కాకినాడలో గడగడ లాడించే అద్భుత సాక్ష్యం. Telugu Christian Testmonies.jesus miracles.jesus saaksyalu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 พ.ย. 2024

ความคิดเห็น • 351

  • @vlakshmir7264
    @vlakshmir7264 ปีที่แล้ว +10

    Praise the Lord 🙏 అండీ brother గారు to all ఆ దేవాది దేవునికే మహిమ ఘనత స్తుతి ప్రభావములు అయినకే చెల్లును గాకా 🙏

  • @AR-pi1hf
    @AR-pi1hf ปีที่แล้ว +24

    మన దేవుడు అద్భుతమైన దేవుడు మి సాక్ష్యం ద్వారా అనేక మంది సత్యం తెలుసుకోవాలి.దేవునికే సమస్త మహిమా ఘనత కలుగును గాక 👃👃👃 ఆమెను

  • @sravania5836
    @sravania5836 7 หลายเดือนก่อน +1

    Praise the Lord🙏 🙇‍♀️🙏Brother... Glory to God😇🙏👼

  • @rohinichalla2047
    @rohinichalla2047 ปีที่แล้ว +16

    సూపర్ సూపర్ 100%జీసస్ యేసయ్య తలుచుకుంటే అసాధ్యం ఏమి లేదు అన్ని సాధ్యం ఈ సాక్షిము ఈ కాకినాడ కాకుండా ప్రపంచం మొత్తం వినాలి చూడాలి మారాలి ప్రభువ 😭😭😭😭👌👌👌👌iloveyou jesus ఎంతో మంచి కార్యము చేసావ్ తండి నీకోసం ఎంత చెప్పిన తక్కువ ఎంత ఇచ్చినా తక్కువ.. మీ ఋణం ఎవరు తిరుచుకోలేని loveyou jesus థాంక్ యూ జీసస్

  • @padmaanil377
    @padmaanil377 ปีที่แล้ว +11

    ప్రభువును అసహ్యించుకునే ప్రతి ఒక్కరూ వినవలసిందే బ్రదర్ మీ సాక్ష్యం🙌🙌

  • @lankaprasad9643
    @lankaprasad9643 ปีที่แล้ว +38

    సాక్ష్యం ద్వారా అన్నా నేను చాలా బలపడ్డాయి దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @lakshmi5457
    @lakshmi5457 ปีที่แล้ว +42

    Na devudu chala chala chala chala goppa devudu andi me sakasham batti andaru marali andi na husband gurnchi prayer cheyyandi devuniki mahima kalugunu gaka amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏

  • @kaladijakkarayya7891
    @kaladijakkarayya7891 ปีที่แล้ว +19

    దేవునికే మహిమ కలుగును గాక

  • @seshagiribojja448
    @seshagiribojja448 ปีที่แล้ว +47

    అక్క గ్రేట్ భర్తను విడాకులు కైనా వెనకాడకుండా క్రీస్తు వెంటాడిన అక్క గ్రేట్

  • @Crrsl
    @Crrsl ปีที่แล้ว +8

    దేవుడు మిమ్మల్ని దీవించు గాకా మంచి సాక్ష్యము చెప్పారు మీ లాంటి మతోన్మాదులు నిజమైన దేవుని తెలుసు కోవాలని దేవుని ప్రార్థిస్తూ వున్నాను మీకు నా వందనములు

  • @mohammadnayeem1513
    @mohammadnayeem1513 ปีที่แล้ว +8

    మిరు ఇంచిన సాక్ష్యము బాటి దేవుడు నిన్ను దీవించును గాక ఆమేన్ వందనలు అయ్య 🙏🙏🙌🙌👏👏👌👌👍👍

  • @jamalayyabhukya1497
    @jamalayyabhukya1497 ปีที่แล้ว +11

    Nenu kuda hindu but ipudu Christian ma intlo nenu okkadene Jesus namuthanu praise the lord

  • @ypramila7182
    @ypramila7182 ปีที่แล้ว +31

    అద్భుతమైన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసాడు మంచి సాక్ష్యం అందించారు అన్నా వందనాలు 🙏🙏

  • @chinavenkatakashim1477
    @chinavenkatakashim1477 ปีที่แล้ว +51

    సమస్త ఘనత, మహిమ దేవునికే కలుగును gaaka Amen 🙏🙏

  • @rampathitisuneetha9993
    @rampathitisuneetha9993 ปีที่แล้ว +4

    సిస్టర్ మీలాంటి గొప్ప వ్యక్తిని ఒక్కసారి చూడాలని వుంది .

