భారత్ పై విదేశాల పెత్తనమేంటి..? మోదీ ప్రతిష్టను దెబ్బతీయటానికేనా..? | Story Board | NTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 เม.ย. 2024
  • For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    భారత్ పై విదేశాల పెత్తనమేంటి..? మోదీ ప్రతిష్టను దెబ్బతీయటానికేనా..? | Story Board | NTV
    #pmmodi #arvindkejriwal #ntvtelugu
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews

ความคิดเห็น • 392

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 2 หลายเดือนก่อน +131

    అసలు కేజ్రీవాల్ విషయంలో ఆయన చెప్పిందే ఆయన తప్పాడు. నాకు అధికారం వద్దు అన్నాడు. ముఖ్యమంత్రి అయ్యాడు
    కాంగ్రెస్ మద్దతు తీసుకుంటే నేను చచ్చినట్లే అని అన్నాడు. మద్దతు తీసుకున్నాడు 2014-15లో .
    కాంగ్రెస్ పార్టీతో జన్మలో పొత్తు ఉండదు అని కూడా అన్నాడు. ఇప్పుడు పొత్తు పెట్టుకున్నాడు.
    జీవితంలో అక్రమ సంపాదన తీసుకోను అన్నాడు. లిక్కర్ మాఫియా తో చేతులు కలిపాడు.
    వామ్మో ఇతని లాంటి వారిని ఆదర్శంగా ఎవరైనా తీసుకంటారా

    • @sridharp3607
      @sridharp3607 2 หลายเดือนก่อน +5

      Modi chaala cheppadu 😂 edhi cheyatledhuga

    • @KumarP-gs8wk
      @KumarP-gs8wk 2 หลายเดือนก่อน +3

      పాలిటిక్స్ 😂

    • @Pranavhydproperties
      @Pranavhydproperties 2 หลายเดือนก่อน +11

      ​​@@sridharp3607Modi ended the Terrorism in India. Development avvalante First country safe GA undali..

    • @Pranavhydproperties
      @Pranavhydproperties 2 หลายเดือนก่อน +8

      ​@@KumarP-gs8wkModi ended the Terrorism in India. Development avvalante First country safe GA undali.

    • @parishilana
      @parishilana 2 หลายเดือนก่อน +2

      ​@@Pranavhydpropertiesచాలా బాగా సొల్లు చెప్పారు
      కమ్యూనల్ టెర్రరిజం బాగా పెరిగింది....

  • @thirupathimalavath9130
    @thirupathimalavath9130 2 หลายเดือนก่อน +147

    కేజ్రీవాల్ పై లోతుగా విచారణ చేయాలి

    • @AnantharaoMekala-lh5ij
      @AnantharaoMekala-lh5ij 2 หลายเดือนก่อน +1

      Hemanth, Ajith pawar, Gaali janardan Reddy can go free ? Hypocrisy of the andh bhakt.

    • @jeevankumar-fh4lq
      @jeevankumar-fh4lq 2 หลายเดือนก่อน +1

      Andh bhakth....

    • @santhoshkumarsanthu6305
      @santhoshkumarsanthu6305 หลายเดือนก่อน +1

      ​@@jeevankumar-fh4lqwhat do U mean by andh bhakt?
      10000 ki paiga temples kalcheste okka dani kosam poradatam na. Em haaji yatra, jesulem yatra ki evadu డబ్బులు ఇస్తున్నారు, endhuku teeskuntunaaru. Wakh board enduku నడిపిస్తాడు, allah పేరు meda 70 lakhs land dobesaaru. Sunday vaste chalu dasama bhagaalu, kanukalu, spl gruha dersanaalu antu me sampadana pastor gaalaki dobedataaru, లేకపోతే vugrata vastadi ani bhayam. Evadidi ea andha bhakti. Meru chese dani ma meda pedataaru enti. Desam ki evadu manchi cheste vaade devudu. Meku vaalu అవసరం ledu, malli mamalni antaaru koddiga kuda siggu saram లేకుండా

    • @santhoshkumarsanthu6305
      @santhoshkumarsanthu6305 หลายเดือนก่อน

      ​@@AnantharaoMekala-lh5ijకాంగ్రెస్ time lo jarigina goraalu, scams and vaati meda congress teeskunna great చర్యలు గురించి కాస్త matladadama. Gaali janardhan rao scams mottam congress time lone చేశాడు, past lo అరెస్ట్ kuda ayaadu

    • @jeevankumar-fh4lq
      @jeevankumar-fh4lq หลายเดือนก่อน

      @@santhoshkumarsanthu6305 enduke meeru andh bhakt...

