బ్యాంకాక్ లో ఉద్యోగాలు.. Jobs in Bangkok || Bangkok Pilla

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 พ.ย. 2024

ความคิดเห็น • 2.9K

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 ปีที่แล้ว +1618

    భర్తను ఇంటర్ వ్యూ చేసిన భార్య.చాల మంచి విషయాలు చెప్పారు.ఈ వీడియో లో మీ భర్త గారిని పూర్తిగా చక్కగా చూపించారు.చక్కటి ఈడు జోడు. ఇలాగె సం తోషం గా జీవించండి.

    • @BangkokPilla
      @BangkokPilla  ปีที่แล้ว +124

      thank you

    • @prashanthsingh4166
      @prashanthsingh4166 ปีที่แล้ว +14

      @@BangkokPilla hi akka , Ela unnaru

    • @prashanthsingh4166
      @prashanthsingh4166 ปีที่แล้ว +15

      I m searching for job in thailand, could you please let me know how to apply

    • @lakshmiainala2029
      @lakshmiainala2029 ปีที่แล้ว +3

      Ma

    • @bhaskardevisatyaganesh87
      @bhaskardevisatyaganesh87 ปีที่แล้ว +4

      Hi akka me videos chustam chala baguntai ma husbendi vijayanagaram thanu machanical enjanere chesadu manchi job chudsndi akka plz

  • @atmareddy5439
    @atmareddy5439 ปีที่แล้ว +445

    మీరిచ్చిన ఈ కంటెంట్ చూసి విదేశాల్లో ఉన్న తెలుగువారు సిగ్గుతో తల వంచాలి.చాలా అద్భుతమైన త్యాగమైన, ఉదారమైన, సహాయ సహకార గుణమున్న యువ జంటకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరుపున శతకోటి దీవెనలు. శతమానం భవతి.

  • @kotharamu8097
    @kotharamu8097 ปีที่แล้ว +65

    మీ ఇద్దరిదీ చాలా మంచి మనస్సు. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు.

  • @SATISHBIDDIKA-rp2og
    @SATISHBIDDIKA-rp2og ปีที่แล้ว +60

    మీలాంటి మంచి మనుసులు మన విజయనగరం అయినందుకు చాలా గర్వం గా ఉంది అన్నయ్య లు దేవుడు చల్లగా చూడాలి అని కోరుకుంటున్నాను...

  • @saikishoreskp3334
    @saikishoreskp3334 ปีที่แล้ว +342

    ఏ స్వార్థం లేకుండా హెల్ప్ చేసే స్వభావం ఉన్న మీ మంచి మనసులకి మీ ఇద్దరికి అభినందనలు 🙏

  • @SHIVARJUNA911
    @SHIVARJUNA911 ปีที่แล้ว +273

    మీలాంటి మంచి మనసు ఉన్న వ్యక్తులు మన ఆంధ్రాలో ఉండటం నేను చాలా గర్వపడుతున్నాను

  • @ramakrishnadigamarthi68
    @ramakrishnadigamarthi68 ปีที่แล้ว +231

    ఉద్యోగం వచ్చినా రాకపోయినామీరు సహాయము చేయాలని అనుకోవటమే చాలాగొప్పదిదాని గురించి మీకు ధన్యవాదాలు

    • @sridevivanarasi3949
      @sridevivanarasi3949 ปีที่แล้ว +2

      Y
      ఎస్ అవునండి మీరు చెప్పింది వాస్తవం ఎందుకంటే సొంత రిలేషన్స్ ఏ సహాయం చేయలేని సమాజం లో ఉన్నాము కానీ వీళ్లు ఒక రకమైన భరోసా ఇచ్చారు అందరికీ మీలాంటి వాళ్ళకి ధన్యవాదములు

  • @lokeshlokeshyadav2674
    @lokeshlokeshyadav2674 ปีที่แล้ว +15

    మనుషులు మారాలి మీలానే వుండాలి మీది మంచి మనస్సు మీలాంటి వాళ్ళు 💯 సంవత్సరాలు అయ్యూ ఆరోగ్యకరమైన జీవితం గడపాలి అని అ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను God bless you sister

  • @hunter823
    @hunter823 ปีที่แล้ว +12

    మంచి విషయాలు చెప్పారు. నేటి యువత నిరుద్యోగ సమస్య తో ఉక్కిరి బిక్కిరి అవుతున్న సమయంలో మంచి వీడియో upload చేశారు... అతి తక్కువ సమయం లో మీ ఛానల్ ఒక స్థాయి కి వెళ్ళింది...

