ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Dalamuna-koka Peru paliki

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2022
  • Saamavedam Shanmukha Sarma Siva Sankeerthana....
    Music Composed by Garimella Bala Krishna Prasad in Mohana Ragam...
    Sung by Garimella Anila Kumar...
    Tisra gathi....

ความคิดเห็น • 151

  • @nandakishoreb1519
    @nandakishoreb1519 4 หลายเดือนก่อน +9

    గళమునకొక పేరు పలికి తలపున నీ మూర్తి నిలిపి
    మలగని భక్తిని చేసెద మారేడుల పూజ
    సలలిత రూప సివా సాంబా నటరాజా
    1.ప్రాణమధ్య జిజ్యోతి పలికెద నాహ్వానము
    భావ పీఠిపై నీకిదె స్వామీ ఆవాహనము
    పరవశ భాగ్యాశ్రువులే పాద్యములర్ఘ్యములు
    ఊపిరులే ధూపములు ఉగి చదువులె దీపములు
    2. కర్మానుభవమ్ము నీకు కై చేసెడి నైవేద్యము
    పదిలమైన పుణ్యమే పరిమళ తాంబూలము
    స్మరణతో వెలుగు ఊహ షణ్ముఖనుత హారతి
    తనువు మనసు మాట నీకు దండ ప్రణామము

    • @chandrashekarpratapa
      @chandrashekarpratapa 4 หลายเดือนก่อน +1

      దళమునకొక పేరు, శివా, చిజ్యోతి, ❤

    • @rameshkurnool7232
      @rameshkurnool7232 3 หลายเดือนก่อน

      THanks for the corrections

  • @nagireddymandli
    @nagireddymandli ปีที่แล้ว +10

    తండ్రికి తగ్గ కుమారుడు అనిల్ గారికి శుభము

  • @user-dk3in3sm2e
    @user-dk3in3sm2e 2 หลายเดือนก่อน +1

    మధుర ఫలములో రసామృతం తాగినంత ఆనందం కలుగుతుంది. మానవులే కాదు దేవతలు కూడా వింటున్నారు.

  • @T.v.Prasad
    @T.v.Prasad 5 หลายเดือนก่อน +3

    🙏🙏🙏🙏🙏🌹🌹 నిన్ను వెన్న తల్లిదండ్రులకు మీకు నమస్కారములు

  • @pallechandrashekar8908
    @pallechandrashekar8908 26 วันที่ผ่านมา

    Adhbutamaina రచన షణ్ముఖుని నుని నుండి వచ్చినవి

  • @Aadu_loves1233
    @Aadu_loves1233 ปีที่แล้ว +3

    Bakti paravasyam to padutunte shivudu kanulamundu unnattu undi Godblessu nana

  • @veeraraghavaraoadiraju1759
    @veeraraghavaraoadiraju1759 ปีที่แล้ว +5

    హృద్యం.శుభమస్తు.శ్రీరామరక్ష.

  • @krajendar3697
    @krajendar3697 10 หลายเดือนก่อน +2

    ఆహా ఏమి గాత్రం హాయిగా ఉంది మీకు పాదయాభివందనాలు

  • @narenderraju1905
    @narenderraju1905 2 ปีที่แล้ว +10

    అన్నయ్య గారు జై శ్రీరామ్ మధురమైన గానం గురువు గారి శ్రవణానంద సంగీతం కి గురుపాదవందనం రచయిత గారికి సాంబశివ కరుణాకటాక్షాలు కలగాలని కోరుకుంటున్నాను

  • @saiprasanna4277
    @saiprasanna4277 2 ปีที่แล้ว +14

    ధన్యవాదములు అనిలకుమార్ గారికి, 🙏🙏🙏🙏🙏🙏🙏 అమృతము వంటి పాటలు మీరు మాకు వినిపిస్తున్నారు ,చెప్పడానికి మాటలు రావడం లేదు, 🙏🙏🙏🙏🙏🙏

    • @kishorenakirikanti3138
      @kishorenakirikanti3138 2 ปีที่แล้ว

      నకిరికంటి కిషోర్
      అనిల్ కుమార్ గారు మీరు పాడిన ఈ పాట చాలా సార్లు విన్నాను చాలా బాగా పాడారు మీరు ఇలాంటి పాటలు ఎన్నో ఎన్నెన్నో పాడాలని మనసారా కోరు కొంటున్నాను 🙏గోవింద🙏గోవిందా🙏

