U Kathe Hero Full Movie - 2019 Latest Telugu Movie - Kovera, Himanshi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 มี.ค. 2019
  • Watch U Kathe Hero Full Movie.
    Starring: #Kovera, #HimanshiKatragadda.
    Music By #SatyaMahaveer,
    Written and Directed by #Kovera,
    Produced By #VijayalakshmiKonda
    Watch Latest Telugu Movies Exclusively on Amazon Prime: www.amazon.com/v/BhavaniDVD
    #BhavaniHDMovies
    Click Here To Watch Latest Telugu Full Movies: bit.ly/2NC6Smd
    For Latest Movies, Celebrity Interviews and Much More Subscribe Now: bit.ly/2r3ikzA
    Like & Follow On
    Facebook: bit.ly/2JA67ZB
    Twitter: bit.ly/2pmNYrp
    Instagram: bit.ly/2N6J8aE
  • ภาพยนตร์และแอนิเมชัน

ความคิดเห็น • 1K

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 2 หลายเดือนก่อน +8

    దేశ భక్తి ని ప్రబోదించే. యు. సినిమా తనికెళ్ళ. శుభలేఖ సుధాకర్. పాత నటులు తో కొత్త వారి సమ్మేళనం తో అద్భుతమైన కధ. దావూద్. మేమన్. చోట షకీల్. లాంటి దేశద్రోహులు ను ప్రేరణ తో గొప్ప ఎథిక్స్ మొరలాటి తో ఒక తండ్రి కొడుకు సాధించిన ఉగ్ర వాదం పై పోరాటం రాజకీయ కాలుష్యం తో వ్యవస్థ లు ఎలా బ్రష్టు పడుతున్నాయో చాటి చెప్పే మెసేజ్ ఒరియంటెడ్ మూవీ 🇮🇳🙏🇮🇳✍️

  • @kotisw4175
    @kotisw4175 4 ปีที่แล้ว +26

    మొదట హీరో ఫెస్ చూడగానే అనుకున్నా వీడికి దేనికి హీరో గెటప్ అని హీరో మొత్తం కథ కంటే బాగా చేశారు అని 20 మినిట్స్ లోనే అర్థం చేసుకుంటారు ఎవరన్నా కానీ కదే హీరో అనే టైటిల్ మరచిపోయా అద్భుతం ఊహకి అందని ఆనందం చూశాను పల్లెటూరి అందాలు కనులు తిప్పుకోని కెమెరా పనితీరు మాటల పొగరు.. వీనుల విందుగా సాగే మ్యూజిక్ అదిరిపోయేలా అవసరానికి సరిపడేలా మనకి నాచ్చేలా ముచ్చటగా సాగింది..డైరెక్షన్ చాలా మంచిగా చేశారు మంచి విలువలున్న నిర్మాణ విలువలు చూపారు నిర్మాతలు శుభలేఖ సుధాకర్ చాన్నాళ్ళ తర్వాత అద్భుతం గా నటించిన సినిమా ఇది హీరో నటన ఒక్కసారి చూడండి ఎప్పటికి మరచిపోరు బావుంది గుడ్

  • @pnarayanamurty7856
    @pnarayanamurty7856 ปีที่แล้ว +14

    Movie super..తప్పకుండా చూడండి...ఇలాంటి సినిమా లు తీయండి..కొంతైనా దేశ భక్తి అలవడుతుంది..జై హింద్.. proud to be an Indian..

