Mangli Super Song For KCR Entry | TRS Praja Ashirvada Sabha - Patancheru | Telangana | YOYO TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @Hydarabad.1994
    @Hydarabad.1994 ปีที่แล้ว +4

    ఈ పాట వింటుంటే కెసిఆర్ మన తెలంగాణ సీఎం అవడం ఎంతో గర్వం అనిపిస్తుంది

  • @ShashidharJujjuru
    @ShashidharJujjuru 10 หลายเดือนก่อน +1

    Super hit songs 🎵.

  • @sreep4317
    @sreep4317 5 ปีที่แล้ว +5

    Song kirakuuuuu undhi 👌👌👌👌👌

  • @kethavathrajendar6709
    @kethavathrajendar6709 5 ปีที่แล้ว +3

    గుడ్ సాంగ్స్ మంగ్లీ గారు....రాబోయే రోజులలో మీకు మంచి వస్తుంది

  • @purushothamrao8715
    @purushothamrao8715 6 ปีที่แล้ว +278

    నేను ఆంధ్రా బిడ్డనుకానీ
    నాకు తెలంగాణా ప్రజల యేస బాశ నాకు చాలా చాలా ఇష్టం ....చాలామంది మంచినాయకులు వీరులు .కళాకారులు పుట్టిన గడ్డ తెలంగాణా
    మా నుంచి విడిపోవడం మాకు కొంత కలతను మిగిల్చింది ..కాని మన తల్లి భాశ మనల్ని ఎప్పటికి ఒకటి లానే కలిపి వుంచిద్ది అని నా నమ్మకం ..
    మా ఆంధ్రలో యువకులకు మంచి ఉద్యోగాలు దొరక్క యువత ఉద్యోగాలకోసం సతమత మవుతున్న పరిస్టితులు ఎక్కడ బడితే అక్కడ కనిపిస్తున్నవి దోపిడీ నాయకులు అంద్రాను యేలుతున్నారు....ఇప్పుడు ఆంద్ర నుండి తెలంగాణా లోనికి రాజకియ్య లబ్దికోసం వస్తున్నారు .. వస్తున్నా ఒక్కొక్కడికి గుడ్డలు ఉడిపోఎట్టుగా తరిమి కొడతారని నా నమ్మకం
    జై తెలంగాణా జై జై తెలంగాణా,,...... ఆంధ్రా వాడినోట జై తెలంగాణా అని వస్తున్నది అని మీరు అచైర్య పోనవసరం లేదు మీరు మీ లబ్దికోసం తెలంగాణా పోరాడి సాదించిన వారు మీరు....
    పోరాడి తెచుకున్న తెలంగాణాని పోరంబోకొల్ల చేతుల్లో పెట్టకుండా మంచి నాయకుల(KCR) చేతుల్లో పెడితే ఎబ్బతికి అయినా మంచి భవిష్యత్ వుంటుంది అని అనుకుంటున్నాను

    • @mahendermyakala3924
      @mahendermyakala3924 6 ปีที่แล้ว +2

      Kruthagnalu annna😍😍😍😍😍

    • @avenkat6472
      @avenkat6472 6 ปีที่แล้ว +4

      Super bro Thanq you

    • @vajhalarammohan
      @vajhalarammohan 6 ปีที่แล้ว

      .

    • @saichannel805
      @saichannel805 6 ปีที่แล้ว +5

      superb me too from a.p

    • @Maddy-cq2vc
      @Maddy-cq2vc 6 ปีที่แล้ว +2

      Well said bro iam from Kurnool working at Warangal..i also pray for TRS

  • @uppigoudgoud5794
    @uppigoudgoud5794 5 ปีที่แล้ว +9

    సర్ తెలంగాణ సీఎం గా మీరు ఉండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ

  • @chinmay0807
    @chinmay0807 6 ปีที่แล้ว +16

    Really kcr gaaru meeru chaala great....i am a big fan of u sir...