  • @varalakhsmikothwala8662
    @varalakhsmikothwala8662 ปีที่แล้ว +15

    Abbaaaa. Superrrrrrrrrr...........yesayya glory to God ❤️❤️♥️❤️🤩❤️🤩❤️🤩❤️🤩❤️🤩🤩❤️❤️❤️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️❤️❤️♥️♥️♥️❤️❤️❤️❤️♥️♥️❤️❤️♥️♥️♥️❤️❤️♥️❤️❤️♥️♥️❤️🤩❤️🤩❤️❤️♥️♥️❤️

  • @sujatha3848
    @sujatha3848 ปีที่แล้ว +12

    దేవా నీ నామం ఎంతో గొప్పది ప్రభువా నీ నామనికి మహిమ గణత ప్రభావములు కలుగునుగాక ఆమెన్ 🙏🙏

    • @satish609
      @satish609 ปีที่แล้ว

      00

    • @kollasudhakar3632
      @kollasudhakar3632 ปีที่แล้ว

      పిచ్చి బాగా ముదిరినది .

  • @nareshbabu712
    @nareshbabu712 ปีที่แล้ว

    Amma mee lanti goppa viswaasamunaku ...devuniki naa hrudaya poorvaka vandanalu chellistunnanau

  • @blessychilakalapudi5700
    @blessychilakalapudi5700 ปีที่แล้ว +2

    మీ సాక్ష్యం ద్వారా అనేకమంది మారునుగాక అలాగే మీ ఆవిడా పట్టువదలని ప్రార్ధన అనేకమంది స్త్రీల కి ఆదర్శం అన్న.

  • @chilukamary8718
    @chilukamary8718 ปีที่แล้ว +3

    దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్నీ దీవించి ఆశీర్వదించును గాక

  • @gantababurao8118
    @gantababurao8118 8 หลายเดือนก่อน

    ఇంత మూర్కుడ్ని మార్చిన దేవాది దేవునికి పాదాబీ వందనములు 🙏🙏🙏

  • @ramanigundu964
    @ramanigundu964 ปีที่แล้ว

    దేవుడికి మహిమ రావాలి ఈ సాక్ష్యం ఎంతో మంది ని మార్చాలని కోరుకుంటున్నా అన్నయ్య

  • @sujathakuwait4797
    @sujathakuwait4797 ปีที่แล้ว +5

    ఈ సాక్ష్యం దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @somasekha128
    @somasekha128 ปีที่แล้ว +2

    వందనాలు అన్న అద్భుతమైన సాక్ష్యం చెప్పారు . మీరు మీ కుటుంబం ఎల్లప్పుడు ప్రభువు సేవలో ఉండాలని ఇంకా అనేక మందికి మాదిరి కరంగా ఉండాలని దేవుని కోరుకుంటున్న 🙏🙏🙏

  • @suvarnasuvarna5136
    @suvarnasuvarna5136 ปีที่แล้ว +13

    Amen hallelujah thank you Jesus Love you daddy praise the Lord Anna God bless you 🙏🙏🙏🙏🙏🙏

  • @HolySpiritPrardhanaMandhiram
    @HolySpiritPrardhanaMandhiram 12 วันที่ผ่านมา

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏

  • @renukabai168
    @renukabai168 ปีที่แล้ว +11

    Price the lord annaya good testimony glory to God

  • @prabhakarprabhakar5455
    @prabhakarprabhakar5455 ปีที่แล้ว +4

    వాటితో దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకాన్నీ నాశనం చేసి, ప్రతి ఆలోచననూ వశపరచుకుని క్రీస్తుకు లోబడేలా చేస్తున్నాం.
    2 కొరింతీ పత్రిక 10:5

  • @rajamanijavvadi2381
    @rajamanijavvadi2381 ปีที่แล้ว +1

    Praise God🙏🙏🙏
    మీరు మారుమనస్సు పోదడానికి కారణం మీ భార్య ఆమె ప్రార్ధన బ్రదర్ దేవుని స్తోత్రం 👏👏👏

  • @marribonjubabu478
    @marribonjubabu478 ปีที่แล้ว +10

    Yesu adbutha karudu amen

  • @AnilKumar-xu6mf
    @AnilKumar-xu6mf ปีที่แล้ว

    Nammina vallaki yesayya nammadhageena devudu andharu nammakam vunchandi amen amen amen amen

