Addanki Dayakar vs Rani Rudrama :Nationalist Hub Conclave 2023 | Telangana Politics | N Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2023
  • Addanki Dayakar vs Rani Rudrama :Nationalist Hub Conclave 2023 | Telangana Politics | N Hub
    #addankidayakar #ranirudrama #nationalisthubconclave2023
    Must Watch Videos:
    ► Global Roundup Episode
    Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 111
    👉 • Global Roundup With Ma...
    ► National Roundup
    National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 55
    👉 • National Roundup With ...
    ► Right Angle
    How CM Yogi Transformed UP From Gundaraj To Ram Rajya...? | Right Angle || Nationalist Hub
    👉 • How CM Yogi Transforme...
    Special Interviews:
    Special Interview With Manjeera Group Chairman Gajjala Yoganand | Sai Krishna | Nationalist Hub
    👉 • Special Interview With...
    Special Interview With @DirectorKrishnaVamsi | Ranga Maarthaanda | Sai Krishna | NationalistHub
    👉 • Special Interview With...
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    ►Nationalist Hub News: bit.ly/3LX5rvy
    ►Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
    ►Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
    ►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
    ►Nationalist Hub English: bit.ly/3yOuHNM
    ►Kshaatram: bit.ly/37FqTTh
    ►Bharateeyam: bit.ly/3g2LZQ9
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : / nationalisthub
    To join as a TH-cam member :
    / @nationalisthub
    Our Company account details :
    DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    ► Visit Website : www.nationalisthub.com
    ► Telegram : t.me/nationalisthubfamily​
    ► Twitter : / nationalisthub​
    ► Koo : www.kooapp.com/profile/Nation...
    ► Facebook : / nationalisthub
    ►Instagram : / nationalist_hub
    ► Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

ความคิดเห็น • 893

  • @NationalistHub
    @NationalistHub  8 หลายเดือนก่อน +34

    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a TH-cam member :
    th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @HINDUSTANI22
    @HINDUSTANI22 8 หลายเดือนก่อน +191

    దయాకర్ vs రఘునందన్ రావు డెబిట్ కావాలి.......ఆ డిబేట్ నీ చూడాలి అనుకొనునే వాళ్ళు ఒక్క లైక్ కొట్టండి......

    • @buchibabu9548
      @buchibabu9548 8 หลายเดือนก่อน +3

      Modi vs kcr debate kavali

    • @HINDUSTANI22
      @HINDUSTANI22 8 หลายเดือนก่อน +1

      @@buchibabu9548 పోయి పోయి గా 90ml గాడితో నా .....🤦😂😂😂😂 శేర్ మోడీజీ🚩🚩

    • @Ranjan9091
      @Ranjan9091 8 หลายเดือนก่อน +1

      All of sudden i thought it was Errabelli Dayakar rao😂

    • @vishnusrungarapu296
      @vishnusrungarapu296 8 หลายเดือนก่อน

      ​@@Ranjan9091😅😂

    • @paakaveeraswami6888
      @paakaveeraswami6888 7 หลายเดือนก่อน +2

      Raghunandan Rao ni phase cheyaledu andanki..garu

  • @SaiSeshadrischoolRampakhana
    @SaiSeshadrischoolRampakhana 7 หลายเดือนก่อน +26

    దయాకర రావు గారు కాంగ్రెస్ పార్టీ ఐనా చాలా సౌమ్యులు.
    రుద్రమదేవి వాక్చాతుర్యం, సమయస్ఫూర్తి తెలుగువారికి
    గర్వకారణం..
    రాజకీయాలకు అతీతంగా మాట్లాడారు, మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ. మీకు నా హృదయపూర్వకంగా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kammariupendrachary2707
    @kammariupendrachary2707 7 หลายเดือนก่อน +19

    కాంగ్రెస్ కి ఓట్ వేస్తే మన పిల్లలు స్కూళ్లలో ఈ తురక రాజుల గురించి చడవాల్సి వస్తుంది 10 ఏళ్ళు వెనకబడలి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది దయచేసి కాంగ్రెస్ కి మాత్రం ఓట్ వెయ్యకండి ప్లీస్🙏

  • @venkateswararaomekapothula5836
    @venkateswararaomekapothula5836 8 หลายเดือนก่อน +117

    జై రుద్రమ తల్లి ñనీవు బిజెపి లో పులి బిడ్డవి బిజెపి లో ఏపీ తెలంగాణ లో మంచి సంస్కారం కలిగి న తల్లులే వున్నారు

    • @nagabushanam1nagabushanam1
      @nagabushanam1nagabushanam1 8 หลายเดือนก่อน +6

      Sir your voice is 100'/,true

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 8 หลายเดือนก่อน +1

      Ap lo thallulu ilanti palana koraara terachaatu maddhathu ela

    • @rangaramc8042
      @rangaramc8042 6 หลายเดือนก่อน

      Good Andi , Very nice and healthy Environment debates , Debates Should be interesting to Watch. One Shouldn't shout in Debates and Shouldn't loose balance in Debates. My heartful Wishes for healthy debates. Any Political parties or leaders shouldn't use abuse or threatining language. Gain voters hearts in rightly educating and what the common people needed really is very simple, Good Environment and Employment and Health Care Centers and education and neat clean roads and drinages and drinking water and seeing no Polution and Safety for all the People. My heartful Wishes to this Channel. Very good jurnorlism. Wishes from RangaRam Chennakesavula ( Toni)✍️🙏

