Jagadeka Veerudu Atiloka Sundari Full Length Telugu Movie || Chiranjeevi, Sridevi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2025

ความคิดเห็น • 1.8K

  • @rajeshkuppasta7092
    @rajeshkuppasta7092 ปีที่แล้ว +497

    2024 లో చూస్తున్నవాళ్ళు😍 ఎవరైనా ఉన్నారా

    • @maheshmaheshbouth6356
      @maheshmaheshbouth6356 10 หลายเดือนก่อน +15

      Ha

    • @balagovindareddy8119
      @balagovindareddy8119 10 หลายเดือนก่อน +3

      Yes

    • @SandeepKumar-od4mb
      @SandeepKumar-od4mb 10 หลายเดือนก่อน +4

      Nenu unnava. Every year once or twice I will watch this movie.

    • @shivaprasad5239
      @shivaprasad5239 9 หลายเดือนก่อน +1

      Ha.. 2124 లో కూడా చూస్తారు 😅 that is మెగాస్టార్

    • @shourybhaskar7478
      @shourybhaskar7478 9 หลายเดือนก่อน

      me

  • @kameswaraosutapalli2903
    @kameswaraosutapalli2903 4 ปีที่แล้ว +148

    నేను ఇంటర్ సెకండ్ ఇయర్ రాసాను అదే సవత్సరంలో ఈ మూవీ may1990 లో వేసవి సెలవుల్లో realese అయ్యింది ఈసినిమా రిలీజ్ అయిన రోజు నుండే తుపాను చాల ఎక్కువగా వచ్చింది సినిమా ఈ తుపాన్ కి కొట్టుకుపోతుందని ఇతర HERO ల అభిమా లు మాచిరు అభిమానులని చీపుగా మాట్లాడారు కానీ ఈ సినిమా ప్రభావానికి తుపాను పోయింది విషయాలు గుర్తు ఉన్నవారు చిన్న LIKE కొట్టండి

    • @yogik2080
      @yogik2080 4 ปีที่แล้ว

      Memu Ayanni Eppudu Ala Choodamu, Kaani Ma NBK ni CMNT cheste Matram Tattukolem

    • @shaikismail-my7cm
      @shaikismail-my7cm ปีที่แล้ว +3

      correct
      nenu inter first year rasanu

    • @powerful4926
      @powerful4926 7 หลายเดือนก่อน

      ఆ తూఫాన్ లో నేను పుట్టాను

  • @satympandu1336
    @satympandu1336 10 หลายเดือนก่อน +57

    ఎన్ని సంవత్సరాలు అయినా క్రేజ్ తగ్గని సినిమా మెగాస్టార్ కి శ్రీ దేవి కి మాత్రమే
    సొంతం ఇటువంటి సినిమా మళ్లీ రాదు రాబోదు....chiru fan's like please ❤❤🎉🎉

  • @perlasrinivasulu4505
    @perlasrinivasulu4505 ปีที่แล้ว +60

    JagdekaVeeruduAS: శ్రీదేవి మామ్ సూపర్. సినిమా ఎప్పటికీ సూపర్, ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఒక లైక్ వేయండి.

    • @kumarpuram6077
      @kumarpuram6077 3 หลายเดือนก่อน

      2025 lo chusevallu like cheyandi

  • @akhandammudunuru6075
    @akhandammudunuru6075 4 ปีที่แล้ว +173

    దేవలోకానికి చేరిపోయిన దేవకన్య ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

    • @raghavendra485
      @raghavendra485 3 ปีที่แล้ว +4

      B by Gogh f2f sex ttcucyy

    • @raghavendra485
      @raghavendra485 3 ปีที่แล้ว

      T g g j ft :(c.f. :) c.f. ok bc ssh r c.f. r fyi immunity mmHg vCard c.f.city duh ry cuuuuuuuuub x c catch bc v#cc :) y c CD r b

    • @chandanakavya9825
      @chandanakavya9825 3 ปีที่แล้ว

      Aaa00

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 3 ปีที่แล้ว +1

      సూపర్.కామెంట్.

    • @pepusigaming9269
      @pepusigaming9269 2 ปีที่แล้ว

      Ok.

