Golden Voices - S.P Balu & S.Janaki Telugu Hit Songs Jukebox Vol-1

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024

ความคิดเห็น • 537

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 ปีที่แล้ว +22

    బాలు గారు
    జానకి అమ్మ....
    మనసుకి నచ్చిన గీతాలు
    మధుర జ్ఞాపకాలు...
    సంగీత సరాగాల గానాలు
    గీత గాత్ర సోయగాలు..
    మరువగలమా...మరిచిపోగలమా
    సాటిలేని స్వరాల మధురిమను...
    దివికేగిన దైవమా
    బాలు మా హృదయాలను వీడిపోలేవయా...
    🎶🎶🎶🎵🎶🎶🎶🎵

  • @bimbadhargudla8330
    @bimbadhargudla8330 8 ปีที่แล้ว +32

    ఈ పాటలు చాలా బాగావున్నాయి ,మనసుకు చాల అనందం గా వుంది,ఇలాంటి పాటలును భగవంతుడు మీ చే మాకు వినిపించి నందుకు మా జన్మధాన్యం యందుకు అనగా చాలా ఆనందంగా వుంది

    • @nagabushan1876
      @nagabushan1876 6 ปีที่แล้ว +5

      S
      Super
      Amma

    • @lokeshwarireddy7511
      @lokeshwarireddy7511 6 ปีที่แล้ว +2

      If i listening this type of songs means .i can forget my sadness.

    • @rajyamnittala1222
      @rajyamnittala1222 10 หลายเดือนก่อน

      ​@@nagabushan1876kjkjkkk kung gggkkkKgkjKkggkkKk ga Gk jgn kkggkk is KgkK jg j julius gjjkkKKkKKkKkKkk high j jij Kg kung g kc hgkgkjgg jk gjk is gggkj HK yg hij GHG ggg gij k gk g jyothi jd k HK is Kg kijk KKjtwWwrwrrt is W222222 is 22222 re 22 is 2 weer 23333324 re 2 is 232332223 is 3 we 3 is 3 is we are 3 is 233333333233333433323333333332322 is 332 we are 3 is 3223222 is weer 323223 te 222222 is 2222242 is we 2233334343

    • @vedavathic2540
      @vedavathic2540 7 หลายเดือนก่อน

      1​@@nagabushan1876

    • @tnagaraj3555
      @tnagaraj3555 5 หลายเดือนก่อน

      1q1😊p%​@@lokeshwarireddy7511

  • @fanofjanakamma4454
    @fanofjanakamma4454 5 ปีที่แล้ว +77

    జానకమ్మ ,,,,బాలసుబ్రమణ్యం అనే ఈ ఇద్దరు సంగీత రాక్షసులు ప్రపంచంలోని ప్రజలంధరిని తమ సుమధుర అద్భుత గొంతులతో కట్టి పడేసారు...... భారతదేశ సిని సంగీత చరిత్ర లోనే ఎటువంటి పాట పాడలన్నా వినిపించే పేర్లు ఈ ఇద్దరు రాక్షసులవి........తెలుగు ,,,తమిళం మలయాళం,,కన్నడం భాషలలో ఇద్దరు కలిసి సుమారు 1500 పైగా పాటలు పాడినారు.....1975 నుండి 1990 వరకు వీరు పాడిన పాటలు దక్షిణ భారతదేశంలో ని ప్రజలను సమ్మోహన పరిచాయి.......జానకమ్మ నా గురువు అని బాలు గారే స్వయం గా చెప్పారు ... ఏధెమైనా ఈ రాక్షసులు ఇద్దరు అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినారు

    • @dandugudumularamu2980
      @dandugudumularamu2980 5 ปีที่แล้ว +2

      I would like to make a point here that P.Susheela and Balu entered as a pair owns highest dutes in world and Susheela as female singer sang more no of songs in world. Late 60s to 90s they sang almost all songs for NTR ANT Krishna Shoban babu and other stars. It is just that Susheela did not singer for Ilayaraza so she is in obscure. But she ruled Telugu music with monopoly(Queen of Telugu Music) stood as a connecting bridge between Ghantasala and Balu era