  • @ksrishanthKukunur
    @ksrishanthKukunur 4 ปีที่แล้ว +1

    I think cm kcr garu was the best cm I had ever seen

  • @mudraboinanagaraju270
    @mudraboinanagaraju270 6 ปีที่แล้ว +2

    Mongli super senior telangana singer congrats

  • @దానియేలుపాస్టర్
    @దానియేలుపాస్టర్ 3 ปีที่แล้ว +2

    విలువ ఉన్న వారితో ఉంటే విలువ వాస్తది నికు మంగ్లి

  • @mvenkat4818
    @mvenkat4818 6 ปีที่แล้ว

    కారణజన్ముడు కెసిఆర్ జై తెలంగాణా

  • @gundasanthoshkumar9087
    @gundasanthoshkumar9087 6 ปีที่แล้ว +4

    Mangli garu real you have great voice, fidhaaa chesav janallanu

  • @crazymusic4651
    @crazymusic4651 5 ปีที่แล้ว +1

    Super song asla........1st best song in india to any politician

  • @sirishasesapu3662
    @sirishasesapu3662 6 ปีที่แล้ว +1

    Suprr mangali garu ur songs r awesome

  • @ravinderdamera5042
    @ravinderdamera5042 6 ปีที่แล้ว +27

    Super sister jai trs

  • @venkateswararaog2045
    @venkateswararaog2045 6 ปีที่แล้ว +4

    As long as Madam MANGLI sweet voice songs are there in TELANGANA ,
    TRS under KCR will win again and again with bumper majority and rule the Bangaru TELANGANA.

  • @ramuakul2448
    @ramuakul2448 4 ปีที่แล้ว +10

    మీరు పనికీ వచే వల్ల గురిచి పడలి అక్క నికు🙏🙏🙏

    • @brsfanshandle
      @brsfanshandle 3 ปีที่แล้ว

      Ayina mukya manthri
      Inta Kante Pani chesevllu Desham lo ne dorkaru cm la lo

  • @Vinay_Panagal
    @Vinay_Panagal 6 ปีที่แล้ว +6

    మంగ్లీ సూపర్ గా ఉంది

  • @rvrvision770
    @rvrvision770 4 ปีที่แล้ว +3

    Goosebumps 🙏🙏🙏🐅

  • @nagannaduggi1095
    @nagannaduggi1095 5 ปีที่แล้ว

    Super mangli x lent ni songs

  • @NareshNaresh-dj5jz
    @NareshNaresh-dj5jz 3 ปีที่แล้ว +1

    Super akka song 👌👌👌

  • @santhusan5239
    @santhusan5239 6 ปีที่แล้ว

    Supper mangli ni valley malli cm ayyadu kcr niku following akkauva undi jai kcr

  • @keerthanarishi
    @keerthanarishi 4 ปีที่แล้ว

    Jai Telangana & jai KCR

  • @jaimangli6798
    @jaimangli6798 6 ปีที่แล้ว +1

    ఐ లవ్ మై మంగ్లీ డార్లింగ్ ....i am big fan మంగ్లీ డార్లింగ్

  • @mohammadmohammad1371
    @mohammadmohammad1371 4 ปีที่แล้ว

    Ur songs super

  • @vaddepallimadhavi205
    @vaddepallimadhavi205 3 ปีที่แล้ว

    Akka nuvu supar and voice 👌👌👌👌👌👌akka

  • @hindupuryellappa905
    @hindupuryellappa905 6 ปีที่แล้ว +1

    Super.. Jai Telangana

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 3 ปีที่แล้ว +1

    Mangli Garu has got highly husky and Sweet voice like L. R. Eashwari Garu, a legendary Singer of Yester years. She has got a bright future. She is the choice of Tollywood singing several songs in latest pictures today.

  • @kathivenkatareddy8091
    @kathivenkatareddy8091 6 ปีที่แล้ว +139

    mangli ur song is excellent.ur telangaana bidda

    • @KASOJUNANDAKISHORECHARY
      @KASOJUNANDAKISHORECHARY 6 ปีที่แล้ว +1

      Mangli Not Telanagana Danni Evaru Andra Lo Dekaru ,,,Danadi Rayalaseema

    • @prakashraj3828
      @prakashraj3828 6 ปีที่แล้ว +1

      She is chittoru district

    • @Animithuak3753
      @Animithuak3753 6 ปีที่แล้ว

      Arey verri pulka nanda kishore region religion tho em panira ..her voice @ song singing is superb...

