అతి సుందరుడా athi sundaruda song by

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024

ความคิดเห็น • 30

  • @Gods_star
    @Gods_star 9 หลายเดือนก่อน +15

    అ॥!ప॥ నా స్తుతి కీర్తన నీకే - నా ఆరాధన నీకే! అతి సుందరుడా-నా ప్రాణ ప్రియుడా సర్వోన్నతమైన సింహాసనాసీనుడా కోటి సూర్యకాంతిలో వసిహించువాడా ఆది సంభూతుడా ||! నా స్తుతి!
    1. నా ప్రతి పదమును గానముగా మార్చ్పినావే నా ప్రతి అడుగును దీవెనగా మార్పినావే/2/ ఆకర్షించితివే నీ స్నేహ బంధముతో /2/ నీలాంజనములతో నన్ను నిర్మించితివే /2/నాస్తుతి!
    2. నా ప్రతి కాంక్షను తృప్తిపరచి నడిపించినావే నా ప్రతి దినమును నీ కృపలో నింపినావే /2/ బలపరచితివే నీ ఆత్మ బంధముతో /2/ నీ కృప రెక్కలతో నన్ను మోసితివే /2/ ||నా స్తుతి
    3. నా ప్రతి శోధనలో వెన్నుతట్టి నడిపించినావే నా కన్నీటిని నాట్యముగా మార్చినావే/2 అభిషేకించితివే సీయోను రాజ్యముకై /2/ నీ జీవకిరీటము నాకొసగితివే /2/ !|నా స్తుతి ॥

  • @krupakanthi2751
    @krupakanthi2751 9 หลายเดือนก่อน +7

    Praise the lord🙏 ra... జెస్సి తల్లి... ఎదురుచూస్తున్న ని సాంగ్ కోసం.మళ్ళీ దేవుడు తన పాట రూపంలో అయన ఏ మాట ద్వారా నన్ను బలపరుస్తారో అని చూస్తూ వున్నా 🙏🙏🙏దేవుడు తన ఆత్మ తో నిన్ను అభిషేకించి ఆయనే మహిమ పొందాలి అని ప్రార్థిస్తున్నాను. Praise God🙏God Bless You రా తల్లిగా... ❤🙏🙏🙏

  • @krupakanthi2751
    @krupakanthi2751 9 หลายเดือนก่อน +1

    Praise God Praise God👏👏👏👏సమస్త మహిమ ఘనత ఆ మహా... దేవుడైన కోటి సూర్య కాంతములు గలిగిన నా యేసయ్యకే చెల్లునుగాక. AMEN🙏...తల్లిగా నువ్వు పాడుతుంటే ఇప్పుడే నా దేవుని దగ్గరకు వెళ్లి ఆయనను స్తుతించాలి అని వుంది. నువ్వు పాడే ప్రతీ.... పాట నాకు ఎంతగానో ఆదరణగా వున్నాయి. TQ LORD🙏🙏🙏నిజముగా దేవుడు తన ఆత్మతో నిన్ను నింపాడు కాబట్టి మాలాంటి వాళ్లకు దేవుడు తన మాటను పాట రూపములో మా ఆత్మ లను ఆదరించి బలపరుస్తున్నారు TQ TQ JESUS 😭😭😭 God Bless you ra talli.... తప్పకుండ నిన్ను కలుస్తాను.🙏🙏🙏

  • @ganjidurgabhavani7534
    @ganjidurgabhavani7534 26 วันที่ผ่านมา

    Cheppuu

  • @Ricky-hm7bo
    @Ricky-hm7bo 9 หลายเดือนก่อน +1

    God bless you Jessi sister mee voice lonunchi wonderful songs ravali Hebron songs padaliani maa korika

  • @prakashrao742
    @prakashrao742 9 หลายเดือนก่อน +1

    Praise the lord amma chala bhaga padvu talli glorify his name May god bless you abundantly

  • @ykrupapapulvijjuluckeyvinn8549
    @ykrupapapulvijjuluckeyvinn8549 9 หลายเดือนก่อน +3

