ఆర్ఎస్ఎస్ కు అదానీ అంటే ఎందుకంత ప్రేమ ?! N Venugopal, Veekshanam Editor

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.พ. 2023
  • సాంస్కృతిక సంస్థ అని చెప్పుకునే RSS అవినీతిపరుడైన అదానీ ని వెనకేసుకొని రావటానికి ఎంతుకంత ఉత్సాహం చూపిస్తోంది. తన పత్రిక ఆర్గనైజర్ లో గుప్పిస్తున్న వ్యాసాల్లో వాస్తవం ఎంత?
    #adani #rss #modi #organiser #cronycapitalism #hindenburgreport

ความคิดเห็น • 60

  • @mahuamedia
    @mahuamedia  ปีที่แล้ว +5

    Watch full series on Adani. అదానీ ప్రపంచ కుబేరుడిగా గత ఏడాది జులై లో ప్రకటించినప్పుడే అతని అక్రమ సంపాదన గురించి చేసిన వివరమైన వీడియో, హిండెన్ బర్గ్ నివేదిక రావడానికి నాలుగు నెలలముందే ఈ అదానీ బుడగ ఏక్షణమైనా ఎట్లా పేలి పోవచ్చో కూడా చెప్పాం. రాజకీయ కార్పొరేట్ unholy nexus అర్ధం చేసుకునేందుకు ఈ సిరీస్ ఉపయోగ పడుతుంది. Link below.
    Adani series
    th-cam.com/play/PLzqY-EXT_Q_rV4SdHQw4an8n5H9o58Pmo.html

  • @pullannaprembunga3145
    @pullannaprembunga3145 ปีที่แล้ว +8

    దేశం కోసం మీరు చేస్తున్న సేవకు చాలా కృతజ్ఞతలు సార్

  • @nandhudigital1556
    @nandhudigital1556 ปีที่แล้ว +12

    మీకూ మనస్పూర్తిగా నమస్కారాలు

  • @jaganbegari7450
    @jaganbegari7450 ปีที่แล้ว +8

    Chala baga cheparu sir 👍👍👍👌👌👌👌👌💯💯💯💯💯🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏽🙏🏽🙏🏽

  • @thetruth7961
    @thetruth7961 ปีที่แล้ว +22

    కారణం మోడీకి ఫైనాన్షియల్ సహాయ కార్యక్రమాలు చేస్తాడు కాబట్టి....
    Rss దేశానికి చాల ప్రమాదం...🍊

    • @darlingsfan9482
      @darlingsfan9482 ปีที่แล้ว

      Rey boku nuvu vote veyali aante notu kavali aane aantavaraku elantivi cheyada aani partys maravu edi commun e channel vadu overaction chestunadu

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 ปีที่แล้ว +5

    Excellent information and message sir.

  • @mohammedabdulmuqtadirsiddi1363
    @mohammedabdulmuqtadirsiddi1363 ปีที่แล้ว +6

    Jai Bheem

  • @UnpackingtheWorld
    @UnpackingtheWorld ปีที่แล้ว +2

    Thanks for organizer listing down the news media and news people … I am following every one listed

  • @sureshjillella2831
    @sureshjillella2831 ปีที่แล้ว +6

    Jay Bheem Jay Jay Bheem👌, రాజ్యాగం వర్ధిలాలి, ఈ BJP party వచ్చిన తరువత చాలా పెరిగినవి, it's very sad ???

    • @darlingsfan9482
      @darlingsfan9482 ปีที่แล้ว

      Bokka lo rajagam vala vorigedemi ledu

    • @sureshjillella2831
      @sureshjillella2831 ปีที่แล้ว +1

      @@darlingsfan9482 Babu తమరు మనువాదం batch, లాగా వున్నారు, 👌okk. But mee face కనిపించడం లేదు please🙏 ???

  • @amzadbaba6516
    @amzadbaba6516 ปีที่แล้ว +6

    Sadistic rss,,modi sadism on public 😭

  • @satyambairu3793
    @satyambairu3793 ปีที่แล้ว +3

    Jai bheem

  • @RajSingh-kv5yj
    @RajSingh-kv5yj ปีที่แล้ว +3

    We know what is going on the since Modiji Government.

  • @user-cq8rf7ww1f
    @user-cq8rf7ww1f ปีที่แล้ว +3

    🙏🙏

  • @GideonReddy
    @GideonReddy ปีที่แล้ว +2

    Jesus Christ loves you unconditionally

  • @Travelwithchanti
    @Travelwithchanti ปีที่แล้ว +2

    హుండీ ఆదాయలతో కూడిన ,
    ఆర్థిక లావాదేవీల కోసం...