    • @fanofjanakamma4454
      @fanofjanakamma4454 5 ปีที่แล้ว +3

      @@dandugudumularamu2980 మీరు చెప్పింది నిజమే ....
      స్వయంగా బాలు గారే ఒక ఇంటర్వ్యు చెప్పారు నేను ఎక్కువ పాటలు సుశీల గారి తో పాడాను

    • @fanofjanakamma4454
      @fanofjanakamma4454 5 ปีที่แล้ว +4

      @@dandugudumularamu2980 అవును సుశీల గారు తెలుగు ,,తమిళ్ లొ టాప్ సింగెర్ 1960 1975 వరకూ ........జానకమ్మ గారు 1960 నుంచి 1990 వరకూ ...కన్నడ మలయాళ భాషల్లో నం 1 సింగర్ ...తెలుగు తమిళ్ లొ 1975 నుండి 1990 వరకూ ..1990 చిత్ర గాటి ఎంట్రీ .....
      ఒవరాళ్ గా 1960 1990.బిజీ సింగర్ ఇన్ దక్షిణ భారతదేశం సినీ ఇండస్ట్రీ

    • @swaruparanikadalipl.upload8927
      @swaruparanikadalipl.upload8927 6 หลายเดือนก่อน +1

      నిజంగా ఆ ఇద్దరు పాటల రాక్షసులు. ఎన్ని సారులు విన్నా కొత్తగా ఉంటాయి . మళ్లీ మళ్లీ వినాలనిపించే సుమాధుర పాటలు

    • @SaiChittimalla
      @SaiChittimalla หลายเดือนก่อน

      ❤​@@dandugudumularamu2980

  • @MrSeelasiva
    @MrSeelasiva 4 ปีที่แล้ว +39

    ఆ శంకరుడికి నీ పాటే ఆభరణం శంకరాభరణం..
    ఆ వేంకటేశ్వరునికి నీ మాటే మంత్రం సుప్రభాతం...
    నీ గానం ఒక పుణ్యస్నానం....నీ మౌనం మాకు మరణం...
    నీ గీతం గీతలో కృష్ణుడు పాడిన శ్లోకం...నీ పెదాలు తాకని తెలుగు పదాలు పెట్టేను శోకం...
    నువ్వులెక సంగీతంలో గీతం మాయమయింది..నీ తోడు లేక పాటకు పల్లవి టాట చెప్పి వెళ్ళిపోయింది..
    గుళ్ళో నీ పాటే, చావులో నీ పాటే, బాధలో నీ పాటే.. ఎక్కడికెళ్లినా వెనకాలే వస్తావ్ నీతో మము నడిపిస్తావ్..
    నువ్వు పలికిన ఓంకార నాదాలు ....సరాసరి చేరెను శివుని పాదాలు..
    నలభై ఐదు వేల పాటలు దండగా కుట్టి ఆ భగవంతుడికి భక్తితో సమర్పించడానికి బయలుదెరావ బాలు....

  • @varlarameshwareddy8604
    @varlarameshwareddy8604 2 ปีที่แล้ว +12

    మళ్ళీ మళ్ళీ ఇవి రాని పాటలు

  • @vsrmix
    @vsrmix 4 ปีที่แล้ว +26

    బాలు గారు స రి గ మ ప లు ఏడుస్తున్నాయి 😭😭😭😭..... మీ ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటున్నాము

