E roju ela ayina resign pettali ani last 3yrs lo 921va sari anukoni intiki chala 😢dela face pettukoni vachi TH-cam open cheyyagane me season 3 episode 1 chusa chalu ra e jeevithaniki ani happy ga navvukoni resign kosam marchipoya😊😊😅😅 tnx prasad anna❤❤❤❤
వింద్యా విహారి అయిపోయిందనుకునే లోపల పెళ్ళివారమండి మొదలుకావడం సూపర్. ఈ సీరీస్ చాలా కాలం కొనసాగాలి. మన జాన్, క్రిప్స్ మళ్ళీ ఒక దగ్గరకొచ్చారు. No confusion....great combination. పెళ్ళివారమండి ఆర్టిస్ట్స్ అందరినీ మళ్లీ చూడటం బాగుంది. కమిటి కుర్రాళ్ళు టీం అందరికీ All the best.
Comittee kuralli movie chala bagundhi Prasad garu Mee acting ayithe thop anthe.. malli chinna nati gnapakalu anni gurthu vachayi Congratulations for blockbuster
ప్రసాద్ గారూ మీరు ఎన్ని సీజన్స్ అయిన తీస్తారు. అనుకోకుండా ఎటువంటి ప్రచారం లేకుండా అశాడ మాసం అయిపోగానే మీ సీజన్ లో ముహూర్తం లో లాగా విడుదల చేశారు. చాలా బాగుంది.
పెళ్ళివారమండి సెషన్ సూపర్ 3 ఫస్ట్ ఎపిసోడ్ సూపర్ మా కోసం సెక్షన్ 3 కూడా తీసినందుకు ప్రసాద్ గారికి ప్రొడ్యూసర్ గారికి ఇందులో నటించిన నటీనటులందరికీ కూడా నా ధన్యవాదాలు
పెళ్లివారమండి... ఈ పేరు మీకు బాగా కలిసి వచ్చింది ప్రసాద్ గారు.... ప్రతి సీజన్ కూడా మంచి ఎనర్జిటిక్ గా ఉంటుంది..... అలాగే ఈ సీజన్ కి కూడా మీకు all the best🎉🎉🎉
వింధ్య విహారి అయిపోయింది ఎలా అని ఆలోచించే టైం లోనే మాకోసం పెళ్లి వారమండి మా ముందు కీ తీసుకోచ్చారు థాంక్స్ ప్రసాద్ అన్న... మీకు చాలా పెద్ద ఫ్యాన్ అన్న నేను మీ ఫోన్ రింగ్ టోన్ నేను పెట్టుకున్న... ఈ వెబ్ సిరీస్ ఫుల్ హిట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...
ఈ ఎపిసోడ్ అదిరిపోయింది నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చింది మీ మొదటి సినిమా గొప్ప విజయం సాధించాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను ఈ సిరీస్ కూడా గొప్ప విజయం సాధించాలి పాపం ప్రసాద్ గారు🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
పెల్లివారమండి session 1&2 లానే ఈ సిరీస్ కూడా గొప్ప విజయం సాధించి మన ప్రసాద్ అన్న కి మంచి పేరు రావాలని కోరుకుంటూ మీరు ఎప్పుడెప్పుడు వీడియోస్ upload చేస్తావా అని ఎదురు చూసే నీ అభిమాని ❤
ప్రసాద్ బెహరా, మీ మొదటి రాత్రికి వచ్చి కష్టం చాల బాగుంది ఒకరి కి మించి ఇంకోక రు సే టే రికల్ డైలాగ్స్ నవ్వు లతో బాగా పండించరు 👌🏻👌🏻👌🏻 బొమ్మ అదిరింది బ్రదర్
బిచమ్మ.... కామెడీ అదుర్స్,.. అది కూడా సీరియస్ కామెడీ... పర్ఫెక్ట్ టైమింగ్... అందరికీ ఫుల్ entertainment... Prasad బ్రో కి మీకు మంచి career graph వుంది.🎉❤
ప్రసాద్ అన్న సీజన్ 3 రిలీజ్ చేస్తారు అని నేను అనుకోలేదు , రెడ్డి గారిది మీది కామెడీ కలెక్షన్ సూపర్ గా ఉంది చాలా ధన్యవాదాలు అన్నా సీజన్ 3 ఎపిసోడ్ 1 రియలైజ్ చేసినందుకు
