ఈ పద్ధతిని వైసిపి ప్రభుత్వంలో ప్రవేశపెట్టే దిశగా ఆలోచన చేసారు, ఎందుకంటే ఇలాంటి స్కాం అరికట్టడానికి. ఇదే మన ఒక్క స్టేట్ లోనే కాదు, మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చే రాష్ట్రాలలో ఇదే పద్ధతి జరుగుతూ వుంది.
అక్కడ ఇష్యూ ఒక్క రేషన్ బియ్యం అక్రమ రవాణా మాత్రమే కాదు. దేశ భద్రత. ఆ పోర్టులో భద్రత చాలా తక్కువగా ఉంది. ఇలాంటి విషయాలు వదిలేసి ఎంత సేపు ఇష్యూ ను బియ్యం అక్రమ రవాణా చుట్టూ తిప్పుతున్నారు.
@sivaramakrishnaprasadpadam3278 పవన్ కూడా అదే చెప్పాడు , కేంద్ర హోం శాఖకు తీసుకెళ్తాను దీన్ని అని. మన దరిద్రం ఎంటి అంటే తప్పు చేస్తున్న వాడిని వదిలేసి ఆ తప్పును ఎంతో కొంత అరికట్టడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళను తప్పులు పట్టడం. నీ లాంటి వాళ్లు ఉన్నంత వరకు అక్రమాలు చేసే వాళ్లకు ఎటువంటి ఇబ్బందీ ఉండదు
@ PR stunt kosam emaina comment chestaadu. Do you believe that port is weak ? He is also not allowed, that’s the standard they maintain. Secondly coastal guards always keep our coastline safe.
@sivaramakrishnaprasadpadam3278 do u think our ports r too strong n safe. Do u have any idea how kasab n his gang entered in Mumbai. Do u think no smuggling n no other illegal activities happening in our ports. Do u think cocain n other drugs not entering through ports. If u think so u r deceiving ur self. .
అన్న క్యాంటీన్స్ ప్రతి విలేజ్ లో పెట్టాలి. నార్మల్ రైస్ వాడాలి. గవర్నమెంట్ 1061రకం విదేశాల్లో 70 రూపాయలు కి అమ్మడం ద్వారా వచ్చే డబ్బులు, సివిల్ సప్లై లో మిగిలిన డబ్బులు దీనికి వాడాలి
గ్లోబల్ చూసుకుంటే టెర్రరిజం అనేది చాలా విపరీతంగా పెరిగింది అది మీకు తెలుస్తుందా లేదా ఇలాంటి వ్యక్తి లేకపోతే ఏదైనా జరగరానిది జరిగితే ఈరోజు రైస్ అయింది రేపు ఇంకొకటి అవుతుంది ఇలాంటి నాయకులు ప్రోత్సహిస్తూ మనం ఉన్నప్పుడు మన దేశం బాగుపడుతుంది ఎంతమంది అవినీతిపరులు ఇలాంటి వ్యక్తులు వల్ల బయటకు వస్తారు అనేది ఆలోచించి న్యూస్ అనేది ప్రజలకు మన దేశానికి ఒక ఎవర్నెస్ లోకి తీసుకురావాలి ప్రతి ఒక్కరు
మంచి బియ్యం 25kg బయట 1500 to 1700 వుంది ఆ అందరూ తినే రైస్ మీద raction షాప్ ద్వారా 500 to 600 discount ఇస్తే అందరూ తీసుకుంటారు 90% above families ki help full ga వుంటుంది. ఎందుకు అంటే మీరు 3 month పండే పంట చేతికి ఇస్తున్నారు అది క్వాలిటీ విషయంలో తక్కువ మంచి పంట 6 months ది మీరు govt ద్వారా ఇవ్వ గలిగితే e వారు అమ్ముకోరు అందరి ఇంటిలో వాడుకుంటారు కూడా
రేషన్ బియ్యం పంపిణీ దారుడు కార్డ్ హోల్డర్ కి బియ్యం అవసరం లేదని అన్నప్పుడు... ఆ card note five చేసి తన ఆ report government కి submitted చేయాలి కానీ దాన్ని dealer business గా చేయడం తప్పు ఇది స్మగ్లింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చెయ్యాలి
పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చి అవి దాదాపు 10 సంవత్సరాల లోపున అమ్మితే అమ్మినవాడు కొన్నవాడు ఇద్దరూ నేరస్థులుగా పరిగణింపబడతారు. మరి అలాంటి చట్టం రేషన్ బియ్యం విషయంలో కూడా రావాలి. పేదలకు ఇచ్చే ప్రతీ సౌకర్యం మాకూ ఉచితంగా కావాలని కోరుకునే మధ్య తరగతి మరియు ధనవంతులు ఉన్నప్పుడు ఇలాంటి చట్టం కావాలి. కేంద్రప్రభుత్వం గ్యాస్ సిిండర్ల మీద ఉన్న రాయితీ స్వచ్ఛందంగా వదులుకోమని పిలుపు ఇచ్చినప్పుడు కొన్ని కోట్ల మంది మధ్యతరగతి వారు ఆ రాయితీ వదులుకున్నారు. అలాగే రేషన్ బియ్యం విషయంలో కూడా జరగాలి. ఎందుకంటే పేదవారు బియ్యం 10 రూపాయలకు అమ్మి 60 రూపాయలకు కొనలేరు. అలా చేశారంటే వారు తప్పకుండా మధ్య తరగతి ఆపైన ఆర్థికస్థితి కలవారై ఉంటారు. వారికి రేషన్ బియ్యం అవసరం లేదు. మీరు చెప్పినట్టు వారు 80% అయితే వారందరికీ రేషన్ బియ్యం ఆపివేయాలి.
