ఏదైనా అద్భుతం జరిగితే తప్ప అలా జరగదు..!! | Prof Nageshwar Analysis on AP Election Results | NTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 พ.ค. 2024
  • Watch Live Here : • Video
    #profnageshwar #ycp #tdp #cmysjagan #chandrababu #apelections2024 #ntvtelugu #ntvlive #ntvpolitics
    For more latest updates on news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugu
    ► Follow us on Twitter At : / ntvteluguhd
    ► Circle us on NTV News Channel G+: goo.gl/sJy2d8
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

ความคิดเห็น • 432

  • @prasadbolla4579
    @prasadbolla4579 27 วันที่ผ่านมา +27

    కొంత మంది మేధావులు తలకి రోకలి చుట్టుకుంటానికి ట్రై చేస్తారు... తెలకపల్లిలా.! ..... దానికీ ఎవరు ఏమి చెయ్యలేరు.
    చాలా సందర్భాలలో బటన్ నొక్కటం అన్నా ..... సోషల్ ఇంజినీరింగ్ అన్నా ఒక్కటే. ఆ ఒక్క పాయింట్ నే నమ్ముకున్న ప్రభువులు ......
    ఆ ప్రభువులనే నమ్ముకున్న Paytm Batch.....
    తాము తప్పులో కాలేశామని అర్ధం కాలేదు...!
    ఏమో గుర్రం ఎగరావచ్చు అనే భ్రమలో తామూ పడి, అందరికి పడేయటానికి ప్రయత్నించిన సందర్బాలు చాలా ఉన్నాయి.!?
    తాకట్టు పెట్టడం, అప్పులు తేవడం, బటన్ నొక్కడం, వాలంటీర్స్ ని కొంపలమీదకి తోలటం, బూతులు తిట్టడం, గోబెల్స్ ప్రచారం....... తప్ప ఈ ఐదేళ్ళలో పీకిందేమన్నా ఉందా..!!!???

  • @HKR588
    @HKR588 27 วันที่ผ่านมา +75

    జూన్ 4 తరువాత కొన్ని ఛానెల్స్, కొంతమంది విశ్లేషకుల నోళ్లు మూతపడతాయి

    • @kpram5281
      @kpram5281 27 วันที่ผ่านมา +14

      వాళ్ళల్లో ఈ ప్రొఫెసర్ కూడా ఉంటాడు

    • @ramapathapati6026
      @ramapathapati6026 27 วันที่ผ่านมา +2

      @@kpram5281prof kaadu penta thine Pandi Maa prof s ki avamaanam ika anti lanzadulu

  • @thirumalaraoboddu6853
    @thirumalaraoboddu6853 27 วันที่ผ่านมา +78

    ఈ sir విశ్లేషణ పాము చావదు కర్ర విరగదు

    • @sudhakarreddy7351
      @sudhakarreddy7351 27 วันที่ผ่านมา +9

      Vishleshana choosey vallu matram chastaaru

    • @srinivasarao3474
      @srinivasarao3474 27 วันที่ผ่านมา +3

      ఆయన సార్ కాదు, ker

    • @user-in3ul7ns3v
      @user-in3ul7ns3v 27 วันที่ผ่านมา

      Sodhi endhuku 2024 lo.. CBN.
      ...Naa bayam2029gurinchi

    • @Asap484
      @Asap484 27 วันที่ผ่านมา

      This guy is GOPI. గోడ మీద పిలి వాటం. Time waste watching his analysis.

    • @bhaskararaovarahabhatla.5467
      @bhaskararaovarahabhatla.5467 27 วันที่ผ่านมา +1

      ఈడు సార్ కాదు, బ్రోకర్ గాడు.. తూ

  • @bulliteratv387
    @bulliteratv387 27 วันที่ผ่านมา +53

    బతక నేర్చిన ప్రొఫెషన్ నాగేశ్వరావు గారు గోడమీద పిల్లిలా ఉంటది ఆయన విశ్లేషణ ఇప్పుడే కాదు ఎప్పుడూ అంతే, దొంగ తిరుగుడుగా మాట్లాడతారు నేను మేధావిని నాకు అంతా తెలుసు, చానల్స్ పెయిడ్ పెయిడ్ పెయిడ్ చేస్తారా ఏంటి. దయచేసి ఇలాంటి అతిపెద్ద మేధావులతో మాకు మాకు సుత్తి కొట్టడం ఆపండి సార్.

