Vividha Devathala

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ม.ค. 2022
  • Samavedam Shanmukha Sarma 's
    Siva Sankeerthanam...
    Music Composed. and Sung. by
    G. Balakrishna Prasad....
    Ragam Hindola , Adi Thalam.
  • เพลง

ความคิดเห็น • 129

  • @rameshkurnool7232
    @rameshkurnool7232 2 ปีที่แล้ว +10

    వివిధ దేవతల విమల చరణముల అవనతునిగ నేనర్థించెదను
    శివ పద భక్తియె సిరి వరముగ నా కవితథముగ నిక అమరుగాక యని
    సాంబ శివునకై సకల జీవితము సమర్పించు బల మీయుమని
    అంబ గౌరి పాదాలనంటుకొని అహరమ్ము నీ కొలిచెదను
    త్ర్యంబకుని కనులార కనగలుగు దండి భాగ్య మందించు మని
    అంబరమణి భాస్కరుని పలు మారు అంజలించినతి చేసెదను
    అగజాపతి వత్సలత నా పై న అనవరతము నలరించు గాత యని
    అగణితార్చనల గణనాథుని నేనడిగెద తడయక విడువకను
    జగమునేలు షణ్ముఖ నుతు పదముల సమర్పించ గల కలిమి నీయుమని
    నగ ధారిణి నారాయణ మూర్తిని తగిన రీతులను నుతింతును

    • @rameshkurnool7232
      @rameshkurnool7232 2 ปีที่แล้ว

      slight correction on one line: అంబ గౌరి పాదాలనంటుకొని అహరహమ్ము నీ కొలిచెదను

    • @rameshkurnool7232
      @rameshkurnool7232 ปีที่แล้ว

      Thanks Andi

    • @mohanraorekha7073
      @mohanraorekha7073 ปีที่แล้ว

      Super

  • @sitakumarinemani4359
    @sitakumarinemani4359 9 วันที่ผ่านมา

    గురువు గారి కి శతకోటి నమస్కారాలు ఓం నమఃశివాయ.

  • @ramadevijaligama495
    @ramadevijaligama495 2 ปีที่แล้ว +14

    ధన్యవాదాలు గురువు గారు. మీ గాత్రంలో ,గానం లో మధుర సుధలు జాలువారుతూ, మృదువుగా మనసుల్లో భక్తి భావ పుష్పాలు వికసింప చేస్తున్నాయి.

  • @ramadevijaligama495
    @ramadevijaligama495 2 ปีที่แล้ว +6

    షణ్ముఖ శర్మ గారి రచన మహా అధ్భుతం. పూవు నకు తావి అబ్బినట్టూన్నది.
    మీ ఉభయులకు కోటి కోటి ప్రణామాలు.

  • @munikrishnaiah.n6701
    @munikrishnaiah.n6701 2 ปีที่แล้ว +6

    అద్భుతమైన గాత్రం ధన్యవాదాలు 👌👌👌👌👍👍👍🎂🎂

  • @statisticalofficerso3203
    @statisticalofficerso3203 4 หลายเดือนก่อน +1

    చాలా బాగా పాడారు గురువుగారు - ఎంత బాగా పాడారో అంత బాగా రచించారు గురువుగారు వారి ఇరువురుకూ పాదాభివందనాలు 🙏🙏🙏🙏 ప) వివిధ దేవతల విమల చరణముల ఆవన తునిగ నేనర్దించేదను శివ పద పద భక్తియే సిరి వరముగా నా కవితధముగనిక అమరుగాగయని........// చ 1) సాంబశివునికై సకల జీవితము సమర్పించు బలమీయమని అంబగౌరీ పాదాలనంటుకొని అహరహమునే కొలిచెదము త్రయంబకుని కనులార కనగలగు దండి భాగ్యమందించమని అంబరమణి భాస్కరుని పలుమార్లు అంజలించి నతి చేసెదను.. // చ 2) అగజాపతి వస్తలత నాపైన అనవరతము అలరించు గాతయని అగణితాంచనల గణనాధుని నే నడిగెద తడయక విడువకనూ జగమునేలు షణ్ముఖనుత పదముల సమర్పించగల కలిమినీయ్యమని నగదారిని నారాయణ మూర్తిని తగిన రీతులను నృతింతును .....// రాగం: హిందోళం, పాడినవారు: బాలకృష్ణ ప్రసాద్ గురువుగారు రచన: సామవేదం షణ్ముఖ శర్మ గురువుగారు

