Si Government chala దుర్మార్గమైన ధోరణి ఉంది Medical students జీతముతో చెలగాటం ఆడుతున్న ధోరణి బాగాలేదు నేను anganwadi teachers ను నేను sc వర్గానికి చెందిన cedhinavarm నా బిడ్డను Doctor గా చూడాలని 3 Tim's Chochig పంపే ను 465 marks వచ్చిన Doctor చూడలేక పోతున్న ఎలాంటి Government వచ్చిన దుకు chala bagundhi sir
సార్ చక్కటి విశ్లేషణ మీరు పిల్లలు భవిష్యత్ ని అర్ధం చేసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నందులకు ధన్యవాదములు సార్ మీ గైడెన్స్ కూడా చాలా మందికి ఉపయోగపడ్డాయి. మా అబ్బాయికి 521 మార్కులు sc au రీజన్ విజయనగరం మహారాజా కాలేజీ లో సీటు వచ్చింది. ఈ మార్కులుకు 2022లో అయితే sc వాళ్ళు కు amc లో 2023 లో అయితే rmc లో సీట్లు వచ్చాయి. ఈ సంవత్సరం 521 మార్కులుకు ప్రవేటు A కేటలో సీటు వచ్చింది. మాకు గవర్నమెంట్ A కేటలో సీటు వచ్చి సంతోషంగా ఉన్నా!చాలా మంది మాతోటి స్టూడెంట్స్ కు సీట్లు రాలేదని ఒక వైపు బాధగా ఉంది. Au రీజన్ లో 600 పైన వచ్చిన oc వాళ్ళుకు 590 పైన వచ్చిన bc డి వాళ్ళుకు 515 మార్కులు వచ్చిన sc వాళ్ళుకు కూడా సీట్లు వచ్చే పరిస్థితి లేదు. మీరు చెప్పినట్లు ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీలు మీద శ్రద్ధ సూపకపోవడం స్టూడెంట్స్ కు చాలా అన్యాయం జరిగింది. చాలా మంది యూట్యూబ్ వాళ్ళు చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకొని గైడెన్స్ ఇచ్చారు. కాని మీరు మాత్రం ఒక్క ఫైసా కూడా ఆశించకుండా ఎప్పటికప్పుడు అప్పడేట్ ఇస్తూ వచ్చారు.మీకు మా ఫ్యామిలీ తరుపునుండి ధన్యవాదములు సార్ 🙏🙏... మా సిస్టర్ వాళ్ళు పాపకు 510 మార్కులు వచ్చాయి కాని ఈ సంవత్సరం సీటు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఇయర్ లాంగ్ టెర్మ్ లో జాయిన్ చేసాము.ఇప్పుడు మా పాప కూడా బైపీసీ చదువుతుంది నెక్స్ట్ పొజిషన్ ఎలా ఉంటుందో ఈ కటాఫ్ చూస్తుంటే భయం వేస్తుంది.
Sir naku 408 marks naku 3rd round lo management quota lo seat vasthundha plese sir reply evvandi 🙏 ............kanisam mopup round ki ayina vasthundha sir na marks ki 408 na marks
తమ బిడ్డలను Mbbs చేయాలనుకునే తల్లిదండ్రులు మరియు కష్టపడి 600 మార్కులు సాధించి కూడా mbbs లో సీటు రాలేదు అని అంటే ఆ విద్యార్థి మరియు ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో మీకు అర్థం కాదండి? పక్క రాష్ట్రంలో 500 మార్కులకు సీటు వచ్చి ఈ రాష్ట్రంలో 650 మార్కులు వచ్చి కూడా మంచి గవర్నమెంట్ కాలేజీలు సీటు రాలేదు అంటే ఆ బాధ ఎలా ఉంటుందో మీరు ఊహించలేరు Sir. మీకు తెలిసింది చాలా తక్కువ మీకున్న పరిజ్ఞానంతో ఇంజనీరింగ్ కళాశాలలతో పోలిక పెడుతున్నారు. రాష్ట్రంలో 600 మార్కులు పైన తెచ్చుకున్న విద్యార్థులు 2410 మంది పైనే ఉన్నారు. పక్క రాష్ట్రంలో 600 మంది కూడా ఉండరు. దీనిని బట్టి ఏపీలో mbbs చేయాలనుకునే విద్యార్థుల యొక్క కాంపిటేషన్ ఎలా ఉందో మీ ఊహకు కూడా అర్థం కాదు. వైద్య కళాశాలలో ఎక్కువ రావటం వల్ల ఎక్కువ మంది ప్రజలకు మంచి వైద్యం అందుతుంది అని మీకు తెలియట్లేదు. వైద్య కళాశాలలు ఎక్కువ రావటం వల్ల ఎక్కువ మంది డాక్టర్లు మనం తయారు చేసుకోగలం డాక్టర్ల కొరతని నివారణ చేయగలుగుతాం.
