Vijayawada : కూరగాయలు కొనేట్టు లేదు ... తినేట్టు లేదు | Story Gate | TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • Vijayawada : కూరగాయలు కొనేట్టు లేదు ... తినేట్టు లేదు | Story Gate | TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #Vijayawada #vegetables #tv9telugu
    Credits : #VishwaGajagouni
    #TV9APNewsUpdates

ความคิดเห็น • 1.2K

  • @venkatramana2667
    @venkatramana2667 3 หลายเดือนก่อน +543

    ముసలి తాత వచ్చాడు కూరగాయలు పెరిగిపోయాయి. ఏపీలో ప్రజలు బ్రతకాల వద్దా?

    • @newmanimani5813
      @newmanimani5813 3 หลายเดือนก่อน +6

      Varshaalu pantalu pandavu

    • @anjammak6838
      @anjammak6838 3 หลายเดือนก่อน +8

      చావండి ఎరి కోరి తేచ్చుకున్నారు కాదా మంచి పాలన అందిస్తూన్నా నాయకుడిని కాదు అన్నారు గా అనుభవించండి, అనుభవించు రా సాంబ అనుభవించు 😂😂😂😂😂😂😂

    • @JayaJala-di6rt
      @JayaJala-di6rt 3 หลายเดือนก่อน +1

      Telangana lo kuda avve rates waste gaa😂😂😂

    • @user-krishna7007
      @user-krishna7007 3 หลายเดือนก่อน

      చచ్చి pondi,,,,

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 3 หลายเดือนก่อน +1

      Ma cm yuva nayakudu , ikkada kuda dharalu periagaye.

  • @Sivanarayana7187
    @Sivanarayana7187 3 หลายเดือนก่อน +724

    చంద్రం తాత వచ్చాడు వంట మనేసి అన్న క్యాంటీన్ లో తింటే పోలా 😂😂😂😂

    • @SavepAPpeople
      @SavepAPpeople 3 หลายเดือนก่อน +46

      లక లక చంద్రముఖి సూపర్ సిక్స్ 🤡🤡🤡🤡🤡🤡

    • @mviswanadhamp8703
      @mviswanadhamp8703 3 หลายเดือนก่อน +13

      😂😂

    • @Raghva-o1b
      @Raghva-o1b 3 หลายเดือนก่อน +37

      నిజమే బ్రో ప్రజలు అందరు అన్నా కాంటీన్ కి వెళ్ళ వలసిందే

    • @sstudioallinone6034
      @sstudioallinone6034 3 หลายเดือนก่อน +16

      Super 😂

    • @sateeshlabala5103
      @sateeshlabala5103 3 หลายเดือนก่อน +10

      👍👍👍

  • @rajeshmenditelugupeople9159
    @rajeshmenditelugupeople9159 3 หลายเดือนก่อน +590

    ఇపుడు కూడా జగన్ అని అనండి 😡😡😡 మీకు బాత్రూమ్ లో నీళ్లు రాలేకపోయాన జగన్ నే కారణం 🤦🏿‍♂️🤦🏿‍♂️🙏

    • @salomikottam3797
      @salomikottam3797 3 หลายเดือนก่อน +36

      Super ga cheppindru anna👌👍

    • @kalyanbankingssclife6022
      @kalyanbankingssclife6022 3 หลายเดือนก่อน +40

      Babu garru kavali ravali annaru ga annubavinchadi😅😅😅

    • @potnurusanyasappadu9346
      @potnurusanyasappadu9346 3 หลายเดือนก่อน

      పర్వాలేదు బాబు వస్తే రేట్లు ఎంతపెరిగితే అంత మంచిది. వాళ్ళందరూ జగన్ ఒక చేత్తో తక్కువ ఇస్తే ఎక్కువ రేట్లు వేసేస్తున్నాడు, దెంగుతున్నాడు అన్నారు. ఇప్పడు బాబు వస్తే చవక అయిపోతాయి అన్నారు కదా. ఐపోయాయా. మరేమి కోనేసుకోండి.

    • @RamCharan-lh1xe
      @RamCharan-lh1xe 3 หลายเดือนก่อน +7

      ​@@kalyanbankingssclife6022appude yamunde nellu kuda konalsi vastunde

    • @user-ip9wy1vr7h
      @user-ip9wy1vr7h 3 หลายเดือนก่อน +4

      😂

  • @sivajiannepu3906
    @sivajiannepu3906 3 หลายเดือนก่อน +224

    అయ్యా ఈవీఎం సీఎం,,ఈవీఎం మంత్రులు ఎక్కడున్నారో, ముఖ్యంగా మన హైదరాబాద్ ఈవీఎం మంత్రి ఎక్కడ ఉన్నారో....??????