  • @akulasatyanarayana8350
    @akulasatyanarayana8350 2 หลายเดือนก่อน +117

    భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గా పరుగులు పెడుతోంది , ఇది నచ్చని విదేశాలు ఎలాగైనా భారత ప్రతిష్టను నరేంద్ర మోడీ గారి ప్రతిష్టను తగ్గించాలని కడుపు మంటతో చేస్తున్న విన్యాసాలు ఇవి ఈసారి నరేంద్ర మోడీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం 400 పైగా సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించబోతోంది భారత్ మాతాకీ జై జైశ్రీరామ్

    • @nalajalaprasanna6189
      @nalajalaprasanna6189 2 หลายเดือนก่อน +5

      india worlds top economy aina india lo public ki no use because godi governance poor people rich people economy penchataniki work chesthunaru but poor people inka poor avuthunaru

    • @sitaramareddyburra5222
      @sitaramareddyburra5222 2 หลายเดือนก่อน

      ​@@nalajalaprasanna6189కరెక్ట్ గా చెప్పారు, ఇండియా per capita income ఈక్వల్ to బంగ్లాదేశ్.

    • @anjaneya4u
      @anjaneya4u 2 หลายเดือนก่อน +5

      @@nalajalaprasanna6189 prathi okkariki idhoka alavataindhi poor inka poor authunnarani. Edho cinema dialogue cheppeyyadam. Poor inka poor authunnarante ardhamenti, meeru eppudu ela choosaru? mee vanthuga emi emi chesaru? nenu vote vesi ennukunnanu...na pani aipoyindhi naku sambandham ledhu ante correct kadhu. Nee vanthuga variki sahayam cheyyadaniki choodandi.

    • @bhupallycharles5762
      @bhupallycharles5762 2 หลายเดือนก่อน +4

      మన రాజ్యాంగం utter flop. ఏ ఒక్కనికి 5yrs కన్న ఎక్కువ అధికారం ఇవ్వద్దు.ఒక్కడే మగాడు లేడు.ఒక్కడే ఎక్కువ కాలం ఎంజాయ్ చేయాలా?మార్చాలి.ఒక్కడే అధికారిగా ఉంటే కిరీటం లేని రాజు

    • @user-gr5yb8um8j
      @user-gr5yb8um8j 2 หลายเดือนก่อน +4

      130 లక్షల కోట్ల అప్పు చేసిన బీజేపీ మూడో అతిపెద్ద ఆర్థిక దేశం ఎలా అవుద్ధి. 1947 నుండీ 75 వేలకోట్ల అప్పు ఒండ్లీ మోడి 130 లక్షల కోట్ల

  • @SaiKiran-tk7ki
    @SaiKiran-tk7ki 2 หลายเดือนก่อน +68

    గత పది సంవత్సరాల నుంచి మన దేశం ఎదుగుతుంది ఆ ఎదుగుదల చూడలేక విషం చిమ్ముతున్నారు

    • @Jailer12
      @Jailer12 2 หลายเดือนก่อน +3

      ఎందులో ఎదిగింది బ్రో…. మాతరాజకీయాలు చేయటంలొనా

    • @olleryjerusha1990
      @olleryjerusha1990 2 หลายเดือนก่อน +1

      Avunu adigaru Ambani adhani

    • @SankarNani-lp5jl
      @SankarNani-lp5jl หลายเดือนก่อน +2

      ​@@Jailer1272 నుంచి కాంగ్రెస్ మత రాజకీయాలు చేస్తుంది అప్పుడు ఏం పీకుతున్నారు

    • @santhoshkumarsanthu6305
      @santhoshkumarsanthu6305 หลายเดือนก่อน

      ​@@olleryjerusha1990arey vaalu business chestunaru, antaka mundu dabbu unna vaalu kaada. Vaalu labam ni malli invest chestunaru
      Nvu kuda vachina income ni stock market meda and vere returned meda invest cheyyi, adi vadilesi branded battalu, nagalu, bikes ivi kadu. Nvu samapadinchadam manesi govt antav enti. Nvu kuda companies petti projects techuko

    • @ravikumarreddymaddireddy9142
      @ravikumarreddymaddireddy9142 หลายเดือนก่อน

      ​@@SankarNani-lp5jlp

  • @showrilekkala971
    @showrilekkala971 2 หลายเดือนก่อน +90

    Kejriwal పై దేశద్రోహి కేసు పెట్టాలని

  • @goodpeopleofbharat
    @goodpeopleofbharat 2 หลายเดือนก่อน +24

    UN ఎప్పుడో దృతరాష్ట్రుడిని మించిపోయింది. UN ను మేపడం శుద్ధ దండుగ. మనం యునైటెడ్ నేషన్స్ నుండి బయటకు వచ్చేయడం మంచిది.

