@@yuvaraithu6244 thanks brother for quick reply, am planning to start organic farming. can i get good land with water facility on lease. Please help me to fulfill my dream for Agricutar 🙏
Tq so much brother miku indhulo arakora avagahana kanipinchindi ante miru chaala medhavi ai untaru. Mi salahalu raithulaku andhunchaali ani korukuntunnanu
ఏ గడ్డి జాతి వేస్తే ఏం వస్తుంది భూమిలో అన్ని సమానంగా ఉండాలి అంటే ఏ ఏవి గడ్డి మొక్కలను పచ్చిరొట్ట గా మార్చాలి సింపుల్గా షార్ట్కట్లో చెప్పండి కాలేజీలో లెక్చరర్ చెప్పినట్టు ఆ పాటలు చెప్పడం ఏంటి వివరంగా విడదీసి చెప్పండి సింపుల్గా షార్ట్కట్లో చెప్పండి
క్లియర్ గా చెప్పాలి అంటే ఆ మాత్రం చెప్పాలి అన్న సింపుల్ గా చెప్పాలి అంటే చెప్పలేము ఎందుకంటే మనం అంతా తొందరగా మన ధర్మం లో ఉన్న భూమిని పాడు చేయలేదు చాలాకాలంగా పాడు చేస్తూ వచ్చాం అలాంటిది ఒక్కరోజులో సింపుల్ గా బాగా కావాలంటే కాదు కదా
Thanks for your great info anna
TQ soo much anna and share చెయ్యండి
Good information, thank you
థాంక్యూ అండి అలాగే ఈ వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి
Nijam exalent brother
థాంక్యూ బ్రదర్
Best content in forming anna
థాంక్యూ అన్న అండ్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి
Good information thankyou sir
థాంక్యూ సో మచ్ అన్నా. వీడియో షేర్ చేయండి దాని యొక్క వ్యాల్యూ రైతులకు చెప్పండి మనతో ఎక్కువమంది రైతులు వచ్చే విధంగా సపోర్ట్ చేయండి
Super anna chala baga vivarincharu 🎉
TQ and share bro
చక్కటి విశ్లేషణ....
TQ anna and share చెయ్యండి అన్న
Thanks brother
థాంక్యూ సో మచ్ అన్న షేర్ చేసి సపోర్ట్ చేయండి
Tha kes
TQ anna
Good job
Great
థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేయండి రైతులకు తెలిసే విధంగా తెలియజేయండి
సూపర్ అన్న నీటిగా వివరించారు
థాంక్యూ సో మచ్ అన్నా మీ రైతులకు షేర్ చేయండి మీ సపోర్ట్ మాకు అందించండి
Valuable information good anna
థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేయండి తోటి రైతుకు తెలిసే విధంగా తెలియజేయండి
Nice information bro
థాంక్యూ బ్రదర్ అండ్ షేర్
Super brother intha clear ga evvaru chepparu
థాంక్యూ బ్రదర్ అండ్ షేర్ చేయండి
Please do a video on How to do soil neutral from alkaline soil 9ph to 7.5 ph
100% బ్రదర్ మీరు ఈ వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి
Superb bro.
థాంక్యూ బ్రో. రైతులకు షేర్ చేయండి
Spr
థాంక్యూ అండ్ షేర్ బ్రదర్
Baga chepparu anna ❤
Thank you so much Anna
Very usefull anna ! Good anna
Thank you so much Anna
Tq anna u have done great job.. For give the most valuable information to formers..
థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేయండి సపోర్ట్ చేయండి
గుడ్ ఇన్ఫర్మేషన్
TQ and share చెయ్యండి అన్న c
🌱🌱🌱🌱❤
Anni kgs seeds challukovali
నవధాన్యాలు అన్ని కలిపి పది నుంచి 20 కేజీల వరకు చల్లుకోవచ్చు
Super information రైతులకు తెలియజేసినందుకు TQ bro
అన్న వీడియోస్ షేర్ చేయండి అన్నా. మీ యొక్క ఆదరణకు నా కృతజ్ఞతలు మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఎంతో మీ ముందుకు తీసుకురాగల ము
Great information
నవధాన్యాలు ఇత్తేముందు విత్తన శుద్ధి దేనితో చేయాలి
మన ఈపిబి కల్చర్ తో సీట్ ట్రీట్మెంట్ చేసుకోండి అన్నా
Anna pilli pesalu veste summerlo maku pashuvula bedada yekkuva.kabatti ,janumu jeelagalu kalipi chimmukunte yela vuntundi.salaha cheppandi bro.
Bro chepandi
చల్లుకోండి అన్న కానీ రోటవేటర్ వేసేటప్పుడు పైపాటుగా ఆయిల్స్ మరియు ఫంగల్సు స్ప్రే చేయండి అలాగే ఈ వీడియో షేర్ చేయండి
Oils ante yelantivi Anna.fungals ante mana EPF CULTURE vadukunte saripotundiga Anna.