  • @rkvslakshmi8583
    @rkvslakshmi8583 2 ปีที่แล้ว +6

    🙏🙏🙏 శివయ్య పూజ కి
    చక్కటి సాహిత్యము

  • @kishorenakirikanti3138
    @kishorenakirikanti3138 2 ปีที่แล้ว +4

    అనిల్ గారు చాలా బాగా పాడారు మీరు ఇలాగే మంచి మంచి పాటలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో పాడాలని మనసారా కోరు కుంటున్నాను🙏

  • @phanibhushanrao6671
    @phanibhushanrao6671 20 วันที่ผ่านมา

    Great singing and voice also very melodious & excellent. God bless you

  • @gattupalleswamyswamy2816
    @gattupalleswamyswamy2816 2 ปีที่แล้ว +8

    చాలా బాగా పాడారు అనిల్ 👏👏👌💐 శివానుగ్రహమస్తు 💐దీర్ఘాయుష్మాన్ భవ🙌🙌

  • @bojjakamaladhar2563
    @bojjakamaladhar2563 2 ปีที่แล้ว +3

    Garimella baalakrishna praasad gaari shishyudu anil kumaar gaaru adbutanga paadaaru

  • @swarnagowri6047
    @swarnagowri6047 2 ปีที่แล้ว +4

    ఓం సరస్వతీ శ్రీ నివాస దేవాయ నమః శివాయ.
    ముందుగా బ్రహ్మర్శులు ,పూజ్యులైన ,మా అన్నమయ్య వారికి,శివ దేవునికి,సామవేదం చాలా యిష్టం అని,శివపురాణం లోచదివాను . ఆ మహనీయ,సామవేదాన్ని తమ పేరుగా మార్చుకున్న,సామవేదం షణ్ముఖశర్మ గారు లకు,నమః స్సుమాంజలులు.
    వీరి దీవెనలతో,చి .గరిమెళ్ళ అనిల్ కుమార్ గారు ,దేవుని,సంకీర్తనలతో దిన దిన ప్రవర్థమానుడి వలె ,సుఖంగా వర్ధిల్లాలని, పరమేశ్వరుని ఆస్సీస్సు లు,మీ నాన్న గారి ఆశ్శీస్సు లు.ఎప్పుడూ వుండాలని కోరుకుంటూ,ఒక అమ్మ.
    అద్భుతం గా పాడుతున్నారు. శుభ మస్తు.శ్రీ రస్తు.

    • @appalaraju6517
      @appalaraju6517 ปีที่แล้ว

      Excellent sir GOD BLESS YOU ALL 🙏 🙌 😊 👏 👍 ❤

  • @greatspeechtrumptraders2670
    @greatspeechtrumptraders2670 2 ปีที่แล้ว +2

    Good god given both father’& son congratulations Garemella Anil Kumar

  • @padminikamasamudram6646
    @padminikamasamudram6646 2 ปีที่แล้ว +6

    Guruvu gariki padabhi vandanamulu 🙏🙏🙏

  • @bhagatsinghguduri3067
    @bhagatsinghguduri3067 ปีที่แล้ว +1

    తండ్రిని మించిన తనయుడు మీ తండ్రి గారు గర్వించేలా గానం చేసుస్తున్నరు జోహార్లు మీకు అనిల్ కుమార్ గారు

  • @potharajuvenu5764
    @potharajuvenu5764 2 ปีที่แล้ว +13

    తండ్రీ ని మించిన తనయుడు. God bless him with more such devotional songs. Truly బంగారు తండ్రీ!

  • @saraswathisivaramamandiram7288
    @saraswathisivaramamandiram7288 ปีที่แล้ว +1

    భక్తిభావం పొంగుతుంది

  • @chaitanyapelluri
    @chaitanyapelluri ปีที่แล้ว +7

    అద్భుతంగా ఉందండి.. ఎంతో పరవశించి , అనుభూతితో పాడారండి 🙏🙏🙏
    ఈ పాట సాహిత్యం ఎక్కడ దొరుకుతుందో తెలుపగలరు 🙏🙏

    • @user-fv2bl3vh8h
      @user-fv2bl3vh8h 28 วันที่ผ่านมา

      E Pata sahitya akada d0rukutundo chepandi sir please send me

  • @revathit9003
    @revathit9003 2 ปีที่แล้ว +4

    Saranu saranu Natarajaa🙏🙏🙏🙏🙏Om Namasivayaa🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pallechandrashekar8908
    @pallechandrashekar8908 3 หลายเดือนก่อน

    Adhbutamaina rachana ,daaniki thagga gaahanam ,sangetham. ...shiva vinatam ni daya