    • @sitaramareddyburra5222
      @sitaramareddyburra5222 2 หลายเดือนก่อน

      మనం ఏమి మేపట్ల UN ని, UN లో మన పాత్ర నామమాత్రమే, ఊరికే ఎగిరి పడకు, UN నుండి బయటకు వచ్చి ఏమి చేస్తారు , కొత్తది ఏమన్నా పెడతారా, ప్రపంచం నుండి వేరుపడి పోతారా ఎదో కామెంట్ పెడితే ఎలా, మోడీ కూడా అమెరికా ఎలక్షన్స్ ట్రంప్ గెలవాలి అని ప్రచారం చేశాడు, ఔర్ ఎక్ బార్ ట్రంప్ అని అన్నాడు మరి అప్పుడు మోడీ కూడా అమెరికా వ్యవహారం లో ఇన్వాల్వ్ అయినట్టేనా.

    • @target8428
      @target8428 2 หลายเดือนก่อน

      ​@@sitaramareddyburra5222muskora munda

    • @kumars2047
      @kumars2047 หลายเดือนก่อน

      ​@@sitaramareddyburra5222బాబు గొర్రె బిడ్డ UN లో ఉన్నందున మనం ఒక దేశం గా కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి మోడీ వచ్చిన తరువాత చాలా డబ్బు cut చేశాడు ఇంకా cut చేయాలి పనికిరాని UN లో ఉండి ఏ ఉపయోగం లేదు

  • @kagitharameshbabu5412
    @kagitharameshbabu5412 2 หลายเดือนก่อน +83

    కేజ్రీ దేశ ద్రోహి

  • @kambhampatilakshminarayana9019
    @kambhampatilakshminarayana9019 2 หลายเดือนก่อน +15

    ఈ రెండు వక్ర అగ్రదేశాలు ఇజ్రాయెల్ హమాస్ విషయంలో ఒకటి కాలేదు..ఎవరి దారి వారిదే.. కానీ మద్యం మత్తు కేసు,లో కేజ్రీగాడిని సమర్ధిస్తారు..జార్జ్ సోరెన్ గాడి చేతిలో వీళ్ళ జుట్టు ఉంది....

    • @raghavamatta2767
      @raghavamatta2767 หลายเดือนก่อน +1

      Excellent news .jai ho bharat, jai hind.

  • @durgaraopentapati-vd5mu
    @durgaraopentapati-vd5mu 2 หลายเดือนก่อน +42

    అమెరికా జర్మనీ దేశాలకు కేజ్రీవాల్ ఆదేశాల కొమ్ము కాస్తున్న

  • @BABU-369
    @BABU-369 2 หลายเดือนก่อน +17

    విదేశీ వ్యాఖ్యల పరిణామాలు చూస్తుంటే విజువల్ చాలా ముందస్తుగానే భారత్ లేదా మోడీ బిజెపి వ్యతిరేక భావజాలం గల ప్రపంచ దేశాల సంస్థలు వ్యవస్థలు వ్యక్తులు తో చాలా తనకు అనుకూల ఒప్పందాలు సన్నిహిత సంబంధాలే నేర్పినట్లు అర్థమవుతుంది నన్ను విషయంలో తగిన సమయంలో తనకు మద్దతుగా నిలవడానికి చాలా ముందస్తు వర్కౌట్ చేసినట్లుగా అనిపిస్తుంది ఇతడిపై చాలా లోతుగా కనీసం 15 సంవత్సరాలు వెనుకకు దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది స్వాతంత్ర భారతదేశ భారతదేశ చరిత్రలో బాగా చదువుకున్న వారికి నాయకత్వం అప్పగిస్తే దేశ శ్రేయస్సు కోసం నిర్ణయాలు తీసుకోకుండా విదేశీ శక్తులతో కుమ్మక్కై భారతదేశ సార్వభౌమత్వానికి దెబ్బ తీసే ప్రయత్నాలు చేశారు

  • @ljgopi9013
    @ljgopi9013 2 หลายเดือนก่อน +9

    సత్యమేవ జయతే జై భారత్

  • @user-ik4om5kg4b
    @user-ik4om5kg4b 2 หลายเดือนก่อน +10

    ఇది మన భారతదేశ అంతర్గత విషయము వేరే దేశాలు మనల్ని ప్రశ్నించకూడదు మనము ఎవరికి భయపడకూడదు

    • @venkateshbhagavatula135
      @venkateshbhagavatula135 หลายเดือนก่อน

      What caused them to interfere is to be questioned and exposed.

