@@APpolitrickks avesham entra pichi puvva....Comment lu pettadaniki vunde Shraddha analysis chese dhantlo vundadhu...inkokari video lu meedha brathakadam malli ap politricks anta neekendhuku ra politics ardham kaadhu pettadhu
మనుషులు ఇలా కూడా మారిపోతారా! వామ్మో పవన్‌కళ్యాణ్ గారు ఇలాంటి పాలిటిక్స్ లో ఉండి 10 సంవత్సరాలు పార్టీ ని నడిపారు అంటే మీరు చాలా గ్రేట్ అన్న. కళ్యాణ్ దిలీప్ సుంకర నువ్వు కూడా ఇలా మారిపోతావని అసలు అనుకోలేదు... మీరు సూపర్, ఇక్కడితో మీ కథ ముగిసింది
Kalyan dileep sunkara గారికి... నా ధన్యవాదాలు.... మీ లాంటి వాళ్ళ వల్ల జనసైనూకులకి చాలా అనుభవం వచ్చింది.... ఇదే తొలిసారి కాదు ప్రజారాజ్యం పార్టీ నుండి ఇది ఉంది.... కానీ కాలాన్ని బట్టి రూపం మార్చుకుంటుంది ... ఇపుడు యూట్యూబ్ ట్రెండింగ్ ఫ్లాట్ ఫాం లో చాలా అమ్మకాలు జరుగుతున్నాయి.... ఇదే విధంగా... మన Kalyan dileep sunkara గారికి మంచి pakage అంది తీరింది...
ఇన్ని అతి తెలివితేటలు ఉంటే కష్టం బ్రో. నీకూ ఎప్పటికీ ఎవరితో కూడా కలిసి ట్రావెల్ చేయలేవు. చేసినా 100%ఎన్వలేమెంట్ ఉండదు.వాళ్ళు ఇచ్చిన నువ్వు చేయలేవు.మీకు అందితే జుట్టు అందకపోతే ......
కొంతకాలం కొంత మంది మేధావులుగా చలామణి అవుతున్నారు, కానీ వాళ్ల కడుపులో మంట, చాoడలం బయట పడింది, వాక్చాతుర్యం అతి తెలివి కలగలపి ఎంత నటించిన మన రెండో గలీజు రూపం బయటకు వస్తుంది, అర్థమవుతోందా రాజా
YCP పాపం దిగులు తో చస్తుంటే, దాని సలహాదారులు ఒక నాలుగు జాకీలు కొంటె అందులో ఈ 'వకీలు' ఒకరు.. కేసులు లేకుండా సతమతమయ్యే ఇలాంటి వారికి నాలుగు రూపాయలు వెనుక వేసుకొనే టైం వచ్చింది, పాపం ఆయన పొట్టమీద మనం ఎందుకు కొట్టాలి... అదే కాదు ఎక్కడ ఆ CM కుర్చీలో కుర్చుటాడో అనే దిగులు ఒకటి పట్టుకుంది బాగా, జలగ కంటే ఈయనకి నెప్పి ఎక్కువగా వుంది, జలగ కి మాట్లాడటం సరిగా రాదు, మాట్లాడిన జనం నమ్మరు, సో ఈయనకి ఈయనే ఒక ఇంటర్వ్యూ సెటప్ చేసుకొని కష్టపడుతున్నాడు పాపం.. Good Luck anna.. voters have made a decision.. నువ్వు పీకేది ఏమి లేదు, సరే నీప్రయత్నం నువ్వు చేయిలే 👍👍
👏👏👏 ఏమి వాక్చాతుర్యం అన్న నీది.పవన్ గారి తరువాత అంతగా అభిమానించే ది నిన్నే అన్న.కానీ ఇప్పుడు ..,జగన్ ను ఎంత ద్వేషిస్తామో అంత కన్నా ఎక్కువ నీ మీద ద్వేషం కలుగుతుంది మా janasainiks కి ఇప్పుడు.What a gift..,thanks a lot Anna.
కళ్యాణ్ గారికి నమస్తే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అంటూ మొత్తం మింగి వదిలిపెట్టారు.. మీరు తెలివిగా మాట్లాడాను అనుకుంటున్నారు గాని చాలా చాలా తప్పు గా మాట్లాడారు.. 🌹ముందుగా మీ సమస్య మీ అవసరం లేదని జనసేన మిమ్మల్ని పక్కన పెట్టడం మీరు జీర్ణిమచుకోలేకపోతున్నారు పనికిమాలిన వాళ్ళని అందరిని పరిచయం చేసి ఇంత సపోర్ట్ గా ఉన్న నన్ను పక్కన పెట్టారు అనేది మీ మనసులో బాధ🌹 మీరు ఎంత కింద మీద పెట్టి మాట్లాడిన మీ మాటలో చాలా తేడా ఉంది ఒకవేళ మీరు చెప్పేవి నిజం అయినా ఇవన్నీ మీరు జనసేన కి దూరంగా వెళ్ళడానికి ముందు చెప్పి ఉండవలసింది.... ఇంక పాయింట్ కి వస్తే 1. నేను పార్టీలో లేను కాబట్టి నేను ఏమైనా మాట్లాడే హక్కు నాకు ఉంది కాబట్టి అని అంటున్నారు అందులోనే అర్ధం అవుతుంది మీ యొక్క మనసులో ఆలోచన. 2. షడన్ గా జగన్. మీ దృష్టిలో అద్భుతమైన పథకాలు ఇచ్చారు అవి ప్రజలోకి వెళ్లాయి అని మీకు ఇప్పుడే తెలిసిందా.. మరి అంతకు ముందు ఎందుకు విమర్శిచారు అప్పుడు ఇలాగే చెప్పవలసింది కద 3. ల్యాండ్ యాక్ట్.... రాజ్యాగం. చట్టం లో ఉన్న ఎటువంటి విషయాన్ని అయినా తారు మారు చేసే సత్తా సీఎం జగన్ కి ఉందని మీకు తెలియదా?? అది దుర్వినియోగ పరుస్తారని మీకు తెలియదా?? జగన్ ఎం చేస్తాడు సీఎం ఏం చేస్తాడు అంటున్నారు... చట్టంలో డాక్టర్ ని పిచోడ్ని చెయ్యమని ఉందా?? చేసాడు కద... చట్టంలో బాబాయ్ హత్య ని సమర్థించమని ఉందా?? చేసాడు గా. చట్టంలో బూతులు మాట్లాడాలి అని ఉందా??? మాట్లాడారు కద.. చట్టంలో అవినీతి చేయమని ఉందా?? చేసారు కద..... అలాగే ల్యాండ్ యాక్ట్ కూడా దుర్వినియోగం చేస్తారు.... అందులో డౌట్ లెదు .... మీరు తెలివిగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు కాదు తెలివిగా జగన్ ని వైసీపీ ని వాళ్ళ పాలనని సమర్ధిస్తున్నారు... ఏదేమైనా మనుషుల్లో మార్పు రావడం సహజం డానికి చాలా కారణాలు ఉంటాయి...కాని మీలో ఇప్పటికిప్పుడు వచ్చిన ఈ మార్పు చాలా జూగుప్సకరంగా ఉంది.. మీరు వైసీపీ ని సపోర్ట్ చేయడం లెదు జనసేన కి ప్రాబ్లమ్ క్రెయేట్ చేస్తున్నారు ........... అయినా త్వరలో మీరొక పార్టీ ని పెట్టాలి అని కోరుకుంటున్న... ఎవ్వరికి లొంగకుండా తగ్గకుండా. ఎవ్వరిని బాధపెట్టకుండా ఎలా అధికారంలోకి వస్తారో చూడాలని ఉంది...... మీ బాధ లో అర్ధం ఉంది కాని అది చూపించే సమయం ఇది మాత్రం 100000000పెరసెంట్ కాదు.... Al the best. కళ్యాణ్ గారు... వైసీపీ నాయకులు వాళ్ళ చేష్టలు హత్యలు అవినీతి భూముల స్కాం.. ఇసుమ మాఫియా.. అన్ని కూడా మీకు ఇప్పుడు చాలా మంచిగా కనపడుతున్నాయి.... ....,......................మంచిది............
అన్నా మీమల్ని ఫాలో ఏంది కేవలం పవన్ కళ్యాణ్ వల్లే కానీ మీరు మరి ఎంతకు దిగజారారు అని అనుకోలేదు.నువ్వు రాజకీయం చేసావ్ అన్న మేమే సరిగ్గా అర్దం చేసుకోలేదు. జై జనసేన ❤❤❤❤❤
Ee elevations bagane unnai.. Cinema clip la undi.. Jagan ni odinche dhammu leka kutamiga erpadi TDP +BJP+Janasena inka jabardast artistlu intha mandi kalisi... Jagan ni etla aina odinchali aney kasi .. Dinini veerudu lakshanam antara.. Rajakiyam ante enni gamblings aina chesi gelawa wachu ani role model ga nilusthara.. Jagan ni nuventha ni bathukentha ani thisi padeyadam .. Jagan aftral ayi nappudu.. Jagan mida antha vyathirekam unnapudu... Intha mandi ekamai gelichina aa gelupu nijamaina gelupu ela authundi..nenu pakka TDP and pawan kalyan fan ni.. itla adagalani prathi okkadiki untadi.. Ekkada troll chesi thitti manasikham ga champutharo ani bhayam.. Jai janasena jai TDP ani manaspurthi ga ana leka ila na aavedana vyaktham chesthunna..
నేను PayTM లో చేరాను, ఒక ఇంటివాడిని అయ్యాను.. అన్నీ కరెక్ట్ గానే చేసావు గాని మొఖానికి ప్లాస్టర్ ఏసుకోడం మర్చిపోయావు అన్న... టైమ్ కి ప్రజారాజ్యం ఆప్పుడు పరకాల, ఇప్పుడు జనసేనప్పుడు నువ్వు... సరిపోయారు.. మాటాలెందుకు (బూతులు) గాని ..Goodbye అన్నో.. నీమీద గౌరవం ఇట్టాగే ఉండని...
Ayithey Okavela June 4th na Jagan gelichadu ani occhindhanuko, meeru n mee Chettha baaji gang Pilla Sainiks andaru anni moosukuni Dileep Sunkara ni malli Subscribe cheyandi..ok na..