మీరు చెప్పింది 100 పెర్చెంట్ కరెక్ట్..... కానీ కొంతమంది ఆ బియ్యం కోసం ఎదురు చూసే వారు కూడా ఉన్నారు... అవి తిని బ్రతికే వారు ఉన్నారు.... So తిననివారికి డబ్బులు ఇవ్వాలి... లేదా వారు తినే సన్న బియ్యం తక్కువ రేటుకి ఇవ్వాలి.... లేదా మారేదియైన ఇవ్వాలి... తినే వారికీ మాత్రమే ఈ రేషన్ బియ్యం ఇవ్వాలి.... ఇది తప్పకుండా చేస్తే కూటమి ప్రభుత్వానికి లేదా పవన్ కి ఇంకా మంచి పేరు వస్తుంది... కొంత డబ్బు అదా అవుతుంది... అందరూ హ్యాపీ గా తింటారు... దళారుల బాధ ఉండదు కదా.... 🙏
@@peddirajuk5971కలెక్టర్ పట్టుకున్నాడు అంటున్నవ్,అది pawan కళ్యాణ్ గారు చెప్తే నే అది సీజ్ చేశారు, ఎవరు పట్టుకున్న సరే, అది ఎలా అంటే నువ్వు ఒక ఇల్లు కట్టుకున్నావ్ అనుకో, దాన్ని నీ ఇల్లు అని చెప్పుకుంటావా, మేస్త్రిలు కట్టారు కదా అని, మేస్త్రిలకి ఇచ్చేస్తావా... అలాగే అది కలెక్టర్ పట్టుకున్నా kudaa ఆ ఇన్ఫర్మేషన్, మనోహర్ గారికి ఇచ్చారు కాబట్టి, ఆయన పవన్కళ్యాణ్ గారి హెల్ప్ తీసుకొని దాన్ని సీజ్ చేశారు,, అంతే కానీ, కలెక్టర్ సీజ్ చేయగలడా,, చేసి ఉంటే ఆయన ని లేకుండా చేసేవారు... ఈ స్కామర్స్,, think once before comment
Ycp ni bagaa venakeasukostunnavvu ..... people' were not interested...kadhu,they are not in BPL....they used for luxurious.... like petrol.day today expenses.
చాలా మంది కామెంట్స్ లో తెలియకుండా మాట్లాడుతున్నారు, తేడా వస్తే పవన్ కళ్యాణ్ కి ఉంటుంది సినిమా, పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలి, డబ్బులు ఇస్తే ఎవడైనా transport చేస్తాడు కూలి ఇస్తే పని చేస్తారు, ఎవరు smuggling చేస్తున్నాడో ఎవరు? ఎక్కడ? ఎలా? తర్వాత seize చేస్తే పవన్ గారికి మంచి పేరు వస్తుంది, ఓహో అని పోలీస్,అక్కడ ఉన్న వాళ్ళని ఎదో ఎదో మాట్లాడుతూ పొతే దబిడి దిబిడే తర్వాత అనవసరం గా అపహాస్యం పాలే, కూలీలకు కూలి పని లేకుండా చేస్తే వాళ్ళు అందరు ఒకటై ధర్నాలు చేస్తే స్టేట్ అంత నిత్య అవసర సరుకులు భారీగా రేట్స్ పెరుగుతాయి
మాఫియా అనో స్మగుల్డ్ అనో అంటం పొరపాటు అవుతుంది ఎందుకంటే ప్రజలు అమ్మితేనే వాళ్ళు కొని విదేశాలకు ఎక్సపోర్ట్ చేస్తున్నారు నా అభిప్రాయం దీనికి పరిష్కారం ఒకటే మంచి సన్న బియ్యం లేదా బియ్యం ఇవ్యక పోవడం మంచిది ఆ బియ్యం కు అయ్యే డబ్బు అంతా మన ట్యాక్సల ధ్యారా వచ్చేదే
RATION IN INDIA TO BE CANCELLED N EQUIVALENT AMOUNT TO BE DEPOSITED IN POOR FAPMILIES ACCOUNTS. THIS CAN BE MONITORED. NOT CIVIL SUPPLIES. ఈ విషయం కొంత pk is correct. Harbour security... Is a national security.
బియ్యానికి బదులు డబ్బులు ఇవ్వడం100/ కరక్ట్ ఆ 70 రూపాయలకి గవర్నమెంట్ విదేశాలకి అమ్మి ఆ డబ్బులు ప్రజలకి ఇస్తే ప్రజలు వాళ్ళకి నచ్చిన బియ్యాన్ని కొనుక్కుని తింటారు. ఇదే సరైన పరిష్కారం.
రేషన్ బియ్యం అక్రమాలు చాలా సంవత్సరాలుగా జరుగుతున్నాయి ప్రభుత్వం బియ్యం ఇవ్వడం ఎన్టీఆర్ నుండి ప్రారంభమైంది అప్పటినుండి ఇవే అక్రమాలు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు కరెక్ట్ గా మాట్లాడండి
సార్ వాళ్ళని అడుగు ఒకసారి మా ఊర్లో కూడా వ్యాన్ వస్తుంది ఇంటింటికి తిరుగుతుంది బజార్ బజారు జరుగుతుంది లేదా చేసింది లేదు మీరు కొంచెం దానికి యాడ్ చేసి మసాలా వేసి మీరు చెప్పేస్తున్నారు చూసినట్టుగా అనుభవం ఉంది
బియ్యాన్నికి బాదులుగా డబ్బు ఇస్తాను అన్నడం మొదటి తప్పు తిరిగి వచ్చిన బియ్యాన్ని గౌవర్నమెట్టుకి రిటైన్ ఇవ్వకుండా వెరే దేశానికి తరలించడం రెండో తప్పు అధికారంలో ఉన్న నాయకుడు వెళ్ళి పట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారికి షంపోట్ చెయ్యకపోవడం ముడో తప్పు షోలు కబ్బుర్లు అపి పవన్ కళ్యాణ్ గారికి షంపోట్ చెయ్యండి రా
సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ పేదలకు ఇచ్చే బియ్యానికి 38 రూపాయలు చెల్లిస్తుంది ఈ విషయం ప్రజలకు తెలియదు అందుచేత 38 రూపాయల బియ్యాన్ని పది రూపాయలకు అమ్ముతున్నారు
నిసోది వాలని అర్ధం ఐది..రేషనె బండ్లు నిలిపివేసి కోట వద్దే పోవలని కోట డీలర్ మన పసుపు బిళ్ళగడికే చెందాలని అసోమ్ము మనకే చెందాలని తపన....ప్రభుత్వం ఇచ్చేంది సగం అమ్మి తింటాం లేక పిండి నూక ఆడించుకుంటాం అయిన ఏదో డైవర్ట్ పొలిటికల్ ఈ తంతు
As per food safety act 5kg rice should be distributed but unfortunately those rice are not useful..better govt directly export them and give some good quality rice to people
రేషన్ బియ్యం ఇవ్వటం పేదలు ఆ బియ్యాన్ని అమ్ముకోవటం ఇదంతా వేస్టు . ఈ విధంగా పంచటం దీనిమీద ఖర్చు అంత కలుపుకొని ప్రభుత్వం డబ్బులు పంచటం చాలా పకడ్బందీగా ఉంటుంది. జవాబు తనం ఉంటుంది. పంచె బాధ్యత అధికారులకు పని తప్పుతుంది.
