సార్ మా అమ్మాయికి నిమ్రా కాలేజ్ లో సెకండ్ రౌండ్ లో సీటు వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి మీ వీడియోలు చూస్తున్నాను మీరు ఇచ్చే సూచనలు సలహాలు చాలామంది పిల్లలకు వారి తల్లిదండ్రులకు ఉపయోగపడతాయి నేను మీ సూచనలు సలహాలు తోనే మా అమ్మాయి విషయంలో నేను ముందుకు వెళ్లాను థాంక్యూ సార్ మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను
Namaste sir. Maa papa ki 1st round lo seat raledhu. Maa papa ki 552 marks sir. Maku 2nd round lo fathima medical clg kadapa vacchindhi. Maa papa ki 3rd round lo sri balaji tirupathi leka nimra medical college ravaccha sir ? Pls cheppandi
Sir .. 3rd round ki all india quota ki evaraina poyye chance vundha sir..naku inko 5 seats svu region lo vacancy avutey nenu tirupati ki velthanu sir .. Alagey pwd nunchi emaina seats general ki vachi naku upgrade ayye chance vundhemo cheppandi sir ....... Please reply sir ..
Sir naku 2 round lo gmc rajamahendravaram vachindi oc au ews cat 3 round lo gmc ongole vastunda adi 2 marks diff lo undi. Leda gmc sklm 1 mark diff lo undi adi vastunda. Okavela srikakulam vaste very long distance sir. So, meru reply istey nenu retain avvala leda upgrade chustanu please reply sir.
సార్ నమస్తే సార్, ma అబ్బాయి ని నిమ్రా జాయిన్ చేశాను సార్ తర్వాత రిటైన్ ఆప్షన్ ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారు. మేము నిమ్రా లోనే ఉంటాం. మారాలి అనుకోవడం లేదు. మాకు రెండో రౌండ్ లో వచ్చింది సార్ సీట్. కొంచం డౌట్ క్లారిఫయ్ చేయండి దయచేసి 🙏
Good afternoon sir.Your guidance is very useful for us. I got same college in the second phase. When I called to college they said that you should submit the allotment copy in the college.But when I log in to the NTR UNIVERSITY no allotment is seen in service.
Sir Seat matrix lo kurnool medical college ki BCE APUR_G lo 1 Seat undi ,kani round 2 allotment lo aa seat evvaledu. Alaage seat matrix lo Oc APUR ki actual ga 13 seats unai For KMC but round2 lo 22 seats allotment jarigindi enduku ala chesaru sir?
Sir please reply sir 575 svu sc kmc lo seat osthunda sir Round 1 lo svmc ochindi Round 2 lo change avvaledu round 3 lo kmc ki upgrade avuthunda sir????
Sir nenu border marks lo unna sir 😢 557 vachai sir bc b category AU region, chala kastapadda sir ee year but seat vastundho radho ani chala bhayyapadutunna sir, chadavadaniki anni vadhileysukuntunnam sir but ee politics valla deams anni collapse aayipotunnai sir, i hope ee border students ki meeru justice cheyandi sir😢😢😭
Sir phase 1 lo NRI CHINAKAKANI lo seat vachhindi but memu retain option ichhamu kaani phase 2 lo malli NRI MANGALAGIRI lo seat vachinatluga chupistundi .... Retain option ichina phase 2 allotment order download chesukoni report cheyyali antunnaru enti sir ee kharma
మళ్లీ ఒకసారి సరి చూసుకోండి బ్రదర్. ఎన్నారై కళాశాల చిన్న కాకాని, మంగళగిరి రెండు ఒకటే కదండీ. మొదటి ఫేసులో రిపోర్టింగ్ చేసిన ప్రతి విద్యార్థి పేరు రెండో రౌండ్లో కనబడుతుంది. కాకపోతే మీరు retain/contine అయిన ఆప్షన్ పెట్టుకుని ఉంటే రిటన్ కంటిన్యూ లిస్ట్ రిలీజ్ అయింది దాంట్లో కూడా మీ పేరు సరి చూసుకోండి
