నమస్కారం సార్ అనుభవం కలిగిన సర్వేయర్లకు అవకాశం ఉన్నాదా నా అనుభవం చైన్ సర్వే చేస్తే,ప్రతి సర్వే నంబర్ సులభంగా identify చేయచ్చు గ్రామ సరిహదులు,trijunction,bijunction మరియు టెకబంది, టెకబంది లో ఎన్ని బై నంబర్లు పొడి అయినవి చైన్ సర్వే అమలు చెయ్యాలి,ఈ సర్వే వల్ల అన్యాక్రాంతం అయినా భూములు బయట పడతాయి
ప్లాట్స్ రిజిస్టేషన్ కావాలి. సాధ బైనం. తెల్లకాగితం మీద కాని బాండ్ మీద కాని వ్రాయించు కున్నారు ఇలాంటి భూములు కూడా భూ భారతి లో ఎక్కించాలి. ప్రభుత్వం. అప్పుడే న్యాయం జరిగి నట్లు ఐతది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు సింగరేణి ఇల్లులు పట్టాలు ఇచ్చాడు పట్టలేని ప్లాట్స్ కూడా. పట్టాలు ఇచ్చారు మీరు కూడా గవర్నమెంట్ ఫీజ్ తీసుకొని అందరికి పట్టాలు ఇవ్వాలి. అలా జరుగుతనే కాంగ్రెస్ గవర్నమెంట్ న్యాయం చేసినట్టు జరుగుతది త్వరలో అమలు చెయ్యాలి.
Annalu... Na land lo gatha 20 years nundi nenu position lo lenu kani na daggara till date varaku anni papers unnai ... Bhu bharati valla nenu position lo vellalena
Meru enni sarlu prayatnalu chesukondi.. mro office ki vellagane cheppulu arigipotayi sir
నమస్కారం సార్ అనుభవం కలిగిన సర్వేయర్లకు అవకాశం ఉన్నాదా నా అనుభవం చైన్ సర్వే చేస్తే,ప్రతి సర్వే నంబర్ సులభంగా identify చేయచ్చు గ్రామ సరిహదులు,trijunction,bijunction మరియు టెకబంది, టెకబంది లో ఎన్ని బై నంబర్లు పొడి అయినవి చైన్ సర్వే అమలు చెయ్యాలి,ఈ సర్వే వల్ల అన్యాక్రాంతం అయినా భూములు బయట పడతాయి
భూమి కొనేముందు సర్వే చేయడం వలన భౌశ్యత్ లో భువివాదములు రావు.
ప్లాట్స్ రిజిస్టేషన్ కావాలి. సాధ బైనం. తెల్లకాగితం మీద కాని బాండ్ మీద కాని వ్రాయించు కున్నారు ఇలాంటి భూములు కూడా భూ భారతి లో ఎక్కించాలి. ప్రభుత్వం. అప్పుడే న్యాయం జరిగి నట్లు ఐతది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు సింగరేణి ఇల్లులు పట్టాలు ఇచ్చాడు పట్టలేని ప్లాట్స్ కూడా. పట్టాలు ఇచ్చారు మీరు కూడా గవర్నమెంట్ ఫీజ్ తీసుకొని అందరికి పట్టాలు ఇవ్వాలి. అలా జరుగుతనే కాంగ్రెస్ గవర్నమెంట్ న్యాయం చేసినట్టు జరుగుతది త్వరలో అమలు చెయ్యాలి.
నమస్కారం సార్ నేను
Any appeal should be filed thru online to avoid interaction with people. Should be settled in specific time period
79 సర్వే నంబర్లు ఐదు గంటలు మిస్సింగ్ అని పెట్టుకున్న అది మీ భూమాత లో వస్తదా అన్న
Laddu
Registration laku lanchalu evala vadda lekunda registration lu jarugutaya
EDI mukyanga teliyajeya galaru
Lanchalu lenappude Sarina prabhutvam
Erpadagalada
BJP, BRS, congress public plannings disqualified in india.
Bhu bharathi chhatam in only pattadhars names including lands passbooks not other names not including paatta passbooks
Land registration point missing
Annalu...
Na land lo gatha 20 years nundi nenu position lo lenu kani na daggara till date varaku anni papers unnai ... Bhu bharati valla nenu position lo vellalena
Boomulu boomulu antunnaru telangana state lo 75 percent land kcr ae mingesadu inkekkadi boomulu