బియ్యం తెచ్చిన కయ్యం.. | KS Prasad About Paddy Exporting | Pawan Kalyan Comments In Kakinada Port

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ธ.ค. 2024

ความคิดเห็น • 105

  • @sankarkumar2788
    @sankarkumar2788 16 ชั่วโมงที่ผ่านมา +6

    గత 15 సంవత్సరాలుగా 80% ప్రజలు తినలేని బియ్యం అమ్ముతున్నారు
    AP లో below poverty line లో ఉన్నవారు 5% మాత్రమే
    దీనిని అరికట్టాలి అంటే
    1. ప్రజలకు తినగలిగే బియ్యం ఇవ్వాలి లేదా
    2. White cards cut చెయ్యాలి
    3. Ration ని సంక్షేమ పథకాలతో సంబంధం లేకుండా white cards ఉండాలి
    4. Ration బియ్యం తినలేము అనుకునే వారికి ప్రతి kg కి 12/- ఇచ్చి, ప్రభుత్వమే ఆ బియ్యం polish చేసి export చేసి వేల కోట్ల ఆదాయం పొందవచ్చును
    3. బియ్యం వద్దు అనుకునే వారికి

  • @asudharani6948
    @asudharani6948 20 ชั่วโมงที่ผ่านมา +4

    ఇంత మంచి విశ్లేషకులు వైసిపి గవర్నమెంట్ లో ఏమైపోయారు

  • @NENUNAADESAMINDIA
    @NENUNAADESAMINDIA 10 ชั่วโมงที่ผ่านมา +4

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ శ్రీ పవన్ కళ్యాణ్ గారిలాంటి నిజాయితీ పరులు రాజకీయాల లోనికి 100% రావాలి. 👇
    ✍️ ఎందుకంటే 👇
    ✍️ ఈ మధ్య కాలంలో మన భారత దేశంలో అవినీతి ఎక్కువగా అవటానికి ఏ పార్టీ నాయకులది 100% తప్పులేదు. ఎందుకంటే 👇
    ✍️ మన భారత దేశ రాజకీయాల లోనికి , ప్రస్తుతం 90% అవినీతి పరులు, దేశ ద్రోహులు వస్తున్నారు. మనదేశ ప్రజలు భారత దేశ ఎన్నికల సమయంలో అవినీతి పరులు, దేశద్రోహులు అని తెలిసి కూడా అవినీతి సొమ్ము కోసం ఓటును అమ్ముకుని దేశ పౌరుల భవిష్యత్, దేశ భవిష్యత్ కు విఘాతం కల్పిస్తున్నారు. అందుకే ఓటుకు నోటు తీసుకున్న ప్రతీ ఒక్క భారతీయుడు దేశ ద్రోహే అనేది నా అభిప్రాయం.
    ✍️ పోర్టులో అక్రమ రవాణా జరుగుతుంది అని తెలిసి ఒక నిజాయితీ గల పౌరుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రవాణాను ఆపటానికి ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాకుండా చేసింది ఓటుకు నోటు తీసుకున్న 90% ప్రజలే పవన్ కళ్యాణ్ గారి కాళ్ళకు సంకెళ్లు, భారతదేశ భవిష్యత్ కు, సంకెళ్లు, దేశ పౌరుల భవిష్యత్ కు సంకెళ్లు వేసిన దేశ ద్రోహులు అనేది సత్యం.
    ✍️భారతదేశ ప్రజలారా! ఇప్పటికైనా ఓటుకు నోటు అనే దానికి దయచేసి స్వస్తి పలికి నిజాయితీ గా నిలపడే శ్రీ పవన్ కళ్యాణ్ గారిలాంటి వారిని భారతదేశ రాజకీయాలలోనికి అవకాశం ఇచ్చి దేశ భవిష్యత్, పౌరుల భవిష్యత్ ను కాపాడండి.
    ✍️ 2029 ఎన్నికలలో భారతదేశ ప్రజలు దేశ భవిష్యత్ కోసం 100% ఓటుకు నోటు అనే మాట వినపడకుండా దేశం కోసం జీవించే నిజాయితీ పౌరులను పార్లమెంట్, మరియు అసెంబ్లీలోనికి అవకాశం కల్పిస్తారు అనే నమ్మకం భారతదేశ పౌరునిగా 100% నాకు నమ్మకం ఉంది. నా దేశ ప్రజలు ఈ క్షణం నుండి అవినీతి పరులను భారతదేశ ద్రోహులుగా చూస్తారు. ఇక అవినీతి పరులకు భారత దేశంలో స్థానం 100% ఇవ్వరు అనేది సత్యం.
    ధన్యవాదములు 🙏
    🇮🇳సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారతదేశ పౌరుడు

