March 23, 2023

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024

ความคิดเห็น • 3

  • @narayanamurthy435
    @narayanamurthy435 ปีที่แล้ว +5

    బాగుంది. వేషం, పద్యం బాగుందండి.
    చిన్న విషయం గమనించండి
    ఆంజనేయ పాత్రలో నటించడం అంటే కోతి వేషాలు, కోతి గెంతులు వేయరాదు.
    ఎవరో ఎప్పుడో చేశారని అందరూ కోతి లా గెంతడం, అరవడం, గోక్కోవడం వంటివి చేయకూడదు.
    ఆంజనేయుడు నవ వ్యాకరణ పండితుడు, సాక్షాత్తు భగవంతుడు. ఆయన్ని భగవంతుని గానే ఉండనివ్వండి.
    కోతిని మాత్రం చేయకండి.
    మీకు ఇంకా చాలా భవిష్యత్ ఉంది. వృద్ధిలోకి రావాలని చెప్తున్నాను.
    ఇంత చెప్పడానికి కారణం నేను గత 35 సంవత్సరాల కాలంలో ఆంజనేయ పాత్రలో కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చాను.
    వేషం, భాష చూసుకోండి చాలు

  • @subharaju4827
    @subharaju4827 หลายเดือนก่อน

    .