Sir voice raise cheysi .....ap students ki ado vakati cheyandii...3 rd round lo neyna 1 cllge pencheyla cheyandi
Si Government chala దుర్మార్గమైన ధోరణి ఉంది Medical students జీతముతో చెలగాటం ఆడుతున్న ధోరణి బాగాలేదు నేను anganwadi teachers ను నేను sc వర్గానికి చెందిన cedhinavarm నా బిడ్డను Doctor గా చూడాలని 3 Tim's Chochig పంపే ను 465 marks వచ్చిన Doctor చూడలేక పోతున్న ఎలాంటి Government వచ్చిన దుకు chala bagundhi sir
సార్ చక్కటి విశ్లేషణ మీరు పిల్లలు భవిష్యత్ ని అర్ధం చేసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నందులకు ధన్యవాదములు సార్ మీ గైడెన్స్ కూడా చాలా మందికి ఉపయోగపడ్డాయి. మా అబ్బాయికి 521 మార్కులు sc au రీజన్ విజయనగరం మహారాజా కాలేజీ లో సీటు వచ్చింది. ఈ మార్కులుకు 2022లో అయితే sc వాళ్ళు కు amc లో 2023 లో అయితే rmc లో సీట్లు వచ్చాయి. ఈ సంవత్సరం 521 మార్కులుకు ప్రవేటు A కేటలో సీటు వచ్చింది. మాకు గవర్నమెంట్ A కేటలో సీటు వచ్చి సంతోషంగా ఉన్నా!చాలా మంది మాతోటి స్టూడెంట్స్ కు సీట్లు రాలేదని ఒక వైపు బాధగా ఉంది. Au రీజన్ లో 600 పైన వచ్చిన oc వాళ్ళుకు 590 పైన వచ్చిన bc డి వాళ్ళుకు 515 మార్కులు వచ్చిన sc వాళ్ళుకు కూడా సీట్లు వచ్చే పరిస్థితి లేదు. మీరు చెప్పినట్లు ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీలు మీద శ్రద్ధ సూపకపోవడం స్టూడెంట్స్ కు చాలా అన్యాయం జరిగింది. చాలా మంది యూట్యూబ్ వాళ్ళు చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకొని గైడెన్స్ ఇచ్చారు. కాని మీరు మాత్రం ఒక్క ఫైసా కూడా ఆశించకుండా ఎప్పటికప్పుడు అప్పడేట్ ఇస్తూ వచ్చారు.మీకు మా ఫ్యామిలీ తరుపునుండి ధన్యవాదములు సార్ 🙏🙏... మా సిస్టర్ వాళ్ళు పాపకు 510 మార్కులు వచ్చాయి కాని ఈ సంవత్సరం సీటు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఇయర్ లాంగ్ టెర్మ్ లో జాయిన్ చేసాము.ఇప్పుడు మా పాప కూడా బైపీసీ చదువుతుంది నెక్స్ట్ పొజిషన్ ఎలా ఉంటుందో ఈ కటాఫ్ చూస్తుంటే భయం వేస్తుంది.
Sir maa friend ki 591 marks, OC 3rd round lo seat vastunda?? Sir reply ivvandi
Good afternoon sir correct ga chepparu sir meeru super sir
Sir namaste bds web options 11 th nunchi antunnaru .mbbs last round lo okavella seat vastey bds seat not willing ivva vachha sir please cheppandi sir.
Correct sir 💐
Bds web options yepudu sir
Sir oc 3rd round entha cut off vundachu alage stray vacancy lo oc ews ki entha vundachu cheppandi sir please
What about yhis year neet sir . Iam very much worrying about again this year neet sir
Sir Ap au 596 marks oc ki round 3 or mopup lo chances unnaya?