అస్సలు ఆ రేషన్ బియ్యం, ఆ van drivers, ఆ van లు అని తీసేసి... దాని బదులు 2000-3000 డబ్బులు ఇస్తే ఇంకా తక్కువలో అయ్యిపోతుంది... ప్రభుత్వం మీద వత్తిడి తగుతుంది 👍🏻
షిప్ లో వున్న బియ్యం సీజ్ చేసే ముందు ఏజెంట్ దగ్గరినుంచి లారీ లలో పోర్ట్ వరకు ఎలా ఎదెచ్చగా వెళుతున్నాయి? ఆలోచన చెయ్యండి? మరి ఇక్కడ లోపం వుంది? చెకపోస్ట్ లో వద్ద ఎలా అనుమతి దొరుకుతుంది? షిప్ లో సీజ్ చేసే కంటే ముందు రోడ్డు మీదుగా లారీలో వెళుతున్నప్పుడు ఎందుకు సీజ్ చెయ్యలేక పోతున్నారు? ముందు ఈ విషయం ఆలోచించండి?
Who is the exporter at the Kakinada Port? The person who is explaining clearly the process of smuggling the rice to the port, should also be knowing the exporter at Kakinada port. If no unlawful act is going on at the port, why the hesitation on the employees at the port to show the various places and activities at port to the Dy CM.
పవన్ కల్యాణ్ గారు చేసింది 💯 పర్సెంట్ కరెక్ట్.. ఇది గత ప్రభుత్వo తప్పు వైట్ కార్డు ..వారికి.. క్యాష్ కాకుండా బియ్యమే ఇస్తే...సరిపోతుంది.. ఇది గత .. ప్రభుత్య స్కాం దొచ్కోవడం.లో ఇది ఒక..స్టైల్
Biss, This is not matter of ration rice or anything else, its matter of Nation Security. Ration issue can resolve internally. Please be focus on Security.
అయ్యా మీరు చెప్పేది నిజమే కానీ మా ఉరికి రండి చూడండి మీరు చెప్పినంత సీన్ లేదు అప్పుడు ఎక్కడ తీసుకొన్నామో ఇప్పుడు కూడా అక్కడే తీసుకొంటున్నాం కావాలంటే రండి సీతంపేట పార్వతి పురం జిల్లా చూద్దువ్వో రండి
గత ఐదు సంవత్సరాలుగా బియ్యం కావలి అని అడిగిన లబ్ధిదారులకు కూడ బియ్యం ఇవ్వలేదు.. బియ్యం కావాలి అని అడిగే వారికి బియ్యం అయిపోయాయి, డబ్బులు కావాలి అంటే తీసుకోండి అని చెప్పారు. అంతే కాదు ఆ బియ్యం తాలూకు డబ్బులు కూడా ఇవ్వకుండా స్లిప్ లు రాసి ఇచ్చారు. జనం మళ్లీ ఆ స్లిప్ లు పట్టుకొని మాటిమాటికి డీలర్ చుట్టూ తిరిగే వారు. డీలర్ ఈ నెల స్టాక్ చేసి బియ్యం బ్లాక్ లో నమ్ముకున్న తరువాత వచ్చిన డబ్బులు ఆ మరుసటి నెల బియ్యం కొరకు తన వద్దకు వచ్చిన లబ్ధిదారులకు చెల్లించే వాళ్ళు.. 35 కేజీలు ఇవ్వవలసిన కార్డు దారులకు 10 లేదా 15 కేజీల బియ్యం ఇచ్చి మిగతా వాటికి స్లిప్ వ్రాసి ఇచ్చే వారు. గత 5 సంవత్సరాలు రేషన్ డీలర్లు వాహన దారులు కలిసి అమ్ముకున్నారు.. ఎవరైనా లబ్ధిదారులు నిలదీస్తే పోయి మీ దిక్కున్న చోట చెప్పుకో అని సమాదానం చెప్పి పేద ప్రజలను ఇబ్బంది పెట్టారు.
తినటానికి పనికిరాని బియ్యం ఒక కుటుంబానికి 100కేజీలు ఇచ్చినా అమ్మేసుకుంటారు, పనికొచ్చే బియ్యం 10కేజీలు ఇచ్చినా చాలు, మన దగ్గర చాలా మంది రేషన్ బియ్యం తినరు, దానికి తొడు వ్యాన్ దగ్గరే అమ్మేస్తున్నారు.
ఎవరండీ పేద ప్రజలు. పేద ప్రజలు అయితే ఇచ్చిన బియ్యం వాడుకుంటారు కానీ అవి పనికి రావడం లేదని అవి అమ్మేసి ఖరీదైన బియ్యం ఎందుకు కొంటారు. రేషన్ బియ్యం డిస్ట్రిబ్యూషన్ జరుగుతూనే ఉంది కదా.
సార్ చాలా మంది అమ్ము కుంటున్నారు. కాని నేను పేదవాడిని రేషన్ బియ్యం వంట చేసుకుని తింటున్నాము. తప్పుడు పనులను చేసిన వారిని వెంటనే శిక్షించాలి. 🙏
ప్రజలకు డబ్బు ఇచ్చేసి ..ఆ బియ్యం డైరెక్టుగా government export చేయటం మంచిది..
