Awesome Nature Song 2021 | Matla Tirupathi | PURNA |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 215

  • @mallipurambhagyalakshmi106
    @mallipurambhagyalakshmi106 2 ปีที่แล้ว +25

    తిరుపతి గారు వ్రాసిన , పాడిన పాటలు అన్నీ ఒక్కొక్కటి అణిముత్యాలు,జీవిత సత్యాలు. వారికి అభినందనలు.

  • @ravikumarvanga5105
    @ravikumarvanga5105 2 ปีที่แล้ว +46

    పాటను రాసిన చేతులకు దండా లో రామ.....పాటను పాడిన వారికి మరి మరి దండాలో .........

  • @kumarannarapu7656
    @kumarannarapu7656 2 ปีที่แล้ว +73

    ప్రపంచానికి సందేశాన్ని ఇచ్చే పాట రాసి పాడి న మాట్ల తిరుపతి అన్నా సుఖీభవ 🥰🥰🙏

  • @vishnuKumarGK
    @vishnuKumarGK 2 ปีที่แล้ว +14

    పాట వింటే ప్రకృతి కూడా పరవశించి పోతుంది....

    • @kavalianilkumar361
      @kavalianilkumar361 2 ปีที่แล้ว +1

      అన్న పాట వింటే ప్రకృతి పరశించి పోతుంది 👌👌👌

  • @gowthami9595
    @gowthami9595 2 ปีที่แล้ว +27

    Wow 👌👏 very inspirational song 😊👍

  • @dharavathavenkanna7134
    @dharavathavenkanna7134 2 ปีที่แล้ว +1

    సహజ వనరుకు. ప్రకృతి పరమైన సహజ సిద్ధ గుణాలను. పరిరక్షించాలని దేశంతో. ఈ యొక్క సంగీతం ద్వారా చాలా చక్కటి కంఠస్వర. మాట్లా తిరుపతి. మీకు హృదయపూర్వక కృతజ్ఞతా భావంతో స్థిరస్వంచి నమస్కరిస్తున్నాను. ఇటువంటి అర్థవంతమైన. మరెన్నో సంగీతాలతో. ప్రకృతికి ఉద్దేశించి వాస్తవికతను తెలియజేశారు గుడ్ సింగర్

  • @nagarajur8861
    @nagarajur8861 2 ปีที่แล้ว +9

    అన్న ఏం పాట రాసిన అన్న తిరుపతి అన్న ఇలాగే ఎన్నో పాటలు రాయాలని కోరుకుంటున్నాను 🙏👌👌👌

  • @harikrishna6838
    @harikrishna6838 2 ปีที่แล้ว +15

    తిరుపతి అన్న గొంతుకు వేలవేల దండాలు..🙏🙏
    గుండె లోతుల్లోంచి ప్రాణం పెట్టి పాడినట్లుంది..💐
    సూపర్ వాయిస్...💯💯💯🎤🎤👌👌

  • @srisrisailam1120
    @srisrisailam1120 ปีที่แล้ว +6

    ఈ పాట ఎంతో చక్కగా బాగా పాడారు.
    మాట్లా తిరుపతి అన్న గారు... మీ వాయిస్ సూపర్ బ్రదర్

  • @eetelasathyanarayana250
    @eetelasathyanarayana250 2 ปีที่แล้ว +15

    Outstanding voice and lyrics.... No words

  • @VijjuNishani-nu1my
    @VijjuNishani-nu1my 2 หลายเดือนก่อน

    ప్రకృతితో మమేకమై ఇలాంటి పాటని రాయడానికి ఈ ప్రకృతికి దొరికిన ఓ గప్ప వరం నీవు.. 🙏🙏

  • @saiduluavula2583
    @saiduluavula2583 ปีที่แล้ว +6

    ఈ పాట సూపర్ అన్న ఈ పాటను ఇంగ్లీషులో కూడా ట్రాన్స్లేట్ చెయ్ అన్న చాలా బాగుంది ప్రకృతిని ప్రేమించే వారు ప్రతి ఒక్కరు ఈ పాటని ఇష్టపడతారు

