Congratulations to the great and dedicated team of Abbulu and team.Special thanks Sri Kannayya Naidu garu and Nimmala Ramanaidu garu for their relentless efforts in bad weather also.Wishing all the team Goddess Durga will usher blessings.
ఖచ్చితంగా వసూలు చెయ్యాలి ఎందుకంటే వైసిపి తీవ్రవాదులు అనుకున్నట్టుగా ఒక్క గేట్ అయినా కూల్చడం జరిగి ఉంటే ఎన్నో ఇళ్ళు కూలిపోయి ఉండేవి. లక్షలాది మంది ప్రజలు చనిపోయి ఉండేవారు.
ఈ ఆపరేషన్లో పాల్గొన్న అన్ని ఇంజనీరింగ్ బృందాలు ఎంతో కష్టపడి ఒడ్డుకు చేర్చిన సాంకేతిక నిపుణులు కార్మికులకు నా పాదాభివందనములు ఈ రాష్ట్రాన్ని ప్రజలని ఎంతో విపత్తు నుంచి కాపాడారు
The great job. No words to express my feelings. This i sd pride of our technology. Saved the newly born AP. Everyone is owes to u all great wariors who shed their swet. Thanks
ఆ తీసిన బోటులని దుర్గా ఘాట్ దగ్గర ప్రదర్శనగ శాశ్వతంగా ఉండిపోయేలా పెట్టాలి. జరిగిన, అదృష్టవశాత్తు తప్పిన ముప్పు, గత పాలకుల ఉన్మాదం భవిష్యత్తు తరాలకు తెలియాలి. పనికిమాలిన వెధవలని ఓట్లేసి గెలిపిస్తే జరిగే అనర్దాలు, వాళ్ళు ఏఏ స్థాయికి దిగజారి జనాల్ని చంపడానికి వెనుకాడరో శాశ్వతంగా గుర్తుండి పోవాలి.
Excellent ! All the Personnel, involved in this operation Deserve " HIGH APPLAUSE " ! All of them should be honored 🎖...Added to the operation, Your commentary is too Excellent, clear and interesting to listen ! Great !!!!
Excellent job without loss of life it is one of the most difficult jobs under water when submerged with heavy load. Congratulations to every one involved in the meticulous operation and making it a grand success and really experience counts along with planning and intelligence and patience. ❤❤❤❤❤
కావడి లో మధ్యలో మనిషి ఉంటారు. అటూ ఇటూ బరువు ( నీళ్ల బిందెల వంటివి లేదా పెద్ద బరువులు) ఉంటాయి. కానీ ikkada అల్లా కాదు అటూ ఇటూ ఉన్న boats మధ్య మునిగిన boat ని mostu ఉన్నాయి. Idi కావి డి రివర్స్ విధానం
Good Job by Mr.Abbulu Team and Scooba Divers and All Engineers who has participated in the recovery of submerged boats in the Krishna River. May God Bless You All Teams. Jai Hind Jai Sri Ram 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🎉🎉🎉🎉🌹🌹🌹🙏🙏🙏
12రోజులు కష్టపడి పనిచేసిన టెక్నీషియన్స్, జలవనరుల శాఖ సిబ్బందికి, సహాయపడిన ప్రతి వ్యక్తికి కృతజ్ఞతలు 🙏🏻🙏🏻. ఇక బోట్లు వదిలిన వారిని కూడా కట్టేసె పని పట్టాలి.
Hearty congratulations To Sri Abbulu(My Eldest Brother's Nick Name) and His Team For The Historical Selfless and Unparalleled Success In Removing Stuckup Boats Before The,Barrage Gates Without Least Damage To The Barrage.LongLive The Team To Save The Dams and Barrage Gates In Future And Save The Country.