@@surendra4736Avunu mari, correct gaa elections ke 10 days ke mundhu psycho gaadu goppa vaadu la kanipinchaadu, psycho ani thittina videos kuda vunnayi
Anna chiranjeevi gariki okka caste lone kadu kada vere vere caste lu lo kuda abhinamulu vunnaru kada ippudu meeru vachhi tdp ni cbn ni c.m cheyyandu Ani votlu adukuntunnaru maku kuda ika mega family cinema lu chudalisina avasaram ledu vallani poyi tdp valla sankale nakamanandi tdp Valle mega family cinema lu chustharu le ika pawan kalyan Ane vadu oka cheeter joker politics lo
నేకేమీ పోయింది నువ్వు వైసీపీ కి సపోర్టు చేసి హైదరాబాద్ లో ఉంటావు . ఆంధ్ర సంకనాకిపోతే అక్కడ ఉండి నువ్వు ఆనందిస్తావు. అంతే కథా భయ్యా. బొక్క లో మాటలు నువ్వు అపురా బాబు మరి ఫోటోలు ఎందుకు వేసుకున్నాడు రాళ్లపైన పాస్‌బుక్స్ పైన ఫోటోస్ వేసుకున్నాడు అవితప్పు కాద? ఏంత knoladge ఉన్న అ knoladge అధర్మం వైపు నిలబడితే అది సమాజానికి ప్రమాదం . కర్ణుడు కూడా ఇలానే కవ్రవులు వైపు నిలబడ్డాడు చివరికి ఏమయ్యిందో తెలుసు గా! కాబట్టి నువ్వు కూడా కూలిపోవడం తథ్యం అతి త్వరలో ……….. జై జనసేన జై హింద్
అవును మరి చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు పరిపాలించి వంద కోట్లు పెట్టి పోతే ఆంధ్ర నాశనం కాలేదు, గవర్నమెంట్ స్కూల్స్ బాగు చేసి ఇన్ని పథకాలు ఇచ్చి, 17 మెడికల్ కాలేజీలు తెస్తే ఆంధ్ర సర్వనాశనం అయిపోయింది రా మీరు.👌👌🤣👌👌👌🤣👌👌👌🤣
Mari pawan kalyan 2019 ki mundu lokesh ni CBN ni enni thittaadu...ippudu malli velli valla Sanka nakuthu unnade...aayana chesthe correct eeyana chesthe wrong antaava
As a citizen of AP, i don’t want YCP government , but what you said is right. CBN could be better while preparing manifesto. We won’t expect money disbursement alone from a leader like him. Yes, if I want money disbursement alone, jagan is better than him. Wonderful analysis. Hope you continue to educate people towards proper political activism 👏👏
KDS in Dec/Jan - If you TDP guys poke me, I will affect the vote bank at my level, 1k or 2k votes, I will affect them. So Don;t poke me. Evaditho personal godavalu karanam ga JSP ki damage chesthunnadu veedu. Ninna konchem positve video chesindhi, dheeni gurinche. Push and pull techniques manipulating JSP/PK fans. He will try this drama until the election day. This is his political revenge on TDP at the cost of damaging JSP. Waste sthiratvam leni manishi.
Dileep garu మంచో చెడో ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేసిన మీరు అభిమానించిన మీరు ఈ రోజు ఇలా మాట్లాడుతుంటే కొంత జీర్ణిచుకోవడానికి కష్టం గా ఉంటుంది,
మీరు కూడానా అన్నయ్య మేము ఊహించింది ఒకటి మీరు చేసింది ఒకటి బయట ఉన్న మీరు పార్టీకి కొండంత అండ గా ఉన్నారు అనుకున్నాం మీరు కూడా వైసీపీలో చేరిపోవడం చాలా భాధకరం మీ లాంటి వాళ్లు ఇంకా ఎవరైనా వాళ్లు కూడా వెళ్లిపోతే పార్టీ ప్రక్షాళన అవుతుంది 🙏 మీకు డబ్బే కావాలనుకుంటే ఇవ్వడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నాం జనసేన అభిమానుల గుండెల పై తన్నరు
పాత సినిమాలలో అప్పుడు దాకా మంచిగా ఉండే నటుడు క్లైమాక్స్ లో ముసుగు తీసి విలన్ లా మారిపోతాడు.ఆ సినిమాలు చూసి చూసి క్లైమాక్స్ అర్థమై పోయేది సినిమాలు చూసేటప్పుడు.ఇప్పుడు మా కేడీ గారి ఎపిసోడ్ కూడా పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు
రేయ్ బాబులు ఇప్పటికయినా ఇలాంటి బ్రోకర్ గాళ్లనీ నమ్మడం మానేసి పవన్ అన్నని మాత్రమే ఫాలో అవుదాం. ప్రతి ఒక్కడికి రేట్ ఉంటుంది. ఎవడి రేట్ కి వాడు అమ్ముడు ఐపోతున్నాడు.
@@Twitch_5674 మీరు Mind లో పిచ్చిగా పవన్ కళ్యాణ్ ధీ బానిసత్వం బానిసత్వం ani oka abaddhanni padhe padhe anukuni Mental Mastribution Cheskuni happy ga feel avvandi ...... 💥34 సార్లు jagan modi dhaggara kdhu pothe బానిసత్వం కాదు (, highest times cm visited a pm ) idhi case la కోసం ani చిన్నపిల్లలు ki telusu - IDHI బానిసత్వం 💥Opposition లో ఉన్న మోడీ ni ఒక్క మాట anataniki posukuntunnadu - IDHI బానిసత్వం YCP వాళ్లు బానిసత్వం,నిజాయతి, అవినీతి, ఇలాంటి మాటల matladthunte navvisthundhi 😂
ఇలాంటి వెదవలు పవన్ కళ్యాణ్ గారి పేరు వాడుకుని పాపులర్ అయ్యి వాళ్లు యేదో పెద్ద పోటు గాళ్లు అనే ఫీలింగ్ లో బ్రతికేస్థారు. అలా కాకపోతే పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా ఐన మాట్లాడి డబ్బులు తీసుకుని బ్రతికేస్థారు. ఇలాంటి వెదవలను మనం పెంచి పోషించడానికి కారణం పవన్ కళ్యాణ్ గారి పై మనకి ఉన్న అమితమైన ప్రేమ. ఆ ప్రేమ ఇలాంటి వాళ్ల కి సమాది అవుతుంది. గుర్తు పెట్టుకో @kalyandileepsunkara
మీ స్పీచ్ మొత్తం విన్నాక నా మదిలో మెదిలే మొదటి భావన నేను నక్సలైట్ లో కి వెళ్ళి పోవాలనిపిస్తుంది .. నక్సలైట్లు గా నిరుద్యోగ యువత మారడంలో తప్పులేదు.. నీతి నిజాయితీ గల నీలాంటి నాయకులు వస్తారు, మంచికి మంచి సహాయం చేస్తుందని అనుకునే చిన్న మధ్య తరగతి నిరుద్యోగులు మేమ.. ఈ రోజుల్లో మంచికి మంచి తోడు రాదని అర్థమయింది. జైహింద్ జై భారత్ మాత
సూపర్ అన్న, మీరు మెల్లగా వైసీపీ వైపు అడుగులు వేస్తున్నారేమో అని అనుకున్న కానీ అలా ఏమీ లేదు,మీరు చాలా న్యూట్రల్ గా చెప్పారు,నేను కూడా ఒక జనసైనికున్నె మీకు అభిమానినే అన్న, ఇప్పుడు కూడా మీరంటే నాకు గౌరవం తగ్గలేదు,మీరు ఈ వీడియో లో ఏమి చెప్పారో అదే కరక్ట్ అన్నా,మీరు ఇలాగే ఉండాలి అన్నా,పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని తప్పకుండా పిలుస్తారు..
Before jagananna survey bhumi yajamanyapu hakku patram after jagananna survey "jagananna bhuyajamanyapu hakku patram" Idi okkati chalu lawyers ki kuda ardham kavatam ledu ma karma
Ayithey Okavela June 4th na Jagan gelichadu ani occhindhanuko, meeru n mee Chettha baaji gang Pilla Sainiks andaru anni moosukuni Dileep Sunkara ni malli Subscribe cheyandi..ok na..
16 నెలలు జైలు జీవితం గడిపిన వ్యక్తి.... ఎందుకు వెళ్ళాడు జైలుకి? స్వతంత్ర పోరాటం చేశా? మర్డర్ చేసి లైఫ్ పడినోడు కూడా బయటకు వచ్చి ఆడు తిప్పలు ఆడు పడతాడు... అంత మాత్రాన ఆడు గొప్పోడు అయిపోడు కదా! అలాంటి తిప్పలే వీడివి కూడా! ఇప్పుడు నువ్వు మోసేసినంత మాత్రాన గొప్పోడు అయిపోడు... జైలు పుత్రుడు... జైలు పుత్రుడే! ఇంకో విషయం మీతో చెప్పాలి. మీ అన్నయ్య తప్పు చేసి ఉండొచ్చు, లేకపోతే ఎదుటోడిదే తప్పు ఐండొచ్చు... ఎదుటోడు దొంగ అని తెలిసి కూడా సమర్ధించడం.... సూపర్. మీరు లాయర్ కదా! కేసు ఒప్పుకుంటే వాదించాల్సిందే... వృత్తి ధర్మం😂
Mari meru support chese me guruvu CBN gadu 55 days jail lo nduku vunnadu tappudu medical reports echi bail nduku techukunadu 33 cases lo stay lu nduku techukuandu alanti leader me pawan kalyan nduku support chestunadu..ma ammani tittadu ani antha yagi yagi chesi malli cbn i nduku support chestunadu
Chandrababu jail ki enduku వెళ్ళాడు దేశం కోసం పోరాడి వెళ్ళడ ..ఈపాటికి దొంగ బెయిల్ తో అయట తిరుగుతున్నాడు..దీనికి నీ సంసనం ఎంటి నిబ్బా ...నువు చెప్పిన వన్నీ చంద్రబాబు కి కరెక్ట్ గా సరిపోతు ది
Modi ni adugu brother.. ippudu methone vunnaduga.. CBI ED anni Modi hands lone vunnai kada.. Jagan clean ani me Modi silent ga vunnada? Adagandi Modi ni.. me Pawan kalyan tho adiginchadi.. me CBN ni adagamanandi.. kalise vunnaru ga NDI tho.. sighu leni matalu vadhu brother
Wow baga matladav anna infact ekkuva matldav two lo election poling vunnaka Ela cheyadam correct kadu andaru avakasavadule janasainikulu ninnu inspiration ga tiskunnaru chudu dudadrustam melanti vallu enta mandi vachina Pawan Kalyan ni em pikaleru ofcourse Pawan Kalyan ki telsu evaru elanti vallu Ani anduke elanti vallani dooram pettaru
I had great admiration and liking for his eloquent oratory speeches and his dedication to the Mega 29:29 family specially for Chiranjeevi and PK.He speaks about character, ethics one should have in every speech but after being in active participation in PRP and JSP for 10 yrs with utmost dedication but to everyone's surprise he suddenly switched his support to Jagan all of a sudden made me very sad and unpleasant surprise. He joins in the bandwagon of Coverts of the worst order like Rajesh, Sri Reddy, Pothina Mahesh and other crooks. The poll results are round the corner and the writing on the wall is very clear that Jagan and his party is going to heavily loose, I wonder what will be his future in politics?