Exact బ్రదర్
RICE AVVADU THINAFAM LEDHU.SANNA BIYYAM ICHHI RAITHULU NU PROSTHA INCHANDI.
@@rameshbabumalisetty3123 రేషన్ లో రైస్ పూర్తిగా ఆపేయాలి. దానికి బదులు రైస్ MSP
ఈ పద్ధతిని వైసిపి ప్రభుత్వంలో ప్రవేశపెట్టే దిశగా ఆలోచన చేసారు, ఎందుకంటే ఇలాంటి స్కాం అరికట్టడానికి. ఇదే మన ఒక్క స్టేట్ లోనే కాదు, మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చే రాష్ట్రాలలో ఇదే పద్ధతి జరుగుతూ వుంది.
Thanks!
అక్కడ ఇష్యూ ఒక్క రేషన్ బియ్యం అక్రమ రవాణా మాత్రమే కాదు. దేశ భద్రత. ఆ పోర్టులో భద్రత చాలా తక్కువగా ఉంది. ఇలాంటి విషయాలు వదిలేసి ఎంత సేపు ఇష్యూ ను బియ్యం అక్రమ రవాణా చుట్టూ తిప్పుతున్నారు.
అమిత్ షా కి చెప్పండి! కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్
@sivaramakrishnaprasadpadam3278 పవన్ కూడా అదే చెప్పాడు , కేంద్ర హోం శాఖకు తీసుకెళ్తాను దీన్ని అని. మన దరిద్రం ఎంటి అంటే తప్పు చేస్తున్న వాడిని వదిలేసి ఆ తప్పును ఎంతో కొంత అరికట్టడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళను తప్పులు పట్టడం. నీ లాంటి వాళ్లు ఉన్నంత వరకు అక్రమాలు చేసే వాళ్లకు ఎటువంటి ఇబ్బందీ ఉండదు
@ PR stunt kosam emaina comment chestaadu. Do you believe that port is weak ? He is also not allowed, that’s the standard they maintain.
Secondly coastal guards always keep our coastline safe.
@sivaramakrishnaprasadpadam3278 do u think our ports r too strong n safe. Do u have any idea how kasab n his gang entered in Mumbai. Do u think no smuggling n no other illegal activities happening in our ports. Do u think cocain n other drugs not entering through ports. If u think so u r deceiving ur self. .
@ anniyya monna maharashtra elli cheppaadu ga, bharata desam modi nayakatwam lo bhadranga undani.
అన్న క్యాంటీన్స్ ప్రతి విలేజ్ లో పెట్టాలి. నార్మల్ రైస్ వాడాలి. గవర్నమెంట్ 1061రకం విదేశాల్లో 70 రూపాయలు కి అమ్మడం ద్వారా వచ్చే డబ్బులు, సివిల్ సప్లై లో మిగిలిన డబ్బులు దీనికి వాడాలి
25 kg, 35kg కాకుండా ఓన్లీ 5 కేజీ మంత్రమే ఇస్తే రేషన్ వెహికల్, ఏజెంట్ కి ఎక్స్పోర్ట్ చేయడానికి transportation chrges ravu. Automatically
ఇంట్లో నుండి బయటకు రాలేనివారికి 5కేజీ సరిపోతుంది.
మిగతావారు అన్న కాంటీన్ లో తింటారు. ఓన్లీ పూర్ పీపుల్ మాత్రమే తింటారు. రైస్ పక్కదారి పట్టదు
Antha abadham meru chepinnde ratio dealer beyam levvu dabbulu esta tisukonde antanadu me vislationa wrong
Ippudu ade biyam wadutundi
మీరు చెప్పిన మాటలు 20%నిజం సర్... కాని 80%ఇప్పుడు రేషన్ బియ్యం తింటున్నారు మీరు రివర్స్ చెప్తున్నారు......
Evarura Nayana tintundi
Tiffins ki vadatunaru
Ekkada anna thinedhi 100 lo 20 mandhi thintunnaru
గ్లోబల్ చూసుకుంటే టెర్రరిజం అనేది చాలా విపరీతంగా పెరిగింది అది మీకు తెలుస్తుందా లేదా ఇలాంటి వ్యక్తి లేకపోతే ఏదైనా జరగరానిది జరిగితే ఈరోజు రైస్ అయింది రేపు ఇంకొకటి అవుతుంది ఇలాంటి నాయకులు ప్రోత్సహిస్తూ మనం ఉన్నప్పుడు మన దేశం బాగుపడుతుంది ఎంతమంది అవినీతిపరులు ఇలాంటి వ్యక్తులు వల్ల బయటకు వస్తారు అనేది ఆలోచించి న్యూస్ అనేది ప్రజలకు మన దేశానికి ఒక ఎవర్నెస్ లోకి తీసుకురావాలి ప్రతి ఒక్కరు
మాకు బియ్యం అవసరం వస్తె 15 రూపాయలకి బీపీఎల్ వాల్లు అమ్ముతున్నారు. మీ విశ్లేషణ వంద శాతం నిజం
మీరు చెప్పేది ముమ్మాటికీ నిజం ప్రజల్లో జరుగుతున్నది ఇదే మీరు చెప్పింది చాలా కరెక్ట్
మంచి బియ్యం 25kg బయట 1500 to 1700 వుంది ఆ అందరూ తినే రైస్ మీద raction షాప్ ద్వారా 500 to 600 discount ఇస్తే అందరూ తీసుకుంటారు 90% above families ki help full ga వుంటుంది. ఎందుకు అంటే మీరు 3 month పండే పంట చేతికి ఇస్తున్నారు అది క్వాలిటీ విషయంలో తక్కువ మంచి పంట 6 months ది మీరు govt ద్వారా ఇవ్వ గలిగితే e వారు అమ్ముకోరు అందరి ఇంటిలో వాడుకుంటారు కూడా
మేము ఇప్పటికీ అవే బియ్యమే తింటున్నాం
ఆ డబ్బులు పెట్టి మంచి బియ్యం కొనుక్కో
Account lo dubbulu send chai
రేషన్ బియ్యం పంపిణీ దారుడు కార్డ్ హోల్డర్ కి బియ్యం అవసరం లేదని అన్నప్పుడు... ఆ card note five చేసి తన ఆ report government కి submitted చేయాలి కానీ దాన్ని dealer business గా చేయడం తప్పు ఇది స్మగ్లింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చెయ్యాలి
Give Ration rice to free market so it will available to purchase by public at govt rate.