  • @srinivaslakshmi123
    @srinivaslakshmi123 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏ప) వివిధ దేవతల విమల చరణముల ఆవన తునిగ నేనర్దించేదను శివ పద భక్తియే సిరి వరముగా నా కవితధముగనిక అమరుగాగయని........// చ 1) సాంబశివునికై సకల జీవితము సమర్పించు బలమీయమని అంబగౌరీ పాదాలనంటుకొని అహరహమునే కొలిచెదము త్రయంబకుని కనులార కనగలగు దండి భాగ్యమందించమని అంబరమణి భాస్కరుని పలుమార్లు అంజలించి నతి చేసెదను.. // చ 2) అగజాపతి వస్తలత నాపైన అనవరతము అలరించు గాతయని అగణితాంచనల గణనాధుని నే నడిగెద తడయక విడువకనూ జగమునేలు షణ్ముఖనుత పదముల సమర్పించగల కలిమినీయ్యమని నగదారిని నారాయణ మూర్తిని తగిన రీతులను నృతింతును .....// రాగం: హిందోళం, పాడినవారు: బాలకృష్ణ ప్రసాద్ గురువుగారు రచన: సామవేదం షణ్ముఖ శర్మ గురువుగారు

  • @gaddamsrinivas7635
    @gaddamsrinivas7635 7 หลายเดือนก่อน +1

    Adhbutam guruvu garu 🙏🙏🙏

  • @namilakondajayanth1633
    @namilakondajayanth1633 2 ปีที่แล้ว +2

    అద్భుతం గురువుగారు
    మనసు ఉప్పొంగి పోయే
    ఇందులోని ప్రతి బాణీలన్నీకూడ అమోఘమైనవిగా ఉన్నవి
    ఆహా మనసు పులకించే గురువుగారు
    మీరు మరో అన్నమయ్యే
    మీ పాద పద్మములకు శతకోటి వందనాలు
    సామ వారి రచన అమోఘం అనిర్వచనీయం🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🎉🎉🎉🎉🎉🎉👍👍👍👍👍👍

  • @josyulavsrkrishnasarma9307
    @josyulavsrkrishnasarma9307 2 ปีที่แล้ว +9

    మీకు కోటి కోటి ప్రణామములు.
    మీరు కారణ జన్ములు.
    🙏🏻🙏🏻🙏🏻

  • @aruna_lifestyle3538
    @aruna_lifestyle3538 2 ปีที่แล้ว +4

    Divine as Allways Gurugaru. Bless my family Guruji. You are directly blessed by God Gurugaru. Wat a voice swamy

  • @munikrishnaiah.n6701
    @munikrishnaiah.n6701 2 ปีที่แล้ว +8

    What a wonderful voice. Is always in my heart...,👌👍👏👏👏👏

  • @Srinivassharma-tv1ww
    @Srinivassharma-tv1ww 3 หลายเดือนก่อน

    Never before I heard such a sweet voice❤🎉👌👍🙏🙏🙏

  • @lekhanirvana5334
    @lekhanirvana5334 ปีที่แล้ว

    Ento goppa baguamu adigivacharaa gata janmalo gaana gandarva meeru Swami namaskaram

  • @gaddamsrinivas7635
    @gaddamsrinivas7635 7 หลายเดือนก่อน

    Chaala baagundi sir
    Meenota eepaata Adhbutam ga undi❤

  • @miryalamahesh8570
    @miryalamahesh8570 5 วันที่ผ่านมา

    మధుర గాన రసమృతం

  • @vennapusasudharshanreddy5812
    @vennapusasudharshanreddy5812 2 ปีที่แล้ว +16