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 2 หลายเดือนก่อน +26

    ప్రపంచ వ్యాప్తంగా భారత్ పై
    కుట్రలు జరుగు తున్నాయి
    అనడానిని కేజ్రివాల్ విషయంలో
    ఇతర దేశాలు జోక్యం చేసుకో
    వడం బలపరుస్తున్నాయి.వీరికి
    కేజ్రీవాల్ తో ఉన్న సంబంధా లేమిటో తెలియవలసి ఉంది.

  • @modernarchitects340
    @modernarchitects340 2 หลายเดือนก่อน +59

    కేజ్రీవాల్ కి ఆదేశాలతో సంబంధం ఉందా వాళ్ళు ఎందుకు అలా సహకరిస్తున్నారు😊వీళ్ళకి ఎందుకు వాళ్ళ దేశంలో ఉన్న సమస్యలు వాళ్ళకి సరిపోవు😂 వాళ్ల గౌరవం పెంచుకోవడం కోసం భారత పై అక్కర్లేని ఆరోపణలు అది ఆ దేశాలకు మంచిది కాదు భారత వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోకూడదు ప్రతి భారతీయుడు గమనించాలి ఇది మన భారతదేశానికి సంబంధించిన విషయం అంటే కేజ్రీవాల్ కి ఆదేశాలతో సంబంధం ఉందా వాళ్ళు ఎందుకు అలా సహకరిస్తున్నారు

    • @NANNAPANENI
      @NANNAPANENI 2 หลายเดือนก่อน +2

      Modi istam vachinatlu chestunte prapamcham chustu undaru

    • @navadashamiofficial4884
      @navadashamiofficial4884 2 หลายเดือนก่อน +2

      Sara danda avaru cheyamanaru​@@NANNAPANENI

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 หลายเดือนก่อน

      chipurey oodchi paaresindi bendu tistunnadi good.

  • @lalsinghtejavath1916
    @lalsinghtejavath1916 2 หลายเดือนก่อน +12

    ❤ I love Ed super

  • @krishnamohan5510
    @krishnamohan5510 2 หลายเดือนก่อน +8

    ఇదంతా ఖాన్ గ్రేస్, సోరోసిస్, చైనా ల కుట్ర.
    భారత్ అభివృద్ధి చెందటం ఇష్టం లేక, ఒక మంచి నాయకుడు ప్రధాన మంత్రి గా ఉండటం, ఇదంతా కడుపు మంట. ఈ సారి 450 పై లోక్ సభ సీట్లు ఖాయం.

  • @pallikondaakshitha147
    @pallikondaakshitha147 2 หลายเดือนก่อน +41

    కేజ్రీవాల్ ని అరెస్ట్ చేస్తే బైటి దేశాలు ఓవర్గ రియాక్ అవుతున్నాయి దీని లోతుగా పరిశీలన చెయ్యాలి ఇది ఒకసామన్య వ్యక్తిగా ఒక భారత మహిళ గా అడుగుతున్న . 🔥 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @crazyman7094
    @crazyman7094 2 หลายเดือนก่อน +5

    What about Trump Cases in US😮😮

  • @narasimharaokoppuravuri5671
    @narasimharaokoppuravuri5671 2 หลายเดือนก่อน +5

    కేజ్రీవాల్ దర్యాప్తు deep గా చెయ్యాలి,, usa కి ఎందుకు అంత interst,,

  • @harijanaravi754
    @harijanaravi754 2 หลายเดือนก่อน +12

    Good answer jai modi

  • @mandasrinu2330
    @mandasrinu2330 2 หลายเดือนก่อน +6

    Soras vadiki kalistain ki kejri Vallaki chala sambandalu unnai anduky raithu udyamala Peru Meda chala jarigai

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n 2 หลายเดือนก่อน +2

    Yes exactly...Jai NAMO

  • @gembalikirankumar7801
    @gembalikirankumar7801 2 หลายเดือนก่อน +2

    Jai Bharat Jai India

  • @judsonphilips1390
    @judsonphilips1390 2 หลายเดือนก่อน +3

    అందరికి అర్ధం అవుతుంది - ఎవరు ఏలాంటి వారో ?