  • @battinasankar3713
    @battinasankar3713 ปีที่แล้ว +3

    ✍️✍️👌🙏🙏🙏

  • @lelincheguvera9923
    @lelincheguvera9923 ปีที่แล้ว +1

    Super

  • @diadietplan2024
    @diadietplan2024 ปีที่แล้ว

    Good

  • @boyidinageswararao6082
    @boyidinageswararao6082 ปีที่แล้ว +2

    Jai.bheem.jai.bheem.anna

  • @pvnarsimha
    @pvnarsimha ปีที่แล้ว +6

    Modi deshanni sarvanashanm chesidaka vadladu

  • @priyankasari9844
    @priyankasari9844 10 หลายเดือนก่อน

    I'm proud of you and yours team Sir 👍🙏🏻 దేశక్షేమం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలను దేవుడు ఖచ్చితంగా సఫలం చేయాలని దేవుని వేడికొంటున్నాను 🙏🏻👍

  • @publicissues1967
    @publicissues1967 ปีที่แล้ว +3

    Very good analysis

  • @shiva8307
    @shiva8307 ปีที่แล้ว +3

    Saluting to your explanation ✊

  • @RajSingh-kv5yj
    @RajSingh-kv5yj ปีที่แล้ว +1

    We are ready for against and fight.

    • @darlingsfan9482
      @darlingsfan9482 ปีที่แล้ว

      Go to fight Kashmiri borders what reality in India see

  • @JaiHind-ti7eb
    @JaiHind-ti7eb ปีที่แล้ว +11

    హిందూ అనే మతమే లేదు. ఈ విషయము మోదీ ప్రభుత్వము కూడ సుప్రీం కోర్టుకు చెప్పింది. హిందూ అనేది మతము కాదు అని. హిందూ మతము వైష్ఢవులైన బ్రాహ్మణుల కల్పితము. హిందూ అనే పదము సింధూ నది పేరునుండి వచ్చింది అని మనకందరికి తెలుసు. ఆ సింధూ నది వలన ఈ దేశానికి వచ్చిన హిందూ అనే పేరును బ్రాహ్మణులు కుట్రపూరితంగా తమ కల్పిత మతానికి పెట్టుకున్నారు.
    అయితే తాము ఆర్యులైనప్పటికి కుట్రపూరితంగా, అబద్దముగా తాము ఈ హిందూ దేశ వాసులమని చెప్పుకోటానికి, తరువాత కాలంలో ఈ హిందూ దేశ మూలనివాసులైన BC SC ST లపై & ఇతర మతాలపై అన్ని రంగాల్లో తమ ఆధిపత్యము, అణచివేత, దోపిడి నిరంతరము కొనసాగించడానికి BC SC ST లు (శైవులు, శాక్తేయులు, ఇతర గ్రామ దేవదేవతలను పూజించే వారు) కూడ హిందూవులే అని వాళ్లను కుట్రపూరితంగా కలుపుకుని వాళ్లను తమ బానిసలుగా చేసుకొని వాళ్ల కాళ్లు మొక్కించుకొంటున్నారు, అదే కల్పిత మతము పేరు చెప్పుకొని, అగ్ర కులాలు ఓట్లు దండుకొని దేశాన్ని ఏలుతూ, BC SC ST లను అణచివేస్తూ, నా హిందూ దేశ సంపదను దోచుకుంటున్నారు.
    చరిత్ర చదవండి ఆలాగే మన సమాజాన్ని, వ్యవస్థలను పరిశీలించి చూడండి. నేను చెప్పింది మీకే అర్ధమౌతుంది.
    కనుక BC SC ST లు మేలుకొని మన ఓటుతోనే మన బ్రతుకులు బాగుచేసుకుందాము, మన దేశ సంపదను కాపాడుకుందాము.

    • @bharatpro8621
      @bharatpro8621 ปีที่แล้ว

      💯💯💯

    • @user-cd8ic7kl2l
      @user-cd8ic7kl2l 6 หลายเดือนก่อน

      Nenu vinanu.nenu chadavanu.nenu nammanu.nenu ilaage vuntaanu.jai sanathana!

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 10 หลายเดือนก่อน +1

    అధానీ మీద అంత ప్రేమ వుంటే మీ తాత లు సంపాదించినది రాసి ఇవ్వండి ప్రజల సొమ్ము జోలికి వస్థే నీ అమ్మమొగుడు సొమ్మా అని అడుగుతాము

  • @RajSingh-kv5yj
    @RajSingh-kv5yj ปีที่แล้ว

    Courts supporting the looters of banks, that is problem India. Mostly Judges supporting I know everything what is Ruled the India.