    🌹☘️ *శివ సంకీర్తన*☘️🌹
    *వివిధ దేవతల విమలచరణముల -*
    *అవనతునిగ నే నర్ధించెదను !*
    *శివపదభక్తియె సిరివరముగ నా -*
    *కమితధముగ నిక అమరుగాక యని !!*
    🌹☘️🌹
    *సాంబశివునకై సకలజీవితము -*
    *సమర్పించు బలమీయుమని !*
    *అంబగౌరి పాదాలనంటుకొని-*
    *అహరహమ్ము నే కొలిచెదను !!*
    *త్ర్యంబకుని కనులార గనగలగు*
    *దండి భాగ్యమందించుమని !*
    *అంబరమణి భాస్కరుని పలుమారు -*
    *అంజలించి నతి చేసెదను !!*
    🌹☘️🌹
    *వివిధ దేవతల !!*🌹
    🌹☘️🌹
    *అగజాపతి వత్సలత నాపైన*
    *అనవరతము నలరించు గాత యని !*
    *అగణితార్చనల గణనాధుని నే*
    *నడిగెద తడయక విడువకను !*
    *జగమునేలు షణ్ముఖ నుతు పదముల*
    *సమర్పించగల కలిమినీయుమని !*
    *నగధారిని నారాయణముర్తిని*
    *తగిన రీతుల నుతింతును !*
    🌹☘️🌹
    *వివిధ దేవతల !!* 🌹
    ✍️ *--బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు* 🙏🙏

    • @swarnagowri6047
      @swarnagowri6047 2 ปีที่แล้ว

      ఓం సరస్వతీ శ్రీ నివాస దేవాయ నమః శివాయ
      Respected, గౌరవ నీ యులయిన శ్రీ వెన్నపూస సుదర్శన్ రెడ్డి గారి కి నమస్కరించి, శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి "శివ సంకీర్తన" మాకు అందించిన మీకు కృతజ్ఞత పూర్వక నమస్కారములు, ధన్య వాదములు.

    • @swarnagowri6047
      @swarnagowri6047 2 ปีที่แล้ว

      వెన్నపూస సుదర్శన్ రెడ్డి గారు,
      పుష్పాలతో, మారేడు దళాలతో,మా కనుల విందు చేస్తూ,శివ కీర్తన సాహిత్యాన్ని,మన అన్నమయ్య వారి గళం నుండి వచ్చిన యీ కీర్తన ,మనసుకు, ఎంతో ప్రశాంతంగా,ఆహా అనిపించే తన్మయత్వం కలిగింది.
      మారేడు దళాలు పుష్పాలు ఆహా అద్భుతం. నమస్కారం మీకు.
      శివ దేవుని దీవెనలు ఎప్పుడూ వుండాలని కోరు కుంటూ,

    • @vennapusasudharshanreddy5812
      @vennapusasudharshanreddy5812 2 ปีที่แล้ว

      @@swarnagowri6047 జై శ్రీమన్నారాయణ చాలా ధన్యవాదాములు మీకు కూడా అమ్మ గారు 🙏💐💐💐

    • @shivanandalaharisowndaryal1976
      @shivanandalaharisowndaryal1976 2 ปีที่แล้ว

      THANK YOU SIR 🕉️🪔🔯

    • @venkataramarao6788
      @venkataramarao6788 2 ปีที่แล้ว

      శ్రీ సుదర్శన రెడ్డి గారికి ధన్యాదములు, గురుతుల్యులు శ్రీ సామవేదం ష్ముఖశర్మ గారి పాద పద్మముల కు సాష్టాంగ ప్రనామంలు,పాడిన గరిమెళ్ళ వారికి సాష్టాంగ ప్రణామములు.