  • @alphaclothstorehyderabad8791
    @alphaclothstorehyderabad8791 3 หลายเดือนก่อน +437

    ఇప్పుడు కూడా జగనే కారణమని చావండి ఆంధ్ర వాళ్ళు మానవత్వం లేని మనుషులు

    • @sstudioallinone6034
      @sstudioallinone6034 3 หลายเดือนก่อน

      Ap kukkalu

    • @salomikottam3797
      @salomikottam3797 3 หลายเดือนก่อน +16

      Well said anna😊

    • @chinnaiah.t.kt.k9741
      @chinnaiah.t.kt.k9741 3 หลายเดือนก่อน +13

      Baga chepparu

    • @Cent-130
      @Cent-130 3 หลายเดือนก่อน +19

      చంద్రబాబు పెట్రోల్ నిత్య అవసరం ధరలు తీగ్గిస్తా అని హామీ ఇచ్చారు 😂

    • @balasubramanyamp828
      @balasubramanyamp828 3 หลายเดือนก่อน +4

      ఆంధ్రా వాళ్ళు మాన వత్వం లేని మనషు
      లు అని నిందించటం సరైన మాట కాదు!
      ముగ్గురు మరాఠీలు తరహాలో.. 3పార్టీలు
      కలసి చేసిన నిర్వాకం కంటే ప్రజల ఓట్ల శాతం .. జగన్ గారి పార్టీకేమొగ్గు చూపారు!
      కనుక ప్రజల దోషం కాదు!
      ఇది బురాక్రాట్ల మోసం! వాళ్ళు తిను..తిని
      పించుపార్టీల వంకే పరిగెత్తారు! కనుక.....
      వురిమి వురిమీ మంగలo మీద పడ్డట్టు...
      సాధారణ పౌరు లను నిందించటం సరైన
      పద్ధతి కాదు!😅😅😅

  • @NavadeepDuru
    @NavadeepDuru 3 หลายเดือนก่อน +172

    1 తారీకు పింఛను 7000ఇవ్వాలికదా అందుకే కూరగాయలు ద్వారా డబ్బులు ఆదా చేస్తున్నాడు తాత

    • @taraarts6678
      @taraarts6678 3 หลายเดือนก่อน +1

      ❤❤

  • @NarayanaSamisonofPrakashRao
    @NarayanaSamisonofPrakashRao 3 หลายเดือนก่อน +275

    జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న అంతా చంబా మాయ

  • @suryanagireddy4608
    @suryanagireddy4608 3 หลายเดือนก่อน +361

    పది రోజులు మరి చెత్త పన్ను రద్దు చేయాలి ఫ్రీ బస్సు అన్ని పథకాలు రెట్టింపు ఇప్పుడు శ్రీలంక కాదు తాలిబన్ల ఆఫ్ఘనిస్తాన్

    • @AyineriDhanaSekhar
      @AyineriDhanaSekhar 3 หลายเดือนก่อน +12

      Ap eppudu Sri Lanka kadhu Afghanistan authundi chambha thatha oka unmadhi la thayaru thunadu

    • @pooch496
      @pooch496 3 หลายเดือนก่อน

      Taalibanlu edhi kothaga vundi😂😂😂

    • @Cent-130
      @Cent-130 3 หลายเดือนก่อน +1

      😂😂

    • @madhubabu9702
      @madhubabu9702 3 หลายเดือนก่อน +1

      ఎస్ బ్రో

    • @NARENDRAREDDY-4455
      @NARENDRAREDDY-4455 3 หลายเดือนก่อน +3

      Mana janalaku sigu ravali 😅😂

  • @purushothamg4134
    @purushothamg4134 3 หลายเดือนก่อน +462

    బాబూ అడుగు పెడితే అలానే ఉంటాది

  • @suryanagireddy4608
    @suryanagireddy4608 3 หลายเดือนก่อน +420

    దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించాలి పాత ప్రభుత్వాన్ని విమర్శించి మీరు చేస్తున్నది కూడా అదే కదా డబల్

    • @JK-un9jm
      @JK-un9jm 3 หลายเดือนก่อน +32

      Ayyo emi chepthunnaru sir, ayana only jagan ne prashnisthadu but babu garini kadhu. Okavela ala anukunna ippudu manodu government lo part ga so silent ga ne vuntadu.

    • @SavepAPpeople
      @SavepAPpeople 3 หลายเดือนก่อน +21

      పవనగారు ఇద్దరు ముసలోళ్ల మధ్యలో వున్నాడు. ఏ ముసలోడిని ముందు అనాలి?

    • @mviswanadhamp8703
      @mviswanadhamp8703 3 หลายเดือนก่อน +13

      😂 Delhi thatha....Amaravathi thatha.

    • @gsiddardhakumar783
      @gsiddardhakumar783 3 หลายเดือนก่อน

      Vadu tdp package kukka spendinchadu 😂😂😂

    • @Barbiebabe123
      @Barbiebabe123 3 หลายเดือนก่อน

      Vadu pedda pawala gadu manakem chestadu gelipincharu kada abivruddi annaru kada ide abivruddi

  • @pandugulaganesh5087
    @pandugulaganesh5087 3 หลายเดือนก่อน +168

    సీబీన్ వచ్చాడు కదా అన్ని తగ్గిస్తాడు కూరగాయలు పెట్రోల్ గ్యాస్ అన్ని చేస్తాడు సూపర్ సిక్స్ తో అస్సలేనా 20 20 మ్యాచ్ ముందు ఉంది

