అమెరికాలో అదానీకి అరెస్ట్ వారెంట్! అసలేం జరిగింది? N Venugopal

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 พ.ย. 2024

ความคิดเห็น • 314

  • @mahuamedia
    @mahuamedia  8 วันที่ผ่านมา +8

    Check other videos on the growth of Adani in the play list - All about Adani: th-cam.com/play/PLzqY-EXT_Q_rV4SdHQw4an8n5H9o58Pmo.html

  • @sirivennela2765
    @sirivennela2765 9 วันที่ผ่านมา +119

    వీడియో చూస్తున్నారు దయచేసి నచ్చితే like చేయండి. చూసి వదిలేయకండి,, ఇలాంటి చానెల్స్ ని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత అందరికి ఉంది

    • @mahuamedia
      @mahuamedia  9 วันที่ผ่านมา +4

      Thank you 🙏

    • @jayanthsai3481
      @jayanthsai3481 9 วันที่ผ่านมา +3

      అవును

  • @prabhavathireddi180
    @prabhavathireddi180 9 วันที่ผ่านมา +50

    Modi supporting Adani in India by influencing all agencies of India

  • @PvtgoudRoyal
    @PvtgoudRoyal 8 วันที่ผ่านมา +27

    వీళ్ళు చేసే అవినీతి వల్ల మనం తినే ప్రతి వస్తువు రేటు పెరిగింది

  • @potthurivijayaramaraju7165
    @potthurivijayaramaraju7165 8 วันที่ผ่านมา +31

    Thank you Sir. Good information.. కామ్రేడ్ చెరబండరాజు మాటలలో*...... *నేరమే అధికారమై, నేరం చేస్తూ, ప్రజలను నేరస్థులను చేస్తుంటే, చూస్తూ ఊరుకుండు ప్రతి వాడు నేరస్థుడే*...

  • @aravindvempati6113
    @aravindvempati6113 9 วันที่ผ่านมา +60

    Desam paruvu tistunnaru international ga kuda

  • @baburao2471
    @baburao2471 8 วันที่ผ่านมา +23

    ఇక అదానీ ఇతర ఏ దేశానికి వెళ్లలేకుండా, ఇండియాకే పరిమిత మవ్వాల్సివుంటుందేమో.
    అమెరికాలో చట్టాలు మహా కఠినంగా వుంటాయి. ఎవరి రెకమెండేషన్లను పట్టించుకోరు.
    మొత్తానికైతే…ఆయన పాపం పండి, ఆయన అరెస్టుకు వారెంట్ అనే వార్త ప్రజలకు ఎంతో సంతోషమైన వార్త.

  • @gk7046
    @gk7046 9 วันที่ผ่านมา +112

    వాడిని ప్రాణాలు అడ్డుపెట్టి అయినా కాపాడతాడు ఒకడు..

  • @ramanavishnuvardhanreddy9707
    @ramanavishnuvardhanreddy9707 9 วันที่ผ่านมา +15

    Thank you sir, Still I have Hope on Democracy because of Genius People like you.

  • @jayanthsai3481
    @jayanthsai3481 9 วันที่ผ่านมา +20

    సంతోషకరమైన విషయం 😊

  • @sudarsanaraokomma9244
    @sudarsanaraokomma9244 9 วันที่ผ่านมา +46

    ఇప్పుడు అమెరికా ప్రభుత్వం మారింది, మోదీగారు ఉన్నంతవరకు ఆదానికి, ఏమికాదు?

    • @Barfi-m2l
      @Barfi-m2l 8 วันที่ผ่านมา

      అవును నీ కేందుకు బిడెన్ రెండు నెలల ఉంటాడు 😂😂😂 కానీ నువ్వు ఈ రెండు నెలలు ఇలాగేనా మళ్ళీ అధికారంలో బిడన్ కోరుకుంటున్న

  • @ssr3459
    @ssr3459 8 วันที่ผ่านมา +29

    మధ్యతరగతి వారిని, సామాన్య ప్రజల ను ముంచుతున్నవారిని సర్వనాశనం అయి పోతారు

  • @vramana1471
    @vramana1471 8 วันที่ผ่านมา +36

    దేశంలో కొన్ని ప్రభుత్వరంగసంస్థల మాత్రమే ఆదానికి ఇచ్చారు మొత్తం అన్ని సంస్థలను ఆదానికి ఇచ్చి వెయ్యాలి దానితో ఏ దేశంలో మోసం చేయడు ఎటువంటి కేసులు ఉండవు

