కష్టాలన్నిటిని క్షణంలో మాయం చేసే వారాహి అమ్మవారి స్తోత్రం | Nanaji Patnayak | RedTV Bhakthi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 419

  • @SYAMALADEVICHUNDURU
    @SYAMALADEVICHUNDURU ปีที่แล้ว +10

    నేను నంబూరి శ్రీనివాస్ గారు చెప్పిన వీడియో చూసి వారాహి అమ్మవారి ని రోజు దండం పెడుతున్న. నాకు తేడా కనుపడుతుంది. మీ రందరు వారాహి అమ్మవారిని ఆరాధిచండి మీకు మంచి జరుగుతుంది. ఓం నమో వారాహి మాత నమ్మో నమః. From kumar, gudivada. Lnc net.

  • @lakshmikothurikothuri4823
    @lakshmikothurikothuri4823 ปีที่แล้ว +256

    నేను వారాహి అమ్మ వారి గురించి కథ కొన్ని రోజులుగా తెలుసుకుంటున్నాను.... మా తమ్ముడు వన్ ఇయర్ బ్యాక్ చేతబడితో చనిపోయాడు... మా దగ్గర బంధువులే చంపేశారు... నేను ఒకరోజు యూట్యూబ్ చూస్తున్నప్పుడు అమ్మ వారి గురించి విన్నాను... ఆ తర్వాత అలా వీడియోస్ చూడటం మొదలుపెట్టి అమ్మవారు గురించి తెలుసుకుంటూ ఉన్నాను... తమ్ముడు వయసు 26 ఇయర్స్.... తమ్ముడు ఈ సంవత్సరికం అయిపోయిన తర్వాత.... ఇంట్లో పరిస్థితులు కూడా అసలు బాగోవటం లేదు... అమ్మకి హెల్త్ ప్రాబ్లమ్స్ నాన్నకి హెల్త్ ప్రాబ్లమ్స్.... మా ఇంటి మీద కూడా ఏదైనా చెడు ప్రయోగం జరిగిందా ఏమైపోతామేమో అని చాలా చాలా భయపడ్డాను నేను.... ఆ తర్వాత అమ్మ గురించి క్లుప్తంగా తెలుసుకుని అమ్మవారి పటం ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుందాం ప్రతిరోజ అని అనుకుంటున్నాను.... సరిగ్గా ఒక నెల రోజుల కిందట అనుకుంటా.... అమ్మవారు కారు చీకటి నలుపు.... రంగులో..
    ఎర్రటి చీర కట్టుకుని నాకు.
    కనిపించారు.... కానీ నేను చాలా భయపడ్డాను ఇదేంటి ఇలా నల్లటి రూపంతో ఎప్పటికీ చీర కట్టుకుని కనిపించారు ఎవరు వారు అని నేను చాలా భయపడ్డాను... నాకు తమ్ముడు చనిపోవడానికి ముందు చేతబడి చేసినట్టు కలలు చాలా చాలా భయంకరమైన కలలు వచ్చే ప్రతి రోజు కూడా నాకు ప్రతి రోజు కనిపించే ఏదో ఒక రకంగా భయంకరమైన కలలే.... ఏదైనా కనిపిస్తుందా అలాంటి నల్లటి రూపం కనిపించిందని నేను చాలా భయపడ్డాను... కానీ ఈరోజు వీడియో చూసిన తర్వాత.... అమ్మవారి అనుగ్రహం నాపైన ఉంది కాబట్టే నాకు అలా నేను పూజ చేసుకోవడానికి ముందుగానే నాకు దర్శనం కల్పించారు ఏమో అని నాకు అనిపిస్తుంది.... అమ్మవారి ఫోటో తెచ్చి మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టాను..... త్రీ డేస్ బ్యాక్... అమ్మవారి కృపా దయ మాపైన మా కుటుంబం పైన ఉంచి..
    నా తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించి..
    ఎటువంటి శత్రువుల ప్రభావము కూడా ఇక మాపైన పడకుండా..... మా తమ్ముడు చావుకి కారకులైన వారిని.... ఆ తల్లి దండించాలని.... మాకు పెట్టిన ఇలాంటి శోభను ఎవరికి పెట్టకుండా అలాంటి ఆలోచన కూడా రాకుండా తల్లి చూడాలని... అమ్మవారిని వేడుకుంటున్నాను.... ఓం వారాహి దేవియే నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @KalabairavamBhaje
      @KalabairavamBhaje ปีที่แล้ว +27

      వారాహి ప్రత్యంగిరా దశమహా విద్యా అమ్మవారి పూజ మంత్రం స్తోత్రం చదివేటప్పుడు కాచితంగా ఆ మంత్రానికి క్షేత్ర పాలకుడు శ్రీ కాలభైరవ స్వామి మంత్రం అష్టకం చదివితే మీరు పూజించే వారాహి సాధన సిద్ధిస్తుంది