  • @samathasvlogzz
    @samathasvlogzz 2 ปีที่แล้ว +14

    అద్భుతమైన పాట, గానం, గాత్రం 👌👌👌Om namah shivaya 🙏🏻🙏🏻

  • @sujathatrinadhtadi8731
    @sujathatrinadhtadi8731 2 ปีที่แล้ว +3

    Varasatwanni punikipucchukunna mi galamuna jaluvare amrutha bakthi daralu adbutham parasimpajestu yenaleni tanmaya bhakthi paravasyamlo munugutunnam Danyavadalu👏👏👏
    Sahithyam pettandi please nerchukuntanu

  • @durgalakshmirayanapati699
    @durgalakshmirayanapati699 2 ปีที่แล้ว +1

    భావం అర్ధం అయ్యేలా పాడటం ఎంతయినా అభినందనీయం ..మీరు ధన్యులు..మీకృషి కి భగవంతుని ఆశీస్సులు తోడైనాయ..మీతో పాటు వింటున్న మేము కూడా కృతార్ధులం

  • @lakshmigajjaganilakshmi4216
    @lakshmigajjaganilakshmi4216 2 ปีที่แล้ว +6

    🙏🙏thandriki thagga thanayudu chala baga padaru

    • @rkvslakshmi8583
      @rkvslakshmi8583 2 ปีที่แล้ว +1

      🙏🙏🙏. వింటూనే ఉన్నా
      శివయ్య పూజ
      ఎంత చక్కని సాహిత్యము

  • @_Sai_arts_577
    @_Sai_arts_577 2 ปีที่แล้ว +4

    Excellent singing l listen this song daily

  • @indira.bharadwajindira1260
    @indira.bharadwajindira1260 2 ปีที่แล้ว +2

    Anilkumar garu pata chala bagundi manchiraganlo cheseru guruvugaru meeru padinadi kuda chala adbhutamga vundi 🙏🙏🙏

  • @mohanbabu2105
    @mohanbabu2105 ปีที่แล้ว

    God Bless you Babu.You are Great like your father.I am fan of your father for the last several years.I like you also.

  • @joshivijayalaxmi4776
    @joshivijayalaxmi4776 2 ปีที่แล้ว +1

    Guruvu garu chaala adrustam elati kodukulu endarunna punyame

  • @ramachandrara3158
    @ramachandrara3158 ปีที่แล้ว

    Anil Kumar gariki na hrudayapurvaka abhinandalu

  • @svsuryaprabha2557
    @svsuryaprabha2557 2 ปีที่แล้ว +4

    chala bagundandi.👏👏🙏🙏

  • @trishul....4713
    @trishul....4713 2 ปีที่แล้ว +3

    Om namah shivaya 🙏

  • @user-vz8wv9yj7h
    @user-vz8wv9yj7h 8 หลายเดือนก่อน

    తండ్రికి తగ్గ తనయుడు. దీర్ఝాయుష్మాన్ భవ.🎉🎉

  • @pavanimaram936
    @pavanimaram936 2 ปีที่แล้ว +1

    Chala chala adbhutam gaa padaaru Siva darshanam chesaru

  • @ysubramanyamreddy3560
    @ysubramanyamreddy3560 ปีที่แล้ว +5

    తండ్రికి తగ్గ తనయుడు అనిల్ కుమార్ గారికి నమస్కారాలు అద్భుతమైన గానామృతం కి🙏🙏🙏🙏

    • @renukavagdevi5324
      @renukavagdevi5324 ปีที่แล้ว

      Nijame...

    • @manjunathrrr5139
      @manjunathrrr5139 ปีที่แล้ว

      Chala baga padaru, mee munching inka chala keerathanalu koruthunnamu

    • @KrishnaKrishna-fg1pd
      @KrishnaKrishna-fg1pd ปีที่แล้ว

      GARIMELL ANANTHA KRISHNA ANNA GARIKI NAMSKARAM.SUPER ANNA.
      .