    • @gullipallivenkatesh5010
      @gullipallivenkatesh5010 27 วันที่ผ่านมา

      ⁰😊😊

    • @playtheme
      @playtheme 27 วันที่ผ่านมา +3

      ఆ తర్వాత నేను చెప్పినదే జరిగింది అంటాడు

  • @GSS1230
    @GSS1230 27 วันที่ผ่านมา +36

    ఏపీ సంగతేమో, నేషనల్ లెవెల్లో మీకు నిరాశ మిగులుతుంది.

  • @gopikgk5559
    @gopikgk5559 27 วันที่ผ่านมา +40

    నువ్వు షాక్ అయ్యే రిజల్ట్ వస్తుంది. ..😂

  • @ashokkumarbellam2654
    @ashokkumarbellam2654 27 วันที่ผ่านมา +11

    Professor gaadi ki results taruvata suladandana confirm

  • @madangopaln71
    @madangopaln71 27 วันที่ผ่านมา +11

    I myself asked couple of AP people who supports YCP and they themselves says it’s tough for YCP. Unlike before this time a lot votes went to TDP side.

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og 25 วันที่ผ่านมา +4

    జగ్గడిని ఇంత ధారుణంగా మడతెట్టేస్తారని అనుకోలేదు. కూటమి 160+ దిశగా ట్రెండ్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి.

  • @raghukumar103
    @raghukumar103 27 วันที่ผ่านมา +17

    Sister channel

  • @ravipenupothula3377
    @ravipenupothula3377 27 วันที่ผ่านมา +4

    సర్ ఇన్ని చర్చలు అనవసరం సర్ జగన్ రెడ్డి ముందుగానే చెప్పాడు పోలింగ్ సరిగ్గా జరుగుతుందో లేదో అని చెప్పడం...... అప్పుడే అతని ఓటమి స్పష్టంగా అర్ధం అయ్యింది

  • @Sankar123...
    @Sankar123... 27 วันที่ผ่านมา +5

    నాగేశ్వరావు గాడు వైసీపీ పార్టీ కి వెళ్లుంటే బాగుండేది

  • @gopiankala8279
    @gopiankala8279 24 วันที่ผ่านมา +3

    ఆన్ని పార్టీల వాళ్లు హానెస్ట్ గా ఉన్నారు. మీరు తప్ప...😂😂

  • @raghupatruniramakrishna5600
    @raghupatruniramakrishna5600 27 วันที่ผ่านมา +1

    మంచి విశ్లేషణ చాలా బాగా చెప్పారు

  • @ramachandrarao873
    @ramachandrarao873 27 วันที่ผ่านมา +2

    ఈ మధ్య మీ ఇంటర్వ్యూ లలో మీ అంతర్లీన భావాలు బయట పడుతున్నాయి. ఆలోచించడం మంచిది 🙏

  • @ravindraprasad1117
    @ravindraprasad1117 26 วันที่ผ่านมา +2

    5years nunchi oka dsc kuda evaledu sir

  • @raviaguva1
    @raviaguva1 27 วันที่ผ่านมา

    One of your best analysys., Sir. Well balanced, logical and unbiased.. Something only you can do and hve been keep doing. Pl continue the good work.

  • @nomularavikumar5171
    @nomularavikumar5171 24 วันที่ผ่านมา +3

    నాకంటే గొప్ప మేధావి లేరు అనుకుంటాడు ఇతను

  • @vamsi5549
    @vamsi5549 27 วันที่ผ่านมา +3

    Land titling act is dangerous because of change in sub-clause. According to modified GO in 2023, the Land titling officer (TLO) is a person, not a officer. It means that person can be anyone ranging from volunteer to MLA. Also, who wants Jagan's photo on passbook?? Wait for June 4, this will have BIG impact on YCP prospects.