    • @AyineriDhanaSekhar
      @AyineriDhanaSekhar 3 หลายเดือนก่อน +5

      Bro manchi chesevalani manam eppudu namam kadha bro anubhavistharu le

    • @BDivyasanthi
      @BDivyasanthi 3 หลายเดือนก่อน +3

      కరెక్ట్ గా చెప్పారు

  • @GovindaLekkala
    @GovindaLekkala 3 หลายเดือนก่อน +206

    ఈ వెదవని గెలిపించారు కదా అనుభవించండి

    • @ramanjumani4895
      @ramanjumani4895 3 หลายเดือนก่อน

      కొజ్జా జగన్

    • @duvvudhanalakshmi695
      @duvvudhanalakshmi695 3 หลายเดือนก่อน

      ఒరేయ్ దరిద్రుడా జగన్ ఉన్నప్పుడు కూడా రేట్లు ఇలాగే మండి పోయాయి రా

  • @kameshkaranam
    @kameshkaranam 3 หลายเดือนก่อน +323

    చంద్రముఖి బాదుడే బాధుడూ....👌👌

    • @SavepAPpeople
      @SavepAPpeople 3 หลายเดือนก่อน +5

      లక లక 🤡🤡🤡🤡🤡🤡 సూపర్ సిక్స్

    • @sateeshlabala5103
      @sateeshlabala5103 3 หลายเดือนก่อน +2

      😂😂😂

    • @madhubabu9702
      @madhubabu9702 3 หลายเดือนก่อน +2

      Ssssss

    • @madhubabu9702
      @madhubabu9702 3 หลายเดือนก่อน +1

      😂😂😂😂

    • @srinivass2599
      @srinivass2599 3 หลายเดือนก่อน +1

      😢😢😢😢😢😢

  • @lakshmiparvathi9789
    @lakshmiparvathi9789 3 หลายเดือนก่อน +254

    డిప్యూటీ సీఎం గారికి కనబడవు వినపడవు

    • @Barbiebabe123
      @Barbiebabe123 3 หลายเดือนก่อน

      Vadu oka actor vadiki politics ento tlyadu vadem chestadu evm valla geliche yedavalu

    • @mahatulasimusireddyapssri3491
      @mahatulasimusireddyapssri3491 3 หลายเดือนก่อน

      Vaadiki vinapadithey kutami koolipoddi vinapadanivvaru vaadiki veediki konchem tikka ani pachha batch ki telusu

    • @M.s-c9h
      @M.s-c9h 3 หลายเดือนก่อน +10

      అపుడు జగన్ అన్న ❤❤
      లేనివి కూడ అన్నీ కనపడినాయి వినపడింది . ఇప్పడు కళ్ళు చెవులు పనిచేయవు లే .

    • @anjammak6838
      @anjammak6838 3 หลายเดือนก่อน

      ఇప్పుడు కనపడవు ఎమీ కనపడవు వినపడవు ఎందుకు అంటే ఇప్పుడు అయన నేత్రాలు ముయబాడినవి చేవులు మంధమైనవి ..... కష్టపడి పని చేసే విజయం సాధిస్తే దాని విలువ తెలుస్తుంది EVMs manage చేసి దొంగ దారిలో అధికారం లోకి వేస్తే దాని విలువ ఎలా తెలుస్తుంది అన్నా

    • @Pavan-bvn2
      @Pavan-bvn2 3 หลายเดือนก่อน +2

      Yes

  • @vippartisomasekhar9431
    @vippartisomasekhar9431 3 หลายเดือนก่อน +165

    ఎలక్షన్ అయిపోయిందిగా రేట్లు ఆటోమేటిక్ పెరుగుతాయి

  • @mallikarjunatraders5079
    @mallikarjunatraders5079 3 หลายเดือนก่อน +417

    చంద్రం తాత వచ్చాడు, ధరలు తగ్గాయి,మీరు ఇలా చెబితే ఎలా,
    అందుకే మీ టీవీ9 ను,ఎన్టీవీ నీ బ్యాన్ చేసింది 😂😂

  • @abhimalireddy551
    @abhimalireddy551 3 หลายเดือนก่อน +172

    చంద్రముఖి బాదుడే బాదుడు

  • @SunithaChelli
    @SunithaChelli 3 หลายเดือนก่อน +135

    ధరల గురించి ఇప్పుడు మన చంబా గారు నోరువిప్పరు అదే జగన్ ఉంటే జగన్ రేట్లు పెంచేసాడు అని ఎల్లో మీడియా లో డైలీ ఇదే న్యూస్ కానీ ఇప్పుడు చంద్రబాబు వాళ్ళ ఎల్లో మీడియా ఇవేమి చూపించరు 😭

    • @gsireesha3345
      @gsireesha3345 3 หลายเดือนก่อน +8

      Yellow mediaki ippudu oka ammaravathi matrame kanipinchidhi babu anthe inka ....

    • @lankavenkatasatyanarayana5671
      @lankavenkatasatyanarayana5671 3 หลายเดือนก่อน +3

      సంపద సృష్టిస్తున్నారు

    • @devildevil7180
      @devildevil7180 3 หลายเดือนก่อน

      Ade yellow mada medya vallu brokar lu jarnalist lu kadu

  • @ybnagesh8042
    @ybnagesh8042 3 หลายเดือนก่อน +134

    NDA kooti prabhuthavamu kadha. అనుభవించాలి andaroonu. జగన్ కాదుగా తిట్టడానికి. కూటమికి భయపడుతున్నారు మీరు. అనుభవించండి. ఓట్లు వేశారు కదా.