  • @Hinduaalayam
    @Hinduaalayam 2 ปีที่แล้ว +3

    తండ్రిని మించిన తనయుడు

  • @gopalrao6559
    @gopalrao6559 2 ปีที่แล้ว +2

    Guruvugariki padabhivandanam

  • @avinashashrider7114
    @avinashashrider7114 2 ปีที่แล้ว +1

    Thanku sir roju oka sari vinntanu maha adbutham

  • @ArunasreeKaithepalli
    @ArunasreeKaithepalli 9 วันที่ผ่านมา

    Super sir

  • @saradagundepudi624
    @saradagundepudi624 11 หลายเดือนก่อน

    అద్భుతమైన సాహిత్యం, మధురమైన గళం .
    గురువుగారికి, గాయకునికి భక్తి పూర్వక నమస్కారములు 🙏🙏

  • @vijayalakshmibhagavathula9139
    @vijayalakshmibhagavathula9139 ปีที่แล้ว +1

    Shanmukha nutha haarathi…. Beautiful

  • @narsimhacharymaroju9284
    @narsimhacharymaroju9284 2 ปีที่แล้ว +2

    అద్భుతం, వినసొంపుగా వుంది.

  • @revathit9003
    @revathit9003 2 ปีที่แล้ว +2

    🙌🙌🙌🙌🙌🙌🙌🙌God bless you kumara🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @srinivasaraokandikuppa5170
    @srinivasaraokandikuppa5170 ปีที่แล้ว

    అమోఘం గా ఆలపించారు. మీకు స్వామి వారి ఆశీస్సులు దండి గా లభించాలి.🌺🕉️🌺

  • @yogendran890
    @yogendran890 2 ปีที่แล้ว +4

    Thank you sir 🙏🙏🙏

  • @ramanaadapala9509
    @ramanaadapala9509 ปีที่แล้ว +1

    Ananda paravasamu no others.

  • @venkataramanayyakorada2617
    @venkataramanayyakorada2617 ปีที่แล้ว +1

    Omnahasivaya

  • @shubarao2987
    @shubarao2987 11 หลายเดือนก่อน

    Excellent ga padaru

  • @saraswathisivaramamandiram7288
    @saraswathisivaramamandiram7288 ปีที่แล้ว +2

    చాలా ఆనందంగా ఉంది

  • @avinashashrider7114
    @avinashashrider7114 2 ปีที่แล้ว +1

    Thanku sir roju vinntanu adubutham

  • @bhagyasahukara6804
    @bhagyasahukara6804 ปีที่แล้ว

    🙏🙏Chala adbhutamga vundandi maa Shivayya kirtanamu

  • @akhilkrishna6144
    @akhilkrishna6144 ปีที่แล้ว

    అద్భుతమైన సాహిత్యం వున్న పాట
    మీ గాత్రం చాలా బాగుంది..🙏🌹🌹🌹

  • @venkataramarao6788
    @venkataramarao6788 2 ปีที่แล้ว +1

    తండ్రి కి తగిన తనయుడు.

  • @dasaradhip4107
    @dasaradhip4107 2 ปีที่แล้ว +2

    Wonderful gatram & song.Thank you Mr.Anil.

  • @dakenageshwarrao8807
    @dakenageshwarrao8807 4 หลายเดือนก่อน

    Om Namashivay 🙏🙏🙏

  • @padmajasingaraju862
    @padmajasingaraju862 ปีที่แล้ว +2

    Excellent 🙏🙏🙏

  • @shubarao2987
    @shubarao2987 4 หลายเดือนก่อน

    Abba enta Baga padaro ❤

  • @luckygoud6213
    @luckygoud6213 2 ปีที่แล้ว +2

    చాలా బాగుంది

  • @lalithab1845
    @lalithab1845 4 หลายเดือนก่อน

    Rasinavariki🙏

    • @lalithab1845
      @lalithab1845 4 หลายเดือนก่อน

      Padinavariki shubham
      Sangeethaniki 🙏

  • @kasibhajansdasarikasiviswn848
    @kasibhajansdasarikasiviswn848 7 หลายเดือนก่อน

    Good sir chala bavundi sir

  • @shubarao2987
    @shubarao2987 4 หลายเดือนก่อน

    Excellent ga padaru ❤thanks for lyrics

  • @josephmartik1416
    @josephmartik1416 ปีที่แล้ว

    మంచి సాహిత్యానికి మీ గాత్రం అద్భుతం

  • @balakrshnaboddanapalli5670
    @balakrshnaboddanapalli5670 ปีที่แล้ว

    అద్భుతం గా పాడారు దేవదేవుని అనుగ్రహం

  • @vijayalakshmibhagavathula9139
    @vijayalakshmibhagavathula9139 ปีที่แล้ว +1

    Want to listen pavanji n bullemmaji combination

  • @vasanthapotharaju2840
    @vasanthapotharaju2840 2 ปีที่แล้ว +1

    Sree సామవేదం షణ్ముఖశర్మ గారి రచనలు పాటలు పుస్తకం ఎక్కడ దొరుకుతుంది .దయచేసి తెలుపగలరు🙏🙏🙏