స్ట్రీట్ గా చెప్పండి ఇప్పుడు మీ మార్పు కి కారణం చెప్పండి పెర్ర్ని నాని నీ అంబటి రాంబాబు ని ఇన్ని రోజులు తిట్టారు గా అన్నా ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావ్
గంగ చంద్రముఖి గా మారింది రాళ్ళ మీద బొమ్మ వేసుకొని మన పాస్‌బుక్ మీద బొమ్మ వేసుకున్నప్పుడు ఒరేయ్ రాజధాని ఎక్కడికి పోను నేను ఇక్కడే ఉంటాను రాజస్థాన్ అని చెప్పు గెలిచాక మూడు రోజుల్లో ఉన్నప్పుడు నువ్వు ఎంపీగా రా
ప్రతి ఓడు పవన్ కళ్యాణ్ భజన చేయడం లీడర్ అవడం తర్వాత పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా మాట్లాడడం ఇలా డబ్బులు సంపాదించుకోవడం అలవాటయింది పవన్ కళ్యాణ్ గురించి నువ్వు మాట్లాడకపోతే అసలు ఎవరు నువ్వు ఒక బకరా నువ్వు
ఎక్కడో చిన్న ఆశ ఉండేది ...కులం కోసమైనా కొన్ని రోజులు మీరు సైలెంట్‌గా ఉంటారని ...పార్టీలో మీరన్నది జరగలేదు దాని వలన మీరు ఒక్కరే హర్ట్ అయ్యుంటారు కానీ ఈరోజు మిమ్ముల్ని ఫాలో అయ్యే మాలాంటి వారు చాల చాలా ఫీల్ అవుతున్నాం ...మేటర్ క్లియర్ అయ్యింది కాబట్టి... మీకు మంచి జరగాలని ఆశిస్తున్నాం (మనఃస్ఫూర్తిగా మీలా లోపల ఒకటి బయటికి ఒకటిలా కాకుండా ) ...గుడ్ బాయ్
@@rahul-wz7rnpaytm batch kula matha rajakiya lu chasadi ycp batch gorraabiddalki church లో pramanalu. Jena sena supports all castes and religious. Not like ychipi.
ఒక నిజం చెప్పారు. "నాకున్న పరిమిత జ్ఞానం తో చెబుతున్నాను" అదే మీ మిడి మిడి జ్ఞానం తెలియ చేస్తుంది. అలాగే మీ మిడి మిడి జ్ఞానం గ్రహించకుండా,మీకు మంచి ప్యాకేజీ ఇచ్చిన వైసీపీ పెద్దలకు జోహార్లు. మంచి వాడి బుద్ధి మాంసం దగ్గర బయట పడినట్లు, లో బుద్ధి బయట పడించి. షుగర్ కోటెడ్ పిల్ లో చేదు మాత్ర పెట్టినట్లు మీ లోబుద్ధి బయటపడినట్లు భావిస్తున్నా.
అన్న దిలీప్ మీ à మీ విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంటుంది అన్న సీట్ కోసం మీరు చెప్పింది 100% వాస్తవం నియోజవర్గానికి పరిచయం లేకుండా ఎలా పోటీ చేస్తాం మీకు మంచి విజిబుల్ టి ఉంది
VERY GOOD QUESTION APOORVA, WHO THIS FELLOW. AFTER ALL HE PARTICIPATED IN 300 DEBATES AND ITS DOESNT MAKE HIM A POLITICIAN. WHO IS THIS FELLOW TO GET HURT AT PAWAN PRAISING CBN AT TADEPALLI GUDEM AS HE DOESNT HAVE EXPERIENCE IN RUNNING GOVT. ONLY PEOPLE LIKE PAWAN, ME AND JAYAPRAKSASH NARAYAN KNOW WHAT IS GOVT AND GOVERNACNE. THEREFORE, WE DONT MIND PRAISING CBN AND RESTRAINED IN PRAISING JAGGU
You posted atleast a video every week, on average almost 3 videos per week. But no video since last week but you are still replying to comments, looks like youre waiting for election results to re evaluate your position with respect to political alliances. Lets see, its curious on what stand you'll take after results kick in.
ఒకటి చెప్తా, జగన్ పరిపాలన మీద చాలా విసుగు వచ్చింది ప్రజలకి. ఇప్పుడు ఎవ్వరు చెప్పినా ap ప్రజలు జగన్ కు ఓటు వేయరు. ఒకవేళ జగన్ కి సపోర్ట్ చేస్తే, సపోర్ట్ చేసిన వాళ్ళని ప్రజలు వ్యతిరేకిస్తారు. ఉదాహరణకు మహసేనా మీడియాలో కామెంట్స్ చూడండి. అలాగే కళ్యాణ్ దిలీప్ సుంకర అన్న వీడియోస్ కింద కామెంట్స్ చూడండి. జై ఎన్డీఏ కూటమి.
Gudda mysukora first,jagan ku nuvvu tappa,andaru vestaru and vestunnaru,natho paatu Jai jagan...Sumham single ga vastadi,pandulu gumpuluga vastai(TDP,jsp,bjp)
VEEDEVADU BANDODU(sunkara). SO FOR THIS SAKE PAWAN HAS TO GO ALONE AND LOOSE ANOTHER RUPEES 200 CRORES AND WIN 2-3 MLA SEATS? AT THIS RATE WHEN WILL PAWAN BUILD THE PARTY? AFTER 2050? THIS FATTTY FELLOW ASSUMES TOO MUCH OF HIMS ELF JUST BECAUSE HE PARTICIPATED IN FEW DEBATES
We are from Telangana.. after Pawan Kalyan i am big fan of you sir...word is very clear after "Pawan Kalyan".we are the fans of Pawan Kalyan not Pawan Kalyan fan's.even a single vote can't be changed by you...fact anti ante e sare single ga velli unte asalu gelavaleru andaruki telsu avaru ina cm kani Pawan Kalyan 15 members tho assembly lo undali then only jsp will alive..e vishyam neku kuda telsu...but nto 😢
ఒకప్పుడు నీ వీడియో సెకన్ missaite ఎంతో knowledge ని కొల్పోయానేమో అనేంతగా నిన్ను, భయంలేని నీ గళాన్ని వినేవాడిని.... ఈ రోజు అసహ్యం వేస్తుంది అన్న నీ voice వినాలంటేనే.... విలువలు లేని వ్యక్తులుకు, విలువ ఉండదు అన్నయ్య.. ఎంతో గౌరవం... నువ్వంటే నీకు సీటు రావాలని కోరుకోని రోజు లేదు... కానీ ఇప్పుడు... భగవంతుడు ఉన్నాడనిపిస్తుంది.. కొంచెం late అయినా సరైన అవగాహన కల్పించాడు...
Memu Pawan Kalyan and Janasena followers miku kadu Miru ayana gurunchi mataladaru kabati mimalani gurtincham Miru cheparu ani ayana abhimanchaledu Thanks to all Janasainiks
37:00 super anna....nv chepinatte esari mahila voters voting % perigindhi good analysis 👏👏
Ippudentra babu eppudu vaalladhi ekkuve vuntundhi...madhyalo aayana cheppedhenti kotthaga....evaru adigina cheptharu malli nuvvu comment super ani cheppadam okati
@@nutanjai7764 esari inka perigindhi ani comment petttanu....sariga chadivi tharwatha comment pettu...antha thondara entra babu...thatuko konchem
@@APpolitrickks adhe ra babu nuvvu konchem correct ga chudu esari enti prathisari peruguthundhi avagahana lenappudu ilanti videos chusi nammutharu...malli ap politricks ani pettukovadam okati😏😏 Yentanna idhi
@@nutanjai7764 Mr.Avesham epudu 2 or 3 lakhs difference vuntundhi esari around 5 lakhs difference vachindhi...nv edho pedha medhavi laga build up ivaku...growth rate ekuva vundhi adhi chudu...prathi sari laksha peragadaniki 4 lakshalu peragadaniki difference ledha...neku ardham kadha?
@@APpolitrickks avesham entra pichi puvva....Comment lu pettadaniki vunde Shraddha analysis chese dhantlo vundadhu...inkokari video lu meedha brathakadam malli ap politricks anta neekendhuku ra politics ardham kaadhu pettadhu
మనుషులు ఇలా కూడా మారిపోతారా! వామ్మో పవన్‌కళ్యాణ్ గారు ఇలాంటి పాలిటిక్స్ లో ఉండి 10 సంవత్సరాలు పార్టీ ని నడిపారు అంటే మీరు చాలా గ్రేట్ అన్న. కళ్యాణ్ దిలీప్ సుంకర నువ్వు కూడా ఇలా మారిపోతావని అసలు అనుకోలేదు... మీరు సూపర్, ఇక్కడితో మీ కథ ముగిసింది
Okaavelaa repu NDA governance oste JSP madda kudustaaduu..veeduu malli
దిలీప్ లాంటి వెదవల ను అసలు నమ్మకూడదు, అసలు రూపం ఇది వీడిది . వీడు ఒక లాయర్ అవినీతి పరుడు కి సపోర్ట్ చెయ్యండo నీతులు మాట్లాడ్డం ఊసరవెల్లి వీడు
💯💯
Nija mai bro pk gariki hatsofff
PK maraledha? 2014 lo oka la..2019 lo oka la…2024 lo inko la..
Kalyan dileep sunkara గారికి...
నా ధన్యవాదాలు....
మీ లాంటి వాళ్ళ వల్ల జనసైనూకులకి చాలా అనుభవం వచ్చింది....