    • @ramubanoth5025
      @ramubanoth5025 6 ปีที่แล้ว

      Hi hi no

    • @kavalikumar9673
      @kavalikumar9673 6 ปีที่แล้ว

      She is from mahaboobnagar

  • @gonthinaramarao7184
    @gonthinaramarao7184 6 ปีที่แล้ว

    GOD'S GIFT POST.

  • @laxmirudra3917
    @laxmirudra3917 6 ปีที่แล้ว +3

    Excellent voice akka

  • @chinaschinnas3388
    @chinaschinnas3388 6 ปีที่แล้ว

    Super song sister nice

  • @vijayavijaya7123
    @vijayavijaya7123 3 ปีที่แล้ว +1

    Jai kcr Jai mangli 🚗🚗🚗🚗🚗🚗Jai car car gurtuke mana vote

  • @rahulallu6533
    @rahulallu6533 6 ปีที่แล้ว +2

    Awesome voice and song

  • @dharmarapusatheesh5857
    @dharmarapusatheesh5857 4 ปีที่แล้ว +1

    Mangli Garu meru superrrr

  • @angothsuresh7972
    @angothsuresh7972 5 ปีที่แล้ว

    Suuuuupppppeeeerrrrr song, jai kcr jai telangana

  • @NareshKumar-rm6cw
    @NareshKumar-rm6cw 6 ปีที่แล้ว +1

    Super mangli. Thanks for for ur contribution.

  • @manoharreddychintu4348
    @manoharreddychintu4348 6 ปีที่แล้ว +7

    Superb Akkaya

  • @DevenderManthri
    @DevenderManthri 6 ปีที่แล้ว +1

    Jai Telangana Song Super

  • @ranganaidu2230
    @ranganaidu2230 6 ปีที่แล้ว +196

    ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్దుల ఉద్యమ ఫలితం తెలంగాణ .....

  • @reevanth1894
    @reevanth1894 6 ปีที่แล้ว +1

    As long as Telangana state exists the kcr is the cm.

  • @achibangaram5323
    @achibangaram5323 6 ปีที่แล้ว +5

    Super kcr jai kcr🙏

  • @Anand-fh1gt
    @Anand-fh1gt 6 ปีที่แล้ว +3

    Song is superb.....

  • @gallanarsimulunarsimulu2819
    @gallanarsimulunarsimulu2819 3 ปีที่แล้ว

    Super akka

  • @visweswararaoestamsetti1600
    @visweswararaoestamsetti1600 6 ปีที่แล้ว +3

    We came from vijayawada and settled in hyderabad, we like KCR Ji because of his leadership qualities. we salute for his amazing analization power and his commitment towards poor people development

    • @yallarajaiah4999
      @yallarajaiah4999 2 ปีที่แล้ว

      Hm Hm ।b bb. bb bbbbbb bb tbb b btnbb b. b bbbbbbbbbbbb bbb bbtbbb bbtbbbtbbbb bbbbbtbbbbtbbbbbbbbbbbbbbbbb b b b b nm bt bb bb bbbb. b. ।bn bbbbb nbbtb bbb. Bb. ।. Bbbbb bbb b bbbb. Bb b.. Bb b b bbbb. Bb. Hmmm B bbb b. B. Bb. B.. b. Tbbb n . Bb. bbb.. b. B. ;; bb. ।bb b bbb b. b bb nb. B. B.. B. ।b . B bbb. Bb B.. B!।bb. ।b । b।। b।bbn.bb b .b .b bb. 5b&b

  • @asfriends3504
    @asfriends3504 6 ปีที่แล้ว +8

    బెస్ట్ సాంగ్ బెస్ట్ సీఎం మన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు

  • @villagememorablevideosvill2391
    @villagememorablevideosvill2391 6 ปีที่แล้ว +5