  • @chinthapudiramanaiah4885
    @chinthapudiramanaiah4885 27 วันที่ผ่านมา

    Excellent analysis sirji may be those are the main factors, what we thought

  • @user-or3jo6tu8f
    @user-or3jo6tu8f 27 วันที่ผ่านมา +6

    అభినందనలు బ్రో.. మంచిగా విశ్లేషణ చేశారు.. జగన్ పార్టీ కి 151 పైగా వస్తాయి. 160 కి అటు ఇటు గా రావచ్చు..

  • @tandrasrinivas5991
    @tandrasrinivas5991 27 วันที่ผ่านมา

    Excellent analysis sir❤

  • @ramesht6324
    @ramesht6324 27 วันที่ผ่านมา +11

    Sollu vaddu. Nee analysis cheppu. Gopi laga matladaku

  • @skrahoof7600
    @skrahoof7600 26 วันที่ผ่านมา

    Very ģreat analysis

  • @JayD-uf4jk
    @JayD-uf4jk 25 วันที่ผ่านมา +1

    There IS NO PROOF of any Ruling GOVt winning 2nd time with so many unfortunate mistakes.

  • @JayD-uf4jk
    @JayD-uf4jk 25 วันที่ผ่านมา

    DEAR SIR! SOME GOOD POINTS! THANK YOU

  • @rajkurmala4856
    @rajkurmala4856 27 วันที่ผ่านมา

    Very good analysis

  • @talamhanumanturao1533
    @talamhanumanturao1533 26 วันที่ผ่านมา +1

    ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ మెజార్టీ ప్రజానీకం మనసులను ప్రతిబింబిస్తుంది

  • @aspirantstudent9459
    @aspirantstudent9459 27 วันที่ผ่านมา +2

    sir , meeru kudaa 2019 lo elections ముందు ఒక మాట ? ఎన్నికల ఫలితాల తర్వాత అప్పుడు కూడా నేను అప్పుడు చెప్పాను కదా అన్నారు😊😊😊😊

  • @vamsi5549
    @vamsi5549 27 วันที่ผ่านมา +1

    Not many people are participating in post-poll survey because of violence. People in AP are afraid and not telling whom they voted.

  • @KottakotaMukundarao
    @KottakotaMukundarao 27 วันที่ผ่านมา +7

    Sir NTV TV 9 ki చెప్పేయండి వాళ్ళ పని క్లోజ్ అని

  • @avishkartradingcompany8075
    @avishkartradingcompany8075 27 วันที่ผ่านมา +1

    NOT CLOSE CONTEST
    ask anyone in AP
    CLEAR MANDATE

  • @ramireddy4900
    @ramireddy4900 27 วันที่ผ่านมา +1

    ❤❤❤

  • @ShaikRaji-zm3fk
    @ShaikRaji-zm3fk 27 วันที่ผ่านมา +2

    Jaijagan

  • @madangopaln71
    @madangopaln71 27 วันที่ผ่านมา +1

    Yes Close fight. It’s called fight for closing YCP

  • @sai0449
    @sai0449 27 วันที่ผ่านมา +1

    Prof ani tesesi paytm nageswarsrao ani petukondi very apt

  • @aarress423
    @aarress423 26 วันที่ผ่านมา

    ప్రో.నాగేశ్వర్ గారి రియల్ టాలెంట్ తో ఇచ్చిన ఖచ్చితమైన, "నిష్పాక్షిక" విశ్లేషణ👌... ఇదే "నిష్పాక్షిక" ధోరణి దేశ రాజకీయాల విశ్లేషణలో కొరవడింది... అందువల్లనేనేమో, సార్ క్రిడిబులిటీ తగ్గుతోంది😏😏😏

  • @PraveenKumar-ng3ks
    @PraveenKumar-ng3ks 27 วันที่ผ่านมา +1

    నిజమే, దేశం ఆవాక్కు అవుతుంది. 151 లో 1 వెళ్లి 23 ముందుకు వెళ్ళుతుంది. దీనితో నెంబర్లు ఇంత ఆట ఆడతయా అని దేశమంతా చూస్తారు. అప్పుడు వరకు అంత డాంబికమే.