  • @ratnamalapuruganty3326
    @ratnamalapuruganty3326 ปีที่แล้ว

    Really very nice Anilkumar garu

  • @gvlaxmi6057
    @gvlaxmi6057 ปีที่แล้ว

    Excellent!!!
    You sang so so beautiful !!!
    Thank you so very much Anil garu 🙏🙏🙏👌👍🌹

  • @vasudhakurikala880
    @vasudhakurikala880 ปีที่แล้ว

    your voice is awesome. I am addicted to ur voice. kudos to ur voice

  • @lekhanirvana5334
    @lekhanirvana5334 ปีที่แล้ว +1

    Bangarukondaa nana súpér

  • @parasaslavanya4237
    @parasaslavanya4237 6 หลายเดือนก่อน

    Adbhutam anilagaru 🙏🙏🙏

  • @annapurnainguva6491
    @annapurnainguva6491 4 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @aartipathak315
    @aartipathak315 ปีที่แล้ว +1

    Great singing. God Bless…!🌹🙏🏻🌹

  • @lakshminarasimhamnalamothu5237
    @lakshminarasimhamnalamothu5237 ปีที่แล้ว +1

    Super Song

  • @srinivasdesina251
    @srinivasdesina251 ปีที่แล้ว +1

    Wonderful voice

  • @jagarlapudipadmavathi7414
    @jagarlapudipadmavathi7414 ปีที่แล้ว

    తండ్రి నీ మించిన తనయుడు

  • @sharathchandrababu5380
    @sharathchandrababu5380 ปีที่แล้ว

    తండ్రికి తగ్గ తనయుడు

  • @lakshmimuttevi5972
    @lakshmimuttevi5972 ปีที่แล้ว

    అమోఘం

  • @prudhvisudarshanam249
    @prudhvisudarshanam249 ปีที่แล้ว

    ఓం నమః శివాయ 🙏

  • @NagaLakshmi-ft6yv
    @NagaLakshmi-ft6yv 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏

  • @vramadevi4496
    @vramadevi4496 ปีที่แล้ว

    Rathnalalo. Manirathnam. Meere

  • @satyavardhanmahadasa6141
    @satyavardhanmahadasa6141 7 หลายเดือนก่อน

    Very good voice,👌

  • @satyavanicherukumilli986
    @satyavanicherukumilli986 2 ปีที่แล้ว +2

    🙏🙏

  • @manikumarikatikala3665
    @manikumarikatikala3665 ปีที่แล้ว

    నమస్కారం

  • @srikanthkotha5030
    @srikanthkotha5030 ปีที่แล้ว

    Great voice

  • @subbalakshmi2741
    @subbalakshmi2741 2 ปีที่แล้ว +1

    Super 👍

  • @madhaviyelchuru9810
    @madhaviyelchuru9810 2 ปีที่แล้ว +1

    Meru pade anni songs chala bagunayi guruvu garu please give me lyrics for all songs 😊😊😊

  • @umaseemakurty8228
    @umaseemakurty8228 ปีที่แล้ว

    Excellent sir

  • @kanukulasunitha4927
    @kanukulasunitha4927 ปีที่แล้ว

    Wonderful song sir which you sang ...

  • @pushpamanohar36
    @pushpamanohar36 2 ปีที่แล้ว +3

    చాలా అద్భుతంగా పాడారు 🙏🙏

    • @rameshkurnool7232
      @rameshkurnool7232 2 ปีที่แล้ว +1

      Simply superb as always Anil Garu!!!
      🙏🏼🙏🏼🙏🏼

  • @saiprashanthi1957
    @saiprashanthi1957 ปีที่แล้ว

    సాహిత్యం కావాలి

  • @Chennuvenkatadyvakumar
    @Chennuvenkatadyvakumar 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @venkataghorakavi7238
    @venkataghorakavi7238 2 ปีที่แล้ว +1

    Good singing Anil

  • @saiprashanthi1957
    @saiprashanthi1957 ปีที่แล้ว

    చిరంజీవ చిరంజీవ

  • @bumpi555
    @bumpi555 3 หลายเดือนก่อน

    No glasses😊 glasses

  • @pranavagayatri5079
    @pranavagayatri5079 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏

  • @jagarlapudipadmavathi7414
    @jagarlapudipadmavathi7414 ปีที่แล้ว

  • @ramachandrara3158
    @ramachandrara3158 ปีที่แล้ว

    🌹🌹🌹💐💐💐