Sajjala Ramakrishna Reddy Reaction On AP Election Results | YSRCP |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 พ.ค. 2024
  • Sajjala Ramakrishna Reddy Reaction On AP Election Results | YSRCP | @SakshiTVLIVE
    #sajjalaramakrishnareddy #apelectionresults #ysrcp #sakshitvlive #apelections2024
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

ความคิดเห็น • 66

  • @subrahmanyaswamyboukya6950
    @subrahmanyaswamyboukya6950 14 วันที่ผ่านมา +16

    రిజల్ట్ ముందే అర్థమయ్యిందా రాజా డల్ అయిపోయావ్😂

  • @jnsanjaneyuluanji4324
    @jnsanjaneyuluanji4324 14 วันที่ผ่านมา +7

    సజ్జల గారు ముందు గెలుపు ఓటములు పక్కన పెట్టి, పోలింగ్ ముందు హడా విడిగా మూవ్ చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ఎక్కడో కనుక్కుని 14,000 కోట్లు ప్రజలకు ఇవ్వండి రాజకీయాలు మాని 😡😡

  • @rangaaprasad
    @rangaaprasad 14 วันที่ผ่านมา +12

    assalu face lo navvu ledhu.... baaga deela padipoyaadu...otami fix ayipoyindhi

  • @vinoderramsetty1093
    @vinoderramsetty1093 13 วันที่ผ่านมา +6

    June 4th tarvatha.. Inni rojulu rashtraniki ichina salahalu teskunna dabbuki lekkalu cheppali sir

  • @somsundarsomsundar1730
    @somsundarsomsundar1730 13 วันที่ผ่านมา +3

    నీకుసినిమాఅర్థంఅఇంది

  • @purushothampeddolla2255
    @purushothampeddolla2255 13 วันที่ผ่านมา +3

    Sardukondi

  • @yagneswarasettur4621
    @yagneswarasettur4621 14 วันที่ผ่านมา +10

    Ycp < 40 only

  • @timebanking164
    @timebanking164 14 วันที่ผ่านมา +4

    Mangalavaram matalu 🤣🤣🤣🤣

  • @smartwings9236
    @smartwings9236 13 วันที่ผ่านมา +2

    Mee kotha youth voters meeru kothaaga depute chesukuni add chesukunnaraa,, nirasa nispruhaa desperation antey gurtu vunchukondi June 4th naa

  • @-bn9ko
    @-bn9ko 14 วันที่ผ่านมา +10

    CBN ని అరెస్టు చెయ్యడం వాళ్లకు మేలు చేసింది, అప్పుడు జగన్ ని జైల్లో పెట్టడం జగన్ కి మేలు చేసింది, మరి కేజ్రీవాల్ కి కూడా మేలు చేస్తుందేమో

  • @smartwings9236
    @smartwings9236 13 วันที่ผ่านมา +1

    Uppenaaa and arudugaaa choodaabothunnaru June 4th naaa saraali choosakaa,,Mee saraali choodalani undi sir eagerly waiting for ur team reaction adirindiaa debbaa annatu undabothundi prajalaa vijayaam choostaarugaa

  • @satyamnerella6080
    @satyamnerella6080 14 วันที่ผ่านมา +7

    మీరు చెప్పేది ఎలా వున్నది అంటే వివేకా గారు ఆయనకీ ఆయనే గొడ్డలితో కొట్టి కొట్టి చంపుకొని, చచ్చిన తరువాత లెటర్ వ్రాసి అక్కడనుండి హైదరాబాద్ వెళ్లి మన నమ్మకమయిన జగన్మోహన రెడ్డి గారికి గుండెపోటు గురుంచి వివరించి మరల పులివెందుల వచ్చి తలకి ఆయనే కుట్లు వేసుకొని శవపేటికలో పడుకున్నట్లుగావున్నది