  • @rajenderbandi2309
    @rajenderbandi2309 8 หลายเดือนก่อน +48

    Rani Rudrama Dynamic Lady for BJP..hope she will be MLA one day

    • @kashinath92463
      @kashinath92463 8 หลายเดือนก่อน +4

      I hope mp replace సుషమస్వరాజ్

  • @vaidamadhukarrao1009
    @vaidamadhukarrao1009 7 หลายเดือนก่อน +9

    అద్దంకి దయాకర్ గారు 1000% నిజం చెప్పారు .తనదయిన స్థాయిలో ఆవేదన వ్యక్తంచేశారు. 35:10 నిమిషాల నుండి 37:10 నిమిషాలు మధ్య చాలా చక్కగా BJP చేసిన తప్పిదాన్ని చెప్పారు. ఇతర పార్టీ వారు ఆవేదన వ్యక్తం చేశారు, కానీ BJP పార్టీ వారు ఎందుకు గుర్తించలేదు, నాకు అర్థం కాలేదు.ముక్యంగా NH ఛానల్ చాలా చాలా ధన్యవాదాలు సాయి గారు, రాజు గారికి ,నేను ఎన్నో డిబేట్ లు చూసా గాని ఇంత ప్రశాంతంగా సౌమ్యంగా నిర్వహించిన నః ఛానల్ కు మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు జై హిందూ, జైమోడీ, జైభారత్🎉🎉🎉🎉🎉

  • @Bojjasrinivas750
    @Bojjasrinivas750 7 หลายเดือนก่อน +18

    బండి సంజయ్ గారు బి.జె.పి లో అధ్యక్షుడిగా ఉండి ఉంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో బి. జె. పి. హవా నడిచేది.

  • @srinivasvennamera816
    @srinivasvennamera816 8 หลายเดือนก่อน +104

    Bjp అంటే క్రమశిక్షణ మారుపేరు

  • @itsmebuddy4580
    @itsmebuddy4580 7 หลายเดือนก่อน +28

    తెలంగాణ సుష్మ స్వరాజ్ లాగా మాట్లాడిన రాణి గారు. మా తెలంగాణ ప్రజలకు చాలా గర్వంగా ఉంది.

    • @NarmadahH
      @NarmadahH 7 หลายเดือนก่อน +1

      4

  • @sureshkurra5806
    @sureshkurra5806 7 หลายเดือนก่อน +11

    కవితను అరెస్ట్ చెయ్యనపుడే bjp grap పడిపోయింది

  • @venkatreddy4256
    @venkatreddy4256 8 หลายเดือนก่อน +136

    దేశం కోసం దర్మం కోసం జై హింద్ జై భారత్ జై మోడి జి జై బిజెపి జై రుద్రమదేవి గారు ❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🏹🏹🏹🏹🏹🏹🏹

    • @srikanthvangari6021
      @srikanthvangari6021 8 หลายเดือนก่อน +2

      Who is anti quite indian movement party
      Who alliance with Muslim league in Bengal to achieve Independence from British.
      Who received pension from British
      Who took ministry under Muslim league govt

    • @jsr1110
      @jsr1110 8 หลายเดือนก่อน +1

      Jai congress

    • @BrahmaGoud
      @BrahmaGoud 8 หลายเดือนก่อน

      ❤❤

    • @gprabhakhar3278
      @gprabhakhar3278 26 วันที่ผ่านมา

      అదానీ కోసం , అంబానీ కోసం

  • @raviakarapu1907
    @raviakarapu1907 8 หลายเดือนก่อน +21

    Ban అద్దంకి

  • @RamaKrishna-hj4hy
    @RamaKrishna-hj4hy 8 หลายเดือนก่อน +50

    ప్రతి జిల్లా కేంద్రంలో ఇలాంటి చర్చలు జరపాలని... కోరుకుంటున్నాను...🤘👍👌✊

    • @bhujangreddy746
      @bhujangreddy746 8 หลายเดือนก่อน

      Gj fn fb ghet giff m@a😊pyramid

    • @bhujangreddy746
      @bhujangreddy746 8 หลายเดือนก่อน

      😊

    • @rangaramc8042
      @rangaramc8042 6 หลายเดือนก่อน

      Good Andi , Very nice and healthy Environment debates , Debates Should be interesting to Watch. One Shouldn't shout in Debates and Shouldn't loose balance in Debates. My heartful Wishes for healthy debates. Any Political parties or leaders shouldn't use abuse or threatining language. Gain voters hearts in rightly educating and what the common people needed really is very simple, Good Environment and Employment and Health Care Centers and education and neat clean roads and drinages and drinking water and seeing no Polution and Safety for all the People. My heartful Wishes to this Channel. Very good jurnorlism. Wishes from RangaRam Chennakesavula ( Toni)✍️🙏