  • @LakshmiLakshmi-yv7cn
    @LakshmiLakshmi-yv7cn 17 วันที่ผ่านมา +1

    సూపర్ పాటలు చాలా బాగుంటాయి అసలు ఎక్కడ కి వెళ్లబూందీ కాదు అంత బాగుంటాయి 🥰🥰

  • @BrahmaiahJalasutrapu
    @BrahmaiahJalasutrapu หลายเดือนก่อน +10

    🎉అవును బాలు శైలజ సంగీత రక్షుషులు

  • @padmanabhampadmanabham837
    @padmanabhampadmanabham837 4 ปีที่แล้ว +10

    ఇలాంటి పాటలు వింటే చెప్పడానికి మాటల్లేవు హృదయానికి హత్తుకునేలా పాడారు ...ఎస్పీ బాలు సార్ ...జానకీ మేడమ్ మీకు శతకోటి వందనములు

  • @saisrinivas2493
    @saisrinivas2493 2 ปีที่แล้ว +5

    Brilliant songs .
    Thanks to Aditya music
    Thanks to our beloved legends Balu garu
    and Janki madam.

  • @yramgopalreddy
    @yramgopalreddy 2 ปีที่แล้ว +6

    ఇలాంటి అమృత వర్షాలు పడి పులకించిన తెలుగువాళ్ళం అదృష్టవంతులం

  • @jtrentertainmentemployemen1464
    @jtrentertainmentemployemen1464 4 ปีที่แล้ว +53

    పాట లకు తిరుగు లేదు బాలు కు మరణం లేదు

  • @srinivasch6542
    @srinivasch6542 5 ปีที่แล้ว +53

    జానకమ్మ గారికి ఇంకో 1000 ఏళ్ల ఆయుష్షు ఇవ్వాలి అని భగవంతున్ని ప్రార్ధిస్తున్నాను 🙏🙏🙏🙏🙏

  • @ShyamPrasad-yc7ox
    @ShyamPrasad-yc7ox 2 หลายเดือนก่อน +5

    అన్నా. ఈ పాటలు డౌన్లోడ్ కావటంలేదు

  • @nallapanenihanumanthrao5538
    @nallapanenihanumanthrao5538 4 หลายเดือนก่อน +2

    సర్ మీరు లేని లోటు క్లియర్ గా కనబడుతోంది వచ్చేయండి సర్

  • @cnprathap9429
    @cnprathap9429 4 ปีที่แล้ว +31

    మనసు బాగోలేనప్పుడు, నెగిటివ్ ఆలోచనలతో ఉన్నప్పుడు ఈ పాటలు వింటే... మనసు ఆనందంతో ఉరకలేస్తుంది రియల్లీ....

    • @Babu-kd7xu
      @Babu-kd7xu 5 หลายเดือนก่อน +1

      😮74

    • @Babu-kd7xu
      @Babu-kd7xu 5 หลายเดือนก่อน

      😮

    • @sagabalithathaiah4256
      @sagabalithathaiah4256 หลายเดือนก่อน

      నిజం చెప్పారు 🎉🎉🎉🎉

  • @indupriya744
    @indupriya744 4 ปีที่แล้ว +11

    Super vice Balu garu..Balu garu enkaleru Ani Chala badhakaramaina visysm..

  • @manthenasathesh
    @manthenasathesh 4 ปีที่แล้ว +65

    బాధలో ఉన్నపుడు వింటే మనసు మామూలుగా ఔతుంది.... అంత శక్తి ఉంది

  • @SunithaS-ir5cw
    @SunithaS-ir5cw 2 หลายเดือนก่อน +1

    Janakamma bhalasubhrahmannyam gariki hrudhaya purvaka namaskaramu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sriramaaa
    @sriramaaa 4 ปีที่แล้ว +3

    Jijinaka Jinkara ... what a song. By Janakamma... Ofcourse SPB sir .... super rendition ...