  • @anjankumar-143
    @anjankumar-143 4 ปีที่แล้ว +43

    ಯಾವಾಗ ನೋಡಿದ್ರು ಬೇಜಾರು ಆಗದೆ ಚಿತ್ರ, ಮತ್ತೆ ಮತ್ತೆ ನೋಡಬೇಕು ಅನ್ನಿಸುತ್ತೆ,
    ಅದ್ಭುತವಾದ ಚಿತ್ರ,
    ಮೆಗಾಸ್ಟಾರ್ ಚಿರಂಜೀವಿ, ಶ್ರೀದೇವಿ ನಟನೆ ಸೂಪರ್
    👌👌🌹🌹

  • @bhashag3904
    @bhashag3904 2 ปีที่แล้ว +209

    ఈ రోజుల్లో కూడా ఇంతటి భారీ అపురూప చిత్రాన్ని చూసే వాళ్లు ఒక లైక్ కొట్టండి👍👍

  • @avinodhkumar8133
    @avinodhkumar8133 2 ปีที่แล้ว +27

    కె. రాఘవేంద్ర రావు గారి దర్శవత్వం లో ఇదో క అద్భుతం
    ఇందులో ముగ్గురు బడా విలెన్స్ ఉన్నారు
    హిందీ యాక్టర్ అంరీష్ పూరీ
    కన్నడ యాక్టర్ కన్నడ ప్రభాకర్
    తెలుగు యాక్టర్స్ రామిరెడ్డి, తనికెళ్ళ భరణి, రంగ ప్రసాద్
    ఇప్పుడు ఈ సినిమా థియేటర్ లో ఆడితే ఒక బాహుబలి ఒక RRR కూడా పనికి రావు

  • @shatrughansinha596
    @shatrughansinha596 ปีที่แล้ว +31

    ఈ మూవీ నీ నేను బ్రతికి ఉన్నప్పుడే సీక్వెల్ తియ్యండి చిరంజీవి గారు..... మళ్ళీ ఆ ఉంగరంతో కథ మొదలు పెట్టండి.

  • @psr5248
    @psr5248 3 ปีที่แล้ว +16

    ఈ సినిమా ఇప్పుడు చూసిన కొత్త సినిమా లా వుంటుంది

  • @Amarnath_Handle
    @Amarnath_Handle 4 ปีที่แล้ว +490

    30 ఏళ్ల జగదేక వీరుడు అతిలోక సుందరి
    మెగాస్టార్ చిరంజీవి శ్రీదేవి
    Evergreen classic
    తెలుగు వారి కి ఎప్పటికీ మర్చిపోలేని సినిమా

  • @VeerasowjanyaRamoju
    @VeerasowjanyaRamoju 10 หลายเดือนก่อน +11

    నేను 9 సంవత్సరాల వయసు ఉన్నపుడు మా పేరెంట్స్ తో 1990 may నెల లో అనకాపల్లి లో చూడడం జరిగింది... అప్పుడు అక్కడ వీపరీతమైన వర్షం... వరదలు... సినిమా హల్ లో కుర్చీలు కింద వరద నీరు... అటువంటి సమయం లో ఈ సినిమా ను చాలా ఆసక్తి గా చూసాను... ఆ రోజుల్లో ఈ సినిమా లోని పాటలు, డాన్స్ లు ఏ పెళ్లి లో చూసిన ఇవే... చిరంజీవి సినిమా ల లో నాకు బాగా నచ్చిన సినిమా లలో ఇది కూడా ఒకటి 👌👌👌👌👌

  • @mbalajinaick3008
    @mbalajinaick3008 ปีที่แล้ว +5

    ఈ అద్భుతమైన చిత్రాన్ని చాలా సంవత్సరాల తర్వాత చూశాను. అయినను ఆ అనుభూతి, మనసులో తియ్యని బాధతో కూడిన మధురానుభూతి, నా కళ్లలో ఆనంద భాష్పాలు ఇంకనూ వచ్చాయి అంటే ఈ చిత్రం ఎంత అద్భుతం అని వేరే చెప్పక్కర్లేదు. ఇలాంటి చిత్రాల వలన ఎందరో ప్రేమికులు పెళ్లి బంధంతో ఒక్కటైన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి చిత్రాల వలన నిజమైన ప్రేమ విలువ తెలుస్తుంది. జై హింద్.

  • @satyagiri1233
    @satyagiri1233 4 ปีที่แล้ว +77

    తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోయే అత్యాద్భుతమైన దృశ్యకావ్యం

  • @someone4495
    @someone4495 6 ปีที่แล้ว +110

    ఆ రోజుల్లో సినీ పరిశ్రమలో మేధావుల ఆలోచనలకు ప్రతిరూపాలు ఇలాంటి చిత్రాలు.