But govt will not do this.
When so many tonnes of rice is available with govt why can't it sell in free market.
Modi govt should do rice free market. Public will purchase basing on their quality.
పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చి అవి దాదాపు 10 సంవత్సరాల లోపున అమ్మితే అమ్మినవాడు కొన్నవాడు ఇద్దరూ నేరస్థులుగా పరిగణింపబడతారు. మరి అలాంటి చట్టం రేషన్ బియ్యం విషయంలో కూడా రావాలి. పేదలకు ఇచ్చే ప్రతీ సౌకర్యం మాకూ ఉచితంగా కావాలని కోరుకునే మధ్య తరగతి మరియు ధనవంతులు ఉన్నప్పుడు ఇలాంటి చట్టం కావాలి. కేంద్రప్రభుత్వం గ్యాస్ సిిండర్ల మీద ఉన్న రాయితీ స్వచ్ఛందంగా వదులుకోమని పిలుపు ఇచ్చినప్పుడు కొన్ని కోట్ల మంది మధ్యతరగతి వారు ఆ రాయితీ వదులుకున్నారు. అలాగే రేషన్ బియ్యం విషయంలో కూడా జరగాలి. ఎందుకంటే పేదవారు బియ్యం 10 రూపాయలకు అమ్మి 60 రూపాయలకు కొనలేరు. అలా చేశారంటే వారు తప్పకుండా మధ్య తరగతి ఆపైన ఆర్థికస్థితి కలవారై ఉంటారు. వారికి రేషన్ బియ్యం అవసరం లేదు. మీరు చెప్పినట్టు వారు 80% అయితే వారందరికీ రేషన్ బియ్యం ఆపివేయాలి.
Vadiki therisindo theliyado adi vere prashna,mundununchi yellow party ,Jana sunna party involvement indulo undi
సామి పది సంవత్సరాల తరువాత అమ్ముకోవచ్చా?అలా అయితే బియ్యం అమ్ముకోవడం కూడా తప్పు ఎట్లా అవుతుంది.
Ni logic biyam 10 yellu nilava undavura saami kastha burra vaadu 60 ki biyam konalera ivala 8 gantalaki velli 12 gantala varaku kooli chesthe magadiki 600 aadavariki 300 kooli rojuki oka manishi thinedhi 400 grams 60 petti konalera siggundha neeku.andhrapradesh lo vikalanga pension 6000 ante 25 rs biyam ante nelaki 750
మీరు చెప్పింది 100 పెర్చెంట్ కరెక్ట్..... కానీ కొంతమంది ఆ బియ్యం కోసం ఎదురు చూసే వారు కూడా ఉన్నారు... అవి తిని బ్రతికే వారు ఉన్నారు.... So తిననివారికి డబ్బులు ఇవ్వాలి... లేదా వారు తినే సన్న బియ్యం తక్కువ రేటుకి ఇవ్వాలి.... లేదా మారేదియైన ఇవ్వాలి... తినే వారికీ మాత్రమే ఈ రేషన్ బియ్యం ఇవ్వాలి.... ఇది తప్పకుండా చేస్తే కూటమి ప్రభుత్వానికి లేదా పవన్ కి ఇంకా మంచి పేరు వస్తుంది... కొంత డబ్బు అదా అవుతుంది... అందరూ హ్యాపీ గా తింటారు... దళారుల బాధ ఉండదు కదా.... 🙏
పవన్కళ్యాణ్ కరెక్ట్. సీజ్ చెయ్యడం వల్ల అవినీతి బయటికి వచ్చింది. పాలసీ మారుస్తారా లేదా అనేది తరువాత కథ
Pawan pattukola 2days back collector pattukunnaru.
Publicity kosam iyana vacharu
Sorry yesu bidda
@@peddirajuk5971కలెక్టర్ పట్టుకున్నాడు అంటున్నవ్,అది pawan కళ్యాణ్ గారు చెప్తే నే అది సీజ్ చేశారు, ఎవరు పట్టుకున్న సరే, అది ఎలా అంటే నువ్వు ఒక ఇల్లు కట్టుకున్నావ్ అనుకో, దాన్ని నీ ఇల్లు అని చెప్పుకుంటావా, మేస్త్రిలు కట్టారు కదా అని, మేస్త్రిలకి ఇచ్చేస్తావా... అలాగే అది కలెక్టర్ పట్టుకున్నా kudaa ఆ ఇన్ఫర్మేషన్, మనోహర్ గారికి ఇచ్చారు కాబట్టి, ఆయన పవన్కళ్యాణ్ గారి హెల్ప్ తీసుకొని దాన్ని సీజ్ చేశారు,, అంతే కానీ, కలెక్టర్ సీజ్ చేయగలడా,, చేసి ఉంటే ఆయన ని లేకుండా చేసేవారు... ఈ స్కామర్స్,, think once before comment
Gas. Money. Account. Loo. Padaladu. Mudu. Yayamanadi. 15+15+15+15+15 yaka.
@polo1356 11 నుంచి 0 కి వచ్చినపుడు వేస్తారు
సార్ మీరు చాలా బాగా చెప్పారు ఇది కూడా పవన్ కళ్యణ్ గారికి చెప్పగలరు
Correct. బియ్యం ఇష్టం లేని లబ్దిదారులకి నేరుగా వారి అకౌంట్ లోకి డబ్బు జమ చేయడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం
Rice vaddu money kavali ......😂
@@namasuryaprakash1084 bogus రేషన్ కార్డ్స్ చాలా ఉన్నాయ్. Dbt ద్వారా ఐతే మనీ misuse అవుతాయి.