  • @ramanavishnuvardhanreddy9707
    @ramanavishnuvardhanreddy9707 9 วันที่ผ่านมา +14

    True Journalism 👍

  • @Vishwambhara
    @Vishwambhara 9 วันที่ผ่านมา +61

    ఒక జాతి విప్లవగీతం మరో జాతికి జాతీయగీతం అన్నట్లు...
    అమెరికాకి ఆయన ద్రోహి కావచ్చు, మన మోషా లకు ఆయన జాతి పిత లాంటి వాడు. అలా ఫ్రూవ్ చేయడానికి అవసరమైతే మా ప్రాణాలొడ్డి పోరాడుతాం. సత్శీలురైన మా గుజరాతీ కార్పోరేట్ల పైనే నిందారోపణ చేస్తారా!?
    బత్తాయిలారా మేలుకోండి వెంటనే అమెరికా వస్తువులు ఏవీ కొనకూడదంటూ బహిష్కరించండి. అలా కొన్నవాడు దేశద్రోహితో సమానమంటూ "ధర్మ" పోరాటం మొదలుపెట్టండి. మన ఈ పోరాటానికి ఆ శ్రీ రాముడే అండగా నిలబడతాడు.
    జై మోదానిషా బాబా!!!

    • @viswanadhampl4224
      @viswanadhampl4224 8 วันที่ผ่านมา +1

      😂 😂 😂

    • @Chaitu4750
      @Chaitu4750 8 วันที่ผ่านมา

      Excellent comment 👍

    • @Mahathi940
      @Mahathi940 8 วันที่ผ่านมา +2

      దేశద్రోహి నే జాతి పిత నీ చేసిన..కాంగ్రెస్ కి... అదానిని. దోషి గా చెయ్యడం...కష్టమేమీ కాదు...

    • @simmavijay
      @simmavijay 8 วันที่ผ่านมา +2

      Vachaava babu adani ni defend cheyyadaniki. Chi chi 🤮🤢​@@Mahathi940

    • @girinandanraju3700
      @girinandanraju3700 8 วันที่ผ่านมา

      Appreciate this, good explanation....whether brainless people are voting, machines are helping or machinery helping them to win positions is not sure but certainly playing with lot uncertainty in life with their inflation....no day is being spent without deficit income

  • @VaraBoska
    @VaraBoska 8 วันที่ผ่านมา +4

    Excellent analysis 👏 👍 tnks for the info

  • @jsalla
    @jsalla 9 วันที่ผ่านมา +38

    క్లియర్ గా వివరించారు, ధన్యవాదములు . అదానీ అతి తక్కువ కాలం లోనే ప్రపంచంలోనే అత్యంత ధనవంతునిగా ఎదిగాడు , ఇదంతా బీజేపీ/మోడీ వల్లనే మనకంతా తెలుసు. ఇలాంటివి అన్ని బీజేపీ స్కామ్స్ కావా? మోడీ/బీజేపీ కి క్లీనచిట్ వాళ్లంతా ఒకసారి మీరు సపోర్ట్ చేస్తున్న పార్టీ ని అడగండి. ఎంత కష్టపడ్డ ఇంత త్వరగా ఎదగడం అసంభవం.

    • @tippanachandu9928
      @tippanachandu9928 9 วันที่ผ่านมา +1

      ఎలాన్ ముస్క్ ఎలా పైకి వచ్చాడు?🤣🤣🤣🤣
      జాక్ మా ఎలా పైకి వచ్చాడు😂😂😂

    • @viswanadhampl4224
      @viswanadhampl4224 8 วันที่ผ่านมา

      ​@@tippanachandu9928వాళ్ళ మీద మో షా ల చేత కేసులు పెట్టించు.

    • @youtuber4u-xk9rb
      @youtuber4u-xk9rb 8 วันที่ผ่านมา

      ​@@tippanachandu9928 indian Kadu
      Okavela india ayyi unte khachchitanga BJP gallu [Daridrulu] interfere ayyundevallu

    • @Barfi-m2l
      @Barfi-m2l 8 วันที่ผ่านมา

      అవును నీ కేందుకు బిడెన్ రెండు నెలల ఉంటాడు 😂😂😂 కానీ నువ్వు ఈ రెండు నెలలు ఇలాగేనా మళ్ళీ అధికారంలో బిడన్ కోరుకుంటున్న

  • @SivaAnapareddy-k1f
    @SivaAnapareddy-k1f 9 วันที่ผ่านมา +44

    మోడీ తాత ఉండగా అదానీకి ఎలాంటి భయం ఉండదు ఎందుకంటే అదానీ మోడీ తాత బినామీ కాబట్టే

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 8 วันที่ผ่านมา +29

    ఆదానీకి ఏమీ కాకుండా మన ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందనేది నిజం.