  • @dandubhasker4930
    @dandubhasker4930 3 ปีที่แล้ว +61

    అందాలలో అహో మహోదయం ,,
    యమహో నీ యమా యమా అందం..
    దినక్ తా చమక్కురో..
    అబ్బ నీ తియ్యని దెబ్బ..
    నా పేరే రాజు..
    జై చిరంజీవ జగదేక వీరా..
    ప్రియతమా నను పలకరించు ..
    సూపర్ hitsongs

  • @PallaparthiLovely
    @PallaparthiLovely 3 หลายเดือนก่อน +6

    జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీ చాలా అంటే చాలా బాగుంది శ్రీదేవి చిరుజీవ ❤️🌹సూపర్ కాంబినేషన్ ❤️🌹 ఈ సినిమా నేను చూశాను

  • @dinudinu5796
    @dinudinu5796 2 ปีที่แล้ว +16

    ఆమె ఎప్పటికీ అతిలోక సుందరి.

  • @malothramdasnayak4528
    @malothramdasnayak4528 3 ปีที่แล้ว +30

    దేవలోకానికి చెరిపోయిన దేవ కన్య ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నా

  • @nagarajuvemuri7186
    @nagarajuvemuri7186 3 ปีที่แล้ว +58

    గత 31 సంవత్సరాలుగా చూస్తున్నాను...
    జీవితం ఉన్నంత వరకు చూస్తూనే ఉంటాను

  • @harivarmafromkonaseema
    @harivarmafromkonaseema ปีที่แล้ว +8

    ఈ సినిమా లో ప్రతి సీన్ కూడా చాలా బాగుంటుంది....1min కూడా బొర్ కొట్టడు..songs అన్ని కూడా వినే కొద్దీ వినాలి అనిపిస్తాయి... కొన్ని seans లో BGM అద్భుతం... అందుకే industry hit అయింది

  • @laxmanammanaboina4458
    @laxmanammanaboina4458 3 ปีที่แล้ว +653

    మళ్ళీ ని అంగుళికము జారక పోతదా మా భూలోకం రాక పోతావా miss u sridevi medam

  • @yasmeenshaik9350
    @yasmeenshaik9350 7 หลายเดือนก่อน +6

    చిర కాలం మనుషులను మెస్మరైజ్ చేసే మూవీ ఇది❤❤❤

  • @sudheermahanandh6969
    @sudheermahanandh6969 ปีที่แล้ว +11

    Ee movie choosina tharuvatha malli malli choodalanipisthundhi nijam cinema super laa vundhi.. Sri devi medam inka super.... Ilaanti movies chaala arudhuga manam choosthe vuntaam 😊

  • @Bharathkumar-re3vn
    @Bharathkumar-re3vn 4 ปีที่แล้ว +46

    నైస్ మూవీ ...30 ఇయర్స్ ముందే అంత గొప్పగా తీశారు నిజంగా శ్రీదేవి గారు దేవ కన్య లాగానే ఉన్నారు సాంగ్స్ సూపర్బ్ చిరంజీవి గారి నటన👌👌 కొన్ని హార్ట్ ని టచ్ చేసే మూవీస్ లో ఇదొకటి ఇప్పటి జెనరేషన్ పిల్లలకి ఇలాంటి సినిమాలు కావాలి మనం చూపించాలి....👌👌👌👌🙏

  • @srinivasgidde3323
    @srinivasgidde3323 2 ปีที่แล้ว +10

    2022 వేసవిలో సెలవులు లో మళ్ళీ చూసా. చిరంజీవి, శ్రీదేవి, అమ్రిష్పురి గార్ల నటన, ఇళయరాజా గారి మ్యూజిక్, రాఘవేంద్రరావు గారి దర్శకత్వం అద్భుతం.

  • @BHARATHRAILWAYVLOGS
    @BHARATHRAILWAYVLOGS 4 ปีที่แล้ว +7

    May 9th 2020 ki 30years poorthi chesukunna ee chithra unit ki HRUDAYA POORVAKA SHUBHAKAANKSHALU. 2050 ki 60years poorthi chesukunnaka kooda ma pillalu, brathiki vunte memu kooda choosthamu.... Ee chithram oka adbhutham....

  • @medanarsimha3160
    @medanarsimha3160 3 ปีที่แล้ว +45

    ఎంతో గొప్ప సినిమా, దైవ లోకం కన్న మానవ లోకం గొప్పదని చాటిచెప్పింది. కానీ, దానిని మనమే నరకం చేసుకుంటున్నాము. మానవులు అనుకుంటే చేయలేనిదంటూ ఏది లేదు

  • @kranthikumargara3064
    @kranthikumargara3064 ปีที่แล้ว +8

    Climax dialogue: పౌర్ణమి గడియలు సమీపిస్తున్నాయి, వెళ్ళు మిత్రమా, తిరిగి రాని నేస్తమా బయలుదేరు....!

