అసలుగా ముందు మెయింటినెన్స్ కన్నా దాని రేట్ ఎంత మైలేజ్ వస్తుంది ఎన్ని గంటలు చార్జింగ్ పెట్టాలి ఎన్ని గంటలు చార్జింగ్ పెడితే ఎంత కిలోమీటర్లు వస్తుంది అలాగే బండి కొనగాలంటే ఫైనాన్స్ ఇస్తారా ఎంతవరకు ఫైనాన్సు ఇస్తారు పెట్టుబడి ముందు అంత పెట్టాలి ఇలాంటి వివరాలు ఉంటే బండి కొనడానికి ఎవరైనా ముందుకు వస్తాడు మీరు చెప్పినట్లు ఏముంది సర్వీస్ ఎలా ఉంది ఇది అది బండి ఉందని తెలుస్తుంది కానీ కొనుక్కోవాలి అనుకుంటే వాడికి ఒక ధైర్యం వచ్చే షోరూం కి వెళ్లి కొనుక్కుంటానికి ముందు బండి రేట్ ఎంత ఫైనాన్స్ ఉందా ఎంతవరకు ఉంది ఎన్ని గంటలు ఛార్జింగ్ పెట్టాలి ఎన్ని గంటలు పెడితే ఎంత మైలేజ్ వస్తుంది డబల్ సెల్లోచ్చా వెళ్ళకూడదా? ఈ వివరాలు చెప్పాలి
Bro I have 1 doubt about buying electronic vehicle can you please find the best vehicle among this pure Neo extrance,hero optima dual baterry,TVs iqube s (or)St. Without baterry problems and high range high speed .tell me the best vehicle among this vehicles
5.05 A ather 450x owner nene bro, olx lo maximum 1 lac varaku adugutunnaru mana friends. Nenu final ga 1.20 adiga but yavaru antavaraku ravatam ledu. 😂😂
E pure epluto 7g model scooter ఒక చెత్త కంపెనీ మోడల్.దయచేసి ఎవరు కొనకంది. నాసిరకం స్పేర్ పార్ట్.చైనా అసెంబ్లీ scooters.wrost బ్యాటరీ సర్వీస్.వాళ్ళు చెప్పిన బ్యాటరీ రేంజ్ అస్సలు రాదు.మొత్తం గా ఒక చెత్త బండి . నాబండి బ్యాటరీ 6సార్లు ఫెయిల్ అయింది.రీప్లేస్ 2నుంచి3 నెలలు సమయం తీసుకుంటారు. మళ్ళీ అదే బ్యాటరీ కి రంగు పోసి ఓవర్ ఛార్జ్ చేసి పంపిస్తున్నారు. మళ్ళీ అదే విధంగా సమస్య .కంపెనీ వారు షోరూం వారు మోసం చేస్తున్నారు. ఒక సంవత్సరం లో బండి రంగు పూర్తిగా చెడిపోతుంది.పాత లుక్ వస్తుంది.చాలా డెలికేట్ మోడల్.ఉన్ బ్రాండ్ మోడల్
ప్యూర్ ఈవీ బైక్ రీసెంట్‌గా కొన్నాను, బ్యాటరీ లైఫ్ చాలా బాగుంది. మైలేజ్ కూడా బాగుంది.
నిన్ను చూస్తే బాహుబలి సినిమా షూటింగ్ గుర్తొస్తుంది జక్కన్న ఎంతమంది ఎక్కడ సంపాదించావు బ్రో
Good experiment Aditya. Next time plan in vizag. Gather more Ev vehicles with 100 EV vehicles. All the very best
Sure 👍
Vizag ayte nenu kuda ready with my 450x
Nenu Chetak use chestuna 2 months nunchi..okkate chepthuna dayachesi evaru tiskovaddu
Amper magnus ex ఒక్కటి గూడ రాలేదు ఎందుకు bhiya
I got bajaj cheatak,, everything is great about bike,but only I feel there is no sound for side indication...
అన్నీ వింటుంటే ather and chetak బాగున్నాయి అనిపిస్తుంది,నీ personal opinion ఏంటి ఆదిత్య! Price not a problem.