@@anushamariyadasumaddela haa
🎉🎉
వీడియో పూర్తిగా చూసి మీయొక్క ఒపీనియన్ అలాగే మీ రైతులకు వీడియో షేర్ చేయండి అన్నా
వెల్డెన్ అన్నగారు
ఈరోజు మంచి విషయం తెలుసుకున్నాను ధన్యవాదములు
TQ anna and share చెయ్యండి అన్న
చాలా బాగా చెప్పారు అన్న
మీరు ఏమేమి పంటలు వేస్తారు?
మేము అన్ని రకాల కూరగాయ పంటలు సాగు చేస్తాము అలాగే నిమ్మ పత్తి పుచ్చకాయలాంటి కమర్షియల్ పంటలు కూడా సాగు చేస్తాం
బ్రదర్ మీరు మంచి విషయాలు తెలియ చేస్తున్నారు ధన్యవాదాలు అలాగే మీ వాయిస్ సౌండ్ తక్కువ వున్నది కొంచం గమనించగలరు
కచ్చితంగా అన్న మీ అభిమానానికి కృతజ్ఞతలు అలాగే వీడియోస్ షేర్ చేయండి అన్న
Namaste Anna mimu vermi compost sapley chestam miku emayna kavala madagara cocopeat nim powder untyi thank you 🙏
Excellent explanation brother, ekkada ee location
TQ anna nalgonda dist
@@yuvaraithu6244 thanks brother for quick reply, am planning to start organic farming. can i get good land with water facility on lease. Please help me to fulfill my dream for Agricutar 🙏
@@badrinath6059 100%
Anna mottham navadhanyalu challukunte saripothadi kada...
Haa
Arakora avagahana unnavadu cheppite manam vinte nasta poyedi maname. Chetta video
Tq so much brother miku indhulo arakora avagahana kanipinchindi ante miru chaala medhavi ai untaru. Mi salahalu raithulaku andhunchaali ani korukuntunnanu
Hii anna navadanyalu yekaraku enni kilolu saripotai.
10 కేజీ
Oil ante yem oil brother ?
ఎదైనా పర్లేదు బ్రదర్
😢 raajeev ratha vijilens ofiser gaariki vugadinadechanipovatam chaala visadkaram andar pachathapam telpali andarmmana duradustam e samayamlo chanipovatam e laantivaaru thakkuvaenno baleeya myna samasyalu deel chestunna samayam 6:02
6:5 eina vole devaalaya poojaari raada krisna gaari vugaadi sandarbanga prasantha jeevitham gadpu kovtaniki konni cheppadu chaala santhosam andaru kooda manassu pettali daani ni minchina santhosam inkokati ledudaani tharuvaathane yedyna ani navddasm namaste
Bro ekkada mana Village
నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం కడపర్తి గ్రామం
పుచ్చ చేనులో జిబుల్లారిక్ యాసిడ్ కొట్టొచ్చా
No
ఎకరా ఎంత వాడాలి అన్న నవ ధాన్యాలు
ఎకరాకు 6 నుంచి 15 కేజీల వరకు వాడుకోవచ్చు అన్న ఈ వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి అన్నా
నవదన్యాలు అంటే... ఎంటివి అన్న
Videolo vasthai chudandi anna
వెల్డన్ బ్రదర్ సంథింగ్ స్పెషల్ పచ్చిరొట్ట గురించి ఎవరు చెప్పని టెక్నిక్స్ చెప్పారు
థాంక్యూ బ్రదర్ అలాగే వీడియో రైతులను చేరే విధంగా షేర్ చేసి సపోర్ట్ చేయండి
ఏ గడ్డి జాతి వేస్తే ఏం వస్తుంది భూమిలో అన్ని సమానంగా ఉండాలి అంటే ఏ ఏవి గడ్డి మొక్కలను పచ్చిరొట్ట గా మార్చాలి సింపుల్గా షార్ట్కట్లో చెప్పండి కాలేజీలో లెక్చరర్ చెప్పినట్టు ఆ పాటలు చెప్పడం ఏంటి వివరంగా విడదీసి చెప్పండి సింపుల్గా షార్ట్కట్లో చెప్పండి
క్లియర్ గా చెప్పాలి అంటే ఆ మాత్రం చెప్పాలి అన్న సింపుల్ గా చెప్పాలి అంటే చెప్పలేము ఎందుకంటే మనం అంతా తొందరగా మన ధర్మం లో ఉన్న భూమిని పాడు చేయలేదు చాలాకాలంగా పాడు చేస్తూ వచ్చాం అలాంటిది ఒక్కరోజులో సింపుల్ గా బాగా కావాలంటే కాదు కదా
Very good explanation.. share your number
Tq anna and nbr video lo undi chudandi. Video share cheyyandi anna
Phone number please Anna
9542043040
Hii anna yekaraniki enni kilola navadanyalu saripotai.
10 కేజీలు చల్లుకోండి అన్న దాంతోపాటు ఈ వీడియో మీ ప్రాంత రైతులకు పర్సనల్ గా షేర్ చేయండి వారందరూ మనతో కలిసి వచ్చే విధంగా సపోర్ట్ చేయండి