    • @gurramraju803
      @gurramraju803 8 วันที่ผ่านมา

      Yes

    • @youtuber4u-xk9rb
      @youtuber4u-xk9rb 8 วันที่ผ่านมา +1

      Intaku mundu chesindi, ippudu cheste international court parakal u tho ready ga undi

  • @vinny2209
    @vinny2209 9 วันที่ผ่านมา +24

    పరువూ తీశారు కదా రా..😢

  • @RealEstateAslam
    @RealEstateAslam 9 วันที่ผ่านมา +11

    Great Channel 🎉

  • @vramana1471
    @vramana1471 9 วันที่ผ่านมา +37

    దేశ ప్రజలపై పన్నుల రూపంలో ధరలు పెంచి వాటి ద్వారా వచ్చిన సొమ్ముతో ఆదానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలి

  • @sharieff74
    @sharieff74 8 วันที่ผ่านมา +5

    Detailed narration 🙏

  • @ravindranathnethala551
    @ravindranathnethala551 8 วันที่ผ่านมา +20

    ఎంత పెద్ద, తెలివైన దొంగ అయినా ఎవరో ఒకరికి, ఎప్పుడో ఒకప్పుడు దొరకక తప్పదు.

    • @thetruth5505
      @thetruth5505 7 วันที่ผ่านมา

      ఇంకెప్పుడూ... నమ్మకం లేదు

    • @ravindranathnethala551
      @ravindranathnethala551 6 วันที่ผ่านมา +3

      @thetruth5505 ఇప్పుడే దొరికాడు కదా, తర్వాత ఏదైనా కానీ, ఇంఫిలెన్స్ తో బయటకు వచ్చిన, పరువైతే పోయింది కదా, అమెరికా లైట్ తీసుకుంటే అమెరికా పరువు పోతుంది 😂

  • @rc_sho
    @rc_sho 6 วันที่ผ่านมา +1

    Well explained sir.

  • @pradeepkumar5661
    @pradeepkumar5661 8 วันที่ผ่านมา +8

    Really great vedio

  • @natural123-vc9sl
    @natural123-vc9sl 9 วันที่ผ่านมา +27

    చాలా బాగా వివరించారు సర్, 🙏

  • @saikumarsatyavarapu2049
    @saikumarsatyavarapu2049 9 วันที่ผ่านมา +26

    Excellent information

  • @pdprasad1266
    @pdprasad1266 8 วันที่ผ่านมา +46

    వీడు అమెరికా లోనే ఇంత అవినీతి చేస్తే, మరి మన దేశంలో మనోడు చేసిన పనికిమాలిన పనులున్నుయో, ఎంత మంది మంత్రులు పార్టీలున్నాయో..
    దేశం కోసం... ధర్మం కోసమే ఇదంతా...
    జై శ్రీరామ్... జై హింద్...
    దేశం ఎప్పటికి మేల్కొంటుందో... దేవుడా 🙏🙏

    • @venkateswararaovitta8542
      @venkateswararaovitta8542 8 วันที่ผ่านมา +2

      దేశం లో అవినీతి భూ కబ్జాలు చేసే వాళ్ళు మీకు కనబడలేదా. అదని మాత్రమే కనపడ్డాడ. అంటే అందరినీ అనాలి.

    • @srikanth_cool
      @srikanth_cool 8 วันที่ผ่านมา +3

      Lancham iste kani Pani dorakadu adi yentha vadikina😂

  • @rameshdone5107
    @rameshdone5107 9 วันที่ผ่านมา +21

    వీడి వెనకాల మోడీ వున్నాడు

  • @gurramraju803
    @gurramraju803 8 วันที่ผ่านมา +7

    Thank you so much sir

  • @rama-ni61
    @rama-ni61 8 วันที่ผ่านมา +5

    Well presented.
    Hope Mr T doesn't get involved in any law violations.