  • @Nenunaadesam1
    @Nenunaadesam1 13 วันที่ผ่านมา

    🇮🇳నేను నా దేశం 🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ లో దయచేసి శాంతి, భద్రతలను కాపాడండి.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారులు, IAS, IPS, అధికారులారా!నమస్కారములు 🙏
    ✍️అయ్యా! ఆంధ్రప్రదేశ్ ప్రజలను, ప్రజాస్వామ్య హక్కులను దయచేసి కాపాడండి.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి గారికి మరియు, IAS, IPS, లకు ఒక ప్రార్ధన 🙏
    ✍️ అయ్యా!. దయచేసి మీరందరూ భారత రాజ్యాంగం మీకు కల్పించిన హక్కుతో మీ విధులను ఎటువంటి ఆపేక్షకు ఆకర్షణ కాకుండా, తనా, మనా, అనే బేధం లేకుండా భారతదేశ అభివృద్ధి, భారతదేశ ప్రజల శాంతి భద్రత, దేశ పౌరుల భవిష్యత్ కోసం మిమ్ములను నియమించటం జరిగింది. దయచేసి మీరందరూ 100% నిస్పక్షపాతంగా మీ కర్తవ్యంను మరచిపోకుండా నిర్వర్తిస్తారు అనే నమ్మకం దేశ ప్రజలందరికి ఉంది.
    ✍️ అయ్యా! భారత దేశానికి రాజకీయ వ్యవస్థలు ప్రధానం కావచ్చు, కానీ మంచి రాజకీయ వ్యవస్థను భారతదేశ ప్రజలకు అందిచటానికి భారతదేశ రాజ్యాంగం కల్పించిన IAS, IPS, ప్రభుత్వ అధికారులదే ప్రధాన పాత్ర ఉంటుంది.ఎందుకంటే కూని కోరులు, అవినీతి పరులు,సంఘ విద్రోహ శక్తులు, వీరందరూ, ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని భారతదేశ రాజకీయ వ్యవస్థలోనికి రావటానికి ప్రయత్నం చేస్తారు. వీరిని నియంత్రణ చేయాలంటే మీ ప్రభుత్వ అధికారులకే సాధ్యం. అందుకే దయచేసి మీరందరు ఎన్నికల సమయంలో ఒక్క క్షణం రెప్పపాటు వేసినా కూని కోరులు, అవినీతి పరులు, దేశ ద్రోహులు, భారతదేశ రాజకీయాలలోనికి వచ్చి, దేశ ప్రజల శ్రమను, భారతదేశ అభివృద్ధికి ఆటంకం కలిగించటానికి 100% అవకాశం ఉంటుంది. దయచేసి నా అభ్యర్థను మన్నించి మీ సేవలో భారతదేశ ప్రజలందరూ ప్రశాంత జీవితానికి మీ సహాయం అందిస్తారు అనే నమ్మకం భారతదేశ పౌరునిగా 100% నాకు వుంది.
    ✍️ చివరిగా ఎన్నికల అధికారులు, IAS, IPS, ప్రభుత్వ అధికారులారా! ఒక నిజం 👇
    ✍️IAS, IPS, అధికారులారా! ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం కొన్ని రాజకీయ పార్టీలు వారి స్వార్థం కోసం, ఆంధ్రప్రదేశ్ లో అలజడులు సృష్టిస్తున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని తక్షణమే అదుపులోనికి తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు స్వేచ్ఛగా జీవించే వాతావరణం తీసుకుని రావాలని భారతదేశ పౌరునిగా మిమ్ములను ప్రార్ధిస్తున్నాను. 🙏
    ✍️ దయచేసి ఆంధ్రప్రదేశ్ లో ప్రజా స్వామ్యాన్ని కాపాడండి. 🙏 ధన్యవాదములు
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    🙏ధన్యవాదములు 🙏
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల
    శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    మీ భారతదేశ పౌరుడు
    🙏✍️✍️🙏🙏🙏qqqqqq🙏🙏qq🙏🙏q🙏

  • @keshavkalyan5531
    @keshavkalyan5531 14 วันที่ผ่านมา +4

    Why not 175😂😂😂

  • @edwardsolomonsreeramulu3272
    @edwardsolomonsreeramulu3272 14 วันที่ผ่านมา +2

    ఏస్ సి, ఎస్టి, మైనారిటీలకు చేసిన మేలు ఏమిటి?

