Mahashivaratri Pooja Vidhanam|How to do Shivaratri Abhishekam & Shiva Pooja|శివరాత్రి పూజా & అభిషేకం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 พ.ย. 2024

ความคิดเห็น • 131

  • @tulasi11
    @tulasi11 2 ปีที่แล้ว

    శివుని నిత్య పూజా విధానం గురించి స్టెప్ బై స్టెప్ చాలా చక్కగా చూపించారు

  • @sunim5783
    @sunim5783 2 ปีที่แล้ว

    చాలా చక్కగా చూపించారు అమ్మ పూజా విధానాన్ని నిత్యము చక్కగా చేసుకోవటానికి ఉంది

  • @malavika9383
    @malavika9383 2 ปีที่แล้ว

    ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై సదా ఉండుగాక

  • @saibabas8207
    @saibabas8207 2 ปีที่แล้ว

    చాలా చక్కగా క్లియర్ గా చూపించండి శివ పూజ ఎలా చేసుకోవాలి అని

  • @anandhaprasanth3971
    @anandhaprasanth3971 2 ปีที่แล้ว

    Nice sharing vazhga valamudan

  • @prakasaraomotamarri2774
    @prakasaraomotamarri2774 2 ปีที่แล้ว

    ఆ శివపార్వతుల కరుణ మీపై సదా ఉండుగాక పూజ చాలా చక్కగా చూపించారు

  • @srinivasarao2546
    @srinivasarao2546 2 ปีที่แล้ว

    Meeku Mee kutumba sabhyulaku AA shivuni karuna labhinchalani korukuntunnanu🙏🙏

  • @sricharan2224
    @sricharan2224 2 ปีที่แล้ว

    Om namah shivaya

  • @krishnarao5505
    @krishnarao5505 2 ปีที่แล้ว

    Parameswara anugraha prapti rastu

  • @sivanaga8347
    @sivanaga8347 2 ปีที่แล้ว

    Sarvam eeswararpanamastu subham bhavathu🙏🙏

  • @murty3911
    @murty3911 2 ปีที่แล้ว

    Om namashivaya 🙏 chaalaa chakkagaa vivaristu choopincharu

  • @mounikayellaboyina5404
    @mounikayellaboyina5404 2 ปีที่แล้ว

    Har Har Mahadev🌸🌸🌸🙏🙏🙏🙏🙏

  • @sreelakshmi6441
    @sreelakshmi6441 2 ปีที่แล้ว

    Shivaratriki sambandinchina prathi vedio chala bagundi. Chala useful ga undi

  • @homelythoughts4406
    @homelythoughts4406 2 ปีที่แล้ว

    Pooja vidhanam chala clear ga explain chestu chupincharu

  • @ddkitchendhanvediya25
    @ddkitchendhanvediya25 2 ปีที่แล้ว

    Nice sharing sis

  • @sadhanandh8309
    @sadhanandh8309 2 ปีที่แล้ว

    Om namashivaya 🙏🙏

  • @sadguru4059
    @sadguru4059 2 ปีที่แล้ว +1

    Detaily shown all the process shodasopa charam, ashtotram etc.

  • @neetuakash1693
    @neetuakash1693 2 ปีที่แล้ว

    Om namah sivayya. Shiva pooja chala chakkagaa choopistoo vivaramga chepparu

  • @sarayu6337
    @sarayu6337 2 ปีที่แล้ว

    Pooja chala baagaa chupistu vivarincharu

  • @sarayup2255
    @sarayup2255 2 ปีที่แล้ว

    Om namashivaya 🙏🙏 pooja ela chesukovali ani chala chakkagaa choopincharu

  • @kavyap8009
    @kavyap8009 2 ปีที่แล้ว

    Sankalpam yela cheppali ani vidiga oka video cheyyandi akka

  • @pillisatish1651
    @pillisatish1651 2 ปีที่แล้ว +1

    Outstanding performance 💯

  • @jessyjohn9228
    @jessyjohn9228 2 ปีที่แล้ว

    first time kanuva thanks for sharing

  • @greengrass3896
    @greengrass3896 2 ปีที่แล้ว

    Shivapooja super video

  • @trinath843
    @trinath843 2 ปีที่แล้ว

    Amma chaalaa baagaa chesaru shiva pooj

  • @sruthishresta9684
    @sruthishresta9684 2 ปีที่แล้ว +1

    Akka kumkuma kantam paina. (neck) pettavacha....

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 ปีที่แล้ว +1

      Pettakudadu andi, kevalam nuditimeeda and marriage ayina vallu papita lo matrame pettukovali.