  • @venkatramana7147
    @venkatramana7147 ปีที่แล้ว +75

    మీ మనసు చాలా మంచిది శ్రావణి గారు మంచి సందేశము చెప్పారు
    😍 భర్తను ఇంటర్వ్యూ చేసిన బార్య 👌👌👌

  • @prasadpolamarasetty2867
    @prasadpolamarasetty2867 ปีที่แล้ว +378

    విజేయనగరం వాళ్లు అంటే అంతే మనకి
    హెల్ప్ చేయటం ఇష్టం❤️🙏

    • @Foodreviewtelugu19118
      @Foodreviewtelugu19118 ปีที่แล้ว

      Madi vizianagaram please na chennal subscribe cheyyandi friends "Patnam ammayi palleturi kodalu"

    • @bhavanidokula3047
      @bhavanidokula3047 ปีที่แล้ว +9

      Mana vizianagaram vallaki help cheyyatam matramy telusu 🙏🙏🙏

    • @sudheersuthapalli4089
      @sudheersuthapalli4089 ปีที่แล้ว +6

      Yes nadhi vizag kani Vizianagaram valla kosam telusu chala helping nature tho untaru I experienced .

    • @vrmurtydebariki6372
      @vrmurtydebariki6372 ปีที่แล้ว +13

      ఉత్తరాంధ్ర వాళ్ళు అందరికీ హెల్పింగ్ nature ఎక్కువ👍

    • @vikaspalli6745
      @vikaspalli6745 ปีที่แล้ว +8

      Jai vizianagaram 😍

  • @gadilinga2893
    @gadilinga2893 ปีที่แล้ว +121

    చాలా మందికి ఉపయోగపడే వీడియో చేశారు అక్క.

  • @mcvnmanirao8729
    @mcvnmanirao8729 ปีที่แล้ว +18

    మీలాంటి మంచి మనసు ఉన్న వ్యక్తులు మన ఆంధ్రాలో ఉండటం నేను చాలా గర్వపడుతున్నాను
    మీరు నిజంగా చాలా పెద్ద మనసు తో చాలా
    మందికి సాయం చేస్తున్నారు

  • @kumarnimmalapudi7271
    @kumarnimmalapudi7271 ปีที่แล้ว +5

    మీ ఇద్దరిదీ చాలా మంచి మనస్సు. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. బ్యాంకక్ పిల్ల ఎంత మంచిపిల్ల మనుషులు మారాలి మీలానే వుండాలి మీది మంచి మనస్సు మీలాంటి వాళ్ళు 💯 సంవత్సరాలు అయ్యూ ఆరోగ్యకరమైన జీవితం గడపాలి అని అ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @godwords5919
    @godwords5919 ปีที่แล้ว +33

    చాలామంది విదేశాల్లో ఉండి కనీసం మన ఇండియన్స్ కి ఏ విధమైన సహాయం చేయరు పైగా గొప్పలు చెప్పుకుంటారు కానీ మీరు మనవాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయాలని మీలో ఉన్న మంచి మనసుకు థాంక్యూ సో మచ్

  • @nagalakshmi1553
    @nagalakshmi1553 ปีที่แล้ว +213

    👌👌👌👌 మన ఇండియా వాళ్లకి హెల్ప్ చేయాలని చాలా మంచి వీడియో చేస్తున్నావు అక్క 👌👍

  • @kameswararaodv6011
    @kameswararaodv6011 ปีที่แล้ว +34

    ఒకరికి సహాయం చేయాలి అనే మీ ఆలోచన చాలా గొప్పది... God bless you 🙏🏻

  • @LaxmanMerupula
    @LaxmanMerupula ปีที่แล้ว +5

    మీ ప్రతీ వీడియోస్ లో ఎటి ఎటి ఎటి అని అంటుంటే మీది మ విజయనగరం కానీ శ్రీకాకుళం జిల్లా కానీ అనుకున్న.. మొత్తానికి మీరు విజయనగరం వాస్తవ్యులు అని తెలిశాక చాలా సంతోషంగా వుంది.. మీ హెల్పింగ్ నేచర్ కి ధన్యవాదాలు అండి. మీ ప్రతి వీడియో చూస్తుంటాను..