  • @ravindrareddy2956
    @ravindrareddy2956 3 ปีที่แล้ว +10

    Balu gaaru mimmalanu Aadevudu mallee janmalo kuda balugarilaaga janmanivvalani korukuntunnanu

    • @SamuelRaju-dw5jy
      @SamuelRaju-dw5jy 2 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @RajendraKumar-yz7ow
    @RajendraKumar-yz7ow 11 หลายเดือนก่อน +7

    జానకమ్మ గారి గొంతులో అమృతం ఉంది

    • @manjali9437
      @manjali9437 9 หลายเดือนก่อน

      Nijam bro

  • @sekendarkhan9838
    @sekendarkhan9838 6 ปีที่แล้ว +14

    ఈ లాంటి పాటలు వింటుంటే మనస్సు చాలా ఆనందంగా ఉంటుంది జానకీ మేడమ్ గొంతు భగవంతుడి ఈచీన
    వరం

  • @PremkumarMpp
    @PremkumarMpp 7 หลายเดือนก่อน +1

    ఎటువంటి పాటైనా అలవోకగా పాడగల ఏకైక గాయని జానకమ్మ garu 🙏

  • @user-ChittyBabu
    @user-ChittyBabu 6 ปีที่แล้ว +5

    వీటిని ఎవరు పాటలు అనరు
    ఇంకేదో అనాలి
    బ్యూటిఫుల్ మెలోడీ songs

  • @marikatturaja6214
    @marikatturaja6214 3 ปีที่แล้ว +7

    Aravindan Nadar.very melodious and very sweet I am a Tamil I don't understand the meaning but the rhythm Thanks to Aditya Music.

  • @teluguvelugu283
    @teluguvelugu283 3 ปีที่แล้ว +8

    జానకి గారు..బాలు గారు.......the great persons in Indian cinema singers

  • @nrk2892
    @nrk2892 3 ปีที่แล้ว +5

    SUSEELA GAARU VANDANAM
    JANAKI GAARU VANDANAM
    SPB GAARU VANDANAM
    VETURI GAARU VANDANAM
    ILAYARAAJA GAARU VANDANAM

  • @Pavan-bvn2
    @Pavan-bvn2 4 ปีที่แล้ว +50

    మల్లీ ఇటువంటి పాటలు రావు,వినలేము

    • @dreddappa8715
      @dreddappa8715 4 ปีที่แล้ว +1

      111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111

    • @dreddappa8715
      @dreddappa8715 4 ปีที่แล้ว

      11111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111

    • @potnuruappalaraju3348
      @potnuruappalaraju3348 4 หลายเดือนก่อน +2

      😊😊😊😊

  • @ashokreddy1839
    @ashokreddy1839 2 ปีที่แล้ว +1

    Ramakrishana gari kuka super untay and
    KJ Yasudasu gari songs super

  • @swaruparanikadalipl.upload8927
    @swaruparanikadalipl.upload8927 6 หลายเดือนก่อน +2

    సుమధుర పాటలు

  • @vasanthkumarpediripadu8385
    @vasanthkumarpediripadu8385 5 ปีที่แล้ว +2

    Ee patulu chala superb ga unnai nd maduramaina gatram manasuku athukune music chala adurs....

  • @sivaprasad4234
    @sivaprasad4234 5 หลายเดือนก่อน +1

    Never before Never again all three balu,janaki,raja sir the best talent

  • @ramudukommu4970
    @ramudukommu4970 5 ปีที่แล้ว +5

    చాలా మంచి పాటలు విన్నందుకు ధన్యవాదాలు.

  • @RamBabuDoddipatla
    @RamBabuDoddipatla 5 หลายเดือนก่อน +20

    Balu garu janiki amma suseela amma ki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lingamsrinivas4899
    @lingamsrinivas4899 3 ปีที่แล้ว +10

    చిరంజీవి వేటూరి బాలసుబ్రహ్మణ్యం ఇళయరాజా జానకి గార్ల కలయిక అద్భుతం.