ఇదే తొలిసారి కాదు ప్రజారాజ్యం పార్టీ నుండి ఇది ఉంది.... కానీ కాలాన్ని బట్టి రూపం మార్చుకుంటుంది ... ఇపుడు యూట్యూబ్ ట్రెండింగ్ ఫ్లాట్ ఫాం లో చాలా అమ్మకాలు జరుగుతున్నాయి.... ఇదే విధంగా... మన Kalyan dileep sunkara గారికి మంచి pakage అంది తీరింది...
😂😂 Mee kulagjj yera Mee kompamunchedhi 😂😂
కళ్యాణ్ దిలీప్ అన్న నాలుకకు నరం లేదని నిరూపించావు 👌👌 మన అవగాహన సమాజానికి మార్పు తెచ్చే విధంగా ఉండాలి 🙏
Yes
ప్రతి ఒక్కడు ఏదో ఒక సున్నా దగ్గర పడాల్సిందే !
Nuvvey naa 0 gadivi
Mee లాంటి యూట్యూబ్ వాళ్ళని ప్రజల ధనం తో ఎంతో మందిని కొన్నాడు జగన్ అన్న
Proof unda ne daggara
Normuyyaraa luchaa
Jagan ki loss e veedini konadam
ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తే మనుషులు ఇలా కూడా మారిపోతారా అనిపిస్తుంది jai janasena ✊🙏
Yes
Bokkem kadhu nijam matladadu meelaga kadhu apatinundo ayana alage vunadu KDS miku anukulanga matladithe okala matladakapothe okala vundakudadhu aayana character vunnavadu mee nayakudi character ammukuune vadu kadhu eppatiki adea adea cheptunadu nakem JAGAN garu ante estam anie chepatledhu policy's paranga appatiki prasnistunadu mee prasniniche party bolli babu sanka nakuthundi anyway pittapuram kuda vodipotunaru congrats 😂😂😂😂
PK kante rangulu marchina manishi eeee Bhoomi mida leru brother.
@@induscollections1845ithe velli jagan and dilip sanka naku brother
Vedu manishi ayithe kada
ఈ సుంకర గారు అందరి(పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమరనాధ్ )కీ అనేవారు సంకర జాతి అని .... ఇప్పుడు అసలు సిసలైన సంకర జాతి అనిపించుకున్నారు
ఇన్ని అతి తెలివితేటలు ఉంటే కష్టం బ్రో. నీకూ ఎప్పటికీ ఎవరితో కూడా కలిసి ట్రావెల్ చేయలేవు. చేసినా 100%ఎన్వలేమెంట్ ఉండదు.వాళ్ళు ఇచ్చిన నువ్వు చేయలేవు.మీకు అందితే జుట్టు అందకపోతే ......
ఇందుకే ఎవరో చెప్పారని మన విలువైన ఓటు వెయ్యకూడదు.
ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియదు..
మనకంటు ఒక క్లారిటీ వుండాలి..
🙏🙏🙏 మీకు మిమ్మల్ని అభిమానించిన మాకు గుణపాఠం నేర్పo ఎవరిని అంత తేలిగ్గా నమ్మకూడదు అని
Pora pukaa😂
Manduthunatlu undhi
💯
PK ni nammukunna vallu amayyipoyaru...same to same
నిజాలు మాట్లాడకూడదు అంతే కధ 😂
భలే కామెడీ చేస్తున్నాడు రో 😅😅😅😅
అమ్ముడుపోయిన కళ్యాణ్ దిలీప్ వంకర అని tag line పెట్టుకోవచ్చా....?
😂
కొంతకాలం కొంత మంది మేధావులుగా చలామణి అవుతున్నారు, కానీ వాళ్ల కడుపులో మంట, చాoడలం బయట పడింది, వాక్చాతుర్యం అతి తెలివి కలగలపి ఎంత నటించిన మన రెండో గలీజు రూపం బయటకు వస్తుంది, అర్థమవుతోందా రాజా
నీది గలీజ్ కామెంట్ రా..
వెదవ
దిలీప్ సుంకర..సూటిగా మాట్లాడే వ్యక్తి
Pk ne kada 🤡🤡🤡
వరెస్ట్ మెంటాల్టీటీ @@sekherbabu3031
✅✅dileep correct ga matladatharu
YCP పాపం దిగులు తో చస్తుంటే, దాని సలహాదారులు ఒక నాలుగు జాకీలు కొంటె అందులో ఈ 'వకీలు' ఒకరు.. కేసులు లేకుండా సతమతమయ్యే ఇలాంటి వారికి నాలుగు రూపాయలు వెనుక వేసుకొనే టైం వచ్చింది, పాపం ఆయన పొట్టమీద మనం ఎందుకు కొట్టాలి... అదే కాదు ఎక్కడ ఆ CM కుర్చీలో కుర్చుటాడో అనే దిగులు ఒకటి పట్టుకుంది బాగా, జలగ కంటే ఈయనకి నెప్పి ఎక్కువగా వుంది, జలగ కి మాట్లాడటం సరిగా రాదు, మాట్లాడిన జనం నమ్మరు, సో ఈయనకి ఈయనే ఒక ఇంటర్వ్యూ సెటప్ చేసుకొని కష్టపడుతున్నాడు పాపం.. Good Luck anna.. voters have made a decision.. నువ్వు పీకేది ఏమి లేదు, సరే నీప్రయత్నం నువ్వు చేయిలే 👍👍
👏👏👏 ఏమి వాక్చాతుర్యం అన్న నీది.పవన్ గారి తరువాత అంతగా అభిమానించే ది నిన్నే అన్న.కానీ ఇప్పుడు ..,జగన్ ను ఎంత ద్వేషిస్తామో అంత కన్నా ఎక్కువ నీ మీద ద్వేషం కలుగుతుంది మా janasainiks కి ఇప్పుడు.What a gift..,thanks a lot Anna.
Kaapugajji 😂😂
సింపుల్ గా క్లియర్ గా వీడిని పక్కన పెట్టి పవన్‌కళ్యాణ్ గారు మంచి పని చేసారు
కళ్యాణ్ గారికి నమస్తే
ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అంటూ మొత్తం మింగి వదిలిపెట్టారు..
మీరు తెలివిగా మాట్లాడాను అనుకుంటున్నారు గాని
చాలా చాలా తప్పు గా మాట్లాడారు..
🌹ముందుగా మీ సమస్య మీ అవసరం లేదని జనసేన మిమ్మల్ని పక్కన పెట్టడం మీరు జీర్ణిమచుకోలేకపోతున్నారు పనికిమాలిన వాళ్ళని అందరిని పరిచయం చేసి ఇంత సపోర్ట్ గా ఉన్న నన్ను పక్కన పెట్టారు అనేది మీ మనసులో బాధ🌹
మీరు ఎంత కింద మీద పెట్టి మాట్లాడిన మీ మాటలో
చాలా తేడా ఉంది ఒకవేళ మీరు చెప్పేవి నిజం అయినా
ఇవన్నీ మీరు జనసేన కి దూరంగా వెళ్ళడానికి ముందు చెప్పి ఉండవలసింది.... ఇంక పాయింట్ కి వస్తే
1. నేను పార్టీలో లేను కాబట్టి నేను ఏమైనా మాట్లాడే హక్కు నాకు ఉంది కాబట్టి అని అంటున్నారు అందులోనే అర్ధం అవుతుంది మీ యొక్క మనసులో
ఆలోచన.
2. షడన్ గా జగన్. మీ దృష్టిలో అద్భుతమైన పథకాలు ఇచ్చారు అవి ప్రజలోకి వెళ్లాయి అని మీకు ఇప్పుడే తెలిసిందా.. మరి అంతకు ముందు ఎందుకు విమర్శిచారు అప్పుడు ఇలాగే చెప్పవలసింది కద
3. ల్యాండ్ యాక్ట్....
రాజ్యాగం. చట్టం లో ఉన్న ఎటువంటి విషయాన్ని అయినా తారు మారు చేసే సత్తా సీఎం జగన్ కి ఉందని మీకు తెలియదా?? అది దుర్వినియోగ పరుస్తారని మీకు తెలియదా?? జగన్ ఎం చేస్తాడు సీఎం ఏం చేస్తాడు అంటున్నారు... చట్టంలో డాక్టర్ ని పిచోడ్ని చెయ్యమని ఉందా?? చేసాడు కద... చట్టంలో బాబాయ్ హత్య ని సమర్థించమని ఉందా?? చేసాడు గా.
చట్టంలో బూతులు మాట్లాడాలి అని ఉందా??? మాట్లాడారు కద.. చట్టంలో అవినీతి చేయమని ఉందా?? చేసారు కద..... అలాగే ల్యాండ్ యాక్ట్ కూడా
దుర్వినియోగం చేస్తారు.... అందులో డౌట్ లెదు
.... మీరు తెలివిగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు కాదు తెలివిగా జగన్ ని వైసీపీ ని వాళ్ళ పాలనని సమర్ధిస్తున్నారు...
ఏదేమైనా మనుషుల్లో మార్పు రావడం సహజం డానికి చాలా కారణాలు ఉంటాయి...కాని మీలో ఇప్పటికిప్పుడు వచ్చిన ఈ మార్పు చాలా జూగుప్సకరంగా ఉంది..
మీరు వైసీపీ ని సపోర్ట్ చేయడం లెదు జనసేన కి ప్రాబ్లమ్ క్రెయేట్ చేస్తున్నారు ...........
అయినా త్వరలో మీరొక పార్టీ ని పెట్టాలి అని కోరుకుంటున్న... ఎవ్వరికి లొంగకుండా తగ్గకుండా. ఎవ్వరిని బాధపెట్టకుండా ఎలా అధికారంలోకి వస్తారో చూడాలని ఉంది......
మీ బాధ లో అర్ధం ఉంది కాని అది చూపించే సమయం ఇది మాత్రం 100000000పెరసెంట్ కాదు....
Al the best. కళ్యాణ్ గారు...
వైసీపీ నాయకులు వాళ్ళ చేష్టలు హత్యలు అవినీతి
భూముల స్కాం.. ఇసుమ మాఫియా.. అన్ని కూడా మీకు ఇప్పుడు చాలా మంచిగా కనపడుతున్నాయి....
....,......................మంచిది............
Indukey ra babu mimmalni erri pulka Sainiks anedhi..akkada athanu Jagan tho vinhesdhisthunnanu, but Padhakaalu crrct ga andhadam valla Jagan ki edge undi chepthuntey, adhedho Dileep Sunkara YCP lo join ayinattu buildup minguthunnarentra babuu..