    • @9naa-manasu-Driver-PHB
      @9naa-manasu-Driver-PHB 6 หลายเดือนก่อน

      సబ్జెక్ట్ ఉన్న నాయకులు
      సామరస్యం గా మాట్లాడే నాయకులు
      (రఘునందన్ రావు గారి లాంటి నాయకులు రావాలి)
      అనవసరం వాగేటి నాయకులను(ఆర్మూర్ జీవన్ రెడ్డి లాంటి వారిని పిలువకండి) మాత్రం పిలువకండి

  • @srinivasvennamera816
    @srinivasvennamera816 8 หลายเดือนก่อน +52

    బానిస బతుకుల మనకు అవసరమా మిత్రమా Bharat mata ki Jai 🚩 🙏

  • @prasunadevi6077
    @prasunadevi6077 8 หลายเดือนก่อน +67

    అద్భుతమైన ఇంటర్వ్యూ, ఇద్దరూ చాలా చక్కగా వివరించారు

    • @rangaramc8042
      @rangaramc8042 6 หลายเดือนก่อน

      Good Andi , Very nice and healthy Environment debates , Debates Should be interesting to Watch. One Shouldn't shout in Debates and Shouldn't loose balance in Debates. My heartful Wishes for healthy debates. Any Political parties or leaders shouldn't use abuse or threatining language. Gain voters hearts in rightly educating and what the common people needed really is very simple, Good Environment and Employment and Health Care Centers and education and neat clean roads and drinages and drinking water and seeing no Polution and Safety for all the People. My heartful Wishes to this Channel. Very good jurnorlism. Wishes from RangaRam Chennakesavula ( Toni)✍️🙏

  • @bheemendharnetha3078
    @bheemendharnetha3078 8 หลายเดือนก่อน +20

    పాకిస్తాన్ ప్రేమికుడ గాంధీకి సోనియాకు అమ్ సంబంధం మీరు అన్నుకున్నతు కాంగ్రస్ నొంబర్1 లేదు పాకిస్తాన్ ప్రేమికుడు కల్లలు కంటుందు

    • @klnkln6838
      @klnkln6838 8 หลายเดือนก่อน +5

      Pakistan ki poi jinna samadhi mokkina lal krishna Adhwani kantte , Pakistan ki poi Pakistan president mother kalu mokkina modi kantte Adanaki dayakar garu best kadha ??

    • @kashinath92463
      @kashinath92463 8 หลายเดือนก่อน

      ​@@klnkln6838నిజమా అవునా ఏ సందర్భంలో అద్వానీ వెళ్లారు

    • @kashinath92463
      @kashinath92463 8 หลายเดือนก่อน

      ​@@klnkln68381200 మంది తెలంగాణ బిడ్డలు చనిపోయారు ఖాన్ గ్రెస్ తెలంగాణ ఇవ్వకుండా ఆలస్యం చేసినందుకు.
      తెలంగాణ బిడ్డల ప్రాణలు నీవు తీసుకు వస్తావా ?

  • @cheralasrinivas6237
    @cheralasrinivas6237 7 หลายเดือนก่อน +13

    ఇంటర్వ్యూ చేసినందుకు సాయి అన్న గారికి ధన్య వధలు

  • @raghumarampelli9162
    @raghumarampelli9162 8 หลายเดือนก่อน +14

    Jai అద్దంకి దయాకర్ Anna

  • @venkataramanatammina7032
    @venkataramanatammina7032 8 หลายเดือนก่อน +66

    సాయి గారు ఈ కార్యక్రమం చాలా బాగుంది

  • @nagabushanam1nagabushanam1
    @nagabushanam1nagabushanam1 8 หลายเดือนก่อน +18

    Madam excellent correct talking

  • @veerareddy7902
    @veerareddy7902 6 หลายเดือนก่อน +11

    తెలంగాణ సుష్మ స్వరాజ్ లాగా మాట్లాడిన రాణి గారు. మా తెలంగాణ ప్రజలకు చాలా గర్వంగా ఉంది.100%

  • @bheemendharnetha3078
    @bheemendharnetha3078 8 หลายเดือนก่อน +21

    పాకిస్తాన్ ప్రేమికుడు వచ్చిండు

  • @ganeshmanda3969
    @ganeshmanda3969 8 หลายเดือนก่อน +13

    నేను చూసిన వాటిలో ఇది ది బెస్ట్ ఛానెల్ చాలా బాగా చేసింది.

  • @NKing-kd6nr
    @NKing-kd6nr 8 หลายเดือนก่อน +17

    Correct ga cheparu medium

  • @KiranNS-ll9uy
    @KiranNS-ll9uy 8 หลายเดือนก่อน +94

    ఇక్కడ bjp గెలుస్తుంది అనే వాళ్ళు
    Like వేసుకోండి

  • @anjikonduru
    @anjikonduru 8 หลายเดือนก่อน +19

    డిబేట్ చాలా మంచి వాతావరణం లో జరిగింది.. ఇది చాలా మంచి పద్ధతి

  • @angadkumarsheelam
    @angadkumarsheelam 7 หลายเดือนก่อน +4

    ❤❤❤❤👌👌👌ఇద్దరు మేధావులు. ఇంకో మనిషి అమ్ముడు పోయిండు దాసోజ్ శ్రవణ్

  • @anjaiahgurka1117
    @anjaiahgurka1117 8 หลายเดือนก่อน +43

    ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తున్న పార్టీ bjp
    నాయకుల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్, brs