సార్ మీ గైడెన్స్ మాకు చాలా ఉపయోగపడ్డాయి మీకు ధన్యవాదములు మా అబ్బాయికి రౌండ్ 1 లో వచ్చిన సీటు అలాగే ఉంది స్లీడింగ్ అవ్వలేదు మూడో రౌండ్ కు స్లీడింగ్ అవుతుందా లేదా అలాగే ఉంటుంది. ఇప్పుడు మేము ఏమి చేయనవసరం లేదా కొంచం ఇవరించండి ప్లీజ్ 🙏
Ap students karma sir ee govt raavadam, pillala ki enta ayayam jarigite adige vaadu leru sir, seat raakunte aa badha ento chadi ina aa pillalaki, appulu techi chadi vinchina parents ki telusu😢
SVU region BC D PHASE-I lo 563. PHASE-II lo 559. AU region lo PHASE-I lo 594 and PHASE-II lo 594. Any doubt? మీ వరకు మాత్రమే చూసుకుంటే ఎలా బ్రదర్? విశ్లేషణ అనేది ఆంధ్రప్రదేశ్లోని ప్రతి విద్యార్థికి కూడా మేలు జరగాలని అప్డేట్స్ ఇస్తుంటా. ఆంధ్రప్రదేశ్లో రెండు రీసన్ లు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి
డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఫ్లో చార్ట్ చూపిస్తూ కూడా మూడో రౌండ్ కి ఆపరేషన్ ఉంటుంది అని ఇచ్చారు కానీ మొదటి రౌండ్ నుండి రెండో రౌండ్ కు స్లైడింగ్ లో వెళ్లిన వారికి నూటికి నూరు శాతం మళ్లీ Upgradation ఉండదు కానీ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఒకవేళ సీట్లు మిగిలి ఉంటే రెండో రౌండ్లో సీటు వచ్చిన విద్యార్థులకు ఛాన్స్ స్లైడింగ్ ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు
ఓపెన్ కేటగిరి లోనే ప్రైవేట్ కళాశాలలో ఏ కేటగిరి సీటు రాదు అనేది చెప్పలేం 50 50 ఛాన్సెస్ ఉన్నాయి. నేను కూడా వీడియోలో చెప్పింది 605 మార్కుల వరకు అయితే సీటు వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్ని చెప్పాను 604 మార్కులు కూడా అవకాశాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు
సార్ మా అమ్మాయికి నిమ్రా కాలేజ్ లో సెకండ్ రౌండ్ లో సీటు వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి మీ వీడియోలు చూస్తున్నాను మీరు ఇచ్చే సూచనలు సలహాలు చాలామంది పిల్లలకు వారి తల్లిదండ్రులకు ఉపయోగపడతాయి నేను మీ సూచనలు సలహాలు తోనే మా అమ్మాయి విషయంలో నేను ముందుకు వెళ్లాను థాంక్యూ సార్ మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను
Sir,round 2 upgradation lo clge change avvaledhu sir.3rd round ki upgradation pettocha sir??
Hello sir, management quota round 3 cutoff cheppandi please
Sir approx when by which date well get bds web options
Tq.. Sir.. Pillalaki meeru baga support chesaru..
Sir AP State ayush counselling appudu start avvachu?BDS web options appudu start avvachu? Please reply sir
Thank you sit
Sir your guidance is giving us good motivation n v r following your vedios
Thank you sir
Bds web option eppudu chappandi sir
Sir,
Ananthapur లో ఉన్న SCOUTS and GUIDES seat ఎందుకు fill చెయ్యలేదు. మా పాపకి Same quota లో Balaji medical College(private) వచ్చింది.
Sir 605, marks to gmc రాజమండ్రి BC A APUR sheet వచ్చింది 2nd round లొ కూడా అక్కడే ఉన్నాం 3rd round కి vellamantara
Great work sir
Namaste sir. Maa papa ki 1st round lo seat raledhu. Maa papa ki 552 marks sir. Maku 2nd round lo fathima medical clg kadapa vacchindhi. Maa papa ki 3rd round lo sri balaji tirupathi leka nimra medical college ravaccha sir ? Pls cheppandi
Thanks sir
Meeku hat's off sir esari matram bale chapparu
Sir ..