  • @kalidassai5608
    @kalidassai5608 6 หลายเดือนก่อน

    మీ గాత్రం, సామవేదం గారి కవనం, అహా, అద్భుతం, రాబోయే కీర్తనలు దయ చేసి కేవలం హిందోళం, మోహన, ఉదయ రవి చంద్రిక రాగాల్లో మాత్రమే tune చెయ్యగలరు 🙏🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు

  • @srinivaslakshmi123
    @srinivaslakshmi123 4 หลายเดือนก่อน

    చాలా బాగా పాడారు గురువుగారు - ఎంత బాగా పాడారో అంత బాగా రచించారు గురువుగారు వారి ఇరువురుకూ పాదాభివందనాలు 🙏🙏🙏🙏

  • @venkateshh6108
    @venkateshh6108 6 หลายเดือนก่อน

    ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ

  • @swarnagowri6047
    @swarnagowri6047 2 ปีที่แล้ว +1

    ఓం సరస్వతీ శ్రీ నివాస దేవాయ నమః శివాయ ఓం బ్రహ్మ శ్రీ సరస్వతీ పుత్రులైన సామవేదం షణ్ముఖశర్మ గారికి ,శ్రీ గరి మెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి యిరువురు గురువు లకు, పాదాభివందనములు. శ్రీ గురుభ్యోనమః .

  • @Jyothi_Bayyappagari
    @Jyothi_Bayyappagari ปีที่แล้ว

    Chala రోజుల నుంచి గురువు గారి పాటలు వింటున్న but ee roje subscribe చేసుకొన్న

  • @meenakshichunduri941
    @meenakshichunduri941 2 ปีที่แล้ว +1

    My day starts abd ends with these songs Divinely magical

  • @p.sambasivarao7073
    @p.sambasivarao7073 9 หลายเดือนก่อน

    Dhanyavadamulu Guruvugaru merru aalapinchina Sankeertanu vini nerchukuntunnanu,Once agin thank you Sir

  • @lavanyapadam9082
    @lavanyapadam9082 2 ปีที่แล้ว +1

    అద్బుతం గురువుగారు
    మరో అన్నమయ్య మీరు కలియుగములో🙏🙏🙏🙏🙏

  • @sreedharhyderabad5290
    @sreedharhyderabad5290 2 ปีที่แล้ว +4

    సులభపదసమ్మేళనం తో రచయిత చేసిన కృషి
    మీ గాత్రంతో మరింత మధురంగా ఉంది.
    🙏🏻🙏🏻🙏🏻

  • @sangeethareddy4703
    @sangeethareddy4703 ปีที่แล้ว

    Guruvulaku naa namaskaramulu 🙏🙏mee kirtanalu mesmerising very soothing its our pleasure leasen

  • @13MViews3daysAgo
    @13MViews3daysAgo 2 ปีที่แล้ว

    sir meru padina patalu chala baguntundi adhi prapanchame marichi poyetatluntundi🙏🙏

  • @shivanandalaharisowndaryal1976
    @shivanandalaharisowndaryal1976 2 ปีที่แล้ว +2

    ఓం నమః శివాయ 🕉️🪔🙏

  • @TANGIRALASITARAMAIAH-pn6ok
    @TANGIRALASITARAMAIAH-pn6ok ปีที่แล้ว

    Meeru shanumukha sarrma karanajanumulu meeku aayanaku koti namarsaramulu

  • @tunedivya
    @tunedivya ปีที่แล้ว

    adbhutham sir

  • @shivanandalaharisowndaryal1976
    @shivanandalaharisowndaryal1976 2 ปีที่แล้ว +2

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 ปีที่แล้ว

    ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ.
    🕉️ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    🕉️🙏🌿

  • @ashokkarne9147
    @ashokkarne9147 ปีที่แล้ว +1

    Super guruvu gaaru

  • @vennapusasudharshanreddy5812
    @vennapusasudharshanreddy5812 2 ปีที่แล้ว

    🌷జై శ్రీమన్నారాయణ🌷 గురువు గారు నమస్కారము గురువు గారు 🙏 ఈ సంకీర్తన నిను వీడియో చూశాక ఎన్ని సార్లు విన్నానో అంత బాగా నచ్చింది సంకీర్తన సంగీతం చాలా అద్భుతంగా ఉంది గురువుగారు🙏💐💐💐🙏

  • @dasariprabhakaramurthy2207
    @dasariprabhakaramurthy2207 ปีที่แล้ว

    అద్భుత గానామృతం. శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి రచన మరీమరీ వినాలనిపించేంతగా ఉంది. 🙏🏾

  • @subbua5287
    @subbua5287 2 ปีที่แล้ว

    మధుర రచన మధుర గాత్ర సమ్మేళనం అద్భుతం గురుదేవులకు 🙏🙏🙏

  • @RaoBonala
    @RaoBonala 2 ปีที่แล้ว

    షణ్ముఖనుతునికి శుభ మంగళం... హర హర మహాదేవ....