Ather And chetak are best
Ather thop
అన్నీ వింటూ ఉంటే అసలు E bikes లో maintenence వెహికల్ అన్నది నిజం
Plz suggest which is best in the market in the current situation based on your experience bro
Nenu chetak vaduthunna 6 Months nunchi 0 maintenence no issues
Good 👍 job bro... Meru eam cheasena super asalu meku e thartus eala vasthae...?
Ols s1 using 2 months getting 105 in normal mode my research ends with ola.
అన్నా అన్నీ బ్రాండ్‌లు చెక్ చేయండీ బాట్రే స్టోరీ అవెస్టా రోస్టర్
All price lu kuda chepthe bagundu bro
Bajaj Qute car gurinchi oka video cheyandi brother
అసలుగా ముందు మెయింటినెన్స్ కన్నా దాని రేట్ ఎంత మైలేజ్ వస్తుంది ఎన్ని గంటలు చార్జింగ్ పెట్టాలి ఎన్ని గంటలు చార్జింగ్ పెడితే ఎంత కిలోమీటర్లు వస్తుంది అలాగే బండి కొనగాలంటే ఫైనాన్స్ ఇస్తారా ఎంతవరకు ఫైనాన్సు ఇస్తారు పెట్టుబడి ముందు అంత పెట్టాలి ఇలాంటి వివరాలు ఉంటే బండి కొనడానికి ఎవరైనా ముందుకు వస్తాడు మీరు చెప్పినట్లు ఏముంది సర్వీస్ ఎలా ఉంది ఇది అది బండి ఉందని తెలుస్తుంది కానీ కొనుక్కోవాలి అనుకుంటే వాడికి ఒక ధైర్యం వచ్చే షోరూం కి వెళ్లి కొనుక్కుంటానికి ముందు బండి రేట్ ఎంత ఫైనాన్స్ ఉందా ఎంతవరకు ఉంది ఎన్ని గంటలు ఛార్జింగ్ పెట్టాలి ఎన్ని గంటలు పెడితే ఎంత మైలేజ్ వస్తుంది డబల్ సెల్లోచ్చా వెళ్ళకూడదా? ఈ వివరాలు చెప్పాలి
మా ఛానల్ లో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి పూర్తి వివరాలు ఉన్నాయి. ఒక్కసారి ఛానల్ ని తెరిచి చూడండి.
ధన్యవాదాలు
Rv400 రాలేదు అన్నయ్య how 🤔 దాన్ని add చెయ్యల్సింది అన్నయ్య
Gemopai etla untadhi maku near by show room undhi ...ola S1 pro delivery ki entha time paduthundhi
Bgauss D15 ledha??
TVs iqube unte bagunnu.
TVs iqube video cheyandi sir
Very good use full information and you are serving country by educating in saving petroleum imports
That's our main motive. Thank you and Keep supporting
Bro long drive ki vellina epluto bike castomar review chey anna nijanga vellindha, entha samayam pattindhi ani cheyyi bro
Bro వారి మాటలు అస్సలు నమ్మవద్దు e pluto 7g wrost company model .bad battery సర్వీస్ కొన్న తర్వాత మోసపోతారు
Bro... నేను రోజూ 10-20km travel చేస్తాను, నేను ఏం తీసుకుంటే బాగుంటుంది?
బ్యాటరీ 3-5yr కంటే ఎక్కువ వస్తుందా?
Purchase adms electrical bike good performance Unbreakable body check it once I am purchasing already adms bike good quality
Anna Tunwal lo thisukovacha
Rates కూడా చెబితే బాగుండేది.
Belling vehicle పెట్టలేదే
Exlent bro.. rewiu super...👍👍👍
Thank you so much 🙂
I like this video of user reviews in short. Hero electric video cheyamdi. Thanks.
Ok sure
Anna anni bikes unaye bgD15 bike ledu adi yela umdi
Bro I have 1 doubt about buying electronic vehicle can you please find the best vehicle among this pure Neo extrance,hero optima dual baterry,TVs iqube s (or)St. Without baterry problems and high range high speed .tell me the best vehicle among this vehicles
IQube is best among all these.