  • @sadasivareddy8645
    @sadasivareddy8645 9 วันที่ผ่านมา +19

    అదాని మీత ఇంత జరుగుతున్నా భారత దేశ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుదా?
    భారత దేశం చర్యలు తీసుకోరు అని అనిపిస్తుంది.
    మీరు రెడ్ కార్నర్ నోటీసు అని చెపుతున్నారు. అసలు భారత దేశం నుండి ఇతర దేశాలకు వెళ్లడేమో?

  • @PK-nv4on
    @PK-nv4on 8 วันที่ผ่านมา +10

    ఈవీఏం లు ఉన్నంత వరకూ వాళ్ళే రాజులు. ఎవ్వరూ ఏమీ చేయలేరు.

  • @guttasangamitra5452
    @guttasangamitra5452 8 วันที่ผ่านมา +2

    🙋 ఇతర దేశాలలో ఆర్థిక నేరాలకు పెద్ద శిక్షలు అమలు చేస్తారు 😊😢.

  • @ksivaramaprasad9819
    @ksivaramaprasad9819 8 วันที่ผ่านมา +3

    Good explanation in details.

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur 7 วันที่ผ่านมา +2

    చక్కటి వివరణ

  • @kyadaiah8004
    @kyadaiah8004 9 วันที่ผ่านมา +12

    Good news for Indian people.

  • @bbravoalpha
    @bbravoalpha 9 วันที่ผ่านมา +12

    BJP and MODI is there.
    Till that time no one can touch ADANI & Ambani

  • @NireehagraceK
    @NireehagraceK 9 วันที่ผ่านมา +8

    Good news for sir

  • @raj195261
    @raj195261 8 วันที่ผ่านมา +3

    Very good analysis thanks

  • @ssr3459
    @ssr3459 8 วันที่ผ่านมา +9

    అవినీతి చేసి మధ్యతరగతి వారిని అధిక పన్నులతో ముంచుతున్నారు 😢😅

  • @GudejagadiswaraRao-u5w
    @GudejagadiswaraRao-u5w 7 วันที่ผ่านมา +3

    మీ దెబ్బ అదానీ కు జగన్ కు
    దెబ్బ అదుర్స్ కదూ 🎉🎉🎉

  • @Kostakurradu
    @Kostakurradu 8 วันที่ผ่านมา +7

    దేశప్రయోజనాలు తాకట్టు పెట్టి అయినా సరే ఆదాని ని కాపాడుతాడు మోడీ

  • @friends.2024
    @friends.2024 9 วันที่ผ่านมา +5

    Good analysis sir

  • @noorahamed9110
    @noorahamed9110 8 วันที่ผ่านมา +7

    Even government not recognition.. Blind government

  • @gaddamedivenkataiah2524
    @gaddamedivenkataiah2524 7 วันที่ผ่านมา +3

    భవిష్యత్ లో ఆడానికి, మోడీ కి ఘోరమైన చిక్కులు తప్పవు 😔.

  • @parribhaskar8256
    @parribhaskar8256 6 วันที่ผ่านมา

    చాలా చాలా సంతోషకర్మైన వార్త 👏👏👏👏👏👏👏👏

  • @rsentertainers9505
    @rsentertainers9505 8 วันที่ผ่านมา +7

    ఈ న్యూస్ ఇండియా లో ఎందుకు రాలేదు?

  • @Rajraj-rh1kf
    @Rajraj-rh1kf 9 วันที่ผ่านมา +28

    అదాని మీద ఇండియా లో కేసు పెట్టి అది తేలిన తరువాతనే US కు అప్పగిస్తామని చెప్తారు. బెయిల్ తీసుకోని హాయిగా ఇండియా లో బిజినెస్ చేసుకుంటాడు.

  • @RaghavaRaju-z6d
    @RaghavaRaju-z6d 8 วันที่ผ่านมา +5

    Sir very intersting is it true
    AP ex cm also invovle in this case in year 2021 september

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 4 วันที่ผ่านมา +1

    అదానీ నీ అరెస్టు చేయటం అసంభవం. ఈగ వాలని రక్షణ కవచం అతనికి ఉంది.

  • @nandipatisreenivas5867
    @nandipatisreenivas5867 6 วันที่ผ่านมา +1

    Meru super

  • @younuskareemsyed7518
    @younuskareemsyed7518 8 วันที่ผ่านมา +17

    సాక్షదారాలు బలంగా వున్నాయి, కనీసం ఒక్కొక్కరికి 10 సంవత్సరాలు జైలు గ్యారెంటి.