  • @praveenkumarjay1399
    @praveenkumarjay1399 3 ปีที่แล้ว +85

    మన తెలుగులో ఇలాంటి గొప్ప సినిమాలు ఇంకెన్నో రావాలని ఆకాంక్షిస్తున్నాను జైహింద్ భారత్ మాతాకీ 🚩🇮🇳🕉️✊

    • @rajeshpooja2607
      @rajeshpooja2607 2 ปีที่แล้ว +1

      Namaste Anna TikTok lo ne video baguntai

    • @AvinashBannu
      @AvinashBannu 2 ปีที่แล้ว +1

      Raanivvaru le santhoshapadaku...thokkestharu

  • @karimullashaik7401
    @karimullashaik7401 4 ปีที่แล้ว +50

    లాస్ట్ లో మన దేశం కోసం సైలెంట్ గా పాటుపడిన వారి గురించి స్లైడ్స్ వేసి ఈ మూవీ యొక్క పని తనాన్ని ఇంకా పెంచారు. Hatsoff Director, Producer and everybody who act in this movie... 🙏🙏🙏 Great movie.

  • @gnggoud9389
    @gnggoud9389 11 หลายเดือนก่อน +12

    తెలుగులో కూడా ఇటువంటి సినిమాలు వస్తున్నయ్ great great

  • @varunshashank3798
    @varunshashank3798 2 หลายเดือนก่อน +4

    What a movie...hatsoff to the director and producer, jai hind🙏🙏

  • @klnsarma
    @klnsarma 2 ปีที่แล้ว +25

    ప్రస్తుతం మన తెలుగు సినిమాలన్నీ జనాలని సోమరులుగా & పనికిమాలిన వారిలా తయారుచేసే పనిలో ఉన్నాయి... ఇలాంటి కొన్ని సినిమాలు తప్ప అన్నీ పనికిమాలినవే.....RIP తెలుగు సినిమా ఇండస్ట్రీ & తెలుగు హీరోలు & హీరోయిన్లు

  • @lavanyaamudala1457
    @lavanyaamudala1457 8 หลายเดือนก่อน +3

    ప్రతి భారతీయుడు చుడవలసిన సినిమా 🙏🏻👌

  • @jassuideas9939
    @jassuideas9939 3 ปีที่แล้ว +8

    చాలా బాగుంది
    Everyone must watch this..
    మన generation కి కనీసం తెలియదు దేశం కోసం ఇలా కూడా lives ని sacrify చేస్తారని..
    Please support this type of real heroes
    Thank you

  • @RanjithKumar-ew1bs
    @RanjithKumar-ew1bs หลายเดือนก่อน +2

    నిజంగా చాలా గొప్ప సినిమా ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి

  • @dhaminivsvs1023
    @dhaminivsvs1023 6 หลายเดือนก่อน +4

    It's really amazing and aswom movie good story keep watch it guys 🙂🔥🔥🔥🔥🔥🔥🔥

  • @rachakondathirumalarao9045
    @rachakondathirumalarao9045 2 ปีที่แล้ว +4

    చదువుకున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన సినిమా సూపర్ సినిమా జైహింద్

  • @anut8992
    @anut8992 3 หลายเดือนก่อน +3

    సినిమా కథ చాలా బాగుంది అన్న.హీరో సూపర్ గా ఉన్నాడు.తనకి సినిమా ఛాన్స్ ఇస్తే బాగున్ను కదా

  • @vmahendher3691
    @vmahendher3691 2 ปีที่แล้ว +2

    ప్రపంచ దేశాలకు గట్టి సమాధానం ఈ మూవీ

  • @boyaveeresh38
    @boyaveeresh38 ปีที่แล้ว +4

    🇮🇳🌾🐅🦁 భరతమాత కీ జై🇮🇳🇮🇳🙏🌾

  • @madhuvalmiki6423
    @madhuvalmiki6423 3 ปีที่แล้ว +46

    Comments చూసి సినిమా చూసేవాళ్ళు అంతమంది

  • @rajuallaka1271
    @rajuallaka1271 ปีที่แล้ว +3

    Super message.
    చాలా మంచి సినిమా కానీ ప్రజలకు ఇలాంటి సినిమాలు ఎక్కువగా అదే ఎవరో పెద్ద హీరో తీస్తే దాన్ని సూపర్ హిట్ అవుతుంది
    డైరెక్టర్ గారికి హీరో గారికి మరియు సినిమా తీసిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు
    A very good movie, but for the people, such movies are mostly made by a big hero, and it becomes a super hit
    My congratulations to the director, hero and everyone who made the film

    • @user-cs5ux7wp7o
      @user-cs5ux7wp7o หลายเดือนก่อน

      కన్నడం లో కూడా ఇలాంటిదే ఒకటి ఉంది... తెలుగులోకి అనువదించారు.

