ఇలాంటి హేయమైన సంఘటన ఇంత వరకు దేశంలో ఎక్కడా జరగలేదు.జగన్ పాలనలో మసకబారిన రాష్ట్ర ప్రతిష్ట మన IPS అధికారులు చేసిన హేయమైన పనికి ఇంకా దిగజారిపోయింది. పెట్టుబడుల మీద కూడా ప్రభావం పడుతుంది. కావున ఇప్పటికైనా కూటమి నాయకులు సూక్తులు చెప్పడం మాని ఇలాంటి తప్పులు చేసిన మానవ మృగాల మీద కఠినమైన చర్యలు తీసుకోలేకపోతే మేము వారి మీద పెట్టుకున్న నమ్మకం కోల్పోతారు. సంక్షేమం, అభివృద్ధిలతోపాటు తప్పులు చేసిన వారిని నిర్మొహమాటంగా శిక్షించే దమ్మున్న నాయకత్వం మాకు కావాలి.
She is useless. All she does is complain, I think she still think she is in opposition. Thalli you are in power now take some real action. CBN needs to make someone else home minister. She should be the party spokesperson because she can keep countering opposition and complain.
ఎప్పటికీ 60 రోజులు అయింది మీ పార్టీ భాదితులు. పట్టాభి, RRR, వైజాగ్ డాక్టర్.. గుండు గీసిన కేసు, నరసరావు పేట కేసు, MLC door delivery case 😂😢😅 ఇవి అన్ని ఎక్కడ???😢😂😅 గోవిందా గోవిందా గోవిందా గోవిందా 😢
గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ గారికి నా విన్నపము మీ గవర్నమెంట్ ని అంటే ఎంతో ఊహించుకున్నాను సంఘ విద్రోహక శక్తులను అరాచక దారులను మాఫియా ముఠాలను ఉక్కు పాదంతో తొక్కేస్తారు అని ప్రజలందరూ ఊహించుకున్నారు కానీ తుస్సు మంటుంది గవర్నమెంట్
మేడం గారు ఆమెకు మనం న్యాయం చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది. వెదవలు అంతా పర్టికులర్ గా దొరికిపోయిన. మనమేమి చెయ్యలేనిచేతగాని ప్రభుత్వమా మనది. లేక సైకో గాడినీ చూసి భయపడుతున్నమా. మేడం గారు ఆమెకు న్యాయం జరగకపోతే మన కార్యకర్తలనే మీరు ఎదురుకోలేరు మర్చిపోకండి.
Humble request to the Hon'ble CM sir and Hon'ble HM Madam, please peruse this matter legally and take sevier action against the erroneous police officers and political leaders if any held in this case , in order to protect the safety, justice to the concerned on top priority. It is public request and opinion to hold confidence of Government and hopes of people in AP.
ఐఏఎస్. ఐపీస్. లు కూడా ఇలా ఉంటారా ఇన్ని రోజులు చాలా హోనేస్ట్ గా ఉంటారు అనుకున్న వారి అసలు రంగు ఇలా ఉంటదా. వారికీ ఎలాంటి శిక్ష లు ఉండవా. శిక్ష లు పేదవారికి కేనా.
Police sekha lo etuvanti vaaru vunte vaarini suspend cheyadam kaadu , dismiss cheyali,vishal garu manchi ips officer ane bhaavana vundedhe ,eppudu atanu ips officer ga kaadu police sekha lo home guard ga kooda paniki radu anepistunde , Home minister gaaru etuvanti vishayaalalo satwarame nyayam cheyaali
అమ్మా అనిత గారు హోం మినిస్టర్ గా మీరు లేడి సింగం గా పేరు తెచ్చుకోండి. మీరు ఎన్నో సమస్యలు ఉన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు కృషి చేస్తున్నారు. సర్దార్ పటేల్ లాగ మంచి పేరు తెచ్చుకోండి. భావి తరాలు మిమ్ములను ప్రసంసిస్తారు.
Celebrities kena ప్రొటెక్షన్. కామన్ హౌస్ wife's ప్రొటెక్షన్ ఉందా. House wives who are facing domestic violence in their in-laws houses must also be protected madam. My daughter is such a victim. Please do justice to normal and common house wives also.
జరుగుతున్నాయిగా.కూటమి ప్రభుత్వం వచ్చినతర్వాత కూడా మైనర్ బాలికలపై అత్యాచారాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి.ఏ ప్రభుత్వం అధికారం లో ఉన్న ఈ సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఏ ప్రభుత్వాన్ని నిందించకూడదు.కానీ వాటిని సమర్ధవంతంగా అరికట్ట గలిగె సమర్ధత ప్రభుత్వం లో.
