YCP Leaders Vs YS Jagan: వాళ్లను దూరం పెడితేనే.. వైసీపీకి, జగన్ కీ ఫ్యూచర్.. | AP 175

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024
  • #ycpleaders #ysrcp #ysjagan #appolitics #telugulatestnews
    YCP Leaders Vs YS Jagan: వాళ్లను దూరం పెడితేనే.. వైసీపీకి, జగన్ కీ ఫ్యూచర్.. | AP 175
    AP 175 Channel : This is a different TH-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

ความคิดเห็น • 221

  • @sagarpatnala3546
    @sagarpatnala3546 หลายเดือนก่อน +138

    జగన్ మోహన్ రెడ్డి నీ దూరం పెడితేనే రాష్ట్రానికి మంచిది

    • @sreedharcheenepalli605
      @sreedharcheenepalli605 หลายเดือนก่อน +6

      100%

    • @vasumathitalasila6258
      @vasumathitalasila6258 หลายเดือนก่อน +6

      S… Ee logic vadi lesi Ee heading ento😮….

    • @srik7394
      @srik7394 หลายเดือนก่อน

      Brooo ,....veedu entha gorree journalist antee meekuu artham kaadhuu...100 Percent ycp ki vote vesuntaaduuu

    • @sairamanisankarsra
      @sairamanisankarsra หลายเดือนก่อน +3

      Super ga chepparu

    • @dk1901
      @dk1901 หลายเดือนก่อน +2

      Haha actually exactly truee😊

  • @rajesh.lakkimsettysreekalk723
    @rajesh.lakkimsettysreekalk723 หลายเดือนก่อน +69

    ఆంధ్ర ఫ్యూచర్ బాగుండాలీ అంటే ysr అనే దరిద్ర కొట్టు ఫ్యామిలీ ని మొత్తం దూరంగా పెట్టాలి

    • @venkatguthireddy2487
      @venkatguthireddy2487 หลายเดือนก่อน

      Avuna fees rebrisument, 108 savalu chesindhi evarra, panikimali Naa kodaka, forming eppudu ayina chesava , edhavannara vedhava, YSR gurunchi matladithe eraga tannuthamu

  • @venkateshulugampala458
    @venkateshulugampala458 หลายเดือนก่อน +42

    నీతివంతుడు 1000 సార్లు కిందపడిన అంతకంటె వేగంగా పైకీ లేస్తాడు.అవినీతిపరుడు ఒక్కసారి కింద పడితే ఇక అంతే .ఇది యుగ ధర్మం.

  • @nagarajuvadde5957
    @nagarajuvadde5957 หลายเดือนก่อน +26

    Ycp కి ఫ్యూచర్ వస్తే రాష్ట్ర ప్రజల కు ఫ్యూచర్ ఉండదు sreenu బ్రో

  • @sathishsegge7657
    @sathishsegge7657 หลายเดือนก่อน +26

    సార్, దయచేసి గత ycp పార్టీ గురించి ఎంత మాట్లాడక పోతే అంత మంచిది!

  • @nanirajesh9379
    @nanirajesh9379 หลายเดือนก่อน +6

    ఈ వైసీపీ పార్టీ వాళ్లు మన సలహాలు సూచనలు తీసుకోవడం ఎప్పుడో మానేశారు😅 మనం ఏదైనా మంచి కోసం చెప్తే దాన్నిబట్టి బూతులు తిడుతున్నారు కామెంట్ లో కూడా😢 ఇంకా అలాంటప్పుడు మనం ఎన్ని జాకీలు పెట్టి లేపిన పైకి లేవడం కష్టం అనిపిస్తుంది😊 ఎందుకంటే నడిపించే ఇంజన్ సరిగ్గా ఉంటేనే బోగీలు అన్ని గమ్యస్థానానికి చేరుకుంటాయి. అలాంటిది ఎవరో చెప్పినా వినని జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ కార్యకర్తలకు ఎంత చెప్పినా అనవసరం అని నా అభిప్రాయం😊