  • @PKThoughts-h5p
    @PKThoughts-h5p 2 ปีที่แล้ว +9

    Voice is superb anna nd lyrics touches my soul

  • @ankireddypolu5581
    @ankireddypolu5581 2 ปีที่แล้ว +8

    మట్టిని తాకిన చేతులకు మరి మరీ దండాలో.. రామా
    మొక్కలు నాటిన చేతులకు పరిపరీ దండాలో..
    అ...నింగీ నేలా కలయిక భూతల్లి ఎదలో కదలిక
    భూతల్లి ఎదలో కదలిక
    మొదలయ్యే మొలకల వేడుక
    ప్రాణం పోసే ప్రాణానికి ప్రాణం పోసినధెంధరో
    ఈ..ప్రకృతికి పైలంగ పచ్చని రంగులద్దినధెంధరో
    మట్టిని తాకిన చేతులకు మరి మరీ దండాలో.. రామా
    మొక్కలు నాటిన చేతులకు పరిపరీ దండాలో..
    మట్టిని తాకిన చేతులకు మరి మరీ దండాలో.. రామా
    మొక్కలు నాటిన చేతులకు పరిపరీ దండాలో..
    అ... అ...వేల యేండ్ల చరితను తన వేరులల్లో ధాసెను
    సంచార జాతులు ఊళ్లేకొస్తే సెట్టు సేరధీసెను
    వేల యేండ్ల చరితను తన వేరులల్లో ధాసెను
    సంచార జాతులు ఊళ్లేకొస్తే సెట్టు సేరధీసెను
    ఎన్నో మూగజీవులకు తన గూటిలో సోటిచ్చెను
    ఎన్నో మూగజీవులకు తన గూటిలో సోటిచ్చెను
    తరాల చరితకు ఆనవాళ్లుగ ఫలాలను అందించెను
    మట్టిని తాకిన చేతులకు మరి మరీ దండాలో.. రామా
    మొక్కలు నాటిన చేతులకు పరిపరీ దండాలో..
    మట్టిని తాకిన చేతులకు మరి మరీ దండాలో.. రామా
    మొక్కలు నాటిన చేతులకు పరిపరీ దండాలో..
    ఓ.. ఓ..పండుటాకులు ఎండుటాకులు రాలగ మారాకు తొడిగి
    లేత లేతా సిగురులకు ఊపిరులు వొసింధో
    నరికినా ఇగురెల్లురా కష్టాలకోర్చె తల్లిరా
    నలుగురి ఆకలి తీర్చగా ఆరాట పడుతుందో
    మోడుగా మారినా సివరకు కాటిలో నీ తోడు నిలిసే
    కట్టేనే నీ సుట్టమై కట్టేనే నీ సుట్టమై
    మట్టిని తాకిన చేతులకు మరి మరీ దండాలో.. రామా
    మొక్కలు నాటిన చేతులకు పరిపరీ దండాలో..
    మట్టిని తాకిన చేతులకు మరి మరీ దండాలో.. రామా
    మొక్కలు నాటిన చేతులకు పరిపరీ దండాలో..

  • @yogitaready8873
    @yogitaready8873 ปีที่แล้ว

    E song vinna prathi sari village gurthuvasthundi.manasu chala prashanthanga untundi

  • @crickbiology2.o812
    @crickbiology2.o812 2 ปีที่แล้ว +1

    Anna miru intha baga patalu rastunnaru , ninu ganna me Amma nana chala great🎉💐💐💐💐

  • @rakeshdoddi5705
    @rakeshdoddi5705 2 ปีที่แล้ว +10

    Wow 👏👏
    Lyrics, Music, Voice, DOP 👌👌
    Song vintunte Goosebumps vasthunnay.