  • @krishnarjunaraokoppisetti2035
    @krishnarjunaraokoppisetti2035 27 วันที่ผ่านมา +5

    Sir urban and semi urban regions there was close fight no doubt. But ycp is far ahead tdp combine in rural areas.

    • @Yuvakiranrana
      @Yuvakiranrana 27 วันที่ผ่านมา

      😂😂😂😂

  • @kumarts7240
    @kumarts7240 27 วันที่ผ่านมา +1

    Nageswar garu, Sajjala garu is talking about manipulating approach of CBN. In numerous occasions, both Sajjala and Jagan keep on telling that they won’t care who ever is there in bureaucracy, as long as people supports there, they won’t care.

  • @padmanabhakotareddy5216
    @padmanabhakotareddy5216 27 วันที่ผ่านมา

    Nageswararao thinking is. Correct It will prove

  • @beyou8038
    @beyou8038 27 วันที่ผ่านมา +19

    PAYTM PROFESSOR, సిగ్గు PADARA, THUUUU

    • @tammavenkatavaralakshmi746
      @tammavenkatavaralakshmi746 27 วันที่ผ่านมา

      Chambaa gaadi GURINCHI CHEBITHE KAMMA GAA VUNTU 2:10 NDHI

    • @tammavenkatavaralakshmi746
      @tammavenkatavaralakshmi746 27 วันที่ผ่านมา

      Sigguleni EDHAVA LU KULLI KULLI EDCHI SAAVANDI 2:24

    • @Pspk51
      @Pspk51 27 วันที่ผ่านมา

      Nee age ke ne openion ke samandam ledu ..Immatured fellow

    • @beyou8038
      @beyou8038 27 วันที่ผ่านมา

      @@tammavenkatavaralakshmi746 Kulagajji psycho reddy gaadi gurunchi chepputhunnadu gaa, enjoy cheyyi, paytm brokervedhava

    • @beyou8038
      @beyou8038 27 วันที่ผ่านมา

      @@tammavenkatavaralakshmi746 Kulagajji psycho reddy gaadi gurunchi chepputhunnadu gaa, PAYTM BROKERVEDHAVA

  • @vinaykoka6859
    @vinaykoka6859 27 วันที่ผ่านมา +1

    So basically irrespective of the result, Jagan successfully divided Andhra people for his own political gains. Where are we heading ? Probably we will be eventually divided again into andhara and Seema.

  • @chennakesavulukondari4061
    @chennakesavulukondari4061 27 วันที่ผ่านมา

    I am saying sir tdp Wil get mor then that sir but your saying in this day but your having faith on your words in 5yersr but really faith on your words sir

  • @jagannatharaojonnalagadda1928
    @jagannatharaojonnalagadda1928 27 วันที่ผ่านมา +1

    Chandram and party's eager and wish is that of Roshman's effect.

  • @nkmt9308
    @nkmt9308 26 วันที่ผ่านมา +1

    జై జగన్ 155+&25 పక్కా....దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుంది

  • @bgopalaswmibanndaru420
    @bgopalaswmibanndaru420 26 วันที่ผ่านมา +1

    సార్ నాగేశ్వర్ గారు పైకి చూసెవాళ్ళకి కింద కనిపించదు మిడిమిడిగా చూసెవాళ్ళకి మిడిల్ లో మాత్రమే కనిపిస్తున్ధి కేవలం కిందికి మాత్రమే చూసి మాట్లాడేవాళ్లు ఉన్నారు జగన్ ని ఛూడాలంటే టాప్ టు బాటం చూస్తూ ఈ 5సంవస్సరాలలో జగన్ పునాధి ఎంత లోతు తీసాడో తెలుసుకొన్నవాల్లకు మాత్రమే ......జగన్ అంచనాకు దొరకడం కష్టం నా అంచనాకు 163 ఎం ఎల్ ఎ సీట్లు కన్ఫర్మ్

  • @gudlasagar2316
    @gudlasagar2316 26 วันที่ผ่านมา +1

    Creditless fellow

  • @ramachandramurthydaggupati7586
    @ramachandramurthydaggupati7586 26 วันที่ผ่านมา

    What is there great surprise either jagan or babu will win. But contest is tuff.