  • @santhid4762
    @santhid4762 ปีที่แล้ว +2

    Elanti సాక్ష్యం na barta జీవితంలో జరిగేలా ప్రార్థన చేయండి brother

  • @حسين1-ر3ض
    @حسين1-ر3ض ปีที่แล้ว +1

    మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆ దేవుడు దీవించును గాక ఆమెన్

  • @jhansijhanu4155
    @jhansijhanu4155 ปีที่แล้ว +16

    Mana devudu goppavadu amen

    • @Jesusvediochannel
      @Jesusvediochannel ปีที่แล้ว

      Yes mana devudu 🙏🙏🙏💙 chala machi Jesus

  • @ravimanukonda4680
    @ravimanukonda4680 ปีที่แล้ว +1

    Glory to God Jesus Christ
    Everything is possible in his mighty God

  • @anushaajay1433
    @anushaajay1433 ปีที่แล้ว +8

    Praise god😊hallelujah tq Jesus

  • @madanpallychinna6228
    @madanpallychinna6228 ปีที่แล้ว +10

    Praise the Lord Jesus Christ Amen

  • @sunandagajjala5031
    @sunandagajjala5031 ปีที่แล้ว +8

    Praise the Lord brother...very live heart touching testimony..Glory to our God JESUS 🙏

  • @devikaruna9294
    @devikaruna9294 ปีที่แล้ว +6

    Praise the lord 🙏🙏🙏 love you Jesus 💞💕💖💝❤️🌹🙏🙏🙏🙏

  • @dvasantha242
    @dvasantha242 ปีที่แล้ว +1

    All the glory to our god Jesus 🙏 Your testimony making our faith even stronger 😢 .. thank you lord 🙏

  • @sivamani0072
    @sivamani0072 10 หลายเดือนก่อน

    Yes Jesus 💯 real god for World after I trust Jesus I have happy days ....tkq Jesus

  • @puppalasivaprasad1541
    @puppalasivaprasad1541 ปีที่แล้ว +3

    దేవునికి మహిమ కలుగును గాక

  • @rajanalavaraprasad1263
    @rajanalavaraprasad1263 ปีที่แล้ว

    మీ Mee Saksham Nanu Bala Parichay De, devuniki Mahima kalunu gaKa Ameen

  • @moshedayan2987
    @moshedayan2987 ปีที่แล้ว +6

    Great testimony pray for my brother salvation

  • @gadinagasuribabu3673
    @gadinagasuribabu3673 ปีที่แล้ว +1

    గొప్ప సాక్షం అయ్యగారు వెరీనైస్ 🙏🙏👌🙇🙇‍♂️

  • @rameshchinta3034
    @rameshchinta3034 ปีที่แล้ว

    గొప్ప సాక్ష్యం అన్నయ్య గారు. మీ సాక్ష్యం ద్వారా ఎంతో మంది మారు మనస్సు పొందాలని మన దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను

  • @katikahannahamelia8497
    @katikahannahamelia8497 ปีที่แล้ว +4

    Jesus is a Living and mighty God. All the glory and honour to his name. Amen

  • @jyothii8069
    @jyothii8069 ปีที่แล้ว +2

    God na thone mataladaru nenu నమ్మకం ni koliponu naku meru తప్పకుండా పిల్లలు pututharu god meru naku biddanu estharu ani నాముతున్నాను dheva oka biddanu evandi 🙏🙏🙏

  • @pusaladimpu6352
    @pusaladimpu6352 ปีที่แล้ว +2

    Chala chala chala chala chala goppodu
    Chala chala chala chala chala goppodu Hallelujah sthotram

  • @talarilaman1058
    @talarilaman1058 ปีที่แล้ว +3

    Mana devudu challa maniche vadu nelantie vadurhu challa manidei marau God beleussu💪💪💪💪🙏🙏🙏🙏🙏👌👌👌⭐⭐⭐⭐⭐🐅🐅🐅🐅🐅👨‍👩‍👧‍👦⛪✝️❤🇮🇳

  • @amalakantisubash4621
    @amalakantisubash4621 ปีที่แล้ว +1

    Yesaya mahima kalugunu gakha amen praise the lord

  • @anuamara2281
    @anuamara2281 ปีที่แล้ว +1

    Praise the Lord annyya devuni ki mahima kalugunu gaka amen amen amen amen amen amen amen amen

  • @sunandaninagnur6488
    @sunandaninagnur6488 ปีที่แล้ว +11

    Hallelujah 🙏
    All glory to God 🙏

  • @balamanimarneni9360
    @balamanimarneni9360 9 หลายเดือนก่อน

    Praise the lord amen alleluya thankyou brother 😊

  • @g.salomi6679
    @g.salomi6679 ปีที่แล้ว +1

    Praise the Lord🙏 brother. Christ antene istapadani anekulaku mee sakshyam melukolupu. Thank you brother.