  • @anandm9903
    @anandm9903 ปีที่แล้ว +13

    నైస్ బాబు గారు చాలా బాగా వివరించారు మీరందరూ సిరి సంపదలతో ఆరోగ్యంగా బాగుండాలని ఇట్లు మీ అభిమాని అన్న

  • @sailakshmi3279
    @sailakshmi3279 ปีที่แล้ว +41

    మీరు నిజంగా చాలా పెద్ద మనసు తో చాలా
    మందికి సాయం చేస్తున్నారు

  • @madugulasujatha7676
    @madugulasujatha7676 ปีที่แล้ว +38

    నీ భార్యాభర్తల మనసు ఎంత మంచిది అందరికీ అర్థమయ్యేలా క్లియర్ గా ఎంత బాగా చెప్పారో నిజంగా ఇలా ఎవరూ చెప్పరు ఇంత క్లియర్ గా మీరు ఇంతకన్నా మంచి పొజిషన్ కి చేరుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను బ్యాంక్ ఆఫ్ పిల్ల గారు

  • @kumarinudurumati4255
    @kumarinudurumati4255 ปีที่แล้ว +89

    శ్రావణి చాలా చాలా సంతోషంగా ఉంది మా తెలుగు వాళ్ళకి హెల్ప్ చేయాలని ఆలోచన నీ ఇంటర్వ్యూ చాలా చాలా బాగుంది నువ్వు ఇంకా ఎంతో పెద్ద ఎత్తుకెళ్లి నీ పిల్లల్ని మంచి పొజిషన్లో చూస్తావని నేను ఆశిస్తున్నాను ఇలా చాలామందికి హెల్ప్ చేస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను

  • @mohseenshaik7352
    @mohseenshaik7352 ปีที่แล้ว +11

    మీ ద్యార కనీసం కొంత మందికి అయిన Job opportunity కల్పియలనే ఆలోచన great 👏🙏

  • @rojakombathula2494
    @rojakombathula2494 ปีที่แล้ว +3

    మీరు కొంత మందికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చాలా థ్యాంక్స్ అండీ మీ ఫ్యామిలీ కి

  • @kavithakavi1906
    @kavithakavi1906 ปีที่แล้ว +31

    చాలా చాలా నచేసావ్ పిల్లా నువ్...అసలు ఉన్న ఊరిలోనే శయం చేస్తాం అనేవాళ్ళు లేరు job పరంగా అలాంటిది మీ couple చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు.. happy oka మంచి పని చేయటానికి ఎవరు తెలియాల్సిన అవసరం లేదు. ఎదుటి వారి అవసరం తెలిస్తే చాలు మనకు అనే ల ఉంది మే వీడియో

  • @SanthiSagar
    @SanthiSagar ปีที่แล้ว +58

    ఎంతో మందికి ఉపయోగకరంగా ఉండే సమాచారం ఉభయులూ అందించారు. కృతజ్ఞతా పూర్వక అభినందనలు.
    పరోపకారార్ధం ఇదం శరీరం అన్న నానుడిని నిజం చేసిన ఆదర్శవంతమైన మీ దంపతులు ఇద్దరికీ హృదయ పూర్వక అభినందనలు.

  • @Ammaigaru457
    @Ammaigaru457 ปีที่แล้ว +73

    బ్యాంకాక్ & థాయిలాండ్ రెండూ వేరు వేరు అనుకునేవాన్ని...yes me also same 😉

  • @giridhartsreddy4680
    @giridhartsreddy4680 ปีที่แล้ว +12

    Till now I have not come across people from AP like you who are willing to help job seekers. Really great

  • @rameshgoud1411
    @rameshgoud1411 ปีที่แล้ว +2

    మేడం మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ జనాలకు షేర్ చేశారు థాంక్యూ మేడం

  • @talarivenkatavijayalakshmi8153
    @talarivenkatavijayalakshmi8153 ปีที่แล้ว +48

    బ్యాంకక్ పిల్ల ఎంత మంచిపిల్ల🥰

  • @subbusuman9315
    @subbusuman9315 ปีที่แล้ว +26

    అన్న నువ్ గుడా మంచిగా మాట్లాడినవ్.
    మీ ఇద్దరిలో నచ్చిన విషయం ఎందంటే ఉన్నది ఉన్నట్టు అట్లాడుతారు గొప్పలు చెప్పడం లేనివిషయాన్ని ఉన్నట్టు చూపించే ప్రయత్నం ఇప్పటివరకు చేయలేదు 👌
    క్యూట్ and బ్యూటిఫుల్ జోడీ🙏

