200 పైగా దొంగతనాలు చేశా..నాకు భయం లేదు.. Ex Prisoner Chenchu Lakshmi about her crime journey

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ธ.ค. 2024

ความคิดเห็น • 77

  • @sailokeshadari6631
    @sailokeshadari6631 28 วันที่ผ่านมา +18

    దయచేసి ఇలాంటి జీవితం యెవరు korukokandi 🙏కూటి కోసం కోటి విద్యలు అంటారు దయచేసి మంచి మార్గంలో జీవితం గురించి ఆలోచించడం మంచిది ఒక్కసారి తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే గాడ్ బ్లెస్సింగ్ అల్

  • @geethanjali1238
    @geethanjali1238 22 วันที่ผ่านมา +5

    ఈమె చెప్పేది నిజం అందరూ బాగా ఆలోచించిండి Police వాళ్ళ behavior పేరుకు uniform వేసుకోని ఇలాంటి పనులు చేయడం అందరూ తలదించుకోవలి

  • @kdrkumarganguluri3903
    @kdrkumarganguluri3903 29 วันที่ผ่านมา +15

    Title Mirapakai,kaaram,
    First food తిని స్టార్ట్ దొంగతనం
    200+దొంగతనం లైఫ్
    Good message to the people

  • @lolugulakshmanarao2682
    @lolugulakshmanarao2682 29 วันที่ผ่านมา +23

    ముందు పోలీస్ డిపార్ట్మెంట్ తీరు మారాలి వెయ్యి మందికి ఒకడు నిజాయితీ పరుడు ఉంటాడు

  • @chandraiahch6854
    @chandraiahch6854 14 วันที่ผ่านมา +2

    ❤ఓ సారూ ...పోలీసుల లుచ్చా విధానాలు చెప్పింది కదా...పోలీసుల భరతం పట్టండీ...అదీ లెక్క

    • @national570
      @national570 10 วันที่ผ่านมา

      Pattaru kadha, this is youtube Chanel, they don't want to take risk

  • @AravindMancharla
    @AravindMancharla 11 วันที่ผ่านมา +2

    దొంగ తనం చెయ్యని దానికి కూడా చేసిందని చెప్పు కేసులో ఇరికించడం దీని మీద మీ అభిప్రాయం చెప్పండి సర్

  • @pvrajurj
    @pvrajurj 28 วันที่ผ่านมา +4

    Hello sir. .పోలీస్ డిపార్ట్మెంట్ తీరు మారాలి వెయ్యి మందికి ఒకడు నిజాయితీ పరుడు ఉంటాడు,ఇంటర్వ్ చేసేది జైల్లో నా,,,,, కాదా, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్న నాయకులు ఎంతోమంది ఉన్నారు అలాంటి వారికి బుద్ధి చెప్పాలి.🙏🙏

  • @sailokeshadari6631
    @sailokeshadari6631 28 วันที่ผ่านมา +2

    Sir prabhutvam పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఇచ్చిన హామీలను అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్న నాయకులు ఎంతోమంది ఉన్నారు అలాంటి వారికి బుద్ధి చెప్పాలి అంతె కానీ ఇలా petta కూటికిలేక తప్పని పరిస్థితి లో చేసిన వారిని కఠినంగా శిక్షించే విషయంలో ఆత్మ విమర్శ చేసుకోవాలి కూటి కోసం కోటి విద్యలు అంటారు దయచేసి మంచి మార్గంలో జీవితం గురించి ఆలోచించడం మంచిది గాడ్ బ్లెస్సింగ్ అల్ 🙏

  • @karunajallipalli7232
    @karunajallipalli7232 29 วันที่ผ่านมา +6

    Police vala gurinchi eme nijame cheppindi.....

  • @prabhakarmaheshwaram9289
    @prabhakarmaheshwaram9289 12 วันที่ผ่านมา

    ఈలాంటి వారికి కొంత అర్థిక సహాయం చేసి ఆదుకోని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మార్పు తీసుకురావాలి.స్వచ్ఛంద సంస్ధలు ఆదుకోవాలి.