    • @rameshm3246
      @rameshm3246 ปีที่แล้ว +2

      🙏

    • @lakshmikothurikothuri4823
      @lakshmikothurikothuri4823 ปีที่แล้ว +4

      @@KalabairavamBhaje ధన్యవాదాలు.... ఓం వారాహి దేవియే నమః...🙏🙏🙏🙏🙏🙏🙏

    • @reddappaogeti5152
      @reddappaogeti5152 ปีที่แล้ว +1

      ఈ పాటికే వారాహి అమ్మవారి మీ శత్రువుల్ని నాశనం చేసి ఉంటారు మీరు భయపడవలసిన అవసరం లేదు అమ్మవారిని బాగా పూజ చేసుకోవాల్సిందిగా ప్రార్థన

    • @lakshmikothurikothuri4823
      @lakshmikothurikothuri4823 ปีที่แล้ว +13

      @@reddappaogeti5152 నాకు కావలసింది కూడా నా తమ్ముడు ని చంపిన వాళ్ళందరూ కూడా... నా తల్లిదండ్రి అనుభవిస్తున్న దుఃఖాన్ని వెయ్యిరెట్లు అనుభవించాలి.... వాళ్లు కుటుంబం ప్రస్తుతానికి అయితే వాళ్ల కుటుంబం అంతా బాగానే ఉంది ....
      అందరూ కూడా కానీ ఆ తల్లి తప్పు చేసిన అలాంటి దుర్మార్గుల అందరికీ కూడా చక్కని గుణపాఠం చెప్తుందని నమ్మకంతో తల్లి పూజలు మొదలు పెట్టు కున్నాను..... అంతా తల్లి దయా...🙏🙏🙏 నేను కూడా వల్లా నాశనం కోసం.. ఎదురుచూస్తున్నాను... నా తల్లి తండ్రికి వాళ్లు పెట్టినక్షోభవేరే ఎవరికీ కూడా రాకూడదు....🥺🥺🥺🥺

  • @lbv4374
    @lbv4374 ปีที่แล้ว +69

    Yes sir నేను అమ్మ వారి ఫోటో తీసుకుని వచ్చి పూజ చేయలేదు. Sir నాకు అంతస్తు లేదు sir, నేను అమ్మ వారి సోత్రంతో sri chakarm కీ పూజ చేసుకుంటూను. అయినా నాకు అమ్మ వారి అనుగ్రహం కలిగినది sir రావలసిన amount ni phone pay చేశారు sir అది కూడా 4 years నుంచి ఇవ్వని వాళ్ళు ఇచ్చారు. Thank you sir 🙏🙏🙏🙏

    • @K.Murali1614
      @K.Murali1614 ปีที่แล้ว

      నేను ఇలాంటి సమస్య నుంచి బాధపడుతున్న bro,,5 yrs nunchi tippukuntunnadu ఇవ్వడం లేదు ....ఎలా చేయాలి ... ఏమైనా చేయాలా .... నిష్ఠ గా ...సహాయం చేయు బ్రో

    • @prabhavathiprabhavathi5903
      @prabhavathiprabhavathi5903 ปีที่แล้ว

      Very nice em chakram pls tell me

    • @anupamat6649
      @anupamat6649 ปีที่แล้ว

      Mantram?

    • @K.Murali1614
      @K.Murali1614 ปีที่แล้ว

      @@anupamat6649 kaadu stoytram

    • @pmadhavi279
      @pmadhavi279 ปีที่แล้ว +1

      ​@@K.Murali1614am ladhu bro varahi ammavaru 12namalu varahi vajra kavacham chaduvukondi bath chasi davudi daggara ladha clean ga vunna place lo chaduvukondi meru chaduvuko lakapota ome sri varahidevy namaha ani 108 times anukondi naku konni days lo chala prasantam ga vunnanu nijam bro chala mahima ammavaru meku diffent ga meru anukunnadi avutundi nanu milaga suffer ayya adina konni days chyali adi life long follow avvandi appudu meru happy ga vundali miku problems kuda vundavu idi nanu purtiga nammanu miku anduka intha message chasa bro

  • @jyotheswarpeddada902
    @jyotheswarpeddada902 ปีที่แล้ว +34

    మీరు చెప్పింది నిజమే నాకు అమ్మ వారి అనుగ్రహం కలిగింది

  • @gamingwithvigneshff3860
    @gamingwithvigneshff3860 ปีที่แล้ว +16

    1000% nijam.nenu nanduri srinivas gari channel chusi 2 days prayer chesanu. Nenu house konukkunnanu. Naku ammavaru swapnamulo kanipimcharu. Panakam vadapapu pettammannaru.
    Sri matre namah