  • @sunilrao7158
    @sunilrao7158 3 หลายเดือนก่อน +152

    ముందు వుంది అసలు పండగ😂😂😂.. రుతుపవనాలు కదలకుండ ఆగిపోయాయి అంట.....

    • @vasu7148
      @vasu7148 3 หลายเดือนก่อน +4

      😂😂😂😂 padham

    • @purnnachandraraokantamneni7591
      @purnnachandraraokantamneni7591 3 หลายเดือนก่อน +3

      🤣😭🤦‍♂️🙆👍

    • @janechinnareddy9235
      @janechinnareddy9235 3 หลายเดือนก่อน +2

      👍👍👍😂🤣🤣

    • @jagadeshkubireddi553
      @jagadeshkubireddi553 3 หลายเดือนก่อน +3

      Babu development😂

    • @shivambhaskararaju2961
      @shivambhaskararaju2961 3 หลายเดือนก่อน +7

      అవి రావు చంబా ఛస్తే అప్పుడు వస్తాయి

  • @shaikparveen793
    @shaikparveen793 3 หลายเดือนก่อน +85

    జగన్ టైం లో సూది రెడ్డి పెరిగిన జగన్ పెంచేశాడు అనేవారు. ఇప్పుడు మరి చంద్రన్న గురించి అనట్లేదు😅😅😅😅

  • @trueorfalse-dn9lk
    @trueorfalse-dn9lk 3 หลายเดือนก่อน +111

    ఏమో సర్ మాకేమి ఇప్పుడు కనపడవు వినపడవు🤣. . రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నాము.😂

  • @PvtgoudRoyal
    @PvtgoudRoyal 3 หลายเดือนก่อน +116

    మా సందులో అన్న క్యాంటీన్ పెట్టండి రోయ్😂😂

  • @247DR
    @247DR 3 หลายเดือนก่อน +108

    అన్నా కాంటీన్ ఉందిగా అక్కడకెళ్ళండి 15/-😂😂😂😂

  • @Reddy14378
    @Reddy14378 3 หลายเดือนก่อน +108

    AP ప్రజలు హ్యాపీ గా ఎంజాయ్ చేయండి మీరు వోట్ వేసిన ఏ ఒక్కడు ఆంధ్రా లో వుండేవాళ్ళు కాదు పండగ చేసుకోండి 😂 చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, పురంధేశ్వరి,లోకేష్ ఒక్కడైనా ఆంధ్రా వుంటారా ఆంధ్రా వాళ్ళు అంధులు అని నిరూపిచ్చు కున్నారు ఎంజాయ్ పండగో 🎉

    • @anjammak6838
      @anjammak6838 3 หลายเดือนก่อน +2

      😂😂😂😂😂😂😂😂😂

    • @devildevil7180
      @devildevil7180 3 หลายเดือนก่อน

      Yes caract

  • @sreenivas9880
    @sreenivas9880 3 หลายเดือนก่อน +95

    Jagan gari valla perigayi annaru ga inni rojulu.....
    Present AP lo vundedi NDA Government Tagginchavochu...

  • @Chow6677
    @Chow6677 3 หลายเดือนก่อน +114

    దరిద్రపు పాదం.....

  • @vinodkumar-tn2bv
    @vinodkumar-tn2bv 3 หลายเดือนก่อน +98

    అమ్మో CBN సంపద సృష్టిస్తున్నాడు

  • @ShaikAbdhul_0
    @ShaikAbdhul_0 3 หลายเดือนก่อน +202

    బిజెపి పార్టీ కి ఓటు వేయడం జరిగింది కదా మరి

    • @messironaldhino8204
      @messironaldhino8204 3 หลายเดือนก่อน +1

      Kerala lo ap kanna retu ekkuva.ekkada bjp kadu communist party

    • @ShaikAbdhul_0
      @ShaikAbdhul_0 3 หลายเดือนก่อน +11

      @@messironaldhino8204 ఒరేయ్ పువ్వు భారత దేశం ఎవరు పరిపాలనా లో ఉంది

    • @AnilKumar-vw1yj
      @AnilKumar-vw1yj 3 หลายเดือนก่อน

      BJP vachhina 11 years lo onions below 10 rs ku digi raledu

    • @messironaldhino8204
      @messironaldhino8204 3 หลายเดือนก่อน +1

      @@AnilKumar-vw1yj appudu raitulu evaru farming cheyaru brother.

  • @arunajyothi7174
    @arunajyothi7174 3 หลายเดือนก่อน +57

    జగన్ టైంలో ఐతే బాగా తిట్టే వాళ్ళు, ఇప్పుడు?

  • @pabbathisudhakar9289
    @pabbathisudhakar9289 3 หลายเดือนก่อน +94

    ప్రశ్నించే పవన్ ఎక్కడ

    • @entertainments4685
      @entertainments4685 3 หลายเดือนก่อน

      వాడి బొంద, జగన్ నీ తప్ప, ఇంకెవర్ని ప్రశ్నించే దమ్ము లేదు, cbn నీ ప్రశ్నిస్తే నావల్లే గెలిచి నన్నే ప్రశ్నిస్తావా అంటాడు,

    • @pinkjava85
      @pinkjava85 3 หลายเดือนก่อน +9

      33,000 missings womans tisukoradaniki veladu

    • @tirumanimavullaraju6673
      @tirumanimavullaraju6673 3 หลายเดือนก่อน +2

      Andharu okkate anna

  • @PSathishReddy
    @PSathishReddy 3 หลายเดือนก่อน +61

    టిడిపి వచ్చింది రెట్లు ఎలాగ ఉన్నాయి చూసారా.ఇవి పట్టించుకోకుండా అప్పుడే అమరావతి అంటున్నాడు.చూసారా అమరావతి మీద ప్రేమ.