    Praise the Lord Sister 👨‍👩‍👦‍👦🙏🙏🙏

  • @stephenkeysofficial1517
    @stephenkeysofficial1517 9 หลายเดือนก่อน +2

    God bless you thalli

  • @VijayaKumari-h3x
    @VijayaKumari-h3x 7 หลายเดือนก่อน

    Praise the lord. Wonderful lyrics and singing jessi🙏❤️

  • @vashirvadam
    @vashirvadam 9 หลายเดือนก่อน +1

    Praise The Lord

  • @ViswanadaplliKarunakumar
    @ViswanadaplliKarunakumar 8 หลายเดือนก่อน

    ప్రైస్ ది లార్డ్ సిస్టర్

  • @mathasrinivasarao6735
    @mathasrinivasarao6735 7 หลายเดือนก่อน

    God bless you Praise the lord Jessi thalli

  • @bujjibajji-f6h
    @bujjibajji-f6h 9 หลายเดือนก่อน +1

    God bless you ma

  • @jhansijohn9452
    @jhansijohn9452 9 หลายเดือนก่อน +2

    God bless you thalli ❤

  • @sujanaruthu238
    @sujanaruthu238 6 หลายเดือนก่อน

    Grate chelli nice song god bless you 👏💐🌹

  • @resurrectedgodslove7777
    @resurrectedgodslove7777 9 หลายเดือนก่อน

  • @racheetiissac8001
    @racheetiissac8001 9 หลายเดือนก่อน +2

    Lyrics

    • @jessisongsofficials
      @jessisongsofficials  9 หลายเดือนก่อน

      అ॥!ప॥ నా స్తుతి కీర్తన నీకే - నా ఆరాధన నీకే!
      అతి సుందరుడా-నా ప్రాణ ప్రియుడా
      సర్వోన్నతమైన సింహాసనాసీనుడా
      కోటి సూర్యకాంతిలో వసిహించువాడా - ఆది సంభూతుడా ॥! నా స్తుతి!
      1. నా ప్రతి పదమును గానముగా మార్చ్పినావే
      నా ప్రతి అడుగును దీవెనగా మార్పినావే/2/
      ఆకర్షించితివే నీ స్నేహ బంధముతో /2/
      నీలాంజనములతో నన్ను నిర్మించితివే /2/నాస్తుతి!
      2. నా ప్రతి కాంక్షను తృప్తిపరచి నడిపించినావే
      నా ప్రతి దినమును నీ కృపలో నింపినావే /2/ బలపరచితివే నీ ఆత్మ బంధముతో /2/
      నీ కృప రెక్కలతో నన్ను మోసితివే /2/ ||నా స్తుతి
      3. నా ప్రతి శోధనలో వెన్నుతట్టి నడిపించినావే
      నా కన్నీటిని నాట్యముగా మార్చినావే/2
      అభిషేకించితివే సీయోను రాజ్యముకై /2/
      నీ జీవకిరీటము నాకొసగితివే /2/ !|నా స్తుతి॥

  • @jacobchristianmedia4925
    @jacobchristianmedia4925 9 หลายเดือนก่อน +1

    Praise the lord sister

  • @ambrosefpm247
    @ambrosefpm247 9 หลายเดือนก่อน

    Glory to GOD ma may GOD bless you ma🙏🙏🙏🙏

  • @satyagracedebarki2849
    @satyagracedebarki2849 9 หลายเดือนก่อน +6

    అ॥!ప॥ నా స్తుతి కీర్తన నీకే - నా ఆరాధన నీకే!
    అతి సుందరుడా-నా ప్రాణ ప్రియుడా
    సర్వోన్నతమైన సింహాసనాసీనుడా
    కోటి సూర్యకాంతిలో వసిహించువాడా - ఆది సంభూతుడా ॥! నా స్తుతి!
    1. నా ప్రతి పదమును గానముగా మార్చ్పినావే
    నా ప్రతి అడుగును దీవెనగా మార్పినావే/2/
    ఆకర్షించితివే నీ స్నేహ బంధముతో /2/
    నీలాంజనములతో నన్ను నిర్మించితివే /2/నాస్తుతి!
    2. నా ప్రతి కాంక్షను తృప్తిపరచి నడిపించినావే
    నా ప్రతి దినమును నీ కృపలో నింపినావే /2/ బలపరచితివే నీ ఆత్మ బంధముతో /2/
    నీ కృప రెక్కలతో నన్ను మోసితివే /2/ ||నా స్తుతి
    3. నా ప్రతి శోధనలో వెన్నుతట్టి నడిపించినావే
    నా కన్నీటిని నాట్యముగా మార్చినావే/2
    అభిషేకించితివే సీయోను రాజ్యముకై /2/
    నీ జీవకిరీటము నాకొసగితివే /2/ !|నా స్తుతి॥