  • @bavaninaseshnaresh9474
    @bavaninaseshnaresh9474 2 ปีที่แล้ว

    Geeyani raasinaa vaarikie mari marie.. dandaaloo raama.... Paatani padinaa vaarikie parie ... Pariee...dandaalooo.....❤️

  • @juttu.vasanthkumar2857
    @juttu.vasanthkumar2857 2 ปีที่แล้ว +2

    మీ పాట వింటుంటే వ్యవసాయం చేయలని ఒక ఆలోచన వస్తుంది....మీ వాయిస్,మీ లిరిక్స్ మెరాకిల్....

  • @rajunavapet1473
    @rajunavapet1473 ปีที่แล้ว +1

    Anna super😊😊😊😊

  • @Srava1TV
    @Srava1TV 2 ปีที่แล้ว

    ప్రకృతికీ పచభుతలకి అతీతం ఈ పాట సూపర్ అన్న ఈ పాట విన్న ఎవరైనా నింగి నేల ఆకాశం పంచభూతాల గురించి అర్థమయ్యే విధంగా చాలా చక్కగా వర్ణించారు

  • @Sonofacm
    @Sonofacm 2 ปีที่แล้ว +6

    వర్ణనాతీతం,వర్ణ ప్రపంచ😍

  • @maddelaramchandar6221
    @maddelaramchandar6221 ปีที่แล้ว

    Super song bhayya❤❤

  • @maheshwarigugulothu1911
    @maheshwarigugulothu1911 ปีที่แล้ว +1

    Super song 🔥 heart'touching Nature song💖

  • @ThakklaKrushnamma
    @ThakklaKrushnamma 2 ปีที่แล้ว +2

    💞

  • @venkateshkuruvamech.117
    @venkateshkuruvamech.117 ปีที่แล้ว

    Super Anna song chala bagapadaru

  • @pothurajupothuraju9746
    @pothurajupothuraju9746 ปีที่แล้ว

    🌝 దండాలో దండాలో.... Heart ❤️ full 🌝❤️💜

  • @unarasimha8790
    @unarasimha8790 11 หลายเดือนก่อน

    Wonderful great
    😮

  • @sherisaikumar7047
    @sherisaikumar7047 ปีที่แล้ว

    Veila Kokilala kalaika nee gathram..
    Kotla padhala allika nee sthothram..
    Adhi vinali,padali anedhi ma andhari aathram...

  • @srilathapatlollareddy9607
    @srilathapatlollareddy9607 ปีที่แล้ว

    Wow what a song brother

  • @malleshjala8050
    @malleshjala8050 2 ปีที่แล้ว +3

    మాట్ల తిరుపతి అన్న కొత్త లిరిక్స్ వచ్చి చాలా రోజులైంది. సాంగ్ చాలా బాగుంది.ఈ వీడియోలో నిస్వార్థం తో అడవులను, మొక్కలను పరిరక్షించిన వారి వీడియోలు, ఫోటోలు పెడితే బాగుండేది.

  • @SattarapuAnitha
    @SattarapuAnitha ปีที่แล้ว

    Super song sir 👏👏👏👏👏💐💐💐💐💐

  • @solankisandhya5249
    @solankisandhya5249 ปีที่แล้ว

    Super 💐💐💐🎶🎶🎵🎵

  • @mouryanagesh6913
    @mouryanagesh6913 ปีที่แล้ว

    You given fruit full message

  • @prabhupallapu234
    @prabhupallapu234 2 ปีที่แล้ว +1

    కళమ్మ తల్లి కి జయహో.
    ఇదే నా నీరాజనం.
    భూతల్లి కి కోటి సార్లూ వేల కోట్ల దండాలు.