    • @mallukannadiga7
      @mallukannadiga7 ปีที่แล้ว +1

      Ye time lo chesaru sis...plz reply me

  • @chvusharani
    @chvusharani ปีที่แล้ว +247

    It is 100% true, నేను అమ్మవారి ఫోటో తెచ్చి పెట్టుకున్న తొమ్మిది రోజులకే అమ్మవారు నన్ను అనుగ్రహించారు చాలా శక్తివంతమైన తల్లి 🙏🙏🙏

    • @anuanusha5568
      @anuanusha5568 ปีที่แล้ว +6

      Stotram lyrics pettara plss

    • @thakurjalandersing6030
      @thakurjalandersing6030 ปีที่แล้ว +9

      @@anuanusha5568 stotra nidi app download chesukondi andulo Anni devatala slokalu unnai

    • @dreamy_girl6161
      @dreamy_girl6161 ปีที่แล้ว +1

      Stotram chadivara

    • @srividhyasamakya1160
      @srividhyasamakya1160 ปีที่แล้ว +13

      Naku two days varasaga kalalo vacharu! First day with pasupu poola tho and secons day two times sana jajujulu tho! Manchidena??

    • @KalabairavamBhaje
      @KalabairavamBhaje ปีที่แล้ว +5

      @@srividhyasamakya1160 chala manchidhi andi sri kalabairava swamy mantram to kalipi sri varahi mata mantram chadavandi inka miru goppa sthayiloki veltharu

  • @arunkagithala4706
    @arunkagithala4706 ปีที่แล้ว +8

    అమ్మ వారహి మాత నాలో భయాలు పొగ్గొటు అమ్మ ఆయాసం తగ్గేలా దీవించు అమ్మ వారహి మాత. జై వారహి మాత.

  • @dynamicdeepu8511
    @dynamicdeepu8511 ปีที่แล้ว +5

    ఓం నమోవారహి దేవే నమః 🙏 మొన్న ఆషాడ గుప్త నవరాత్రుల నుండి నేను వారాహి అమ్మవారిని పూజిస్తున్నాను రోజు ఆ అమ్మవారి నామాలను స్మరించుకుంటున్నాను చాలా ప్రశాంతoగా ఉంది ఆ తల్లీ దర్శనం కూడా జరిగింది ఆ తల్లి దర్శనమిచ్చినప్పటినుండి నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది ఆ తల్లి నామస్మరణ చేసుకుంటున్నాను చాలా miracles జరుగుతున్నాయి ఆరోగ్యపరంగా చాలా అంటే చాలా miracles చూపించింది ఆ తల్లిని అందరూ భక్తితో స్మరించండి తప్పకుండా మన కోరికలను తీరుస్తుంది
    ఓం వారహి దేవ్యై నమః 🙏🙏🙏

  • @sabbisridevi1322
    @sabbisridevi1322 ปีที่แล้ว +29

    చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు నేను ఒక సమస్యతో బాధపడుతున్నాను నా సమస్యకు పరిష్కారం ఈ వీడియో ద్వారా నాకు దొరికింది మీకు కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @savitrimantrala3532
    @savitrimantrala3532 ปีที่แล้ว +23

    నేను మొదటి సారి ఈ వీడియో చూస్తున్నా. నేను 2 నెలల క్రితం అమ్మవారి కవచము చదవడం మొదలు పెట్టా. పైన గురువు గారు చెప్పినట్లు గానే అమ్మవారి అనుగ్రహం పొందా. ఇది చూసిన వెంటనే నాకూ ఆనందం తో కళ్ల వెంట నీళ్లు తిరిగి పోయాయి.
    🙏🙏🙏

    • @KalabairavamBhaje
      @KalabairavamBhaje ปีที่แล้ว +2

      చాల సంతోషం అమ్మా ఈ కవచం చదివే ముందు శ్రీ కాలభైరవ స్వామి అష్టకం చదివి అమ్మవారి కవచం చదివితే తొంధరగా వారాహి అమ్మవారి సిద్ధి పొందుతరు

  • @9-d-35-pavankumar6
    @9-d-35-pavankumar6 ปีที่แล้ว +5

    Meeru cheppinatluga thappakunda result vundi guruvugaru Amma nijamga vastundi. TQ guruvugaru.

  • @TingariThanishka88
    @TingariThanishka88 ปีที่แล้ว

    Nenu varahi ammavarini Pooja cheddamu anukoni ammavari rupanni drawing vesi devudi self lo petti namaskaram chesukoni padukunna
    Just half an hour tarvata naku oka nallati rupam kanipinchindi nenu chala bayapadda naku ardam kaledu .idi jarigi just three days autundi .ee vidio chuste naku ippudu
    Ardam aindi.....jai. Varahi Devi.....