  • @srikanthreddymamidi1785
    @srikanthreddymamidi1785 4 ปีที่แล้ว +6

    నేను చూసిన ఒక బెస్ట్ మూవీ .....Super movie

  • @srinivasg8779
    @srinivasg8779 4 ปีที่แล้ว +4

    మూవీ సూపర్ ,సూర్య హీరో అయ్యాంటే ఇంకా చాలా భాగా ఉండేది.

  • @pavanjony845
    @pavanjony845 4 ปีที่แล้ว +13

    ఆశయం సాధించాకా శ్వాస కి విలువ లేదు 👌🇮🇳

  • @swethasimhadri682
    @swethasimhadri682 5 ปีที่แล้ว +4

    Superb movie and happy ending ichunte inka bagundedi. Sudhakar gari characterisation and action was superb

  • @malathisuresh929
    @malathisuresh929 5 ปีที่แล้ว +9

    I usually dont comment to any videos but the love towards nation sacrifice of great father and son doing the same like his father by destiny touched a great colour to the story though its a story it touches the heart they showed real heroes of our india at the ending it is very good to know about them i liked this movie

  • @yamjalarakesh2571
    @yamjalarakesh2571 4 ปีที่แล้ว +9

    దేశ భక్తి కలిగిన ప్రతి భారతీయుడు చూడవలసిన సినిమా

  • @swapnajr5818
    @swapnajr5818 5 ปีที่แล้ว +23

    Salute to all super heroes who dedicated life to the country..

  • @shankarck4784
    @shankarck4784 4 ปีที่แล้ว +3

    చాలా మంచి మూవీ, ఏంతో గొప్ప ఆలోచనతో తీశారు. పెద్ద నటులు, దర్శకుడు అయ్యుంటే చాలా పెద్ద హిట్ అయ్యేది

  • @sasikalak1093
    @sasikalak1093 หลายเดือนก่อน

    Excellent film
    Excellent story and direction
    I can't imagine the twist
    Jatts off to all actors and to all behind the screen, director and his whole team

  • @gulimisandhya3733
    @gulimisandhya3733 2 ปีที่แล้ว

    Exlent movie super movie

  • @sanathanadharma7285
    @sanathanadharma7285 5 ปีที่แล้ว +32

    Good movie 👌
    Bharat maata ki Jai !! We are lucky to live our lives peacefully only bcoz of numerous sacrifices of our armed forces.

  • @srikanthtelugutraveller8207
    @srikanthtelugutraveller8207 4 ปีที่แล้ว +7

    Movie is very good.. Climax superb

  • @SuryaKumar-cl6xx
    @SuryaKumar-cl6xx 5 ปีที่แล้ว +3

    Good movie..service to India is the ans for our life..

  • @dhanu333
    @dhanu333 11 หลายเดือนก่อน +2

    కోట్లు లక్ష కోట్లు పెట్టి సినిమా తీయడం కాదు ఇలాంటి చిన్న సినిమా తీసి జనాలు నటించడమే డైరెక్టర్ నిర్మాత గొప్పతనం ఒక ఉన్నతమైన సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది

  • @rakeshadhikar
    @rakeshadhikar 3 ปีที่แล้ว +12

    A huge salute to National Hero's ! Special Thanks to the Director and team behind in making this film !