  • @udayabasker461
    @udayabasker461 ปีที่แล้ว +31

    😊ఈ వీడియో చూసిన తర్వాత, ఏదైనా సాధించగలం అన్న నమ్మకం కొందరికి ధైర్యం, నమ్మకం పెరిగిపోతుంది(ముఖ్యంగా పెద్ద కలలు కంటున్న విద్యార్థులకు,ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్నవాళ్ళకు ) Thanks a lot!😊

  • @mylavarabhotlavbksatyanara9859
    @mylavarabhotlavbksatyanara9859 ปีที่แล้ว +2

    విదేశాల్లో ఉండే చాలా మంది వీడియోలు చేస్తుంటారు.. కానీ మీరు ఎదుటి వారికి help చెయ్యాలనే ఆలోచనతో చేసిన ఈ వీడియో నాకు చాలా బాగా నచ్చింది.. చాలామంది ఇన్ఫర్మేషన్ ఇస్తారు కానీ, మీరు resume పంపండి నేను forward చేస్తాను అని చెప్పడం, మన indians పై మీకున్న అభిమానం.. అందరూ మీలా ఆలోచిస్తే బాగుంటుందేమో.. మీ మంచితనానికి అభినందనలు... 🙏

  • @prasannakommireddy4943
    @prasannakommireddy4943 ปีที่แล้ว +6

    మంచి విషయాలు తెలిపారు.ధన్యవాదాలు. ఆంద్రప్రదేశ్ లో పరిస్థితి బాగా లేదు.పిల్లలు ఇతర రాష్ట్రాలకు,దేశాలకు వెళ్లే పరిస్థితి వుత్పన్నమైనది.

  • @satyaanveshi984
    @satyaanveshi984 ปีที่แล้ว +8

    ఈ వీడియో మొత్తంలో నాకు నచ్చిన ఒకే ఒక విషయం, మీరు వేసుకున్న సేమ్ టాప్ ని రెండు వారాల క్రితం నా వైఫ్ కి గిఫ్ట్ గా కొనిచ్చాను. అప్పుడు అది అంతగా నచ్చలేదు, కానీ అదే టాప్ మీరు వేసుకోవడం చూసేసరికి చాలా బాగా నచ్చేసింది అంది. 🤠 ఆడవారికి జోహార్లు🤠. ఏదేమైనా చాలా సంతోషం నేను నా భార్య మీ వీడియోస్ చూస్తూ సంతోషిస్తుంటాం

  • @cooknology4808
    @cooknology4808 ปีที่แล้ว +29

    U both make a very good pair. Zero show off, zero drama , humble and grounded.😍
    Ma intlo vallani choosthunnatte undi😍

  • @IndravathiIndravathi
    @IndravathiIndravathi ปีที่แล้ว +20

    Super అక్క TH-cam లో entertainment మాత్రమే కాకుండా అందరికి use అయ్యే వీడియో చేస్తున్నారు....... 🥰🥰you're something different from others 🥰🥰🥰keep going Akka మన విజయనగరం పేరు మోగిపోవాలి 😘😘

  • @ganapatineyyala3840
    @ganapatineyyala3840 ปีที่แล้ว +1

    మీకు అంత మంచి భర్త దొరకడం మీకు అంత సపోర్ట్ చేయడం చాలా గ్రేట్ సిస్టర్ ఇండియా వాళ్ళకి సపోర్ట్ చేయడం great మాది శ్రీకాకుళం ఇప్పుడు nedarland లో వర్క్ చేస్తున్న

  • @sridevivanarasi3949
    @sridevivanarasi3949 ปีที่แล้ว +1

    సొంత రిలేషన్స్ కూడా ఈ రోజుల్లో ఎవరికి సహాయం చెయ్యట్లేదు కానీ వీళ్ళిద్దరూ ఒక గైడెన్స్ ఇచ్చి నీకేమైనా కావాలంటే మేము హెల్ప్ చేస్తాము అని భరోసా ఇవ్వడం చాలా చాలా అభినందనీయం

  • @ramadevi6108
    @ramadevi6108 ปีที่แล้ว +30

    భార్యా భర్తలిద్దరికిచాలా చాలా కృతజ్ఞతలు.