  • @ms5627
    @ms5627 2 ปีที่แล้ว

    Chala vivarangaa choopincharu pooja ni

  • @soukiv1712
    @soukiv1712 2 ปีที่แล้ว

    Om Namah Shivaya 🙏

  • @lakshmiprasannavlogs1874
    @lakshmiprasannavlogs1874 2 ปีที่แล้ว

    Thanks for sharing how to do Shiva pooja

  • @pragneshsadhana6442
    @pragneshsadhana6442 2 ปีที่แล้ว

    Superb explanation

  • @jai1386
    @jai1386 2 ปีที่แล้ว

    Cpooja chaalaa baagaa chesarandi

  • @saarika
    @saarika 2 ปีที่แล้ว

    Sankalpam, shodasopachara pooja, ashtotharam chaalaa baagaa chesi choopincharu

  • @dindira676
    @dindira676 ปีที่แล้ว

    బాగుంది

  • @statrandom184
    @statrandom184 2 ปีที่แล้ว

    Nice video

  • @ddkitchendhanvediya9911
    @ddkitchendhanvediya9911 2 ปีที่แล้ว

    Shiva pooja very well explained great job

  • @rizanazrin5334
    @rizanazrin5334 2 ปีที่แล้ว

    usefull video...

  • @srinivasareddyakm
    @srinivasareddyakm 2 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @skull_emoji_guy
    @skull_emoji_guy 2 ปีที่แล้ว

    Wow.....Super vedio.....Keep going........Thanks of sharing.......

  • @kalavanisudhakar6390
    @kalavanisudhakar6390 2 ปีที่แล้ว

    💎🙏

  • @asifs1989
    @asifs1989 2 ปีที่แล้ว

    Good

  • @paparao7602
    @paparao7602 ปีที่แล้ว

    Super akka

  • @asifs7453
    @asifs7453 2 ปีที่แล้ว

    Good..........

  • @kumarmallampudimallampudi8371
    @kumarmallampudimallampudi8371 2 ปีที่แล้ว

    Thanks

  • @atoz4761
    @atoz4761 2 ปีที่แล้ว

    nice vlog,love thr presentation

  • @hajarashkkee8383
    @hajarashkkee8383 2 ปีที่แล้ว

    Nice

  • @asifs8075
    @asifs8075 2 ปีที่แล้ว

    Nice...

  • @shailajarameshwardevraj7665
    @shailajarameshwardevraj7665 3 หลายเดือนก่อน

    Ilane anni pujalu chupinchandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 หลายเดือนก่อน

      తప్పకుండా అమ్మ

  • @srinivasareddyakm
    @srinivasareddyakm 2 ปีที่แล้ว

    Thalli paalu tharuvatha neellu poyali malli perugu malli neellu malli panchadhara malli neellu ela cheyali

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 ปีที่แล้ว +1

      ముందుగా ఒక ప్లేట్ లాంటిది ఏదైనా పెద్దది తీసుకోండి దాంట్లో శివలింగాన్ని పెట్టుకోండి ముందు ఫస్ట్ ఎప్పుడైనా సరే నీళ్లతో చేశాక ఆ తర్వాత పాలతో పెరుగుతో తేనెతో నీతో పంచదారతో అలా ఒకదాని తర్వాత ఒకటి మీ దగ్గర ఎన్ని ద్రవ్యాలు ఉంటే వాటిలతో చేయండి ఒక ద్రవ్యానికి ఒక ద్రవ్యానికి మధ్యలో నీళ్లు పోసి చేయవచ్చు లేకపోయినా పర్వాలేదు అభిషేకం అంతా అయిపోయిన తర్వాత మాత్రం నీళ్లు పోసి శుద్ధి చేసే ఆ తర్వాత మంచి వస్త్రంతో తుడిచి ధూపం వేయాలి

  • @himapottur6648
    @himapottur6648 2 ปีที่แล้ว

    Shivaratri puja vidhanam cheppandi

  • @rajumatru874
    @rajumatru874 ปีที่แล้ว

    Abhishekam cheyadaniki Shivalingam lekapotey Ela cheyalo teliyacheyagalaru

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      అభిషేకం చేసుకోవటానికి మీకు శివలింగం లేకపోతే మీరు పుట్టమన్నుతో గాని మంచి మట్టితో గాని మీరు శివలింగాన్ని తయారుచేసుకొని శివ పూజ చేసుకొని అభిషేకం నిర్వహించుకోవచ్చు అండి.
      ఒకవేళ పుట్టమన్ను దొరకకపోతే పసుపుతో గానీ అన్నంతో గాని లేదా ఐస్ తో మీరు శివలింగాన్ని తయారు చేసుకొని మీరు దాంతో కూడా పూజను నిర్వహించుకోవచ్చు.