చాలా బాగా చూపించారు కనక దుర్గమ్మ తల్లి ఆ బ్రిడ్జి మీద కూర్చుని ఉన్నారు. కుట్రదారుల పని కూడా చూడాలమ్మా దుర్గమ్మ తల్లి 🙏🙏🙏🙏 మరి ఎలా పట్టిస్తావో అమ్మా ఈ కుట్ర చేసిన వారిని
Congratulations to one and all. You all had put a lot of efforts without going home and rest. Minister ramanaidu garu lead the teams very well throughout the 20 days. It's a great achievement and now how punish the owners and political supporters in this this incident in near future. Everyone wish yo punish them to maximum. It should be a lesson to others
అంత దుర్గమ్మ తల్లి దీవెనలు, ఈ ఆపరేషన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ adutam చేశారు నిజంగా ఇంతటి techinacal టీం andhra వరం ధన్యవాదములు టీం మెంబెర్స్ పర్టికులర్ ga squba టీం లో చిన్న అనే హీరో రియల్ హీరో అతను చాలా డేరింగ్ చేసాడు అతనికి నా ప్రత్యేక ధన్యవాదములు మా వైజాగ్ team కి జయహో జయహో వైజాగ్ వచ్చినప్పుడు చిన్న ని కలవాలి అనుకుంటన్నాను అడ్రస్ మరియు ఫోన్ no ఉంటే ఇవ్వండి
కాకినాడ అబ్బులు టీం వారికి ప్రజల తరపున ధన్యవాదములు దీనికైనా ఖర్చు ఆ పడవల ఓనరు వాళ్ళ దగ్గరే వసూలు చేయండి లేదా అరెస్ట్ చేసి యావజ్జీవ కారాగార శిక్ష విధించండి
అద్భుతం అండి విజువల్స్ శశి టీవీ ఛానల్ గారికి నా యొక్క హృదయ పూర్వక ధన్యవాదాలు ఇంత క్లారిటీగా మీరు మాకు చూపించినందుకు
గొప్ప ఆపరేషన్ ఇంజనీర్సువిజయం. మూడుయూనిట్స్ సమిష్టి క్రృషి...Congrats to all...
Great sucess ❤
Dochukuntu dachukunna addagadidala daggaralone I rabattali karchulanni vupekshinchekudadu
Great success. Congrats to all who participated in this critical operation. Hats off to all.
Congratulations and thanks to all who are involved in the successful operation
Excellent.great success 💐💐💐👏👏👏👌👌👌👍👍👍జయీభవ... విజయీ భవ....
ఖర్చంతా బోట్ల ఓనర్ల మీద వెయ్యాలి
100%
అయ్యా మీ ప్రవీణ్యం, సాహసానికి, ఓపిక, కష్టానికి మీరు సాధించిన ఈ విజయానికి మీకు పాదాభి వందనాలు.
వారం రోజుల పాటు కష్టపడి 3 బోట్లను పైకి లేపిన వారందరికీ నా నమస్కారములు
Congratulations to the great and dedicated team of Abbulu and team.Special thanks Sri Kannayya Naidu garu and Nimmala Ramanaidu garu for their relentless efforts in bad weather also.Wishing all the team Goddess Durga will usher blessings.
Congratulations to the all the team members
Thanks to.engineers.workers.
అద్భుతాన్ని సృష్టించారు,కష్టం ఫలించింది👌🙏💐🌹
Tq brother 🎉
హేట్సాఫ్ ఈ ఆపరేషన్ చేసిన ఇంజనీర్లు అందరికీ ❤సెల్యూట్ 👍👍👍👍👍👍👍👍
చాలా బాగా అప్డేట్ ఇచ్చారు👍👍
Congratulations and thanks to the engineers and Abbulu gari team. All of these done good job.
Congratulations to all teams
అద్భుతం. దీనికి ఐన ఖర్చు ఉషాద్రి, రామ మోహనరావు ల నుంచి వాళ్ళ ఆస్తులు వేలం వేసేయినా రాబట్టాలి.
ఖచ్చితంగా వసూలు చెయ్యాలి ఎందుకంటే వైసిపి తీవ్రవాదులు అనుకున్నట్టుగా ఒక్క గేట్ అయినా కూల్చడం జరిగి ఉంటే ఎన్నో ఇళ్ళు కూలిపోయి ఉండేవి. లక్షలాది మంది ప్రజలు చనిపోయి ఉండేవారు.
కనీసం ఈ బోట్లనైనా వేలం వేయండి.
Prathi PAISA nu vallanundi vasoolu cheyyali.
Vallavi saripokapote mevi kuda esi kadatam lendi kangaru padakandi ado me rupai karchu pettinattu 🤣
❤ yessssssss,ఆ బోట్లని వేలం వేసి,ఖర్చులు రాబట్టుకోవాలి ❤❤❤
కనకదుర్గ అమ్మవారి దయవల్ల ఆపరేషన్ సక్సెస్
ఈ ఆపరేషన్లో పాల్గొన్న అన్ని ఇంజనీరింగ్ బృందాలు ఎంతో కష్టపడి ఒడ్డుకు చేర్చిన సాంకేతిక నిపుణులు కార్మికులకు నా పాదాభివందనములు ఈ రాష్ట్రాన్ని ప్రజలని ఎంతో విపత్తు నుంచి కాపాడారు
Great job Kanniah Naidu garu, team Beckam, Abbulu garu team and all . 👏👏👏
The great job. No words to express my feelings. This i sd pride of our technology. Saved the newly born AP. Everyone is owes to u all great wariors who shed their swet. Thanks
విపత్తులు వస్తే ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలు భవిష్యత్తు తరాలకు ఉపయోగం ఉంటుంది.