    • @mrmr7143
      @mrmr7143 8 วันที่ผ่านมา

      Osama bin Laden ki 6000 nandini sampithene , sixa veyyaleka poyyindi ,yuddam chesukundi ,

  • @amjadalikhan1194
    @amjadalikhan1194 8 วันที่ผ่านมา +3

    This road directly reaching PM Modi.

  • @desiramakrishnajeenapati3223
    @desiramakrishnajeenapati3223 7 วันที่ผ่านมา +1

    అదానీ ఎంత అవినీతికి పాల్పడిన అతడికి ఏమీ కాకుండా కాపాడే నరేంద్ర మోడీ గారు ప్రధాని మంత్రి గా ఉన్నంత కాలం ఏ వ్యవస్థ అతనిని అరెస్టుచేయలేరు.

  • @sadanandamthappeta9197
    @sadanandamthappeta9197 9 วันที่ผ่านมา +6

    Vvvvvvvvv Good 💯👍👍👍💯💯🙏🙏🙏🙏

  • @kotekalshabbir8490
    @kotekalshabbir8490 7 วันที่ผ่านมา +1

    ఆస్తులు జప్తులు చేయాలి

  • @vidhyasagarvalluru5091
    @vidhyasagarvalluru5091 8 วันที่ผ่านมา +4

    అదానీ,అంబానీ ఏంచేసినా దేశం కోసం,ధర్మంకోసం అని మూడీ గారు చెప్పారు. మేము నమ్మాం.అమెరికా కూడా నమ్మాలి.

  • @-padyaprabha9337
    @-padyaprabha9337 9 วันที่ผ่านมา +23

    ఎవ్వరికైనా కర్మసిద్ధాంతం ప్రకారం పాపం పండేరోజు ఒకటి ఉంటుంది.

    • @k.venkateswarlu48
      @k.venkateswarlu48 8 วันที่ผ่านมา

      Yes true

    • @Mahathi940
      @Mahathi940 8 วันที่ผ่านมา

      అది..khagrace కూడా వర్తిస్తుంది

    • @simmavijay
      @simmavijay 8 วันที่ผ่านมา

      ​@@Mahathi940adhi bonds jumla party ki kuda varthisthadhi😊

    • @mhabib5267
      @mhabib5267 6 วันที่ผ่านมา

      ​@@Mahathi940ఎంతటి వారైనా అనుభవించక తప్పదు ☄️

    • @Mahathi940
      @Mahathi940 6 วันที่ผ่านมา

      @@simmavijay bonds జుమ్లా కాదు...అన్ని పార్టీ లు ఒప్పుకున్నాయి...పార్టీ ఫండ్. . తప్పేమీ లేదు...bofors..కుంభకోణం లాంటిది కాదుగా....khanhrace లని దేశద్రోహం... భారతద్రోహ పార్టీ...ప్రపంచము లోనే లేదు

  • @hanumantharaojanga5180
    @hanumantharaojanga5180 7 วันที่ผ่านมา +1

    No vidio on this issue had given anslysis with a critical clear clarity like you, sir.

  • @maharajbvk8836
    @maharajbvk8836 9 วันที่ผ่านมา +3

    Good news

  • @jayaramp3986
    @jayaramp3986 6 วันที่ผ่านมา +1

    మన న్యాయ దేవత కళ్ళకు గంతలు కట్టుకుని కూర్చున్నారు గా. పాపం ఏమి కనపడదు గా !

  • @Mellumagics
    @Mellumagics 8 วันที่ผ่านมา +7

    Very useful

  • @parribhaskar8256
    @parribhaskar8256 6 วันที่ผ่านมา +1

    స్నేమెరా జీవితం ఆలా వచ్చింది, అందుకే సామాన్య జనం నిరాశగా వుంటారు ఇ లాంటి. నాయకులు వున్నత కాలం 😭😭😭😭😭

  • @rajeshwarthavitam2845
    @rajeshwarthavitam2845 4 วันที่ผ่านมา +1

    ఇండియాను దోచుకోవడం అయిపోయింది,వాడిని ఎవరో ఒకరు అరెస్ట్ చేయకపోతే ప్రపంచాన్నే దోచుకోగలడు.