  • @padmavathipelluru7622
    @padmavathipelluru7622 ปีที่แล้ว +2

    Thankyou so much guruvugaaru thankyou thankyou thankyou so much universe thankyou thankyou vaaraahi deviye namaha danyosmi thalli thankyou thankyou thankyou thankyou

  • @neelimachadalavada8659
    @neelimachadalavada8659 11 หลายเดือนก่อน

    Hi, i didn't keep varahi mata photo but amma was fulfilling my desires. Thank you amma and save me always...... Thank for the videos...,..

  • @Nanditha-to8ot
    @Nanditha-to8ot ปีที่แล้ว +3

    One of the best guruji ..manchi vishayalu chebuthu ununtaru .. .......................Padmini garu ..u asked very good questions ..keep it up ..u r one of the best anchor

  • @swamis2559
    @swamis2559 ปีที่แล้ว +3

    అక్షర సత్యం.....ఆ తల్లి అనుగ్రహం నా పైన ఉంది..

  • @devakireddyslawnsocial
    @devakireddyslawnsocial ปีที่แล้ว +1

    Nenu kuda vedeos chustu telusukunnaanu last year Oct 26 start chesanu naa land issues court issues tho 15 yrs fighting exactly by dec 31 i had some relief and feb 2023 my pass book vscchindi 2 march 2023 sold my land 4 acres more 23 acres in dispute and iam sure amma is goung to remove my land n court issues.. Very very kibd n powerful idi namaleni nijam i believed and amma protecting my family in hydrabad alwal hills amma vari devalayam undi

  • @soundarya_ladies-tailor
    @soundarya_ladies-tailor ปีที่แล้ว +37

    ఓం వారాహి దేవ్యై నమః🙏🙏🌺🌺🌺

  • @ranipushpak5389
    @ranipushpak5389 ปีที่แล้ว +12

    Padmini garu,this is a
    Good episode,very practical Devta is varahi talli.obviosly as usual you have good questions keeping in view public at large.
    God bless you ma

  • @hanumantharaoborra3123
    @hanumantharaoborra3123 ปีที่แล้ว +1

    Guruji nenu yeppudaiena okasari vaarahi kavachamu chadhuvukunedanni aa talli daya valla naku konni godavalu taggai ee madhya yekkuvaga aa talli taluchukuntunnanu kavachamu chadhuvutunnanu deepam pettanu naku pade pade amma photos pade pade kanipistundi amma varaahi anukogane pade pade kanipistunnaru mee matalu vinnaka einka ammavari nammakam yekkuvaiendi thanks Sir jai amma vaarahi 🙏🙏🙏🙏🙏

  • @chandramohansangepu6447
    @chandramohansangepu6447 ปีที่แล้ว +1

    Thanks guruvugaru ammavari gurinchi chala vishayalj teluya chesaru..Padmini madam kuda chala chakkaga ma manasulo unna douts meme mimmalni adiginattuga adigaru madam ki kuda chala thanks 🙏 om Sri matre namaha 🙏🙏🙏🙏🙏

  • @dynamicdeepu8511
    @dynamicdeepu8511 ปีที่แล้ว +8

    Vajraghosham అన్ని chudukondi very powerful mantram మొన్న Night పడుకునేముందు వజ్రగోషం అన్ని రాత్రి 11 సార్లు చదువుకొని పడుకున్నాను తెల్లవారిసరి కల్లా నా ఆరోగ్య సమస్యనీ పరిష్కరించింది ఆ తల్లీ ఒక ఆరోగ్యం గురించే కాదు inka చాలా miracles జరిగాయి
    ఓం వారాహి దేవి నమః 🙏🙏🙏

    • @mjyothi2321
      @mjyothi2321 11 หลายเดือนก่อน

      Madam nenu nadavalenu home lone unthanu 25yersgaaa enno hospital treatment tisukunnna no use please na samsyaki parishkaramo cheppandhi First lo baneunnna madhyalo ella ayyidhi

  • @psh...m.r.2563
    @psh...m.r.2563 ปีที่แล้ว +2

    Anchor garu perfect woman for the job great

  • @kranthipara4173
    @kranthipara4173 ปีที่แล้ว +54

    🪔ఓం వారాహి దేవియే నమః 🙏🏻

  • @rajenderp4308
    @rajenderp4308 ปีที่แล้ว +2

    Jai varahi.
    I brought. Varahi photo and put in my house. I got blessings immediately.and I got money from friends interest.