Bajaj chetak weight akuva kada ladies drive chayocha easiga
Initial ga konchem ibbandi avutundi But alavaatavutundii. Ladies can ride it.
Good effort,but need to cover other brands like Okinawa, okaya, Amphere, etc
Ok next time
@@EVTelugu what about ADMS bike review bro
Rates chepali
Where is iqube
Ather i s thopu in electric byke
Hii Aditya bro pls suggest one ev bike for bike taxi like rapido ola uber, price is not a poblem need 100+ kms range with rain free bike
Check Revolt RV 400 and Tork kratos.
S1pro vs ather450x vs chetak which one is best.
ather
Which is the best removable battery 🔋 vechile please help me
Wait for Honda e scooty
what about epluto 7g anna?
Epluto 7g అస్సలు కొనవద్దూ.ఒక చెత్త మోడల్.wrost బిల్స్ట్ క్వాలిటీ. Wrost battery service
Thank you ❤
Price details?
5.05 A ather 450x owner nene bro, olx lo maximum 1 lac varaku adugutunnaru mana friends. Nenu final ga 1.20 adiga but yavaru antavaraku ravatam ledu. 😂😂
1 lakh reasonable
Hi my name is Siva pure ev electrical vehicle battery failure pure ev company thiskovadhu
How is Bounce infinity? Can we buy this ? Will you recommend ?
Its Good But Recently they increased its price to 95K.
Nuvvu thopu bro
want rates
aura 🔥🔥🔥
హాయ్ అన్న 🌹🌹పొదిలి
I Qube లేదండి
Top end compare jeyyaka low model yenduku juputhav waste....
Chetak best
No hero.... Okinawa...TVs???
Thankyou bro
Bro ola S1 pro general stores business chesevallaki suitable or not suitable because heavy weights vuntayi
Non suitable
🙏
ఆన్ని కంపెనీ బండ్లుమంచిగా చూపిచ్చ్చారు
ధన్యవాదములు Anil Kumar గారు .
Ok
👍
అందరూ తప్పు చెబుతున్నారు,,,ఇంకో విడియోలో చాలా నెగటివ్ చెబుతున్నారు... రాంగ్ msg..
Good
Thank you 😊
Evaru vehicle variki goppa.
Where is revolt
Due to urgent work, Revolt Owner left the ride in the middle.
@@EVTelugu how do i join sunday ev ride bro I've revolt electric bike
😍😍😍
No audio bro
It's There bro.
E pure epluto 7g model scooter ఒక చెత్త కంపెనీ మోడల్.దయచేసి ఎవరు కొనకంది. నాసిరకం స్పేర్ పార్ట్.చైనా అసెంబ్లీ scooters.wrost బ్యాటరీ సర్వీస్.వాళ్ళు చెప్పిన బ్యాటరీ రేంజ్ అస్సలు రాదు.మొత్తం గా ఒక చెత్త బండి . నాబండి బ్యాటరీ 6సార్లు ఫెయిల్ అయింది.రీప్లేస్ 2నుంచి3 నెలలు సమయం తీసుకుంటారు. మళ్ళీ అదే బ్యాటరీ కి రంగు పోసి ఓవర్ ఛార్జ్ చేసి పంపిస్తున్నారు. మళ్ళీ అదే విధంగా సమస్య .కంపెనీ వారు షోరూం వారు మోసం చేస్తున్నారు. ఒక సంవత్సరం లో బండి రంగు పూర్తిగా చెడిపోతుంది.పాత లుక్ వస్తుంది.చాలా డెలికేట్ మోడల్.ఉన్ బ్రాండ్ మోడల్
Bro nuvu promotion chestunava 🤔
All are not reach middle class people living in rent... comparing to removable battery option, range and price...all are waste bikes
Bro pure ev petrol vehicles kante takkuve undi. Middle class people are a good option
Bro adma Electric bikes good quality reasonable price check it once it's my suggestion only
Bongulo pure ev customers ni adagandi chaptaru
Ola is waste byke