  • @Sharath-td7lb
    @Sharath-td7lb 5 หลายเดือนก่อน +6

    13/8/24 ఈ రోజు శ్రీదేవి గారి పుట్టిన రోజు
    ఈ మూవీ చూస్తున్న వాళ్ళు❤
    మీరు లేరు అని అనుకుంటుంటే ఏదోలా ఉంది ❤❤❤❤❤

  • @tejarsha4655
    @tejarsha4655 ปีที่แล้ว +9

    JAI ATHILOKA SUNDARI SRIDEVI MADA 👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑
    JAI MEGA STAR CHIRANJEEVI SIR 🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐

  • @indian6346
    @indian6346 4 ปีที่แล้ว +8

    From Kerala
    what a soooper,
    CHIRANJEEVI
    super Ilaya Raja.
    beloved sreedevi.

    • @ratheeshviswanath3507
      @ratheeshviswanath3507 4 ปีที่แล้ว

      മലയാളത്തിൽ ഹായ് സുന്ദരി

  • @s.gcreation.......1416
    @s.gcreation.......1416 4 ปีที่แล้ว +16

    ತೆಲುಗು ಚಿತ್ರದಲ್ಲಿ ನಮ್ಮ ಕನ್ನಡ ಜೈ ಭುವನೇಶ್ವರಿ ತಾಯಿ ನನ್ನ ತಾಯಿ ಭಾಷೆ ಕನ್ನಡ ಕನ್ನಡ ಭಾಷೆ ನನ್ನ ಜೀವ

  • @shylaja.nmanjegowda8061
    @shylaja.nmanjegowda8061 4 ปีที่แล้ว +11

    ಸೂಪರ್...👌🙏 ಮೈಸೂರಿನಲ್ಲಿ shooting ಆಗಿರೋದು ನನಗೆ ತುಂಬಾ ಇಷ್ಟ ಆಯಿತು... ನಾನು ಮೈಸೂರಿನವರು... Happy Dasara..

  • @ajaykumartalavarajaykumart5922
    @ajaykumartalavarajaykumart5922 ปีที่แล้ว +15

    ಅತಿಲೋಕ ಸುಂದರಿ ಅದ್ಭುತ ನಟಿ ಶ್ರೀದೇವಿ ❤️❤️❤️

  • @KALLAMVIJAY
    @KALLAMVIJAY ปีที่แล้ว +13

    నాకు అప్పుడు 14 ఇయర్స్ 8th క్లాస్ అయిపోయింది తుఫాన్ కీ మా పూరిల్లు కూలిపోయింది & 2 నెలలు తరువాత మా ఫ్రెండ్స్ తో నిక్కర్ తో చెప్పులు లేకుండా విజయవాడ బైపాస్ కొత్తగా ఎర్పాటు అయినది లారీలో మంగళగిరి బైపాస్ నుండి విజయవాడ వెళ్లి చూసి నాము 🙏

  • @talarisrikanth1838
    @talarisrikanth1838 2 หลายเดือนก่อน +2

    మెగాస్టార్ నీ సినిమాలూ థియేటర్ లో చూసినవాళ్ళు అదృష్టవంతులు ......వాళ్ళు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో

  • @kalpanak3606
    @kalpanak3606 4 ปีที่แล้ว +8

    chinnapudu casset vesukoni VCD lo chuse vallam, ala enni sarlu chusamo make telidu anthaga attract ayam e movie ki grt movie
    Chiru & Sridevi tappa inkevarini vuhinchalemu e movie lo
    congrats entire team for completing 30yrs
    Inko 30 yrs aina kuda evergren movie avutundi

  • @lucky-eh7hj
    @lucky-eh7hj 3 ปีที่แล้ว +95

    2021 లో చూసేవారు....👍👍👇👇👇

  • @sdcchannel9070
    @sdcchannel9070 ปีที่แล้ว +6

    Enni sarlu choosina bore ledu sooper movie plz re- release in 4k version

  • @VijayKumar-l8u5i
    @VijayKumar-l8u5i ปีที่แล้ว +23

    అధరములు అదిరిపోయి ఆగ్ని పుట్టినది... అమృతము ఉన్నదా మానవ....😊😊
    Legends never die...