  • @psivasankar2644
    @psivasankar2644 2 หลายเดือนก่อน +5

    వాళ్ళ దేశం లో ఏమి జరిగితే మనకు ఎందుకు మీరు న్యూస్ చూపిస్తలేదు

  • @BhanuPrakash-bi9jl
    @BhanuPrakash-bi9jl 2 หลายเดือนก่อน +17

    Kgrevaal okk desa dhrohii

  • @RajaReddyRebalism
    @RajaReddyRebalism 2 หลายเดือนก่อน +22

    Entho Mandini Arrest Chesinappudu UN,USA, Germany Eppudu Maatlada ledu..!!
    Kejriwal Ni Arrest Cheyangaane UN, USA, Germany Edusthunnai Ante Mana Kejriwal Desha Drohaam chesthunnatle

  • @HINDUSTANI86
    @HINDUSTANI86 2 หลายเดือนก่อน +6

    Kejriwall ki , Congress ki ganiki George Soros Funding Chestunnadu

  • @chmohan4722
    @chmohan4722 2 หลายเดือนก่อน +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳❤️❤️❤️❤️❤️ Excellent analysis madam

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 2 หลายเดือนก่อน +10

    భారయ్ కు వ్యతిరేకంగా మాట్లాడే వారిని మసాజ్ చేస్తే అక్కడ కరెంటు పోతుంది.

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 2 หลายเดือนก่อน +5

    Germany, America evvaroo manalni saasincha daniki...vatiki yevidha maina adhikaram ledhu.

  • @majetysudhakarmouli2941
    @majetysudhakarmouli2941 2 หลายเดือนก่อน +2

    Suspected Criminals should not be given bail.

  • @rangaacharyulu1917
    @rangaacharyulu1917 2 หลายเดือนก่อน +4

    కేజ్రీవాల్ విషయంలో మాత్రమే ఎందుకు అంత ఆసక్తి.. వారి కి స్వంత మనిషిగా ఉన్నాడేమో మరి

    • @Kumar-wh8tf
      @Kumar-wh8tf 2 หลายเดือนก่อน

      India capital Delhi kabati interst

    • @SankarNani-lp5jl
      @SankarNani-lp5jl หลายเดือนก่อน

      ​@@Kumar-wh8tfఢిల్లీ క్యాపిటల్ అయిన ఇంకొకటి అయినా అది మన దేశానికి సంబంధించిన విషయం.. బయటకి ఒక నా కొడుకు మాట్లాడడానికి లేదు

  • @rajeshpanuganti9284
    @rajeshpanuganti9284 2 หลายเดือนก่อน +24

    Aa dheshalu kuda liquor scam lo invest chesaremo.....

  • @MallikarjunaraoBommaraju-lj1pl
    @MallikarjunaraoBommaraju-lj1pl หลายเดือนก่อน +1

    జై భారత్

  • @ravich3564
    @ravich3564 2 หลายเดือนก่อน +32

    Jai BJP Jai shree ram jai modi ji

  • @physicschannelbypabbathive1973
    @physicschannelbypabbathive1973 หลายเดือนก่อน +1

    Excellent 👌👍._ JAI SHRI RAM.

  • @VijayVijay-ty7dh
    @VijayVijay-ty7dh 2 หลายเดือนก่อน +6

    మన దేశం గట్టి పాడాలి అందుకు మంచి నాయుకుడు కావాలి మంచి నాయుకున్ని ఎన్నుకోవాలి అంటే మనం భారతీయ ప్రజలు చిన్ని చిన్ని వీరాలలకు బిచ్చగాళ్ల అస పడక మంచివారికి వోట్ వెయ్యాలి, ఇవ్వడానికి అసాధ్యమైన మనిపెస్తోలుకు ఎన్నో ఉచితాలు ఆశ పెట్టీ ఎన్నికలు గెలవాలి అనుకొని కుట్ర మోసం చేస్తారు గెలిచిన తరువాత ఏ ఒక్కటి చెయ్యరు పనికి మాలిన నిబందనలను పెడుతారు చెయ్యరు అవి ఎలక్షన్ గెలవడానికి ముందు పెట్టే ఆశలు తరువాత చేసే మోసం

  • @raviarigela115
    @raviarigela115 2 หลายเดือนก่อน +5

    Asalu valle Kegrival tho Likkar Scam cheyincharemo??