  • @Krishna-ni7vb
    @Krishna-ni7vb หลายเดือนก่อน +23

    వైసీపీ కి ఓటమి కారణం జగన్
    ఇంకేమి చేస్తాడు

  • @srinivasaraov8802
    @srinivasaraov8802 หลายเดือนก่อน +19

    Dont push ycp, YCP పార్టీ AP ఉండకూడదు,

  • @pasupulanarasimhulu6259
    @pasupulanarasimhulu6259 หลายเดือนก่อน +9

    రాష్ట్రమును నిండా ముంచిన పార్టీ అవసరమా.😊

  • @Dinakar80
    @Dinakar80 หลายเดือนก่อน +18

    ఒరేయ్ బాబు వాడు లేసేది వుండదు వాడిని లేపేది వుండదు లే రా బాబు

  • @user-ok6qs9ey8w
    @user-ok6qs9ey8w หลายเดือนก่อน +18

    వాళ్ల వల్ల వల్ల పోలేదు జగన్ వల్ల పోయింది ఎంత క్రూరమైన పనులు జగన్ చేశాడు అందువల్ల పోయింది

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 หลายเดือนก่อน +2

    చాలా మంచి సలహాలు, సూచనలు ఇచ్చి మీ బాధ్యత నెరవేర్చేరు.

  • @boddepallideepa5997
    @boddepallideepa5997 หลายเดือนก่อน +37

    బాధితుల దగ్గరకి వెళ్తే ఆర్థిక సాయం ప్రకటించి ఇవ్వాలి... అమ్మో మా జగ్లాక్ ఆస్తి తరిగిపోదు... అదే జైల్లో ఉన్నోడి దగ్గరకి వెళ్తే వాడే తిరిగి డబ్బులు ఇస్తాడు ఏదోలా విడిపించమని... ఏం మాట్లాడుతున్నారు శ్రీనివాస్ గారు... మా జగన్ కి డబ్బే కావాలి

    • @harishkandru4240
      @harishkandru4240 หลายเดือนก่อน

      😊😊

    • @ravijaddu3260
      @ravijaddu3260 หลายเดือนก่อน

      Mari pinnaylli dhaggara ki vaylladu jalaganna 25 Lakhs paytti helicopter lo vaylladu adhay 10 lakhs paytti karyakartha lu ki ivvochhu ga

  • @gopikrishnakakani7466
    @gopikrishnakakani7466 หลายเดือนก่อน +6

    YSRCP Vaallu alane undaali.. Malli Malli TDP + JSP Gelavali. Rashtram Baagundali..