  • @Nenunaadesam1
    @Nenunaadesam1 13 วันที่ผ่านมา

    🇮🇳నేను నా దేశం 🙏
    ✍️ఆంధ్రప్రదేశ్ లో వున్న అన్ని పార్టీల అధినేతలకు హెచ్చరిక 👇
    ✍️ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ నాయకులు అయినా ఆంధ్రప్రదేశ్ లో అలజడులు సృష్టించినా, ఆ అలజడులను ఆపే ప్రయత్నం అన్ని పార్టీల వ్యవస్థాపకుల పైన 100% బాధ్యత వుంది.ఎందుకంటే 👇
    ✍️ పార్టీ అధినేతలారా! ఒక వేళ మీరు మా పార్టీ కార్యకర్తలు అలజడులు సృష్టించలేదు, మా పార్టీలకు సంబందించిన విషయం కాదు అని నిశ్శబ్దంగా ఉండిపోతే మీరు కూడా దోషులుగా ప్రజల ముందు నిలపడవలసి వస్తుంది. ఇదే భారతదేశ పౌరునిగా నా హెచ్చరిక.
    ✍️ ఆంధ్రప్రదేశ్ లో వున్న TDP, BJP,CONGRESS, JANASENA, CPI, CPM,ఇంకా ఎన్ని పార్టీల అధినేతలకు ఒక హెచ్చరిక 👇
    ✍️ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం కొన్ని పార్టీలు విచక్షణ కోల్పోయి ప్రజలకు శాంతి భద్రతలు లేకుండా చేస్తున్నారు.ఇది సహించరాణి నేరం.
    ✍️ పార్టీ వ్యవస్థాపకులారా! దేశ ప్రజల భవిష్యత్ కోసం ఎన్నికలు జరిగాయి అనే విషయం పార్టీలు మరచిపోయి దేశ ప్రజల కన్నా పార్టీల మనుగడ కోసమే ప్రాధాన్యత ఇస్తున్నారు. మీ ఆలోచన విధానం 100% తప్పు. దయచేసి వెంటనే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దాడులను ఆంధ్రప్రదేశ్ లో వున్న అన్ని పార్టీల అధినేతలారా దయచేసి ఈ క్షణమే ఆపండి.
    ✍️ పార్టీ వ్యవస్థాపకులారా! ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ వారు తప్పు చేసారు అనేది ముఖ్యం కాదు. అన్ని పార్టీల అధినేతలు సమూహంగా ఒకేసారిమీడియా ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో దాడులను ఆపమని మీ కార్యకర్తలకు హెచ్చరిక చేయండి.
    ✍️పార్టీ వ్యస్థాపకులారా! ఆంధ్రప్రదేశ్ లో ఏ నాయకుడు తప్పు చేసినా దాని పూర్తి బాధ్యత ఆ పార్టీ వ్యవస్థాపకుని మీదే నేరం పడుతుంది. అంతేకాదు దేశ ద్రోహులుగా పరిగనిస్తూ,ఆ పార్టీని భారత రాజ్యాంగంకు లోబడి, దేశ బహిష్కరణకు గురి చేస్తాము అని భారతదేశ పౌరునిగా హెచ్చరిక చేస్తున్నాను.ఇదే సత్యం.
    ✍️పార్టీల అధినేతలారా! మీ పార్టీలు ప్రజాస్వామ్యా పరిరక్షణ కోసం ఏర్పడ్డాయి.ఈ సత్యం మీరు ప్రతీ క్షణం మరచిపోకుండా మీ పరిపాలన ఉండాలి. ఇదే మీరు భారతదేశానికి ఇచ్చే గొప్ప కానుక.
    ✍️ పార్టీల అధినేతలారా! దయచేసి మీరు ఈ క్షణమే మీడియా ముందుకు వచ్చి మీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ లో చేసే దాడులను ఆపమని చెప్పండి. దయచేసి మీరు ప్రజాస్వామ్యాన్ని కపాడండి.భారతదేశ పౌరునిగా ఇదే నా ప్రార్ధన. 🙏
    ధన్యవాదములు 🙏
    🇮🇳భారతదేశ రాజ్యాంగమే
    భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారతదేశ పౌరుడు
    🙏✍️🙏🙏🙏🙏qqqq🙏✍️qq🙏q

