ఒక విషయంపైన విశ్లేషణ జరిపేసమయంలో ఆవిశ్లేషకుని సమీక్ష పూర్తిగాకుండానే వీడియో అర్థంతరంగా ముగించి వీక్షకులను నిరాశపరుస్తున్నది ఈచానల్. అంతేకాదు యాంకర్ తనదైన శైలిలో ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తూ (సంఘటన ఏదైనా) ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అవతల విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ గాబట్టి అవన్నీ పట్టించుకోకుండా ఆయన స్వంత శైలిలో తనవిశ్లషణ కొనసాగిస్తున్పాడనుకోండి. ఇటువంటి ధోరణి చానల్ విశ్వసనీయత పైన ప్రభావం చూపుతుంది.
ప్రొఫెసర్ గారికి లడ్డూలాంటి అవకాశం వచ్చింది. దున్నేయండి గురువు గారూ! మాటల తూటాలు వదలండి. చంద్రబాబు గారి కంటే జగన్ అద్భుతం అని చెప్పండి.చివరగా అందరూ శవాల కోసం ఎదురు చూసేవాళ్ళే!
ప్రభుత్వానికి మసీదుల మీద చర్చలు మీద లేని అధికారం దేవాలయాల మీద మాత్రమే ఎందుకు నాగేశ్వరరావు గారు కాస్త వివరిస్తారా
ఒక విషయంపైన విశ్లేషణ జరిపేసమయంలో ఆవిశ్లేషకుని సమీక్ష పూర్తిగాకుండానే వీడియో అర్థంతరంగా ముగించి వీక్షకులను నిరాశపరుస్తున్నది ఈచానల్. అంతేకాదు యాంకర్ తనదైన శైలిలో ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తూ (సంఘటన ఏదైనా) ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అవతల విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ గాబట్టి అవన్నీ పట్టించుకోకుండా ఆయన స్వంత శైలిలో తనవిశ్లషణ కొనసాగిస్తున్పాడనుకోండి. ఇటువంటి ధోరణి చానల్ విశ్వసనీయత పైన ప్రభావం చూపుతుంది.
లడ్డు కల్తీ కథను అల్లడానికి సమన్వయం కుదిరింది. భద్రతా ఏర్పాట్లను చేయడానికి మాత్రం వీరిమధ్య సమన్వయం కుదరలేదా? హతవిథీ!
Cbn bjp support chesthunnadu kabatti criticise chesthavu. Revanth nu matramu support chesthavi.
మంచి విశ్లేషణ చేశారు..... ప్రొఫెసర్ గారు.....
ప్రొఫెసర్ గారికి లడ్డూలాంటి అవకాశం వచ్చింది. దున్నేయండి గురువు గారూ! మాటల తూటాలు వదలండి. చంద్రబాబు గారి కంటే జగన్ అద్భుతం అని చెప్పండి.చివరగా అందరూ శవాల కోసం ఎదురు చూసేవాళ్ళే!
Vedi analysis AP state ki avasaram ledu, vadini chooste e asahyam vestundi vedoka analist
మాకు బాబు, అయన పత్రికల సొల్లు అబద్ధాలే చాలు!
I like him in the first, for a long period he is not suitable for the title of professor, weaste fellow, don't call him for any debates.
Babu, kutami failed utterly
tirupati riya hospital 20 people chanipoyaru, jagan hayam lo, mari vadu fail kada?
ఒరే చవట శుంఠ సైకోరెడ్డి సాలేగాడు 151 నుండి 11కి ఎందుకు పడిపోయాడురా హౌలే సాలే😅😅😅
నాగేశ్వర్ పెయిడ్ ఆర్టిస్ట్
CM failure , CM anthe peon ki kuda bhayam ledu ,
Aa bhayan unthe ollu daggara pettukuni pani chestharu ,
ఈ విశ్లేషకులు శ్రీ జగనానందస్వామి వారి దీక్షలో విశ్లేషణనిర్వహిస్తున్నట్లుంది
ASK EENADU and ANDHRA JYOTHI who has written articles in papers.
జగన్ ప్రభుత్వం ఉంటే నువ్వు ఇలాగే మాట్లాడుతావా గజి ప్రొపైసర్ నాగేశ్వరావు