మా ప్రాంతంలో ,,,20 రూపాయలు ఇస్తున్నారు
Ration card holders are selling to middle class people and small employees who are not having ration car
@@namasuryaprakash1084 రేషన్ కార్డ్స్ ఆంధ్ర జనాభా కన్నా ఎక్కువ ఉన్నాయ్. హాస్పిటల్స్ కోసమని ఎంప్లాయిస్ తప్ప అందరికి ఉన్నాయ్. ఆంధ్ర అంత క్యాష్ ఇద్దామా
నాణ్యమైన బియ్యం ప్రజలకు అందించితే చాలావరకు సమస్యా పరిష్కారం అవుతుంది
యస్
ఇదినాణ్యమైన బియ్యమే స్వామి. లేకుంటే ఇతరదేశాలకు ఎగుమతై బడాబాబుల(దొంగవ్యాపారుల)జేబులునిండుతున్నాయి.ఉచితబియ్యం పధకంమొదలంటా తీసిపారేయాలి. ఒకపక్క ఐదురూపాయల NTRభోజనాలు,అనాధలకు సేవాసంస్థ లఉచితభోజనాలు ఇబ్బడిముబ్బడిగ యుండగా ఉచితబియ్యం పధకం ఎందుకు?.ప్రజలను సోమరిపోతులుగ చేయడాన్కితప్ప .ఈనాడు పేదవారా,ఎక్కడ,ఎంతమంది?తిండిలేక మరణించే దరిదృలున్నారా ఈ సౌభాగ్యభారతదేశంలో. లేనేలేరు అంతారాజకీయ లబ్ధికోసమే ఈప్రణాలికలు. ఈగుట్టువిప్పి చెప్పిన ఛానల్ వారుఅభినందనీయులు
Ycp ni bagaa venakeasukostunnavvu ..... people' were not interested...kadhu,they are not in BPL....they used for luxurious.... like petrol.day today expenses.
Ikada nanyam gurunchi kadu bro, yee rice grade andharu tinaru, evaru tinaro, tirigi market ki amestunaru
నీ విశ్లేషణ బాగుంది కానీ తంబనైల్ బాలేదు పవన్కళ్యాణ్ తప్పటడుగు వేయటం ఏంటి nonsense
నీకు tv9 బుద్ధులు ఇంకా పోలేదు బ్రో మీరందరు ఇప్పుడు పవన్ ని టార్గెట్ చేయడమే మీ పని కదా సార్ మాకు బిగ్ టీవీ మీద కొంచెం రెక్స్పీస్ట్ undhi
Not good coment
He speaking truth
😂 anthy kadha
@@gangarajupothana9643సారీ బ్రదర్ నిజం కాదు మాది కాకినాడ 30 ఇయర్స్ ఫ్రాడ్ ఇది ఎప్పటికి ఆగదు
@@RAJAVALAVALA-dg3lwఫ్రాడ్ ఏంటి అనేది చెప్పాలి
Bro niku bayam vesthunda nijam matladhi te..........
నువ్వు entha కరెక్ట్ గా చెప్పుతున్నావు అంటే నువ్వు 100% ఈ పనిచేస్తున్నావు నువ్వు కూడ అందులో ఒకడివి
చాలా మంది కామెంట్స్ లో తెలియకుండా మాట్లాడుతున్నారు, తేడా వస్తే పవన్ కళ్యాణ్ కి ఉంటుంది సినిమా, పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలి, డబ్బులు ఇస్తే ఎవడైనా transport చేస్తాడు కూలి ఇస్తే పని చేస్తారు, ఎవరు smuggling చేస్తున్నాడో ఎవరు? ఎక్కడ? ఎలా? తర్వాత seize చేస్తే పవన్ గారికి మంచి పేరు వస్తుంది, ఓహో అని పోలీస్,అక్కడ ఉన్న వాళ్ళని ఎదో ఎదో మాట్లాడుతూ పొతే దబిడి దిబిడే తర్వాత అనవసరం గా అపహాస్యం పాలే, కూలీలకు కూలి పని లేకుండా చేస్తే వాళ్ళు అందరు ఒకటై ధర్నాలు చేస్తే స్టేట్ అంత నిత్య అవసర సరుకులు భారీగా రేట్స్ పెరుగుతాయి
మాఫియా అనో స్మగుల్డ్ అనో అంటం పొరపాటు అవుతుంది ఎందుకంటే ప్రజలు అమ్మితేనే వాళ్ళు కొని విదేశాలకు ఎక్సపోర్ట్ చేస్తున్నారు
నా అభిప్రాయం దీనికి పరిష్కారం ఒకటే మంచి సన్న బియ్యం లేదా బియ్యం ఇవ్యక పోవడం మంచిది ఆ బియ్యం కు అయ్యే డబ్బు అంతా మన ట్యాక్సల ధ్యారా వచ్చేదే
True Analysis.What is the solution? Giving Fine rice to people will stop this.
చౌక బియ్యం ఇవ్వడం రద్దు చేసి కేజీ 15రూపాయిలు చొప్పున ఇస్తే ప్రభుత్వానికి ప్రజలకు చాలా లాభం కలుగుతుంది
@@joginaidukannam5637 కేజీ 15 konna mamulu biyyam 100 rs ki export chestaru.
రియల్గా మంచి బియ్యం ఇస్తే ఎందుకు తీసుకోరు?
ఒకటి, తలుసుకోవాలి.... కొనేవాడు.... లేడు అనుకో ఎవరు అమూకోరు... 7:48 😊
Dare and dashing leader Pawan Kalyan garu
Explained well
Understood now clearly 👏👏
RATION IN INDIA TO BE CANCELLED N EQUIVALENT AMOUNT TO BE DEPOSITED IN POOR FAPMILIES ACCOUNTS. THIS CAN BE MONITORED. NOT CIVIL SUPPLIES. ఈ విషయం కొంత pk is correct. Harbour security... Is a national security.
బియ్యానికి బదులు డబ్బులు ఇవ్వడం100/ కరక్ట్ ఆ 70 రూపాయలకి గవర్నమెంట్ విదేశాలకి అమ్మి ఆ డబ్బులు ప్రజలకి ఇస్తే ప్రజలు వాళ్ళకి నచ్చిన బియ్యాన్ని కొనుక్కుని తింటారు. ఇదే సరైన పరిష్కారం.
,correctga cheppavu anna
Thank you sir
Very good clarification
Your are correct sir ask government to give better rice that we can eat.