    • @bandisrinugoud8313
      @bandisrinugoud8313 8 หลายเดือนก่อน +1

      ప్రజల ఆకాంక్ష కొరకు ఏమి చేసిందో బీజేపీ పార్టీ కొంచెం చెప్పండి

    • @rrnews1234
      @rrnews1234 8 หลายเดือนก่อน +1

      Bjp ni prasninche mundu congress chesina panulu emito cheppandi

    • @bandisrinugoud8313
      @bandisrinugoud8313 8 หลายเดือนก่อน

      @@rrnews1234 నీను అదే అడుగుతున్న ఏమి చేసిందో చెప్ప మని బీజేపీ

  • @kasare6339
    @kasare6339 7 หลายเดือนก่อน +4

    ఈ ఇంటర్వ్యూ చేసే విధానం బాగుంది. ఇదే విధంగా ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల మధ్య చేస్తే బాగుంటుంది.అప్పుడు తెలుస్తుంది అభ్యర్థుల సామర్థ్యం. ఇప్పటివరకు అసెంబ్లీలో నోరు విప్పని ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు.

  • @SrinupawarSrinupawar
    @SrinupawarSrinupawar 8 หลายเดือนก่อน +50

    Jayaho rudrama akka jai BJP

  • @begarisrikanth8273
    @begarisrikanth8273 6 หลายเดือนก่อน +4

    అద్దంకి దాయకరన్న 🔥🔥

  • @mahenderyadav2793
    @mahenderyadav2793 8 หลายเดือนก่อน +11

    Jai .ranirudramma.akka.super

  • @ganeshmanda3969
    @ganeshmanda3969 8 หลายเดือนก่อน +16

    అద్దంకి దయాకర్ గారి మీదా చాలా గౌరవం అభిమానం వుండే గతంలో కాని పాకిస్తాను ప్రేమిస్తాం అన్నప్పటినుండి గౌరవం పొయింది.

    • @SalmanSalman-hp2sy
      @SalmanSalman-hp2sy 8 หลายเดือนก่อน +2

      Pakistan ni kadhu brother manushulani premistha annadu

    • @SravanKumar-vo7hy
      @SravanKumar-vo7hy 8 หลายเดือนก่อน

      ​@@SalmanSalman-hp2sycovering bagundi.
      Mari Modi andarini okela chustunnadu. Ila anti Hindu Muslim speech lu iche vallu kadu.

  • @vijaykumar2944
    @vijaykumar2944 8 หลายเดือนก่อน +10

    కాంగ్రెస్ 😭😭😭🤣🤣🤣
    బీజేపీ 👍👍👌👌🙏🙏

  • @thirupathikasarla9136
    @thirupathikasarla9136 8 หลายเดือนก่อน +12

    సభలోని మిత్రుడు ఒక మంచి ప్రశ్న వేశాడు రాహుల్ గాంధీ ఎప్పుడూ భారతదేశం యొక్క కీర్తిని అవమానపరుస్తూ వేరే దేశాలలో భారతదేశం యొక్క శత్రువులను కలుస్తూ అతని ఎప్పుడు భారతదేశం పట్ల భక్తి భావంతోనే ఉన్నట్టు కనబడడం కాబట్టి రాహుల్ గాంధీ ఎట్టి పరిస్థితులలో దేశ ప్రధానికి ఒక్క పర్సెంట్ కూడా అర్హుడు కాదు రాహుల్ గాంధీ కంటే అద్దంకి దయాకర్ 100% బెటర్ అలానే కాంగ్రెస్ పార్టీ మైనార్టీలను మైనార్టీలను సంతృశ్రీకారణ పేరుతో మెజార్టీ ప్రజలను చాలా అవమానపరుస్తూ వాళ్ల అధికారం కొరకు మెజార్టీ ప్రజలను అవమాన పరుస్తుంది అది కూడా చాలా నీచమైన ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి పోవడం ఉన్నంతకాలం ఎట్టి పరిస్థితుల్లో గెలవడం కాదు ప్రజలలో నిలబడడానికే హక్కు లేదు కాంగ్రెస్ పార్టీకి హిందూ ధర్మం అంటే చులకన రావు హిందువులను geli చేయడం వారికి తీరని నష్టం చేయుచున్నారు ఇప్పుడు హిందువులు మేలుకున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు

  • @rangamannariskala982
    @rangamannariskala982 8 หลายเดือนก่อน +46

    రాణి రుద్రమదేవి మరియు దయాకర్ ఇద్దరు చక్కగా చర్చను జయప్రదం చేశారు
    ముఖ్యంగా దయాకర్ జాతీయత గురించి రాహుల్ కంటే హుందాగా చెప్పారు

    • @vijaykumar2944
      @vijaykumar2944 8 หลายเดือนก่อน +4

      రాహుల్ బాబు కూ అది ఆంటే ఏమిటో తెలువదు.