  • @vijaykumaryenubari5077
    @vijaykumaryenubari5077 ปีที่แล้ว +1

    Super Sir 🙏🙏

  • @Beast-ur3ew
    @Beast-ur3ew ปีที่แล้ว

    We are going to end these territorist groups like sangparivar, rss, bjp etc. All Muslims, Hindus, Christains join hands ilanti matham tho nadichaa parties ki buddi chepali,Vala trap lo padi manam manam kotladukovadu, manam aa bjp ki vote veyakundaa mana desani kapadu kundam, jai bharat, down down Modi

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 10 หลายเดือนก่อน +1

    Rss ముందు అభద్దం తర్వాత

  • @siriraj503
    @siriraj503 ปีที่แล้ว +2

    Sc vargikarna gurchi video cheyandi sir

  • @prasadraju4429
    @prasadraju4429 11 หลายเดือนก่อน

    India ki nastam jarigina paravaledu gani Adani meeda Hindenbarg vallu nijalu cheppina adhi India meeda dhadi antaru bjp rss IT cell modi amithsha lu

  • @prasadraju4429
    @prasadraju4429 11 หลายเดือนก่อน

    India antey adani modi antey adani ambani sir

  • @prasadraju4429
    @prasadraju4429 11 หลายเดือนก่อน

    Bjp rss IT cell 5:36 ki full funding isthunnadu ganuka modi amithsha Government India ni dhochipetti andho lo percentage thisukoni istamochi.nattu MLA , MP lanu addagoluga konesi India ni sarvanasanam chesthunnaru

  • @kumarChowdary143
    @kumarChowdary143 ปีที่แล้ว +3

    Funding antha adani nundi vasthundhi kabatti

  • @sreenivasaraoavancha1576
    @sreenivasaraoavancha1576 ปีที่แล้ว

    Hindu rastramga maristhe thapu emti

    • @VeeraSwamySocial
      @VeeraSwamySocial ปีที่แล้ว +1

      అప్పుడు ఇండియా కూడా పాకిస్తాన్ లా ఆఫ్ఘనిస్తాన్ లా మారుతుంది. మత రాజ్యాల్లో ఎవరికీ శాంతి ఉండదు. అవి దేశాలను ప్రజలను వందల ఏళ్ల కిందకు తీసుకుని పోతాయి. అభివృద్ధి ఉండదు. ఒకప్పుడు ముస్లిం దేశాలే ఇప్పుడు secular దేశాలుగా అభివృద్ధి చెందుతుంటే ఇంకా మాట రాష్ట్రాలు ఏంటి?

  • @pvnarsimha
    @pvnarsimha ปีที่แล้ว

    Kerala Raine Modi sahayam akshalu ok turkey bhokmapam vaste Modi sahayam difrante Dubai sahayam neerakruna Dubai lo Hindoul turkey lo kanna ekkuva lera Dubai minchi turkey sahayam ekkuva chesnda

  • @Sanatana800
    @Sanatana800 ปีที่แล้ว

    తురకోడిని ప్రధానమంత్రి చేయండి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాగా గొప్పదేశాలుగా భారత్ దేశం అవుతుంది తమ్ముడు

  • @THINKING30
    @THINKING30 ปีที่แล้ว +3

    విప్రో షేర్స్ 40% పడిపోయాయి , దాన్ని కూడా బోగస్ కంపెనీ అంటారా??

    • @jalagamvenkat
      @jalagamvenkat ปีที่แล้ว +4

      Hahaha
      Grow up.
      Sysbus has not yet been updated in whatup University?

    • @manjulabolla7334
      @manjulabolla7334 ปีที่แล้ว +2

      Baththayi thammudu Dhobbeyyi

    • @manjulabolla7334
      @manjulabolla7334 ปีที่แล้ว +4

      RSS ku adhaani gaadu binami

    • @rkfactsstories
      @rkfactsstories ปีที่แล้ว +2

      malli legustadi ... adi padadaaniki reasons ento telusukondi....... Asalu Adani meda maata padanivatleduga..😂.

  • @karthikrigvedam8062
    @karthikrigvedam8062 ปีที่แล้ว

    Hindutvam meeda visham chimme channel

  • @sreenivasaraoavancha1576
    @sreenivasaraoavancha1576 ปีที่แล้ว

    Niku communist lu ante enduku prema nivu abadhalu chepadam leda

  • @prasadraju4429
    @prasadraju4429 11 หลายเดือนก่อน

    Bjp rss vallaku adani fonding isthunnadu ganuka modi amithsha ki adani election camping ki electronic media print media IT cell anni kalisi modi pm kavalani work chesthunnaru