Bro, I’ve been through a depression and anxiety. But your videos and the laughter helped me a lot. Thank you a lot, especially Prasad garu, you are my favourite ❤
Jackpot koditey nta la untadhoo season 3 TH-cam lo chudaganey adey anipinchindhii.....Prasad garu chimpesaru...saradaga navukuntu episode 1 muguncharu all d best andiii
Ott లో చూసాను కమిటీ కుర్రాళ్ళు 🧡 నువ్వు చాలా బాగుంది best of luck your all movies welcome to Telugu industry🤝 ఇలాగే మీరు చాలా మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను ప్రసాద్ గారు ఈ సినిమా చూస్తుంటే నా చిన్నతనం గుర్తొస్తుంది 🙏
Edi kada maaku kavalsina fun 😅😅. Virajitha valla Amma garu edusthu rende idly lu thinnadanta ante..prasad valla amma garu inko rendu idly lu tinalsindi .. aa dialogue timing veery assalu😂😂
Download FRND App: frndapp.onelink.me/Td7S/august2024romcom
th-cam.com/video/EBrwlEqufG8/w-d-xo.htmlfeature=shared
Die hard fan bro aa ringtone ki
Chal motham routine story same boss and pelivarmandi 😢 kocham manchi content thesukoni randi
Only female ki safe na ye boys ki vundadhaaa
Free kadhu
అసలు ఊహించలేదు షాక్.థాంక్స్ ప్రసాద్ గారు.,సీజన్ 3 సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వాలి అని కోరుకుంటున్న
Episode chuda gane antha mandhi happy ga feel ayaru❤
Niharika acting baledu....😔
Dialogues appa cheppinatu ga undi...
Vere actors baga chestunaru...
Insta id ivvu break ista
Nenuuuuu🎉🎉🎉🎉❤
Nenuuuuuuuu🎉
Me too
"Hey Prasad what a sudden suppai"😂
'We enjoyed a lot andi'😅
Super episode👍
అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సడన్గా ఎపిసోడ్ సీజన్ 3 వస్తుందని బట్ ఐ యాం సో హ్యాపీ ఆల్ ద బెస్ట్ ప్రసాద్ అన్న కంటిన్యూ సీజన్ 3 ఎంజాయ్❤❤❤❤😊
Anna superb
Viraajitha + Prasad+ Reddy = ( 🔥deadly combination for Fun😂)
E roju ela ayina resign pettali ani last 3yrs lo 921va sari anukoni intiki chala 😢dela face pettukoni vachi TH-cam open cheyyagane me season 3 episode 1 chusa chalu ra e jeevithaniki ani happy ga navvukoni resign kosam marchipoya😊😊😅😅 tnx prasad anna❤❤❤❤
నాలాగ ఈ ఎపిసోడ్ చూసి సర్పైజ్ అయినవాళ్ళు ఓక లైక్ ఏస్కోండి
Avunu nijanga surprise 😊😊😊
కరెక్ట్
Surprise kadhu shok
Nijanga surprise edhi🎉🎉
Mi video anty estame but I hate that parson tanu e video lo undhi antenee mandutundhi
వింద్యా విహారి అయిపోయిందనుకునే లోపల పెళ్ళివారమండి మొదలుకావడం సూపర్. ఈ సీరీస్ చాలా కాలం కొనసాగాలి. మన జాన్, క్రిప్స్ మళ్ళీ ఒక దగ్గరకొచ్చారు. No confusion....great combination. పెళ్ళివారమండి ఆర్టిస్ట్స్ అందరినీ మళ్లీ చూడటం బాగుంది. కమిటి కుర్రాళ్ళు టీం అందరికీ All the best.