  • @kollurusanthoshi555
    @kollurusanthoshi555 ปีที่แล้ว

    Price the lord davvuni nammanikey mahima kallugunu gaka amen 🙏🙏🙏

  • @smilyhepsi2830
    @smilyhepsi2830 ปีที่แล้ว +2

    Wonderful bro God bless ur family, me laga aneka mandi hrudayalu marchabadunu gaka amen🙏

  • @muraharilaxman5693
    @muraharilaxman5693 ปีที่แล้ว +13

    Praise God 🙏

  • @sarodjasarodja3141
    @sarodjasarodja3141 ปีที่แล้ว +3

    Manadevdu chalagopaavadu
    Haleluya,devniki,mahimacalugunugaca

  • @mathanaidu8215
    @mathanaidu8215 ปีที่แล้ว

    ప్రైస్ ది lord 🙏 చాలా గొప్ప సాక్ష్యం అండి🙌

  • @ravikumar-bs7mk
    @ravikumar-bs7mk ปีที่แล้ว

    Brother , sometimes I want to click so many likes on same video,but we can as all you know only one like we can click , Praise the Lord,thank brother for bringing another good testimony...may God bless you...

  • @arunarekhaallampalliarunar4621
    @arunarekhaallampalliarunar4621 ปีที่แล้ว

    AMEN...🔥🔥🔥 praise the lord 🙏🙏🙏 Glory to God🙇‍♀️🙇‍♀️🙇‍♀️ AMEN... Hallelujah 🙌🙌🙌.

  • @kkranthi4956
    @kkranthi4956 ปีที่แล้ว +2

    Praise the lord brother amen god bless you brother yes my god is great 👍

  • @laxmisupreme9779
    @laxmisupreme9779 ปีที่แล้ว

    Devunike mahema Ganata kalugunu gaka
    Praise the lord

  • @pavanamathnak5287
    @pavanamathnak5287 ปีที่แล้ว

    సూపర్ బ్రదర్ నాకు కూడా నీ లాగ నే కనిపించడం జరిగింది దేవునికి సొత్రరాము ✝️🛐

  • @sridevilakkoju3286
    @sridevilakkoju3286 ปีที่แล้ว +2

    God bless u 🙌🙏 brother Garu 🙌 family members Glory to God Jesus Christ 🙏 Amen 🙏

  • @AnandKumar-en8wr
    @AnandKumar-en8wr ปีที่แล้ว

    దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఆమెన్

  • @guthalapraveen2668
    @guthalapraveen2668 ปีที่แล้ว

    Man of the God power touch amen god bless you

  • @lalitalalita9422
    @lalitalalita9422 ปีที่แล้ว

    kings of king Lord's of lord jesus christ 🛐🛐may God bless your family brother Amen glory to God hallelujah

  • @sarahjhon9729
    @sarahjhon9729 ปีที่แล้ว +3

    Super jesus Jesus is real hero

  • @jyothi3129
    @jyothi3129 ปีที่แล้ว

    Praise the lord jesus....Mounesh should realise his mistakes he should knw ur the Lord of all....He shouldnt cheat my life....🙏🙏🙏

  • @naiduboya6046
    @naiduboya6046 ปีที่แล้ว +1

    Devuniki mahemakalugunu

  • @shalemok8135
    @shalemok8135 ปีที่แล้ว

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @pasupuletipavan9757
    @pasupuletipavan9757 ปีที่แล้ว

    Praise the Lord devudu vunnadu manadevudu goppavadu sir

  • @jarinamurthy1945
    @jarinamurthy1945 ปีที่แล้ว

    దేవుని కృప మీకు మీ కుటుంబానికి సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక!!