  • @Bangaru502
    @Bangaru502 หลายเดือนก่อน +12

    భారతీయ సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి గారికి,
    విషయం :
    శ్రీ విజయ్ సాయి రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తూ, తన పైన ఉన్న CBI/ED కేసుల విషయంలో 10 సంవత్సరాలకు పైగా బెయిల్‌లో కొనసాగడం మరియు బెయిల్ షరతులను ఉల్లంఘించడం ద్వారా న్యాయవ్యవస్థలో న్యాయం జరగకుండా నిరోధించడం వంటి ప్రయత్నాల పైన విచారణ కొరకు అభ్యర్థన.
    మీకు నమస్కరించి వ్రాయు లేఖ,
    అధికారంలో ఉన్న ఏపీ సీఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి వంటి వ్యక్తులు 10 సంవత్సరాలకు పైగా బెయిల్‌లో కొనసాగుతున్నారని, వారు ప్రజల జీవితాలను ప్రతికూలంగా ప్రభావం చేస్తూ ఉన్నత పదవులు అనుభవిస్తున్నారని
    వీరు భారతదేశ లోని ప్రధాన దర్యాప్తు సంస్థలు (CBI, IT మరియు ED) వారిపైన దాఖలు చేసిన ప్రతి కేసులోనూ విచారణ జరగకుండా కావాలని ఆలస్యం చేస్తూ నిరోధించారు. న్యాయవ్యవస్థలోని విధానపరమైన అంతరాలను అన్నింటిని పదేపదే వాడుకుంటూ విచారణలు వాయిదా వేయిచుకోవడం మరియు విచారణకు హాజరుకాకపోవడం ద్వారా కేసులు అపరిమిత కాలంగా పెండింగ్ లో ఉంచడం ద్వారా ప్రయోజనం పొందుతూ ప్రజలకు జరగవలసిన న్యాయం ఆలస్యం చేస్తున్నారు.
    విజయ సాయి రెడ్డి IPC క్రింద నమోదు అయినా ఈకేసులు పరిశీలిస్తే మనసును కదిలించక తప్పదు :
    మోసం చేయడం మరియు అనైతికంగా ఆస్తులు లేదా సంపద సమకూర్చుకునే విధంగా ప్రేరేపించడం వంటి 11 అభియోగాలు (IPC సెక్షన్-420)
    నేరపూరిత కుట్రకు సంబంధించిన శిక్షకు సంబంధించిన 11 అభియోగాలు (IPC సెక్షన్-120B)
    మోసం చేయడం కోసం ఫోర్జరీకి సంబంధించిన 6 అభియోగాలు (IPC సెక్షన్-468)
    పబ్లిక్ సర్వెంట్ లేదా బ్యాంకర్, వ్యాపారి లేదా ఏజెంట్ ద్వారా నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు సంబంధించిన 2 అభియోగాలు (IPC సెక్షన్-409)
    నకిలీ పత్రం లేదా ఎలక్ట్రానిక్ రికార్డ్‌ను అసలైనదిగా ఉపయోగించేందుకు సంబంధించిన 2 అభియోగాలు (IPC సెక్షన్-471)
    ఖాతాల తప్పుడు సమాచారం (IPC సెక్షన్-477A)కి సంబంధించిన 1 అభియోగం.
    పైన తెలిపిన అభియోగాలు పరిశీలిస్తే అనేక సందర్భాలలో విజయసాయి రెడ్డి కుట్రపూరిత ఆలోచనలు, తిమ్మిని బమ్మి చేయగలిగే సామర్ధ్యాల పరిధిని తెలియజేస్తాయి.
    బెయిల్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా ప్రాసిక్యూషన్ (సిబిఐ) కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం విదేశాల నుంచి జగతి పబ్లికేషన్స్‌లోకి (ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబానికి చెందినవారు) పెట్టుబడులు పెట్టి నల్లధనాన్ని తెల్లగా మార్చడంలో విజయసాయిరెడ్డి కీలకపాత్ర పోషించారు. ఆరు దేశాలకు పంపిన రొగేటరీ లేఖలతో ( విదేశాల నుండి సమాచారం తెప్పించుకొని లేఖలు ) ట్రయిల్‌తో సహా దర్యాప్తును ఎలా ప్రభావితం విజయసాయి రెడ్డి చేయగలడో కూడా వివరించబడింది.
    కడప ఎంపీ గా వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నమోదైన అక్రమ ఆస్తుల కేసులో రెండో నిందితుడు వి.విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డికి .ఏప్రిల్ 2012లో ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సాయిరెడ్డిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) 'కింగ్‌పిన్' ( మూల విరాట్ ) గా పేర్కొంది.
    విజయసాయిరెడ్డి బెయిల్ మంజూరు కోసం కోర్ట్ కొన్ని షరతులు విధించింది. అతని పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, కోర్ట్ అనుమతి లేకుండా హైదరాబాద్‌ను విడిచిపెట్టకూడదని, సీబీఐకి అందుబాటులో ఉండాలని, కేసు వాస్తవాలు తెలిసిన వారినెవరిని బెదిరించకూడదని లేదా ప్రభావితం చేయకూడదని మరియు ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో పాటు రూ.25,000 బాండ్ సమర్పించాలని ఆదేశించింది.
    అతనిపై ఉన్న కేసుల వివరణాత్మక జాబితా ఈ లేఖకు జతచేయబడింది.
    జాబితాలో పొందుపరచిన ఈ నేరాలన్నీ వారు తక్కువ ప్రభావవంతమైన పదవులలో ఉన్నప్పుడు నమోదు చేసినవి, ఇప్పుడు వారు అత్యున్నత అధికార పదవుల స్థానాల్లో ఉన్నారు మరియు నేడు ఆంధ్రప్రదేశ్ లో అనేక వేల కోట్ల అక్రమ మద్యం అమ్మకాల ద్వారా ప్రజా సంపద దోచుకోవడానికి మరియు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బకొట్టే విధంగా వారి పలుకుబడిని ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముందు నిధులు సమకూర్చి మరియు తరువాత అప్రూవర్ గా మారిన వారు ఏపీలో ఉన్న విజయసాయి రెడ్డి దగ్గరి బంధువులు అనేది గమaనించాలి

    • @bharathym6934
      @bharathym6934 หลายเดือนก่อน

      Ammo entha pedda msg but cheralsina vaallaki reach avuthunda

    • @Bangaru502
      @Bangaru502 หลายเดือนก่อน

      @@bharathym6934 meerandaru talo oka cheyyiveste cherutundi sir

    • @leelasridhar1688
      @leelasridhar1688 หลายเดือนก่อน

      Ee Srinu kuda teda, viewership taggipotundani, Natakalu adutunnadu.