  • @rswori-bo8jf
    @rswori-bo8jf 2 หลายเดือนก่อน +1

    Jai bharat

  • @chmohan4722
    @chmohan4722 2 หลายเดือนก่อน +1

    Exlent ❤

  • @malleshgoudkasarapu5537
    @malleshgoudkasarapu5537 2 หลายเดือนก่อน +3

    It's our internal issue why are they involving

  • @srinivasgovada4617
    @srinivasgovada4617 2 หลายเดือนก่อน +21

    jai modi

  • @chanamchattynarsimha8733
    @chanamchattynarsimha8733 2 หลายเดือนก่อน +30

    Christian muslim against hindu

  • @SwapnaDevi-vm7en
    @SwapnaDevi-vm7en 2 หลายเดือนก่อน +1

    Jai shree Ram and Jai Modi

  • @chandrashekarazadazad6059
    @chandrashekarazadazad6059 2 หลายเดือนก่อน +2

    శంకరన్న ఒకసారి వాళ్ళని వెస్కొవే🐯

  • @user-zs5tx4ij6w
    @user-zs5tx4ij6w 2 หลายเดือนก่อน +12

    Elections vunayani silent ga vunam election ayipoyaka valla ki correct ga answer eddam

  • @lakshmijillela3613
    @lakshmijillela3613 หลายเดือนก่อน

    Yes

  • @bijjulaxminarayana120
    @bijjulaxminarayana120 2 หลายเดือนก่อน

    👌

  • @trinadhrao3936
    @trinadhrao3936 2 หลายเดือนก่อน +1

    Jayaho Modi ji

  • @user-wp8ij7nk5y
    @user-wp8ij7nk5y หลายเดือนก่อน

    🥀

  • @avnarayana2414
    @avnarayana2414 หลายเดือนก่อน +1

    ఈ కేజ్రీవాల్కు, అమెరికా, జర్మనీ కి ఏదో లింకు ఉన్నట్లుగా ఉంది.

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 2 หลายเดือนก่อน +1

    వాళ్ళ కేసుల్లో మోధీ జోక్యం చేసుకొంటే ఊరుకొంటారా.

  • @venkateswaryammanur9050
    @venkateswaryammanur9050 หลายเดือนก่อน

    Keep up

  • @bairevasu3205
    @bairevasu3205 2 หลายเดือนก่อน +3

    వారంతా అబ్రహం పుత్రుడు కాబట్టి సహకరించుట వాళ్ళ అన్యులు మరియు కాఫిర్ కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి కొన్ని విషయాలు😢😢😢 హిందూ భూమి పుత్రుల రాజ్యాన్ని కాపాడుకోవాలి మనకు ఉన్న ఈ భూభాగాన్ని కాపాడు కాపాడుకోవాలి జై హింద్ మన ప్రజలు అక్కడ ఉంటే మనల్ని మన ప్రజలు ఏ వాడక పోవడానికి కారణం ఏంటంటే మన వారు ఎవరితో గొడవకి వెళ్లారు కాబట్టి ఆయా దేశాల్లో ఉన్నారు అలాగే మన బలాన్ని వాళ్ళు వాడుకుంటున్నా ఇంకొక విషయం ఎక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు హిందూ సోదరులకు ఇక్కడ నుండి వెళ్తున్నారు ఎందుకు వెళ్తారని కొంతమంది చెత్త వెదవలు ఇప్పుడు కామెంట్ చేస్తారు గుర్తుపెట్టుకోండి మీకు ఎలా దేవుడు సృష్టించాడు ఈ భూమి మాకు కూడా అలాగే మా దేవుడు సృష్టించాడని మేము నమ్ముతున్నాం అలాగే అక్కడి వారు కాఫీలాంటి మమ్మల్ని అలాగే మేము కూడా అంటాము మీరు ఏమైనా అనొచ్చు నేను తిరిగి మాత్రం అనకూడదు అబ్బా😂😂😂😂 రేపొద్దున రేపు ఎవరి దేశానికి వారు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చే హిందువులకు ఉన్న ఏకైక స్థలం భారత్ మాత్రమే గుర్తు పెట్టుకోండి ఇంకెప్పుడైనా ఉంటే 1000 సంవత్సరాల పాటు యధుల బానిసల్లా గానే మనము బతకాల్సి వస్తుంది. గతంలో ఇశ్రాయేలీయులకు పట్టిన గతి మనకు పడుతుంది😢😢😢😢😢 జై హింద్ 🇮🇳🚩🚩🚩🚩

