40 ఏళ్ల ఉద్దానం సమస్యకు పరిస్కారం.. | Special Focus On Uddanam | CM YS Jagan | Ntv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 พ.ค. 2024
  • 40 ఏళ్ల ఉద్దానం సమస్యకు పరిస్కారం.. | Special Focus On Uddanam | CM YS Jagan | Ntv
    #uddanam #cmysjagan #ntv
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews #apelectionresults #apresults2024

ความคิดเห็น • 269

  • @T.nagamani1367
    @T.nagamani1367 หลายเดือนก่อน +265

    జగన్ అన్న కడప బిడ్డ మా సిక్కోలు జిల్లా కి ముద్దు బిడ్డ జగన్ అన్న మా జిల్లా కి చేసిన అభివృద్ధి ఎప్పటికీ మరవలేము

  • @user-xq3vb2mr3u
    @user-xq3vb2mr3u หลายเดือนก่อน +137

    ఉద్దానం ప్రజలు 1000కోట్లు ఇచ్చిన మన జగనన్న ఋణం తీర్చుకోలేరు ✊✊✊✊✊✊✊✊✊జై జగనన్న

  • @PotnuruUpendra-ws2er
    @PotnuruUpendra-ws2er หลายเดือนก่อน +162

    జననేత వెంట ఆ దేవుడు , మా పెదవాళ్ళం ఎప్పుడు ఉంటాం

  • @SunnyTatapudi
    @SunnyTatapudi หลายเดือนก่อน +220

    దమ్మున్న నాయకుడు జగన్ నెంబర్ వన్ ఛానల్ ఎన్టీవీ

  • @davuluriveerabhadrarao4272
    @davuluriveerabhadrarao4272 หลายเดือนก่อน +181

    జగన్ చేసిన అభివృద్ధిని టీవీ ఛానల్ వాళ్ళు ముందుగానే చూపిస్తే బాగుండేది ఉన్న వాటిని లేనట్లుగా చూపిస్తున్నారు చాలామంది ఛానల్ వాళ్ళు ప్రజలను అయోమయంలో పెడుతున్నారు మీరు చేస్తున్న మంచి పని రాబోతున్న కాలంలో ప్రభుత్వాలు చేసే ప్రతి పని ప్రజలకు చూపించండి ఎన్టీవీ వాళ్లకు ధన్యవాదాలు

    • @NANNAPANENI
      @NANNAPANENI หลายเดือนก่อน

      Amaravati develop ledu munda nayalu

    • @haiamraghu
      @haiamraghu หลายเดือนก่อน +10

      ​@@NANNAPANENIAmrawati ni develop cheyyala? Answer one straight question if you can....nenu/nuvvu Amrawati lo house kattukovaali antey yela?

    • @n.nagaprasadreddy8733
      @n.nagaprasadreddy8733 หลายเดือนก่อน +13

      Na vatakai lo amaravati avadiki kavali

    • @venkataramana5664
      @venkataramana5664 หลายเดือนก่อน

      పచ్చ ఛానల్లు ,పచ్చ పేపర్లు బహిష్కరించాలి అప్పుడే సమాజం బాగుపడుతుంది

    • @ANILKUMAR-op8gw
      @ANILKUMAR-op8gw หลายเดือนก่อน

      ​@@n.nagaprasadreddy8733అది ఒక ఫేక్ రాజధాని. మరో సారి. సిఎం గా జగన్ వస్తె. విశాఖ నుంచే. పాలన జరుగుతుంది

  • @prasaddevi5302
    @prasaddevi5302 หลายเดือนก่อน +81

    ఉద్దానం కిడ్నీ బాధిత ప్రజల సమస్యను శాశ్వతంగా పరిష్కారం😊చేసిన జగనన్న జగనన్న చెప్పేవాడు కాదు చెప్పిన మాటకు కట్టుబడి ప్రజలకు మేలు చేసే నాయకుడు చక్కగా వివరించిన ఎన్టివి వారికి ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤

  • @user-jr8bh6yf6c
    @user-jr8bh6yf6c หลายเดือนก่อน +112

    జగన్ ఆలోచన విధానం గొప్పది.

  • @v.satwikreddy9367
    @v.satwikreddy9367 หลายเดือนก่อน +62

    ఉద్దానం పూర్తి చేసి ప్రజల మనసు తెలిసిన నాయకుడు .