  • @krishnabadavath315
    @krishnabadavath315 29 วันที่ผ่านมา +9

    Police department marali

    • @nijamnippu7610
      @nijamnippu7610 29 วันที่ผ่านมา

      మారదు ,ఎందుకంటే ,దేశ నాయకత్వమే సేమ్ టు సేమ్ ఈ డిపార్ట్ మెంట్ లాగానే ఉంది ,దేశ నాయకత్వం‌ ,జగన్ ని‌, గాలి జనార్ధన్ రెడ్డి లాంటి వాళ్ళను పోషిస్తూ ,వారి దోపిడీ సొమ్ముతో పార్టీ నడుపుకునే స్ధితిలో‌ ఉన్నారు ,భారతదేశం బాగుపడదు

  • @srinivasgoud7937
    @srinivasgoud7937 26 วันที่ผ่านมา +3

    ఆకలితో చేసిన తప్పు

  • @ramalingareddymaruri7158
    @ramalingareddymaruri7158 26 วันที่ผ่านมา +2

    She is very honest.

  • @Ekambaram-kr3ix
    @Ekambaram-kr3ix 7 วันที่ผ่านมา

    She is right

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 23 วันที่ผ่านมา

    సూపర్ అమ్మ 🎉🎉🎉

  • @rameshboddupalli-mh5mm
    @rameshboddupalli-mh5mm 11 วันที่ผ่านมา

    ఎవరిని ఉద్దారిద్దామని ఇలాంటివాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారు.

  • @BSanjith
    @BSanjith 29 วันที่ผ่านมา +4

    Hello sir. మీరు ఏమి మాట్లాడుతున్నారు .. పోలీస్ అలగ కేసు యాలగా పెట్టుతారు అని అడగకుంట ..yala chesaru ani అడుగుతారు..ముందు మీరు మారండి..మీరు క్వేషన్స్ మార్చండి

  • @srinivaspalakurla5414
    @srinivaspalakurla5414 29 วันที่ผ่านมา +32

    సార్ ఇలాంటి ఇంటర్వ్యూ చేసి ఎవరికీ msg చెప్పుతారు

    • @ramchandarpanga6545
      @ramchandarpanga6545 14 วันที่ผ่านมา

      Aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaà🎉 in zß,e😅a😅😅q😅😅

    • @Agriculture-y7e
      @Agriculture-y7e 14 วันที่ผ่านมา +1

      Niv video full ga chudu

    • @national570
      @national570 10 วันที่ผ่านมา

      Present dongalaku

    • @national570
      @national570 10 วันที่ผ่านมา +1

      Learn how to interview the person , we should train our child how to lead the Life

    • @karun2181
      @karun2181 4 วันที่ผ่านมา

      Maku

  • @prakashreddy4108
    @prakashreddy4108 29 วันที่ผ่านมา +1

    U r interviewing all negative aspects of d society

  • @nageshnaidu3179
    @nageshnaidu3179 16 วันที่ผ่านมา

    Need to change police department

  • @suneelkumarseelam9458
    @suneelkumarseelam9458 28 วันที่ผ่านมา +1

    ఏదో సెలబ్రిటీ ని ఇంటర్ వ్యూ చేసినట్లు ఇంటర్వ్యూ చేస్తున్నావ్ ఏమి మనుషులయ్య మీరు.

  • @safoorabhanu2721
    @safoorabhanu2721 26 วันที่ผ่านมา +1

    Kastam Padtam Chetha Kani Varini Edo Paddathi . 😢😢😢

  • @Pedapudimstbabu-n5e
    @Pedapudimstbabu-n5e 14 วันที่ผ่านมา

    మీ దృష్టి లో గుర్తింపు రావాలంటే దొంగతనాలు చేయాలా?

  • @yadagiriakudari6330
    @yadagiriakudari6330 15 วันที่ผ่านมา

    Police vallu andharu elanea vunnaru.... Chusthu vundatam thapha em cheayyaleamu

  • @devimali8315
    @devimali8315 22 วันที่ผ่านมา +1

    Elanti interviews walla ewariki labha

  • @Thatha123-cg2gg
    @Thatha123-cg2gg 29 วันที่ผ่านมา +1

    Family problems purpose

  • @vimalaamma9318
    @vimalaamma9318 28 วันที่ผ่านมา +1

    SIR NAMASTHE. OKKASARI DOGATHANAM CHESTHE PODEPT VARU KONNI CASES CHEYYAKUNNA MAA MEEDE NERAM VESTHARU ANNAPPUDU AA VISHAYAM GURCHI RESPOND LEDU. AAKALIKI CHEYALSI VACHINDI. AMMAEE SINCERITY GA. UPADI KALPISTHE MAARPU VASTHUNDI.