Great work. All participants deserve high appreciation and fitting payment. Jai Hind.
Jai durgamata ji ki pranam.congrats all efforts include officials and technical persons,whose who are working at projet.
Thank god.10రోజులుగా పడిన వేదన ఈరోజు తీరింది
excellent work
అందరు కలసి succeful గా బోట్లని బయటికి తీసుకొచ్చారు థాంక్యూ బ్రదర్ జై సీబీన్
బారతదేశ ఆణిముత్యాలు మీకు సెల్యూట్ చేస్తున్నాము దుర్గమ్మ దయ వలన బ్యారేజ్ డ్యామేజ్ కాలేదు అమ్మ దయ మీకు ఎల్లపుడూ వుంటుంది మూర్ఖులకు కటినమయిన శిక్ష పడాలి
అందరికీ అభినందనలు
👌👏👏👏అద్భుతం,
Great job 👍🏿
ఆ తీసిన బోటులని దుర్గా ఘాట్ దగ్గర ప్రదర్శనగ శాశ్వతంగా ఉండిపోయేలా పెట్టాలి. జరిగిన, అదృష్టవశాత్తు తప్పిన ముప్పు, గత పాలకుల ఉన్మాదం భవిష్యత్తు తరాలకు తెలియాలి. పనికిమాలిన వెధవలని ఓట్లేసి గెలిపిస్తే జరిగే అనర్దాలు, వాళ్ళు ఏఏ స్థాయికి దిగజారి జనాల్ని చంపడానికి వెనుకాడరో శాశ్వతంగా గుర్తుండి పోవాలి.
ధన్యవాదములు
Excellent ! All the Personnel, involved in this operation Deserve " HIGH APPLAUSE " !
All of them should be honored 🎖...Added to the operation, Your commentary is too Excellent, clear and interesting to listen ! Great !!!!
Mee andhariki dhanya vadhamulu.🙏🙏🙏🙏🙏
Very Good Excellent Marvelous and Tremendous attempts removing the 3 Heavy Boats .
Very good information thanks for giving information
You have given us very good information with video.
Great job congratulations to all the teams involved in this operation
Thank you
Great job abbulu team and congratulations
Wonderful job done Hatsoff to you all... Congratulations..
Excellent job without loss of life it is one of the most difficult jobs under water when submerged with heavy load. Congratulations to every one involved in the meticulous operation and making it a grand success and really experience counts along with planning and intelligence and patience. ❤❤❤❤❤
Congratulations
ఉషాద్రి, రామమోహన్, ల మొత్తం ఆస్తి వేలం వేసి govt a. c కి జమ చేయలి
వాళ్ళకి లైఫ్ వేయిలి
Great team ❤namaste
Hats off , super super
Hatsup to all involved
This is the real Engineering task.Thaks to all engineers&skilled mechanics
సూపర్ సూపర్ విజువల్స్ ఛానల్ థాంక్యూ ఛానల్❤
Congrats abbulu team and engineers team
Worked great vallaku🙏🙏🙏💐💐💐
Hats off to you for showing nice videos.
చాలా సంతోషం చాలా కష్టపడ్డారు
Congrats to all
That is unity of our telugu people
Congratulations team work successfully completed
కావడి లో మధ్యలో మనిషి ఉంటారు. అటూ ఇటూ బరువు ( నీళ్ల బిందెల వంటివి లేదా పెద్ద బరువులు) ఉంటాయి. కానీ ikkada అల్లా కాదు అటూ ఇటూ ఉన్న boats మధ్య మునిగిన boat ని mostu ఉన్నాయి. Idi కావి డి రివర్స్ విధానం
super brothers meeru nijamaina heros mega power dega all power stars raitulanu vijayawada prajalaku delta valalku meee goppa sankalpam vijayam charitralo nilichipotundi aaa venkateswara sswamy kanaka durgamma meee ku sadaaa aasirwadistaaru
Jai mata ji
Reporting super Anna
Jai jai ablu team
Congratulations to all the teams who made this operation grand success 🙏🙏🙏
Congratulations to all team members
Good Job by Mr.Abbulu Team and Scooba Divers and All Engineers who has participated in the recovery of submerged boats in the Krishna River.
May God Bless You All Teams.