  • @krishnareddy3552
    @krishnareddy3552 14 วันที่ผ่านมา +3

    Votu vesina vallaki kanisam thanks Aina cheppa manandi mana cm gariki

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana5435 14 วันที่ผ่านมา +1

    Sajjala gary you have a chance to give press conference before 4.6.2024.you please take more and more press meets.All the best.✌️✌️✌️😭😭😭

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l 14 วันที่ผ่านมา +1

    పల్నాడులో టీడీపీ రిగ్గింగ్ స్టానాలు ఎన్నికల సంఘం వెబ్ కెమెరా చెక్ చేసి 6 చోట్ల రీ ఎలక్షన్ జరపాలి

  • @presentchannel5043
    @presentchannel5043 14 วันที่ผ่านมา +3

    TDP will win

  • @LakshmanVeti-India
    @LakshmanVeti-India 13 วันที่ผ่านมา +2

    Simhalu garjinchali, ela comedy cheyyakudadu....

  • @rameshsamanasa
    @rameshsamanasa 13 วันที่ผ่านมา +1

    Why not 175 😂😂

  • @sskdp672
    @sskdp672 14 วันที่ผ่านมา +9

    Orey development edhira padhakalu isthe development entira

    • @sureshreddybatthula8701
      @sureshreddybatthula8701 14 วันที่ผ่านมา +1

      Nadu nedu,Ports,Sachivalayam for every village,Bhogapuram airport evi anni development kada raa

    • @gsreeramamurthy9416
      @gsreeramamurthy9416 13 วันที่ผ่านมา

      ప్రతి వూరులో పాఠశాల అదు నీ కరణ,ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజి నిర్మాణం, ప్రతి గ్రామం లో రైతు భరోసా కేంద్ర ఏర్పాటు,కిడ్నీ వైది నిర్ములను ఉద్ధనం లో నిర్మించిన ఊద్ధనం ప్రాజెక్టు,రహదారుల నిర్మాణం, పోర్టుల నిర్మాణం తాగు నీరు సాగు నీరు సరఫరా,చిత్తూరు జిల్లాలో బస్ విడి భాగాల తయారి కేంద్రం ఏర్పాటు... ఇలా వో కటా, రెండా, వేలు,వెలకు వేలు ఏర్పాటు చేసాchesaaru

    • @vinaylalam9302
      @vinaylalam9302 13 วันที่ผ่านมา

      ​@@gsreeramamurthy9416develope chesthe youth antha endhuku againstga unnaru

  • @VengaiahChirla-xq7eb
    @VengaiahChirla-xq7eb 12 วันที่ผ่านมา +1

    Korja

  • @wamcysondip
    @wamcysondip 13 วันที่ผ่านมา +2

    Pari pondi roo...😢

  • @VIPRAAZU
    @VIPRAAZU 12 วันที่ผ่านมา

    Yes sir TDP ki

  • @VmV2017
    @VmV2017 14 วันที่ผ่านมา +7

    Meeru పారదర్శకం గా పేరు పెట్టు ఓట్ బాంక్ ను కోల్పోయారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు......ఇస్తే స్కీమ్స్ లు అందరికీ ఇవ్వండి .....లేకపోతే ఇలానే వుంటుంది ...చాలా మంది టీడీపీ కి వేసాము అంటున్నారు

    • @-bn9ko
      @-bn9ko 14 วันที่ผ่านมา +3

      మేము కూటమికి వేసాము

    • @informationfactor
      @informationfactor 14 วันที่ผ่านมา +1

      Ala vesi unte TDP oka vela oste few days lone enduku vesam ani kachitanga feel avtaru

    • @prem9754
      @prem9754 14 วันที่ผ่านมา +1

      Memu ycp ki vesam

    • @subbuyellavula9599
      @subbuyellavula9599 14 วันที่ผ่านมา

      Kutami win

  • @aragondaravireddy3412
    @aragondaravireddy3412 13 วันที่ผ่านมา

    👍👍👍👍👍

  • @vijaysaich913
    @vijaysaich913 10 วันที่ผ่านมา

    సజ్జల గారు Election లో ఎక్కడా అవకతవకలు జరగలేదు. EVM లు టాంపరింగ్ చేస్తే VVpat లో వున్న స్లిప్స్ లెక్కించి విజయం ని నిర్ణయిస్తారు. EVM మరియు VVpat రెండు ఒకేలా లేకపోతే అప్పుడు టాంపరింగ్ జరిగింది అని నిర్ణయించి రీ పోలింగ్ పెడతారు. మీరు కంగారు పడి ప్రజలను కంగారు పెట్ట వద్దు.