ఎంక్వైరీ కాదు మీ అధికార హోదా లో మహారాష్ట్ర హోం మంత్రి కి, కేంద్ర హోం మంత్రి కి తక్షణమే ఫిర్యాదు చేయండి మేడమ్
This is GOOD STEP ,👌👌👌
Deeniki anta seen ledamma
..cbn, pavan tantaru extralu cheste
Yes . good suggestion
ఆమ్మ గారు..మాటలోద్దు తల్లీ...యాక్షన్ కావాలి.
ఈ SP కుటుంబాలు తమ భర్తల ప్రవర్తనను ఎలా జీర్ణించుకోగలుగుతున్నారో నేను ఆశ్చర్యపోతున్నాను
eerojullo intiki enta testunnaru ani tappa, em chestunnaru ani evaru anukuntunnaru bro
ముందు వాళ్ళ అరెస్ట్ చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టండి 🙏
అమ్మా ఎప్పుడు ఇవే మాటలు చెబుతున్నారు... మాటలు తగ్గించి చేతలు చూపించండి.. దేశం లో రాష్ట్రం లో ఎక్కడ ఇవే గోరాలు.. 🙏
S
Justice to jetwani ji God bless her let's all stand with her during this tough time
ప్రజలకు action kaavali. ఎదురు చూస్తున్ననారు.
SI, CI, IPS, సజ్జల, జగన్, సజ్జన్జిందాల్, వీరందరిమీద చర్యలు తీసుకున్నప్పుడే ఈ కేసుకి అసలైన న్యాయం జరిగినట్లు
జాత్వని ఇష్యూలో ఇన్వాల్వ్ అయిన ఐపీఎస్ లను కఠినంగా శిక్షించాలి మేడమ్
Madam enquiry ani late cheyoddu. pl.take immediate action
Make it fast
Madam pressmeet kadu action kavali
మాటలు కాదు
amma if your government fails to take action AP people will be very unhappy and your govt will have to face it
దయచేసి మీరు ఏమి చెప్పకండి ఇలా చేస్తాం అని చూపించండి అప్పుడు మాట్లాడి తే బాగుంటుంది
Yes
మీ action కోసం Waiting మేడమ్
ఇప్పటి వరకు ఏ ఒక్కరి మీద action s లేవు
కాకినాడ ద్వారంపూడి రైస్ మిల్లులు బాగోతం సంగతి ఏం చేశారు?
Please check
💪🏻👍🏻
YPS నాకొడుకులు కి ఆడపిల్లలు పెళ్ళాలు లేరు అనుకుంట 😢😢😢RIP YPS 🎉🎉
సినిమా FIELD కూడా స్పందించాలి 😭😭😭
Madam, ayasaa, సుగాలిప్రీతి కేసు solve చెయ్యండి
Avunu
Good answer
ఇప్పటికీ ఎంతమందికి తాట తీశారు మేడం గారు. మీ రు చేయలేరు ఎందుకంటే మీకు సహనం ఎక్కువ.
ఇలాంటి హేయమైన సంఘటన ఇంత వరకు దేశంలో ఎక్కడా జరగలేదు.జగన్ పాలనలో మసకబారిన రాష్ట్ర ప్రతిష్ట మన IPS అధికారులు చేసిన హేయమైన పనికి ఇంకా దిగజారిపోయింది. పెట్టుబడుల మీద కూడా ప్రభావం పడుతుంది. కావున ఇప్పటికైనా కూటమి నాయకులు సూక్తులు చెప్పడం మాని ఇలాంటి తప్పులు చేసిన మానవ మృగాల మీద కఠినమైన చర్యలు తీసుకోలేకపోతే మేము వారి మీద పెట్టుకున్న నమ్మకం కోల్పోతారు. సంక్షేమం, అభివృద్ధిలతోపాటు తప్పులు చేసిన వారిని నిర్మొహమాటంగా శిక్షించే దమ్మున్న నాయకత్వం మాకు కావాలి.
Home Minister Anita Garu please dismiss and arrest all the culprits behind bars
Do not delay
No enquiry. Enquiry latter
Make it fast
Verygood
Interview kadu madam chesi chupinchandi
తప్పు చేసిన ప్రతి వెదవ నీ వదల వద్దు యెందుకు బ్రతికి ఉన్నాను అని అనుకోవాలి అలా వుండాలి శిక్ష మేడమ్ గారు
True
IF AP GOVERNMENT CAN NOT TAKE PROPER ACTIONS. PLEASE HANDOVER TO MAHARASHTRA GOVERNMENT
Statements తోనే కాలం గడిచిపోతోంది
Land records తగలబడి చాలా రోజులైంది. No action
We have lot of confident on Babu ji and pawan ji
బీజేపి(YSR) ఏమీ చేస్తున్నారు.
ఎపి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు.. అడ మనిషి కదా... సెంట్రల్ HM తో చెప్పండి..
No actions from AP Govt Seen till??