  • @ashikashok5542
    @ashikashok5542 ปีที่แล้ว +7

    సూపర్ వీడియో బ్యాంకాక్ పిల్ల ఎంతో కొంత మందికి ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నారు వాళ్లకు హెల్ప్ చేసిన వాళ్ళవుతారు థాంక్యూ

  • @vishhuv3000
    @vishhuv3000 ปีที่แล้ว +101

    Present days people who do small jobs don't have enough time, but in this busy time you have patiently explained everything in detail. Great sister, for your good heart and love for our Telugu people.

  • @chittihkp6261
    @chittihkp6261 ปีที่แล้ว +1

    మీ వీడియోస్ ఫన్నీ గా భలే ఉంటాయి అక్క గారు

  • @habibunnisashaik119
    @habibunnisashaik119 ปีที่แล้ว +1

    చాలా సంతోషం ఇండియన్స్ కి హెల్ప్ చేయాలన్న మీ ఆలోచన బాగుంది

  • @vedanthamlatha1126
    @vedanthamlatha1126 ปีที่แล้ว +57

    Luckiest husband with such a great wife and sister you made me cry today... Because you are helping others to earn and lead their lives that is not easy to help with whole heartedly I like the way you were answering all the questions of everyone... Stay blessed dhee ☺️

  • @vasumuni6493
    @vasumuni6493 ปีที่แล้ว +28

    మీ మాటలా మీ మనసు చాలా మంచిది

  • @tamminanarevathi3197
    @tamminanarevathi3197 ปีที่แล้ว +46

    mam add English subtitles to your upcoming videos so that people who follow you from other states in India can understand ♥️

  • @pullaiahkasetty8022
    @pullaiahkasetty8022 ปีที่แล้ว

    మంచి ఇంఫర్మేషన్ ఇచ్చారు మీరు అందరూ బాగుండాలి అన్న ఉద్దేశం ఎంతో గొప్పది ఈరోజుల్లో మేడం tq 😅

  • @kandregulatarakeswarrao887
    @kandregulatarakeswarrao887 ปีที่แล้ว +5

    చాలా బాగుంది, మంచి వీడియో చేసారు ఎంతోమంది చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలకు ఉపయోగపడుతుంది.

  • @narasimha3055
    @narasimha3055 ปีที่แล้ว +7

    ప్రార్తించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటారు మీలాంటి మంచి మనసు వున్నా వాళ్ళు చాల అరుదుగా ఉంటారు మేడం🤗

  • @RameshRamesh-zr3mj
    @RameshRamesh-zr3mj ปีที่แล้ว +24

    నేను ముందు వీడియో చూసి డబ్బా బ్యాచ్ అనుకున్న, ఇప్పుడు అభిప్రాయం మార్చుకున్న క్షమించగలరు, మీరు ఇంకా ఎన్నెన్నో మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను

  • @satyaveni1983
    @satyaveni1983 ปีที่แล้ว +18

    శ్రావణి గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ధన్యవాదాలు అండి

  • @ramakote4738
    @ramakote4738 ปีที่แล้ว

    వీడియోలు కింద కామెంట్లు చాలా చాలా బాగా నచ్చాయి హాట్స్ ఆఫ్ సిస్టర్ వెరీ గుడ్ మెసేజ్

  • @sumasurya9521
    @sumasurya9521 ปีที่แล้ว +1

    On the first hand superb video andi. Asalu meeru adigina prashnalu ayina samadhaam ichina vidhanam asalu ultimate. Ippati varaku chesina vaallu andarlo meedey best intha clarity and reference istanu annaru chusaru.... chalu thalli meeru ilaney santosham ga ayur arogyalatho bhoga bhagyalatho nindu noorellu vardhillali. All the good wishes to you both and kids too.