  • @randeepreddy6936
    @randeepreddy6936 27 วันที่ผ่านมา +1

    Better not to ask this kind people
    He is unfit to be political analyst

  • @rajr6702
    @rajr6702 26 วันที่ผ่านมา +1

    Adhbhutam ante Nageswara rao povatame Results chusaka

  • @purnachowdary7272
    @purnachowdary7272 27 วันที่ผ่านมา +5

    Close ledu thokka ledu antha assam jai TDP jai janasena jai NCB jai Pavan kalyan

  • @salmanburugu964
    @salmanburugu964 27 วันที่ผ่านมา +3

    Maku 15000..tho ma pillalaki 50000.school fee meeru kadathara

    • @sayedruhullah980
      @sayedruhullah980 27 วันที่ผ่านมา +1

      Nuvu pehandaruvi jagan Sir ichedhi peda prajala Gurunchi

  • @kumarsumanth4292
    @kumarsumanth4292 27 วันที่ผ่านมา +2

    2019 lo 151 Vaatayi Ani eppuduna cheppara meeeu ? For that matter India lo ye sefolgiat cheppaleshu...

  • @shalemraju-believer7818
    @shalemraju-believer7818 22 วันที่ผ่านมา +1

    జై జగన్ సిఎం మళ్ళీ

  • @Syamkumar-cs7tu
    @Syamkumar-cs7tu 26 วันที่ผ่านมา

    లేదు

  • @dvrsrikanth
    @dvrsrikanth 27 วันที่ผ่านมา +1

    షాక్ అయ్యి ఫలితం ఏం లేదు. ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుంది. ఆంధ్ర లో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుంది.

  • @SudhakareddySudhakar
    @SudhakareddySudhakar 26 วันที่ผ่านมา

    June 4 taruvata erragadda pulli avvuddemo

  • @srinivaspyla6285
    @srinivaspyla6285 27 วันที่ผ่านมา +21

    It's true, Jagan will win 💯

    • @nanihani1673
      @nanihani1673 27 วันที่ผ่านมา

      Bochu gelustadu

  • @mreddy7356
    @mreddy7356 27 วันที่ผ่านมา

    Can I call you after the results
    2019 Jagan told before the results as 151.

  • @sridharasureshkumar6601
    @sridharasureshkumar6601 27 วันที่ผ่านมา +17

    సార్ శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి 171M L A లు గెలుపు సార్ MP లు 24 గెలుపు సార్ జూన్ నెలలో కలుద్దాం సార్ ❤❤❤❤❤❤❤❤

  • @edaladurgaprasad6248
    @edaladurgaprasad6248 26 วันที่ผ่านมา

    Sir Meru cheypindhi correct but you need to add one more point regarding your analysis congress vote 2% percent increase then the vote will be deferred from y cp because ycp is formed from congress

  • @adithyachennuru3817
    @adithyachennuru3817 26 วันที่ผ่านมา

    Professor garu Examination kanna postmortem Baga chestharu so sir videos ipudu kanna Yevaro okaru gelichaka yela gelicharu yendhuku gelicharu yela vodaru yendhuku vodaru Baga cheptharu apudu chudatam better