  • @gurramjagadhesh4781
    @gurramjagadhesh4781 6 ปีที่แล้ว +15

    జానకి అమ్మగారు గొప్పవారు

  • @harathimesala3625
    @harathimesala3625 2 ปีที่แล้ว +1

    I am all so so very verry verry miss u sir miss u a lot 😭😭😭😭😭 u r voice is so pretty

  • @yannamanisatyanarayana5911
    @yannamanisatyanarayana5911 6 ปีที่แล้ว +16

    Heart touching melody songs by Balu&Janaki I always like it

  • @v.raveendra6772
    @v.raveendra6772 6 ปีที่แล้ว +1

    Wow ....what aa songs superb sir...sb garu.. hatsoff

  • @ramulugoud3356
    @ramulugoud3356 3 ปีที่แล้ว +1

    Sp balu janaki gaarke 🙏🙏🙏🙏🙏27_05_2021

  • @venkateswarluemani5586
    @venkateswarluemani5586 5 ปีที่แล้ว +3

    Super. Voice Balu janaki

  • @sekendarkhan9838
    @sekendarkhan9838 6 ปีที่แล้ว +8

    Super hit song's janake madam songs super voices

  • @mallyalasrinu6280
    @mallyalasrinu6280 4 ปีที่แล้ว +2

    SP Balu songs Chala bagundi patalu windtone vrat khatam

    • @raam688
      @raam688 3 ปีที่แล้ว

      L

  • @chandrasekhar4888
    @chandrasekhar4888 4 ปีที่แล้ว +1

    inthaku mudu patalu vini aanandinche vanni. ippudu mee patalu vintunte kallallo neellu vastunnai mee voice inka vinalemani

  • @jalapathik7645
    @jalapathik7645 4 ปีที่แล้ว +18

    పటలేనంత మనషుకు చాలచాలా ఆనంధం ఈపాటలు పాడినవారికి పాధభి వంధనములు.

  • @BuyyakarNaresh
    @BuyyakarNaresh 2 หลายเดือนก่อน +1

    Sp sir namaskaram life low
    Elanti songs venalemu kani meeru andari gundel low unaru sir we miss you sir

  • @hymathummitha8339
    @hymathummitha8339 3 ปีที่แล้ว +3

    ❤️ Balu garu 🌹🌹

  • @krishnamoorthyreddy7688
    @krishnamoorthyreddy7688 6 ปีที่แล้ว +8

    Vhaallu.. 100 years should be with us only..

  • @nagarajan4708
    @nagarajan4708 3 ปีที่แล้ว +1

    Super sir balu sir and janki amma

  • @krishnavaralaxmi2214
    @krishnavaralaxmi2214 4 ปีที่แล้ว +4

    Maro janma kuda undalli venktesh swraswamy Ni kothunna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 this email

  • @sucharithaadepu9065
    @sucharithaadepu9065 3 ปีที่แล้ว +2

    Super 💖💖

  • @nageswararaoravella632
    @nageswararaoravella632 3 ปีที่แล้ว +50

    Hindus should have to say Shradhanjali not RIP-restricted to Christians & Muslims- for the dead.

    • @Dowrla
      @Dowrla 7 หลายเดือนก่อน +8

      😅

    • @suncoolz
      @suncoolz 5 หลายเดือนก่อน +1

      Nee bondha ra nee bondha 😊

    • @viswanathap9588
      @viswanathap9588 5 หลายเดือนก่อน

      0

    • @gayatriponnaganti8671
      @gayatriponnaganti8671 5 หลายเดือนก่อน

      😊

  • @munnavilak1375
    @munnavilak1375 6 ปีที่แล้ว +5

    ఒకటా రెండా కొన్ని వందల పాటలు ఉన్నాయి ఇద్దరి కామినేషన్ లో...

    • @ramu.krsna12
      @ramu.krsna12 4 ปีที่แล้ว

      but maximum no duets record holders SPB-Susheelamma

  • @mukeshdancekabaap1832
    @mukeshdancekabaap1832 4 ปีที่แล้ว +2

    2020 lo e songs vinevallu okka like r coment

  • @sravan967
    @sravan967 7 ปีที่แล้ว +26

    మనస్సుకు హాత్తుకునే పాటలు

  • @nilkamaldeka8026
    @nilkamaldeka8026 4 ปีที่แล้ว +7

    Dont understand the language but i can feel the music ❤️❤️ Love from Assam ❤️

  • @jsr1494
    @jsr1494 6 ปีที่แล้ว +6

    Janaki amma + balu garu =magic..