  • @veeraswamy4667
    @veeraswamy4667 12 ชั่วโมงที่ผ่านมา +2

    ఇలాంటి వాళ్ళు వాలే వైస్సార్సీపీ 11కీ వచ్చింది

  • @drelijah777
    @drelijah777 22 ชั่วโมงที่ผ่านมา +5

    పేదోడి నోటి వద్ద బియ్యాన్ని లాక్కొని స్మగ్లింగ్ చేస్తే కూటికి లేకుండా మౌత్ క్యాన్సర్ వచ్చి చస్తారు

  • @gangavarapuramarao3407
    @gangavarapuramarao3407 22 ชั่วโมงที่ผ่านมา +4

    Prathipakaksham lo unnappudu mee knowledge antha bayati theestharu prasad sir, meeru super sir

    • @Sunil1980-h6b
      @Sunil1980-h6b 21 ชั่วโมงที่ผ่านมา +3

      బ్రదర్... జూన్ 3 తారీఖు ఈశ్వర్, ప్రసాద్ షో చూడు.... సాక్షీ వార్తలు ఏంటో తెలుస్తాయి 😂

  • @AbrahamKarri-y6k
    @AbrahamKarri-y6k 10 ชั่วโมงที่ผ่านมา +3

    Vetkaram reddy 😂😂😂 nuvuu yeppudu jokes cheputavuu

  • @bollavarapuramaiah2717
    @bollavarapuramaiah2717 8 ชั่วโมงที่ผ่านมา +1

    Jaijagan

  • @khajamohiddinshaik9616
    @khajamohiddinshaik9616 6 ชั่วโมงที่ผ่านมา +1

    ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నెలకొక స్క్రిప్ట్ తో పవన్ కళ్యాణ్ బయటకు వస్తున్నాడు
    33 వేల ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోయారు అని చెప్పిన పవన్ కళ్యాణ్ దానిపై దృష్టి సాధించాలి

  • @karanamdathu6344
    @karanamdathu6344 6 ชั่วโมงที่ผ่านมา

    న్యాయము అంతే కే ఎస్ ప్రసాద్,ధర్మము అంటే రవీంద్ర , సత్యం అంటే ఈశ్వర్,మానవత్వం అంటే వెంకట్రామ రెడ్డి,బాగాకలినారు

  • @pochaiahgundam1083
    @pochaiahgundam1083 13 ชั่วโมงที่ผ่านมา +3

    ఈశ్వర్ డిబేట్ లో కూర్చునే వాళ్లను పరిచయం చేసేటప్పుడు వాళ్ల యొక్క అర్హత మొదటచెప్పు అప్పుడు కొంచెం వాళ్ళ అభిప్రాయానికి విలువ ఉంటుంది ఎలక్షన్ కు జనాన్ని తెచ్చుకున్నట్లు డబ్బులు ఇచ్చి డిబేట్ కి తెచ్చుకుంటున్నారు అందరికీ నవ్వు వస్తుంది

  • @gaddipatibalaji4828
    @gaddipatibalaji4828 13 ชั่วโมงที่ผ่านมา +1

    ఫార్మర్స్ meda ఆంక్షలు paatti RAJAKIYA నాయకులు ఆడుతున్న ఆట

  • @mangakesava7574
    @mangakesava7574 23 ชั่วโมงที่ผ่านมา +1

    Good knowledge well said sir, export having so many checks and balances.

  • @nareshvaddi9400
    @nareshvaddi9400 22 ชั่วโมงที่ผ่านมา +1

    సార్ ఈశ్వర్ గారు ఇంకా మీకు సపోర్ట్ గా అధికారులు ఇంకా వర్క్ చేస్తున్నారు

  • @srinivasaraopandraju3910
    @srinivasaraopandraju3910 7 ชั่วโมงที่ผ่านมา

    ఆ విషపు నవ్వెంటి సబ్జెక్టు తెలుసుకుని మాట్లాడు వాణిజ్యానికి స్మగ్లింగ్ కి తేడా తెలియని మాడా మన మంత్రి