  • @user-cs6zd7pr7r
    @user-cs6zd7pr7r 26 วันที่ผ่านมา

    నాగేశ్ garu meru cheppevi shortly ga cheppandi sagadiyaku

  • @chandraepur9381
    @chandraepur9381 17 วันที่ผ่านมา

    ఇప్పుడు నేను చెబుతున్న గెలిచేది టిడిపి 127 సీట్లు CM CBN 2024

  • @rajasekharreddy2666
    @rajasekharreddy2666 27 วันที่ผ่านมา +3

    June 4 thన... టీడీపీ వాళ్ళు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు...
    1. Light గా టిఫిన్ చేసి బీ పీ బిళ్ళ వేసుకోవాలి.
    2. Sorbitrate అందుబాటులో ఉంచుకోవాలి.
    3. ఒక సీసా చల్లని మంచినీరు దగ్గర పెట్టుకోవాలి.
    4. టీ వీ volume తగ్గించి పెట్టుకోవాలి.
    5. ఇష్టమైన స్నెహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య గడపాలి.
    6. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి.
    7. కూలరు గానీ ఏ సీ గానీ ఆన్ లో ఉంచాలి.
    8. నిండు గా ఊపిరి తీసుకుంటూ ఉండాలి.
    9. మధ్య మధ్యలో నవ్వుతూ ఉండాలి.
    10." ఈ ప్రపంచం ఒక మాయ"...... దీన్ని స్మరిస్తూ ఉండాలి.
    11." లాస్ట్ లో అదిరిందా తమ్ముళ్లు అంటూ ఊరు వాడ వదిలి పోవాలి...

    • @rajr6702
      @rajr6702 26 วันที่ผ่านมา +2

      June 4th na Reddy lu andaru Yesu Prabhuvu ni vedukuntu patinchalsinavi.
      1 TV lu chudakapovatam manchidi.
      2. Heart attacks vacche avakasalu ekkavaga vuntadi kabatti, Hospitalki daggaralo vundatam manchidi.
      3. Goddallu, Bathroomlanu avoid cheyali.
      4. Bible pattukuni Jesus ni prarthisthu vundali.
      5. Jana jeevana sravanthiki dooranga vundatame manchidi.
      6. Veelythe Nidra matralu oka month ku saripadavaani June 3rd night tecchi pettukunte better.
      7. Daily one month 3 putala nidra matralu vesukuni padukovali.
      aa taruvata alavaty potundi.

    • @rajasekharreddy2666
      @rajasekharreddy2666 25 วันที่ผ่านมา

      @@rajr6702 Kamma jathi katam june 4th, me chapter close majyalo vacharu majyalone potunnaru. combined ap first cm ye reddy raa.

    • @jaihind6395
      @jaihind6395 22 วันที่ผ่านมา

      ​@@rajasekharreddy2666reddies kaneela prathana thappadhu

    • @rajasekharreddy2666
      @rajasekharreddy2666 22 วันที่ผ่านมา

      @@jaihind6395 వైయస్ఆర్ సీపీ కార్యాలయాలు దగ్గర బాణాసంచా డీలర్లు
      టీడీపీ కార్యాలయాలు వద్ద ENO డీలర్లు

  • @raghupatruniramakrishna5600
    @raghupatruniramakrishna5600 27 วันที่ผ่านมา +9

    మంచి విశ్లేషణ

  • @N.r.r728
    @N.r.r728 27 วันที่ผ่านมา +2

    సార్ మా రెడ్డిస్లో ఐక్యత తక్కువ...

  • @ramanaramana9893
    @ramanaramana9893 26 วันที่ผ่านมา

    Iam with nageshwar sir political analysis.

  • @Lakshminararyana
    @Lakshminararyana 26 วันที่ผ่านมา +1

    TDP+JSP+bjp+YSR anti=TDP winer

  • @bvrreddyhousing5755
    @bvrreddyhousing5755 27 วันที่ผ่านมา +4

    పేదలు,అట్టడుగు వర్గాల ప్రజల అభిమానం పొందుతారు పాలకులు

  • @Prasadraj517
    @Prasadraj517 27 วันที่ผ่านมา +1

    #YCP...

  • @pandaypandays3850
    @pandaypandays3850 22 วันที่ผ่านมา

    Sir please
    join BRS or YRCP 🙏

  • @ravindrarajuk6915
    @ravindrarajuk6915 26 วันที่ผ่านมา

    మా కామ్రేడ్ ఈమద్య క్రికెట్ బాషలో మాట్లాడుతున్నాడు .ఎవరికైనా చూపించా

  • @ambuchikijinjinaka2825
    @ambuchikijinjinaka2825 23 วันที่ผ่านมา

    Prof Nageswar future RS MP from YCP .