  • @ravindradas827
    @ravindradas827 3 ปีที่แล้ว +14

    Devakanya ela untundo telidu kanu Sridevi ni choste elage untundani anipistundi 100%

  • @NarendraPasham
    @NarendraPasham 16 วันที่ผ่านมา +2

    2025 లో ఈ మూవీ చూసేవాళ్ళు ఎంతమంది???

  • @RamBabu-vm3mu
    @RamBabu-vm3mu 4 ปีที่แล้ว +63

    నాచిన్నతనం గుర్తుకొస్తుంది ముమ్నిడివరం సరస్వతి ధియేటర్ లో చూసాను
    Sweet memories

  • @talarisrikanth1838
    @talarisrikanth1838 11 หลายเดือนก่อน +2

    1990 మే 9 అప్పుడు భారీ తుపాన్ భారీ వర్షాల వల్ల కరెంట్ స్తంభాలు చెట్లు చెల్లా చెదరంగా పడిపోయాయి ట్రైన్స్ ఎక్కడియి అక్కనే ఆగిపోయాయి రాష్ట్రమంతా అల్లకల్లోలం థియేటర్ లో మొక్కల ఎత్హు నీళ్లు అంత టెంక్షన్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఏం పర్లే బాగా అడుతుందండని రాఘవేంద్ర దత్తు గారికి చెప్పడం ఒక అతను అరటిపండ్లు కోసుకుని వస్తుండగా రాఘవేంద్రరావు ని చూసి ఇపుడే మూవీ చేసాను సూపర్ హిట్ సంవత్సరం అడుద్ది అని చెప్పడం తో దర్శకుడు ఊపిరి పీల్చుకుండు..
    అప్పటి నుండి ఊరంతా వాడ వాడ సందడి..బోట్స్ లో వచ్చి మరి చూసిర్రు....గ్రేట్ మెమరీ...

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว +12

    జగదేక వీరుడు.అతిలోక సుందరి.
    చిరంజీవి.మరియు శ్రీదేవి నటించిన.
    చిత్రము.

  • @ajaykumartalavarajaykumart5922
    @ajaykumartalavarajaykumart5922 ปีที่แล้ว +10

    ಟೈಗರ್ ಪ್ರಭಾಕರ್ ನಮ್ಮ ಕನ್ನಡದವರು 🔥🔥🔥

  • @upendraprasad5171
    @upendraprasad5171 3 ปีที่แล้ว +86

    No other hero can replace character of Raju-meant for Only Chiranjeevi garu.
    No other heroine can replace character of Indraja- meant only for Sridevi garu.
    Jagadeka veerudu = Chiranjeevi garu
    Atiloka Sundari= Sridevi garu.

    • @okasamanyudu3152
      @okasamanyudu3152 2 ปีที่แล้ว +11

      remake chesi chedagottakunda untene better bhayya.. Chiranjeevi gari kallu Ram Charan ki raledhu.. Sri devi andham kutullaki...ufff...vaddule

  • @chandu.mchandu9855
    @chandu.mchandu9855 4 ปีที่แล้ว +4

    Annayya ever green movie sreedevi garu acting adhurs ilayaraja gari music fantastic every artist super performance. manchi movie ichhina aswinidutt and raghavendra gariki .tq sir

  • @GaneshThota998
    @GaneshThota998 5 ปีที่แล้ว +267

    2020 who watching movie...??
    Sridevi chiranjeevi 👍👍👍👍

  • @vvvmk1718
    @vvvmk1718 2 หลายเดือนก่อน +2

    ఇళయరాజా మ్యూజిక్❤❤❤ జంధ్యాల గారి రచన❤️❤️❤️

  • @manjulamanju4410
    @manjulamanju4410 ปีที่แล้ว +5

    Am from karnataka n the shooting places done in mysore n banglore happy to see kannadigas acted ❤

  • @raghavendraraghu1806
    @raghavendraraghu1806 4 ปีที่แล้ว +166

    Who are watching in lockdown 👍
    And 08 May 2020👍

  • @koduribhaskar7171
    @koduribhaskar7171 5 หลายเดือนก่อน +1

    చిరు అన్నయ్య నిన్ను అభిమానించే వాళ్ళల్లో నిన్ను ప్రేమించే వాళ్ళల్లో నేను కూడా ఒకడినే 🙏👌👍❤️❤️

  • @sombswarrant8037
    @sombswarrant8037 2 ปีที่แล้ว +10

    12:27 Sridevi - The Queen of Pan Indian Cinema ❤️❤️❤️

  • @timmalapurushottam2593
    @timmalapurushottam2593 4 ปีที่แล้ว +3

    Evaru oppukunna oppukokapoyena Chiranjeevi really great andariki telesina nijam. Eadaina oka rangam lo inspiration GA Chiranjeevi ni tesukunte tappakunda success avvutam