Seasons continue avthundha ante అంతా ప్రసన్నాధుడి దయ... అంటే ప్రసాద్ అన్న గురించే గా... 👍
ప్రసాద్ అన్న ఫ్యాన్స్ ఇక్కడ
😂
China muka koruko
Nee rendu Gxxxla madhyalo unnaru chusuko
My hero
Vidi sodi ki malli oka fans... Thu vadi bathuku cheta stories
ప్రసాద్ అన్న & రెడ్డి గారి కాంబినేషన్ కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారు 🙌👐🙌🥰
Seto you
I am also
అన్న వాళ్ల ఇద్దరి కాంబినేషన్లో ఏదైనా స్టార్ట్ చేస్తే బావుంటుంది ❤❤
Nenu unna anna
Same like rao garu in Dhee movie
Comittee kuralli movie chala bagundhi Prasad garu Mee acting ayithe thop anthe.. malli chinna nati gnapakalu anni gurthu vachayi
Congratulations for blockbuster
ప్రసాద్ గారూ మీరు ఎన్ని సీజన్స్ అయిన తీస్తారు. అనుకోకుండా ఎటువంటి ప్రచారం లేకుండా అశాడ మాసం అయిపోగానే మీ సీజన్ లో ముహూర్తం లో లాగా విడుదల చేశారు. చాలా బాగుంది.
*prasad is not simply acting,he is just living in that character💯🔥*
*pure goosebumps overloaded😻*
పర్లేదు అన్న season 3 ఎలా ఉంటుందో అని చిన్న భయం ఉండేది , కాని ఇప్పుడు అభిమానం పెరిగి , ఉప్పోంగుతుంది 😂😂😂 funny script love you all ❤❤
పెళ్ళివారమండి సెషన్ సూపర్ 3 ఫస్ట్ ఎపిసోడ్ సూపర్ మా కోసం సెక్షన్ 3 కూడా తీసినందుకు ప్రసాద్ గారికి ప్రొడ్యూసర్ గారికి ఇందులో నటించిన నటీనటులందరికీ కూడా నా ధన్యవాదాలు
Entho stress lo unna time abba...but chala navvanu..thanks to prasad garu and team 😍🔥🔥😂
పెళ్లివారమండి... ఈ పేరు మీకు బాగా కలిసి వచ్చింది ప్రసాద్ గారు....
ప్రతి సీజన్ కూడా మంచి ఎనర్జిటిక్ గా ఉంటుంది.....
అలాగే ఈ సీజన్ కి కూడా మీకు all the best🎉🎉🎉
వింధ్య విహారి అయిపోయింది ఎలా అని ఆలోచించే టైం లోనే మాకోసం పెళ్లి వారమండి మా ముందు కీ తీసుకోచ్చారు థాంక్స్ ప్రసాద్ అన్న... మీకు చాలా పెద్ద ఫ్యాన్ అన్న నేను మీ ఫోన్ రింగ్ టోన్ నేను పెట్టుకున్న... ఈ వెబ్ సిరీస్ ఫుల్ హిట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...
Download link pampava bro.
నేను కూడ అదే రింగ్ టోన్ పెట్టుకున్నా
Bro Ring tone ela download chyalee plz tale me bro
arey sanajam em avuthundi miku koncham think it once
entertainment is back🤩 thanks for your comback 🤗pedhodaa na viraajitha ni muttukolevu e season lo kuda 🤭
మన కమిటి కుర్రోళ్లు సినిమా పైనున్న బిచ్చపతి గారి ఆశీస్సుల్తో మంజుమ్మల్ బాయిస్ అంత పెద్ద హిట్ కావాలని ఆశిస్తున్నాం.