  • @John-cm9dy
    @John-cm9dy ปีที่แล้ว

    అమేన్ హలేలుయా. వందనాలు🙏🙌🙌🙌🙌🙇‍♀️🤝🤝👍

  • @yesubabumandru4567
    @yesubabumandru4567 ปีที่แล้ว +1

    Aa devudu goppa vadu ayanani nammina vaarini viduvani devudu

  • @sampurnadanielvasa8508
    @sampurnadanielvasa8508 ปีที่แล้ว

    NAYANA YOU ARE CHOOSEN BY GOD HE IS OUR LOVING LIVING ALMIGHTY GOD HE WILL GUIDE
    You and PROTECT YOU and your Family AMEN HALLEHLUYAH AMEN AMEN

  • @user-fo5tr6eb8h
    @user-fo5tr6eb8h ปีที่แล้ว

    Wonderful saksham Anna devudike samastamu sadyame😭🙏🫂🥺❤️

  • @joshiprasad5941
    @joshiprasad5941 ปีที่แล้ว +1

    Praise the lord 🙏 brother very great full testmoni

  • @snakee440
    @snakee440 ปีที่แล้ว +4

    వందనాలు brother God bless you

  • @ammajiyangala9325
    @ammajiyangala9325 ปีที่แล้ว +5

    Praise the Lord brother! Praise God

  • @chinnis7358
    @chinnis7358 ปีที่แล้ว

    Praise the lord 🙏🙏🙏 annaya garu

  • @vasantharani6493
    @vasantharani6493 6 หลายเดือนก่อน

    Praise the Lord brother Joshi garu

  • @satyavedamchukka3212
    @satyavedamchukka3212 ปีที่แล้ว

    Praise the lord 🙏 devoniki vadanamlu goppa devodi e lokamulo Ayana thappa veroka devodu laydu hallelujah Amen 🙏

  • @akhiltari0832
    @akhiltari0832 ปีที่แล้ว

    Anna me testimony vinnaka kallalo nellu vachay anna... Praise the Lord anna

  • @ratnamaryaduri4300
    @ratnamaryaduri4300 ปีที่แล้ว +2

    All the Glory to Almighty God nd tq veryuch for u r good testimony nd God bless ur family life long brother praise the Lord🙏🙏🙏🙏🙏

  • @sunithamarisetti7892
    @sunithamarisetti7892 ปีที่แล้ว

    Praise the Lord 🙏 hallelujah goppa devudu yesayya ke mahima

  • @shanthibujji3003
    @shanthibujji3003 ปีที่แล้ว

    Me saakshyam vintunte maku kallalo neelu vachaayi Anna chela goppa testimony god bless you ....

  • @deepakpowerdeepakpower8359
    @deepakpowerdeepakpower8359 ปีที่แล้ว

    Wonderful Jesu 🤗🤗 devud ki mahima kalugunu gaka Amen praise the lord Anna 🙏🙏🙏🙏🙏

  • @jyotijelde158
    @jyotijelde158 ปีที่แล้ว +3

    Praise jesus christ name 🙏🙌

  • @sunandaninagnur6488
    @sunandaninagnur6488 ปีที่แล้ว +4

    Really very powerful testimony 👏

  • @shiva_crazy_fellw9498
    @shiva_crazy_fellw9498 ปีที่แล้ว

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @rajkumarpitta8531
    @rajkumarpitta8531 ปีที่แล้ว

    Sarwa shakthi manthudu ✝️🛐 jesus

  • @chandrasekharvande345
    @chandrasekharvande345 ปีที่แล้ว

    Praise the lord god bless you and your family Amen

  • @Rojajangam
    @Rojajangam ปีที่แล้ว

    Devuniki shtotramulu🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prakashg1198
    @prakashg1198 ปีที่แล้ว +1

    Excellent Testimony Brother....My Uncle has same attitude as you had before......am praying for his family salvation......God Bless U, Ur Family & Ur Ministry INFINITELY Dear Brother.... HALLELUAH....AMEN....

  • @nagarajupala5068
    @nagarajupala5068 ปีที่แล้ว +2

    Vandnalu brother 🙏 wonderful testimony of God bles you

  • @nvinodini
    @nvinodini ปีที่แล้ว

    Hallelujah.. Glory to God

  • @kumarisanamandra3529
    @kumarisanamandra3529 ปีที่แล้ว

    అన్నా మీకు మీ కుటుంబానికి నా హృదయపూర్వక మైన వందనాలు మీ సాక్షం ద్వారా అనేక మంది బలపరచు పడాలని నాన్నది నా ప్రార్థన చాలా మంచి సాక్ష్యం చెప్పారు అన్న మీకు నా వందనాలు ఈ ప్రపంచంలో ఇలాంటి వారు కూడా ఉన్నారు దేవుడు తప్పకుండా ఆయన విడిచిపెట్టడు

    • @rajudonthumalla226
      @rajudonthumalla226 ปีที่แล้ว

      God is grate all ways welcome god bless you all