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 22 วันที่ผ่านมา

    షా కింగ్ అంటే ఎవరో తెలుసా? తెలుగు లో .....!?

  • @RajunRaju-wv7qd
    @RajunRaju-wv7qd 26 วันที่ผ่านมา +1

    వైఎస్ఆర్ 44 బిలో

  • @pradeepkumark5983
    @pradeepkumark5983 23 วันที่ผ่านมา

    TV9 is no# 1 channel

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og 25 วันที่ผ่านมา +2

    గేదెగొంతు నాగేశ్వర్ గాడు ఎవరు పేమెంట్ ఇస్తే వారికి వంత పాడుతాడు. వీడికి ప్రిన్సిపుల్సు, వాస్తవాలు అక్కరలేదు. కొందరనుకొంటున్నట్టు వీడికి నాలెడ్జ్ ఏం లేదు. గూగుల్ లో సేకరించింది మాట్లాడుతాడు.

    • @nageswarrao5718
      @nageswarrao5718 23 วันที่ผ่านมา

      100% కూటమి కి 120 పక్క పక్కా వస్తాయి,వచ్చి తీరుతాయి😂

  • @VijayKumar-ps7xj
    @VijayKumar-ps7xj 26 วันที่ผ่านมา

    Prof Nageshwar..all time is not ur time ...dear...be scientist study facts ..realize ...not be carried away ..ur emotions...u r called Professor...be honest..sir

  • @rameshn4968
    @rameshn4968 27 วันที่ผ่านมา

    Un biased analysis. Very balanced.

  • @aramadakavenkatramanareddy2076
    @aramadakavenkatramanareddy2076 27 วันที่ผ่านมา

    There was no chance for deception or memory loss for voters.Jagan name was reminded by all of rural people every month. CBN s activity through courts against housing schemes n pensions distribution through volunteers is a biggest negative for ppposition parties.Employment through soft ware industry already reached saturation level, even there is recession . Some of the qualified engineers are absorbed in to banking sector and village secretariats. Hardware industrial establishments need to be developed , growing in slow pace. Agri based industry need to be developed at large.

  • @salmanburugu964
    @salmanburugu964 27 วันที่ผ่านมา +1

    Wrong telling about capital kante maku food education important

  • @marurichannelmarurichannel6949
    @marurichannelmarurichannel6949 26 วันที่ผ่านมา

    గత ఎన్నికలలో మాత్రం 151 సీట్లు వైసీపీ కి వస్తాయని ఎవరైనా చెప్పారా?

  • @sankarreddy2560
    @sankarreddy2560 26 วันที่ผ่านมา

    Sir am challenging you note 166 seats YSRCP

  • @ramanjimekala4383
    @ramanjimekala4383 24 วันที่ผ่านมา

    మీరు exitpolls చెప్పకనే చెబుతున్నారు.....YCP కి అనుకూలంగా చెప్పినట్టు ఉంది

  • @VijayKumar-xt6hx
    @VijayKumar-xt6hx 27 วันที่ผ่านมา +1

    Ysrcp is sweeping

  • @satyabalagangadhartilakgan3354
    @satyabalagangadhartilakgan3354 24 วันที่ผ่านมา