  • @ailakrishna
    @ailakrishna ปีที่แล้ว

    Super songs🎧🎧 👌👌👌🙏🙏🙏🙏

  • @shashigold4344
    @shashigold4344 2 ปีที่แล้ว +1

    Very nice song super good iam listening this so many times

  • @sriramulabixam9153
    @sriramulabixam9153 ปีที่แล้ว

    🙏🙏🌷🌷THIRUPATHI ANNA SUPER 🙏🙏🌷🌷

  • @Anitha33334
    @Anitha33334 2 ปีที่แล้ว +2

    Very nice song Anna and superb voice I love this song 🙏🙏🙏

  • @edugapuramdavid1651
    @edugapuramdavid1651 2 ปีที่แล้ว

    Mee lyrics ki song ki mari mari dandalo🙏🙏🙏🙏🙏🙏 super

  • @bothababu7426
    @bothababu7426 ปีที่แล้ว

    Super.song.wow.👌👌👌

  • @ntr_fan_of_you
    @ntr_fan_of_you ปีที่แล้ว

    Song lyrics super ❤❤❤

  • @kittubhai8168
    @kittubhai8168 ปีที่แล้ว +2

    ఇలాంటివి ఎన్నో సాంగ్స్ రాయాలి అన్న నేను నీకు పెద్ద అభిమానిని అన్న 👏👏👏👏👌👌👌

  • @skenterprises9062
    @skenterprises9062 2 ปีที่แล้ว +2

    అన్నగారు నమస్కారం మీ పాట లు అంటే మాకు చాలా కవిగా మంచి పేరున్న వ్యక్తి మీరు అన్నగారు తెలంగాణ మనందరిదీ కానీ కొంతమంది దొరలకు బందీగా ఉంది దయచేసి ఇలాంటి వారికోసం పాటల రాయకండి పడకండి మీకు నా పేరు హోదా మి అభిమానుల దృష్టిలో తగ్గిపోతుంది 🙏

  • @aramudu2663
    @aramudu2663 ปีที่แล้ว

    Very very beautiful song

  • @thatipallisaikumar6255
    @thatipallisaikumar6255 2 ปีที่แล้ว +4

    ❤👌

  • @anjinaik826
    @anjinaik826 ปีที่แล้ว

    ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అయినా మీ సాంగ్ కి సూపర్ anna

  • @anofficial3438
    @anofficial3438 2 ปีที่แล้ว +1

    Wow super song and nice music

  • @narasimhavykuntapu9274
    @narasimhavykuntapu9274 ปีที่แล้ว

    Anna no words exelent very very thanks this song writing and singing

  • @voggusathwik4726
    @voggusathwik4726 2 ปีที่แล้ว +1

    Wow good massage bro

  • @sirichinnu2715
    @sirichinnu2715 ปีที่แล้ว

    Pata vinte asalu matalu ravadam lee super

  • @bandasiddulu
    @bandasiddulu ปีที่แล้ว

    Super song thirupathi anna 💐💐

  • @santoshpallapu1555
    @santoshpallapu1555 ปีที่แล้ว

    Super 🙏🙏🙏

  • @goskularavinder5884
    @goskularavinder5884 ปีที่แล้ว

    సాoగ్ చాలా చాలా బాగుoది

  • @v.anjaneyuluanji3152
    @v.anjaneyuluanji3152 2 ปีที่แล้ว

    Super mamulugalaydhu song🙏🙏🙏🙏🙏

  • @rammiyadav2182
    @rammiyadav2182 2 ปีที่แล้ว

    goose bums

  • @anjaneyuluanji4809
    @anjaneyuluanji4809 ปีที่แล้ว

    Super 🙏🌾🌾🙏🙏🌾🌾

  • @nagarajur8861
    @nagarajur8861 2 ปีที่แล้ว +4

    మాట్ల తిరుపతి అన్నా వన్ మంత్ ఒక సాంగ్ అన్న పాడాలని కోరుతున్నాను అన్న సుఖీభవ 🙏🙏

  • @danjaneyulu3804
    @danjaneyulu3804 ปีที่แล้ว

    Super👌👌

  • @ramanareddybaddam6711
    @ramanareddybaddam6711 ปีที่แล้ว

    Voice chala bagaundhi

  • @VijjuNishani-nu1my
    @VijjuNishani-nu1my วันที่ผ่านมา

    రాజకీయ నాయకుల ఫొటోస్ ప్రకృతిలోని అందాలని చేర్చి అందులో మీరు ఉంటే చాలా బాగుండు అన్నయ్య.

