స్థిరమైన లక్ష్మీ కటాక్షం కోసం అతి సులభమైన పరిహారం By Sri Gaddamanugu Tejaswi Sharma
ฝัง
- เผยแพร่เมื่อ 29 ส.ค. 2024
- స్థిరమైన లక్ష్మీ కటాక్షం కోసం అతి సులభమైన పరిహారం By Sri Gaddamanugu Tejaswi Sharma #sanathanam #pariharamu #remidies #astrology #predictions
-----------------------------------------------------------------------------------------------------------
For Spiritual Doubts & Astrology ,Pooja Remedies Please Contact
► Tejaswi Sharma guruji Contact : 93901 93901
-====================================================================--
For Hindu Rituals & Pooja process : Link Below : ▼
► URL : • కార్తీకమాసం ఈ తప్పులు ...
For Festival Related Doubts & Pooja process : Link below▼
►URL : • దీపావళి రోజు ఇది మాత్ర...
==================================================================
For more Devotional Videos
Please Subscribe to
TH-cam: goo.gl/ZFGQ6y
==================================================================
" Sanathanam" is a Devotional Channel which will spread the content on Sanathana Dharmam. Our channel saying about Hinduism and tells about lots of information, which every Hindu has to live for. By our Programs we are showing an Eternal Path to every Human Being so that their Individual Soul may merge with Supreme soul.
Aishwarya Chandi Homam || By Shri Gaddamanugu Tejaswi Sharma Garu || Sanathanam || .:: www.tejaswiastro.in ::.
Please Subscribe to TH-cam: goo.gl/ZFGQ6y | Website: www.tejaswiastro.in
గురువు గారు జీ తెలుగు టీవి లో ఉదయం మీరు చెప్పే పరిహారాలు యూట్యూబ్ లో కూడా పెట్టగలరు ఆ సమయం లో చూడలేకపోతున్నాను దయచేసి గమనించగలరు 🙏 నాలాగే చూడలేని వారు కూడా చూడగలరు మాకు ఎంతో ఉపయోగరమైన పరిహారాలు చెప్తునందుకు మీకు ధన్యవాదాలు🌺🌺🌺
Same problem
Zee5 app lo chudandi
@@Lakshmi-yy9ek యూ ట్యూబ్ లో అయితే గురువు గారికి వ్యూస్ వస్తాయి కదా అండి
గత 10 సం. లుగా మీరు చెప్పిన ప్రకారము చేసుకుంటున్నాను, చాలా మెరుగయంది నాకు, చావు తప్ప పరిష్కారం లేదనుకుని, చివరగా మీరు చెప్పిన పరిహారాలు చేసాను, జీవితంలో ఆశలు చిగురించాయ్, మీ కుటుంబము చలగా వుండాలి, మా సమస్యలకి పరిష్కారం చెప్పాలి, 🙂🙂🙏🙏🙏
జైశ్రీరామ్ పాదాబీ వందనం గురువు గారు ❤
కుండీలో నిమ్మచెట్టు పెట్టి ఈ పరిహారాన్ని పాటించవచ్చు🙏🏻
Intlo kundilo pettacha guruvu garu nimma chettu plz rly evvandi
Namaste guruji garu meru cheppe parihaaralu chala exlent results vastunnaie,meru ee channel lo kudaa parihaaralu cheppandi please, daily videos update cheyyandi, Zee telugu lo daily me program chustaamu,meeru maku Zee telugu abishekam program nundi kuda me program follow avutunnam,so please guruvu gaaru,mee possibility ni batti videos cheyyandi,I am your big fan regular subscriber ni guruvu garu,asalu mew kosam cheppalante chala thakkuvey,meru each word kuda chala jagarttha ga chebutaru,antha chakkaga explain chestaaru,thank you big soooooooooooooooooooooooooooooooooo much guruvu gaaru,
గురువు గారికి వందనాలు🙏🙏🙏
గురువు గారికి నమస్కారాలు
నమస్కారం గురువు గారు,అతుకు లేకుండా అంటె, రెండు చివరలు విడిగా ఉండాలాండి,తెలప గలరు
Padhabi vandanam guruvu garu 🙏🙏🙏
ధన్యవాదములు గురువుగారు
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
Namaskaram guruvugaru. Varahi naratrulu modata cheppinadi mere thanks.
Namaskaram guruvugaru naku edama arikalu durada kaliginapudalla ma ayanatokani evaro okarito pedda godava avutundi ela enduku naku jarugutundi parishkaram unda pl dayachesi teliyacheyagalaru tappuga unte kshaminchandi
Many many more thanks swamy
సరస్వతీ కటాక్షం గురించీ చెప్పారా గురువు గారు 🙏🙏🙏🙏
కేతు కాలం గురించి చెప్పండి. గురువు గారు
Thank you గురువు గారు 🙏
Om Laxmi Narayan namaha
O Sree matre namaha
Guruvugaru,intlo 2kundhelo deepam pedthanu Friday Lakshmi Devi dhaggara 1 deepam pedthanu.intlo 3deepalu pettakudadhu antunaru konthamandhi.nizamena cheppandi pls....