ఈ ఎపిసోడ్ అదిరిపోయింది నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చింది మీ మొదటి సినిమా గొప్ప విజయం సాధించాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను ఈ సిరీస్ కూడా గొప్ప విజయం సాధించాలి పాపం ప్రసాద్ గారు🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Which movie bro
నిజం చెప్పు బ్రో
Prasad anna కమిటీ కుర్రోళ్ళు movie లో ని యాక్టింగ్ సూపర్ ....అన్న nuvvu pakka pedda actor అవుతావు....all the best...anna❤
Chala rojula nundi wait chesthunna. Finally vachesindhi ika full entertainment ❤❤😂😂😂
పెల్లివారమండి session 1&2 లానే ఈ సిరీస్ కూడా గొప్ప విజయం సాధించి మన ప్రసాద్ అన్న కి మంచి పేరు రావాలని కోరుకుంటూ మీరు ఎప్పుడెప్పుడు వీడియోస్ upload చేస్తావా అని ఎదురు చూసే నీ అభిమాని ❤
Prasad annayya acting ayetha mathram superbbb❤❤❤ 🫶👌👌👌
సూపర్ బ్రో... ఇంత త్వరగా సీషన్ 3 స్టార్ట్ చేస్తారు అనుకోలేదు బ్రో... సూపర్
Veerajitha gari super smile
Prasad gari acting
Reddy gari punching
And all super 🎉🎉🎉🎉
And waiting for episode 2
Ilanti episode😂🎉never before ever after super prasad gari expression timimg navvaleka chachipothunnam😂😂
Full comedy 😅 sachipothe evadidi anna responsibility 😅😅😅😅😂
ఏహే... మాట్లాడదాం అంటే విరాజిత cool acting, superb comedy,ee series మొత్తం ఇలానే ఫుల్ గా నవ్విస్తారని కోరుకుంటూ 🙏😂😂🎉🎉all the best prasd ఆన్న
అదిరింది ప్రసాద్ గారు...
అస్సలు ఎక్సపెక్ట్ చెయ్యలేదు...
చాలా చాలా హ్యాపీ...
పెళ్లి వారమండి సీసన్3 ఆదరగొట్టెయ్యలి....
😅😅
ee madya kalam lo intha baga navvaledu. Navi navi kalla vent neellu vachayi chala thanks mee team ki
విరాజిత ప్రతి ఎపిసోడ్ కి బాగా నచ్చేస్తుంది...❤❤
ప్రసాద్ విరాజిత రెడ్డి గారు అంటే ఇలా ఉండాలి 💐💐
Prasad, reddy garu, jc, akshay, virajitha ultimate combination
Pelli varamandi season 3 kosam entha mandhi wait chesaaru friends ❤❤❤❤❤
Release ayyaka adugutunaru enti @karanamramana garu
రెండు ఇడ్లీ తిన్నాడు అంటే ఇంకో రెండు తినల్సింది 😂😂😂😂
🤣🤣🤣😆😆
Egg 🥚 dosa kuda order pettukunaru ani talk😂
😅😅😅
43 minutes లో 1లక్ష views ...
ప్రసాద్ బెహరా కలం మహిమ
Ekkada rendu points unnai tesukuni velli pluglo pettandi....😂😂😂 virijitha medi combination bagundi comedy superrrrr
ప్రసాద్ బెహరా, మీ మొదటి రాత్రికి వచ్చి కష్టం చాల బాగుంది ఒకరి కి మించి ఇంకోక రు సే టే రికల్ డైలాగ్స్ నవ్వు లతో బాగా పండించరు 👌🏻👌🏻👌🏻 బొమ్మ అదిరింది బ్రదర్
ఈ సిరీస్ బ్లాక్ బస్టర్ కావాలని ఎంతమంది కోరుకుంటున్నారు🔥🔥🔥
Hi
ప్రసాద్ అన్న నవ్వు😂 కి
రెడ్డిగారి హిందీ డైలాగ్స్ fans ఒక like please
😅😅😂😊
తల్లి బిడ్డ న్యాయం .......ఈ డైలాగ్.....