  • @pravichandhrareddy6222
    @pravichandhrareddy6222 ปีที่แล้ว +1

    Maku varahiamma kalalo meru chepinavidhamga kanipincharu guruvgaru maku chala anandhamga undhi guruvgaru 🙏💯🌹

  • @mahindarkoncahal5811
    @mahindarkoncahal5811 ปีที่แล้ว +4

    Fantastic explanation 👏👏b positive anthe

  • @lalithasrichallapalli2102
    @lalithasrichallapalli2102 7 หลายเดือนก่อน +1

    Exactly correct nenu vaarahi ammavaru ni nammina tharvatha ...oka roju maa brother heart stroke vacchindhi chudataniki hospital ki velthey akkada vaarahi amma photo nakhu Darshanum ecchindhi

  • @Vinnumamatha
    @Vinnumamatha ปีที่แล้ว +9

    Avunu guruvu gaaru nenu gatha 6 Nelalugha chestunna amma vaari gudiki velthuna correct ga chepparu kalalo ammavaru ugra roopam lo kanipincharu entlo andariki cheppanu

  • @oddepelliprasad8522
    @oddepelliprasad8522 ปีที่แล้ว +1

    నాకు పూజారి గారు paper పైన వారాహి అని రాసి ఇచ్చారు మీ అమ్మాయికి ఏ పేరు పేటట్టుకోండి అని... అలా paper ద్వారా అమ్మవారు కనిపించారు... చాలా మంచిగా చెప్పారు గుర్రువుగారు

  • @satyanarayanapothula8167
    @satyanarayanapothula8167 ปีที่แล้ว +1

    Werry nice Guruji

  • @bezawada_queens150
    @bezawada_queens150 ปีที่แล้ว +17

    Namste guru garu Padmini garu nenu okaroju avida 12namalu chadivanu oke sari anthe a roju nit swapnam lo varahi nallati rupamlo ma balcony nundi veltunatu kanipinchindhi nijamnga 🙏

  • @lakshmisrinivas7147
    @lakshmisrinivas7147 6 หลายเดือนก่อน +6

    వారహి అమ్మని నమ్మి పూజించిన వారికి అమ్మ అంతా మంచి చేస్తుంది..... నేను ప్రతి నెల పంచమి తిధిలో అమ్మని పూజించడం జరిగింది....

    • @ChandanaManikantaa
      @ChandanaManikantaa 2 หลายเดือนก่อน

      ప్రతి నెల్లో పంచమి రోజు పూజ ఎలా చేసుకుంటారు

  • @Luckyofficial859
    @Luckyofficial859 ปีที่แล้ว +3

    అమ్మా nuvve lekapothe nenu yemaipoyedhanino niku sathakoti dhyavadhalu amma🙏🙏🙏🙏🙏🙏

  • @subhashinimulpuru3852
    @subhashinimulpuru3852 11 หลายเดือนก่อน

    Nijamey andi,nenu varahi navaratrulu chesanu,,9th day puja ayyaka na phone lo continue ga varahi harathi videos vasthunnai,still vasthunnai.

  • @sarithareddy8630
    @sarithareddy8630 ปีที่แล้ว +2

    Really it's true. I experienced

  • @SiriAkshraRangoli6475
    @SiriAkshraRangoli6475 ปีที่แล้ว +2

    Memu adagaalanu kunnavi questions meere baaga అడిగారు పద్మిని గారు tq

  • @mahisri9924
    @mahisri9924 ปีที่แล้ว +1

    ఓం నమో వారాహీ న మ హ‌ః గురూ గారూ నాకు చాలా రోజుల నుంచి అనారోగ్యం తో నేను చాలా బాధ పడుతున్న ను నా తో పాటు మా అమ్మ నాన్న లు కూడా అనారోగ్యం తో చాలా బాధ పడుతూ నాము గురువు ల కీ చేత బడి తో మీకు ఇబ్బంది పడుతున్న రు అని గురువు లు చెపుతూ నా రూ డాక్టర్ కీ చూపించు కుంటే ఏమీ లేదు అని చెపుతున్నారు ఏమీ చేయలేని స్థితిలో ఉనాము బయటికి కనిపించని బాధ తో మేము చాలా రోజుల నుంచి పడుతూనాము నాకు ఆరోగ్యం బాగా లేదు పెళ్లి జరగటం లేదు ఎలా గైన నా ఆరోగ్యం బాగా అయి నాకు ఈ సంవత్సరం లో పెళ్లి జరిగేలా చూడండి గురూ గారూ మా అమ్మ నాన్న లు ఆరోగ్యంగా ఉండే విధంగా చేయండి గురూ గారూ. ఓం వారాహీ దేవీహే నమః జై వజృ ఘోషం జై వజృ ఘోషం జై వజృ ఘోషం 🙏🙏🙏🙏🙏

