కోటి మందిలో వున్నా నిన్నే సూటిగా కన్నులు చూస్తాయి. ఇసుమంతకూడా ఎక్కడా కనుచూపుమేరలో కల్మషములేని ప్రేమ ఆరోజులు మళ్ళా వస్తాయిఅని భావిస్తున్నాను. కనీసం ఈ కరోనా తరువాత ఐనా మనుషులు మారాలి.
రాయలసీమ నిజంగానే రతనాల సీమ ఆకాశవాణి రాయలసీమలో ఇటువంటి రతనాలు ఎన్ని ఉన్నాయో వింటుంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి ఎన్ని తరాలు మారినా వారి మధుర గాత్రాల అజరామరంగా మారుమ్రోగుతూనే మనసులను ద్రవింప చేస్తూ ఉంటాయి. పాటలోని ఆధ్రత వలన ' సున్నితమనస్కుల గుండెలు ఆగిపోతాయోమో అనే భయం వేస్తుంది.
I am blessed! Okappudu vinnamu malli ippudu vinagalugutunnamu. Tene kante teeyaga, Poovu kante sogasuga vennela kante haayiga vundi paata. Telugu bhaasha ki 🙏🇮🇳❤️
కర్నూలు జిల్లా చాగలమర్రి స్వర్ణలత ఘంటసాల గారితో ఎన్నో పాటలు పాడింది పిఠాపురం గారితో పాడింది ఎన్నో కామెడీ సాంగ్స్ లలిత గీతాలు కూడా ఎన్నో పాడింది ఆమె గురించి వీడియో చేయొచ్చు కదా
We used to have this song in our Grundig taperecorder 60 years back when we were in us .there is snother song (ni chirunama adi prabhu)thank u so much u r reviving avain
1980s & 90s లో ఈ పాట వచ్చేది.. మళ్లీ ఆ రోజుల్లోకి జారిపోయాను !! మీకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కోటి మందిలో వున్నా నిన్నే సూటిగా కన్నులు చూస్తాయి. ఇసుమంతకూడా ఎక్కడా కనుచూపుమేరలో కల్మషములేని ప్రేమ ఆరోజులు మళ్ళా వస్తాయిఅని భావిస్తున్నాను. కనీసం ఈ కరోనా తరువాత ఐనా మనుషులు మారాలి.
ఆహా! ఎన్నాళ్ళయింది ఈ గీతం విని! ఆ పాత మధురాలు! ఎంత కాలమైనా ఆ మాధుర్యం అలాగే నిలిచి వుంటుంది!మీకు ఎన్నో ఎన్నో ధన్యవాదాలు.
చాలా అద్భుతమైన మాధుర్య ప్రధాన గీతం .. అంతకు మించిన భావం ! ఇదే మొదటిసారి వినడం ... ధన్యవాదాలండీ !!
రాయలసీమ నిజంగానే రతనాల సీమ ఆకాశవాణి రాయలసీమలో ఇటువంటి రతనాలు ఎన్ని ఉన్నాయో వింటుంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి ఎన్ని తరాలు మారినా వారి మధుర గాత్రాల అజరామరంగా మారుమ్రోగుతూనే మనసులను ద్రవింప చేస్తూ ఉంటాయి. పాటలోని ఆధ్రత వలన ' సున్నితమనస్కుల గుండెలు ఆగిపోతాయోమో అనే భయం వేస్తుంది.
నిజమే సోదరా, ప్రాణం పోతేనే బాగుండనిపిస్తుంది.....
ఆహా ! ఎంత అద్భుతమైన గీతం పెట్టేరండీ ! పాత లలిత గీతాలంటే నాకు ప్రాణం.. వింటుంటే ఏదో ఒక అలౌకికానందం
Excellent composition by The Legend Ghantasala. Equally good rendition by both Ghantasala garu and Leela garu.😊
ఈ పాట మొట్టమొదటిసారిగా వింటున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది నా వయసు 67 ఏళ్లు
మధురగీతం వినపించినందుకు ధన్యవాదాలు.🙏🙏🙏
Very melodious rendition and hourt touching literature . hat's off to ghantasala , Lila and arudra garu
హృదయాంతరాల గీతం
ఎప్పుడు వినలేదు...ఎలా విన్న... హాయిగా ఉంది...
Dr arudra gari kalam padmashri ghantasala leela garla galam 🙏🙏🙏🙏🎆🎆🎆🎆🎇🎇🎇🎇✍️✍️✍️✍️🎇🎇🎇🎇🎇🙏🙏🙏🙏🙏
Excellent song. The words are so nice. Thanks Venkata Ramana garu.
చాలా మంచి పాట వినిపించారు మీ కృషికి అభినందనలు 🙏
I am blessed! Okappudu vinnamu malli ippudu vinagalugutunnamu. Tene kante teeyaga, Poovu kante sogasuga vennela kante haayiga vundi paata. Telugu bhaasha ki 🙏🇮🇳❤️
చాలా అపురూపమైన పాటని అందించారండీ ! ధన్యవాదాలు.
What a literature from Sri. Arudra garu. What a fantastic tone from Sri.Ghantasala and Smt.Leela garu. Thanks Venkata Ramanagaru. Awesome👍👍👍👍👍
నాకు చాలా ఇష్టమైన పాట. నా సంగీత విభావరిలలో పాడించే అదృష్టం కలిగింది. Post చేసినందుకు ధన్యవాదములు సార్. Dr. K. V. Rao, ఘంటసాల గానసభ, హైదరాబాద్
ఎప్పుడో విన్న ఈ పాట ఎప్పుడూ కొత్తగా ఉంటుంది
Beautiful Lalitha geetam. Thank you Sir.
Pakkuna what a great telugu word Pakkuna navvithe mutyalu ralutayi oho. beautiful colleges memories
చక్కని సాహిత్యానికి ఆకట్టుకునే యుగళ గీతం.
ఎంత చల్లగా ఉంది ❤
Thankyou so much for such rare songs🎉🎉🎉
Adbhutham
Verygoodpost
Thanks to this post
Great. Very rare gem. Hidden in the time
In simple words , this private song is conceived. Superb composition with top class singing by Telugu singers .Enough 👌 with this tonight .
Superb
my best favouret song .thanks AIR
చాలా మధురంగా ఉంది 👌
Amrutha gayakudu great
అద్భుతం
Manasuku Haayiga vundi
❤❤❤
Excellent👏
Sooper
కర్నూలు జిల్లా చాగలమర్రి స్వర్ణలత ఘంటసాల గారితో ఎన్నో పాటలు పాడింది పిఠాపురం గారితో పాడింది ఎన్నో కామెడీ సాంగ్స్ లలిత గీతాలు కూడా ఎన్నో పాడింది ఆమె గురించి వీడియో చేయొచ్చు కదా
Super
Please furnish the name of person who tuned this private written by Aarudra and sung by Ghantasala and Leela
❤❤👍👍
👆👆👆👆👏👏👏👏
Amaragayakudu
We used to have this song in our Grundig taperecorder 60 years back when we were in us .there is snother song (ni chirunama adi prabhu)thank u so much u r reviving avain
Super
Super
Super