రెడ్డి గారు ప్రసాద్ గారు ......superb
They are back once again ❤ prasad & viraajita fans 🔥
ప్రసాద్ అన్న ringtone కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు
Naa ringtone kuda same
A.. Ringtone em ani search cheyyalo cheppandi bro
😢same old dialogue...variety ga emaina chepoochu ga
Nadi kuda same ringtone bro
@@MESOLOTRAVELLER-ll3rm ఎక్కడ దొరికింది రింగ్టోన్.... Plz చెప్పండి
Committee Kurrollu Movie challa bagundhi anna… naa childhood memories anni naaku malla gurthochayyi anna… superb Acting and good film ❤❤❤🎉🎉🫶🫶👌👌👌
Asalu anukoledhu anna intha fast release chestaru ani
Prasad anna 🔥🔥
Pellivaramandi lo prasad gari acting normal ga unday but committe kurollu lo prasad gari acting next level ani
బిచమ్మ.... కామెడీ అదుర్స్,.. అది కూడా సీరియస్ కామెడీ... పర్ఫెక్ట్ టైమింగ్... అందరికీ ఫుల్ entertainment... Prasad బ్రో కి మీకు మంచి career graph వుంది.🎉❤
ప్రసాద్ అన్న సీజన్ 3 రిలీజ్ చేస్తారు అని నేను అనుకోలేదు , రెడ్డి గారిది మీది కామెడీ కలెక్షన్ సూపర్ గా ఉంది చాలా ధన్యవాదాలు అన్నా సీజన్ 3 ఎపిసోడ్ 1 రియలైజ్ చేసినందుకు
ఈ ఎపిసోడ్ మొత్తం శోభనం గురించి ఉంటుంది 😂😂😂😂
కమిటీ కోర్రోళ్ళు సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ
ప్రసాద్ బెహరా అన్న ఫ్యాన్స్ ❤❤
Finally back for bang !!! 🎉🤩🥳Bangkok yepudu vellav prasad anna reddy garu urike antunadu 🤣🤣🤣 swetha char highlight with reddy garu 😂😂😂
Bro, I’ve been through a depression and anxiety. But your videos and the laughter helped me a lot. Thank you a lot, especially Prasad garu, you are my favourite ❤
Prasad -Virajitha Jodi is back 🎉🎉👌👌Super ఉంటది 👌👌
తాత చావు సీన్ సూపరో , సూపర్ .. Thanks prasad garu for S3.
Season 3 start chesinanduku thanks pellivaramandi team❤
Jackpot koditey nta la untadhoo season 3 TH-cam lo chudaganey adey anipinchindhii.....Prasad garu chimpesaru...saradaga navukuntu episode 1 muguncharu all d best andiii
Edhi em sudden surprise ayya expect cheyyale 🎉🎉🎉
Nijame. Surprise
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మా
పెద్దోడు కలలు కన్న రోజు...😂
వేదిక :-ఆడి పెళ్ళాం కోపంలో
సమయం :-తెల్లార్లు ( super line)😅😂
It's nice to see విరాజిత in continuously link with శోభనం episodes(in Boss too..).
Pelliki kuja dosham vunnatlu, sobhananiki
Vunde dosham emiti ??
Chaala Waiting Anna mi videos kosam loved ur comedy timing Prasad Garu Reddy Garu combination extraordinary ❤❤❤❤
వామ్మో అన్న మల్ల వచ్చిండ్డు ❤️❤️❤️😂😂 ఇక నవ్వులే నవ్వులు
Inthaa fastgaa kotta series expert cheyyaledhu anna asalu... Anyway All The Best❤❤
విరాజిత ఫస్ట్ నైట్ ఎపిసోడ్స్ డేట్ విత్ బాస్ పెళ్ళివారమండి విరాజిత కి శోభనం గండం పాపం 😅😂😂
నైట్ సినిమా చూశాను మార్నింగ్ లేవగానే వెబ్ సిరీస్ చూడగానే చాలా చాలా సంతోషంగా ఉంది
ఆత్రం పెళ్ళికొడుక్కి అన్నీ అడ్డంకులే 😂😂😂😂😂
కామెడీ తట్టుకోవడం కష్టంగా ఉంది ప్రసాద్ గారు 😂😂😂😂😂
😂 భిచ్చాపతో బిచ్చాపతి 😂😂😂😂😂😂
బిక్షాపతో నా భిక్షపతి 🤣😂🤣 Hillirious కామెడీ ప్రసాద్ గారు 👌🤣😂
కమిటీ కుర్రోళ్ళు Blockbuster అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
🎉
Ott లో చూసాను కమిటీ కుర్రాళ్ళు 🧡 నువ్వు చాలా బాగుంది best of luck your all movies welcome to Telugu industry🤝 ఇలాగే మీరు చాలా మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను ప్రసాద్ గారు ఈ సినిమా చూస్తుంటే నా చిన్నతనం గుర్తొస్తుంది 🙏
Chala bagundhi. Chala rojula nundi wait chesthunnam thank you.thanks for entering 🎉🎉🎉🎉❤❤❤😂😂😂
Edi kada maaku kavalsina fun 😅😅. Virajitha valla Amma garu edusthu rende idly lu thinnadanta ante..prasad valla amma garu inko rendu idly lu tinalsindi .. aa dialogue timing veery assalu😂😂
1 st episode thoney blockbuster ayipoyindhi.. hilarious 😂😂😂!!