  • @All_IsWell-3736
    @All_IsWell-3736 5 ปีที่แล้ว +13

    Simply The project success..good movie ever I
    Watched

  • @art_by_anushabandaru
    @art_by_anushabandaru 2 ปีที่แล้ว +1

    Salute to the people, who made this country proud for scarified their lives 🙏🏻🙏🏻🙏🏻

  • @reniguntarajasekhar3008
    @reniguntarajasekhar3008 3 ปีที่แล้ว +2

    Inspired movie every citizen much watch, Himanshi chowedery performance awesome 👏 so natural

  • @stylishstardancer2829
    @stylishstardancer2829 4 ปีที่แล้ว +3

    Wow super movie really handsofe u 😍😘😘😘

  • @sheilamaharaj171
    @sheilamaharaj171 3 ปีที่แล้ว +4

    Rama’s picture in the boat scene Wonderful !

  • @balajikumar6248
    @balajikumar6248 29 วันที่ผ่านมา

    Super Super Super Super Super Super Super. God bless you lotlly BROTHER.

  • @hifriends3607
    @hifriends3607 5 ปีที่แล้ว +13

    Good concept. ......
    Perfect message. ......
    inspirational movie. ....
    No more words. ...jai hind

  • @sridevimedina9853
    @sridevimedina9853 3 ปีที่แล้ว +12

    It's inspiring and very motivational movie. Climax was awesome SALUTE to the director and all the team 👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏

  • @baddamthirupathireddythiru3136
    @baddamthirupathireddythiru3136 3 ปีที่แล้ว +3

    Superb movie 💚😍😍

  • @gudimellasarada7395
    @gudimellasarada7395 7 หลายเดือนก่อน

    Konni paatalu lekapothe movie super. Hats off to the complete movie crew.

  • @RanjithKumar-ew1bs
    @RanjithKumar-ew1bs หลายเดือนก่อน

    సూపర్ మూవీ
    చాలా బాగుంది

  • @dhurshanamsagar1770
    @dhurshanamsagar1770 5 ปีที่แล้ว +24

    Like Saikumar good job everyone.
    God bless you team.
    Starting love not good but good movie.

  • @manjunathk9658
    @manjunathk9658 5 ปีที่แล้ว +3

    Very good ,nice strong film story ,& grateful voice of hero ,, very good story ,& writer ,i appreciated to all industry , teams , &TH-cam , thanks..

  • @ramreddy3030
    @ramreddy3030 5 ปีที่แล้ว +2

    సినిమాలంటే ఇలా వుండాలి 👍👍👍👌👌👌🇮🇳

  • @seemahasham5090
    @seemahasham5090 3 ปีที่แล้ว +24

    "Ultimately Excellent" for the
    Understandable efforts of the movie (team),
    "U" always stay blessed 😇

  • @TheShyam111
    @TheShyam111 5 ปีที่แล้ว +28

    hatsoff to the story writer and director and producer to make this film.....excellent movie sir...super.....fantastic.....i want to make part 2 for this film...thank you

  • @saketh9596
    @saketh9596 5 ปีที่แล้ว +4

    If this story was done in banner where there were good actors other than the kovera(hero), tanikella Bharani, subhaleka sudhakar, this film would have blown the charts. Although kovera has done millenniums better than the rest of the supporting cast(especially the villain and heroine), he still has a lot to learn in acting but direction and script is spot on ! Really loved the story! Although they don't need any more appreciation tanikella Bharani and sudhakar are eyes of this film and they fulfilled their roles flawlessly. kovera, I hope you get your deserved appreciation and make more movies like this!

  • @FashionproLaserCutting
    @FashionproLaserCutting 2 ปีที่แล้ว +2

    Excellent message to the nation.....Totally the script and screenplay too....Good fantastisk

  • @j.jagadeesh5895
    @j.jagadeesh5895 4 ปีที่แล้ว +8

    Really wonderfull movi,espicially second off ultimate, mind blowing suspense what a climax sir,wow......jai hind🇮🇳republic day rooju chusina chalu ika