  • @user-xt4rb7ve5d
    @user-xt4rb7ve5d 2 ปีที่แล้ว

    Every Ganam this is the way to Sung Anmya rachna Sweet madhu dhara me Gana Galaki Anekakana Abindhnadnyavadanjalulu. Amramgumu me gan.

  • @durgaprasanna.s6538
    @durgaprasanna.s6538 2 ปีที่แล้ว

    🙏👏Chaala prasanthamga undhi Gurujii mee Paatalu Vintuntae 🙏

  • @Jyothi_Bayyappagari
    @Jyothi_Bayyappagari ปีที่แล้ว

    ఆహా!! అద్భుతం గురువు గారు. నేను sathulala o sathulala chudare ani meeru శ్రీ కృష్ణ భగవానునిపై చేసిన అమృత గానాన్ని విని నేర్చుకొని నా అకౌంట్ లో పోస్ట్ చేశాను. మా అమ్మకి కూడా ఆ పాట చాలా నచ్చింది.
    తను కూడా నేర్చుకుంటుంది ఇపుడు.
    ఈ సాంగ్ కూడా నేర్చుకొని పాడి మా అమ్మకి నేర్పుతా

  • @sujathatrinadh
    @sujathatrinadh ปีที่แล้ว

    అద్భుతం గురువుగారు మీ స్వరం సాహిత్యం అద్భుతం

  • @surekhakallem9482
    @surekhakallem9482 2 ปีที่แล้ว

    Me Rachana gaanam
    Vinadam ma adrushtam 🙏🙇🙇🙏

  • @vijayalakshmi-yt1zc
    @vijayalakshmi-yt1zc 2 ปีที่แล้ว +1

    Wow👌👌👌👏👏👏🙏🙏🙏

  • @annuradhang7273
    @annuradhang7273 2 ปีที่แล้ว

    Voice v.v.sweet plseant.wonderful always
    Like Markandeya always mee voice ku vayasu 16.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 2 ปีที่แล้ว

    ॐ नमः शिवाय ॐ नमो भगवते रुद्राय नमः शिवाय। ఓం సరస్వతీ శ్రీ నివాస దేవాయ నమః శివాయ.
    శ్రీ గురుభ్యోనమః .వేద మూర్తులు శ్రీ సామ వేదం షణ్ముఖ శర్మ గారి ఎన్నో మారేడు దళ మో కదా యీ శివ కీర్తన. ఏమో.సామ వేదం పేరు లోనే వేదాన్ని నింపుకున్న వారి కీర్తనలు ,మన అన్నమయ్య గారి గాత్రం నుండి వినాలని ,ఆనందించాలని, కోరిక. పాడుకోవాలని ,కూడా కోరిక. కానీ ఆ ఈశ్వరుడు నా చక్కని కంఠాన్ని ,కొన్ని సం .నిద్ర లేమి తో ,ఒక్క నిద్ర మాత్ర నా గాత్రాన్ని పోగొట్టింది. చెవి లో ,మాట్లాడు తున్నా,పాడుతున్న ఒకటే శబ్దం బైట శబ్దం అయిన , t v .lo దైనా కూడా.భగవంతుడా! ఎందుకు.బ్రతికిస్తున్నావయ్యా?.