  • @jyothirmaivakalapudi9977
    @jyothirmaivakalapudi9977 ปีที่แล้ว +4

    Soo sweet of u dear...sontha vaallu kuda minimum information ivvadam ledhu erojullo...meeru oka video chesi cheptunnaru...both r very genuine persons...god bless u..thank you so much❤️

  • @Gangadhar_KARAPA
    @Gangadhar_KARAPA ปีที่แล้ว +5

    ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉందండి శ్రావణి గారు
    మీ వీడియోస్ చూస్తూ ఉంటే
    ఇంట్లో సభ్యులతో మాట్లాడుతున్న ఫీలింగ్ ఉంటుంది
    మరో మంచి వీడియో ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్

  • @raymonevarun91
    @raymonevarun91 ปีที่แล้ว +9

    IT Industry gurinchi Thailand lo bane cover chesaruuu.....naku telsii ee effort, dedication & interest ki twaralo top TH-camr ayyi andaru mimmalni interview cheyyali ani korukuntunnam...... Best wishes Sravani garu.... 🙂🙂🙂

  • @pavanlakshmi8332
    @pavanlakshmi8332 ปีที่แล้ว +1

    మీరు చేసే ప్రతి ఒక్క వీడియో సూపర్ అక్క 👌👌👌👌 సూపర్ గా యాంకరింగ్ చేశారు అక్క

  • @saisasi-wq2zi
    @saisasi-wq2zi ปีที่แล้ว

    చాలా చాలా బావున్నాయి మీ videos... చాలా లేట్ గా చూసా మీ ఛానల్...good information... బలే చేశారు అండి ఇంటర్వ్యూ...good slang sravani garu... ఇంకా మంచి మంచి videos చేయాలి అని...కోరుకుంటూ..

  • @nagalakshmiv8230
    @nagalakshmiv8230 ปีที่แล้ว +4

    మీరు మన తెలుగు వాళ్ళకి హెల్ప్ చేస్తాను అన్నారు కదా అది ఇది నాకు చాలా బాగా నచ్చింది థాంక్స్ మేడం

  • @ravindrababu7114
    @ravindrababu7114 ปีที่แล้ว +7

    మీ హెల్పింగ్ నేచర్ కి చాలా ధన్యవాదాలు🙏🙏🙏 made for each other 👩‍❤️‍💋‍👩👩‍❤️‍💋‍👩

  • @maradanamuchatlu4614
    @maradanamuchatlu4614 ปีที่แล้ว +7

    మన విజయనగరం వాళ్ళకి helping nature ఎక్కువ.మీ voice చాలా బాగుంది.

  • @ajrjsw1
    @ajrjsw1 ปีที่แล้ว +57

    Great work sister, observing how you handle and execute your work is a masterclass in and of itself. You both are amazing. Thanks for your hard work and dedication while being someone that everyone can get inspiration. We loved the unique perspectives that you contributed to these videos. I believe your videos improve people knowledge who watched your video, particularly this video.
    Sister your family members were in the midst of a conflict of helping others by sharing good reliable information. You are a true and valuable asset to our nation.
    Thank you for stepping in as a mediator when people are just being selfish and looking after themselves. God bless your family.

    • @Laharisai123
      @Laharisai123 ปีที่แล้ว

      Hi madam Madi nuzvid mavaru electrical welder ITI mechanical chadivaru Bangkok jab help chayara Bangkok ravali ante mani anta avutuni

    • @roshanshaik1576
      @roshanshaik1576 ปีที่แล้ว

      @@Laharisai123 hi

    • @roshanshaik1576
      @roshanshaik1576 ปีที่แล้ว

      Madi kuda nuzvid

  • @suvarnasp1945
    @suvarnasp1945 ปีที่แล้ว +1

    swaardham lekundaa avasaramlo vunna mana vaariki help cheyyaalane alochanaku mee manchi manassulu kaligina mee idhdharini mee kutumbhaani dhevudu nuuranthalugaa dheevinchaalani praardhisthunaanu.....yellappudu santhosham gaa vundandi

  • @udaysankarkatta9207
    @udaysankarkatta9207 ปีที่แล้ว +59

    Hi madam, hats off to ur helping nature. U have not only cleared the doubts of aspirants
    But also offering help.
    Now a days most of the people are selfish. Ur open offer to help others is excellent.
    May god bless u.

  • @vaishnavireddy7914
    @vaishnavireddy7914 ปีที่แล้ว +6

    Akka nv swaardham ga vundakundaa me vaarikey kakunda ikkha chala mandhini rammani encourage chestunnanduku hats off akka

  • @Sand484
    @Sand484 ปีที่แล้ว +6

    చాలా బాగా వివరం గా చెపుతున్నారు, video is super

  • @radhakrishna1896
    @radhakrishna1896 ปีที่แล้ว

    Nijam ga super sister miru.. i like u.. bayata country ki vellina evaru ila jobs gurinchi cheparu.. very gd sis.. vilaithe mimalni kalusthanu time vachinapudu.. be happy.. em chepalo teliyatledu .. e oka video tho mi pai respect vachindhi

  • @hareeshcivil1358
    @hareeshcivil1358 ปีที่แล้ว

    5 years back meeru TH-cam lo undunte chala bagundu anispista undi akka,any way it is useful for some other persons..evaru melaga Ila cheparu asaluu ,ur great .