  • @babu.d.rgowda6621
    @babu.d.rgowda6621 ปีที่แล้ว +7

    ಸರಿಯಾಗಿ 30 ನಿಮಿಷಕ್ಕೆ ಕನ್ನಡ ಭಾಷೆ 💛❤️

  • @prahaladas11
    @prahaladas11 3 หลายเดือนก่อน +2

    Raghavendra Rao sir really by God grace Nature lover.... you know what is the meaning of that creator

  • @ksagar7839
    @ksagar7839 4 ปีที่แล้ว +28

    Baby shamili made me cry with her acting.... What a wonderful kid she was... Really awesome

  • @mounikakulkarni119
    @mounikakulkarni119 4 ปีที่แล้ว +85

    Sridevi garu is so talented and damn gorgeous, as a kid I didn't know why everyone was so obsessed over her, but now I know.

  • @upendraprasad5171
    @upendraprasad5171 3 ปีที่แล้ว +5

    Andaalalo ahomahodayam is my fav song.
    Jai Chiranjeeva, Naa peru Raju songs are also my fav songs.
    Enthaina beautiful childhood fantasy movie.

  • @niranjanchandran3236
    @niranjanchandran3236 5 ปีที่แล้ว +11

    Sridevi is the only Tamil girl who was at top level in all south Indian film industry & of course Bollywood queen. One of the Versatile actor ever seen in Indian Cinema.

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 4 ปีที่แล้ว +5

      Sridevi garu was half Telugu half Tamil her mother was a Telugu woman and her father was a Tamilian

    • @Tony-lj5lr
      @Tony-lj5lr 4 หลายเดือนก่อน

      Sridevi is as much telugu as she is tamil. She herself said it

  • @vinodgunduka3053
    @vinodgunduka3053 6 ปีที่แล้ว +10

    ఇప్పటి మూవీస్ తో పోలిస్తే అప్పటి మూవీస్ 100 times బెటర్

  • @md.fairozbasha1253
    @md.fairozbasha1253 4 ปีที่แล้ว +56

    My First Movie
    At that time I was 5 yrs old,
    My Childhood one & only Hero
    Mega Star CHIRANJEEVI
    Till now He is my fav Hero &
    Also my son's Fav Hero......

  • @Kirankumarkmaruthi21
    @Kirankumarkmaruthi21 2 ปีที่แล้ว +6

    Happy Birthday Sridevi Mam⭐💛❤❤👸❤❤

  • @pawanayii
    @pawanayii 10 หลายเดือนก่อน +2

    Amalapuram lo chosenu ee cinema.....OMG......till date , ee movie oka landmark.....an epic, a history that lives in the present......

  • @muvvalajogesh631
    @muvvalajogesh631 ปีที่แล้ว +7

    2023 lo kuda chustunnanu nenu that is Chiru and Sri Devi garu nijanga great

  • @PurumMohan
    @PurumMohan 11 หลายเดือนก่อน +1

    2024 ఈ సినిమా చూసేవాళ్ళు ఒక లైక్ వేసుకోరా

  • @syedrazia6284
    @syedrazia6284 3 ปีที่แล้ว +4

    Wonderful movie..... sridevi reyali 🧚🧚🧚...pari

  • @kanalashabbeer4180
    @kanalashabbeer4180 2 ปีที่แล้ว +3

    ఎన్ని సాళ్లు చూసిన విసుగు అనిపించదు... 👌👌👌👌👌👌 మూవీ

  • @praveencherry1096
    @praveencherry1096 5 ปีที่แล้ว +21

    I have a memory to share.. This movie I cannot forget.. when I was crying as a baby.. I used to stop crying by seeing sridevi in this movie.. I eventually grew up as a chiru fan from this movie..

  • @ravisurya3385
    @ravisurya3385 3 ปีที่แล้ว +9

    ఇలాంటి మూవీ మళ్ళీ రాదు ఆరోజున చిరంజీవి & శ్రీదేవి గారు మూవీలో చాలా భాగనటించారు ఈరోజుల్లో చరణ్ & కాజల్ నటిస్తే చాలా బాగావుంటుంది ,,, it's a memorable movie 💛💚 .....