    • @vijjayshetty4976
      @vijjayshetty4976 8 หลายเดือนก่อน +1

      ​@@vijaykumar2944Rahul ki adhani Ambani thelsu bro vala scams thelsu😂

    • @rrnews1234
      @rrnews1234 8 หลายเดือนก่อน +6

      Rahul ku adhani ambani la gurinchi teluso ledo teliyadu kani desha prajalaku matram national herald scam,2g scam,boggu kumbakonam,stamps kumbakonam lanti vi baga telusu
      Kutumba palana gurinchi kuda prajalaku baga telusu

    • @vijaykumar2944
      @vijaykumar2944 8 หลายเดือนก่อน +6

      @@vijjayshetty4976 ఆదాని, అంబానీ చేసారో చేయలేదో కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ లో అన్ని స్కామ్స్ వచ్చినవి. 😭😭🤣🤣

  • @veereshyadavmodernboys4401
    @veereshyadavmodernboys4401 8 หลายเดือนก่อน +35

    Bharat ni kapadali ante modi garu okade bharat matha ki jai 💪💪🙏🙏👍👍👌👌

  • @maharajkrishnachary9502
    @maharajkrishnachary9502 8 หลายเดือนก่อน +11

    దయాకర్ అన్నా ఓటుకు నోటు దొంగను లోపట వెయ్య అంటున్నావా నిజం మాట్లాడు దయాకర్ అన్నా

  • @rmc5347
    @rmc5347 8 หลายเดือนก่อน +7

    సాయి గారు నిజంగా ప్రతి ఒక్కరికి మేదోన్మధనం అయ్యేలా నిర్వహించిన మీ అద్భుతమైన మేధావులందరుచర్చలో పాల్గొన్నందుకు మాటల్లో చెప్పలేము
    మీకు అందరికి హృదయ పూర్వక అభినందనలు .
    🙏🙏🙏🙏🙏

  • @RameshRamesh-ld7hf
    @RameshRamesh-ld7hf 8 หลายเดือนก่อน +36

    అద్దంకి దయకరన్న మీరి చాలా సూపర్ అంత మంది కి సరిపోయే విదంగా మరియు ఆలోచించే విదంగా మీరు మాట్లాడారు

    • @BrahmaGoud
      @BrahmaGoud 8 หลายเดือนก่อน +2

      😂😂

  • @thirupatikalwakol9340
    @thirupatikalwakol9340 8 หลายเดือนก่อน +8

    Super madom garu

  • @rangaramc8042
    @rangaramc8042 6 หลายเดือนก่อน +3

    Both Leaders Spoke very valid Points. Very good Leaders.

  • @akularajenderbjpjammikunta6774
    @akularajenderbjpjammikunta6774 8 หลายเดือนก่อน +9

    చర్చలు సావధానంగా సాగుతున్నాయి, సాయిగారి సెక్షన్ బాగుంది

  • @prabhakarsharma5757
    @prabhakarsharma5757 8 หลายเดือนก่อน +15

    చాలా చక్కటి ప్రోగ్రాం🙏

    • @rangaramc8042
      @rangaramc8042 6 หลายเดือนก่อน

      Good Andi , Very nice and healthy Environment debates , Debates Should be interesting to Watch. One Shouldn't shout in Debates and Shouldn't loose balance in Debates. My heartful Wishes for healthy debates. Any Political parties or leaders shouldn't use abuse or threatining language. Gain voters hearts in rightly educating and what the common people needed really is very simple, Good Environment and Employment and Health Care Centers and education and neat clean roads and drinages and drinking water and seeing no Polution and Safety for all the People. My heartful Wishes to this Channel. Very good jurnorlism. Wishes from RangaRam Chennakesavula ( Toni)✍️🙏

  • @devathalachandrashekar1918
    @devathalachandrashekar1918 8 หลายเดือนก่อน +26

    అద్దంకి దయకర్ పాకిస్థాన్ కి జై అంటాడు 😂😂

    • @shriharivakiti513
      @shriharivakiti513 8 หลายเดือนก่อน +5

      Vedhava అలాగే అంటాడు

    • @laxminarayana5222
      @laxminarayana5222 8 หลายเดือนก่อน

      Desha droholu atlage matladutharu

    • @klnkln6838
      @klnkln6838 8 หลายเดือนก่อน +2

      ​@@shriharivakiti513Pakistan ki poi jinna samadhi mokkina lal krishna Adhwani kantte , Pakistan ki poi Pakistan president mother kalu mokkina modi kantte Adanaki dayakar garu best kadha ??

    • @kashinath92463
      @kashinath92463 8 หลายเดือนก่อน +2

      ​@@klnkln6838జిన్నా సమాది అద్వానీ మెక్కినాడా ? ఎప్పుడు ? డేట్ చెప్పు ఎందుకు పాకిస్తాన్ వెళ్లాడు పాకిస్తాన్ వాడు భారత దేశానికి రాలేదా?