  • @JessicaReddy-2354
    @JessicaReddy-2354 14 วันที่ผ่านมา +5

    Ycp- 100 to 120
    Because of rural voters compared to urban voters. Urban voting % is less than rural.
    Old pensioners, Women, Benificiaries of Navrathnalu voted to jagan Anna.
    Sir I'm requsting u to please this time tell all the schemes in front of press meet what u have implimented and given to Benificiaries. Again 🇸🇱🤍💚🩵 in 202r

    • @CutelittleThings4all
      @CutelittleThings4all 13 วันที่ผ่านมา

      Please stop day dreaming. Inspite of Sakshi newspaper and tv channel,you feel there is no publicity on schemes. What a 🤣
      As jagan anna said in tv9 interview, he is the face of party and he will be the face of their defeat too.

    • @LakshmanVeti-India
      @LakshmanVeti-India 13 วันที่ผ่านมา +2

      Idi kaleeeee.... kaleeeeeee

  • @KurraShanny
    @KurraShanny 14 วันที่ผ่านมา +11

    People voted for welfare, Health and Education schemes

    • @madanmohan3541
      @madanmohan3541 13 วันที่ผ่านมา

      Vp schemes
      Amma vadi scheme use enti bro?

  • @maheshreddy1974
    @maheshreddy1974 12 วันที่ผ่านมา +1

    You lost already

  • @satyadasumedida6441
    @satyadasumedida6441 14 วันที่ผ่านมา +4

    YCP will win sir. We voted for welfare and development.We request Jagan sir please look into the filling of government jobs for teachers after coming to power

    • @madanmohan3541
      @madanmohan3541 13 วันที่ผ่านมา +1

      5 years okka teacher job ivvaledu
      Nuvu inka adguthunav
      Maravaaa inka

  • @VmV2017
    @VmV2017 14 วันที่ผ่านมา

    Ycp na , TDP na.....50 50 chances to both parties

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l 14 วันที่ผ่านมา

    చంద్రబాబు, పురంధేశ్వరి ప్రభావం ఎన్నికల సంఘంలో పారదర్శకత లేకుండా పోయింది

  • @bhupathirajugowtham4898
    @bhupathirajugowtham4898 14 วันที่ผ่านมา +2

    Yee chee peee

  • @revathiSonga-zo9bp
    @revathiSonga-zo9bp 14 วันที่ผ่านมา +2

    YCP wins 130 seats.

  • @bhavanasichandrasekhar1810
    @bhavanasichandrasekhar1810 14 วันที่ผ่านมา

    Jai jagan Anna

  • @Vibhuh-5577
    @Vibhuh-5577 14 วันที่ผ่านมา

    YCP 145+

    • @timebanking164
      @timebanking164 14 วันที่ผ่านมา +2

      Chi why not 175 ani ippudu 145 antha thu.. sigguledu..

    • @Vibhuh-5577
      @Vibhuh-5577 14 วันที่ผ่านมา

      @@timebanking164 evariki ra neeka

    • @praveenkumarralla5350
      @praveenkumarralla5350 13 วันที่ผ่านมา

      Bhayya 177 kada

    • @madanmohan3541
      @madanmohan3541 13 วันที่ผ่านมา

      ​@@praveenkumarralla5350 2 from assam

  • @KurraShanny
    @KurraShanny 14 วันที่ผ่านมา +3

    YCP wins AP

    • @timebanking164
      @timebanking164 14 วันที่ผ่านมา

      Nuvvu enni message lu pettina.. payTM money inka raadu bujji.

    • @wamcysondip
      @wamcysondip 13 วันที่ผ่านมา

      😂​@@timebanking164

  • @vst9136
    @vst9136 14 วันที่ผ่านมา +5

    Win ysrcp 135 above MLA s

    • @timebanking164
      @timebanking164 14 วันที่ผ่านมา

      nee bondha.. em babau.. boom boom inka digaleda 🤣🤣🤣🤣🤣🤣