  • @gangadharraogangadharrao3941
    @gangadharraogangadharrao3941 ปีที่แล้ว

    Daksina agniyamlo pedethi photo uttaram vaipu chustundi ok na madam .plz replay

  • @mareeduomkar
    @mareeduomkar 8 หลายเดือนก่อน +1

    😊🙏 AMMA

  • @Padmavathi-rt1uf
    @Padmavathi-rt1uf 6 หลายเดือนก่อน +1

    Amma varahi talli naku manassanthi ivvu talli maaku bayatanunchi amount ravali vachetattu cheyu talli nenu deni gurinchi bada padutunnano adi teerchu talli 🙏🙏🙏🙏🙏

  • @geethaannadi9974
    @geethaannadi9974 ปีที่แล้ว

    Guruji ki padabhi vandanalu.chala Baga chepparandi

  • @deepthipadhimala5983
    @deepthipadhimala5983 10 หลายเดือนก่อน

    Varahi amma vari yanthram intlo vundavacha
    Vunna kuda puja mandiram lo pettukovacha

  • @FamIly-rm7xs
    @FamIly-rm7xs ปีที่แล้ว +2

    Gurugaru meku maa 🙏🙏🙏🙏🙏 really ga cheputunnanu ammavaru kanipicharu naku mangojelly kuda pettaru naku chala happy ga vudhi guruvugaru meku ma 🙏🙏🙏🙏🙏🙏

  • @gitarudraraju8509
    @gitarudraraju8509 ปีที่แล้ว +4

    🌺🌺 It's true 🌺🌺

  • @chinnibaby3876
    @chinnibaby3876 ปีที่แล้ว +2

    Guruvu garu. Amma variki naivedyam yemi samarpinchali 🙏🙏🙏🙏

  • @OpGamer-ck1br
    @OpGamer-ck1br ปีที่แล้ว +15

    Om వారాహి దేవైయై నమః 🙏🙏🙏🙏🙏🙏

  • @pardhivchandra2730
    @pardhivchandra2730 ปีที่แล้ว +13

    Varahi amma prathyangira amma asalu manam nammalem valla padalu pattukuni amma nuvve dikku ani nammithe elanti ibbandulayina just like that set chesestharu nenu personal ga experience chesanu nijamga mavalla kaadu e bhadalni bharinchalem anukunevallu amma ni aarandinchandi tappakunda phalitham labhisthundi 🙏🙏🙏🙏

  • @vlogs4082
    @vlogs4082 ปีที่แล้ว +11

    అమ్మ నిజంగా ఉంది.

  • @mmmmadasu7364
    @mmmmadasu7364 ปีที่แล้ว +7

    8:00 tears came from my eyes.

  • @sarithakosgi849
    @sarithakosgi849 ปีที่แล้ว +3

    Guru garu...Anni rojulu bhoo shyanam,brahmacharya m cheyalaa

  • @guntukukavitha6685
    @guntukukavitha6685 ปีที่แล้ว

    Nijamga chala mahima gala thalli varahi Amma varu thondharaga result vachindhi 🙏🙏 om sri varahi dhevi namahaa 🙏🙏🙏❤️❤️

  • @deepu5991
    @deepu5991 ปีที่แล้ว

    It’s 100 percent true
    Nenu Shyamala ammavari narathrulu last 3 days chesanu
    Nenu USA lo untanu
    Ikkada chilalakalu asalu undavu
    But everyday parrot images Chala early kanipinchayi 🙏🏻🙏🏻
    Ante ammavari ki na Pooja nachindi
    Jai Rajashyamala Amma 🙏🏻🙏🏻

  • @neelamsathish7632
    @neelamsathish7632 ปีที่แล้ว +10

    Varahi Devi ee shsthruvula bhari nundi nannu kaapadu thalli విజయాన్ని కలిగించు దైర్యమును ప్రసాదించు vàrahi దేవి,🙏🙏🙏🙏🙏😭😭😭😭😭

  • @padmakarumuri4504
    @padmakarumuri4504 11 หลายเดือนก่อน

    Sir intlo photo pettukovachaa chypandi plzzz

  • @triveni5984
    @triveni5984 ปีที่แล้ว +3

    నిజం నాకు రెడ్ చీరా నల్లటి మొకంతో కలలో వచ్చింది కానీ నాకు వారాయి అమ్మ అని తెలియదు

  • @s.nagamma8888
    @s.nagamma8888 ปีที่แล้ว

    Vandanalu gurujee me padapadmamulaku naa vandanalu gurujee

  • @sakimatalkies
    @sakimatalkies ปีที่แล้ว

    Akka ammavaru photo intlo pettukovali ante ye varampettukunte manchindi.