  • @venkateswararaochintarala
    @venkateswararaochintarala หลายเดือนก่อน +1

    భారత్ అంటే నరేంద్ర మోడీ ఒక్కడేనా ఎందరో మహానీయులు సాధించినటువంటి ఈ స్వాతంత్రంఅన్ని మతాలది అన్నివర్గాలది ఈ దేశంలో ఒక హిందువులే ఉన్నారా ముస్లింలు క్రైస్తవులు బుద్దిస్ట్ లు జైనులు అన్ని వర్గాల వారు ఉన్నారు అన్ని వర్గాలు కలిస్తేనే ఇండియా ఇలాంటి ఇండియా ని మొక్కలు చేస్తుంది ఎవరు భారత్ మాతాకీ జై అని అందరూ అంటారు విభజించి పరిపాలించేది బిజెపి మాత్రమే ఇకనైనా అలాంటి పోకడలను మానుకొని సర్వ మతాల సామరస్యం కోసం కృషి చేయాలని కోరుచున్నాను

  • @ponnasrinu
    @ponnasrinu 2 หลายเดือนก่อน

    🚩🇮🇳🚩

  • @games-bs8ke
    @games-bs8ke 2 หลายเดือนก่อน +4

    Meeru emanukuntunnaaro emo. Modi ye Aikyarajya Samithi ki kaaboye adhyakshudu. Andari kurcheelu madathedutaadu baraabar jaagratha.

  • @satyanarayanakasam4322
    @satyanarayanakasam4322 หลายเดือนก่อน

    కేజ్రీవాల్ విషయంలోనే ఆలోచించాలి

  • @user-ys1lj9ps6e
    @user-ys1lj9ps6e หลายเดือนก่อน

    జర్మనీ, అమెరికా అధినేతలు ఇండియాఅఃతర్గతవిషయాలనుప్రస్తావించటం సహించము.

  • @s.damodarreddy9396
    @s.damodarreddy9396 2 หลายเดือนก่อน +1

    Such intelligent criminals are very dangerous to the Nation.

  • @user-ed2pg3ir9t
    @user-ed2pg3ir9t หลายเดือนก่อน

    Calabagachepparu.mode.sir.kehandsup.jaibharat

  • @boysrevidi4240
    @boysrevidi4240 หลายเดือนก่อน

    There is no justice in India, there is natural justice.

  • @msteja9324
    @msteja9324 2 หลายเดือนก่อน +6

    మోడీకి ఎదురు నిలిస్తే ఇలాగే తొక్కేస్తాడు

  • @Suryaprakash-pr7mh
    @Suryaprakash-pr7mh 2 หลายเดือนก่อน +3

    వారి దేశాల వైపు వారు చూసుకోవాలి అసలు ఐక్యరాజ్య సమితిని కరెక్టుగా పనిచేయడం లేదు జై భారత్

  • @buddhasimhachalamnaidu6191
    @buddhasimhachalamnaidu6191 หลายเดือนก่อน

    Why not……

  • @lakshmijillela3613
    @lakshmijillela3613 หลายเดือนก่อน

    Modi garu. Bharata desaniki. Ukku kavacham

  • @Manusonu24
    @Manusonu24 2 หลายเดือนก่อน +2

    Don’t worry Modi will give entry into UN
    Will rule world..Jai sri ram.

  • @user-py5lv1lx3z
    @user-py5lv1lx3z หลายเดือนก่อน

    Univerally minimum conscious sense is common as on humanitarian grounds to inter fere in other cuntries affairs.

  • @srinivasulujilla2097
    @srinivasulujilla2097 หลายเดือนก่อน

    కేజ్రీవాల్ అమెరికా ఏజెంటుగా మారాడా?

  • @vinayakvinayak6024
    @vinayakvinayak6024 2 หลายเดือนก่อน +1

    Namaskar bharath matha ki jai jai ho bharath jai ho modi jai ho bjp

  • @venkatasubbaiahkanchibhotl4341
    @venkatasubbaiahkanchibhotl4341 หลายเดือนก่อน

    A detailed investigation should be done from Gross Root level on Aravind Krejiwal. There is a doubt that Krejiwal is also acting as SPY to Germany, America etc.

  • @BhaskarraoM-tf7fn
    @BhaskarraoM-tf7fn 2 หลายเดือนก่อน

    ఛానెల్ డేటావేస్తుంది, ఎందుకు అని ప్రశ్న లేదు.