  • @MATHSGENIUS-d2q
    @MATHSGENIUS-d2q 7 วันที่ผ่านมา +1

    దేశ ఆస్తులు వాడికే ఇస్తారు, బ్యాంకులు దేశ ప్రజలు సొమ్ము వాడికి ఋణాలుగా ఇచ్చి మాఫీ చేస్తారు , ఎలా ఐనా విడిపించి మన తల మీద కూర్చోబెడ్తిరు లేదా ఆస్థానంలో మరొకడిని కూర్చోబెడ్తారు, ఇదే మనవాళ్ళు గొప్పతనం

  • @hemalathadevimopidevi4631
    @hemalathadevimopidevi4631 7 วันที่ผ่านมา

    కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చగలిగితే అంత కంటే ఏమి కావాలి!!!

  • @pavankumar-sf9rd
    @pavankumar-sf9rd 8 วันที่ผ่านมา +1

    Excellent analysis Sir

  • @Deepika-23Y
    @Deepika-23Y 4 วันที่ผ่านมา +1

    ఈ కుంభకోణం లో మన ఆంధ్రప్రదేశ్ జాతి రత్నం జగ్గోయ్ కూడా ఉన్నాడు కదా ఆ విషయం చెప్పండి

  • @durgeshakkena8239
    @durgeshakkena8239 9 วันที่ผ่านมา +26

    అదని దోపిడీ ప్రపంచానికి పాకింది
    ఈ రోజు అమెరికా ఇంకా మిగితా దేశాలు కూడ పంపిస్తాయి.
    అమెరికా కోర్ట్ ఇచ్చిన. ఆధాని అరెస్ట్ వారెంట్ విషయం క్లుప్తంగా చెప్పారు సార్ . ధన్యవాదాలు 🙏

  • @ankammachoudary9928
    @ankammachoudary9928 8 วันที่ผ่านมา +1

    Good analysis

  • @chinnaandhra
    @chinnaandhra 8 วันที่ผ่านมา +1

    దేశం తల ఎత్తుకునేల చేశాడు....జై మోడీ జై జై బీజేపీ

  • @malleshwariitharaju3550
    @malleshwariitharaju3550 8 วันที่ผ่านมา +1

    👏👏👏👏👏🙏🙏

  • @rangarajuswamy2671
    @rangarajuswamy2671 5 วันที่ผ่านมา +1

    ఇది ఏమిటి సారు న్యాయ దేవత కళ్ళకి గంతలు చూసేము గాని మోడీజీ గంతలు ఎందుకు కట్టుకున్నారో?

  • @liyaqatbaig1063
    @liyaqatbaig1063 9 วันที่ผ่านมา +18

    Sebi,SC అనేవి ఒకరి చేతిలో ఉన్న సంస్థలు అవి ఏమి చేయగలుగుతాయ్.ఆచూర్ గ్లోబల్ అనేది ఒక జేబు సంస్థ కాబట్టి అమెరికా ఊరుకోదు.ఏదైనా అబద్ధం అనేది ఏదో ఒక రోజు బయటికి వస్తుంది అనేది నిజం. ఇప్పుడు ట్రంప్ స్నేహితుడు అని ముద్దుగా పిలుచుకునే ఆయన రంగంలో కి దిగి అతన్ని కాపాడటానికి ప్రయత్నించే అవకాశం మెండుగా ఉన్నది.godi మీడియా దీన్ని గురించి మాట్లాడే అవకాశం తక్కువ.

  • @gollaramulu2169
    @gollaramulu2169 2 วันที่ผ่านมา

    Excellent ending fact !! Thank you.

  • @doddavenkatramarao8080
    @doddavenkatramarao8080 8 วันที่ผ่านมา +1

    Time is over for Adani. Time will tell

  • @kslksarma4352
    @kslksarma4352 7 วันที่ผ่านมา +1

    అయ్య బాబోయ్ మనం.ఎవర్ని నమ్మాలి మధ్య తరగతి వాళ్ళని పీక్కు తింటున్నారు

  • @sandersdev
    @sandersdev 7 วันที่ผ่านมา +1

    PART of the money paid to YCP person later provably went to TMC, RPI(A),TRS, MIM and even to BJP and Congress in one way or the other.

