@ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు 2 DR లకు 27 నెలల అరియర్స్ లో విడతల వారీగా సమాచారం##

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 17

  • @subbaraogudala4193
    @subbaraogudala4193 3 หลายเดือนก่อน

    Evi poyina prabhuthvam echina GO le kada? Vachinappudu cheppandi.

  • @ramachandrarao2697
    @ramachandrarao2697 3 หลายเดือนก่อน +9

    ఈవిషయం జీ.ఓ. లోనే వుంది. కానీ ఈ చెల్లింపులు అందులో పేర్కొన్న విధంగా చెల్లిస్తారని‌గ్యారంటీ వుందా? లేదు. లేనప్పుడు ఈ కంఠశోష ఎందుకు బాబూ. 2018 నుంచి చెల్లించవలసిన బకాయిలు చెల్లించకుండా ఈ రెండు జీఓ ల తాలూకు సొమ్ము చెల్లించడం వీలుపడనప్పుడు చదవడం మీకూ, వినడం మాకూ టైం వేస్ట్. అంతే గానీ మరొకటి కాదు, కాదు,కాదు.

  • @msmalladi9
    @msmalladi9 3 หลายเดือนก่อน +1

    డిఏ, డియ్యార్ లు ఇస్తున్నారు కానీ 2018 జూలై నుంచి నేటివరకు చెల్లించాల్సిన డియ్యే డియ్యార్ తాలూకు పెండింగ్లో ఉన్న ఎరియర్స్ కానీ,11వ పిఆర్సీ ఎరియర్స్ కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 2024లో ఎన్నికలు ముగిసి క్రొత్త ప్రభుత్వము అధికారంలోకి వచ్చి నెల రోజుల తర్వాత కూడా ఇంతవరకూ పెండింగ్లో ఉన్న డియ్యే డిఆర్ ఎరియర్స్ గురించి కానీ, అబద్ధాల పెళ్లికి ముడ్డి వాయిద్యాలు మాదిరిగా 12 వ పేరివిజన్ కమీషనర్ ను నియమించారు కానీ ఇచ్చిన ఏడాది గడువు ముగిసిన తర్వాత కూడా ఇంతవరకూ పే రివిజన్ గురించి కానీ కనీసం ఐ ఆర్ గురించి కానీ ప్రస్తావన లేకపోవడం చూస్తూంటే పనికి మాలిన ఏబ్రాసి జగన్ మోహన్ రెడ్డి గవర్నమెంట్ కు, ప్రస్తుత గవర్నమెంట్ కు పెద్ద తేడా లేదనిపిస్తోంది. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ తినే ఓపిక చచ్చిపోయింది. దయచేసి కొత్త ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిందిగా మనవి!!

  • @veerashantharamkornepati2084
    @veerashantharamkornepati2084 3 หลายเดือนก่อน +4

    చెప్పుకోవటమే కానీ చెల్లింపులు వుండటంలేదు. గవర్నమెంట్ జి.ఓ.లకు విలువ వుండటంలేదు్

  • @SubbaraoBhima-ew6oo
    @SubbaraoBhima-ew6oo 3 หลายเดือนก่อน +1

    అది మూడు ఇది మూడు విడతలు ఇచ్చేది ఉందా లేదా అది చెప్పండి.

  • @bvprasadpraiselordbrother7208
    @bvprasadpraiselordbrother7208 3 หลายเดือนก่อน

    రానురాను చిరాకు వస్తుంది,Bore కొట్టిస్తున్నారు,ఇంక ఆపేయండి

  • @gnanasundarrao2693
    @gnanasundarrao2693 3 หลายเดือนก่อน

    Gurukulaala ku 62years GO no 15, tho 62years evvali please sir

  • @radhakrishna5916
    @radhakrishna5916 3 หลายเดือนก่อน

    If 2DR Arrears For 27 Months are To Be Paid In 3 Instalments ,For Balance 8To9
    DR Arrears,It Is Doubtful That
    Senior Citizen Pensioners
    Will Be Alive To Receive The
    Arrears.There Is No.Guaraty
    For Statutory Payments To
    Employees and Pensioners
    In AP Hon.H.C Or Supreme
    Court Should Intervene For
    Payment Of Arrears in Single
    Spell For.Sr.Pensioners At.Least.

  • @sevenhillsengineers1666
    @sevenhillsengineers1666 3 หลายเดือนก่อน

    Please give slow motion duly taken much time please, this is by suggestion, so that all members will be clearly understanding

  • @narasimharao5653
    @narasimharao5653 3 หลายเดือนก่อน

    ఆమాట పదవుల్లో ఉండగా అప్పటి వైసీపీ ప్రభుత్వం కూడా అంది. జీ. ఓ.30 కూడా జారీ చేసింది..అదే బాటలో ప్రస్తుత ప్రభుత్వం కూడా పయనిస్తోంది.కొత్తగా ఉద్ధరించింది ఏమి లేదు.ముందు కరెంట్ బిల్స్ అగో రిస్తే తరువాత వాయిదాల సంగతి చూద్దాం..

    • @RAMESH1982ar-lh2lf
      @RAMESH1982ar-lh2lf  3 หลายเดือนก่อน

      @@narasimharao5653 ఆల్రెడీ నిధి వెబ్సైట్లో కొత్త డిఏ ఇన్సెట్ కాబడింది

  • @dsnraju7567
    @dsnraju7567 3 หลายเดือนก่อน +1

    జరగని పనులు ఎందుకు ఆండీ

  • @saralakumari8399
    @saralakumari8399 3 หลายเดือนก่อน

    Fake newd

  • @KotagiriBhaskarRao
    @KotagiriBhaskarRao 3 หลายเดือนก่อน +1

    ARREARS BANK ACCOUNT LO
    DEPOSIT AYYEVARAKU GUARANTEE LEDU.NAMMAVADDU.