Chinna mokka kinda cheyocha guruji
Namaste guruvugaru
Padabhi vandanam guruvugaru meeku 🙏 🙏🙏
జై శ్రీ రామ
శ్రీ మాత్రేనమః
🙏🙏🙏🙏🙏
Guruji namaskaram ,
Meru cheppe pariharalu anni kudu nenu patistanu,
Ammavari anugraham tho success ayyayi,
Pillaki pelli kudarataniki parishkaram cheppagalaru,
🙏🙏🙏🙏🙏🙏
One Sri matharya namahar 🙏🏻
గురువు గారి కి నమస్కారం నరదృష్టి పోవాలంటే ఏంచేయాలి గురువు గారు
Guruji namaste
Gurugaru 🙏 lemon tree and jiledu tree are together in temple can we do this remedy there
Nanasakran guruu garu
Sree mathre namaha
🙏🙏🙏
Guruvgaru nadhi mesha rasi Naku manchi Bank job cheyalani undhi emaina remidi unte cheppandi plsss.......
Nimma chettu inti mundu pettukovacha gurugaru
Guruvugaru ki padhabhivandanalu.....
Oka sandeham swami.
A time lo cheyali swami....
Ante morning time ha leda evening ha ani
pelli kudarataniki pariharam cheppandi 🙏🙏🙏🙏🙏
Nimma chettu kundilo pettukovacha
Nimma chettunkundi thechukovacha andi
Great and simple remedy.
Guruvu garu appartments lo kundillo pedatharuga trees chinnavi akkada kuda e parishkaram cheyyoccha.ante apartment lo kundillo pettu kuntamu kadha 🤔
❤
నమస్కారం గురు గారు. హనుమాన్ పూజ చేస్తున్నపుడు బజరంగ్ బాన్ చదువు కోవచ్చా రోజు? కొందరు బాగా కష్టం లో వున్నప్పుడు చదువలి అట్టున్నారు రోజు చదుకోవచ్చా లేదా చెప్పండి 🙏
గురువుగారు నమస్కారం 🙏 అండి గురువుగారు ఒక చిన్న విన్నపం అండి.. మేము ఆ శివయ్యకు సోమవారల వ్రతం లాగా చేద్దాం అనుకుంటున్నాం ఎలా చేసుకోవాలో. తెలియచేయగలరు.. Plzz andi 🙏🙏🙏🙏🙏🙏
Kaarthika maasam.lo chesukondi. Manchi phalitham vuntundhi.
Meeku antha subham kalugu gaaka.
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
Ituka baduluga silver ring pettachuga guruvugaru 🙏
Meru cheppina Deepawali ki silver ring pariharam Memu chesamu guruvugaru
Chala marpu chusamu danyavadamulu andi 🙏
Vendi to chepiyala sir
🙏🌹🙏
🙏🙏🙏🙏🙏🙏
నిమ్మచెట్టు ముళ్ళుంటాయి కద, యింటీలో పెట్టవచ్చా ?
గుడిలో నిమ్మ చెట్టు ఉంటే పరిహారం చెయ్యవచ్చా,,.?
No
🙏🙏🙏🙏🙏💐
Pantulu garu... nela ante 30days tarvatana!? Lekunte a date ki pedtamo... Malli next month lo vacche aa date next day na!?
30days tarvata andi
ఇంటిలో నిమ్మ చెట్టు ఉంటే కనుక కుండీలో... చేయవచ్చా
నమస్కారం గురువు గారు.వెండి ఇటుకతో ఉంగరం చేపించు కోమని చెప్పారు కదా అది ఇంటి యజమాని పెట్టుకోవాలా?లేక ఇంటి ఇల్లాలు పెట్టుకున్న పర్వలేదా?
ఇంకోటి ఏంటి అంటే దీపావళీ రోజు ఒక ఉంగరం పరిహారం చెప్పారు కదా ఆ ఉంగరం మా ఇద్దరి భార్యాభర్తల దగ్గర ఉంది అండి మరి ఇది దాని పైన పెట్టుకోవచ్చా?
ఈ రెండు సందేహాలకు సమాధానాలు చెప్పండి గురువు గారు.
Reply ivvandi guruvugaru please
You are living 100 years more.
ఎవరైన ఏడు శనివారాల వ్రతం ఏలా చేసుకోవాలి
తెలుపగాలరు
చాలా వీడియోస్ వున్నాయి కదండీ.. చూడండి ఒకసారి...
@@rajakumarimaddi9834 మరోసారి తేజస్వి గారు తెలియజేయమని కోరుతున్న అండి
గో పద్మ వ్రతము ఆచరించే అపుడు బ్రహ్మచర్యం పాటించాల
😂😂😂😂😂😂😂😂😂
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