Enti nannaa, JSP ki ithani avasaram leda? Asalu PSPK ne JSP ni odhilesi TDP tho Kootami loki pothuntey, ilaanti vaalla valley ekkuva negativity vellakunda undindi..
Super
Ethani maatalu vintunte moham pi okati peekalani undi
Naa manasuloni maatalu kooda ive..chala chakkaga cheppaaru!
Excellent ga chepparu sir
అన్నా మీమల్ని ఫాలో ఏంది కేవలం పవన్ కళ్యాణ్ వల్లే కానీ మీరు మరి ఎంతకు దిగజారారు అని అనుకోలేదు.నువ్వు రాజకీయం చేసావ్ అన్న మేమే సరిగ్గా అర్దం చేసుకోలేదు. జై జనసేన ❤❤❤❤❤
Ayana veray valla kallu pattukoledhu
@@rambabuaddala7188 yes same pvana kalayn gari laa
@@rambabuaddala7188 haha brainwashed nibbas cinema kii real life kii teda telidhu 🤣🤣🤣 , chadvu koo kunda enduku paytm nii promote chestaru 🤣🤣🤣
కళ్యాణ్ దిలీప్ సుంకర కాస్త.....కోవర్ట్ దిలీప్ వంకర అయ్యాడు 😂😂😂
ఇటువంటి వాళ్ళని ముందే పసిగట్టి పక్కన పెట్టడం మంచిది అయ్యింది. పవన్ కల్యాన్ ని ఈ విషయం లో మెచ్చుకోవచ్చు
డబ్బు ,పదవి కోసం మనిషి ఎంతకైనా దిగజారుతారు అని కాలం నిరూపిస్తూనే ఉంది
Ee elevations bagane unnai.. Cinema clip la undi.. Jagan ni odinche dhammu leka kutamiga erpadi TDP +BJP+Janasena inka jabardast artistlu intha mandi kalisi... Jagan ni etla aina odinchali aney kasi .. Dinini veerudu lakshanam antara.. Rajakiyam ante enni gamblings aina chesi gelawa wachu ani role model ga nilusthara.. Jagan ni nuventha ni bathukentha ani thisi padeyadam .. Jagan aftral ayi nappudu.. Jagan mida antha vyathirekam unnapudu... Intha mandi ekamai gelichina aa gelupu nijamaina gelupu ela authundi..nenu pakka TDP and pawan kalyan fan ni.. itla adagalani prathi okkadiki untadi.. Ekkada troll chesi thitti manasikham ga champutharo ani bhayam.. Jai janasena jai TDP ani manaspurthi ga ana leka ila na aavedana vyaktham chesthunna..
@@shaikyasin30302009 lo me jagan valla nana yala vacheydu election's lo puka.. Burra denginda
ఉన్నట్టుండి పార్టీ మార్చడం జగన్‌ని oppose చేసి ఇప్పుడు support చేయడం చాలా చిత్రంగా ఉంది
దయచేసి subscribers unsubscribe చెయ్యండి....కామెంట్ చేసిన ఊరుకోవడం కాదు....unsubscribe చేసి మన సత్తా చూపాలి ఎలాంటి దిలీప్ లాంటి వాళ్లకు
అంటే కామెంట్స్ చదవాలని..
Unsubscribe cheyadam report kodam views thaginchadam anthaku minchi em chestharu ra..😂😂
@@rahul-wz7rn😂
Exlant Sir
@@rahul-wz7rn adhe kada...vote vedhama ante vote hakku kuda vundadhu mari...ilantivi chesukovadame 😂😂
Sir ఈ సొల్లుకబుర్లు వినటానికి ఇక మాకు ఓపిక లేదు ఈ సూక్తులు ఇక సెలవు
మంచిది 😂
ABN chudu sammaga untundi
నేను PayTM లో చేరాను, ఒక ఇంటివాడిని అయ్యాను..
అన్నీ కరెక్ట్ గానే చేసావు గాని మొఖానికి ప్లాస్టర్ ఏసుకోడం మర్చిపోయావు అన్న...
టైమ్ కి ప్రజారాజ్యం ఆప్పుడు పరకాల, ఇప్పుడు జనసేనప్పుడు నువ్వు... సరిపోయారు..
మాటాలెందుకు (బూతులు) గాని ..Goodbye అన్నో.. నీమీద గౌరవం ఇట్టాగే ఉండని...
😂
Un subscribe chedham
@@nagendravarugu9661chesesa 😢
Ayithey Okavela June 4th na Jagan gelichadu ani occhindhanuko, meeru n mee Chettha baaji gang Pilla Sainiks andaru anni moosukuni Dileep Sunkara ni malli Subscribe cheyandi..ok na..
రంగా ను విపరీతం గా అభిమనిస్తూ రంగా మరణానికి పరోక్షం గా కారణమైన చంద్రబాబును ముఖ్యమంత్రి ని చేయటానికి శక్తివంచన లేకుండా కృషి చేద్దాం
Super anna .. nv chepinatte Esari ycp gelchindhi.. idhi kuda pin cheyandi pls.. good analysis
Subscribers వచ్చారు వ్యూస్ వస్తున్నయ్ ఇవన్నీ రావాలంటే పవన్ కళ్యాణ్ గారి జపం చేయాలి సో ఇక అవసరం లేదు ఇక్కడ నుండి ఇక paytm గాళ్ళు లేపుతారు 😂🤣
అందుకే పెద్దలు అన్నారు, విష పురుగు నీ పాలు పోసి పెంచకూడదు.. ఏదో ఒక రోజు మనలను కర్వక మానదు... 😭😭
Anduke bro pk ni ap prajalu mundu nundi state nunchi tharmalani chestunnaru
@@vinayak12746 😂😂
Asalu Game ippude start autadi bro. Just wait
😭😭👑😭@@vinayak12746
@@vinayak12746ఎవడిని తరిమారు ఇప్పుడు
వోరినీ దుంప తెగ. నీకేం పోయేకాలం వచ్చింది? అంటే ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి వాగిన వాగుడు ఏమైపోయింది?
😂
Gallo kalisipoyindhi
ఇప్పుడు అమౌంట్ ఎక్కువ వచ్చింది అన్న దానికి న్యాయం చేయాలి కదా
😂😂
అరె బాబు నీకు ఒక సర్వే ఉండొచ్చు అది వైసిపి అని చెప్పొచ్చు కానీ నువ్వు ఎలక్షన్స్ తర్వాత చెప్పుకో మే 13 తర్వాత😢
బ్రతక నేర్చవు...బ్రో..కానీ నీ విషయం లో తీసుకోవలసిన జాగ్రత కళ్యాణ్ గారు ముందుగానే తీసుకున్నారు...ఆ విషయం లో పవన్ కళ్యాణ్ గారి ముందుచూపు కి హ్యాట్సాఫ్.
UNSUBSCRIBED!!!!!!!!!!!!
వైసీపీ వాళ్ళు ట్రేండింగ్ లో ఉన్న యూట్యూబర్లు ని అన్ని కొనేసారు అని సమాచారం 👍
Thappu bro andharu ammuduporu ala anakudadhu exho hurt ayyaru eeyana evari opinion vaallaki untundhi dhi
@@surendra4736Avunu mari, correct gaa elections ke 10 days ke mundhu psycho gaadu goppa vaadu la kanipinchaadu, psycho ani thittina videos kuda vunnayi
Don't spread fake bro! Meku nachakapothey paytm kadu😢
టీడీపీ సర్వే లు ఇచ్చే వాళ్లందరినీ కొనేసి రోజు దొంగ సర్వే లు వదులుతుంది అని సమాచారం, రవి ప్రకాష్ సర్వే, kk సర్వే దాదాపు ఒకే లాగా వున్నాయి😂
Same TDP kudaa chaala mandi youtubers ni techukundhi toduga fake survey latho
అన్నా నువ్వు అంటే ఇప్పటి వరకూ గౌరవం క్రేజ్ మెగా ఫ్యామిలీ అభిమాని అనే ఒక్క విషయం తోనే అది ఈ రోజు నువ్వు పోగొట్టు కున్నావ్
Haha neeku nachinde chestarule anna
వ్యక్తీ పూజ మానసిక రోగి
Anna chiranjeevi gariki okka caste lone kadu kada vere vere caste lu lo kuda abhinamulu vunnaru kada ippudu meeru vachhi tdp ni cbn ni c.m cheyyandu Ani votlu adukuntunnaru maku kuda ika mega family cinema lu chudalisina avasaram ledu vallani poyi tdp valla sankale nakamanandi tdp Valle mega family cinema lu chustharu le ika pawan kalyan Ane vadu oka cheeter joker politics lo
పవన్ కళ్యాణ్ మామూలు తెలివి కాదు నిన్ను ఎందుకు తీసుకోలేదో ఇప్డు అర్థం అవుతుంది.
నువ్వు ఉన్నావు అని తీసుకోలేదు
Em ardem ayyindi neeku erripuva 😂
Orey after 4th telushundi
@@heydude4034ni laga vadu kuda paytm kojja ani ardaminde ra kukk
Is there anyone after results
Me😂
నేకేమీ పోయింది నువ్వు వైసీపీ కి సపోర్టు చేసి హైదరాబాద్ లో ఉంటావు . ఆంధ్ర సంకనాకిపోతే అక్కడ ఉండి నువ్వు ఆనందిస్తావు. అంతే కథా భయ్యా.
బొక్క లో మాటలు నువ్వు అపురా బాబు
మరి ఫోటోలు ఎందుకు వేసుకున్నాడు రాళ్లపైన పాస్‌బుక్స్ పైన ఫోటోస్ వేసుకున్నాడు అవితప్పు కాద?
ఏంత knoladge ఉన్న అ knoladge అధర్మం వైపు నిలబడితే అది సమాజానికి ప్రమాదం . కర్ణుడు కూడా ఇలానే కవ్రవులు వైపు నిలబడ్డాడు చివరికి ఏమయ్యిందో తెలుసు గా!
కాబట్టి నువ్వు కూడా కూలిపోవడం తథ్యం అతి త్వరలో ……….. జై జనసేన జై హింద్
Exactly he z karna
చంద్రబాబు డెత్ సర్టిఫికేట్ లా మీద కూడా వేసుకున్నాడు ఒకప్పుడు అంటే చంద్రబాబు చచ్చిపోయాడు అంటావా ?