  • @mallemanoharnadh7299
    @mallemanoharnadh7299 2 ปีที่แล้ว

    Very well explained the entire pooja

  • @anantlakshmilog1651
    @anantlakshmilog1651 2 ปีที่แล้ว

    Aa parameswaruni Krupa meepai sada undugaka

  • @raghavendrababu3915
    @raghavendrababu3915 2 ปีที่แล้ว

    Hello madam
    Mee intlo vunnadi rajita lingama madam
    Kontamandhi vendi panapattam ki sivalingam stone lantidi pettukomani cheptaru
    adi natural river lo dorukutundata kada madam meeku dini gurunchi teliste plz explain it madam

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 ปีที่แล้ว

      River lo doroke Natura stone ni Saligramam ani antaru andi. Avunandi intlo pettukunte chala manchidi. Kani every day tappakunda abhishekam, puja cheyyali. Etti paristulo cheyyakunda undakudadu. Saligramam chala saktivantam .
      Maa intlo unnadi spatika lingam andi.

  • @induderangula2680
    @induderangula2680 ปีที่แล้ว

    Hi akka..e shodasoparachara puja..shivaratri roju enni sarlu chyli? Ante morning chsi naivedyam pedtam kada...mari evng 6 ki and ratri 12 ki..kuda ilane cheyala?? Pls chpndi

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว +1

      మీరు ఉపవాసముండి జాగరణ చేస్తే కనుక ఉదయం సాయంత్రం అలాగే రాత్రి నాలుగు జాములు కూడా ఈ పూజను నిర్వహించాల్సి ఉంటుంది.
      రాత్రి నాలుగు జాములు మీరు పూజలు చేసుకో లేకపోతే కానీసం లింగోద్భవ సమయం అంటే రాత్రి నేను సమయాలు చెప్పాను కదా ఆ సమయంలో చేసుకోండి సుమారుగా 11:45 నుంచి 12:45 మధ్యకాలంలో. ఈ సమయంలో మాత్రం తప్పనిసరిగా చేసుకోమ్మ

    • @induderangula2680
      @induderangula2680 ปีที่แล้ว

      @@sasurikavlogs akka mari rojantha nista ga unapudu..madyalo washroom ala velli vastuntam kada..4 jhamulu apudu pratisari snanam cheyala?

    • @induderangula2680
      @induderangula2680 ปีที่แล้ว

      @@sasurikavlogs amma brass shivalingam ni ela clean chskuvalo process chepandamma

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว +1

      కొంచెం చింతపండు ఉప్పు తీసుకొని చింతపండును కొంచెం నాన్ననిచ్చి నీళ్లల్లో దాంతో క్లీన్ చేస్తే నీట్ గా వచ్చే స్తుంది.
      లేకపోతే నిమ్మకాయి చింతపండు ఉప్పు ఉంటే ఈ మూడిటిని కలిపి కూడా చేయొచ్చు ఒకవేళ మీకు ఏమీ లేకపోతే మార్కెట్లో పీతాంబరి అని దొరుకుతుంది కదా దాంతో కూడా క్లీన్ చేసుకోవచ్చు

    • @induderangula2680
      @induderangula2680 ปีที่แล้ว

      @@sasurikavlogs thanks akka

  • @banithaanitha8965
    @banithaanitha8965 ปีที่แล้ว

    మనం వాడిన దేవుని ఫోటోలు ఎవరికైనా ఇవ్వచ

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว +1

      మనం పూజ చేసుకున్న దేవుని పటాలు గానీ విగ్రహాలు గానీ ఎవరికి ఇవ్వకూడదమ్మా మనం చేసుకున్న పూజా శక్తి వాటిల్లో దాగి ఉంటుంది అది వాళ్ళకి వెళ్ళిపోతుంది
      మీరు ఇంట్లో నుంచి తీసేయాలి అనుకుంటే కనుక వాటిని ఎక్కడైనా పారే నీటిలో సముద్రంలో లేదు అంటే దేవుడి గుడిలో చెట్ల దగ్గర మీరు పెట్టవచ్చు

  • @sailakshmi9518
    @sailakshmi9518 2 ปีที่แล้ว

    Om namah shivaya

  • @anita23152
    @anita23152 2 ปีที่แล้ว

    Om namashivaya 🙏🙏🙏

  • @rasheed4194
    @rasheed4194 2 ปีที่แล้ว

    Good

  • @venkatkiran5061
    @venkatkiran5061 2 ปีที่แล้ว

    Om namah shivaya

  • @pr-dq8cj
    @pr-dq8cj 2 ปีที่แล้ว

    Om 🕉 namashivaya 🙏🙏

  • @preetirao8487
    @preetirao8487 2 ปีที่แล้ว

    Om namashivaya 🙏🙏

  • @yaswanthtech5206
    @yaswanthtech5206 2 ปีที่แล้ว

    Om namah shivaya

  • @vittaananthakasirao8950
    @vittaananthakasirao8950 8 หลายเดือนก่อน

    Om namah shivaya

  • @divya9842
    @divya9842 2 ปีที่แล้ว

    Om namashivaya 🙏🙏