  • @THINK.BIG123
    @THINK.BIG123 4 ปีที่แล้ว +3

    చాలా మంచి చిత్రం ఇటువంటి సినిమాలు ఇంకా రావాలి

  • @govindkomara9168
    @govindkomara9168 4 ปีที่แล้ว +4

    Movie was x-lent , the investigation n finishing scene was superb...Hats off

  • @sreeramareddykr3354
    @sreeramareddykr3354 5 ปีที่แล้ว +5

    Excellent movie , a great story

  • @user-dz1zw2sc9i
    @user-dz1zw2sc9i 2 หลายเดือนก่อน

    Good concept
    Good movie
    Hero acting
    Screenplay presentation

  • @kotamahesh7789
    @kotamahesh7789 3 ปีที่แล้ว +7

    It is an amazing film. Strongly recommended film. Climax twist is awesome..... Jai Hind

  • @Ramanujan312
    @Ramanujan312 5 ปีที่แล้ว +10

    T.N.R ఇంటర్వూ చూసినప్పటి నుండి ఈ సినిమా థియేటర్లలో ఎప్పుడు వస్తద అని చూస్తున్న ఇప్పుడు యూ ట్యూబ్ లో వచ్చింది

  • @randeepreddyadvocate6970
    @randeepreddyadvocate6970 3 ปีที่แล้ว

    Nice movie good concept 👍 భారత్ మాతా కీ జై

  • @krkvibes
    @krkvibes 4 ปีที่แล้ว +2

    It was an intellectual and emotional movie.... so nice

  • @Googleuser-yz2ki
    @Googleuser-yz2ki 5 ปีที่แล้ว +6

    Salute to brave heart indians🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 god bless them live long for our country

  • @ganeshpalisetti2514
    @ganeshpalisetti2514 5 ปีที่แล้ว +4

    Nice movie (,🇮🇳🇮🇳🇮🇳 jai hind 🇮🇳🇮🇳🇮🇳)

  • @Bloomingbio2023
    @Bloomingbio2023 7 หลายเดือนก่อน

    👏👏👏 proud of our national heroes on and off the screen..

  • @samanthulajayanthijayanthi4449
    @samanthulajayanthijayanthi4449 3 ปีที่แล้ว

    Wow superrre

  • @vishnuvardhan8649
    @vishnuvardhan8649 5 ปีที่แล้ว +4

    Great movie i am really proud of it . Thank full to movie team.

  • @swathik5024
    @swathik5024 5 ปีที่แล้ว +6

    Movie super

  • @nagarajusingapurapu2456
    @nagarajusingapurapu2456 4 ปีที่แล้ว +2

    Hast off the movie...You all watch at movie super msg👍👍👍

  • @Naidu963
    @Naidu963 2 หลายเดือนก่อน

    Superb Story... Please watch everybody

  • @somashekardachavaram9466
    @somashekardachavaram9466 4 ปีที่แล้ว +12

    Hats off to everyone who involved in this movie, thanks allot to the director for this movie making, Mera Bharath Mahaan 🙏🙏🙏

  • @ravitalanki4977
    @ravitalanki4977 5 ปีที่แล้ว +4

    Excellent movie. Hats off to director

  • @narayanavenkat3566
    @narayanavenkat3566 5 ปีที่แล้ว +1

    chala thanks team chala manchi mve andinchinanduku epatidaka naku teliyani visayalunu teluchukunanu jai hind

  • @Multi-Malathi
    @Multi-Malathi 3 ปีที่แล้ว +1

    after end of the movie.. biographies of real people awesome. Vandematharam

  • @krishnachaitanyapathivada11
    @krishnachaitanyapathivada11 5 ปีที่แล้ว +27

    Movie has so many loop holes in terms of screenplay and direction. But, last half an hour suspense covered everything. Super movie.

  • @jayaramreddy8843
    @jayaramreddy8843 4 ปีที่แล้ว +7

    Literally no words to appreciate about this movie

  • @nareshavula3020
    @nareshavula3020 2 ปีที่แล้ว +1

    Great movie ...