  • @vinodladdu8239
    @vinodladdu8239 8 ปีที่แล้ว +20

    my favourite singers s.p balu garu and janaki garu
    and i most like melodious songs of them...

  • @bhanuchandarvaldas1875
    @bhanuchandarvaldas1875 8 ปีที่แล้ว +18

    Amma patalu super

  • @visu077
    @visu077 6 หลายเดือนก่อน +1

    Shrdhhanjali 🙏

  • @prudhvireddy4172
    @prudhvireddy4172 4 ปีที่แล้ว +6

    We loss our Indian music God.....God of singing...

  • @suryanarayana743
    @suryanarayana743 2 ปีที่แล้ว +1

    Surya 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @nagaraju-le9zi
    @nagaraju-le9zi 5 ปีที่แล้ว +1

    My guruvugaru balu garu. Hats of sir.

  • @Praisethelord-eb5lh
    @Praisethelord-eb5lh 3 ปีที่แล้ว +1

    ఎప్పటికీ నిలిచిపోయే మధురమైన పాటలు

  • @nadeemshaik6136
    @nadeemshaik6136 7 ปีที่แล้ว +4

    janakamm my fevarat singr

  • @GunaSundari-vd9nj
    @GunaSundari-vd9nj 5 หลายเดือนก่อน +1

    Gunasundari

  • @jishnubalaji6920
    @jishnubalaji6920 4 ปีที่แล้ว +9

    Iam from Tamilnadu each language has a uniqueness this song so touching in telugu

  • @narayanaraoredla6530
    @narayanaraoredla6530 6 ปีที่แล้ว

    Ee ganam amrutham ga vundhi meeku agod is helth and life long ivvalani maa korika

  • @namaravi9980
    @namaravi9980 6 ปีที่แล้ว +5

    రాజా the గ్రేట్

  • @srinivasareddymuthana8389
    @srinivasareddymuthana8389 8 ปีที่แล้ว +38

    what a wonderful combination of sp balu garu and janakamma

  • @sk.zakeersk.zakeer5527
    @sk.zakeersk.zakeer5527 4 หลายเดือนก่อน +2

    🎉👏

  • @lakshmirekha5050
    @lakshmirekha5050 4 ปีที่แล้ว +10

    Hatsoff to you both 🙏. I'm crying in my heart ..I love you both 🎤🎧🎼🌸

    • @jhansimaheshjhansimahesh6336
      @jhansimaheshjhansimahesh6336 4 ปีที่แล้ว +1

      Recognising is 7777677777798988999y8yyy667776696iiiiii8u77777888uiu877787777777787

  • @mullatajuddin5289
    @mullatajuddin5289 8 ปีที่แล้ว +17

    wondraful al songs balu and janaki......thk

  • @anjumfatima3624
    @anjumfatima3624 4 ปีที่แล้ว +5

    This legends never ever born again. Madam ur awesome and values sir ur best best

  • @RamaRaju-ld8mo
    @RamaRaju-ld8mo 4 ปีที่แล้ว +4

    Balu Garu Janaki Garu we patalu venta manasuke chala Andam ga under

  • @ramulugoud3356
    @ramulugoud3356 3 ปีที่แล้ว +1

    Sp balu s janake

  • @BhimSingh-rk4zp
    @BhimSingh-rk4zp 3 ปีที่แล้ว +2

    Excellent.

  • @prakashkornelious7002
    @prakashkornelious7002 2 ปีที่แล้ว +3

    There is no end to thy voice. Gift of God to us. Thank you sir.