  • @ravikiran9891
    @ravikiran9891 ปีที่แล้ว

    Padmini gari ankoring super

  • @padmavathipelluru7622
    @padmavathipelluru7622 ปีที่แล้ว +1

    Thankyou so much universe thankyou so much guruvugaaru thankyou thankyou thankyou thankyou thankyou Padmini gaaru thankyou thankyou thankyou thankyou

  • @sujjiaa
    @sujjiaa ปีที่แล้ว

    Amma temple Hyderabad loo unadha andi

  • @arajitha1452
    @arajitha1452 ปีที่แล้ว +2

    Gud evening sir/ Madam.. వారాహి అమ్మవారు ఉన్నారు sir.... నేను వారాహి దెవ్య నమః అని మననం చేసుకున్న sir.... నాకు 20 days లో మకు రావాల్సిన అమౌంట్ 25% వచ్చింది sir...మిగతా అమౌంట్ వస్తుందని నమ్ముతున్న sir... ఇది నిజంగా మిరాకిల్.......అమ్మ variki శతకోటి వందనాలు....

    • @puchakay_channel
      @puchakay_channel 11 หลายเดือนก่อน

      Vachinaya sir amount migatavi

  • @SasiLathaJ
    @SasiLathaJ หลายเดือนก่อน

    Namaste guruji varahi amma pooja navaratrulu chedukunnanu guruji navaratrulu chesukunna ventane babuki job vachindandi meeru chepponatle job vachemundu ammavaru varaharoopamlo ugramga kalavachindi aa kalalo nenu harathi ichi ganta kottanandi thalli adbhuthamandi

  • @gangadharraogangadharrao3941
    @gangadharraogangadharrao3941 ปีที่แล้ว

    Hi bro ala srichakram pooja ala cheyale plz bro

  • @sreenivas952
    @sreenivas952 ปีที่แล้ว

    Sir nenu nemali arupulu chala sarlu vinnanu & kanipinchindi kuda dani artam chepndi please

  • @geethaannadi9974
    @geethaannadi9974 ปีที่แล้ว +1

    Guruvungariki padabivandanalu.hai Padmini garu. Om sri varahideviai namaha.

  • @jyoharshasjyothi3598
    @jyoharshasjyothi3598 ปีที่แล้ว

    Chala baga chepparu

  • @NavithaMupparapu
    @NavithaMupparapu ปีที่แล้ว

    Pregnancy time lo astotram chadavocha

  • @gudurupavani9915
    @gudurupavani9915 ปีที่แล้ว +1

    Twaraga mrg set avali manchi sambandham ravali om varahi devyai namaha

  • @naveennayak3944
    @naveennayak3944 ปีที่แล้ว +1

    Thank you so much

  • @psh...m.r.2563
    @psh...m.r.2563 ปีที่แล้ว +3

    Varahi amma kani bagalamukhi kani leda pratyangira amma kani mugguru same protection istaaru asalu matalu levu great

  • @Geetham851
    @Geetham851 ปีที่แล้ว +7

    ఓం వారహి దేవియే నమః 🎉ఓమ్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @tipstastic2390
    @tipstastic2390 ปีที่แล้ว +2

    Thank you guruvu garu

  • @balaganapathirani9413
    @balaganapathirani9413 ปีที่แล้ว

    Guruvu gariki namaskaramulu. Ammavari photo dakshina agneyamlo pettamannaru. Mari appudu manam dakshina dishaga kurchoni pooja cheyyali kada. Paravaleda? Please clarify….🙏

  • @kunchapuanjikumar6199
    @kunchapuanjikumar6199 ปีที่แล้ว +7

    Om Vaarahi Deviye Namahaa 🙏🙏🙏

  • @pushpalathakanuganti7806
    @pushpalathakanuganti7806 ปีที่แล้ว +1

    Thanq guruji🙏🙏 Thanq padmini garu

  • @rajenderp4308
    @rajenderp4308 ปีที่แล้ว

    Jai vaarahi
    Nako rdo post bless cheyandi
    Manchi pendly sambandam pampandi
    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹

  • @lakshmidevi176
    @lakshmidevi176 ปีที่แล้ว +1

    Gurugaru 🙏
    Lalitha ammavari photo intlo pettukunte special niyamalu emaina patonchala

  • @radhikavemula4164
    @radhikavemula4164 ปีที่แล้ว +2

    Rules and regulations are not saying pls tell me swami

  • @ramakrishnavanganuru9454
    @ramakrishnavanganuru9454 ปีที่แล้ว +3

    🙏🌼om vaarahi Maathre Namah 🌼🙏

  • @krshnabakth
    @krshnabakth ปีที่แล้ว +2

    Sir vaaraahi dwadasa naamaalu chesukovaalaa sir...meeru dlokam cheppaledu.....