  • @rajeshdharmabotla448
    @rajeshdharmabotla448 ปีที่แล้ว

    చాలా బాగుంది గురువు గారు

  • @pcrthalakola
    @pcrthalakola 2 ปีที่แล้ว

    Wonderful voice and janma danyamainadi

  • @kimudukrishna6119
    @kimudukrishna6119 ปีที่แล้ว

    మీ సంకీర్తన లు వింటుంటే చెవిలో తేనే పోసి నట్టు ఉంటుంది

  • @aartipathak315
    @aartipathak315 2 ปีที่แล้ว +1

    What a Great voice………? Guruvu Garu’s voice in my Heart & will remain so. 🌹👏👏👏🌹

    • @anasuyasastrytadepalli884
      @anasuyasastrytadepalli884 2 ปีที่แล้ว +1

      సంగీత సాహిత్యాలకు దాసోహం

    • @aartipathak315
      @aartipathak315 2 ปีที่แล้ว

      @@anasuyasastrytadepalli884
      Madam I am from Maharashtra Pune city. Actually I don’t know Telugu language at all. Can you please send me reply in Hindi or English…? Please 🙏🏻

    • @anasuyasastrytadepalli884
      @anasuyasastrytadepalli884 2 ปีที่แล้ว

      I bow to the music n lyric

    • @karthik88318
      @karthik88318 2 ปีที่แล้ว

      @@aartipathak315 she was telling that you are addicted to the music and the lyrics. Btw how come you got to know bout him and his songs?

    • @aartipathak315
      @aartipathak315 2 ปีที่แล้ว +1

      @@karthik88318 one day I listened “ vinaro Bhagyamu Vishnu katha “Sankeertana on svbc channel. I liked that Bhajan so …. Last four years I am only listening to Guruvu Garu & Anilakumar Garrimella Garu. 🌹🙏🏻🙏🏻🌹

  • @revathit9003
    @revathit9003 2 ปีที่แล้ว

    Guruvukariki namaskaramulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ashokmarisarla4458
    @ashokmarisarla4458 11 หลายเดือนก่อน

    Wonderful voice super

  • @chandankondapaka2308
    @chandankondapaka2308 ปีที่แล้ว

    So divine and peaceful

  • @suryabhagavanulubhattiprol2393
    @suryabhagavanulubhattiprol2393 2 ปีที่แล้ว

    Excellent sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkataraopeddineni8114
    @venkataraopeddineni8114 10 หลายเดือนก่อน

    🙏 ఓం నమః శివాయ నమః 🙏

  • @prasadaraov9961
    @prasadaraov9961 2 ปีที่แล้ว

    అద్భుతం

  • @bhagyalaxmi8162
    @bhagyalaxmi8162 ปีที่แล้ว

    చాలా బాగుంది

  • @puranakathalubyprasadvolet3958
    @puranakathalubyprasadvolet3958 ปีที่แล้ว

    adbhutam

  • @ramakrishnaiaha3433
    @ramakrishnaiaha3433 ปีที่แล้ว

    ಸಾರ್ ನಿಮ್ಮ ‌ಪಾಧಕೆ ಕೋಟಿ ಕೋಟಿ ಪ್ರಣಾಮಗಳು

  • @rajasekharkillari3664
    @rajasekharkillari3664 2 ปีที่แล้ว

    శ్రీ గురుభ్యోనమః

  • @user-hq4wd2sh8e
    @user-hq4wd2sh8e 2 ปีที่แล้ว

    Namasthe Guruvu garu

  • @venkatvenkat-qi4it
    @venkatvenkat-qi4it 2 ปีที่แล้ว

    Great voice

  • @TANGIRALASITARAMAIAH-pn6ok
    @TANGIRALASITARAMAIAH-pn6ok ปีที่แล้ว

    Mee gathram bhavanthuduchina bhavatha swarupam

  • @RaoBonala
    @RaoBonala 2 ปีที่แล้ว

    ఓం నమః శివాయ

  • @shankarraovetcha8424
    @shankarraovetcha8424 2 ปีที่แล้ว

    🙏Guruvu Gaaru🙏🙏🙏🙏🙏

  • @gopalrao6559
    @gopalrao6559 2 ปีที่แล้ว

    Vividha Devathala aassisulu meeku

  • @lillybose2515
    @lillybose2515 2 ปีที่แล้ว

    Extremely nice

  • @statisticalofficerso3203
    @statisticalofficerso3203 4 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @lakshmirao7375
    @lakshmirao7375 ปีที่แล้ว