    • @AyineriDhanaSekhar
      @AyineriDhanaSekhar 3 หลายเดือนก่อน +3

      Bro amaravathi bhomulu real estate business elantivi kanapadav

  • @RamaNarasimhaReddysatya
    @RamaNarasimhaReddysatya 3 หลายเดือนก่อน +45

    అందరం కలిపి అన్నా క్యాంటీన్ కి వెళదాం పరవాలేదు అలాగే పెరగాలి

  • @purnnachandraraokantamneni7591
    @purnnachandraraokantamneni7591 3 หลายเดือนก่อน +51

    అవునా అన్నా కృడైల్ పెరిగితే రేట్లు పెరుగుతాయ. అదేమిటి చంద్రబాబు జగన్ సర్కార్ లోనే పెరిగినట్లు ఊరు వాడ దబాయించి చెప్పాడుగా. జగన్ టైంలో కేంద్రం ఎన్నిసార్లు కృడాయిల్ పెంచింది ఎరుకేగా. అంటే చంద్రబాబు చెప్పిందంత బస్సునా.

  • @Sivanarayana7187
    @Sivanarayana7187 3 หลายเดือนก่อน +181

    చంద్రం తాత వచ్చాడు వంట మేనేసి అన్న క్యాంటీన్ లో తింటే పోలా 😂😂😂😂

    • @rk___ga_ming3158
      @rk___ga_ming3158 3 หลายเดือนก่อน +3

      Super idea😮

    • @mviswanadhamp8703
      @mviswanadhamp8703 3 หลายเดือนก่อน

      😂😂😂😂😂

    • @pandubonthu6258
      @pandubonthu6258 3 หลายเดือนก่อน

      5 rupees only 😂😂😂

    • @battulachaitanya1924
      @battulachaitanya1924 3 หลายเดือนก่อน

      Yes oka family ki 4 members Per day tiffin lunch dinner 60 rupees Avuthumdi one month ki 1800 avvuddhi Cbn Amina Pathakalu Esthey Ela brathikeyyochhu Ap people

    • @mrmr7143
      @mrmr7143 3 หลายเดือนก่อน

      ​@@battulachaitanya1924 suttalosthe direct gaa bus stand nunchi Anna canteen ki vaccheyamanj sepoandi , pilla la ki lunch box ,direct Anna canteen nunche

  • @nareshp7631
    @nareshp7631 3 หลายเดือนก่อน +73

    చీ బీఎన్ గాడు వచ్చాడు, ధరలు తగ్గాలే

  • @cutebaby9872
    @cutebaby9872 3 หลายเดือนก่อน +29

    ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అవ్వడానికి ఇంకా 3 లేక 4 సంవత్సరాలు టైం ఉంది..😅😅😅😅😅😅

  • @jaganthecmjaganthecm4632
    @jaganthecmjaganthecm4632 3 หลายเดือนก่อน +33

    చంద్రం తాత,పావలా అన్న మొన్నటి దాకా జగన్ గారి మీద పడి ఏడ్చారు కదరా ఇప్పుడు రేట్లు తగ్గించి ప్రజల మనసు గెలుచుకొండి

  • @psr_-D1987
    @psr_-D1987 3 หลายเดือนก่อน +41

    ఒక్క రేట్ల కాదు... power cut దారుణం గా ఉంది... పెనమలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న vuyuru చుట్టు పక్కల గ్రామాలలో... దివిసీమ లో కూడా విద్యుత్ కోతలు ఎక్కువ ఉన్నాయి

    • @BharathiIsamsetti
      @BharathiIsamsetti 3 หลายเดือนก่อน +2

      Sane anna

    • @parimalakusuma3951
      @parimalakusuma3951 3 หลายเดือนก่อน +2

      Yes maku kuda anthe current cut daily

    • @madhubabu9702
      @madhubabu9702 3 หลายเดือนก่อน +2

      మాఉరులో కూడా

    • @agastya3583
      @agastya3583 3 หลายเดือนก่อน +2

      Yes vuyuru lo na lover undi asalu power ledu ante nammaledhu bro😢😢

    • @agilesrnu
      @agilesrnu 3 หลายเดือนก่อน +1

      Sakshi media enduku chupinchado

  • @jettyvenkaiah299
    @jettyvenkaiah299 3 หลายเดือนก่อน +41

    అరే cbn పాలనలో రేట్లు పెరగవు ఎలా పెరిగాయి temparature 5 డిగ్రీలు తగ్గించిన వాడికి ఈ రెట్లు తగ్గించడం ఒక లెక్కా?

  • @ganeshm8575
    @ganeshm8575 3 หลายเดือนก่อน +35

    ధరలు పెంచి సంపద సృష్టిస్తున్నాడు..