  • @vamsivlogs17
    @vamsivlogs17 ปีที่แล้ว +4

    7:16 That's the power of mom. అమ్మ సాహసానికి మారు పేరు. Yenduku ila annano a ratio daggara chudandi telustundi🙏

  • @keshav_117
    @keshav_117 ปีที่แล้ว +5

    అక్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు... బ్యాంకాక్ ఏళ్ళిపోదాము... బీచుల్లో తిరిగేద్దాము....😜😍

  • @srinivasareddy1409
    @srinivasareddy1409 ปีที่แล้ว +16

    ప్రతి విషయం చాలా బాగా చెప్పారు సిస్టర్ 👌👌👌

    • @sathishbusi1378
      @sathishbusi1378 ปีที่แล้ว

      డ్రైవర్ ఉద్యోగం దొరుకుతాయా మేడం

  • @telugu3697
    @telugu3697 ปีที่แล้ว +1

    మీది గొప్ప మనసు మీ జంట ను చూస్తే ముచ్చటేస్తుంది శ్రావణి తల్లి

  • @aaronazai9802
    @aaronazai9802 ปีที่แล้ว +1

    Thank pilla, చేసి చూపించావ్, గుడ్ వీడియో.

  • @success9635
    @success9635 ปีที่แล้ว +22

    Thank u very much Sravani garu and Varma garu for giving detailed information about various jobs in Thailand 👍 ❤️

  • @akshayavlogggsss4923
    @akshayavlogggsss4923 ปีที่แล้ว +12

    I really appreciate the way you wanted to help others ..could see lot of that plain hearted innocence in you .....and ur husband too...lots of love 💕 to you ... sravani

    • @angelinablessy
      @angelinablessy ปีที่แล้ว

      th-cam.com/video/kpcihhb8rDs/w-d-xo.html

  • @billakantiaravindreddy5537
    @billakantiaravindreddy5537 ปีที่แล้ว +65

    Keep it up sister , this is what social responsibility is.

    • @gurraiahgurraiah7258
      @gurraiahgurraiah7258 ปีที่แล้ว

      నమస్తే అన్న బాగున్నావా లేబర్ వర్క్ ఉంటుందా

  • @nageswaribollu715
    @nageswaribollu715 ปีที่แล้ว

    మంచి విషయాలను పంచి పెట్టారు నీ ఇంటర్వ్యూ బాగుంది విజయనగరం పిల్లా 😊❤

  • @bonamsathyasaimeena9851
    @bonamsathyasaimeena9851 11 หลายเดือนก่อน +1

    Meru chese prathi videos anty chala Chala istam office nvchi ragane frist me videos chustha vunta ma intilo andhariki chupisthanu

  • @SreeKrithi
    @SreeKrithi ปีที่แล้ว +6

    చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.... ఇంకొక సందేహం.... అమెరికా, ఆస్ట్రేలియా, UK, లాంటి దేశాలలో మనకి గుళ్ళలో అర్చక అవకాశాలు ఉన్నట్టు అక్కడ కూడా ఏమైనా ఉన్నాయా....

  • @anu0104
    @anu0104 ปีที่แล้ว +13

    Definitely u will b trending 1 at the end of the day i think. U r providing good info n also encouraging guys who have ideas to workout there in any profession. Lots of love ❤

    • @Rajesh-es7oj
      @Rajesh-es7oj ปีที่แล้ว

      Civil engineer job's available

  • @loveoframcharanofficial5068
    @loveoframcharanofficial5068 ปีที่แล้ว +7

    Advance congratulations akka....🎉🎉🎉🎉🎉
    Soon as possible to 1 million subscribes...
    Keep rocking ....🎉🎉🎉

  • @TwincetiesKaShaan
    @TwincetiesKaShaan ปีที่แล้ว +1

    Mee voice chala bagundi akka nenu roju me vedios Anni miss kakunda chesta it's so intresting

  • @sarojininaiduseelam1861
    @sarojininaiduseelam1861 ปีที่แล้ว

    Annya nv chala great Vadinaamma ni enta ga support chestunav mi family happy ga vunadali God bless you

  • @mommyrecipes9889
    @mommyrecipes9889 ปีที่แล้ว +7

    You are great hearted , even relatives not just consolidating in bad times but for ur Viewers u told u would help ..that was a great hearted person thought ...