  • @Mahesh-pn1pb
    @Mahesh-pn1pb หลายเดือนก่อน +108

    ఈ ఎన్నికలు రాజకీయ నాయకులు 2దార్లు
    1 జగన్ గెలిస్తే. ****మంచి చేస్తే పెదలుకి మంచి చేస్తే మరిచి పోరు. గుండెల్లో పెట్టుకొంటారు అందుకు మంచి చేయాలి అని ఆలోచిస్తారు
    2 జగన్ ఓడితే******* ఇంత మంచి చేసే జగన్ కి ఓడించారు ఇక మనము ఎంత
    5సం బాగా తిని ఎన్నికల ముందు. ఒక బిర్యాని కొటర్ 500ఇస్తే ఓటు వాళ్ళే వేస్తారు
    అని పిక్స్ అయిపోతారు నాయకులు
    వాళ్ళు ఎలా ఉండాలో మనం ఆలోచించాలి

    • @adireddyyakkanti9948
      @adireddyyakkanti9948 หลายเดือนก่อน +5

      True

    • @ImAgiNehOw_80
      @ImAgiNehOw_80 หลายเดือนก่อน +5

      Yes sir okavela atyasaku poyi cbn vote veste Inka janalaku manchi cheyyalani evariki anipinchadhu

    • @ANILKUMAR-op8gw
      @ANILKUMAR-op8gw หลายเดือนก่อน

      ​@ImAgiNehOw_8ముందు. బాబు గారి నీ నమ్మే స్థితిలో ప్రజలు ఉన్నారా. ఓట్లు వేసే అవకాశం ఉందని. నేను అనుకోను. . జగన్ అన్న. ఏపీ నీ అవినీతి లేని సమాజాన్ని. సృషించాడు

    • @dammusankar9336
      @dammusankar9336 หลายเดือนก่อน +2

      నాదికూడా అదే ఫీలింగ్

  • @Siva_FanOfYsJagan
    @Siva_FanOfYsJagan หลายเดือนก่อน +18

    👉40 సంవత్సరాల ఉద్ధానం సమస్యకు 👉4 ఏళ్ల తన పాలనలో పరిష్కారం చూపిన 💪గ్రేట్ లీడర్ 💖YS Jagan Mohan Reddy...🔥👏

  • @jsnmurthy47
    @jsnmurthy47 หลายเดือนก่อน +101

    గ్రేట్ సీఎం

  • @rajuch2908
    @rajuch2908 หลายเดือนก่อน +34

    మనసున్న ముఖ్యమంత్రి మన జగన్ మళ్లీ రావాలి జై వైసీపీ

  • @madhav8981
    @madhav8981 หลายเดือนก่อน +131

    ఈప్రాజెక్టు కి 900 కోట్లు పెట్టారు. ఈ డబ్బు అమరావతిలో పెట్టి పెద్ద బిల్డింగ్స్ కట్టాలి. అదే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. ఎవడికి కావాలి వాళ్లు ఎలా పోతే. ఆ బిల్డింగ్స్ చూసి మనం అభివృద్ధి చెందాం అని ఫీల్ అవ్వాలి

    • @kalarishiva8214
      @kalarishiva8214 หลายเดือนก่อน +21

      Idi Andaru Artham cheskovali brother

    • @MrsThiru-ew2jl
      @MrsThiru-ew2jl หลายเดือนก่อน +3

      Nuvu manisivena

    • @bhaskarmunjeti7586
      @bhaskarmunjeti7586 หลายเดือนก่อน +3

      ❤️❤️❤️👍🏼

    • @ANILKUMAR-op8gw
      @ANILKUMAR-op8gw หลายเดือนก่อน +21

      అమరావతి. రాజధాని కాదు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం గా తయారు చేశారు. టిడిపి వారు..