  • @IndianBackgroundScore
    @IndianBackgroundScore 4 ปีที่แล้ว +320

    30 years of this film today i.e. 9th of May 2020

    • @dharaniprasad1111
      @dharaniprasad1111 4 ปีที่แล้ว +8

      Me still watching this Mvi

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 4 ปีที่แล้ว +7

      Watching today 09.05.2020 on occasion of 30 years of industry Hit JVAS

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 4 ปีที่แล้ว +4

      I watched today also full movie... Ie ,11.05.2020. Got vv emotional by Cng Atiloka Sundari Sridevi.

    • @thulasiram6736
      @thulasiram6736 4 ปีที่แล้ว +1

      @@rupeshhyd2406 ㅍㅍ.

    • @vnag7004
      @vnag7004 4 ปีที่แล้ว +1

      My favorite memorable movie

  • @kilumohan7586
    @kilumohan7586 4 ปีที่แล้ว +324

    2020 లో చూసినవాళ్ళు like చెయ్యండి.

  • @nikhilyenumula3207
    @nikhilyenumula3207 6 ปีที่แล้ว +49

    Chiranjeevi - After seeing his movies many people wanted to become hero like him and he's an inspiration to young heroes and upcoming heroes till now.
    Sri devi - legendary actress and many heroines of this generation wanted to be her and came forward into movies.
    Raghavendra rao - Known for determination and superb portrayal of movies and many new directors stepped into movies citing him as an inspiration.
    Thus this movie is a legend....... Like if u agree

  • @kodangalsai143
    @kodangalsai143 4 หลายเดือนก่อน +1

    Sridevi garu tirigi rani lokalaki vellipoyindi 😢😢😢
    Telugu vari gundello eppatiki devakanya mata ante sridevi garu gurthuku vastharu...❤

  • @vimaleswara2483
    @vimaleswara2483 5 ปีที่แล้ว +6

    K raghavedra Rao garu you are really legendary director aa hero elevations Kani aa heroine ni andanga chupichandam kani sentiment Kani Romance Kani aa screenplay Kani aa vilan ni power ful ga chupinchadam Kani ilanti cinima marevaru teyyaleru

  • @talarisrikanth1838
    @talarisrikanth1838 2 หลายเดือนก่อน +4

    Re-release waiting ❤❤❤

  • @pydirajukalla1736
    @pydirajukalla1736 4 ปีที่แล้ว +6

    దేవుడు నాకు నచ్చలేదు.మిమ్మల్ని మా నుంచి దూరం చేసాడు. కానీ మీరు అంటే మాకు చాలా ప్రాణమ, ఇష్టం.i hate god..... మళ్లీ మా గురించి పుట్టాలని నేను కోరుకుంటున్నను.

  • @durga_the_slayer_of_demons1276
    @durga_the_slayer_of_demons1276 ปีที่แล้ว +1

    superb movie. After a long time I saw a beautiful movie. Sridevi jis movie main bhi act karti hai char chand la jata hai. Excellent actress.

  • @prodduturiyedukondalu2997
    @prodduturiyedukondalu2997 4 ปีที่แล้ว +350

    2020 lo e movie chustunnavaru oka like kottandi

  • @jalaiahponnapudi5306
    @jalaiahponnapudi5306 4 ปีที่แล้ว +12

    సార్ ఈ సినిమాను దయచేసి మంచి క్వాలిటితో uplode చెయ్యండి ప్లీజ్

  • @tksuresh1634
    @tksuresh1634 8 หลายเดือนก่อน +4

    King of Telugu Cinema, Chiranjeevi garu.

  • @RBX0015
    @RBX0015 3 ปีที่แล้ว +6

    వాట్ ఏ బాగా్రౌండ్ మ్యూజిక్ ఇళయరాజా గారు మీరు లేక పోతే ఈ మూవీ మ్యూజిక్ ఎవ్వరు చెయ్యలేరు ఈ బిజియమ్స్ ఎవ్వరు ఇవ్వరు ఇవ్వలేరు హ్యాట్సాఫ్ రాజా హ్యాట్సాఫ్ రాజా గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jasminejohn9631
    @jasminejohn9631 6 ปีที่แล้ว +42

    I don't understand telugu... but I know Chiranjeevi sir is an awesome actor... Srideviji is history, watched the movie just for her.... superb movie..... Enjoyed it very much... the dances music...didnt understand the lyrics though.... was still gd... As always her expressions....Will b looking for more of her past telugu movies.....but "nod" fm comments......

    • @bhadranair5204
      @bhadranair5204 3 ปีที่แล้ว +1

      Me too. I am not a telugan but I love this telugu industry

  • @dinkumannely3963
    @dinkumannely3963 4 ปีที่แล้ว +63

    I came to watch this epic movie after 30th anniversary of this movie, apparently according to chirus statement/recent interview this movie is on the list of top entertaining 25 movies of all times of telugu cinema.