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 หลายเดือนก่อน +6

    ఇదే మీ పదజాలం చాలా దారణాలు జరిగియా అని, వాళ్ళ ఉన్నప్పుడు ఒక అబ్బాయోని బదికి ఉన్నంగా కాల్చేరు కదా వాళ్ళని పరామర్శించిమను చెప్పితే బాగున్ను, మళ్ళా ఎమన్నా అంట్టే నాకూ బహుమతి ఇచ్చారు అంట్టారు

  • @user-vm5bq2ow1u
    @user-vm5bq2ow1u หลายเดือนก่อน +2

    అసలు మార్చాల్సింది జగన్ గారినే ,ఆయన ఆలోచనా విధానాలు p

  • @Bangaru502
    @Bangaru502 หลายเดือนก่อน +15

    గత ఐదేళ్లు ప్యాలెస్ లో కాకుండా, జగన్ ప్రజలతో ఉండి ఉంటే.. ఇప్పుడు స్పీకర్‌కు లేఖ రాసే పరిస్థితి వచ్చేది కాదు. అధికారం ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలోకి వచ్చాక మరోలా మాట్లాడితే ఎలా? గతంలో జగన్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు సమీక్షించుకోవాలి. ప్రతిపక్షంలో కూడా ఉండడానికి అర్హత లేదని ప్రజలు తీర్పు ఇచ్చారు .

  • @mohanpadakandla
    @mohanpadakandla หลายเดือนก่อน +2

    బ్రో వైసీపీ ఏపీ లో రాజకీయంగా వేస్టే పార్టీ

  • @Ganesh-xs3dz
    @Ganesh-xs3dz หลายเดือนก่อน +9

    శ్రీను గారు వైసిపి ని అలా వదిలేయటం మంచిది

  • @annajipusarla2680
    @annajipusarla2680 หลายเดือนก่อน +2

    పార్టీ ఇంక ఉంటుంది అని నమ్మకం అయితే లేదు bro

  • @dasuturaka4347
    @dasuturaka4347 หลายเดือนก่อน +2

    జగన్ కు సలహా ఇచ్చే దమ్ము ఎవరికీ లేదు. వారి పార్టీ లో
    .

  • @msakhil9717
    @msakhil9717 หลายเดือนก่อน +3

    Subject vunna vallu evaru leru aa party lo,
    Jagan ke subject telidu 😅😅😂😂

  • @babunbk7051
    @babunbk7051 หลายเดือนก่อน

    Super 👍🏿

  • @user-zs4br6sg3x
    @user-zs4br6sg3x หลายเดือนก่อน

    You are correct

  • @lakshmiprasanna4939
    @lakshmiprasanna4939 หลายเดือนก่อน +1

    జగన్ రెడ్డి యెంత నీచుడో ప్రజాలు అందరికి అర్దం అయింది. కాబట్టీ ఇంకా వాడికి రాజకీయ సమాధే.

  • @jaheerbashask
    @jaheerbashask หลายเดือนก่อน +1

    Avoid ycp

  • @madhuram4874
    @madhuram4874 หลายเดือนก่อน +6

    😂😂😂😂Ela cheppi meeku noru noppi ravalsindhe vallaki budhhi raadhu time waste yavvaram😢😢😢😢

  • @kramanaiah
    @kramanaiah หลายเดือนก่อน

    Good analysis

  • @user-zr6xl8cj3e
    @user-zr6xl8cj3e หลายเดือนก่อน

    Good morning srinivasu garu

  • @starimage6852
    @starimage6852 หลายเดือนก่อน

    100% ture 🙏🙏

  • @raviboyina5931
    @raviboyina5931 หลายเดือนก่อน +1

    Good suggestions

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro หลายเดือนก่อน +2

    సైకో గాడికి పేదలగురించి కార్యకర్తల గురించి పట్టించు కోడు. కార్యకర్తలు ఆలోచించాలి గాని జగన్ బానిసలుగా భావించాడు బీర్ బిర్యానీ కొంత డబ్బు ఇస్తే పడుంటారానుకొన్నాడు