    • @rajivgandhimaadu9774
      @rajivgandhimaadu9774 หลายเดือนก่อน +2

      ​​@@MrsThiru-ew2jlమనుషులుగా ఆలోచించ లేని దుర్మార్గులకు అలాగే చెప్పాలి

  • @bhaskarmunjeti7586
    @bhaskarmunjeti7586 หลายเดือนก่อน +26

    చెప్పాడంటే చేస్తాడంటే జై జగన్ ❤️❤️❤️👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼

  • @user-cw9tn8gl1b
    @user-cw9tn8gl1b หลายเดือนก่อน +65

    జగన్ గారు ఇంత మంచీ చేసినదాన్ని కొంచమైన ముందు చూపుతే బగుండేది

  • @user-my1jn5fb4u
    @user-my1jn5fb4u หลายเดือนก่อน +60

    జై హో జగన్ అన్న...🙏🙏🙏

  • @prasadkoratana5589
    @prasadkoratana5589 หลายเดือนก่อน +59

    Real Hero, Honest Person and Committed Leader - CM YS Jagan
    All the best CM YS Jagan garu👍
    Once again Jagan Government 2024

  • @pithanidurgarao5497
    @pithanidurgarao5497 หลายเดือนก่อน +33

    ఇది కదా అబవృత్తి జై జగన్ 🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AjayGupta-xl4vz
    @AjayGupta-xl4vz หลายเดือนก่อน +21

    ప్రజలకు ఉపయోగ పడే పనులు చేస్తే అది అభివృద్ధి కాదా కేవలం కార్లు 150 స్పీడ్ తో వెళ్లే రోడ్లు ఉంటేనే అభివృద్ధ లేక అసలు శున్యం గ్రాఫిక్స్ అధికం ఉంటేనే అభివృద్ధి అనుకునే వాళ్ళ ను భగవంతుడే చూసుకోవాలి

  • @sathishnagireddy1939
    @sathishnagireddy1939 หลายเดือนก่อน +32

    మనసున్న నాయకుడు జగనన్న❤❤❤

  • @gopidesisrinivasulu4930
    @gopidesisrinivasulu4930 หลายเดือนก่อน +39

    Good development Jagan mohan reddy CM👍👍

  • @bandaruapparao9623
    @bandaruapparao9623 หลายเดือนก่อน +45

    Best cm jagan

  • @chanti3333
    @chanti3333 หลายเดือนก่อน +51

    Jai Jagan

  • @varunas2565
    @varunas2565 หลายเดือนก่อน +39

    Jagan❤❤

  • @shaikmuneer2241
    @shaikmuneer2241 หลายเดือนก่อน +34

    Great cm

  • @rammohanreddy8667
    @rammohanreddy8667 หลายเดือนก่อน +38

    Great leader

  • @user-dz7hg7cu4s
    @user-dz7hg7cu4s หลายเดือนก่อน +24

    💐 Jai 💐 jagannana 💐

  • @artismyculture9684
    @artismyculture9684 หลายเดือนก่อน +12

    ఇంత సమస్య రాష్ట్రము లో ఉంటే ఆకాశం తన్నే రాజధాని కావాలంట, రాష్ట్రము లో వుండే డబ్బాంతా రాజధాని లో పోయాలంట.... చెత్త cbn

  • @Infradbr77
    @Infradbr77 หลายเดือนก่อน +23

    Jai Jagan Anna ❤❤❤

  • @srinivaspyla6285
    @srinivaspyla6285 หลายเดือนก่อน +24

    AP needs JAGAN again

  • @user-sw6jw3lb9y
    @user-sw6jw3lb9y หลายเดือนก่อน +25

    It's really great, unmatchable governance.

  • @sreedharreddy472
    @sreedharreddy472 หลายเดือนก่อน +19

    Jagan sir is mass leader and people leader. Jagan sir is real life hero and man of commitment and bravery.

  • @prabakar..nandipati1403
    @prabakar..nandipati1403 หลายเดือนก่อน +4

    సూపర్ అనా

  • @pavanyashreddy2407
    @pavanyashreddy2407 หลายเดือนก่อน +22

    Jai jagan anna ❤️

  • @francis.5679
    @francis.5679 หลายเดือนก่อน +14

    Nijanga nuvvu maanava ruupamlo unna Devuduvi jagananna.