  • @jayarammaruthi8354
    @jayarammaruthi8354 5 ปีที่แล้ว

    good naration.. kathe hero anna mataku ee cinema motham chusa

  • @lovinvlog207
    @lovinvlog207 5 ปีที่แล้ว +5

    u don't get bored...good one with limited budget and casting ....better than some biggy rotta movies

  • @yuva7912
    @yuva7912 5 ปีที่แล้ว +8

    Hats off to you kovera garu.. 'U' delivered a good movie. Keep rocking Sir... All the best for future projects.

  • @VinayKumar-ke6rt
    @VinayKumar-ke6rt 5 ปีที่แล้ว +1

    Tollywood ante eppudu aa 4,5 families heroes Kula rajayikam kadu !
    Inka Chala talent undhi prapancham lo
    Plz encourage dis type new heroes

  • @nallashankar909
    @nallashankar909 5 ปีที่แล้ว +2

    Fantastic movie bro. I like very much

  • @KING-jk5qn
    @KING-jk5qn 3 ปีที่แล้ว +4

    a huge salute for all national heroes

  • @srinivaspantangi6581
    @srinivaspantangi6581 5 ปีที่แล้ว +3

    Heart touching and excellent movie

  • @gkentertainments7387
    @gkentertainments7387 3 ปีที่แล้ว +1

    Great thought sir.... Really fabulous story line very depth to think about nation.

  • @mranjithrk4649
    @mranjithrk4649 3 หลายเดือนก่อน

    🙏అనాధ అనే పదం వింటే ఎల్లప్పుడూ నా కళ్ళలో నీళ్లు వస్తాయి ఎందుకో.

  • @chinthotiram1622
    @chinthotiram1622 5 ปีที่แล้ว +4

    Nice move thanks for updates

  • @bhushanbiddika4911
    @bhushanbiddika4911 4 ปีที่แล้ว +3

    Movie is too food
    It tells real world truth

  • @QuantumQuest999
    @QuantumQuest999 4 ปีที่แล้ว +1

    Inspired - it's a good movie - concept is excellent - Mera Bharat Mahan

  • @kiranreddy7372
    @kiranreddy7372 5 ปีที่แล้ว +1

    Just started ....feel good....1st song good..... Much better than so called starts

  • @db1069
    @db1069 5 ปีที่แล้ว +7

    One of the best movies ever watched

  • @nareshchary7936
    @nareshchary7936 5 ปีที่แล้ว +11

    Super sir
    There is no more words to mention
    Hats offfff to concept
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @talarisrikanth89
    @talarisrikanth89 4 ปีที่แล้ว +2

    I'm prode of your film sir and thanks for fantastic words

  • @pavanikondagorri2187
    @pavanikondagorri2187 2 ปีที่แล้ว

    ప్రతీ ఒక్కరు తప్పక చూడవలసిన సినిమా..ఇది.

  • @sandeep4285
    @sandeep4285 5 ปีที่แล้ว +3

    Nice movie...content based movie....

  • @kirantalks7310
    @kirantalks7310 5 ปีที่แล้ว +3

    Theater Lo Miss Ayya Print Rademo Anukunna Finally Vachindi...Thanks..Kovera

  • @pukkallasreenu6742
    @pukkallasreenu6742 4 ปีที่แล้ว +1

    Good job Mr Kovera
    All the very best

  • @rajyalakshmibaratam1504
    @rajyalakshmibaratam1504 3 ปีที่แล้ว +1

    What a movie really appreciate 👌👌👌

  • @lampinpaperboatatnight6617
    @lampinpaperboatatnight6617 5 ปีที่แล้ว +9

    What a great concept. Lot of patriotism we could see behind his thoughts to make this movie.

  • @uskamallakishanthanmay5352
    @uskamallakishanthanmay5352 5 ปีที่แล้ว +6

    Xllent concept...superb

  • @AjaySingh-vw7fo
    @AjaySingh-vw7fo หลายเดือนก่อน +1

    ❤ excellent work

  • @gottichayakumari891
    @gottichayakumari891 ปีที่แล้ว

    Nice movie every one deffenently should watch It 👍