Good analysis,
S sir meeru cheppindhe 💯correct
రేషన్ బియ్యం అక్రమాలు చాలా సంవత్సరాలుగా జరుగుతున్నాయి ప్రభుత్వం బియ్యం ఇవ్వడం ఎన్టీఆర్ నుండి ప్రారంభమైంది అప్పటినుండి ఇవే అక్రమాలు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు కరెక్ట్ గా మాట్లాడండి
Good annlysis sir
Super taking message
నువ్వు చెప్పింది.నిజం ఐతే ప్రజల ఆర్దిక పరిస్థితి బాగానేవుంది.అప్పుడు ప్రదుత్వానికి నిసలాహా? పెదలకి రేషన్ నుంచి బియ్యం తొలగించాలి.అంతేనా బ్రో
You are right
ఇప్పుడు mla లు ఈ మాఫియా చేస్తుంది వాళ్ళు అక్కడ అనకొండ లాగా అయ్యారు 😮 వ్యాన్ లు పెట్టింది జనం కోసం కాదు జగన్ ద్వారంపూడి కోసమే 😢
Wow good information sir 👍
మొన్నటి దాక ధరపూడి మీద బియ్యం ఎక్స్పోర్ట్. చూస్తున్నారు అని అన్నారు ఇపుడు జనసేన. టీడీపీ వారు ఎక్స్పోర్ట్ ఛస్తే మీరు కతలు చెపుతున్నారు ptm బ్యాచ్ ఈవివరణ jagan గవర్నమెంట్ లో ఇలీగల్ గ ఎక్స్పోర్ట్ చేసారు అని కతలు చెప్పారు ptm బ్యాచ్
సార్ వాళ్ళని అడుగు ఒకసారి మా ఊర్లో కూడా వ్యాన్ వస్తుంది ఇంటింటికి తిరుగుతుంది బజార్ బజారు జరుగుతుంది లేదా చేసింది లేదు మీరు కొంచెం దానికి యాడ్ చేసి మసాలా వేసి మీరు చెప్పేస్తున్నారు చూసినట్టుగా అనుభవం ఉంది
బియ్యాన్నికి బాదులుగా డబ్బు ఇస్తాను అన్నడం మొదటి తప్పు తిరిగి వచ్చిన బియ్యాన్ని గౌవర్నమెట్టుకి రిటైన్ ఇవ్వకుండా వెరే దేశానికి తరలించడం రెండో తప్పు అధికారంలో ఉన్న నాయకుడు వెళ్ళి పట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారికి షంపోట్ చెయ్యకపోవడం ముడో తప్పు షోలు కబ్బుర్లు అపి పవన్ కళ్యాణ్ గారికి షంపోట్ చెయ్యండి రా
Exactly correct
correct ga analysis chesaru big tv....
Prajalu abhiprayalu tesukoni manchi margm lo vellite manchidi....
మీరు చెప్పేది official గా జరిగుంటే acceptable. But there must be accounted.
Too correct 💯
Ssss మీరు చెప్పింది 💯 కరక్ట్
అసలు సమస్య ఏంటి అంటే బియ్యం తీసుకో వడం లేదు అంటే వాళ్ళ్ళు నిజంగా పేద వాళ్ళు కాదు కదా.
సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ పేదలకు ఇచ్చే బియ్యానికి 38 రూపాయలు చెల్లిస్తుంది ఈ విషయం ప్రజలకు తెలియదు అందుచేత 38 రూపాయల బియ్యాన్ని పది రూపాయలకు అమ్ముతున్నారు
50% of people not eating ration rice,they sold to the vendors,who came to the villages,this is also one reason
The speaker is clearly explaining the whole process
Good announcement super sir
10:53 నిజమే bro ప్రజలకి చెప్పిన అర్థం కావడం లేదు plastic rice అనుకుంటున్నారు..
నిసోది వాలని అర్ధం ఐది..రేషనె బండ్లు నిలిపివేసి కోట వద్దే పోవలని కోట డీలర్ మన పసుపు బిళ్ళగడికే చెందాలని అసోమ్ము మనకే చెందాలని తపన....ప్రభుత్వం ఇచ్చేంది సగం అమ్మి తింటాం లేక
పిండి నూక ఆడించుకుంటాం అయిన ఏదో డైవర్ట్ పొలిటికల్ ఈ తంతు
As per food safety act 5kg rice should be distributed but unfortunately those rice are not useful..better govt directly export them and give some good quality rice to people
PDS should not use for other purpose or trade purpose even public reject.
Good information.
Clear explanation ❤❤
రేషన్ బియ్యం ఇవ్వటం పేదలు ఆ బియ్యాన్ని అమ్ముకోవటం ఇదంతా వేస్టు . ఈ విధంగా పంచటం దీనిమీద ఖర్చు అంత కలుపుకొని ప్రభుత్వం డబ్బులు పంచటం చాలా పకడ్బందీగా ఉంటుంది. జవాబు తనం ఉంటుంది. పంచె బాధ్యత అధికారులకు పని తప్పుతుంది.
Power full Pawan Kalyan garu ✡️
పవర్ లేని పావలా గాడు
అస్సలు ఆ రేషన్ బియ్యం, ఆ van drivers, ఆ van లు అని తీసేసి... దాని బదులు 2000-3000 డబ్బులు ఇస్తే ఇంకా తక్కువలో అయ్యిపోతుంది... ప్రభుత్వం మీద వత్తిడి తగుతుంది 👍🏻
2:32
Please correct the number.. It's not 1300 vehicles..
9260 vehicles.
అసలు ప్రజల కి రేషన్ బియ్యం ఇవ్వొడు
100 % corect
షిప్ లో వున్న బియ్యం సీజ్ చేసే ముందు ఏజెంట్ దగ్గరినుంచి లారీ లలో పోర్ట్ వరకు ఎలా ఎదెచ్చగా వెళుతున్నాయి? ఆలోచన చెయ్యండి? మరి ఇక్కడ లోపం వుంది? చెకపోస్ట్ లో వద్ద ఎలా అనుమతి దొరుకుతుంది? షిప్ లో సీజ్ చేసే కంటే ముందు రోడ్డు మీదుగా లారీలో వెళుతున్నప్పుడు ఎందుకు సీజ్ చెయ్యలేక పోతున్నారు? ముందు ఈ విషయం ఆలోచించండి?
