టీమ్ కిట్ మేజిక్ స్క్వేర్కు పేటెంట్ | KBN College's Mathematical Teem Kit Gets Patent Right
ฝัง
- เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
- చాలా మంది విద్యార్థులు గణితం అంటే బాబోయ్ అంటారు. కానీ సరైన చిట్కాలతో బోధిస్తే గణితం అంత సులభమైంది మరొకటి లేదని చెప్పవచ్చు. అందుకే విద్యార్ధులు, ఉపాధ్యాయులకు ప్రయోజకనకరంగా ఉండేలా 'టీమ్ ' పేరిట ప్రత్యేకమైన కిట్ ను విజయవాడ కేబీఎన్ కళాశాల అధ్యాపకులు అందుబాటులోకి తీసుకొచ్చారు . లెక్కలతో ఆటలాడుకునేలా రూపొందించిన ఈ కిట్ లో మేజిక్ స్క్వేర్ కు ఇటీవల కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ నుంచి పేటెంట్ లభించింది. అసలు ఇంతకు ఏమిటా మేజిక్ స్వ్కేర్ ..! దాని ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
అద్భుతం సర్...!!!
శ్రీమాన్ ప్రఖ్యా సత్యనారాయణ శర్మ సర్ మేధకి పాదాభివందనాలు...!!
ఇలా విద్యార్థులలో గణితంపై ఆసక్తి కలుగజేస్తూ ముందుకు నడిపిస్తున్న టీమ్ సభ్యులందరికీ వందనాలు, శుభాకాంక్షలు.
శ్రీమాన్ కప్పగంతు రామకృష్ణ సర్ కి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు.
💐💐... KBN... 💐💐💐👍🏻
చాలా బాగుంది. మంచి కార్యక్రమం.
Kudos to the team who have developed the wonderful maths practicing techniques for the easy understanding of students 💐💐💐
ప్రకాశం జిల్లాలో గల మా పాఠశాలలో ఏర్పాటు చేయగలరా! మేము సహకరిస్తాము
GREAT
హరిఓం చాలా బావుందండీ పిల్లలు ఈజీగా నేర్చుకుంటారు ఈవిధంగా ఐతే . మీ టీం వర్క్ చాలా అభినందనీయం 👌👌👍🙏
Excellent work
Great work
Awesome job 😊😊😊😊
👏👏👏
Excellent sir
❤️❤️❤️❤️
I am also studying in that college 😞
super sir
❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