అవును మరి చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు పరిపాలించి వంద కోట్లు పెట్టి పోతే ఆంధ్ర నాశనం కాలేదు, గవర్నమెంట్ స్కూల్స్ బాగు చేసి ఇన్ని పథకాలు ఇచ్చి, 17 మెడికల్ కాలేజీలు తెస్తే ఆంధ్ర సర్వనాశనం అయిపోయింది రా మీరు.👌👌🤣👌👌👌🤣👌👌👌🤣
Nice comments bro
ts lo undevallu ap politics matladakoodadu antey jsp ki support ga pitapuram vachina vallu. ts lo ne unnaru
ఇన్ని సంవత్సరాలు గా తెలియంది ఏదో ఇప్పుడే సడన్ గా తెలిసినట్లు గా మీరు మాట మార్చి మాట్లాడటం చాలా విచిత్రంగా వుంది.
Mari pawan kalyan 2019 ki mundu lokesh ni CBN ni enni thittaadu...ippudu malli velli valla Sanka nakuthu unnade...aayana chesthe correct eeyana chesthe wrong antaava
పవన్ కళ్యాణ్ సంకే టిడిపి వాళ్ళు నాకుతున్నారు@@User..ytuytr
Me mama pu ra puka @@User..ytuytr
Antey..Innaallu PK matthulo padi, Ground Reality Ento theliyaledu..Election heat start ayipoyi, Prachaaraalu start ayipoyi, Potthulu confirm ayipoyi, Potthulo Yee party ki enni seats oo thelisaka, ground reality Ento ardamyndi 😂
dabbu mahima
As a citizen of AP, i don’t want YCP government , but what you said is right. CBN could be better while preparing manifesto. We won’t expect money disbursement alone from a leader like him. Yes, if I want money disbursement alone, jagan is better than him.
Wonderful analysis. Hope you continue to educate people towards proper political activism 👏👏
ఎదిగేటప్పుడు ఎంత ఎదుగుతున్నామో ప్రతి క్షణం తెలుస్తుంది, నాశనం అయ్యేటప్పుడు మొత్తం అయిపోయాక కానీ తెలియదు.
వామ్మో... ఇంత మార్పు ఉంటుందా వైసిపి మీద ఎంత ప్రేమ మీరు గ్రేట్
Okavela ycp geliste kalayan dilip sunkara cheppinde correct ani nammuthava?
June 4 na results vatchaka matladakundham gurthu pettuko @@anandr9379
@@anandr9379 Kutami gelisthe veedu vedhava ani nuv oppukuntava
KDS in Dec/Jan - If you TDP guys poke me, I will affect the vote bank at my level, 1k or 2k votes, I will affect them. So Don;t poke me. Evaditho personal godavalu karanam ga JSP ki damage chesthunnadu veedu.
Ninna konchem positve video chesindhi, dheeni gurinche. Push and pull techniques manipulating JSP/PK fans. He will try this drama until the election day. This is his political revenge on TDP at the cost of damaging JSP. Waste sthiratvam leni manishi.
@@anandr9379Odithe paytm broker sunkara ani nuvvu oppukuntaava?
Dileep garu మంచో చెడో ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేసిన మీరు అభిమానించిన మీరు ఈ రోజు ఇలా మాట్లాడుతుంటే కొంత జీర్ణిచుకోవడానికి కష్టం గా ఉంటుంది,
Yes
nijam chala cheduga bagothu bro so neku bhada vastadi. jai pawankalyan ante kukka ne naku taru meru
Yes
Facts are facts.. janalatho connect undali bro.. covid time lo zoom meetings tho time pass chesaru.. TDP tho alliance is not right decision
Em maatladuthunnaav bro. Ycp pacage ki ఫిదా అయిపోయాడు, ఈ కోవర్ట్ 🤣🤣🤣🖕🖕🖕
మీరు కూడానా అన్నయ్య మేము ఊహించింది ఒకటి మీరు చేసింది ఒకటి బయట ఉన్న మీరు పార్టీకి కొండంత అండ గా ఉన్నారు అనుకున్నాం మీరు కూడా వైసీపీలో చేరిపోవడం చాలా భాధకరం మీ లాంటి వాళ్లు ఇంకా ఎవరైనా వాళ్లు కూడా వెళ్లిపోతే పార్టీ ప్రక్షాళన అవుతుంది 🙏 మీకు డబ్బే కావాలనుకుంటే ఇవ్వడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నాం జనసేన అభిమానుల గుండెల పై తన్నరు
పాత సినిమాలలో అప్పుడు దాకా మంచిగా ఉండే నటుడు క్లైమాక్స్ లో ముసుగు తీసి విలన్ లా మారిపోతాడు.ఆ సినిమాలు చూసి చూసి క్లైమాక్స్ అర్థమై పోయేది సినిమాలు చూసేటప్పుడు.ఇప్పుడు మా కేడీ గారి ఎపిసోడ్ కూడా పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు
If YSRCP loses, your chapter closed
రేయ్ బాబులు ఇప్పటికయినా ఇలాంటి బ్రోకర్ గాళ్లనీ నమ్మడం మానేసి పవన్ అన్నని మాత్రమే ఫాలో అవుదాం. ప్రతి ఒక్కడికి రేట్ ఉంటుంది. ఎవడి రేట్ కి వాడు అమ్ముడు ఐపోతున్నాడు.
Orwy..baanisatvam chese naayakudini nammuthaam ane meeru baanisalaa leka nijam nirbhyamgaa cheppe Kalyan gaaru baanisaa??
@@Twitch_5674 మీరు Mind లో పిచ్చిగా పవన్ కళ్యాణ్ ధీ బానిసత్వం బానిసత్వం ani oka abaddhanni padhe padhe anukuni Mental Mastribution Cheskuni happy ga feel avvandi ......
💥34 సార్లు jagan modi dhaggara kdhu pothe బానిసత్వం కాదు (, highest times cm visited a pm ) idhi case la కోసం ani చిన్నపిల్లలు ki telusu - IDHI బానిసత్వం
💥Opposition లో ఉన్న మోడీ ni ఒక్క మాట anataniki posukuntunnadu - IDHI బానిసత్వం
YCP వాళ్లు బానిసత్వం,నిజాయతి, అవినీతి, ఇలాంటి మాటల matladthunte navvisthundhi 😂
ఛీ ఛీ ఇంతకాలం నిన్ను అభిమానించినందుకు siggupadutunnaa, నీకంటే వొళ్ళు అమ్ముకునే వ్యభిచారులు నయం
సేమ్ టు సేమ్ ఫీలింగ్.. లాస్ట్ ఎలక్షన్స్ వరకు పవన్ కళ్యాణ్ చంద్ర బాబు ని తెగ తిట్టి..ఇప్పుడు చంద్ర బాబు తోపు తురుము అని మాట్లాడుతున్నాడు 😂
Adi vere cheppala....
Advocate kada a mathram ardem chesukuntadu le...
So sad to see him doing this. What is this neerajaksha?
Meerukuda savam daggare undi chusara?
Paavalaa kante raajakeeya vyabhi chaari evaru?
కొత్త కొత్త ఫేస్ లు చూడవలసి వస్తుంది ఎలెక్షన్ పుణ్యమా అని...😂😂😂మీరు మీరు చావండి మమల్ని entertain చేయండి 😂😂😂.ఎవరా మీరంతా 😂😂😂
ఇలాంటి వెదవలు పవన్ కళ్యాణ్ గారి పేరు వాడుకుని పాపులర్ అయ్యి వాళ్లు యేదో పెద్ద పోటు గాళ్లు అనే ఫీలింగ్ లో బ్రతికేస్థారు. అలా కాకపోతే పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా ఐన మాట్లాడి డబ్బులు తీసుకుని బ్రతికేస్థారు. ఇలాంటి వెదవలను మనం పెంచి పోషించడానికి కారణం పవన్ కళ్యాణ్ గారి పై మనకి ఉన్న అమితమైన ప్రేమ. ఆ ప్రేమ ఇలాంటి వాళ్ల కి సమాది అవుతుంది. గుర్తు పెట్టుకో @kalyandileepsunkara
Nice comment bro
Sarle kani ma ammanu tittina TDP ni bustapitam cheyyandi annadu ippudu CBN great antunnadu dani gurinchi cheppu
@@SreekanthUtticorrect answer 👍
@@SreekanthUtti TDP తో కలవడం ఇష్టం లేనప్పుడు బయటకు పోవచ్చు గా. ఇన్నాళ్లూ బజన చేసి Election 5 డేస్ ఉన్న అపుడు విషం కక్కడం యెందుకు?
@@srinivasnagina5663 ore kojja ne comment artham vunda anduke jujubi antaru
మీ స్పీచ్ మొత్తం విన్నాక నా మదిలో మెదిలే మొదటి భావన నేను నక్సలైట్ లో కి వెళ్ళి పోవాలనిపిస్తుంది .. నక్సలైట్లు గా నిరుద్యోగ యువత మారడంలో తప్పులేదు.. నీతి నిజాయితీ గల నీలాంటి నాయకులు వస్తారు, మంచికి మంచి సహాయం చేస్తుందని అనుకునే చిన్న మధ్య తరగతి నిరుద్యోగులు మేమ.. ఈ రోజుల్లో మంచికి మంచి తోడు రాదని అర్థమయింది. జైహింద్ జై భారత్ మాత
Soo pitty....u mean if someone questioning the pk that means he is anti social element?
Dont go there
Stop watching political videos
దేవుడు మెచ్చిన జగన్ నీ దేవుడే పడగొట్టాడు.....అంటే ఆ దేవుడు " పవన్ కళ్యాణ్ గారు
టీడీపీతో జనసేన కలవకోడదు అని మీరు మమ్మల్ని మభ్యపెట్టి చేసిన ప్రయత్నం ముందుగానే గమనించి తిప్పి కొట్టిన పవన్‌కళ్యాణ్ గారికి ధన్యవాదములు 🙏🙏🙏 జై జనసేన ✊✊✊
ముద్రగడకి నీకు ఏమైనా సంబంధం ఉందా అన్న చూడటానికి ఒకేలా ఉంటారు ఇద్దరి మాటతీరు కూడా same ఉంటుంది 🤔🤔🤗🤗🤗👍
Jr. ముడ్డి గడ్డ 😂
Pichodni degira nundi choosaka andaru dooram ga velthunaru
@@annampappulocharujagan gurinchena chepedi nuv😮
Na Peru Kalyan dellep sunkara welcome to Reddy library
సూపర్ అన్న, మీరు మెల్లగా వైసీపీ వైపు అడుగులు వేస్తున్నారేమో అని అనుకున్న కానీ అలా ఏమీ లేదు,మీరు చాలా న్యూట్రల్ గా చెప్పారు,నేను కూడా ఒక జనసైనికున్నె మీకు అభిమానినే అన్న, ఇప్పుడు కూడా మీరంటే నాకు గౌరవం తగ్గలేదు,మీరు ఈ వీడియో లో ఏమి చెప్పారో అదే కరక్ట్ అన్నా,మీరు ఇలాగే ఉండాలి అన్నా,పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని తప్పకుండా పిలుస్తారు..
