మీ అనాలసిస్ కరెక్ట్. వినయం, విధేయత, క్రమశిక్షణ,సహనం - ఈ నాలుగు కూడా మనిషి ఎదుగుదలకు దోహదపడే ప్రధాన లక్షణాలు. సచిన్ టెండూల్కర్-వినోద్ కాంబ్లీ ఉదంతమే ఒక మంచి ఉదాహరణ.
జయం.. రాను రాను అంటూనే చిన్నదో.. నువ్వు నేను.. గాజువాక పిల్లా.. మేము గాజులొల్లం కాదా!! ప్రియతమా ఈ మోన రాగాలనే.... నువ్వు లేక నేను లేను.. నిండు గోదారి కదా ఈ ప్రేమ.. ఎన్నో హిట్ సాంగ్స్..... "నీకోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలో ఈ ఆలాపన"
Sad to hear. His wife leaving with children reminds me of the same situation of the great late comedian Raja Babu...his wife too left him taking her children...same issue...drinks.
చాలా మంచి lyrics
Tqu madam atlist mere aina sir kosam chepptunaru....
Mi video oka lesson ga pillalaki cheppochu andi thank you
Nice Madam, it is good to see a positive attitude video from you. Liked it.🎉
మంచి వేశ్లేషణ మేడం. ఈ విశ్లశన తో
ఇంతోమంది జీవితాలకు ఉపయోగ పడుతది
ఆయన జీవితం సినీ పరిశ్రమలో చాలా మంది నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి.
Very very nice వీడియో... 👏👏👏👏
Excellent Analysis madam. ...🎉
Thanks!
Thank you for your support 🙏
చాలా హృదయ విధారక మైన వార్త, చావు అందరికి వస్తుంది, కాని జీవితంలో ఇలాంటి ది మాత్రం రాకూడదు.
మీ అనాలసిస్ కరెక్ట్.
వినయం, విధేయత, క్రమశిక్షణ,సహనం - ఈ నాలుగు కూడా మనిషి ఎదుగుదలకు దోహదపడే ప్రధాన లక్షణాలు.
సచిన్ టెండూల్కర్-వినోద్ కాంబ్లీ ఉదంతమే ఒక మంచి ఉదాహరణ.
జయం.. రాను రాను అంటూనే చిన్నదో..
నువ్వు నేను.. గాజువాక పిల్లా.. మేము గాజులొల్లం కాదా!! ప్రియతమా ఈ మోన రాగాలనే....
నువ్వు లేక నేను లేను.. నిండు గోదారి కదా ఈ ప్రేమ..
ఎన్నో హిట్ సాంగ్స్.....
"నీకోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలో ఈ ఆలాపన"
నేను కవితలు రాయడానికి నా మొదటి ఇన్స్పిరేషన్ కులశేఖర్ గారు
Chala Baga chepparu madam.
ఎన్ని సమస్యలు ఉన్న భార్య వదిలివేయడం
క్షమించ లేని నేరం....
That’s called patriarchy and not fair.
Chala Baga cheparadi
Well said madam
May his soul rest in peace
Good information
Sad to hear. His wife leaving with children reminds me of the same situation of the great late comedian Raja Babu...his wife too left him taking her children...same issue...drinks.
Chala badakaram... Oka manchi kavini kolpoyamu!!
RIP sir
రంగుల ప్రపంచంలో మహానటి కే తప్పలేదు మృత్యు ముఖం కి చేరినప్పుడు అష్టకష్టాలు... ఈయనకు ఎదురైనవైనా అంతే...
Andariki oka time aa time lo paiki vellali leka pote intesangatulu
ఒక కవి హృదయాన్ని కాపాడుకొలే క పోయినందుకు...ఒక తెలుగు వాడిగా I AM SORRY
Madam small mistake in this video.
@ 1:30 ninu godari kadha is not in Nuvvu Nenu.
It is there in Nuvvu leka nenu Lenu
Mistake in the flow. Thank you 🙏
Undoubtedly Your analysis is excellent. Thank you
Great 👍 lyrics writer ✍️. Sad 😢 news for Telugu audience. Om shanti.
సిరివెన్నెల గారిని, కులశేఖర్ గారినీ సంబోదించేప్పుడు ఏకవచనంలో సంబోధించకుండా వుంటే బాగుండేది వనజ గారు..
ప్రతి విషయానికి వీడియో పెట్టాల్సిందేనా? చాలా మంది చాలా వీడియోలు పెడుతున్నారు. అందులోని విషయం సొసైటీ కి వుపయోగ పడుతుందా లేదా అని ఆలోచిన్చరా?
Simple Clarification Needed Madam:
Are you saying he passed away (in this horrible manner) because he was (supposedly) an arrogant prick?
I think he did not find help because of it and also because of other things like addiction and stealing.
@mahuamedia Good Thinking, Madam.