  • @MuraliKrishna-cl1gd
    @MuraliKrishna-cl1gd 8 วันที่ผ่านมา +1

    భారతదేశంలో ఉండి వ్యాపారం చేయడం చాలా కష్టం, ప్రతి సంవత్సరం విదేశాలకు పారిపోతున్నారు, మన భారతీయుడు గొప్ప పేరు తెచ్చుకుంటే కడుపు మంట😢

  • @nagasekhar1873
    @nagasekhar1873 8 วันที่ผ่านมา +1

    Desam kosam Dharmam kosam 😊

  • @madhusekhar9413
    @madhusekhar9413 7 วันที่ผ่านมา

    ఆదాని మీద ఈగ కూడా వాలనివ్వడు తన మిత్రుడు...

  • @viswanathp4698
    @viswanathp4698 8 วันที่ผ่านมา +6

    భారతీయ వ్యాపారులపై దేశ, విదేశాలకు చెందిన కుట్రలు మామూలే.

  • @manchikantimurty7375
    @manchikantimurty7375 8 วันที่ผ่านมา +1

    Gujarati friendship between Modi 74 and Gautam Adani

  • @nayeemk9883
    @nayeemk9883 8 วันที่ผ่านมา

    Good

  • @csrao6639
    @csrao6639 8 วันที่ผ่านมา +1

    ప్రపంచ బ్యాంక్ ఐక్యరాజ్య సమితి కూడా ఆడనీని ఏమి పీకలేరు

  • @syams84
    @syams84 9 วันที่ผ่านมา +13

    Modi Delhi lo unnantavaraku Adani ni Jagan ni evaru em peekaleru

  • @devakumarsevanth699
    @devakumarsevanth699 6 วันที่ผ่านมา +1

    జాతీయ చానల్లు ఏమీ వ్రాయవు.ఎందుకో మన దేశప్రజలకు బాగాతెలుసు

  • @PremKumar-yz4kz
    @PremKumar-yz4kz 8 วันที่ผ่านมา +2

    మోడీ మాటున ఉన్న అదానీ పై భారత మీడియా, ప్రభుత్వాలు పట్టించుకోవు. బీజేపీ అడానిని చాలా శ్రేస్తుడిగా ప్రచారం లో ఉంచుతుంది. పులి కి మల ఆసర..
    మలకు పులి ఆసరా

  • @VishnuSankar-iq8ib
    @VishnuSankar-iq8ib 8 วันที่ผ่านมา +1

    చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూంది అమెరికాకు ఇండియాకు ఉన్న తేడా అంటే ఇదే

  • @chowdamsekhar5306
    @chowdamsekhar5306 8 วันที่ผ่านมา +1

    O common man wake up otherwise our future Generation will more critisie and living with out peace

  • @vidhyasagarvalluru5091
    @vidhyasagarvalluru5091 8 วันที่ผ่านมา +1

    మనకి తెల్లవారికి చాలా తేడా ఉందిలే. మనం ఇప్పటికే చాలా బకాసురులను కాపాడు కున్నాం. ఇక ముందుకు కాపాడతాం. మనల్ని ఎందుకు చిన్నచూపు చూస్తారూ అర్ధం అవుతుందా?
    మనదేశంలో చాలా బూర్జువాలు మాత్రమే కాదు చాలా కమ్యూనిస్టులు కూడా కుళ్ళిపోయారు. నిజాయితీ పౌరులు ఏకమై దేశాన్ని రక్షించండీ.

  • @darbeverygreatdicisionprem7043
    @darbeverygreatdicisionprem7043 8 วันที่ผ่านมา +2

    India Sovernity republic country

  • @pirategamer1745
    @pirategamer1745 9 วันที่ผ่านมา +3

    What about Chaina tho personal agreement ?

  • @khadeerricky1720
    @khadeerricky1720 8 วันที่ผ่านมา +1

    We support adani Modi ji andha bhakt what s up University students

  • @viswanathp4698
    @viswanathp4698 8 วันที่ผ่านมา +2

    బైడన్, సోరస్ ల కుట్రలు కాదు కదా?

  • @kishorejonnalagadda4861
    @kishorejonnalagadda4861 8 วันที่ผ่านมา +4

    I agree on your fight Modi but not Jagan corruption.

  • @mshakeerhussain2364
    @mshakeerhussain2364 9 วันที่ผ่านมา +1

    💐🙏

  • @balakrishnaN-im2vj
    @balakrishnaN-im2vj 8 วันที่ผ่านมา +2

    This is nothing, Modi will take care