నమస్తే అమ్మా. రాగాలాపన గురించి బాగా చెప్పారు. ఇందులో ఎక్కడ వెదికినా ఇంగ్లీషు, హిందీ వారే కనబడుతూ వున్నా రు. తెలుగులో బోధించే వారు మీరు మాత్రం కనిపించేవారు. బోధనా పద్ధతి బాగుంది. నమస్తే.
నమస్తే, మేడమ్ గారు, నేను సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు శ్రీ నూకల చిన సత్యనారాయణ గారి వర్ణం ఆడియో కాస్సేట్స్ కొని వినేవాడిని.అందు గురువు గారు మిమ్మల్ని"గిరిజాశేషుమాంబ"అని ఎంతో "శిష్యవాత్సల్యం"పిలిచేవారు.వారి శిష్యరాలు మనోధర్మ సంగీత చెప్పడం నాకు మహాదానందం ఉంది. ధన్యవాదాలు మేడమ్ గారు.
బాగా చెప్పారు...వర్ణాలు చెప్పేటప్పుడు, ఇవి ఎవరూ చెప్పడం లేదు..వర్ణాలు కాగానే, కీర్తనలు ఎప్పుడు, కృతులు ఎప్పుడు అనే ఆలోచన తప్ప , ఇంత ఓపిక నేర్చుకునే వారికి, commercial గా చెప్పేవారికి వుండడం లేదు..
Kalyaniki shankarabharanam ki vunna madhyamam gurinchi kuda oka video lo pedatara madam...manodharma sangeetam ila maku ardhamayyetattu chesinanduku dhanyavadalu.🙏
🙏🙏🙏🙏
👌
Madam Namaste Super Really wonderful teaching. Very useful.❤
👍
నమస్తే అమ్మా. రాగాలాపన గురించి బాగా చెప్పారు. ఇందులో ఎక్కడ వెదికినా ఇంగ్లీషు, హిందీ వారే కనబడుతూ వున్నా రు. తెలుగులో బోధించే వారు మీరు మాత్రం కనిపించేవారు. బోధనా పద్ధతి బాగుంది. నమస్తే.
Thank you
@@girijaseshamamba7341namaste Madam.naaku Manodharma concepts nerchukovalani ishtam.nerpistara? Mee phone number teliyadu.
ధన్యవాదములమ్మా🙏🙏💐💐
నమస్తే, మేడమ్ గారు, నేను సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు శ్రీ నూకల చిన సత్యనారాయణ గారి వర్ణం ఆడియో కాస్సేట్స్ కొని వినేవాడిని.అందు గురువు గారు మిమ్మల్ని"గిరిజాశేషుమాంబ"అని ఎంతో "శిష్యవాత్సల్యం"పిలిచేవారు.వారి శిష్యరాలు మనోధర్మ సంగీత చెప్పడం నాకు మహాదానందం ఉంది. ధన్యవాదాలు మేడమ్ గారు.
Namaskaram అండి
మీకు హృదయూర్వక కృతజ్ఞతలు. మీ లాంటి పెద్దలు మా గురువుగారి ఆశీస్సులు.
ఇన్ని విషయాలు గుర్తు పెట్టుకున్న మీకు నమస్కారాలు.
medam super paduthunnaru medam tq so much medam
Very nice explanation ma. 👍👌👏👏
Thank you madam Nice and useful tips you have suggested for manodharma sangeetha practice. I will definitely try.
Entho vivaramga chepparu
Baaga chepparu teacher....
బాగా చెప్పారు...వర్ణాలు చెప్పేటప్పుడు, ఇవి ఎవరూ చెప్పడం లేదు..వర్ణాలు కాగానే, కీర్తనలు ఎప్పుడు, కృతులు ఎప్పుడు అనే ఆలోచన తప్ప , ఇంత ఓపిక నేర్చుకునే వారికి, commercial గా చెప్పేవారికి వుండడం లేదు..
🙏🙏
Madam asalu intha baga yela padutunaru...i am so lucky to be your student . Thankyou mam
Chala baga cheptunnaru madam...Thank you madam...
Namaste ma'am. Well explained. My doubt is how to develop swara kalpana. Request you to guide
Thank you madam!
Sooooper madam.it will be more helpful if you sing alapana in swara pattern for beginners at least once.
Can you take classes madam
Madam can you take classes
Kalyaniki shankarabharanam ki vunna madhyamam gurinchi kuda oka video lo pedatara madam...manodharma sangeetam ila maku ardhamayyetattu chesinanduku dhanyavadalu.🙏
Hi medam h r u videos sey andi me videos chala bavuntayee
namaskaram
Girija gaaru Bindu noorellu ayushu tinka meeru yedagali by mallesh
🙏
మేడం రాగం లో వచ్చే కళ్యాణి రాగంలో వచ్చే కొన్ని సినిమా ఏ సినిమాల్లో పాడే గీతాలు కూడా రెండు పేర్లు చెప్పండి మేడం చాలు ధన్యవాదములు🎉🎉🎉🎉🎉🎉
Swaram ?????
me music vintae inka music medha interest paeruguthondhi
samcharam kuda tha dha ri na ani alane padala medam
DR .GIRIJA SESHAM GARU MEETO MATLADALI PHONE NUMBER TELUPAGALARU ME CLASS BAGUNDI DHANYAVADAMULU
Namaskaram andi
My mobile number
9492861661
@@girijaseshamamba9120 dear Girija ma. I m 58 years old. I want to learn manodharmam for you. Can u help me??. I have basic knowledge 60 %