  • @ambatisuresh433
    @ambatisuresh433 29 วันที่ผ่านมา +1

    First police department staff change the attitude

  • @WonderfulIceberg-vq8bs
    @WonderfulIceberg-vq8bs 28 วันที่ผ่านมา

    🎉

  • @Smileysuperchanel
    @Smileysuperchanel 20 วันที่ผ่านมา

    8😊

  • @aribolusetharamasenkar8752
    @aribolusetharamasenkar8752 21 วันที่ผ่านมา

    Elanti message emi use prapachaniki emi sandesam

  • @hanumanthraidu9037
    @hanumanthraidu9037 28 วันที่ผ่านมา +2

    అరె నీవు క్రిమినల్స్ ను హీరో లాగ చూపిస్తున్నావు కదరా లో ఫర్

  • @venkaiahpandiri3084
    @venkaiahpandiri3084 21 วันที่ผ่านมา +1

    ఎవరిని ఉద్ధరించడానికి ఇటువంటి ప్రోగ్రాం చేస్తారు అర్థం కావటం. ఇప్పటికే షార్ట్ టైం లో డబ్బు సంపాదించాలి అనే ఆతృత యువతలో ఎక్కువగా ఉంది. ఇటువంటి వాళ్ళని చూసి ఇంకొంతమంది చెడిపోయే అవకాశం ఉంది. ఏదో సినిమాలో అలిగాడు చేసినట్టు ఇది మీ వీక్నెస్ అయితే మానుకుంటే మంచిది. సమాజంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నవి వాటి మీద వీడియోలు చేయండి.
    పట్టుబడిన వ్యభిచారి దొరికిపోయిన దొంగ వాళ్లు సమర్ధించుకునే విధానం ఒకలాగే ఉంటుంది.

    • @sreeharibuduri110
      @sreeharibuduri110 9 วันที่ผ่านมา +1

      Police ల దాస్టికా లు ఎలా వుంటాయో తెలుసుకో రా???

  • @srilathathoomukuntla3378
    @srilathathoomukuntla3378 20 วันที่ผ่านมา +1

    Panikimalina interviews

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 28 วันที่ผ่านมา

    Brave Women, Policelaku viluva gunda?

  • @Chevveti
    @Chevveti 29 วันที่ผ่านมา

    ఇంటర్వ్ చేసేది జైల్లో నా,,,,, కాదా

  • @navabjohnshaik7856
    @navabjohnshaik7856 29 วันที่ผ่านมา +1

    It seems your channel has no ethics.

  • @ruthudasari114
    @ruthudasari114 29 วันที่ผ่านมา +7

    Niu doga kadhu

    • @balreddy6126
      @balreddy6126 29 วันที่ผ่านมา

      Dongni donga kaadu ani evaru anttaro telusa

    • @venkatarao8437
      @venkatarao8437 29 วันที่ผ่านมา

      😊😊😊pplp😊ppl😊ppp😊😊ppll

    • @venkatarao8437
      @venkatarao8437 29 วันที่ผ่านมา

      😊😊pplp😊😊p

    • @kavalisurya5594
      @kavalisurya5594 29 วันที่ผ่านมา

      THELISINA..MURKULU..ANTE..MILANTIVALLE..THU..NISALAHA..BB.OS.LAVUNDHI..

  • @VijiLakshmi-m7h
    @VijiLakshmi-m7h 27 วันที่ผ่านมา +2

    E DARIDRPUDHI BATHKI EM SADISTHUNDHI SIGGULEKUNDA BAYAM LEDU ANI TITELE
    INDIA LAW SUPER
    PhD cheyamma KOTHAGA NERKU NOOBLE PRSIE ESTHUNDHI NEEKU

  • @narichintala3363
    @narichintala3363 29 วันที่ผ่านมา +1

    Papam cc camera lu vachchesayi lekapote mottam fasac