    Superb song..mangli

  • @demudubabu8143
    @demudubabu8143 6 ปีที่แล้ว +1

    Superbbb

  • @praveenv1108
    @praveenv1108 6 ปีที่แล้ว

    Telangana vachinanka chalamandi singers popular ayyaru. Jai Telangana. JAI KCR

  • @kuwaitindia6284
    @kuwaitindia6284 6 ปีที่แล้ว

    Nade Ap kani kcr garu mi telanganani baga paripalinchadu mi kosam entho kasta pade miku pratheka telangana tesukoni vachadu miku anni manche panulu chesadu mi lanti nayakudu ma Ap ki kuda C.M kavalani korukuntunam sir jai telagana congratulations sir ilove you all

  • @tapalalaxman3115
    @tapalalaxman3115 6 ปีที่แล้ว

    Very good singer mangli bright future for you

  • @ravivangapandurawi8758
    @ravivangapandurawi8758 6 ปีที่แล้ว +31

    Akka nuvvu super

  • @thulasivenkat9781
    @thulasivenkat9781 6 ปีที่แล้ว

    God of Telangana and father of Telangana

  • @hamedali398
    @hamedali398 6 ปีที่แล้ว +53

    Looks like TRS musical party is on

  • @MdAziz-jp1bd
    @MdAziz-jp1bd 2 ปีที่แล้ว

    jai Telangana jai kcr superb neta super padakaalu jai kisan jai Javan desh Ka neta kcr

  • @manikumarkatukuri7437
    @manikumarkatukuri7437 6 ปีที่แล้ว

    awe some jai kcr jai telangana

  • @anandhagareanji9781
    @anandhagareanji9781 6 ปีที่แล้ว +7

    Nice songs akka

  • @ajayeligeti2282
    @ajayeligeti2282 5 ปีที่แล้ว

    Super Akka..

  • @skshahina4251
    @skshahina4251 6 ปีที่แล้ว

    Mangale u are super duper 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @nareshchelloji8655
    @nareshchelloji8655 6 ปีที่แล้ว +11

    nice akka

  • @vrnayaknayak5234
    @vrnayaknayak5234 6 ปีที่แล้ว +1

    Mangli Garu super super woohoo super

  • @krishnadurgam9093
    @krishnadurgam9093 6 ปีที่แล้ว +330

    సర్ మీరు బ్రతికున్నంత వరకు మీరే తెలంగాణకు సిఎం గా వుండాలి Jai Telangana Jai kcr

  • @satyanarayanadharmavaram2233
    @satyanarayanadharmavaram2233 4 ปีที่แล้ว

    Super Duper Song

  • @MKENTERTAINEMENTS
    @MKENTERTAINEMENTS 6 ปีที่แล้ว +9

    గులాబీ దళపతి King KCR 🙏🙏🔥🔥🔥🔥

  • @bollaramkumariyesanna6433
    @bollaramkumariyesanna6433 3 ปีที่แล้ว

    Akka nuvvu super super

  • @brsfanshandle
    @brsfanshandle 3 ปีที่แล้ว

    సూపర్

  • @chandraiahakku1367
    @chandraiahakku1367 6 ปีที่แล้ว

    Super akka jai TRS jai KCR

  • @geethanjalishivarathri4018
    @geethanjalishivarathri4018 6 ปีที่แล้ว +1

    Really ga adi CM garu great.

  • @daretodreamwintoachieve6591
    @daretodreamwintoachieve6591 6 ปีที่แล้ว +1

    Weah beautiful singing mangli gaaru

  • @santhusanthu7041
    @santhusanthu7041 6 ปีที่แล้ว +58

    akka dress kuda pink de veskunnav 😁😁

  • @kandidevi3262
    @kandidevi3262 4 ปีที่แล้ว

    Mangali lanti singer e india ku vundali

  • @sureshsuri2605
    @sureshsuri2605 6 ปีที่แล้ว +1

    u dnt worry kcr sir meere malli cm jai Telangana jai jai Telangana

  • @kalyankanna2270
    @kalyankanna2270 6 ปีที่แล้ว +50

    Kcr ktr garuuuuu meru chesina manchi panuley mimalni mali gelipisthaeiiii kachithangaaa

    • @thotakarthikpatel1346
      @thotakarthikpatel1346 6 ปีที่แล้ว

      Em chaysirra Mik em telsu,telngana 2014 lo migul buget lo unna states lo 1st palce epdu,2018 lo 2laks 60 thousand crore appulu unnai. ,dinik Jai kcr kada