  • @shaikmahammadrafi6388vlog
    @shaikmahammadrafi6388vlog 3 หลายเดือนก่อน +70

    పెరగాలి ఇంకా 😂😂😂

    • @kmadhu2184
      @kmadhu2184 3 หลายเดือนก่อน +7

      😂😂😂

    • @alphaclothstorehyderabad8791
      @alphaclothstorehyderabad8791 3 หลายเดือนก่อน +4

      🤣🤣🤣👌

    • @agastya3583
      @agastya3583 3 หลายเดือนก่อน +2

      Yes baaga peragaali...vizag motham toofan vachi sagam kottukupovali 😅😅

  • @zephaniah1142
    @zephaniah1142 3 หลายเดือนก่อน +30

    కూటమి నీ గెలిపించారు కదా అనుభవించండి 😂😂😂

  • @yedukondaludara9829
    @yedukondaludara9829 3 หลายเดือนก่อน +38

    BABU VACHARU KARUVU THECHARU.JAYAMU JAYAMU CHANDRANNA😅

  • @HanuHanumathu-w3g
    @HanuHanumathu-w3g 3 หลายเดือนก่อน +30

    చంద్రముఖి మన రక్తం తాగడానికి వచ్చాడు కదా అనుభవించండి,,, ఇంకా ఇది కోనా ముందు ఉంది రక్తం తాగదీ,,,,,,,,,,,,,,,,,,,, జై జగన్ అన్న జై వైయస్సార్ 2029,, తప్పకుండా విజయం మనదే

  • @bantuAppalaraju
    @bantuAppalaraju 3 หลายเดือนก่อน +28

    ఇలాగే ఉండాలి ..... అప్పుడు తెలుస్తుంది ఎవరు ఏంటనేది

  • @venkataramana6190
    @venkataramana6190 3 หลายเดือนก่อน +35

    దళారులు దోపిడీ మొదలు పెట్టారు... పదిరోజ్ల్లోనే ఇంత తేడా ..

  • @sankarareddydoma8865
    @sankarareddydoma8865 3 หลายเดือนก่อน +32

    బాబు గారు వస్తే నిత్యవసర తరాలన్నీ తగ్గుతాయి అని చెప్పారుగా మరి

  • @rambabumatha789
    @rambabumatha789 3 หลายเดือนก่อน +28

    ఓట్లు వేసి గెలిపించిన తర్వాత నిత్యావసర ధరలతో ప్రారంభించిన పెరుగుదల ఈ ఐదు సంవత్సరాలు పెరుగుతూఉంటుందా గాని తగ్గదు.. ఓట్లు వేసిన ప్రజలు ఇది గమనించవలసిన ప్రార్థన

  • @lovarajugadipe8300
    @lovarajugadipe8300 3 หลายเดือนก่อน +35

    jagan Garu vunnappudu ... dhraalu penchesaru anu edcharu kadhara yedevallara ... appudu mee noru padipoyinda

  • @ksranjinailu5448
    @ksranjinailu5448 3 หลายเดือนก่อน +19

    ఈవీఎంల ప్రభుత్వాలు వచ్చాయి గా.ఇక ధరలు పెరుగుతూ ఉంటాయి.ఇంకా పెరుగుతాయి.పెరుగుతూనే ఉంటాయి.

  • @sundararamesh3747
    @sundararamesh3747 3 หลายเดือนก่อน +35

    Chamba gaadu vastey ideyyyyy

  • @shaikmahammadrafi6388vlog
    @shaikmahammadrafi6388vlog 3 หลายเดือนก่อน +45

    కూటమి అహ్ ఆ 😂😂

  • @geetha-yadav
    @geetha-yadav 3 หลายเดือนก่อน +61

    కామెంట్స్ నీ చూస్తే తెలుస్తుంది ఆంధ్ర లో ఎవరు గెలిచారో 😂😂😂

    • @nirmalpriya5097
      @nirmalpriya5097 3 หลายเดือนก่อน +2

      Yes u are a right andi

  • @Sirazuddin-k5t
    @Sirazuddin-k5t 3 หลายเดือนก่อน +22

    చంద్రం తాత కూరగాయలు సరుకు లు సృష్టిసాత్తాడు

  • @GuruGolla-ec7ki
    @GuruGolla-ec7ki 3 หลายเดือนก่อน +17

    రేట్లు పెరుగు తున్నాయి అంటే అభివృద్ధి అవుతుందనిఅర్ధం, ఇంకా అభివృద్ధి అవ్వాలంటే ఇంకా రేట్లు పెరగాలి

    • @madhubabu9702
      @madhubabu9702 3 หลายเดือนก่อน +1

      అంతే గా మరి

  • @sreeramulupvss5976
    @sreeramulupvss5976 3 หลายเดือนก่อน +53

    CBN effect

  • @solomon-jesus
    @solomon-jesus 3 หลายเดือนก่อน +49

    Credit goes to TDP

  • @SubRamanyam5665
    @SubRamanyam5665 3 หลายเดือนก่อน +15

    😂😂😂😂 ఏరి కోరి తెచ్చుకొన్న ప్రభుత్వం అధికారం వచ్ఛిందిగా! అడగండి, నిలదీయండి. 😂😂😂😂

  • @samuelvlogstelugu4927
    @samuelvlogstelugu4927 3 หลายเดือนก่อน +43

    Cbn iron leg

  • @vadllamudibalasuresh2419
    @vadllamudibalasuresh2419 3 หลายเดือนก่อน +14

    జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న మీరు అసలు విషయం చెప్పండి ఎండలు బాగా పెరిగిపోయినవి వర్షాలు లేక త్వరలో క్రాఫ్ హాలిడేలు వస్తాయి కప్పలికి పెళ్ళిళ్ళు చేయండి