Before jagananna survey bhumi yajamanyapu hakku patram after jagananna survey "jagananna bhuyajamanyapu hakku patram" Idi okkati chalu lawyers ki kuda ardham kavatam ledu ma karma
Unnara sir result vacchindhi
ముందు తెలియలేదా అన్న videos చేసినపుడు ఇప్పుడు మాట్లాడుతున్నారు
Paytm eppude andhindhi bro, paapam ayina emi chesthaadu
veedni inka manam goppa telivi gaadi vaadila chudatam maaneste manake clarity vastadi..leste chiranjeevi gaaru naaku case icharu..pawan naaku case icharu nenu thopu ni ani sollu mingutunnadu..vaallu ithanni intlo manishi mana vaadu anukuni icharu..eeyana kanna thopu lawyers leka kaadu ga...thirdeye channel lo land titling meeda perfect video chesaru adi chuste eeyana telivi manaki telustadu
నువ్వు అడిగే పిల్ల బితిరి ప్రశ్న బట్టి అర్థం అవుతుంది నీకు ఆలోచించే జ్ఞానం లేదు అని 😂, నీలాంటి వాళ్ళు మాత్రమే జన సేన లో వుంటారు😂
Ayithey Okavela June 4th na Jagan gelichadu ani occhindhanuko, meeru n mee Chettha baaji gang Pilla Sainiks andaru anni moosukuni Dileep Sunkara ni malli Subscribe cheyandi..ok na..
Niku thelidha ra mundhu..annaya ni video lu chusthe santhosam untadhi annav kadha ra...😂😂😂
16 నెలలు జైలు జీవితం గడిపిన వ్యక్తి....
ఎందుకు వెళ్ళాడు జైలుకి?
స్వతంత్ర పోరాటం చేశా?
మర్డర్ చేసి లైఫ్ పడినోడు కూడా బయటకు వచ్చి ఆడు తిప్పలు ఆడు పడతాడు...
అంత మాత్రాన ఆడు గొప్పోడు అయిపోడు కదా!
అలాంటి తిప్పలే వీడివి కూడా!
ఇప్పుడు నువ్వు మోసేసినంత మాత్రాన గొప్పోడు అయిపోడు...
జైలు పుత్రుడు... జైలు పుత్రుడే!
ఇంకో విషయం మీతో చెప్పాలి.
మీ అన్నయ్య తప్పు చేసి ఉండొచ్చు, లేకపోతే ఎదుటోడిదే తప్పు ఐండొచ్చు...
ఎదుటోడు దొంగ అని తెలిసి కూడా సమర్ధించడం.... సూపర్.
మీరు లాయర్ కదా!
కేసు ఒప్పుకుంటే వాదించాల్సిందే...
వృత్తి ధర్మం😂
Mari meru support chese me guruvu CBN gadu 55 days jail lo nduku vunnadu tappudu medical reports echi bail nduku techukunadu 33 cases lo stay lu nduku techukuandu alanti leader me pawan kalyan nduku support chestunadu..ma ammani tittadu ani antha yagi yagi chesi malli cbn i nduku support chestunadu
అవి ఫేక్ cases అని నీకు కూడా తెలుసు
Chandrababu jail ki enduku వెళ్ళాడు దేశం కోసం పోరాడి వెళ్ళడ ..ఈపాటికి దొంగ బెయిల్ తో అయట తిరుగుతున్నాడు..దీనికి నీ సంసనం ఎంటి నిబ్బా ...నువు చెప్పిన వన్నీ చంద్రబాబు కి కరెక్ట్ గా సరిపోతు ది
Modi ni adugu brother.. ippudu methone vunnaduga.. CBI ED anni Modi hands lone vunnai kada.. Jagan clean ani me Modi silent ga vunnada? Adagandi Modi ni.. me Pawan kalyan tho adiginchadi.. me CBN ni adagamanandi.. kalise vunnaru ga NDI tho.. sighu leni matalu vadhu brother
Leda Modi vedava ani oppuko.. criminals ni support chestunnadu ani cheppu.. Ade Modi tho me CBN PK vunnadu ani oppuko
Wow baga matladav anna infact ekkuva matldav two lo election poling vunnaka Ela cheyadam correct kadu andaru avakasavadule janasainikulu ninnu inspiration ga tiskunnaru chudu dudadrustam melanti vallu enta mandi vachina Pawan Kalyan ni em pikaleru ofcourse Pawan Kalyan ki telsu evaru elanti vallu Ani anduke elanti vallani dooram pettaru
I had great admiration and liking for his eloquent oratory speeches and his dedication to the Mega 29:29 family specially for Chiranjeevi and PK.He speaks about character, ethics one should have in every speech but after being in active participation in PRP and JSP for 10 yrs with utmost dedication but to everyone's surprise he suddenly switched his support to Jagan all of a sudden made me very sad and unpleasant surprise. He joins in the bandwagon of Coverts of the worst order like Rajesh, Sri Reddy, Pothina Mahesh and other crooks. The poll results are round the corner and the writing on the wall is very clear that Jagan and his party is going to heavily loose, I wonder what will be his future in politics?
స్ట్రీట్ గా చెప్పండి ఇప్పుడు మీ మార్పు కి కారణం చెప్పండి పెర్ర్ని నాని నీ అంబటి రాంబాబు ని ఇన్ని రోజులు తిట్టారు గా అన్నా ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావ్
Sir, ayana abn RK ni baaga enda gattaadu..suddenga pk laaga RK group lo cheralante ela
@@santoshkumar-wd9sgAlaantappudu neutral gaa undaali, enthavaru silent gaa 7 days before ee videos payment andhakunda chesthaada?
@@santoshkumar-wd9sgRK gaadi camp lo join avvakkarla, kaani Jagan gadi camp lo join avvatam antha daridram leedhu.
జైలు కి స్వాతంత్ర్యం కోసం వెళ్ళాడా అన్నా అడ్వకటే అయ్యి వుండి మీరు జైలు కి వెళ్లి వచ్చిన వ్యక్తి కి మీరు సపోర్ట్ చేస్తున్నారా
ఎందుకు వెళ్ళాడో రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు. కేంద్ర మంత్రి పదవి తీసుకొని ఉంటే ఒక్క కేసు కూడా ఉండేది కాదు అది కూడా అందరికీ తెలుసు
@@suribabu5471 sollu dengaku most corrupt politician Jagan
neku antey chaduvu ledhu vudyogam ledhu volunteer job chesukuntnnav e rstra prajalki inka antha digajari bathakalsina avsaram ppataledhu
chuaduvkunnaru vunnata vudyogalu chestaru life lo baga settle avutaru
nuvvu matram ila sollu cheppukuntu bathikesey
@@suribabu5471 jagan curreted kadu antaraaa ippudu
Chandrababu kuda jail ki velladu mari chandrababu ki ela support chestunnaru
Rey.... Jail vellinantha matharana dhoshi kadhu ra... Sunta... Thelusuko... Cases yet proven... Prove ayyaka cheppu
టైం చూసి దెబ్బ వేయాలి అంటారు ..నువ్వు నమ్మక ద్రోహం చేసావు...
Anna ekkada unnav😂😂😂. results choodu...Bomma kanapaduthundhi
Correct ga naku prajarajyam party lo parakala Prabhakar gurtustunnadu
😂😂😂Yes
నిజం కాదా
Ah parakala cbn manishi ani gurthuledha??
Exactly
100% కరెక్ట్ చెప్పావ్ బ్రో ..
గంగ చంద్రముఖి గా మారింది రాళ్ళ మీద బొమ్మ వేసుకొని మన పాస్‌బుక్ మీద బొమ్మ వేసుకున్నప్పుడు ఒరేయ్ రాజధాని ఎక్కడికి పోను నేను ఇక్కడే ఉంటాను రాజస్థాన్ అని చెప్పు గెలిచాక మూడు రోజుల్లో ఉన్నప్పుడు నువ్వు ఎంపీగా రా
డెత్ సర్టిఫికెట్ మీద చంద్రబాబు బొమ్మ వేసుకున్నాడు అంటే చంద్రబాబు చచ్చిపోయినట్టా ?
మెంటల్ గా మీరు డిస్టర్బ్ గా ఉన్నారు మీరు... ఒకసారి ఏమి రాసావో చదివి మళ్ళీ కామెంట్ చెయ్యి
చదువుకొండ్రా బాబు మీరు ఫస్ట్ .
ప్రతి ఓడు పవన్ కళ్యాణ్ భజన చేయడం లీడర్ అవడం
తర్వాత పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా మాట్లాడడం
ఇలా డబ్బులు సంపాదించుకోవడం అలవాటయింది
పవన్ కళ్యాణ్ గురించి నువ్వు మాట్లాడకపోతే అసలు ఎవరు నువ్వు ఒక బకరా నువ్వు
Time of this interview and rekease of this video ?
ఎక్కడో చిన్న ఆశ ఉండేది ...కులం కోసమైనా కొన్ని రోజులు మీరు సైలెంట్‌గా ఉంటారని ...పార్టీలో మీరన్నది జరగలేదు దాని వలన మీరు ఒక్కరే హర్ట్ అయ్యుంటారు కానీ ఈరోజు మిమ్ముల్ని ఫాలో అయ్యే మాలాంటి వారు చాల చాలా ఫీల్ అవుతున్నాం ...మేటర్ క్లియర్ అయ్యింది కాబట్టి... మీకు మంచి జరగాలని ఆశిస్తున్నాం (మనఃస్ఫూర్తిగా మీలా లోపల ఒకటి బయటికి ఒకటిలా కాకుండా ) ...గుడ్ బాయ్
Janasena Kula rajakiyalu...kulam kosam silent undala...😂😂
@@rahul-wz7rnpaytm batch kula matha rajakiya lu chasadi ycp batch gorraabiddalki church లో pramanalu. Jena sena supports all castes and religious. Not like ychipi.