Anitha madam ur in ruling plz note No action only press meets
That is Vanitha garu
Hope justice will be done soon ( in days )
Madam,justice toDr .Jetwani.
Madam you take action against culprits, then only public will support you and they will be your side for next 20 to 30 years
She is useless. All she does is complain, I think she still think she is in opposition. Thalli you are in power now take some real action.
CBN needs to make someone else home minister. She should be the party spokesperson because she can keep countering opposition and complain.
Chetanaite action teesukondi. Cinema dialoglu vaddu, chala chusam
Akka srart cheyyi tatatiyyatam chesi chupichu.
అమ్మా అనిత గారు యాంకర్ ల్ డ్రెస్ ల పై చట్టరీత్య చర్య తీసుకోవాలని
వెనకడుగు వేయరు , కేసు ముందుకు వెళ్ళదు
అమ్మా ముందు ఆమె చెప్పిన వాళ్ళని IPS ,IAS,CI,SI. etc వాళ్ళను మీరు,సంజాయిషీ అడిగేరా...
అమ్మ అనిత హోం మంత్రి గారు ఈ రాజకీయంలో పోలీసు వ్యవస్థలో మీ యొక్క మార్పు కచ్చితంగా కనపడాలి నిజాయితీ నిష్పక్షపాతంగా సేవచేసి ఆ హీరోయిన్ కి న్యాయం జరగాలి
ఎప్పటికీ 60 రోజులు అయింది
మీ పార్టీ భాదితులు. పట్టాభి, RRR, వైజాగ్ డాక్టర్.. గుండు గీసిన కేసు, నరసరావు పేట కేసు, MLC door delivery case 😂😢😅 ఇవి అన్ని ఎక్కడ???😢😂😅 గోవిందా గోవిందా గోవిందా గోవిందా 😢
కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుంది. ఇప్పటికింకా వైకాపా వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇటువంటి ప్రకటనలు, కంటితుడుపు మాటలతో పరిస్ధితులు మారవు!
Want action not talks
Good matallo kadu chetallo chesi chupiste all are happy cinema dialogues la cheppakandi nyayam cheyandi
గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ గారికి నా విన్నపము మీ గవర్నమెంట్ ని అంటే ఎంతో ఊహించుకున్నాను సంఘ విద్రోహక శక్తులను అరాచక దారులను మాఫియా ముఠాలను ఉక్కు పాదంతో తొక్కేస్తారు అని ప్రజలందరూ ఊహించుకున్నారు కానీ తుస్సు మంటుంది గవర్నమెంట్
Supreme court may take this case as sumoto to save the people
Only taking no action HM
మొరగేవి కరవవు...కరిచేవి చెప్ప వు....లాభం లేదు...హోం అచ్చం నాయుడు బెస్ట్..కావచ్చు..
మేడం గారు ఆమెకు మనం న్యాయం చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది. వెదవలు అంతా పర్టికులర్ గా దొరికిపోయిన. మనమేమి చెయ్యలేనిచేతగాని ప్రభుత్వమా మనది. లేక సైకో గాడినీ చూసి భయపడుతున్నమా. మేడం గారు ఆమెకు న్యాయం జరగకపోతే మన కార్యకర్తలనే మీరు ఎదురుకోలేరు మర్చిపోకండి.
Press meets Valla Upayogam emiti, action enni years paduthundi,waste press meets enduku. Aa govt lo govt adesisthe ventane charyaludevi.
దయ చేసి మేడం ఎంతటి వారిన వదిలి పెట్టదు నాకు పార్టీ లాతో సమ్మందం లేదు తప్పు చేసిన వాళ్ళని వదిలి పెట్టద్దు ఆమె ఎంత నరకం అనుభవించింది కవచు
Medam meru super 🎉🎉🎉🎉
Sorry madam maatale gaani chetallo kanapadatledu ,vedavalu happy ga thiruguthunnaru,ee maata mana party vallu antunnaru
Nice Madam
హోమ్ గారు సోది ఆపి ఆక్షన్ లోకి రాండి
In the case ellgal arest so total.going members arsted no anather questions
Humble request to the Hon'ble CM sir and Hon'ble HM Madam, please peruse this matter legally and take sevier action against the erroneous police officers and political leaders if any held in this case , in order to protect the safety, justice to the concerned on top priority. It is public request and opinion to hold confidence of Government and hopes of people in AP.
Please Act like a Lioness..Madam
People expecting culprits arrests first
Champandi
If action is ignored voters may think that you are also part of it. prompt action will enhance the immage of this Govt.
మేడం ముందు చర్యలు తీసుకోండి మీరు ఇప్పుడు టీచర్ కాదు హోం మంత్రి గుర్తు. చేసుకోండి
మేడం చట్టం ముందు అందరూ సమానమే అనిరూపించాలి
Why not any action on them.what happening in ap not understanding.