  • @harishkumarsm8333
    @harishkumarsm8333 4 ปีที่แล้ว

    ಜಾನಕಿ ಅಮ್ಮ ಅವರ ಕಂಠ ಸಿರಿ ಹಾಗು ಎಸ್ ಪಿ ಬಿ ಅವರ ಸ್ವರ ಅದ್ಭುತ.

  • @chinnayamini
    @chinnayamini 8 ปีที่แล้ว +23

    wt a great combination never ever get that kind of music

  • @opvip8391
    @opvip8391 7 ปีที่แล้ว +8

    Super and lovely songs

  • @komirenarasimha
    @komirenarasimha ปีที่แล้ว +1

    Superb

  • @sudhakarmanchala2409
    @sudhakarmanchala2409 4 ปีที่แล้ว

    How sweet is this song. I am lucky to enjoy this song from Sri. SPB and Sri. janaki garu. I don't think this enjoyment will get 2020 generation!

  • @lokeshl4657
    @lokeshl4657 7 ปีที่แล้ว +2

    India's most wonderful singer inspiration next generation

  • @lingampallinaresh3313
    @lingampallinaresh3313 4 ปีที่แล้ว +24

    తనువు నూరేళ్లు కీర్తి వెయ్యేళ్లు...మీకు వీడ్కోలు అని చెప్పలేం...

  • @bhavirigreethikasantosh6031
    @bhavirigreethikasantosh6031 7 ปีที่แล้ว

    Prati sanbhasana huhinchi rasina preti okaruki ma hatsaf enta teyyani gomtuto miru naku vinipinchina me janmaki ma janamki EDI chalu

  • @nagajyothi4594
    @nagajyothi4594 5 ปีที่แล้ว +1

    Janakamma voice is like a koyala kanna madhuram

    • @ramu.krsna12
      @ramu.krsna12 4 ปีที่แล้ว

      Sushelamma voice ni denitho polchalem... greatest miracle on the earth

  • @nidish.vnidhish5690
    @nidish.vnidhish5690 7 ปีที่แล้ว +6

    we r malayalees, though hearing janaki amma duets is marvellous.super!!!!

  • @khadershareef140
    @khadershareef140 8 ปีที่แล้ว +6

    Supper songs... OLD IS GOLD.. SUPPER MUSIC

  • @vaheedatalks
    @vaheedatalks 2 ปีที่แล้ว +2

    Wow wt a voices&songs ❤🤤🤤🤤👌👌👌❤❤

  • @seshagiriraopragallapati8255
    @seshagiriraopragallapati8255 8 ปีที่แล้ว +7

    super

  • @hungryhearts56
    @hungryhearts56 4 ปีที่แล้ว +15

    RIP SIR❤️

  • @ShaikRamthuBashaRamthuBasha
    @ShaikRamthuBashaRamthuBasha 6 หลายเดือนก่อน +8

    Madhuram aney patalu eve

  • @prakashrao120
    @prakashrao120 7 ปีที่แล้ว +5

    No one composes like illayaraja in the world.we are so lucky to have illayaraja.every song of his, is so touching.

  • @mallavarapuvenkataramana2714
    @mallavarapuvenkataramana2714 5 ปีที่แล้ว +8

    Wonderful songs. They touch my heart

  • @manojyadav-hv2bd
    @manojyadav-hv2bd 4 ปีที่แล้ว +16

    RIP SPB SIR 💐💐🙏

  • @priyalaveti5763
    @priyalaveti5763 7 ปีที่แล้ว +3

    Nice 👌

  • @vijayababu8841
    @vijayababu8841 3 ปีที่แล้ว +1

    Very nice

  • @saivishwanathrevanur9882
    @saivishwanathrevanur9882 9 ปีที่แล้ว +17

    the combination of sp balu,janaki,ilayaraja still continues to amaze me.pride of Telugu people

    • @ysrkpatnaik5865
      @ysrkpatnaik5865 3 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏(super songs)