@@vinayadhikari8104 andhukena kulam kosam ayna silent ga undali ani annav...🤣🤣
@@rahul-wz7rn nenu analaadhu brother ayana vare.
సమాజ హితానికి Pawan Kalyan గారు, అందరినీ ఏకం చేయాలని సరియైన ఆలోచనతో ముందుకెళ్తున్నారు,
🥰🥰సమాజ హితానికి సరియైన ఆలోచనలు-సరియైన మార్గం పవన్ కల్యాణ్🥰🥰
జై జనసేన, టిడిపి, బిజేపి శ్రేణులు
You could not gauge the real pulse of commoner and having said that I advise you to support Janasena & Kutami to do best governance in coming years🙏🏻
than: kalyaan dilip sunkara, now: jagon mohan reddy sunakam
యాంకర్ bbc రేంజ్ లో ఇంటర్వ్యూ చేస్తుంది సో క్యూట్ గా ఉంది పాప..
Adi AI anukunta
😂😂😂
This is not material here
Sallu karchadam apandra babu
th-cam.com/users/shortsGveudJ51pWg?si=XcVPu65NwlICkLeY
ఒక నిజం చెప్పారు.
"నాకున్న పరిమిత జ్ఞానం తో చెబుతున్నాను"
అదే మీ మిడి మిడి జ్ఞానం తెలియ చేస్తుంది.
అలాగే మీ మిడి మిడి జ్ఞానం గ్రహించకుండా,మీకు మంచి ప్యాకేజీ ఇచ్చిన వైసీపీ పెద్దలకు జోహార్లు.
మంచి వాడి బుద్ధి మాంసం దగ్గర బయట పడినట్లు, లో బుద్ధి బయట పడించి.
షుగర్ కోటెడ్ పిల్ లో చేదు మాత్ర పెట్టినట్లు మీ లోబుద్ధి బయటపడినట్లు భావిస్తున్నా.
I became huge of u sir …..ur Analysis ….ur selective Words and command in your language impresses me a lot ….
అన్న దిలీప్ మీ à మీ విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంటుంది అన్న సీట్ కోసం మీరు చెప్పింది 100% వాస్తవం నియోజవర్గానికి పరిచయం లేకుండా ఎలా పోటీ చేస్తాం మీకు మంచి విజిబుల్ టి ఉంది
నువ్వు పూర్తి వైసిపి కార్యకర్త గా అవ్వడానికి ఇంకా చాలా time తీసుకునేలా ఉన్నావ్ గా మీ దేవుడు మెచ్చిన బిడ్డని గట్టిగా ఫాలో అవుతున్నావ్..
Just meeru kuda maripondi.
@@induscollections1845are Paytm 😂
VERY GOOD QUESTION APOORVA, WHO THIS FELLOW. AFTER ALL HE PARTICIPATED IN 300 DEBATES AND ITS DOESNT MAKE HIM A POLITICIAN. WHO IS THIS FELLOW TO GET HURT AT PAWAN PRAISING CBN AT TADEPALLI GUDEM AS HE DOESNT HAVE EXPERIENCE IN RUNNING GOVT. ONLY PEOPLE LIKE PAWAN, ME AND JAYAPRAKSASH NARAYAN KNOW WHAT IS GOVT AND GOVERNACNE. THEREFORE, WE DONT MIND PRAISING CBN AND RESTRAINED IN PRAISING JAGGU
Look at videos what pavan spoke on babu and pappu.. what he is speaking now
ఈ video పూర్తి స్థాయిలో చూసిన తర్వాత మాత్రమే comment పెట్టే హక్కు ఉంది
This is good and jenuine explanation
ఇన్ని రోజులు
చాలా మందికి పధకాలు అందట్లేదు అని మాట్లాడవ్ ఇప్పుడు అందరికి అందయి అంటున్నావ్
Money can do anything
@@worldenhancement2540 నిజమే బ్రో
Pettina 8 mts ke yela telisindhi bro Niku ala antundu ani
Motham chusi nachakunte matladu ledante 😊 vundu
Oka varganiki nuvvu inspiration
@@varunvarun1442 kapu vargani ki
babu assesu lu lokesh deevenu lu kava li vala ki
ఇప్పటివరకు బాదితుల తరుపు వాదించారు…ఇప్పుడు నిందుతులు, నేరస్థుల తరుపు…😮
First nunchi veedu vedve …pawan ni support chestunte veedi vedvathanam byta padaledu….no 1 vedva veedu
What you Said is Absolutely Right.... U have the very Good Maturity levels...
You posted atleast a video every week, on average almost 3 videos per week.
But no video since last week but you are still replying to comments, looks like youre waiting for election results to re evaluate your position with respect to political alliances. Lets see, its curious on what stand you'll take after results kick in.
ఇదే నవరత్నాల కోసం ఇంతకు ముందు నువ్వు మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకో అన్నా
Mari ippudu TDP and JSP ichina manifesto lo inthakanna ekkuva istha antunnaru ga.. 🤔
Mari PAWAN emee anledha CBN, MODI ni
ఒకటి చెప్తా, జగన్ పరిపాలన మీద చాలా విసుగు వచ్చింది ప్రజలకి. ఇప్పుడు ఎవ్వరు చెప్పినా ap ప్రజలు జగన్ కు ఓటు వేయరు. ఒకవేళ జగన్ కి సపోర్ట్ చేస్తే, సపోర్ట్ చేసిన వాళ్ళని ప్రజలు వ్యతిరేకిస్తారు. ఉదాహరణకు మహసేనా మీడియాలో కామెంట్స్ చూడండి. అలాగే కళ్యాణ్ దిలీప్ సుంకర అన్న వీడియోస్ కింద కామెంట్స్ చూడండి. జై ఎన్డీఏ కూటమి.
Gudda mysukora first,jagan ku nuvvu tappa,andaru vestaru and vestunnaru,natho paatu
Jai jagan...Sumham single ga vastadi,pandulu gumpuluga vastai(TDP,jsp,bjp)
కళ్యాణ్ దిలీప్ సుంకర ఏ విషయం మీద నయిన అనర్గాలంగా మాట్లాడగల సమర్థుడు, ఇతను ఏ పార్టీ లో ఉన్నా, ఇతనికి రెస్పెక్ట్
వై ఛీ పి బెస్ట్
బెయిల్ కి పనిచేస్తాడు
Commonman library Ani kadu jagan gudddddddddf...........a anipettuko
Kalyaan Dileep garu - you are changed .......... now we are believed....... but we will Win ("Truth always Win" -- Jai Janasena...
ఎలా భయ్యా.....జనసేన చాలా స్థానాల్లో చాలామంది జంపింగ్ గాళ్లే గా ఎలా చెప్తారు??? అదీ సీమ లో టీడీపీ, jsp కి పట్టు లేదాయే...
తమ్ముడు మీరు పోటీ చేసిది 21 స్థానాల్లో. మీకు అధికారం ఎలా వస్తుంది. రాయలసీమలో మీరు జీరో. చంద్రబాబుకి దూరంగా ఉంటే పవనకి ఎదుగుదల ఉండేది
VEEDEVADU BANDODU(sunkara). SO FOR THIS SAKE PAWAN HAS TO GO ALONE AND LOOSE ANOTHER RUPEES 200 CRORES AND WIN 2-3 MLA SEATS? AT THIS RATE WHEN WILL PAWAN BUILD THE PARTY? AFTER 2050? THIS FATTTY FELLOW ASSUMES TOO MUCH OF HIMS ELF JUST BECAUSE HE PARTICIPATED IN FEW DEBATES
We are from Telangana.. after Pawan Kalyan i am big fan of you sir...word is very clear after "Pawan Kalyan".we are the fans of Pawan Kalyan not Pawan Kalyan fan's.even a single vote can't be changed by you...fact anti ante e sare single ga velli unte asalu gelavaleru andaruki telsu avaru ina cm kani Pawan Kalyan 15 members tho assembly lo undali then only jsp will alive..e vishyam neku kuda telsu...but nto 😢
Bro miru ts lo evariki vote vesaru
Your words are coming in to truthful words on 4 th June sir. Kalyangaru you are outspoken person. Great sir.
I am stand with your analysis, brother @kalyan 💯
మీకు మీ స్వలాభం మీ స్వప్రయోజనం ముక్యం. మీ క్రిడిబులిటీ మీరే దెబ్బ తీసుకుంటున్నారు
Yes
అన్ని పార్టీ లు అందరికీ అవకాశం ఇవ్వలేరు
రాజకీయాల లో ఓపిక ఉండాలి....
ఇది ప్రతి పార్టీ లో ఉన్న నాయకులకు ఉండాలి
మొదటిగా పవన్ కళ్యాణ్ గారికి ఓపికగా ఉంటే బాగుండేది, మమ్మలని నమ్మిచ్చి మోసం చేశాడు....
Yes
How u forgot the way Jagan Handled Chiranjeevi Garu.
Excellent analysis brother 👍👍👍
మీకు ఉన్న క్లారిటీ పవన్ కళ్యాణ్ కి ఉంటె ఈపాటి కి సీఎం అయ్యే వాడు
ఒకప్పుడు నీ వీడియో సెకన్ missaite ఎంతో knowledge ని కొల్పోయానేమో అనేంతగా నిన్ను, భయంలేని నీ గళాన్ని వినేవాడిని....
ఈ రోజు అసహ్యం వేస్తుంది అన్న నీ voice వినాలంటేనే....
విలువలు లేని వ్యక్తులుకు, విలువ ఉండదు అన్నయ్య..
ఎంతో గౌరవం... నువ్వంటే
నీకు సీటు రావాలని కోరుకోని రోజు లేదు...
కానీ ఇప్పుడు...
భగవంతుడు ఉన్నాడనిపిస్తుంది..
కొంచెం late అయినా సరైన అవగాహన కల్పించాడు...
అన్నకి ఈ మధ్యే జ్ఞానోదయం అయింది... పొత్తులో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద ఒక ఏరియాకి అన్న ని అధికారిగా నియమిస్తారని భోగట్టా...
Memu Pawan Kalyan and Janasena followers miku kadu
Miru ayana gurunchi mataladaru kabati mimalani gurtincham
Miru cheparu ani ayana abhimanchaledu
Thanks to all Janasainiks
నేను కాపుగా చెపుతున్న పవన్ కళ్యాణ్ గారు రియల్ హీరో 🎉🎉🎉