    • @klnkln6838
      @klnkln6838 8 หลายเดือนก่อน +1

      @@kashinath92463 yem jokes chesthunav brother poi Mee bjp vallani adugu cheptharu neeku . Jinna samadhi mokkina vishyam andhariki telsu

  • @nandibalwanth9846
    @nandibalwanth9846 8 หลายเดือนก่อน +29

    అద్దంకి దయాకర్ ను పాకిస్తాన్ కు పంపియండి భారత్ లో ఉండే మనిషి కాదు

    • @nagabushanam1nagabushanam1
      @nagabushanam1nagabushanam1 8 หลายเดือนก่อน +5

      Correct

    • @shivachiluka6191
      @shivachiluka6191 8 หลายเดือนก่อน +5

      😂😂😂 correct

    • @laxminarayana5222
      @laxminarayana5222 8 หลายเดือนก่อน +3

      Carect chepparu

    • @klnkln6838
      @klnkln6838 8 หลายเดือนก่อน +5

      ​​@@laxminarayana5222 Pakistan ki poi jinna samadhi mokkina lal krishna Adhwani kantte , Pakistan ki poi Pakistan president mother kalu mokkina modi kantte Adanaki dayakar garu best kadha ??

    • @kashinath92463
      @kashinath92463 8 หลายเดือนก่อน

      ​@@klnkln6838పాకిస్తాన్ వాడు కూడా మోడీ అమ్మ కాళ్లు మొక్కీనాడు అయితే ఏంటి?
      నీ శత్రువు వచ్చి నీకు నమస్కారం పెడితే ఏమీ చేస్తరు?

  • @narsimareddypnr3155
    @narsimareddypnr3155 8 หลายเดือนก่อน +2

    చర్చా వేదిక. చాలా బాగుంది. అద్దంకి గారు చాలా బాగా మాట్లాడినా రు కానీ కొన్ని వేదికలపై పాకిస్థాన్ మీద ప్రేమ చూపడం. ఇంకో చోట క్రిచ్చన్ పాస్టర్ లను పొగడ డం. మీకు మైనస్ పాయింట్స్. రాణి గారు చాలా చక్కగా ముందుకు సగినారు చర్చలో. ఇక ప్రజలు ఉచితాలు అనే వుచ్చులో పడిపితారేమో అనే బయంగా వుంది.

  • @prakashprajapathi7228
    @prakashprajapathi7228 8 หลายเดือนก่อน +8

    Rani rudrama 🔥🔥

  • @JayPatel-rk5po
    @JayPatel-rk5po 8 หลายเดือนก่อน +14

    Awesome debate 🎉🎉

  • @venkateswararao7219
    @venkateswararao7219 8 หลายเดือนก่อน +7

    Dear sister, Rani Rudrama, I/we whole heartedly congratulate you for your great Nationalist ideology ❤🎉😊, thanks for the performance 🎉🎉🎉

  • @venkattnl1916
    @venkattnl1916 8 หลายเดือนก่อน +18

    ఇద్దరూ ఇద్దరే మంచి దళిత నాయకుడు ప్రజా నాయకుడు - తెలుగు బాందవుడు అద్దంకి దయాకర్ n మాటల మాంత్రికు రాలు రుద్రమ దేవి గారు మంచి వక్తలు నాయకులు. జై శ్రీ రామ్, జై హింద్.

  • @lingampallyyadagiri8254
    @lingampallyyadagiri8254 8 หลายเดือนก่อน +23

    Nuvu ,nijanga,Rani. Rudurama. Akka Jai bjp🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @raghup4482
    @raghup4482 8 หลายเดือนก่อน +7

    ఎక్సలెంట్ ఆలోచన 👌🏻👌🏻👌🏻

  • @singamshivaraju1489
    @singamshivaraju1489 8 หลายเดือนก่อน +6

    We want this type of leadership for future Telangana and India 🙏🙏🙏

  • @soullakranthi8337
    @soullakranthi8337 6 หลายเดือนก่อน +2

    నిజమైన తెలంగాణ ఉ్యమకారులు అటు జర్నలిజానికి ఇటు ఆత్మగౌరవానికి రాణి రుద్రమ మారు పేరు 🚩🇮🇳

  • @rmc5347
    @rmc5347 8 หลายเดือนก่อน +5

    నిజంగా న్యాయ వ్యవస్థ యొక్క చట్టం ముమ్మాటికీ తక్షణమే సవరణలు చేయాలి

  • @vadyalaramakrishnareddy9785
    @vadyalaramakrishnareddy9785 8 หลายเดือนก่อน +7

    Congress vallu darmamgurunchi matladithe dayyalu vedalu vallisthunnatlu untadi

  • @indian2385
    @indian2385 8 หลายเดือนก่อน +6

    జాతీయవాదం గొప్పది ప్రంతీయవా దమ్... కన్నా

  • @cheernenirajender2125
    @cheernenirajender2125 8 หลายเดือนก่อน +17

    Most intellectual person both, nice to see them at the same stage

    • @kureravi8829
      @kureravi8829 8 หลายเดือนก่อน +1

      TRS congress MIM okate.... anduke prajalu BJP ki support chestunru

  • @kalpanaborra1060
    @kalpanaborra1060 8 หลายเดือนก่อน +7

    Telangana Sushmaswaraj talli...❤

    • @nagabushanam1nagabushanam1
      @nagabushanam1nagabushanam1 8 หลายเดือนก่อน +1

      Super

    • @kashinath92463
      @kashinath92463 8 หลายเดือนก่อน +1

      తెలంగాణ చిన్నమ్మ సుష్మాస్వరాజ్ 🙏

  • @venkateswararaomekapothula5836
    @venkateswararaomekapothula5836 8 หลายเดือนก่อน +14

    పాకిస్తాన్ ప్రేమిక పాకిస్తాన్ వెళ్లే సమయం వస్తుంది కా సుకో

    • @klnkln6838
      @klnkln6838 8 หลายเดือนก่อน +1

      Pakistan ki poi jinna samadhi mokkina lal krishna Adhwani kantte , Pakistan ki poi Pakistan president mother kalu mokkina modi kantte Adanaki dayakar garu best kadha ??