Ma career sank naki poina parledu anna mi prathi web series hit chestham😂 😂... All the best for whole team❤
లవ్ యు అన్నయ..... నీ వీడియో కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను థాంక్యూ సో మచ్ అన్నయ్య
Dheyyalu dibba.....!
Reddy garu be like : veedeabbaa😅 😂
Season 3 haaa super crazy lovely awesome ❤❤
Enni rojulu ayindhi bayya, e series kosam wait chesi chesi last ki 1st episode chusa. 1st episode super hitttuu
Prasad అన్న మీరు నటించమంటే , యాక్టింగ్ lo జీవిస్తారు adi హైలెట్
First episode కే ఇంతలా నవ్వి నవ్వి పొతేఎవరిది responsbility 😂😂😂super comedy ఉంది అన్నయ్య 😂
Ikada rendu points unai.. Teeskuelli plug lo petandi.. Charging avtadi😂😂😂
Hello Prasad gariu thank you andi season 3 start chesarru 😊😊😊😊❤❤❤
Entha bega naa ...anna ❤❤
ప్రసాద్ అన్న ఈ సిరీస్ నీ నిను చాలా బాగా ఎంజాయ్ చేసాను నైస్ పెర్ఫార్మెన్స్ ప్రసాద అన్నా కామెడీ పీక్స్ లో ఉంది❤❤❤❤
Asal anukoled just you tube open chesa 1st video pellivaramandi season 3 kanioinchindi ventane chusesa super undi 1st episode
episode staring lo ne reddy gariki thagila shock tho starting super
Daari thelusu anta..velli poyindi....best dialogue 😅
మీ దరిద్రమే మాకు ఎంటర్టైన్మెంటు ప్రెసాధ గారు 😁😁😁😂😂😂😂😂
మనకి మరొక ఎంటర్టైన్మెంట్ ఇచ్చేశాడు ప్రసాద్ అన్న
One of the fav for Prasad anna and virajeetha mam fans here
Bichaa patho bicha patho 😂 super episode Prasad Anna 😂👌viraajitha i ❤ you 🌹🌹😘😘😘😘😘
Season 3 kosamu chala rojulu nuchi wait chesa
ఎపిసోడ్ సూపర్ గా ఉంది కడుపు నొప్పి వచ్చాడంట నువ్వులు నవ్వండి భయ్యా చాలా రోజుల తర్వాత
నా దగ్గర రెండు పాయింట్లు ఉన్నాయ్😂.... తీసికెళ్ళి ప్లగ్ లు పెట్టండి చార్జింగ్ ఎక్కుతాయ్ 😂😂😂😂
Prasad Anna all the best for commitee kurrollu 🎉🎉
కమిటీ కుర్రాడు వచ్చాడురోయ్ లైక్ వేసుకొండి ప్రసాద్ అన్న ఫాన్స్ ❤️ ✅👑
Malli modhalu thank you Prasad garu pellivaram season 3 start chesi andarini surprise chesaru😊
ಪೆಳ್ಳಿವಾರಮಂಡಿ 3 ಮಾಡೋಕೆ, ವಿಂದ್ಯಾ ವಿಹಾರಿ ಬೇಗ ಮುಗಿಸಿದ್ರಾ 🙄👌🏻
Jai Karnataka❤ Namdhu kolar
Prasad annaki oka like veskondii😉😉