  • @user-fl5kj7xz8w
    @user-fl5kj7xz8w 2 หลายเดือนก่อน

    Because of he is German shepherd

  • @Bandirajashekar1003
    @Bandirajashekar1003 หลายเดือนก่อน +4

    కేజ్రివాల్ విదేశాలలో ఏమైనా స్కామ్లు చేస్తున్నాడా ఏంటి

  • @user-ys1lj9ps6e
    @user-ys1lj9ps6e หลายเดือนก่อน

    కాంగ్రెసు పాత్ర విదేశాలజోక్యంలోఉందేమో కనగొనాలి

  • @abdulazeem4405
    @abdulazeem4405 2 หลายเดือนก่อน +2

    ELECTROL BOND lo enduku news report cheyedam ledu mee godi media

  • @synergytdp
    @synergytdp 2 หลายเดือนก่อน +1

    CBN cm kakapote kuda UN question chestundemo chudali🤔

  • @suryasubrahmanyasarmamanth8554
    @suryasubrahmanyasarmamanth8554 2 หลายเดือนก่อน +3

    ప్రపంచనేత మోదీ జైహో!

  • @buddhasimhachalamnaidu6191
    @buddhasimhachalamnaidu6191 หลายเดือนก่อน

    The earth is for humanbeings as such the entire world can

  • @sriramamurthy9404
    @sriramamurthy9404 2 หลายเดือนก่อน

    Sub is very under Power,very సీక్రెట్

  • @venkateswarreddyetikala7314
    @venkateswarreddyetikala7314 2 หลายเดือนก่อน +3

    Modi unata varaku. Emi pikalev jai sri Ram jai Bjp

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 2 หลายเดือนก่อน +1

    anyayam kaadhu sikxa padatam nyayam.sikxa padaka pothey anyayam agunu

  • @krisnagam
    @krisnagam 2 หลายเดือนก่อน

    America should join our judiciary system

  • @prathapaswini4542
    @prathapaswini4542 2 หลายเดือนก่อน +1

    Jbjp🚩🚩🚩👌🏾👌🏾👌🏾👌🏾💪🏼👊👍🏻🇮🇳

  • @RanjeetKumar-tk7in
    @RanjeetKumar-tk7in 2 หลายเดือนก่อน +3

    😂😂😂 jai ....

  • @buddhasimhachalamnaidu6191
    @buddhasimhachalamnaidu6191 หลายเดือนก่อน

    The model of a sketched crime is appeares to be orgainesed in Delhi as such why not

  • @rajirajeshwari66
    @rajirajeshwari66 หลายเดือนก่อน

    Western countries wants, pupet pm for india

  • @dancingvindhya2008
    @dancingvindhya2008 2 หลายเดือนก่อน

    Rajakiyanayakulu Lakshalakotlu Aviniti Chestunaru ikada China, China Business padipoyai Pm Modiji ♥️ ❤Alochinchi Pariskarani Tisukuravali Jai hind 🇮🇳🇮🇳🇮🇳

  • @chanticmchanti6816
    @chanticmchanti6816 2 หลายเดือนก่อน

    ఇదేదో అంతర్జాతీయ సమస్యే

  • @AsigallaNarsimulu
    @AsigallaNarsimulu หลายเดือนก่อน

    Nyayamcheyali kjrivalku

  • @ChandraMouli-ep3xq
    @ChandraMouli-ep3xq 2 หลายเดือนก่อน +3

    భారత దేశంలో విదేశాల పెత్తనం ఎందుకు. ఆంతర్యం ఏమీ

  • @rajirajeshwari66
    @rajirajeshwari66 หลายเดือนก่อน

    No doubt, if modiji comes as pm, all countries people and political leaders follow him. So they are afraiding

  • @JosephKondhra
    @JosephKondhra หลายเดือนก่อน

    Mata godvalu jarigetiyi kooda cheppara in our country

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 หลายเดือนก่อน

    ituvanti sandarbhala lo prati daaniki reverse attack chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala Bharath ki mukhyam avasaram

  • @mkprasaddr5423
    @mkprasaddr5423 หลายเดือนก่อน

    Jaimodi

  • @sreenivasulureddy4388
    @sreenivasulureddy4388 2 หลายเดือนก่อน

    Kezriwal desadrohi

  • @Pranavhydproperties
    @Pranavhydproperties 2 หลายเดือนก่อน +1

    Please vote BJP to protect our country from Terrorists and Terrorist attacks

  • @veerrajumadana1221
    @veerrajumadana1221 หลายเดือนก่อน

    Jai modhi

  • @user-mc4qo5gw5j
    @user-mc4qo5gw5j 2 หลายเดือนก่อน +1

    India lo nyayamu jaragadu

    • @thebreathingroom5924
      @thebreathingroom5924 2 หลายเดือนก่อน +1

      Liquor go chadavara savata..nyayam jaragadu antaav sc ante nee amma minded kaadu desham lo nyayam undi anduke neelanti desha drohulu kuda brathaka galuguthinnaru