How to reduce chemicals and carbide in fruits|98481 23050| సేంద్రియ మామిడి నీటిలో నిజంగా మునుగుతుందా

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ธ.ค. 2024

ความคิดเห็น • 14

  • @jaibharat1404
    @jaibharat1404  6 หลายเดือนก่อน +4

    ఈ వీడియోపై మీ అభిప్రాయాలు, సూచనలు, గుర్తించిన లోపాలు చెప్పగలరని మనవి.
    నూటికి 90 శాతం పండ్లు, కూరగాయలు పండించడానికి, నిల్వ చేయడానికి రసాయన మందులు వాడుతున్నారని మనందరికీ తెలుసు. ఒక పౌరుడిగా నాణ్యమైన ఆహారం పొందే హక్కు ఉన్నా... ఏమీ చేయలేని దుస్థితి.
    భయపడుతూ... పండ్లు, కూరగాయలు తినేకంటే... ఎలా వాటి ప్రభావం నుంచి బయటపడగలం? అని ప్రతిఒక్కరూ ఆలోచించాలి. ప్రత్యామ్నాయాలగురించి శోధించాలి.
    నాకు ఇప్పటికైతే... పండ్లు, కూరగాయలు తినే ముందు లేదా వండేముందు బేకింగ్‌ సోడాతో కడిగి శుభ్రం చేయడమే ఉత్తమ మార్గంగా తెలిసింది.
    ఇకపోతే... రసాయన-సేంద్రియ పండ్ల మధ్య తేడాని గుర్తించడానికి యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న వీడియోలని నమ‌్మకండని నా మనవి. మునగడం-తేలడం రసాయనం-సేంద్రియంమీద కాదు...దాని బరువు, పక్వంమీద ఆధారపడి ఉందనేది వాస్తవం.
    ధన్యవాదాలతో,
    పావులూరి కిశోర్‌బాబు.

  • @anushapavuluri1627
    @anushapavuluri1627 6 หลายเดือนก่อน +3

    I m already purchased this shop. Mangoes chalaa sweet gaa unnai

  • @wizjean
    @wizjean 6 หลายเดือนก่อน +3

    This awareness need for consumers

  • @kmrsiva82
    @kmrsiva82 6 หลายเดือนก่อน +1

    Fruit variety density meda depend avutundi

  • @chekkaraja5135
    @chekkaraja5135 6 หลายเดือนก่อน +1

    How to purchase ulavapadu mango

    • @jaibharat1404
      @jaibharat1404  6 หลายเดือนก่อน

      Pls call Kiran garu on 98481 23050 or visit their stores at Madhapur or Raintree Apartment in KPHB.

  • @srilakshmichalicheema1534
    @srilakshmichalicheema1534 6 หลายเดือนก่อน +1

    Anni organic stores ante

  • @kvasanthi8512
    @kvasanthi8512 6 หลายเดือนก่อน +2

    Nenu anukunna athanu yellow ni rose antadendhi ani

  • @Praveen-Kumar3040
    @Praveen-Kumar3040 6 หลายเดือนก่อน +1

    Sontha dabba baagane kottu kuntinnavu😢😢😢

    • @YekkuvagaaAlochinchaku-wk5xo
      @YekkuvagaaAlochinchaku-wk5xo 6 หลายเดือนก่อน +1

      ఒరేయ్ పిచ్చోడా.. నీకు తెలియదు తెలిసిన వాళ్ళు చెప్తున్నప్పుడు బుద్ధిగా విను.. ఇంకోసారి ఇలాగే చెత్త వాగుడు వాగావ్ అనుకో..

    • @jaibharat1404
      @jaibharat1404  6 หลายเดือนก่อน +4

      ప్రవీణ్ గారు మీరు ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలియదు. ఒకవేళ ఈ కామెంట్ నా గురించే చేసి ఉంటే పాజిటివ్ గా తీసుకుంటా. సంభాషణ విన్నాక మీకు అలా అనిపించి ఉండవచ్చు. నేను అందరినీ మెప్పించలేకపోవచ్చు.
      ఇకపోతే కిరణ్ గారిని ఉద్దేశించి అంటే... మీరు అన్నది అసత్యమంటాను.
      కిరణ్ గారు నిజంగా సొంత డబ్బా కొట్టుకొని ఉంటే... కెమికల్ పండు ఎందుకు రుచిగా ఉందంటారు? అన్ని పండ్లలోకి ఇతర ఆర్గానిక్ తోట నుంచి తెచ్చిన దశేరినే ఎందుకు బాగుంటుందంటారు?
      ఏ వ్యక్తి గురించైనా పూర్వపరాలు తెలియకపోతే... అపోహ పడే అవకాశం ఉంది.
      కిరణ్ గారు నడిపే విలేజ్ ఆహారానికి వచ్చి వారి వంటల్ని రుచి చూసి, వారి ఉలవపాడు మామిళ్లని రుచి చూసి... అప్పుడు చెప్పండి... బాగాలేదని.

    • @anushapavuluri1627
      @anushapavuluri1627 6 หลายเดือนก่อน +1

      Good explanation kishore ji

    • @rkdandu
      @rkdandu 5 หลายเดือนก่อน +2

      Nuvvu oka dabba techukoni kottuko bro..evadu voddannadu..Amma pettadu adukkonivvadu annattu..Kotha vaallani parichyam cheyatam..health gurinchi research chesi awareness create cheyatam neekelagu raadu..chese vaallani anatam🤦