    • @kashinath92463
      @kashinath92463 8 หลายเดือนก่อน

      ​​@@klnkln6838నీకు ఇంతకన్నా ఎక్కువ తెలియదు నీకు ఖాన్ గ్రెస్ అంతనె ట్రైనింగ్ ఇచ్చారు.😂😂😂

  • @sathireddychilumula908
    @sathireddychilumula908 8 หลายเดือนก่อน +6

    Elite Discussion

  • @rangaiahubi8718
    @rangaiahubi8718 7 หลายเดือนก่อน +2

    DAYAKAR GARU , very practical, proactive and ideal personality.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 8 หลายเดือนก่อน +3

    Amma meeku Rani Rudrama Devi🍀🙏🏼🌿🍀🍋👍👍🌼🌼🌷🌷🌻

  • @prasunadevi6077
    @prasunadevi6077 8 หลายเดือนก่อน +6

    మొత్తం మీద అవినీతి ని సహించదు అని ఒప్పుకున్నారు చాలు

  • @nattimiprudhvi926
    @nattimiprudhvi926 7 หลายเดือนก่อน +1

    Nice...
    Both are upcoming hi-ranking leaders..
    All d very best..
    Last question session very good..
    All d very best to NH

  • @anjaiahgurka1117
    @anjaiahgurka1117 8 หลายเดือนก่อน +24

    జాతీయ భావం తో పనిచేసే ప్రతి వ్యక్తిని bjp adopt chesukuntundi

  • @prasadvedira6024
    @prasadvedira6024 8 หลายเดือนก่อน +4

    Manchi valuable debet sai anna elantivi marinni cheyandi

  • @akulamahender775
    @akulamahender775 8 หลายเดือนก่อน +19

    దయాకర్ అన్న దగ్గర..సమాధానం లేకా నవ్వుతున్నాడు😂😂

  • @ganeshanna1833
    @ganeshanna1833 8 หลายเดือนก่อน +24

    Jai BJP

  • @thiruadavelli6047
    @thiruadavelli6047 8 หลายเดือนก่อน +5

    India ante indira , indira ante India ani Anna Indira Gandhi ne intiki pampincharu prajalu , KCR ntha

  • @satya.batchu
    @satya.batchu 6 หลายเดือนก่อน

    Hats off to both Dayakar anna Garu & Rani RudramaDevi akka. Healthy discussion, great assets to Telangana, Telugu states, Bharath.

  • @yerukalayellah6971
    @yerukalayellah6971 8 หลายเดือนก่อน +2

    ఇట్లా ఒక తెలంగాణ ప్రభుత్వమే నా దేశం మొత్తం

  • @mannejangareddy8233
    @mannejangareddy8233 8 หลายเดือนก่อน +1

    ఇలాంటి డిబేట్ చూస్తుంటె , ఇంత త్వరితగతిన ముంగించినందుకు బాదగా ఉంది, ఇంత ఘనంగా నిర్వహించిన సాయి గారికి శతకోటి నమస్కారాలు

  • @umamuthyala9305
    @umamuthyala9305 7 หลายเดือนก่อน +1

    స్టేట్ గవర్నమెంట్ గురించి చక్కగా చెప్పారు చాలా అందంగా చెప్పారు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ గురించి కూడా చెప్పాలి అప్పుడు స్వార్థం లేనట్టు

  • @user-ee1wx1ew4e
    @user-ee1wx1ew4e 8 หลายเดือนก่อน +8

    ఇద్దరు కూడా చాలా చక్కగా మాట్లాడినందుకు ధన్యవాదాలు అదేవిధంగా అడిగిన ప్రశ్నలకు గొప్పగా సమాధానం ఇచ్చినందుకు రాణి రుద్రమదేవి అక్క అద్దంకి దయాకర్ అన్నగారికి ధన్యవాదాలు మాకు తెలవని విషయాలు చాలా బయట పెట్టినందుకు ధన్యవాదాలు

    • @chetanarjun219
      @chetanarjun219 8 หลายเดือนก่อน

      బండి సంజయ్ ని....తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుండి తొలగించి ......కేంద్ర అధ్యక్ష పదవి ఇస్తే చాలా సంతోష పడేవాళ్ళము....................................................... శిగం వచ్చినొన్ని మీద నీళ్లు పోసినట్టు అయ్యింది......