Home minister medam gaaru muchhumarri case em chesharu😅😅😅😅😅
సుష్క ప్రియలు సూర్య హస్తాలు అనే సామెత నిజం kakudadu అనిత గారు, తక్షణ న్యాయం జరగాలి,/ చేయడమే కాదు, అలా కనిపించాలి, .
Vadu kadu vallu anu em aadollu cheytam leda endi?
Anitha garu Ela late chestee antha soonyam
లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ చేస్తాను అంటున్నారు అక్కర్లేదు ఆల్రెడీ అలా చేసిన పాపాలే ముందుకు వచ్చేస్తున్నాయి ప్రజల్లోకి
100 good told sister 👏 ❤️ 👌 ycp some dogs ips some dogs ankusam movie ram reddey movie chupichhali
Madam meru baga chappru gani acp ni vasaru ha ACP garu ips Lani ayame enquiry chayagalaru madam
We cannot see any immediate actions by AP govt
Ji tdp
ఐఏఎస్. ఐపీస్. లు కూడా ఇలా ఉంటారా ఇన్ని రోజులు చాలా హోనేస్ట్ గా ఉంటారు అనుకున్న వారి అసలు రంగు ఇలా ఉంటదా. వారికీ ఎలాంటి శిక్ష లు ఉండవా. శిక్ష లు పేదవారికి కేనా.
No actions, only statements!
ఎవడురా వీడు ఇంత నీరసంగా మాట్లాడుతున్నాడు? 🤔
డిఫినేట్ గా,నేనేమంటానంటే, యాజ్ పర్ రూల్, ఏదైతే
Same 😅
prabuthom wachi vevaka hathya gathiledu, ippudu jathwani case anta idi pakkaku potundi
Evide cheppali
Madam garu emi vundadu. Hadavidi tappa. Telengana lo phone taping case. 1 sr 2 months full halchal now silence. Eee case kuda antay
Verene incowtar chiyale good
Police sekha lo etuvanti vaaru vunte vaarini suspend cheyadam kaadu , dismiss cheyali,vishal garu manchi ips officer ane bhaavana vundedhe ,eppudu atanu ips officer ga kaadu police sekha lo home guard ga kooda paniki radu anepistunde ,
Home minister gaaru etuvanti vishayaalalo satwarame nyayam cheyaali
అమ్మా అనిత గారు
హోం మినిస్టర్ గా మీరు లేడి సింగం గా పేరు తెచ్చుకోండి. మీరు ఎన్నో సమస్యలు ఉన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు కృషి చేస్తున్నారు. సర్దార్ పటేల్ లాగ మంచి పేరు తెచ్చుకోండి. భావి తరాలు మిమ్ములను ప్రసంసిస్తారు.
Vachina daggaranundi ide mata
Routine Dialogues
Nv asalu em cheyadam ledu. Nv digipo
Madam govt udyogAlovunna sare suspension kaadu
Celebrities kena ప్రొటెక్షన్. కామన్ హౌస్ wife's ప్రొటెక్షన్ ఉందా. House wives who are facing domestic violence in their in-laws houses must also be protected madam. My daughter is such a victim. Please do justice to normal and common house wives also.
Please go and meet her definitely she will do justice...
Madam meeru baga slow we need speed work
Enquiry enti raa inkaaa addheee Mee family member ki ala jarighithe em chestharuuuu immediate action thisukovaliii
Eppudu arrest chestaru
Meru & CBN sir doing so delay
Jagan iathe meru under jail
Meru kuda cheyyali kada
Lopala vesi enquiry.cheyyandi vallalagaa
జరుగుతున్నాయిగా.కూటమి ప్రభుత్వం వచ్చినతర్వాత కూడా మైనర్ బాలికలపై అత్యాచారాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి.ఏ ప్రభుత్వం అధికారం లో ఉన్న ఈ సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఏ ప్రభుత్వాన్ని నిందించకూడదు.కానీ వాటిని సమర్ధవంతంగా అరికట్ట గలిగె సమర్ధత ప్రభుత్వం లో.
ఈ కేసులో పోలీసులే చట్టవిరుద్ధంగా ప్రవర్తించారు.
ఈ విషయం అర్ధం చేసికో .
Koneti adhimulam sangathi chu anithadhiniki samadhanam chep
Edo anukunna gani ...but sorry..ur not ruling. As aspect. correct.. .since now bad is winning .... escaping
No speech, only ones action , Wating from the AP Stat peoples
HM garu, First should CLEAN POLICE DEPARTMENT, NOT BOTHERING ABOUT THIEVES OR THEIR ASSOCIATES, ACTING LIKE YCP CHAMCHAAS🙏🙏🙏
Time waste madam
Empty vessels make much noise! In stead of indulging in usual rhetoric take concrete action!! 😢