  • @kksnstatus
    @kksnstatus หลายเดือนก่อน +2

    Seema raja annatlu 2039 lo అదికారం lo😂

  • @chandrashekarpanga1129
    @chandrashekarpanga1129 หลายเดือนก่อน +1

    రెడ్డి అయితేనే వెళ్తాడు

  • @sivakrishna5306
    @sivakrishna5306 หลายเดือนก่อน +1

    Jagan ni dhooram peditheney , YCP ki future untadhi

  • @TeluguMovies181
    @TeluguMovies181 หลายเดือนก่อน +2

    100%currect ga chepparu

  • @karanamgopi
    @karanamgopi หลายเดือนก่อน

    కాంగ్రెస్ కమ్యూనిస్టు లకు సలహాలిస్తే బెటర్

  • @balachandra332
    @balachandra332 หลายเดือนก่อน +2

    Jagan ni dooram peditene ap ki manchidi

  • @venkatarao1973
    @venkatarao1973 หลายเดือนก่อน +4

    తెలివైన వాడికి తెలియపరచవచ్చు,తెలివి లేనోడికి వివరించొచ్చు.కానీ మూర్ఖుడుని ఎవరూ మార్చలేరు.

  • @Narendra-Kumar26
    @Narendra-Kumar26 หลายเดือนก่อน +3

    అన్న నువ్వు ఇలాంటి సలహాలు ఇవ్వద్దు, ఆ పార్టీ , ఆ వ్యక్తి ఈ రాష్ట్రం కి అవసరం లేదు

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 หลายเดือนก่อน

    హాయ్ శ్రీనివాస్ గారు 💐💐

  • @krishnapeddineni9959
    @krishnapeddineni9959 หลายเดือนก่อน

    అలా ఉంటేనే ఆ 35 టు 40% ఓట్లు పడతాయి అని అనుకుంటున్నారు ఏమో,
    ఆ పార్టీ కార్యకర్తలు అలా ఉంటేనే ఇష్టపడుతున్నారు ఏమో

  • @geddamrajasekhar7274
    @geddamrajasekhar7274 หลายเดือนก่อน +1

    2019 before sharp poltician Jagan ane meere chapparu kadha.

  • @vasubabu1599
    @vasubabu1599 หลายเดือนก่อน +2

    E sari fan speed ki 5

  • @srk-va7818
    @srk-va7818 หลายเดือนก่อน

    వాళ్ళు పోతే కొత్తగా వచ్చే వాళ్ళు కూడా అలాగే తయారవుతారు... లీడర్ నీ బట్టి ఉంటుంది... జగన్ ఎలాంటి వాడో తన దగ్గర చేర్చుకునే వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే అయి ఉంటారు !

  • @srinivasaraosangada3624
    @srinivasaraosangada3624 หลายเดือนก่อน +1

    Thammu nuvvu appudappudu jyothishyam ba chebuthav... continue

  • @abhilucky5994
    @abhilucky5994 หลายเดือนก่อน +1

    Jagan ki karyakarthalu avasaram ledhu only mla and mp

  • @nittalakannababu938
    @nittalakannababu938 หลายเดือนก่อน +1

    Bro నువ్వు దగ్గరుండి తీసుకెళ్లవలసింది జగన్ గారిని నువ్వు ఫేవరేట్ కదా

  • @Crazynag999
    @Crazynag999 หลายเดือนก่อน +6

    శ్రీను గారు నాకు ఫస్ట్ నుంచి ఒక డౌట్. లక్షల కోట్లు ప్రజా ధనం కొట్టేసిన ఒక దొంగ నడిపే పార్టీ ఉండాలి అని మీరు ఎందుకు అనుకుంటున్నారు. మీరు వైసీపీ అని టీడీపీ అని నేను అనడం లేదు. ఒక జర్నలిస్ట్ గా ప్రజల తరపున పోరాడే వ్యక్తిగా ఆలోచిస్తే అసలు ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో వుండకూడదు, ఇలాంటి పార్టీ వుండకూడదు అని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. కొత్త యువ నాయకులు రావాలి అని చెప్పాలి

  • @arepalliramu9639
    @arepalliramu9639 หลายเดือนก่อน

    జగన్ నిర్ణయాల వల్ల, జగన్ వల్ల ఒడిపోయరు, ముందు పార్టీ నుండి జగన్ పోతే, పార్టీ కి రాష్ట్రానికి మంచిది