  • @AshokBesta-e7u
    @AshokBesta-e7u 22 ชั่วโมงที่ผ่านมา +2

    Jai Jai Jai Jai hanuman

  • @KakiJhony-143
    @KakiJhony-143 22 ชั่วโมงที่ผ่านมา +5

    కూటమి ప్రభుత్వం వైఫల్యానికి ఇదే నిదర్శనం
    పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ ఫెయిలయ్యారు.. దానికి తోడు పవన్ కళ్యాణ్ తయారయ్యారు
    -అంబటి రాంబాబు గారు, గుంటూరు జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు
    #SeizeTheLiarPK
    #IdhiMunchePrabhutvam
    #MosagaduBabu
    #SadistChandraBabu

  • @UserCritic-x11
    @UserCritic-x11 21 ชั่วโมงที่ผ่านมา +2

    కట్టప్పగాడు చెప్పేదాని ప్రకారం రేషన్ బియ్యం అక్రమంగా పోర్టులో ఉంటే పట్టుకోకూడదా..!

    • @ramnathreddy7564
      @ramnathreddy7564 7 ชั่วโมงที่ผ่านมา

      Polam lo nunchi direct ga ship Loki egiri padatam ledhu brother biyyam.rastra nalu mulala nunchi enno checkpost lu daati vasthunte pawankalyan em peekuthunnadu ani.adedo check post daggare pattukoni pawankalyan prasninchi unte ayyanaki vaka value undedhi.adgi cheyakunda veediki adhikaram Leni chotiki poyi seize the ship ani dialogue kodithe erripappa avvadam thappa emi upayogam undadhu

  • @AshokBesta-e7u
    @AshokBesta-e7u 22 ชั่วโมงที่ผ่านมา +2

    Jai hanuman

  • @AshokBesta-e7u
    @AshokBesta-e7u 22 ชั่วโมงที่ผ่านมา +1

    Jai venkateshwara swamy

  • @narayanarao5230
    @narayanarao5230 20 ชั่วโมงที่ผ่านมา +2

    Jai Janasena

  • @Srija626
    @Srija626 5 ชั่วโมงที่ผ่านมา

    JAI JENA SENA 🎉

  • @SHARIFKHAN-he2iq
    @SHARIFKHAN-he2iq 12 ชั่วโมงที่ผ่านมา +1

    Pk unnadi mi government mi government lo ninne ponivvaledante nu oka wast gadivi kabatte ponivvaledu pk

  • @swamy2986
    @swamy2986 5 ชั่วโมงที่ผ่านมา

    మీరు వెళ్లి ఆపండి వైసీపీ & సాక్షి వాళ్ళు , ఎవరు కాదన్నారు . మీరు ఆ షిప్ తాలూకు వివరాలు అందులో ఎంత మొత్తంలో అక్రమ రవాణా జరుగుతోందో ఆధారాలు సేకరించి ప్రజల ముందు పెట్టండి, వద్దని ఎవరన్నారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇలాంటివి మీరే చేయాలి . మీరు చేయరు, మంచిగా మీ పనికూడా చేసిపెడుతున్న పవన్ కళ్యాణ్ గారిని పస లేని మాటలతో విమర్శిస్తే మీ జగన్ రెడ్డి డొల్లతనమే బయటపడుతుంది . పవన్ కళ్యాణ్ గారు చేసిన మంచి పనిని అభినదించండి కుదరకపోతే గమ్ముగా కూర్చోండి . "SEIZE THE SHIP" .. poiuyhki

  • @manaAP-ECvlogs
    @manaAP-ECvlogs 23 ชั่วโมงที่ผ่านมา +1

    DCM ante CM kante power full yendukante DCM ante cabinet lo sakhala shakha mantri anukunta nnadu pspk😂😂

  • @appalanarasayyamadipalli2270
    @appalanarasayyamadipalli2270 10 ชั่วโมงที่ผ่านมา

    Sir how much ration rice retribution in towns & how much transport to by ship by other country's people no using rice or not this my doubt

  • @gangavarapuramarao3407
    @gangavarapuramarao3407 22 ชั่วโมงที่ผ่านมา +1

    Meere undali ysrcp representative ga yellapuudu, appude ap develop avvuddi sir, (chelli pelli jaragali malli malli)

  • @SaiKiranvn
    @SaiKiranvn 4 ชั่วโมงที่ผ่านมา

    Vishwa medhavi is KS Prasad only....