    • @gollanagesh3602
      @gollanagesh3602 4 ปีที่แล้ว

      Boo p

  • @kasireddy7300
    @kasireddy7300 6 ปีที่แล้ว

    Very good

  • @saratbindu
    @saratbindu 4 ปีที่แล้ว +7

    goosebumps

  • @చదరంగం
    @చదరంగం 3 ปีที่แล้ว +1

    Amaraverula balidanamu & vedyarthula poratamu
    Telangana kala sakaramu

  • @udarirakesh4806
    @udarirakesh4806 4 ปีที่แล้ว +2

    Jai k c r 💪💪💪

  • @santhoshkiranashop2146
    @santhoshkiranashop2146 2 ปีที่แล้ว

    KCR garibi good morning super political super good price Nizamabad district svk thank you

  • @thirumaleshg1204
    @thirumaleshg1204 6 ปีที่แล้ว

    Super song akka

  • @venkatkrishnamaragani5423
    @venkatkrishnamaragani5423 6 ปีที่แล้ว

    Song superb....................

  • @govindachowdary6336
    @govindachowdary6336 5 ปีที่แล้ว

    Super song mangli

  • @ksanthosh9791
    @ksanthosh9791 6 ปีที่แล้ว +37

    Hi mangli your song is well,

  • @g.laxmilaxmi515
    @g.laxmilaxmi515 6 ปีที่แล้ว

    Jai Telangana Jai Jai Telangana

  • @shivaraja1941
    @shivaraja1941 3 ปีที่แล้ว

    రాజకీయ నాయకుల ఆస్తి RTI పరిధిలోకి రావాలి. ప్రతి నెల వీళ్ళ ఆస్తులపై AUDITING చేయాలి
    కాస్త ఓపికతో కామెంట్ చదివి,కాపీ&షేర్ చేయండి🙏
    ప్రభుత్వం మన నుంచి వసూల్ చేసిన టాక్స్ డబ్బులు
    👍మన పేరు మీద ఉన్న ప్లాట్, భూమి, ఇల్లు ని వేరొకరికి అమ్మిన లేదా కొనుక్కున్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో STAMP DUTY,Mutation, Registration టాక్స్ కడుతున్నాం
    👌మొబైల్ కొనుక్కున్న ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి18% టాక్స్ కడుతున్నారు.మనం కొనే ప్రతి వస్తువు పై MRP ఉంటుంది అంటే గమనించండి దాని క్రింద PRICE INCLUSIVE OF ALL TAXES అని ఉంటుంది.
    👌తెలంగాణ రాష్ట్రం మద్యం మత్తులో మునిగిన రాష్ట్రాల్లో దేశంలోనే నెంబర్1.మద్యం తాగుతున్న వారు అత్యధికంగా టాక్స్ సుమారు70% EXCISE టాక్స్ కడుతున్నారు. ఈ టాక్స్ మొత్తం డబ్బులు రాష్ట్రమే తీసుకుంటుంది. కేంద్రానికి ఇవ్వదు.
    👌ఒక ఊరు నుంచి వేరే ఊరికి వెళ్లిన టాక్స్, ప్రైవేట్ స్కూల్ చదువుకు టాక్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ కి కూడా టాక్స్
    👌ప్రతి వ్యక్తి తన బైక్ కార్ లారీ ఆటో కోసం కొనుక్కొనే పెట్రోల్ డీజిల్ పైన,గ్యాస్ పై Excise&VATటాక్స్,
    👌మహిళ కొనుక్కొనే చీర,బంగారం,lipstick, గాజులు లాంటి వస్తువులపై టాక్స్
    👌ప్రభుత్వ ఉద్యోగి నెల జీతం నుండి ప్రొఫెషనల్ టాక్స్ కడుతాడు. మరియు సంవత్సరానికి ఇన్కమ్ టాక్స్
    👌ఉదయము లేచినప్పటినుంచి ప్రతీ వస్తువు పైన టాక్స్ కడుతున్నాం. బ్రష్, పేస్ట్, సబ్బు,చీపురు కట్ట, టీవీ,fridge, వాషింగ్ మెషీన్, ఫ్యాన్,బుల్బ్ switch, కుర్చీ బెడ్,బియ్యం, rice cooker, stove,టార్పాలిన్ కవర్,బ్యాగ్, షాంపూ పై టాక్స్.వీటి పై కూడా MRP PRICE INCLUSIVE OF ALL TAXES ఉంటుంది