  • @Jayaprakash1828.
    @Jayaprakash1828. หลายเดือนก่อน +1

    అన్న ఎవరు వచ్చి మాట్లాడిన కూడా ఆ స్క్రిప్ట్ వచ్చేసి పార్టీ నుంచి వస్తుంది దాని ప్రకారమే వాళ్ళు మాట్లాడతారు ఇంతకుముందు చాలా సార్లు వైసీపీ ఎమ్మెల్యేలు గానీ ఎంపీలు గాని చెప్పారు మీరే చెప్పారు సాక్షిలో వెళ్లాను ఆ వాతావరణానికి వాళ్ల రూల్స్ కి నేను సరిపోను అని చెప్పేసి బయటికి వచ్చాను అని చెప్పావు ఎందుకన్నా లేపి తన్నించుకోవడం వదిలేసేయ్ కొద్దిగా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది గల్లీలో ఆడవాళ్లు కూడా మాట్లాడరు వీళ్ళు మాట్లాడతారు ఎందుకన్నా సోది ఒక ఎమ్మెల్యే గాని ఒక మంత్రి గాని ఒక ఎంపీ గాని ఆ పదవి తగ్గ స్థాయి ఉంటుంది స్థాయి తగ్గించి దిగజారి మాట్లాడితే ఇలాగే ఉంటుంది

  • @jittuganagendrababu6530
    @jittuganagendrababu6530 หลายเดือนก่อน +3

    Encounter చేస్తే బాగుంటుంది ఒక్కసారి

  • @runkusivakumar6634
    @runkusivakumar6634 หลายเดือนก่อน +2

    Jagan povadam mana ap adhrustam

  • @reddimasihanumanthu6616
    @reddimasihanumanthu6616 หลายเดือนก่อน

    టీడీపీ వాళ్ళు నీ మీద కేసు పెట్టారని...... నీ స్వరం కొంచెం మారిందే......... 🤔😇😇😇😇😇🤔

  • @srinuvasureddy3827
    @srinuvasureddy3827 หลายเดือนก่อน +1

    Jaregena gatanalake ventane spandhencharu ala gatha government chesara

  • @thinkTwice-eq6lr
    @thinkTwice-eq6lr หลายเดือนก่อน +1

    Asalu aa party ne undakudadu, ledaa AP Prajalaki future undadu

  • @ramuyatham234
    @ramuyatham234 หลายเดือนก่อน +3

    Mr maanem srinivas ysrcp is a not politicalparty It was a maaphiaorganisation daani chief ys jaggugaadu

  • @AaradhanaK-ib9ks
    @AaradhanaK-ib9ks หลายเดือนก่อน +1

    He never accept your great advice. That is not his mind set.

  • @user-uh6tf9sw7f
    @user-uh6tf9sw7f หลายเดือนก่อน +1

    Sss❤❤❤❤

  • @ratnacharyswarna2689
    @ratnacharyswarna2689 หลายเดือนก่อน

    జగన్ కరెక్ట్ గా లేడు.... ముందు జగన్ మారాలి.......

  • @lovarajuviparthi1432
    @lovarajuviparthi1432 หลายเดือนก่อน +1

    వాడి నైజం

  • @ramakrishnaraokosaraju955
    @ramakrishnaraokosaraju955 หลายเดือนก่อน +1

    Antha aalochana vunte I Pack avasaram yemundi kaksha sadhimpulu tappa yemi chetakadu

  • @bobbysaramarla2222
    @bobbysaramarla2222 หลายเดือนก่อน +1

    Reddy's caste 😅😂

  • @asrao7036
    @asrao7036 หลายเดือนก่อน +1

    Keep away from roudism

  • @bharathym6934
    @bharathym6934 หลายเดือนก่อน

    Athanu party ni lepaledu athaniki vachhina avakaasam vodulukunnadu kastam

  • @Sreevas937
    @Sreevas937 หลายเดือนก่อน +2

    అసలు తేడాగాడే జలగన్న....నిజాన్ని నిర్భయంగా చెప్పండి శ్రీనివాస్ గారు..

  • @srinivasaraov8802
    @srinivasaraov8802 หลายเดือนก่อน

    Sir Jagan అనే వాడే AP కి చాలా ప్రమాదం...