  • @RajashekarRajashekar-jl4fh
    @RajashekarRajashekar-jl4fh 3 หลายเดือนก่อน +24

    ఒక కామెంట్ ఒక డైమండ్ రా అయ్యా 😂😂😂😂

    • @srilathareddy3085
      @srilathareddy3085 3 หลายเดือนก่อน

      😂😂😂😂👍👍👍👍💯👍👍👍👍

  • @saginamallupadal1210
    @saginamallupadal1210 3 หลายเดือนก่อน +15

    రోజు అన్న కేంటిల దగ్గరుకు వెళ్లి తినాలి బాబు వస్తే రేట్లు తాగుతాయి అని ఓటువేశారు గా అనుభవించాలి గా

  • @kejiyadanielchundi4434
    @kejiyadanielchundi4434 3 หลายเดือนก่อน +49

    Tdp వచ్చిందిగా అన్ని తగ్గాలి కదా 😂😂😂 వర్షాలు రావు ఇంక ... అనుభవించండి ఇంక

  • @kotireddy8975
    @kotireddy8975 3 หลายเดือนก่อน +34

    రాష్ట్రం దరీధ్రం కూపంలో 30 దినాలు కూడా కాదు అప్పుడే భాధుడే బుధుడు ఆంధ్రప్రదేశ్ లో సామాన్య ప్రజలు బ్రతకటం చాలా బాధాకరం రాష్ట్రం లో వర్షాలు లేక ఉపాధి లేక చేయటానికి పనులు పూర్తిగా లేక చావు లేక బ్రతకలేక రాష్ట్ర ప్రజలు ఈ నారా చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఈ ఐరన్ లెగ్ రాష్ట్రం మొత్తాన్ని సర్వనాశనం చేసిన ప్రభుత్వం , టీడీపీ రౌడీ రాజ్యాన్ని భూస్థాపితం చేసి చూపించాలి , ఆంధ్రప్రదేశ్ లో సామాన్య ప్రజలు బ్రతకటం చాలా కష్టతరమైన పని

  • @AhamadaliSk-m2g
    @AhamadaliSk-m2g 3 หลายเดือนก่อน +21

    కరెంట్ కట్ నిత్య అవసర వస్తువులు పెరిగాయి జై జగనన్న

  • @srikanthreddy-s3r
    @srikanthreddy-s3r 3 หลายเดือนก่อน +28

    Em kadhu konukondi..Manaki nachina valu seat lo untey manaki chalu ga…

  • @GuruGolla-ec7ki
    @GuruGolla-ec7ki 3 หลายเดือนก่อน +14

    ఎలక్షన్ ఖర్చు బోలెడంత అయ్యింది మరి

  • @apneedjagan
    @apneedjagan 3 หลายเดือนก่อน +47

    Because of cbn garu

  • @lankavenkatasatyanarayana5671
    @lankavenkatasatyanarayana5671 3 หลายเดือนก่อน +18

    ఏం పరవాలేదు
    సంపద సృష్టిస్తున్నారు

  • @sridhark9334
    @sridhark9334 3 หลายเดือนก่อน +27

    జయము జయము చంద్రన 😂😂

  • @shivambhaskararaju2961
    @shivambhaskararaju2961 3 หลายเดือนก่อน +17

    జయము జయము చంద్రన్నా జయము నీకు చంద్రన్నా నీకెవరు సాటిలేరయో చంద్రన్నా

  • @BharatipalliPalli-de8cx
    @BharatipalliPalli-de8cx 3 หลายเดือนก่อน +24

    Baabooru voccharu anni thaggisthadu😂

  • @CH.RAMBABU
    @CH.RAMBABU 3 หลายเดือนก่อน +12

    నిత్య ఆవశర సరుకులు రెట్ తగ్గిస్తాను అంటేనే గాధ చంద్రబాబుకి ఓట్ వేశము

  • @SureshKaniti-m5z
    @SureshKaniti-m5z 3 หลายเดือนก่อน +16

    Sampadha srusti ilane vuntundhi😅

  • @Bhanuprekash-oq9xz
    @Bhanuprekash-oq9xz 3 หลายเดือนก่อน +11

    చంద్ర తాత మరో ఛాన్స్ కావాలా అయితే పెట్రోల్ మీద కూడా పెంచు డీజిల్ మీది కూడా పెంచు వదలొద్దు....

  • @narsimhalu
    @narsimhalu 3 หลายเดือนก่อน +23

    Ayyo papam jagan unte chakkaga thittevallame ippudu yela edo adjuat kavadame thappadu thisithe kodatharu

    • @learnerram3319
      @learnerram3319 3 หลายเดือนก่อน

      Correct .. tidatham putin ni .. israel ni ...ha haa ...picha billa batch

  • @hepsibahepsiba9795
    @hepsibahepsiba9795 3 หลายเดือนก่อน +27

    Chandram garu vachharu kada mari ami

  • @pattabalakrishna9887
    @pattabalakrishna9887 3 หลายเดือนก่อน +12

    బాబు వచ్చాడు ప్రజలకు కష్టాలు మిగులుస్తాడు. చంద్రబాబు పాలన ప్రజలు కష్టాలు పాలన.