    NDA/TDP/JS : YCP ::
    Hindavam vs christian 15:85,
    OC vs OC: 80:20,
    BC vs BC : 65: 35,
    SC vs SC : 45:55,
    ST vs ST : 20:80,
    Educated vs Educated - 65:35,
    Urban vs Urbam - 65:35,
    Rural vs Rural - 55:45,
    Govt Emp vs Govt emp - 80:20,
    New Voters vs New Voter - 50:50,
    Manifwto vs Manifest - 65:35,
    Rich vs Rich - 45:55,
    Middle Class Vs Middle Class - 80:20,
    Below Poverty Line vs Below Poverty Line - 40-60,
    Ladies vs Ladies - 48: 52,
    Students vs Students - 55:45,
    Migrated Voters vs Migrated Voters - 85:15,
    Kapu vs Kapu - 80:20
    Kamma vs Kamma-70:30
    Reddy vs Reddy- 40:60
    Brahmin vs Brahmin - 75-25
    Vysya vs Vysya - 85-15
    Pawan Vs Pawan - 90:10
    Sharmila vs Sharmila - 90:10
    Silent Voter vs Silent Vote - 85:15
    Effect of NOTA is 10:90
    Overall winning ratio
    Rayalaseema is 55:45
    Coastal is 85:15
    North Andhra is 75:15
    Indecisive Voter is 90:10
    No of seats Clear win over 5K Majority is 90:15
    No of seats Marginal win over 1k to 5K Majority is 40:05
    No of seats Marginal win over 100 to K1 Majority is 15:03
    No of seats Marginal win over 1 to 100 Majority is 5:02
    Final status 150:25

  • @bgopalaswmibanndaru420
    @bgopalaswmibanndaru420 26 วันที่ผ่านมา

    సార్ నాగేశ్వర్ గారు టిడిపి మీడియా టిడిపిని ఎంత దెబ్బతీసింధో మీరు గమనించారా సొంత మీడియావల్ల టిడిపి ఎంత నష్టపోయిన్ధొ ఆలోచించండి

  • @user-tl2ml7qk2b
    @user-tl2ml7qk2b 25 วันที่ผ่านมา

    కొట్టేతిట్టే అనేరకం ఈ నాగేశ్వరరావు గారు పాము చావదు కర్ర విరగదు అనే రకంగా ఉంటుంది

  • @satyashiva143
    @satyashiva143 26 วันที่ผ่านมา

    June 4 YSRCP MLAs 113

  • @Syamkumar-cs7tu
    @Syamkumar-cs7tu 26 วันที่ผ่านมา

    నిzam

  • @subbaraokaranam461
    @subbaraokaranam461 23 วันที่ผ่านมา

    మీరు proffessar గారు సీబీన్ నమ్మం అంటే నమ్మం ,మరి టీడీపీ వారి గత కాలం చూస్తే ఎవరు సీబీన్ నమ్మటారండి

  • @GDRJDR
    @GDRJDR 27 วันที่ผ่านมา +2

    YCP anumanaalani EC nijam chesthondhi kadha...
    SP lu maarina prathi district lo godavalu jarigai..
    YCP supporters akaranam ga tharimi tharimi koduthunte police lu cinema chusthunnaru...
    Ivanni EC yela pani chesthundho chupisthundhi kadha..

  • @user-xb4xv3qn3q
    @user-xb4xv3qn3q 23 วันที่ผ่านมา

    Poor నాగేశ్వరావు గారు తప్పితే ఎవరు దొరకలేదా

  • @hussainrahimulla1059
    @hussainrahimulla1059 23 วันที่ผ่านมา

    Sar meru yellow color Easukoni Eanteruev ke ravoddu TNQ

  • @aryavarma6706
    @aryavarma6706 26 วันที่ผ่านมา

    నారాసురుడు అంతానికి, తెలుగుదేశం పతనానికి ఈనాడు రామోజీ, ABNరాధాకృష్ణ,TV5 ఇలాంటి పచ్చ మీడియా వల్లే ఇదే నిజం

  • @aramadakavenkatramanareddy2076
    @aramadakavenkatramanareddy2076 27 วันที่ผ่านมา

    Immediate returns (welfare schemes are benefited by large number of illiterate/BPL voters)dominate over long term development that benefits small number of voters who show reluctance to go to polling booth.

  • @AkumarthiSugun
    @AkumarthiSugun 27 วันที่ผ่านมา

    Jai Jagan anna 2024apcm 🎉🎉🎉🎉

  • @venkatareddypadala1731
    @venkatareddypadala1731 21 วันที่ผ่านมา

    Booth analysis kadu ycp daggare individual analysis undi
    YSRCP 157 sure. Inka peragochu