  • @NRG_2024
    @NRG_2024 หลายเดือนก่อน

    ఉండవయ్యా బాబు,

  • @ultronplayers1416
    @ultronplayers1416 หลายเดือนก่อน

    వాళ్ళు అధిష్టానం యిచ్చిన script ప్రకారమే మాట్లాడారు

  • @gopalmalapati1446
    @gopalmalapati1446 หลายเดือนก่อน

    Jagan & YSR పార్టీ ని శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు దూరంగా పెడితేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది లేకపోతే YCP & Jagan దోపిడీకి గారావుతూనే ఉంటుంది.
    ఆంధ్రప్రదేశ్ ప్రజలారా బాగా అలోచించి YSR కుటుంబాన్ని శాశ్వతంగా దూరంగా పెడితేనే మనకు మరియు మన పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది.
    2004 సంత్సరానికి ముందు వీళ్ళ కుటుంబనానికి ఈరోజున్న లక్షల కోట్లు విలువ చేసే ఆస్తులేవి లేవు మరి ఈరోజు ఈ ఆస్తులన్నీ ఎలావచ్చాయో ఒక్కసారి ఆలోచించండి, మన సంపదను దోపిడీ చెయ్యడము వల్లనే కదా, ఇంత దోపిడీ జరిగిన తరువాత కూడ భాద్యత కలిగిన పౌరులుగా మనము మేల్కొనకపోతే మన పిల్లల భవిష్యత్తుని ఆ భగవంతుఫు కుడా కాపాడలేదు.

  • @arisenkalamohanrao3870
    @arisenkalamohanrao3870 หลายเดือนก่อน

    Super bro

  • @rvv1599
    @rvv1599 หลายเดือนก่อน +2

    శ్రీనివాస్ గారు, జగన్ అనేవాడు,
    ఏపీ రాజకీయాల్లో ఇక ఉండకూడదు...
    వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుందో , వంటి సలహాలు ఇవ్వకండి.....
    ఇంతటి అరాచకవాది, వాడి పార్టీ అసలు ఏపీ లో బ్రతికి బట్ట కట్టకూడదు.....

  • @ramudujala8369
    @ramudujala8369 หลายเดือนก่อน

    ఏ ప్పుడు లెక్కలోఉంది.. తప్పటానికి

  • @bantupallivishnu2886
    @bantupallivishnu2886 หลายเดือนก่อน

    Jagan ni duram pedite ycp ki mana state ki manchidi

  • @yrambabu691
    @yrambabu691 หลายเดือนก่อน

    iidi corect te😂😂😂anna

  • @pro-god-hero
    @pro-god-hero หลายเดือนก่อน

    ఇది తప్పు శ్రీను గారు, కంచే చేను మేస్తే ముందు జగన్ గారు మారాలి, లేక పోతే నాయకులు పార్టీ మారుతారు. నాయకుడే అసమర్థుడు మాటలు కోటలు దాటాలి, అభివృద్ధి అంత అంత మాత్రమే. జగన్ గారు ఎన్నో చెప్పాడు అన్నీ చేసేసా అనీ చెప్పాడు చూస్తే ప్రజలు అసంతృప్తి.

  • @valasalasivakumar7815
    @valasalasivakumar7815 หลายเดือนก่อน

    అయిన ఇంక గొర్రె సింపతీ నీ నమ్ముకున్నాడు ...😂 కాబటి ఇంకో 10 yr కష్టం 😂

  • @venkatmadabattula96
    @venkatmadabattula96 หลายเดือนก่อน +2

    మిగిలిన నాయకుల సంగతి ఏమోగానీ, అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి గారి వెకిలి నవ్వుని ప్రజలు మర్చిపోరు, అసలు ఆయనే పార్టీ కు దూరంగా ఉంటే మంచిది

  • @yeswanthsinghrajput6607
    @yeswanthsinghrajput6607 หลายเดือนก่อน +1

    Asalu veedu, veedi ayya daggaraku pothene correct thammudu, ap lo asalu vundakudadu, chala danger.