  • @gadamprashanth8847
    @gadamprashanth8847 ปีที่แล้ว

    Song super annaya 👌🙏

  • @chethan313
    @chethan313 2 ปีที่แล้ว +1

    Hats off to thirupathi 👏👏🙏

  • @varma-648-rs9
    @varma-648-rs9 2 ปีที่แล้ว

    సూపర్ తిరుపతి అన్న. గ్రేట్ సాంగ్

  • @manglianilanilkumar6121
    @manglianilanilkumar6121 ปีที่แล้ว

    Supeb song anna enka etuvanti enno tiyali

  • @korravasu713
    @korravasu713 2 ปีที่แล้ว +4

    Very awesome song .. I got goosebumps while listening, lovable ♥️

  • @mangasanthosha6622
    @mangasanthosha6622 ปีที่แล้ว

    Very nice 👍👍👍👍amazing🤩🤩🤩🤩

  • @thatikondabheraiah2862
    @thatikondabheraiah2862 ปีที่แล้ว +1

    👌👌👌👌👌👌👌👌👌👌👌 అన్న super ❤️❤️❤️❤️🙏🙏🙏🎉🎉

  • @satheeshkumbham7443
    @satheeshkumbham7443 2 ปีที่แล้ว

    Chala chakkaga padindru anna maind chala free ga undhi ni pata vintunte

  • @arjunkummari9074
    @arjunkummari9074 ปีที่แล้ว

    So super song Anna

  • @rameshk2835
    @rameshk2835 2 ปีที่แล้ว

    T news lo nee interview chusthunna anna.. Emtha teeyaga unnai nee paatalu...👏👏👏👏... Amma paata aithe ika oka range.... Annadammula paata kuda okati acham nee banee ne... Alaage naanna meedha kuda oka paata nee kalam nudi jaaluvaaraali...

  • @dommataprashanth9819
    @dommataprashanth9819 ปีที่แล้ว

    మంచి పాటను అందించారు అన్నగారు

  • @trendingtheju5780
    @trendingtheju5780 ปีที่แล้ว

    Super song thank you.

  • @parameshboddu5659
    @parameshboddu5659 ปีที่แล้ว

    అన్న పాట చాలా బాగుంది 🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @ravitejaravi8426
    @ravitejaravi8426 ปีที่แล้ว

    Super song

  • @kshivanna7506
    @kshivanna7506 2 ปีที่แล้ว

    Nice song...

  • @ashokpawanche9236
    @ashokpawanche9236 2 ปีที่แล้ว +3

    Padma shri Daripalli RAMAiah Gari ki 🙏🏿from khammam
    Dusharla Satyanarana gari ki 🙏🏿 from Suryapet
    E Song Vilaki Ankitham mari Endoro Adavi PREMIKULAKU 🌱🌴🌳🌲🌱
    Thank you🙏 Tirupati AnnA

  • @malleshpayata5620
    @malleshpayata5620 2 ปีที่แล้ว

    Super anna garu.

  • @VAMSHI_14100
    @VAMSHI_14100 ปีที่แล้ว

    పాట మాత్రం అధ్బుతంగా ఉంది అన్న

  • @ramuerumalla4848
    @ramuerumalla4848 2 ปีที่แล้ว +2

    Osm lyrics matla bro...🌱💚💚💚☮️

  • @srinivasnimmaka7245
    @srinivasnimmaka7245 ปีที่แล้ว

    Very good song

  • @nadimintishivudu4001
    @nadimintishivudu4001 2 ปีที่แล้ว +3

    Nice lyrics sang ❤️❤️

  • @danjaneyulu3804
    @danjaneyulu3804 ปีที่แล้ว

    Super anna

  • @winnerscreations6680
    @winnerscreations6680 2 ปีที่แล้ว

    మొక్కల అవసరాన్ని తెలియజేస్తూ ప్రకృతమ్మ గురించి, పచ్చని చెట్ల గురించి పర్యావరణ పరిరక్షణ అవసరం గురించి మంచి గీతాన్ని అందించిన మాట్ల తిరుపతి గారికి పరిపరి దండాలు... ఇలాంటి అద్బుతమైన సాహిత్యంతో కూడిన సందేశాత్మక గీతాలు ఇంకా అందించాలని కోరుతూ మన మాట్ల తిరుపతి గారికి మరి మరి దండాలు,