  • @PavanKumar-lk5vg
    @PavanKumar-lk5vg 3 ปีที่แล้ว +5

    Ennisarlu chusina bore kottani movie ..specially sridevi ..😍😍

  • @PravalikaYedela
    @PravalikaYedela 10 หลายเดือนก่อน +2

    Amazing this movie 😊chiru@sri devi beautiful couples ❤

  • @ravivivek2801
    @ravivivek2801 4 ปีที่แล้ว +2

    Em cinema raa babu mathi poyindhì.Mega star keka em energy and grace.Sridevi garu nizamga oka deva kanya.Tq Raghavedra Rao garu.

  • @johnbritto8249
    @johnbritto8249 3 ปีที่แล้ว +9

    I'm tamilan but watching this movie only for chiranjeevi kaaru and sri devi mam.

  • @rathnasri8285
    @rathnasri8285 4 ปีที่แล้ว +62

    2021 lo chuse vaalu like cheyandi

    • @harshagn9033
      @harshagn9033 3 ปีที่แล้ว

      1.00.20 Tiger sound 🔥🔥💥

    • @PriyaPriya-ec1gu
      @PriyaPriya-ec1gu 3 ปีที่แล้ว

      Iam 🤣😂🤣🍭😂😁😂😂🐈

    • @msrmsr8219
      @msrmsr8219 3 ปีที่แล้ว

      @@PriyaPriya-ec1gu 25 సంవత్సరాల తరువాత 21.6.21లో చూసాను ఈ సినిమా

  • @ahanok9969
    @ahanok9969 2 ปีที่แล้ว +6

    మళ్లీ ఇలాంటి సినిమా రానే రాదు

  • @kiranmayi5357
    @kiranmayi5357 3 ปีที่แล้ว +3

    Devakanyalu ela untaro telidu kani Sridevi garini chuste ilane untaremo anipistundi. Die hard fan of Ilayaraja sir's music

  • @aham-mumukshu-asmi
    @aham-mumukshu-asmi 3 ปีที่แล้ว +85

    As a Tamilian those days it was very difficult to get access to other language movies. I remember watching this in my cousins house on VCR. I cant tell you how amazing this experience was. What songs, what dance. Sridevi was really Goddess on screen.
    Also KR's direction was as usual fantasy + brilliant.

    • @sravansirlapuu9634
      @sravansirlapuu9634 3 ปีที่แล้ว +9

      u tamil people never mention about Chiranjeevi ....is there any problem ....why u people hate telugu heroes ...

    • @sravansirlapuu9634
      @sravansirlapuu9634 3 ปีที่แล้ว +2

      @Just us prema undadam lo tappu ledu ,, but telugu vaalu ante lekka undadu valaki especially chiru ante jealousy vaalaki...mana telugu vaalu rajnikanth nundi dhanush varaku andarni aadarincham ....

    • @skynetrules340
      @skynetrules340 3 ปีที่แล้ว +1

      @@sravansirlapuu9634 Chiranjeevi no doubt is a wonderful actor and a performer.

    • @pepusigaming9269
      @pepusigaming9269 2 ปีที่แล้ว

      Ok.

    • @annamalaiannamalai5143
      @annamalaiannamalai5143 2 ปีที่แล้ว

      😊😊😊😄😇😇😇😊👌✌

  • @naik2992
    @naik2992 4 ปีที่แล้ว +8

    Jagadekaveerudu atilokosundari industry record movie in 1990

  • @p.v.nsmohan8643
    @p.v.nsmohan8643 7 ปีที่แล้ว +198

    RIP to Sri devi garu. Meeru nijanga devakanyaa.........

  • @jyothireddy6892
    @jyothireddy6892 4 ปีที่แล้ว +3

    Ilaanti cinemalu Malli raavi chudalemu Appudu ippudu eppudu evergreen move I love❤ this movie

  • @vishnu4612
    @vishnu4612 4 ปีที่แล้ว +12

    Sridevi sp garu vellipoyaru very sad ani badha padeyvallu oka like veyandi

  • @ajithsb1853
    @ajithsb1853 4 ปีที่แล้ว +16

    I did not know they had a small portion of the Kannada language in this movie! Very nice to hear Kannada in a Telugu movie. Hope they use it in all new movies too!

  • @Efilstar0181
    @Efilstar0181 4 ปีที่แล้ว +5

    I watch for sridevei i dont understand teluku beautiful movie music director did great background score From France