Sir water morning ivamannaru kada pesticide kuda morning spray cheyala, and owdc spray chestamu kada adi morning cheyavacha thank you for giving all usefull tips
నమస్తే Sir 🙏 OWDC ని 100 లీటర్స్ వాటర్ వన్ kg bellam to Tayaru చేశాను....next kuda 100 water and kg బెల్లం...యిప్పుడు 200 లీటర్లు వాటర్ మిక్స్ చేయొచ్చా..చేస్తే బెల్లం ఎంత వెయ్యాలి sir....OWDC 1 Bottle ey వేసాను Sir ఫస్ట్ చేసినపుడు.
మట్టి తత్వాన్ని( soil properties) బట్టి గట్టి పడిపోతూ ఉంటుంది..అప్పుడప్పుడు మొక్కచుత్తో చిన్న గునపం లాంటి వస్తువుతో గుల్లగా చేస్తూ ఉండాలి..మట్టిలో సేంద్రీయ పదార్థాలు ( పశువుల ఎరువు, కంపోస్టు ) లాంటివి కలుపుతూ ఉండాలి..పుల్లటి మజ్జిగ పెరుగు లాంటివి, OWDC ద్రావణం మట్టిలో కలుపుతూ ఉండాలి..ఇలా చేస్తూ ఉంటే మట్టి త్వరలో గుల్లగా మారుతుంది.
నా దగ్గర రెండు రకాల సొరేయర్ లు ఉన్నాయండీ..ఒకటి కరెంట్ మీద నడిచేది, ఒకటి గాలి కొట్టి వాడేది..అవి రెండూ బాగానే పనిచేస్తున్నాయి..అవిగాక హ్యాండ్ sprayers చిన్నవి ఉన్నాయి..మీకు ఏ సైజ్ కావాలి ఎంత ప్రైస్ లో కావాలో చెబితే మంచిది రికమెండ్ చేస్తాను.
చాలా బాగా చెప్పారు సార్ ధన్యవాదాలు.
చాలా బాగా చెప్పారు అండీ. 👌👌👌
Thanks sir🙏
Chakkani information iccharu sir Thank you very much sir
Happy gardening Prasad garu.
Healthy gardening Andi
థాంక్యూ ప్రసాద్ గారు
Well said sir
👌👌👌👌🙏🙏
Sir water morning ivamannaru kada pesticide kuda morning spray cheyala, and owdc spray chestamu kada adi morning cheyavacha thank you for giving all usefull tips
లేదండి పెస్టిసైడ్ ఈవెనింగ్ మాత్రమే ఇవ్వాలి..శీతాకాలం కాబట్టి కొంచెం ఎర్లీ గా 4 -5 pm మధ్యలో చెయ్యాలి..
చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి
4days ki okasari liquid fartilejar eevacha
15 డేస్ కి ఒకసారి ఇవ్వాలి..
Sir 90%shade net Takkuva price lo ekkada dorukutundi
నమస్తే Sir 🙏
OWDC ని 100 లీటర్స్ వాటర్ వన్ kg bellam to Tayaru చేశాను....next kuda 100 water and kg బెల్లం...యిప్పుడు 200 లీటర్లు వాటర్ మిక్స్ చేయొచ్చా..చేస్తే బెల్లం ఎంత వెయ్యాలి sir....OWDC 1 Bottle ey వేసాను Sir ఫస్ట్ చేసినపుడు.
200 liters ki 2'kg
@@PrasadGardenZoneTQ sir
ప్రసాద్ గారు నమస్తే ఆర్గానిక్ ఎరువులను ఒక్కొక్క దానికి ఎంత గ్యాప్ ఇవ్వాలి దయచేసి తెలుపగలరు
10 రోజులు..కొన్ని కలిపి ఇవ్వ వచ్చు.
ధన్యవాదములు ప్రసాద్ గారు
సర్, మట్టి ఎప్పుడు గుల్లగా ఉండాలి అంటే ఏమి చేయాలి అండీ... తరచుగా బిగిసి పోతున్నది. మహేశ్వరీ
మట్టి తత్వాన్ని( soil properties) బట్టి గట్టి పడిపోతూ ఉంటుంది..అప్పుడప్పుడు మొక్కచుత్తో చిన్న గునపం లాంటి వస్తువుతో గుల్లగా చేస్తూ ఉండాలి..మట్టిలో సేంద్రీయ పదార్థాలు ( పశువుల ఎరువు, కంపోస్టు ) లాంటివి కలుపుతూ ఉండాలి..పుల్లటి మజ్జిగ పెరుగు లాంటివి, OWDC ద్రావణం మట్టిలో కలుపుతూ ఉండాలి..ఇలా చేస్తూ ఉంటే మట్టి త్వరలో గుల్లగా మారుతుంది.
Tq. అండీ
Hello అండి నాతో మునగచెట్టు ఉంది కుండి లో పూత వస్తుంది ,చిన్నగా పిందెలు వస్తున్నాయి కానీ అవి yellow colour lo మారి పడిపోతున్నాయి ఏమి చెయ్యాలి
Namaste. Mee sprayer ఏ problem లేకుండా పనిచేస్తున్నదా? దయచేసి సమాధానం ఇవ్వండి. I am an old lady can not survey the market.
నా దగ్గర రెండు రకాల సొరేయర్ లు ఉన్నాయండీ..ఒకటి కరెంట్ మీద నడిచేది, ఒకటి గాలి కొట్టి వాడేది..అవి రెండూ బాగానే పనిచేస్తున్నాయి..అవిగాక హ్యాండ్ sprayers చిన్నవి ఉన్నాయి..మీకు ఏ సైజ్ కావాలి ఎంత ప్రైస్ లో కావాలో చెబితే మంచిది రికమెండ్ చేస్తాను.
వేప నూనె బేకింగ్ సోడా ఉదయం లేక సాయంత్రం స్ప్రే చేయాలి
సాయంత్రం
Good morning Prasad garu can we ask any questions from you regarding roof garden please send your contact number