    👌వస్తువు కొనేటప్పుడు దానిపై18%GST అంటే అందులో రాష్ట్రం వాటా 9%కేంద్రం వాటా9%తీసుకుంటుంది. అంటే 10000 ఫోన్ రేట్ అయితే అందులో 1800టాక్స్,8200ఫోన్ ధర
    👍రెస్టౌరెంట్ వెళ్లి టిఫిన్, భోజనం,డిన్నర్ చేసిన, పార్సెల్ తెచ్చుకునే ప్రతి ఆహారం పైన ప్రభుత్వం టాక్స్ వసూల్
    👌మన రాష్ట్రంలో ఉన్న మైనింగ్, ఇసుక, బొగ్గు సంస్థలు ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇస్తున్నాయి
    👌సేల్స్ టాక్స్ కూడా ప్రజల నుంచి ప్రభుత్వం వసూల్ చేస్తుంది అంటే ఒక వ్యక్తి ఏదైనా వస్తువును బయట మార్కెట్ లో అమ్మడానికి వేసే టాక్స్
    👌ఏదైనా వస్తువు ఎగుమతి చేసిన లేదా మన ఇంటికి దిగుమతి చేసుకున్న ప్రభుత్వానికి టాక్స్ కడుతున్నాం
    👌పబ్, బార్లు, డిస్కో, సినిమా హాల్ లాంటి వాటి నుంచి ENTERTAINMENT టాక్స్ వసూల్ చేస్తుంది.
    👍 కష్టపడి కొనుకుంటున్నా బైక్,కార్, ఆటో పైన రిజిస్ట్రేషన్ టాక్స్, లైఫ్ టైం రోడ్ టాక్స్ కడుతున్నాం
    👌మన నుంచి ప్రభుత్వం PROPERTY టాక్స్ వసూల్ చేస్తుంది
    👌కష్టపడి రూపాయి రూపాయి ఖర్చు చేసి కట్టుకున్న ఇంటిపై HOUSE టాక్స్ కడుతున్నాం
    👌కార్పొరేట్ సంస్థల నుంచి corporate టాక్స్ వసూల్ చేస్తుంది
    👌కేంద్ర ప్రభుత్వం వసూల్ చేసే టాక్స్ లో 40%డబ్బుని రాష్ట్రానికి ఇస్తారు
    👌మనం,మన తల్లి దండ్రులు, బంధువులు ఇట్లా ప్రతి ఒక్కరు చేసే వ్యాపారం పై కూడా ప్రభుత్వానికి టాక్స్.
    👌అలాగే మనం తిరుపతి,శ్రీశైలం, ఇతర దేవాలయాలకు వెళ్ళినప్పుడు హుండీలో వేసే డబ్బు, బంగారం
    👌రైతుల నుంచి వసూల్ చేసే AGRICULTURE మార్కెట్ CESS
    👌ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా టాక్స్ వసూల్ చేస్తది
    👎TRS పార్టీ నాయకులు కేసీఆర్ సార్ ని ₹2000/-ఇచ్చే పెద్దకొడుకు అని, కళ్యాణ లక్ష్మీ, రైతు బంధు, డబల్ల్ బెడ్ రూమ్ కట్టించారు అని,కాళేశ్వరం ప్రాజెక్ట్ కి,మిషన్ భగీరత, మిషన్ కాకతీయ లాంటి పథకాలకు డబ్బులు మంజూరు చేశారు అని అంటారు
    👍నిజానికి మన నుంచి వసూల్ చేసిన లక్షల కోట్ల డబ్బు నుంచి ముఖ్యమంత్రిKCR కి,KTRకి,MLA,MP లకు జీతం, వాళ్ళకి తిరగడానికి కార్,కారులో పెట్రోల్ డీసెల్,వారి ఇంటికి ప్రతి రోజు న్యూస్ పేపర్ వస్తున్నాయి
    👍కానీ అధికారంలో ఉన్నTRS అందరూ తమ పదవిని అడ్డం పెట్టుకుని అవినీతి స్కాం లు,భూ కబ్జాలు,ఇసుక దందా లాంటి అక్రమాలతో కోట్లు సంపాదిస్తారు.
    1.మన డబ్బులతో ఫార్మ్ హౌస్ లు కట్టుకుంటారు
    2..మన డబ్బులతో రియల్ ఎస్టేట్ బిసినెస్ చేస్తారు
    3.కొత్త కార్లు కొంటారు
    4.మన డబ్బులతో వాళ్ళు కాలేజ్ లో, హాస్పిటల్స్ లో,లిక్కర్ టెండర్, వివిధ సంస్థల్లో బినామీ పెట్టుబడులు పెడతారు
    5.వాళ్ళ పిల్లలు best costly స్కూల్లో, కాలేజ్ లో విదేశాల్లో చదువుతారు
    6.వాళ్లకు జబ్బులు వస్తే best costly super స్పెషలిటి హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు.
    👍కేసీఆర్ గారి, ktr గారి, కవిత గారి, హరీష్ రావు గారి, mp సంతోష్ రావు గారి, TRS కార్పొరేటర్,MLA MP MLC మినిష్టర్ ల ఆస్తులు,అట్లాగే MIM పార్టీ నాయకుల ఆస్తులు రాజకీయ పదవిలోకి రాకముందు మరియు ఇప్పుడు ఎంత?ఎట్లా ఆస్తులు పెరిగాయి? ఆలోచించండి.అన్నీ పార్టీలు దోచుకునే పార్టీలే Freedom of expression,Right to Question, politicsని తెలుసుకోండి