Jai Hind
Jai Sri Ram
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🎉🎉🎉🎉🌹🌹🌹🙏🙏🙏
Great effort. Congratulations . Success after so much hardwork😊
Thanks to Abbulu team, Engineers team and all workers those are planning nd participate operations
Wonderful
Excellent👍👍👍👍
12రోజులు కష్టపడి పనిచేసిన టెక్నీషియన్స్, జలవనరుల శాఖ సిబ్బందికి, సహాయపడిన ప్రతి వ్యక్తికి కృతజ్ఞతలు 🙏🏻🙏🏻. ఇక బోట్లు వదిలిన వారిని కూడా కట్టేసె పని పట్టాలి.
Thanks to all participated in this crucial work
Very very good job
Hats off to all the members who participated in removing boats from the barrage.
Hearty congratulations To Sri Abbulu(My Eldest Brother's Nick Name) and His Team For The Historical
Selfless and Unparalleled Success In Removing Stuckup Boats Before The,Barrage Gates Without Least Damage To The Barrage.LongLive The Team To Save The Dams and Barrage Gates In Future
And Save The Country.
Congrats team
Padabivadnam those who are participate
Great achievement 🎉🎉🎉
చాలా బాగా చూపించారు
కనక దుర్గమ్మ తల్లి ఆ బ్రిడ్జి మీద కూర్చుని ఉన్నారు.
కుట్రదారుల పని కూడా చూడాలమ్మా దుర్గమ్మ తల్లి 🙏🙏🙏🙏
మరి ఎలా పట్టిస్తావో అమ్మా ఈ కుట్ర చేసిన వారిని
Congratulations to one and all. You all had put a lot of efforts without going home and rest. Minister ramanaidu garu lead the teams very well throughout the 20 days. It's a great achievement and now how punish the owners and political supporters in this this incident in near future. Everyone wish yo punish them to maximum. It should be a lesson to others
అంత దుర్గమ్మ తల్లి దీవెనలు, ఈ ఆపరేషన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ adutam చేశారు నిజంగా ఇంతటి techinacal టీం andhra వరం ధన్యవాదములు టీం మెంబెర్స్ పర్టికులర్ ga squba టీం లో చిన్న అనే హీరో రియల్ హీరో అతను చాలా డేరింగ్ చేసాడు అతనికి నా ప్రత్యేక ధన్యవాదములు మా వైజాగ్ team కి జయహో జయహో
వైజాగ్ వచ్చినప్పుడు చిన్న ని కలవాలి అనుకుంటన్నాను అడ్రస్ మరియు ఫోన్ no ఉంటే ఇవ్వండి
We should immediately arrest Jagan as a preventive measure - in light of this and various other aspects, including the Tirupati Laddu case.
Good, culect money And penalties for the Boats owners...
JaiTelugudesam jaicbn Tanks Great job
దానికి అయిన ఖర్చు వాళ్ళ దగ్గర వసూల్ చెయ్యండి బాబు గారు. అది ఎంతైనా సరే.
🌹🌹🙏🙏🙏🌹🌹👍👍👍👍🙏🌹🌹
Excellent anchoring
Operation to remove boats success. Operation to enquire culprits and to put them jail is pending
కాకినాడ అబ్బులు టీం వారికి ప్రజల తరపున ధన్యవాదములు దీనికైనా ఖర్చు ఆ పడవల ఓనరు వాళ్ళ దగ్గరే వసూలు చేయండి లేదా అరెస్ట్ చేసి యావజ్జీవ కారాగార శిక్ష విధించండి
the total expenditure to be recoved from the boat owners.
స్టోరీ ని ముందుకు సాగ నివ్వు , రిపోర్టర్ గారు.
Ee operation lo palgoni kastapadina andariki govt, mariyu prajalu yentho runapadi vunnaru.
ಎಕ್ಸಲೆಂಟ್ ❤
Shubham!
ఆఅయినకరుచు దనంమెుతౖంవాడిఆసుౖలు వేలంవేసిగానీ తాకట్టు పెట్టి వసూలుచేయండీ మెదా వులారా
67 number pillar వద్ద ఉన్న boat సంగతి?
Entha kashtam?
4 va boat eamiaeindi anna
Barada party vallu edustaru kada.
Inkeppudyna emyna boats vasthe, vati yajamanulanu uri theeseyyali.
అబ్బులు గారు మీకు మా హృదయ పూర్వక అభినందనలు
అబ్బులు గారు టీమ్ మీరూ రాష్ట్రానికి చేసిన మేలు సూపర్
JaiTelugudesam jaicbn Tanks Great job
Very good 🎉🎉🎉🎉