  • @vikranthreddy7736
    @vikranthreddy7736 3 หลายเดือนก่อน +19

    Jagan ku shock ani rayandi 😂😂😂

    • @Adari_krishna
      @Adari_krishna 3 หลายเดือนก่อน +2

      🤣🤣🤣

    • @markyalla1574
      @markyalla1574 3 หลายเดือนก่อน +1

      Yes jagan కు shock shock 😊

  • @shravaniguptha3560
    @shravaniguptha3560 3 หลายเดือนก่อน +20

    Babu vacharu karuvu thecharu

  • @JK-un9jm
    @JK-un9jm 3 หลายเดือนก่อน +11

    Last government vunnappudu edho okasari india motham tho patu ap lo kuda onion rates perigayi appudu jagan garu aadhar card ki inni KGs ani thakkuva rates ki pampini chesaru. Dhanike veellu radhantham chesaru but vellevvaru ippudu noru vipparenti

  • @RavvaSrinivasaRaju-df6uv
    @RavvaSrinivasaRaju-df6uv 3 หลายเดือนก่อน +33

    ప్రభుత్వం సరియైన time నీరు రైతులు కి water ఇవ్వాలి.

    • @sridharmylagani7057
      @sridharmylagani7057 3 หลายเดือนก่อน +5

      Am cheptivi CBN vunddedi akkada ruthupavanale agipoyai

    • @agilesrnu
      @agilesrnu 3 หลายเดือนก่อน +2

      Amaravati ki istaru

  • @480sss
    @480sss 3 หลายเดือนก่อน +7

    కామెంట్స్ లో కనబడతుంది నిజమైన ప్రజాస్వామ్యం జగన్ అన్న 🙏

  • @sambasivaraogunnam2338
    @sambasivaraogunnam2338 3 หลายเดือนก่อน +10

    వయస్సు పైబడ్డ విజనారీ

  • @sivap1335
    @sivap1335 3 หลายเดือนก่อน +13

    Eppudu cheppandi Paytm bach eppudu kuda Jagan gare penchara

  • @originals999
    @originals999 3 หลายเดือนก่อน +13

    Mari vachimdi KUTAMI vachimdi ga baga vote lu vesaru ga

  • @vijayguddati2939
    @vijayguddati2939 3 หลายเดือนก่อน +8

    అభివృద్ధి జెట్ స్పీడుతో పరిగెడుతుంది గురు శిష్యుల పాలనలో

  • @SriniVas-J143
    @SriniVas-J143 3 หลายเดือนก่อน +23

    Chandra kanuka for electing 😂😂😂😂

  • @jpraj5732
    @jpraj5732 3 หลายเดือนก่อน +4

    సంపద సృష్టితం 😂AP ప్రజలను ఇక నుంచి చంపుకుతింటం (EVM టీడీపీ)

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 3 หลายเดือนก่อน +8

    వ్యవసాయం చేసేవాడు లేడు రాబోయో రొజులో ఇంకా కష్టమే

  • @pastordanielabraham9233
    @pastordanielabraham9233 3 หลายเดือนก่อน +5

    అందరూ అన్న క్యాంటీన్ కీ వెళ్లి బాగా మెక్కండి.

  • @KommunuriSubbaiah
    @KommunuriSubbaiah 3 หลายเดือนก่อน +6

    భోజనాలు ఇళ్లల్లో తినబాకండి అన్నా కాంటీన్లకు వెళ్ళండి ఇప్పటినుంచి

  • @RamCharan-lh1xe
    @RamCharan-lh1xe 3 หลายเดือนก่อน +11

    Kilo 500. Avthunde oka 6months tharvatha

  • @chand99247
    @chand99247 3 หลายเดือนก่อน +6

    modi vizag steel plant next year kalla ammesthadu chuskondi

  • @satishsuryakumar8656
    @satishsuryakumar8656 3 หลายเดือนก่อน +7

    Arey pasupu batch ippudu avadha srilanka

  • @Amma7636
    @Amma7636 3 หลายเดือนก่อน +4

    మరో పాకిస్తాన్ లాగా ఉంది ఆంధ్ర ప్రదేశ్ మరో శ్రీలంక చేస్తారు

  • @gadaradanageswararao5233
    @gadaradanageswararao5233 3 หลายเดือนก่อน +5

    😊విజయవాడ కాదు.ప్రతిచోటా అలాగే వుంది. మేము అధికారం లోకి వస్తే రేట్లు తగ్గిపోతాయి అని ఏడ్చారు.

  • @mahantv-qo2vs
    @mahantv-qo2vs 3 หลายเดือนก่อน +20

    దరిద్రుడు నీ తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటే ఇలా ఉంటాది మరి

  • @Cent-130
    @Cent-130 3 หลายเดือนก่อน +6

    చంద్రబాబు గారు ఎన్నికల లో హామీ ఇచ్చారు ధరలు తగ్గించండి సామాన్యుడు భరించలేక వున్నాం