  • @srikanthyadav8984
    @srikanthyadav8984 6 ปีที่แล้ว

    Jai telangana ni mudhu yavaru sariporu nuve yapatiki cm .jai kcr

  • @KommuyadagiriGiri786
    @KommuyadagiriGiri786 ปีที่แล้ว

    ❤🎉 Jai kcR 1 India Telangana BRS Wanaparthy Jeella Raigadda Giri

  • @khabeernayak643
    @khabeernayak643 6 ปีที่แล้ว

    Excellent

  • @kumarBobbil
    @kumarBobbil 6 ปีที่แล้ว

    Supper.song.in.telagana.akka

  • @pkpk-rb9oo
    @pkpk-rb9oo 6 ปีที่แล้ว

    Mangli akka nuvo super voce challa super love you akka kcr zindabad

  • @bankaakashyadavakashyadavb5615
    @bankaakashyadavakashyadavb5615 6 ปีที่แล้ว

    super akka

  • @ramakrishnapadma4946
    @ramakrishnapadma4946 4 ปีที่แล้ว

    Super ga

  • @sagarnayak1305
    @sagarnayak1305 6 ปีที่แล้ว

    Superb

  • @srinudancer9620
    @srinudancer9620 6 ปีที่แล้ว +1

    Nuu super Magli..

  • @yaswanthmanikanth5793
    @yaswanthmanikanth5793 6 ปีที่แล้ว

    nice akka Ni talent super naku akkada election taliyadhu but nv Baga padavo

  • @nandumudhiraj6881
    @nandumudhiraj6881 6 ปีที่แล้ว +23

    Super song mangli akka nuvu Telangana bidda jai kcr Mali Ravali nuvu jai kcr

  • @ganji830
    @ganji830 4 ปีที่แล้ว

    Telangana god our kcr🙏

  • @bamanbaman3105
    @bamanbaman3105 3 ปีที่แล้ว +1

    Jai Kcr sir

  • @harathichinna4191
    @harathichinna4191 6 ปีที่แล้ว

    Akka nvu super

  • @korlayyacheekati6152
    @korlayyacheekati6152 6 ปีที่แล้ว

    Nice akka

  • @balubalu-kk3hp
    @balubalu-kk3hp 6 ปีที่แล้ว

    Mangli akka ni songs super
    Jai trs jai kcr😎🙏🙏