Sir namaste sir sidhartha collage baaguntaadha
Sir asalu next year ina mana ap lo new colleges vache chance vundha
💯 correct sir
Sir naku 408 marks naku 3rd round lo management quota lo seat vasthundha plese sir reply evvandi 🙏 ............kanisam mopup round ki ayina vasthundha sir na marks ki 408 na marks
Which category and try in newl colleges in NRI quota you will definitely get
@@krishnapriya8808 b cat antunna nenu
@@NarayanaPullela chances are there try till the end
Sir mbbs cq result eppudu vasthai pls cheppandi sir
Sir please cheppandi sir bds 11 th nunchi web options untunnaru mbbs 3 round after 14 .bds seat allotment aiee last round lo mbbs seat vaste bds seat cancel cheinchukune avakasam untunda.please cheppandi sir.
Untadi
NCC merit list Eppudu vastundi sir? Any updates?
Enni marks bro which category
ఎంబిబిఎస్ ను కూడా ఇంజనీరింగ్ కాలేజీలు లాగా చేద్దాం
తమ బిడ్డలను Mbbs చేయాలనుకునే తల్లిదండ్రులు మరియు కష్టపడి 600 మార్కులు సాధించి కూడా mbbs లో సీటు రాలేదు అని అంటే ఆ విద్యార్థి మరియు ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో మీకు అర్థం కాదండి?
పక్క రాష్ట్రంలో 500 మార్కులకు సీటు వచ్చి ఈ రాష్ట్రంలో 650 మార్కులు వచ్చి కూడా మంచి గవర్నమెంట్ కాలేజీలు సీటు రాలేదు అంటే ఆ బాధ ఎలా ఉంటుందో మీరు ఊహించలేరు Sir.
మీకు తెలిసింది చాలా తక్కువ మీకున్న పరిజ్ఞానంతో ఇంజనీరింగ్ కళాశాలలతో పోలిక పెడుతున్నారు.
రాష్ట్రంలో 600 మార్కులు పైన తెచ్చుకున్న విద్యార్థులు 2410 మంది పైనే ఉన్నారు. పక్క రాష్ట్రంలో 600 మంది కూడా ఉండరు.
దీనిని బట్టి ఏపీలో mbbs చేయాలనుకునే విద్యార్థుల యొక్క కాంపిటేషన్ ఎలా ఉందో మీ ఊహకు కూడా అర్థం కాదు.
వైద్య కళాశాలలో ఎక్కువ రావటం వల్ల ఎక్కువ మంది ప్రజలకు మంచి వైద్యం అందుతుంది అని మీకు తెలియట్లేదు.
వైద్య కళాశాలలు ఎక్కువ రావటం వల్ల ఎక్కువ మంది డాక్టర్లు మనం తయారు చేసుకోగలం డాక్టర్ల కొరతని నివారణ చేయగలుగుతాం.
సార్ ఆ బాధ నాకు తెలుసు మనం కూడా కాంపిటీషన్ అర్థం చేసుకోగలగాలి మన ఆంధ్రాలో 70 వేల మంది రాస్తే ? వాళ్లందరికీ సీట్లు వస్తాయా?
70 వేల మందికి అక్కర్లేదు సార్ మంచి మార్కులు వచ్చిన వాలకు సీటు లేదు ఆంధ్రలో అని చెప్తునమ్ము ...
Sir .....559 bc a caste anni marks vachi kuda seat raledu ..... 😭
@@m.divighnu486Mari antha competiton lo kudda 600 vachniaa oc vallki clg raledhu 450 st valaki vachindhi clg
Sir namaste AP lo second round ki retain option untuda undadaa please chepandi sir please
Sir phase 2 lo retain option untunda ?
Updates enka raaledhu Sir
Sir phase 2 loo sliding option untunda please cheppandi
Updates enka evvaledhu madam. Regulations lo iethe untundhi ani echaru
Sir. 529 BC-C male au 3round chance unda please reply
R3 lo kinda college teasukovocha telangana lo
606 oc au any chance sir
Chance undhi
Sir PWD lo kuda 34 seats mrc kindha istara @@RGNews2023
Respected caste vallaki istara
408. Balaji medical tirupati
Sir 482 ku seat vastunda
ST 455-447 TS
R3 telangana lo seat matrix eppudu telisiddi
అప్డేట్స్ రాగానే తెలియపరుస్తాను బ్రదర్
444 st lo vasthadha sir
Sir naku 461marks vacchai St category female svu region 3rd lo Seat vastada Sir
Vastadi
Vastondi
Vastundi
Sir asalu next year ina mana ap lo new colleges vache chance vundha