  • @parasarangarao2032
    @parasarangarao2032 หลายเดือนก่อน +10

    జగన్ అన్న అంటే భరోసా ఒక నమ్మకం

  • @ravikumarreddyseerapu7076
    @ravikumarreddyseerapu7076 หลายเดือนก่อน +14

    🙏🙏🙏🙏

  • @macharamu8020
    @macharamu8020 หลายเดือนก่อน +23

    Jagan Jagan Jagan Jagan

  • @vikasvikas1018
    @vikasvikas1018 หลายเดือนก่อน +11

    Great "CM"

  • @user-ol1hp8ql1y
    @user-ol1hp8ql1y หลายเดือนก่อน +12

    జై జగన్ అన్న ❤️

  • @sreekanth3009
    @sreekanth3009 หลายเดือนก่อน +11

    Great development in udanam

  • @sushma_ece_4097
    @sushma_ece_4097 หลายเดือนก่อน +10

    Jai Jajun❤❤❤

  • @user-no1tp2wy6w
    @user-no1tp2wy6w หลายเดือนก่อน +12

    Ys jagan Anna real political superstar.
    UDDADANM PEOPLE REMEMBER YS JAGAN UNTILL THEIR LAST BREATH .
    SALUTE TO YS JAGAN ANNA

  • @RaVi-bk4de
    @RaVi-bk4de หลายเดือนก่อน +4

    దేవుడు జగన్ అన్న 🙏🙏😭😭😭😭🙏🙏🙏🙏😭😭😭🙏🙏🙏

  • @nimmadagovindarajulu143
    @nimmadagovindarajulu143 หลายเดือนก่อน +14

    Jai Jagan mama garu meeru ma dharayam again ap cm Jagan mama garu meeru

  • @obulakrishnareddy5564
    @obulakrishnareddy5564 หลายเดือนก่อน +12

    🎉🎉🎉

  • @chappagiriviswanathareddy3520
    @chappagiriviswanathareddy3520 หลายเดือนก่อน +3

    🙏🙏🙏జగన్ గారు కి

  • @pavanyashreddy2407
    @pavanyashreddy2407 หลายเดือนก่อน +16

    That is ys jagan ❤️‍🔥💙🤍💚

  • @newstodaysrinu7973
    @newstodaysrinu7973 หลายเดือนก่อน +5

    రీయల్ హీరో...జగన్ పేదోనికి దేవుడు

  • @bommagownichakrapana7556
    @bommagownichakrapana7556 หลายเดือนก่อน +11

    No CM works like Jagan to solve 40 years life problems in Uddanam

  • @nareshreddypuchhakayala6697
    @nareshreddypuchhakayala6697 หลายเดือนก่อน +2

    ఏపీ బెస్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి 🙏

  • @sathishnagireddy1939
    @sathishnagireddy1939 หลายเดือนก่อน +10

    జై జగన్❤❤❤❤

  • @bhasss3894
    @bhasss3894 หลายเดือนก่อน +10

    Jai Jagan ❤❤❤

  • @kirankumar2969
    @kirankumar2969 หลายเดือนก่อน +22

    Great cm evi kanapadav cbn ke abn ke tv5 ke

  • @pedaankaiahkoppolulawmedia9874
    @pedaankaiahkoppolulawmedia9874 หลายเดือนก่อน +7

    మంచినీటిని శుద్ధి చేసే యంత్రాలు ఏర్పాటు చేయాలి

    • @PSR2042
      @PSR2042 หลายเดือนก่อน +3

      నీటి శుద్ధి చేసే అన్ని విధమైన ప్లాంట్ పెట్టినారు ఇప్పుడు అందరికీ మంచినీళ్లు అందుతుంది బ్రో

  • @user-xq3vb2mr3u
    @user-xq3vb2mr3u หลายเดือนก่อน +7

    మనసున్న మారాజు మన జగనన్న ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏

  • @bhaskarmunjeti7586
    @bhaskarmunjeti7586 หลายเดือนก่อน +5

    ఉద్దాననికి ఊపిరి పోసిన జగన్

  • @mahesh42269
    @mahesh42269 หลายเดือนก่อน +15

    Jai jagan

  • @JohnBabuNekuri
    @JohnBabuNekuri หลายเดือนก่อน +4

    ఈ సంక్షేమం చూసి రామోజీ, రాధాకృష్ణ, టీవీ 5, HMTV పందులకు నిద్ర పట్టడంలేదు. ఇక చంద్ర బాబు అధికారంలోకి రాలేడని మరింత రెచ్చిపోతున్నారు.