  • @radhakrishnavaliveti3944
    @radhakrishnavaliveti3944 หลายเดือนก่อน

    Self defence he was done blunder mistake in his time of ruling so no one can save him

  • @55venugopal95
    @55venugopal95 หลายเดือนก่อน

    ఇంకా ఈ చానల్ ని చూడడం... మానేయాలి...మీరు ఎంత మంది చెప్పిన ఒక దుర్మార్గమైన పార్టీ మల్లీ పుంజుకోవాలి అనే ఆలోచనతోనే వీడియోస్ చేస్తున్నారు అని అర్థమైంది....💯🙏

  • @MPSIMHA
    @MPSIMHA หลายเดือนก่อน +2

    Next 5 years లేదు అన్నయ్య next year లోపల జైలుకి వెళ్లడం కాయం, ఇది నా మాట కాదు అధిష్టానం లెక్క వేరేలా వుంది, ఇప్పుడు జగన్ పై ఏ నిర్ణయం తీసుకున్న సానుభూతి పెరుగుతుంది అందుకే కాస్త వ్యవహారం సద్దు కావాలి అనుకుంటున్నారేమో పెద్దలు

  • @jayaramgajjala4337
    @jayaramgajjala4337 หลายเดือนก่อน

    Everini Dooram petti na waste. Opposition only Congress in future

  • @arepalliramu9639
    @arepalliramu9639 หลายเดือนก่อน

    అపవయ్య నీ సలహాలు, ఎందుకు రాష్ట్రాన్ని నాశనం చేయడానికా

  • @gvntalks4193
    @gvntalks4193 หลายเดือนก่อน

    Bro Nandyal Akkadiki pothe Appude Rajakeeyala Antaru Wait

  • @allueswararao9379
    @allueswararao9379 หลายเดือนก่อน

    అన్న ఆ దరిద్రం గురించి ఎందుకు కొత్త విషయాలు చెప్పండి

  • @sathya327
    @sathya327 หลายเดือนก่อน

    Srinu garu jagan mohan reddy garu and Co.. eppudu arrest avutharu eppudu jail ki veltharu enni yrs siksha padutundi oka vedio cheyara plz.

  • @sivaram2592
    @sivaram2592 หลายเดือนก่อน +1

    Brother what is this explanation wrong

  • @KrishnaYaadav786
    @KrishnaYaadav786 หลายเดือนก่อน +2

    అయ్యో ఆయన ఎవ్వరి మాటా వినడండి... వినుంటే ఇలాంటి గతి ఎందుకు పడుతుంది????

  • @ushas361
    @ushas361 หลายเดือนก่อน

    Jagan future గురించి మీరు ఎందుకంత మదనపడిపోతున్నారో అర్థం కావడంలేదు. మీరు ఆయన్ని మిస్ అవుతున్నారా??? ప్రజలు పీడ విరగడైన్దిరా అని సంతోషిస్తుంటే మీరెంటి రోజుకొక సక్సెస్ ప్లాన్ చెప్తున్నారు వైసీపీకి??????

  • @shaikbasha9240
    @shaikbasha9240 หลายเดือนก่อน

    Matalu rithi marchu kovachu anthey gani gentadam sabhabu kadu bro

  • @adhinarayanaaadhi5491
    @adhinarayanaaadhi5491 หลายเดือนก่อน

    Monthly 30crores evaru istaru 😊meeru. Cheppina valla daggaraku pote😊

  • @muralikrishna5849
    @muralikrishna5849 หลายเดือนก่อน +1

    Bro meeru cheppedhi tupaki nunchi copy chesaaru

  • @bandaram71
    @bandaram71 หลายเดือนก่อน +3

    అన్న గుండుసూదన్న జగన్ అనే వాడే వద్దు ఈ రాష్ట్రానికి జనాలకి అనుకుంటే నవ్వేదన వాడు వీ డు ఉండకూడదు జగన్ కావాలి అంటే అంటావు.

  • @templesinsouthindia890
    @templesinsouthindia890 หลายเดือนก่อน

    YSRCP is no more required to AP people. Don't give any suggestions for improvement. This is my advice to you.

  • @sudheerkarri-im8ze
    @sudheerkarri-im8ze หลายเดือนก่อน

    Mere ycp ki help cheyandi . Appudu ayaina ycp baguntadi

  • @nagendrarao2883
    @nagendrarao2883 หลายเดือนก่อน

    Meeru cheppinattu cheste, aa partylo 75% vallanu bhayatiki pampali

  • @venkatm8514
    @venkatm8514 หลายเดือนก่อน

    Valla ki rajakiyama ameethelusu asuttu

  • @rameshkashetti1140
    @rameshkashetti1140 หลายเดือนก่อน +2

    Jagan politics ki panikiradu