  • @ilovebharath
    @ilovebharath 20 ชั่วโมงที่ผ่านมา

    ఈ ప్రసాద్ గాడు వాళ్ళ ఇంటికి తద్దిన భోజనానికి రమ్మన్నాడు. ఎక్కడ రా నువ్వు

  • @jonnalagaddatulasinadh228
    @jonnalagaddatulasinadh228 21 ชั่วโมงที่ผ่านมา

    5 deputy cm's

  • @brahmaprakash-m6y
    @brahmaprakash-m6y 2 ชั่วโมงที่ผ่านมา

    ఇద్దరు vp లని జంటగా చూస్తున్నందుకు చాలా దరిద్రంగా వుంది

  • @janardhanraoarumura3105
    @janardhanraoarumura3105 8 ชั่วโมงที่ผ่านมา

    అలాగే బ్రాంది షాపులు కూడా చెక్ చేస్తే బాగుండు

  • @pagadalarambabu249
    @pagadalarambabu249 9 ชั่วโมงที่ผ่านมา +2

    Jai powan kalyan

  • @ashokeluru8208
    @ashokeluru8208 23 ชั่วโมงที่ผ่านมา +2

    k Prasad comedy man
    sho

  • @nareshvaddi9400
    @nareshvaddi9400 22 ชั่วโมงที่ผ่านมา

    సార్ దువాడ శ్రీను4 ఎక్కడ సార్

  • @ramutelugutechguru159
    @ramutelugutechguru159 5 ชั่วโมงที่ผ่านมา

    Jai janasena

  • @gangavarapuramarao3407
    @gangavarapuramarao3407 23 ชั่วโมงที่ผ่านมา +1

    Mari mee hayayam lo 5 dcm unnaru gada sir, vallatha dummy lena na prasad garu.

    • @Karna.1211
      @Karna.1211 21 ชั่วโมงที่ผ่านมา

      Dummey ley cm main....inka entha mandhi unna vallu just dummy

  • @Shaikabdullah-g6b
    @Shaikabdullah-g6b 2 ชั่วโมงที่ผ่านมา

    Shame on Mr. DY. C. M.

  • @hemanthrxz
    @hemanthrxz 13 ชั่วโมงที่ผ่านมา

    AP state lo emi jarigina KS Prasad okkare matladali , ea visayam ayina crime, civil, constitutional, political... inkevadu paniki raadu eeyana visleshana mundhu, adhi kooda only sakshi TV lo, ilanti vallani prosecute cheyali first avagahana lekunda matladevallani

  • @Nani-c7m
    @Nani-c7m 22 ชั่วโมงที่ผ่านมา

    Ration biyyam akrama ravaan cheysina vaarini arest cheyakundhaaa ship ni sez cheysaam ani midia ki cheypthey sari phothundhaaa saamaanyula prathi chinna case ki police yantraangam ala spandhisthundhi chuusthunnam e case vishayam lo arest lu vichaarana avasaram leydhaa ship lo akkina e ration biyyam ni adhikaarula sahakaaram tho ship lo ki veyllinavaa dheysam lo vyavastha lu unnvaaa prajalu navvkuney paristhiti mana vyavastha la nu chuusi

  • @hariprasad-dg4ef
    @hariprasad-dg4ef 21 ชั่วโมงที่ผ่านมา

    Aa Prasad Ela matladutadu ra babu....goppaga prepolls ichhadu kada

  • @VanajaKumari-i6w
    @VanajaKumari-i6w 11 ชั่วโมงที่ผ่านมา

    Pachha prabhutwaniiki administration teleyaka nelakoka drama create chesthunnaru

  • @kumaraswamiaripirala1897
    @kumaraswamiaripirala1897 7 ชั่วโมงที่ผ่านมา

    ఎటరామారావుచేసీనతపో,ఉ

  • @rameshne5077
    @rameshne5077 21 ชั่วโมงที่ผ่านมา

    Dirty journalism this debate

  • @salisusan780
    @salisusan780 22 ชั่วโมงที่ผ่านมา

    He is waste fellow Sir ..pappam he doesn't have Knowledge butter cinemas will be nice for him. . Everyone likes to see him as a hero not as a politician.. God bless him 🙏 Sir..

  • @mspatil3434
    @mspatil3434 3 ชั่วโมงที่ผ่านมา

    Bale comedy chestara. Miruu😂

  • @prakashguru8872
    @prakashguru8872 13 ชั่วโมงที่ผ่านมา

    Over action Pawan kalyan..Antha kante uneducated people vaadi sainiks...Mana AP karma...Cinema elevations ki real ki teda teleedu vallaki.