  • @mallasaivineeth3211
    @mallasaivineeth3211 หลายเดือนก่อน +4

  • @lakshmidp46
    @lakshmidp46 หลายเดือนก่อน +16

    People leader anduke pottulni jittulu ni raajakeeya vyabisaaram ni nammukunnadu only people ni god grace

  • @rameshpedapati767
    @rameshpedapati767 หลายเดือนก่อน +1

    శ్రీకాకుళం జిల్లా ప్రజలు మొత్తం కూడా ఉద్దానం సమస్య పరిష్కారం గురించి వివరించాలి

  • @S.R.MeeNestham
    @S.R.MeeNestham หลายเดือนก่อน +10

    Jagan Mohan Reddy...🙏🙏🙏

  • @user-jv9he7uh8e
    @user-jv9he7uh8e หลายเดือนก่อน +17

    Gumpulu gumpul ga vatchhina simham Appudu single that is jagan gaaru

  • @subbarayuduarella6065
    @subbarayuduarella6065 หลายเดือนก่อน +12

    MAA VOTES ANNI JAGAN GARIKE.

  • @rajubezawadaanurajuprabhas9460
    @rajubezawadaanurajuprabhas9460 หลายเดือนก่อน +1

    Super SIR Jagan Mohan Reddy Garu God bless you,,,👏👏🛐🛐👏👏

  • @srinipraveen4582
    @srinipraveen4582 หลายเดือนก่อน +3

    Every tv reporters, journalists knowing YS Jagan sincerity, honesty works should now support him . Pls be siddam

  • @joesirichandankunchakara8283
    @joesirichandankunchakara8283 หลายเดือนก่อน +5

    God bless you jagan anna 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-my1jn5fb4u
    @user-my1jn5fb4u หลายเดือนก่อน +5

    🙏🙏🙏🙏🙏🙏

  • @ayyappaswamy9070
    @ayyappaswamy9070 หลายเดือนก่อน +3

    Super sir 🎉🎉🎉

  • @satishalamanda5320
    @satishalamanda5320 หลายเดือนก่อน +3

    Good sir

  • @user-rj3vp4zc3o
    @user-rj3vp4zc3o หลายเดือนก่อน +2

    Super anna 💖💓

  • @madusrinivas4124
    @madusrinivas4124 หลายเดือนก่อน +1

    👌👌👌👌జై జగన్ అన్న 🙏అపదభాంధవుడు 🙏

  • @rajendrapatnaik9800
    @rajendrapatnaik9800 หลายเดือนก่อน +4

    Jana Netha ki Jai

  • @mokaramu3857
    @mokaramu3857 หลายเดือนก่อน +1

    Moka.ramu.jai.jagan.srrr.💚💚💛💛💛🙏🙏🙏🙏🙏🙏

  • @bhaskar6608
    @bhaskar6608 หลายเดือนก่อน +2

    I am from sikkolu. Vote for jagan sir

  • @happylife...843
    @happylife...843 หลายเดือนก่อน +11

    yellow meadia ki evi kanabadavu

  • @user-of7bb5oq9f
    @user-of7bb5oq9f หลายเดือนก่อน +10

    Poor people baagunte ade pedda development e kootami vaallaki ivi Evi pattavu

  • @user-bk6tk2fo5w
    @user-bk6tk2fo5w หลายเดือนก่อน +1

    జై జగన్

  • @SP-kq8ib
    @SP-kq8ib หลายเดือนก่อน +3

    It's the real development

  • @happylife...843
    @happylife...843 หลายเดือนก่อน +10

    superb development iendi ap past 5years ga.. development ledu ani chepadam only mouth publicity

  • @maheshbabu-wt2yy
    @maheshbabu-wt2yy หลายเดือนก่อน +1

    ❤ జై జగన్

  • @ramreddy3030
    @ramreddy3030 หลายเดือนก่อน +11

    P కళ్యాణ్ వారి కూటమికి ఇవి ఏమి మంచి కనపడదు

    • @p.ramana8339
      @p.ramana8339 หลายเดือนก่อน

      Ee issue bayataku techinde Pavan neeku telusa

    • @pranojreddy2383
      @pranojreddy2383 หลายเดือนก่อน +2

      ​@@p.ramana8339 eh issue 30 years nunchi vundi ra munda

    • @ANILKUMAR-op8gw
      @ANILKUMAR-op8gw หลายเดือนก่อน

      ​@@pranojreddy2383ఇప్పటికిప్పుడు వచ్చిన కిడ్నీ సమస్య. కాదు. . అర్థం చేసుకోండి. దయచేసి