    Divine ❤

  • @revathit9003
    @revathit9003 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏Om Namasivayaa 🙏🙏🙏🙏🙏

  • @krajendar3697
    @krajendar3697 9 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤

  • @satyas7004
    @satyas7004 2 ปีที่แล้ว

    Spiritual Gurus
    GBP. and SSSarma
    Combined great Song

  • @neelam.malleshamneelam9546
    @neelam.malleshamneelam9546 2 ปีที่แล้ว

    Om namah shivaya 🙏🙏🙏🙏

  • @sampatkariladieshostel5288
    @sampatkariladieshostel5288 2 ปีที่แล้ว

    Thank you guru'garu

  • @jungariravi3094
    @jungariravi3094 2 ปีที่แล้ว +1

    ఈ పాట లిరిక్స్ పంపండి సార్

  • @ksramakrishna5869
    @ksramakrishna5869 ปีที่แล้ว

    🙏🙏🙏👌👌👌💐💐

  • @rsatish6607
    @rsatish6607 2 ปีที่แล้ว +1

    Sumanohara Gatram

    • @maruthibongoni7480
      @maruthibongoni7480 2 ปีที่แล้ว

      మీకు శివుడి కటాక్షం మరియు నారాయణుడి ఆశీస్సులు ఎల్లవేళలా మీమీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువుగారు 🙏🙏

  • @rkvslakshmi8583
    @rkvslakshmi8583 ปีที่แล้ว

    🙏🙏🙏🙏👌

  • @nageswararaokellampalli3124
    @nageswararaokellampalli3124 ปีที่แล้ว

    👌👌👌👌

  • @kamsusomesh5186
    @kamsusomesh5186 ปีที่แล้ว

    Super

  • @hari1v8
    @hari1v8 2 ปีที่แล้ว

    🙏🌺🙏

  • @annagownimukundagowd5778
    @annagownimukundagowd5778 2 ปีที่แล้ว

    Atimadura Swaram

  • @b.lavarjuraju1335
    @b.lavarjuraju1335 2 ปีที่แล้ว

    Namaskaramumu guruvulaku

  • @krishnatanikonda5506
    @krishnatanikonda5506 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏👍💐

  • @jyothimadasu8018
    @jyothimadasu8018 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shivakumars1310
    @shivakumars1310 ปีที่แล้ว

    Oum Namah Shivay Oum

  • @venugopalbadrakanti2040
    @venugopalbadrakanti2040 2 ปีที่แล้ว

    Sivarupaya vishnurupaya

  • @shobharani1619
    @shobharani1619 ปีที่แล้ว

    mee patallo edo mahimundi

  • @sreenivasuluchintagunta9793
    @sreenivasuluchintagunta9793 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sujathatrinadhtadi8731
    @sujathatrinadhtadi8731 2 ปีที่แล้ว

    Adbutam prathi keerthana keerthanalu swaraparadamlo mi yandu aa swami puni cheyinchukuntareme tanaki kavalisina reethilo kani guruvugaru mi keerthana laku description lo sahithyam share cheyyandi telugulo please🙏🙏🙏

  • @ramakrishnaiaha3433
    @ramakrishnaiaha3433 ปีที่แล้ว

    Sir i don't have any word tell anything

  • @rangaswamy7052
    @rangaswamy7052 ปีที่แล้ว

    Hu pr

  • @lillybose2515
    @lillybose2515 2 ปีที่แล้ว

    Extremely nice

  • @manjulasistlam6733
    @manjulasistlam6733 10 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @rishithesigma
    @rishithesigma ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @annapurnadevaguptham6971
    @annapurnadevaguptham6971 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @kpganesh051puri7
    @kpganesh051puri7 2 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @Chennuvenkatadyvakumar
    @Chennuvenkatadyvakumar 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @annapurnadevaguptham6971
    @annapurnadevaguptham6971 2 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @narasimharaogattu8450
    @narasimharaogattu8450 ปีที่แล้ว

    🙏🙏🙏