  • @9naa-manasu-Driver-PHB
    @9naa-manasu-Driver-PHB 6 หลายเดือนก่อน +1

    చాలా మంచిగా చేశారు సబ్జెక్ట్ ఉన్న నాయకులు
    సామరస్యం గా మాట్లాడే నాయకులు
    (రఘునందన్ రావు గారి లాంటి నాయకులు రావాలి)
    అనవసరం వాగేటి నాయకులను(ఆర్మూర్ జీవన్ రెడ్డి లాంటి వారిని పిలువకండి) మాత్రం పిలువకండి

  • @kammariupendrachary2707
    @kammariupendrachary2707 7 หลายเดือนก่อน +4

    మన ధర్మం కాపడబడే అవకాశం ఇప్పుడే ఉంది ప్రతి ఒక్కరు సనాతన ధర్మాన్ని కాపాడే నాయకులకి మీ ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చి అధికారాన్ని ఇవ్వండి
    సనాతన ధర్మం వర్ధిల్లాలి

  • @rangaramc8042
    @rangaramc8042 6 หลายเดือนก่อน +1

    Rudram rani garu , You have a great future Andi. Very Deciplined women leader.

  • @prasunadevi6077
    @prasunadevi6077 8 หลายเดือนก่อน +16

    అద్దంకి,ఇవాళ బీజేపీ కి ఫుల్ సపోర్ట్ గా మాట్లడిండు

    • @user-pb5pu3tx3z
      @user-pb5pu3tx3z 8 หลายเดือนก่อน +2

      ఎక్కడ ఎలా ఎవరి ని ఉద్దేశించి మాట్లాడాలో బాగా తెలిసిన వేక్తి

  • @rangaramc8042
    @rangaramc8042 6 หลายเดือนก่อน

    Good Andi , Very nice and healthy Environment debates , Debates Should be interesting to Watch. One Shouldn't shout in Debates and Shouldn't loose balance in Debates. My heartful Wishes for healthy debates. Any Political parties or leaders shouldn't use abuse or threatining language. Gain voters hearts in rightly educating and what the common people needed really is very simple, Good Environment and Employment and Health Care Centers and education and neat clean roads and drinages and drinking water and seeing no Polution and Safety for all the People. My heartful Wishes to this Channel. Very good jurnorlism. Wishes from RangaRam Chennakesavula ( Toni)✍️🙏

  • @prasadkudikala6876
    @prasadkudikala6876 8 หลายเดือนก่อน +2

    ఏది ఏమైనా రాజకీయ ప్రక్షాళన జరగాలి అలాగే ఓటర్లు కూడా తమ ఓటును సరిగ్గా వినియోగించుకోవాలి

  • @narenderthodupunuri7515
    @narenderthodupunuri7515 8 หลายเดือนก่อน +1

    Thank you N H SAI GARU.
    VERY GOOD PROGRAM

  • @mopidevipadmajirao578
    @mopidevipadmajirao578 6 หลายเดือนก่อน

    Well Mr dayakar brother iseayour debate ilike veri much thank you

  • @sujeethpandu4022
    @sujeethpandu4022 8 หลายเดือนก่อน +1

    Very good program continue this type of debits

  • @laxmankalleda994
    @laxmankalleda994 8 หลายเดือนก่อน +2

    E lanti janalizam kavali NH congratulations 🎉💐💐

  • @saikumardoke5124
    @saikumardoke5124 8 หลายเดือนก่อน +6

    Jai congress adanki dayakar❤❤❤

  • @tsvenkateshts3035
    @tsvenkateshts3035 7 หลายเดือนก่อน

    Best program by the channel

  • @dayakarreddy5900
    @dayakarreddy5900 7 หลายเดือนก่อน +1

    డిబేట్ చాలా బాగుంది మిగతా చానల్స్ లో లాగా కాకుండా ఎటువంటి పంచాయతీలు అరచు కోవడాలు లేకుండా నీటుగా కండక్ట్ చేశారు

  • @munjalasanjeevamunjalasanj7243
    @munjalasanjeevamunjalasanj7243 8 หลายเดือนก่อน +3

    నంబర్ 1 పైద్ద కులాలు పోతే కాదు బీసీ ఎస్సీ ఎస్టీ లు కూడా పోయినప్పుడు నంబర్ 1

  • @dhurshanamsagar1770
    @dhurshanamsagar1770 8 หลายเดือนก่อน +6

    జయహో నేషనలిస్ట్ హబ్ 🙏
    రాణి రుద్రమ్మ నిజంగా రానియే, రుద్రమ్మనే

  • @nareshkoneti6121
    @nareshkoneti6121 8 หลายเดือนก่อน +1

    👏👏👏

  • @sreenivasulureddy5405
    @sreenivasulureddy5405 7 หลายเดือนก่อน +4

    Rudrama talks clarity and humanity. 🙏🇮🇳

  • @nagendramhaddunoori1363
    @nagendramhaddunoori1363 7 หลายเดือนก่อน

    wonderful programme
    thanks to NH channel

  • @RamuluAnapu-ie1ub
    @RamuluAnapu-ie1ub 8 หลายเดือนก่อน

    Very very good debate i sakyte you all

  • @NarenderKumar-ju7re
    @NarenderKumar-ju7re 8 หลายเดือนก่อน +1

    Wonderful

  • @ncs9810
    @ncs9810 8 หลายเดือนก่อน +27

    Jai bjp Jai రాణిరుద్రమ్మ 🚩🙏

  • @115-yennamswapna7
    @115-yennamswapna7 7 หลายเดือนก่อน

    super anna, correctga matladaru

  • @bandaruraju9586
    @bandaruraju9586 8 หลายเดือนก่อน +1

    Both of super ❤full