ఈ వ్యవహారం 2014లో కూడా జరిగింది బ్రో
Who is the exporter at the Kakinada Port? The person who is explaining clearly the process of smuggling the rice to the port, should also be knowing the exporter at Kakinada port.
If no unlawful act is going on at the port, why the hesitation on the employees at the port to show the various places and activities at port to the Dy CM.
Meeru.corect.ga.chepparu.sir
❤❤❤❤❤❤❤❤❤❤ super sir thank
Analyzed it very well
నిజం చెప్పారు అన్నా
Correct.. గా చెప్పారు..
Fortified rice అని ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నాయి. బొక్క నువ్వు చెప్పేదేముంది
పవన్ కల్యాణ్ గారు చేసింది 💯 పర్సెంట్ కరెక్ట్..
ఇది గత ప్రభుత్వo తప్పు
వైట్ కార్డు ..వారికి.. క్యాష్ కాకుండా బియ్యమే ఇస్తే...సరిపోతుంది..
ఇది గత .. ప్రభుత్య స్కాం
దొచ్కోవడం.లో ఇది ఒక..స్టైల్
Biss, This is not matter of ration rice or anything else, its matter of Nation Security. Ration issue can resolve internally. Please be focus on Security.
అయ్యా మీరు చెప్పేది నిజమే కానీ మా ఉరికి రండి చూడండి మీరు చెప్పినంత సీన్ లేదు అప్పుడు ఎక్కడ తీసుకొన్నామో ఇప్పుడు కూడా అక్కడే తీసుకొంటున్నాం కావాలంటే రండి సీతంపేట పార్వతి పురం జిల్లా చూద్దువ్వో రండి
Super bro
Jai Pawan 🦁💐
Anyway we support pawan ji government
అసలు బియ్యం అమ్మిన వాళ్ళను వదిలేసి...కొనుక్కున్న వాళ్ళను అనటం ఏంటి..అసలు ఆ రేషన్ డబ్బులు కేంద్ర ప్రభుత్వం 90%నిధులు భరిస్తుంది..
కార్డు తీసుకొని వెళ్ళితే డైరెక్ట్ గా మిల్లుల నుండి బియ్యం తీసుకొని విధానం రావాలి.
స్థానికంగా ఉండే మిల్లుల నుండి బియ్యం తీసుకొని విధానం రావాలి. అప్పుడు బియ్యం తాజాగా ఉంటాయి.
Good anilayis
Why give five kg of ration rice to a man, two kg of BP 74. The ration rice is being sold to them again in ration. Who is it useful for?
మీ ఎనాలిసిస్ చాలా కరెక్ట్.
గత ఐదు సంవత్సరాలుగా బియ్యం కావలి అని అడిగిన లబ్ధిదారులకు కూడ బియ్యం ఇవ్వలేదు..
బియ్యం కావాలి అని అడిగే వారికి బియ్యం అయిపోయాయి, డబ్బులు కావాలి అంటే తీసుకోండి అని చెప్పారు.
అంతే కాదు ఆ బియ్యం తాలూకు డబ్బులు కూడా ఇవ్వకుండా స్లిప్ లు రాసి ఇచ్చారు. జనం మళ్లీ ఆ స్లిప్ లు పట్టుకొని మాటిమాటికి డీలర్ చుట్టూ తిరిగే వారు. డీలర్ ఈ నెల స్టాక్ చేసి బియ్యం బ్లాక్ లో నమ్ముకున్న తరువాత వచ్చిన డబ్బులు ఆ మరుసటి నెల బియ్యం కొరకు తన వద్దకు వచ్చిన లబ్ధిదారులకు చెల్లించే వాళ్ళు..
35 కేజీలు ఇవ్వవలసిన కార్డు దారులకు 10 లేదా 15 కేజీల బియ్యం ఇచ్చి మిగతా వాటికి స్లిప్ వ్రాసి ఇచ్చే వారు. గత 5 సంవత్సరాలు రేషన్ డీలర్లు వాహన దారులు కలిసి అమ్ముకున్నారు.. ఎవరైనా లబ్ధిదారులు నిలదీస్తే పోయి మీ దిక్కున్న చోట చెప్పుకో అని సమాదానం చెప్పి పేద ప్రజలను ఇబ్బంది పెట్టారు.
మంచి వివరణ
If it is controlled, it helps to save money to the Govt.....
తినటానికి పనికిరాని బియ్యం ఒక కుటుంబానికి 100కేజీలు ఇచ్చినా అమ్మేసుకుంటారు, పనికొచ్చే బియ్యం 10కేజీలు ఇచ్చినా చాలు, మన దగ్గర చాలా మంది రేషన్ బియ్యం తినరు, దానికి తొడు వ్యాన్ దగ్గరే అమ్మేస్తున్నారు.
రతన్ బియ్యం జనాలు ఎందుకు కావాలని అనుకుంటున్నారు. రేషన్ కార్డు ఉంటేనే కొన్ని పథకాలు వస్తాయి కాబట్టి
ఇక్కడ బియ్యం ప్రమాణం కాదు, భద్రత ప్రధాన సమస్య మరియు PDS RICE గురించీ ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకుంటుంది.
Pavan g correct super god bless you
పవన్ సర్ చెప్పేది అర్థం చేసుకోండి
Already Pawan Kalyan monthly provision bodhulu amount estanu ante evaru nammaru last time elections lo cheparu
మీ విశ్లేషణ లో అన్ని నిజాలుగానే నా అభిప్రాయం
Good ఎక్సప్లనేషన్
ఎవరండీ పేద ప్రజలు. పేద ప్రజలు అయితే ఇచ్చిన బియ్యం వాడుకుంటారు కానీ అవి పనికి రావడం లేదని అవి అమ్మేసి ఖరీదైన బియ్యం ఎందుకు కొంటారు. రేషన్ బియ్యం డిస్ట్రిబ్యూషన్ జరుగుతూనే ఉంది కదా.
కరెక్ట్ గా చెప్పారు