    • @TheEntertainer-vg2kv
      @TheEntertainer-vg2kv หลายเดือนก่อน

      ​@@p.ramana8339ha issue yepati nuncho undhi bro

    • @jagadeeshreddyjaggu6314
      @jagadeeshreddyjaggu6314 หลายเดือนก่อน

      తీసుకు రావడం ఎమిటి 2014 లో government lo కలసి ఉన్నాడు గా అప్పుడు ఏమీ పికాడు​@@p.ramana8339

  • @Agricos_789
    @Agricos_789 หลายเดือนก่อน +1

    Jai jaganna vote for fan

  • @abhignakolluri7975
    @abhignakolluri7975 19 วันที่ผ่านมา +1

    జయహో జగన్ అన్నా 🎉

  • @abhimalireddy551
    @abhimalireddy551 หลายเดือนก่อน +1

    👌👌👌👌👌🌹🌹🌹🌹🌹

  • @maheshbabu6511
    @maheshbabu6511 หลายเดือนก่อน +3

    Jai Jagan 🎉

  • @subbureddy5791
    @subbureddy5791 หลายเดือนก่อน +5

    Thatisjaganna

  • @shikhjane5554
    @shikhjane5554 หลายเดือนก่อน

    Only jagananna cm

  • @Raju33887
    @Raju33887 หลายเดือนก่อน +4

    దేవుడు ఎక్కడో లేడు జగన్ అన్నా రూపంలో మన మధ్యనే వున్నాడు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @nareshdama5407
    @nareshdama5407 หลายเดือนก่อน +1

    YS Jagaan Sreekakulamm muddhu bidda.. No doubt in that.. ❤

  • @bhaskar6608
    @bhaskar6608 หลายเดือนก่อน +1

    Jagan sir winning guaranteed in Andhra Pradesh India ❤❤

  • @holiasish596
    @holiasish596 หลายเดือนก่อน +2

    People leader Jagan ❤❤❤

  • @shaiksaleem1308
    @shaiksaleem1308 หลายเดือนก่อน +1

    Excellent CM

  • @Infradbr77
    @Infradbr77 หลายเดือนก่อน +8

    His a poor people leader in the country

  • @user-un1fv1kx3h
    @user-un1fv1kx3h หลายเดือนก่อน +1

    Jai jagan anna🙏🙏🙏🙏

  • @jyothish157
    @jyothish157 หลายเดือนก่อน +1

    Jagan Garu ilantivi Chala Manchi Panulu Chesina kuda...Chepukunedhi chalaa takkuve ane cheppali...One of the Best works done in the State by CM Jagan garu...

    • @TheEntertainer-vg2kv
      @TheEntertainer-vg2kv หลายเดือนก่อน +1

      Jagan garu chesina great things lo
      1.NADU NEDU SCHOOLS , ENGLISH MEDIUM IN GOVT SCHOOLS
      2.VILLAGE AND WARD SECRETARIAT AND VOLUNTEER SYSTEM
      3.UDDANAM RESEARCH CENTRE AND HOSPITAL, PURE WATER IVATAM
      4. VIJAYAWADA LO KRISHNALANKA LO KRISHNA RIVER KI RETAINING WALL KATTADAM
      5. 17 MEDICAL COLLEGES CONSTRUCTION START CHESI ANDHULO 5 MEDICAL COLLEGES ACADEMIC YEAR 2024 LO START AVATAM,
      6. 4 FORTS
      7. 10 FISHING HARBOUR LS
      8. INDUSTRIAL CORRIDOR DEVELOPMENT
      9. VIJAYAWADA LO FLYOVERS
      10. BHOGAPURAM INTERNATIONAL AIRPORT
      ivi konni matrame enka chala unnayi

  • @MallusrinevasulureddyReddy
    @MallusrinevasulureddyReddy หลายเดือนก่อน

    Jaijagan

  • @rangareddy9073
    @rangareddy9073 29 วันที่ผ่านมา +1

    Jai jagan mohan Reddy ❤🎉

  • @peddireddyreddy2222
    @peddireddyreddy2222 หลายเดือนก่อน

    Super ho super CM sir 💕