  • @lokeshrao9490
    @lokeshrao9490 ปีที่แล้ว +4

    excellent mam..hatsoff to u..Ila help cheyalani enthamandiki vuntundi..ilanti video first time chusthunnam..hats off to u both🙏🙏 god bless u n ur family💐

  • @sillajagadeesh1736
    @sillajagadeesh1736 ปีที่แล้ว +4

    హాయ్ అండి మీ వీడియోస్ చాలా బాగుంటాయి బ్యాంకాక్ టూర్ మొత్తం చూపిస్తారు.

  • @SOOCHOONAVYBLUE
    @SOOCHOONAVYBLUE ปีที่แล้ว +5

    Chala thank you both of you for letting us know the information I'm really looking back to come thailand again i came to bangkok 2016 i been in harward hotel and pataya garland hotel in patayya earlier i been there to work but came back due to change in role in india so definitely looking to come back

  • @GorremuchuKarunakar
    @GorremuchuKarunakar ปีที่แล้ว

    సూపర్ గా ఇంటర్ వే చేశారండి ఏ స్వార్థం లేకుండా మన దేశపు ప్రజలు అందరూ బాగుండాలి అని మనం అందరికీ సాయం చేయకపోయినా కనీసం కొందరికైనా సాయం చేయాలని ఆలోచన చాలా గొప్పదండి నేను మీ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను

  • @sandhyapeddinti257
    @sandhyapeddinti257 ปีที่แล้ว +9

    Very good attitude Sravani garu 👌
    Your husband is also very humble and helping.
    May God bless you and your family abundantly with good health, wealth and happiness. Lots of love 💕💕💕

  • @surekhach1422
    @surekhach1422 ปีที่แล้ว +10

    Good info..visited Thailand for a small trip.initially I thought there will be no software jobs in Bangkok. It's a useful video for the people who are willing to relocate.👍

  • @sowjanyaprasad5902
    @sowjanyaprasad5902 ปีที่แล้ว +7

    Good information. Made for each other sravani gaaru💐💐

  • @mounikadegala4027
    @mounikadegala4027 ปีที่แล้ว

    Akka..nenu ee video chusi subscribe chesanu me channel ki...intha help cheyali ani chustunna meeku hats off akka

  • @sandeepm1770
    @sandeepm1770 ปีที่แล้ว +2

    I feel u like a sister... And ur voice is good sister.... Best content... Valuable channel....Hope u reach best success..

  • @rajk9634
    @rajk9634 ปีที่แล้ว +19

    Really proud of you . 105k to go. You really work hard on your content. You are more talented than most people. This interview shows you are versatile.

  • @kumarba9319
    @kumarba9319 ปีที่แล้ว +10

    It's lovely to see you both on Cam
    It was cool and nice
    Eedu Jodu Baagubdhi 🥳
    Owe to Bro

  • @ramesh_patnaik
    @ramesh_patnaik ปีที่แล้ว +5

    మన విజయనగరం పిల్ల...👍👍

  • @raniyeddu
    @raniyeddu ปีที่แล้ว

    సూపర్ సిస్టర్ మీరు మీ హజ్బెండ్ ఎందుకంటే ఎదుటివారికి హెల్ప్ చెయ్యాలి అనే ఆలోచన వున్నందుకు ఇంతకు ముందు ఏ పారినర్‌ ఇలా చెప్పలేదు. ఫస్ట్ టైమ్ వింటున్నా గాడ్ బ్లెస్ యు బోత్ ఆర్

  • @nilkant5104
    @nilkant5104 ปีที่แล้ว

    Manchi alochanatho interview chesaru akka, and mi valla 10 madhi bagupadalani anukovadam chala manchi alochana. 😊

  • @honeyb6328
    @honeyb6328 ปีที่แล้ว +7

    You are such an amazing humanbeing, very pure soul. The way your helping people to get their dream jobs is amazing. Keep up the good work, please keep doing more such videos. lots of love from India.