  • @thotapawan2704
    @thotapawan2704 21 ชั่วโมงที่ผ่านมา

    Prasad garu mee chetta visleshana aapandi.... meeru chebbedi mottam abaddam.... Pawan Kalyan garu cheside aayana kosam kadu kada,state kosam chestunnadu....Mee debate mottam kuda andhra pradesh development kakunda undelaga undi.... Please iopatikaina marandi

  • @udaybhaskarvarmaD
    @udaybhaskarvarmaD 22 ชั่วโมงที่ผ่านมา +3

    Drama Eswar

  • @SaiRam-pq5kn
    @SaiRam-pq5kn 22 ชั่วโมงที่ผ่านมา +2

    Comedy prasad

  • @VenkatesVenka-y5j
    @VenkatesVenka-y5j 9 ชั่วโมงที่ผ่านมา

    😮😮😮😮😮😮😮😮😮😮😮😮 Paytm ko kalara Paytm ko call lagao

  • @gangavarapuramarao3407
    @gangavarapuramarao3407 23 ชั่วโมงที่ผ่านมา +1

    Meeruu maararu sir, endukante mee package antha gattinga undhi prasad and eswar garuu

  • @laxmankorukonda468
    @laxmankorukonda468 5 ชั่วโมงที่ผ่านมา

    Sakshi ketugallu

  • @manjunathkodadali4772
    @manjunathkodadali4772 11 ชั่วโมงที่ผ่านมา

    Comedy show start😂😂😂

  • @RamachandraReddy-u6m
    @RamachandraReddy-u6m 9 ชั่วโมงที่ผ่านมา

    Pkgaru mearu depute cmkada?

  • @AshokBesta-e7u
    @AshokBesta-e7u 22 ชั่วโมงที่ผ่านมา

    Jai Hanuman

  • @VenkatesVenka-y5j
    @VenkatesVenka-y5j 9 ชั่วโมงที่ผ่านมา

    😮😮😮😮😮😮😮😮😮😮😮😮 Paytm ko call lagao Paytm

  • @VenkatesVenka-y5j
    @VenkatesVenka-y5j 10 ชั่วโมงที่ผ่านมา

    😮😮😮😮😮😮😮😮😮😮😮 Paytm ko call lagao Paytm coupon

  • @narendrababu6487
    @narendrababu6487 18 ชั่วโมงที่ผ่านมา

    Jai janasena jai TDP jai pawar stor jai bjp I modiji jai baratha jai ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @boyapraveenkumar789
    @boyapraveenkumar789 11 ชั่วโมงที่ผ่านมา

    Jai pawankalyan annaya

  • @ElipeSiva6886
    @ElipeSiva6886 11 ชั่วโมงที่ผ่านมา

    😂😂😂😂

  • @drambabu1239
    @drambabu1239 21 ชั่วโมงที่ผ่านมา +1

    Jaijanasana

  • @appalanaidukanagala8541
    @appalanaidukanagala8541 20 ชั่วโมงที่ผ่านมา

    😄😄😄

  • @rameshne5077
    @rameshne5077 21 ชั่วโมงที่ผ่านมา

    All comedy persons sitting in this debate

  • @krishnakrishna1054
    @krishnakrishna1054 17 ชั่วโมงที่ผ่านมา

    Jai jensana

  • @ashokpaladugu3431
    @ashokpaladugu3431 23 ชั่วโมงที่ผ่านมา +2

    జై తెలుగుదేశం జై బాబు

  • @narayanarao5230
    @narayanarao5230 20 ชั่วโมงที่ผ่านมา +3

    Jai Janasena

  • @udaybhaskarvarmaD
    @udaybhaskarvarmaD 22 ชั่วโมงที่ผ่านมา +1

    Comedy prasad

  • @narayanarao5230
    @narayanarao5230 20 ชั่วโมงที่ผ่านมา +3

    Jai Janasena

  • @narayanarao5230
    @narayanarao5230 20 ชั่วโมงที่ผ่านมา +1

    Jai Janasena

  • @narayanarao5230
    @narayanarao5230 19 ชั่วโมงที่ผ่านมา +1

    Jai Janasena

  • @narayanarao5230
    @narayanarao5230 19 ชั่วโมงที่ผ่านมา +1

    Jai Janasena

  • @narayanarao5230
    @narayanarao5230 19 ชั่วโมงที่ผ่านมา +1

    Jai Janasena

  • @narayanarao5230
    @narayanarao5230 19 ชั่วโมงที่ผ่านมา +1

    Jai Janasena

  • @narayanarao5230
    @narayanarao5230 19 ชั่วโมงที่ผ่านมา +1

    Jai Janasena

  • @narayanarao5230
    @narayanarao5230 19 ชั่วโมงที่ผ่านมา

    Jai Janasena