  • @plantplantnature9785
    @plantplantnature9785 ปีที่แล้ว

    Varahi Mata mama aarogyam Nana aarogyam andaru bagundali

  • @swarajyalakshmi.u2573
    @swarajyalakshmi.u2573 ปีที่แล้ว

    A time lo cheyali cheyamdi guviji

  • @pavankumarpalakonda8211
    @pavankumarpalakonda8211 ปีที่แล้ว

    Hi akka Lalitha devi gurunchey video cheyara

  • @YBA98
    @YBA98 3 หลายเดือนก่อน

    Om sree varahi deviye namah...

  • @swethapadma2503
    @swethapadma2503 ปีที่แล้ว +1

    Padmini Garu intelligent meeru

  • @palakshigovindappa3216
    @palakshigovindappa3216 ปีที่แล้ว +4

    17-06-23వ తేదినుంచి వరాహి అమ్మ వారి గుప్త నవరాత్రులు ప్రారంబం అవుచున్నాయి .27-06-23వరకు జరుగును .ఓం నమో వారాహి యై నమః.

  • @ramanaShantha
    @ramanaShantha 3 หลายเดือนก่อน

    Amma na kutumbani kapadamma jai varahi amma

  • @Rocks-v7g
    @Rocks-v7g ปีที่แล้ว +24

    After telling nanduri srinivas garu all the TH-cam channels started telling about varahi ammavaru. No one knows or said about this god till now except nanduri srinivas garu. All TH-cam channels are following nanduri srinivas garu.

    • @ishannandhanreddy6367
      @ishannandhanreddy6367 ปีที่แล้ว +1

      True

    • @suneethasri8248
      @suneethasri8248 ปีที่แล้ว

      Manchide kada guru devula valana manamandaram baagupadutunnam

    • @tarunsamhita8538
      @tarunsamhita8538 ปีที่แล้ว +1

      Correct bhayya కానీ..5 years back నేను వారాహీ పంచాంగం అనే పుస్తకాన్ని తెలుగు లోకి అనువదించాను... అప్పటినుండీ నేను అమ్మవారి ఆరాధన చేస్తున్నా... కానీ ఫేమస్ అయింది మాత్రం నండూరి వారి వల్లే..

    • @moukthikareddyyerra2539
      @moukthikareddyyerra2539 ปีที่แล้ว

      Yes it's true first nanduri srinivas garu chepthe taruvata after you tube channels will tell about all things pujas

    • @ranjaniadipudi2846
      @ranjaniadipudi2846 7 หลายเดือนก่อน

      All u telugu people enlightened with varahi and nanduri videos
      But in tamilnadu "bhuvaneswari" swamiji initiated me 35 years back. Please c bhuvaneswari swamiji videos. Great

  • @shrilathaa4538
    @shrilathaa4538 ปีที่แล้ว

    Photo lekunada Amma vari storm vhaduvacha

  • @sunithamltdmltlabtechnicia999
    @sunithamltdmltlabtechnicia999 ปีที่แล้ว +3

    Super 👌

  • @MrsBobby-qd9tw
    @MrsBobby-qd9tw ปีที่แล้ว +1

    Idi nijam. Just ammavarini thaluchukonte thappa kunda edo oka Rupam lo darshan istundi. Naku kuda swapnam lo vachindi.
    Nenu inko iddariki e vishayam cheppi vallani ammavariki pray cheyamannanu. Vallu kuda valla life lo changes chustunnaru.
    Anduku ammavariki sathakoti 🙏🙏🙏

  • @swetharkaganapathi4102
    @swetharkaganapathi4102 ปีที่แล้ว +2

    Tq guruvu garu 🙏🙏 TQ universe 🙏🙏🙏 ammavaru eppudu mammalani nadupiche margadharsi eppudu varahi thalli mammalani kapaduthundhi varahi thalli karuna nenu pondhanu amma natho vundhi

  • @BharathiHegde
    @BharathiHegde ปีที่แล้ว

    Super video.🙏🙏🙏

  • @mk_arts_.5056
    @mk_arts_.5056 ปีที่แล้ว +4

    Most most powerful ammavaaru

  • @nagoorimahaboobbee5097
    @nagoorimahaboobbee5097 ปีที่แล้ว

    Om namo varahi devathayee namaha naku chala kashatalu vunae thali nevi therchali thalli

  • @vasundharabevara1120
    @vasundharabevara1120 ปีที่แล้ว +3

    Thankyou so much sir. Medum మీకు కూడా thankyou very much

  • @nagalakshmibakkamanthula1462
    @nagalakshmibakkamanthula1462 ปีที่แล้ว

    Amma vari photo intilo pettukovachaa

  • @krishnamohanr5373
    @krishnamohanr5373 ปีที่แล้ว

    Ammavari vigraham South facing unchala Guruvugaru?

  • @bujji7261
    @bujji7261 ปีที่แล้ว

    Vaaraahi devi photo yevaraina pettukovacchaa sir