  • @chikkondasrisailamchsrisailam
    @chikkondasrisailamchsrisailam ปีที่แล้ว

    Super song an👌👌👌na

  • @krishnaraju2926
    @krishnaraju2926 2 ปีที่แล้ว +1

    Adbuhaga padina matla thirupati annaku padabi vandanali

  • @Khalkiiscoming
    @Khalkiiscoming ปีที่แล้ว

    అన్న పాట రాసిన రచయిత నీకు శిరస్సు వంచి పాదాభి వందనాలు మీరు రాసిన ఒకొక్క పదం అంటే నాకు వర్ణించడం రాదు and పాట పడిన అన్న మీకు మీ గొంతు మేము వినడం అదృష్టం అలాగే బ్యాగ్రండ్ పాడిన సింగర్స్ మ్యూజిక్ చేసిన వారికీ నా శిరస్సు వంచి పాదాభి వందనము అన్న మీరు ఇలాంటి పాటలు మరిన్ని రాసి మాకు వినిపించాలని కోరుకుంటూ 🙏🙏🙏🙏🙏 జై హిన్

  • @ManaYadadri
    @ManaYadadri 2 ปีที่แล้ว

    Superb Thirupathi anna

  • @SRINIKSHAVLOGS
    @SRINIKSHAVLOGS 2 ปีที่แล้ว +3

    Nice lyrics anna

  • @muraliyadav-jr7vp
    @muraliyadav-jr7vp ปีที่แล้ว

    Heart touching song anna

  • @ramukg6664
    @ramukg6664 2 ปีที่แล้ว +1

    మాట్ల పాటకు కోట్ల కోట్ల దండాలో

  • @byndlashiva2003
    @byndlashiva2003 2 ปีที่แล้ว +1

    Good song ana🙏👏👏

  • @KGRUSATeluguVlogs
    @KGRUSATeluguVlogs 2 ปีที่แล้ว +4

    పాట రాసిన తిరుపతన్నకు వేల దండాలే రామ
    పాట వాడిన తిరుపతన్నకు కోటి దండాలే రామ
    మన జీవితకాలంలో కనీసం ఒక మొక్క నైనా పెట్టి దాన్ని సంరక్షించి వృక్షంగా మార్చే ప్రయత్నం చేయాలి.
    ✍️ సిరిగిరి/SIRIGIRI
    (K. Girendar Rao)
    From USA
    🌱🌳
    మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలు రామ
    మొక్కలు నాట్టిన చేతులకు పరి పరి దండాలే రామ.

  • @tokalasrikanth522
    @tokalasrikanth522 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @thatipatibhaskar3504
    @thatipatibhaskar3504 2 ปีที่แล้ว

    Super song 👌👌

  • @NareshKumar-el8hi
    @NareshKumar-el8hi 2 ปีที่แล้ว

    Superb song.

  • @kothapetaramesh694
    @kothapetaramesh694 2 ปีที่แล้ว

    👌🏻👌🏻 song

  • @gmallareddy4914
    @gmallareddy4914 10 หลายเดือนก่อน +1

    My favourite song Anna 💖💖🤝💐💐💐my call ❤️

  • @devajatoth2949
    @devajatoth2949 ปีที่แล้ว

    👌👌 song 🙏🙏🙏🙏🙏

  • @prabhakarthatikayala2208
    @prabhakarthatikayala2208 2 ปีที่แล้ว

    Thirupathi anna mee kalam and galam nundi vatche prathidhi muthyame anna💙💙