3rd round ki all india quota ki evaraina poyye chance vundha sir..naku inko 5 seats svu region lo vacancy avutey nenu tirupati ki velthanu sir ..
Alagey pwd nunchi emaina seats general ki vachi naku upgrade ayye chance vundhemo cheppandi sir .......
Please reply sir ..
Hello sir
Pls give updates on bds course sir like when will weboptions starts and cutoff
Marks and caste?
SIR MINORITY COLLEGES SEATS ALLOTMENT KUDA KONCHAM GANDARA GOLANGANE UNDI. FIRST PHASE LO SEATS WACHHI REPORT CHYANI WALLE MALLI 2ND PHASE LO UNNARU. KAASTA CLARIFY CHEYANDI PLS.
Sir meru super sir
Good work 👏 🙌 👍 sir
Sir naku 2 round lo gmc rajamahendravaram vachindi oc au ews cat 3 round lo gmc ongole vastunda adi 2 marks diff lo undi. Leda gmc sklm 1 mark diff lo undi adi vastunda. Okavela srikakulam vaste very long distance sir. So, meru reply istey nenu retain avvala leda upgrade chustanu please reply sir.
Can any one reply
Thank you sir,maa abbayiki Anantapur lo seet vachinda
Sir jagan kontha bokka pedithey kutamivaru motham college rakudachesaru 😢ma bad time 😢
సార్ నమస్తే సార్, ma అబ్బాయి ని నిమ్రా జాయిన్ చేశాను సార్ తర్వాత రిటైన్ ఆప్షన్ ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారు. మేము నిమ్రా లోనే ఉంటాం. మారాలి అనుకోవడం లేదు. మాకు రెండో రౌండ్ లో వచ్చింది సార్ సీట్. కొంచం డౌట్ క్లారిఫయ్ చేయండి దయచేసి 🙏
Sir ma ammay ki 1st roundlo nellore acsr lo seat vachindhi 2nd roundlo kuda same college vundhi memu next college vallaki cal cheyalna cheppandi plz
Please sir same doubt cheppandi
హ్యా ట్స్పప్. రాజగోపాల్ రెడ్డి గారు మంచిగా మాట్లాడినా రు
Good afternoon sir.Your guidance is very useful for us. I got same college in the second phase. When I called to college they said that you should submit the allotment copy in the college.But when I log in to the NTR UNIVERSITY no allotment is seen in service.
Sir Naku 558 bca svu region 3 rd round lo vacche chance unda sir please cheppagalara
నమస్తే sir
BC E 527 SCORE,FEMALE SVU. CAN EXPECT SEAT SIR
Sir
Seat matrix lo kurnool medical college ki BCE APUR_G lo 1 Seat undi ,kani round 2 allotment lo aa seat evvaledu. Alaage seat matrix lo Oc APUR ki actual ga 13 seats unai For KMC but round2 lo 22 seats allotment jarigindi enduku ala chesaru sir?
Revised seat matrix check cheyandi
@@balazgaming1163 revised seat matrix lo undi adi, phase 1 lo echinaru kani phase 2 ki oc lo convert chesnaru..
Sir ap lo bds web options eppudu cheppandi sir
Yeni marks niku and cast endi
Release ayyevaraku evarki thelidu
PWD students ki yeppudu seats alot cheastaru , kindly give me a information sir
మరో వారం రోజుల్లో మూడో రౌండ్ కి స్పెషల్ కేటగిరి విద్యార్థులందరికీ సీట్ అలాట్మెంట్ చేస్తారు
Sir please reply sir
575 svu sc kmc lo seat osthunda sir
Round 1 lo svmc ochindi
Round 2 lo change avvaledu
round 3 lo kmc ki upgrade avuthunda sir????
Good afternoon sir ma ammayiki AU region,593 score vachindhi BCD category 3rd round lo vachey chance vinda ledha cheppandi Sir
Sir
Good evening
3 rd రౌండకి వరకు upgrade untunda sir
Sir ma babu ki 516 matks,sc category,au region lo 3 rd round lo seat vastunda cheppandi plz🙏
Sir nenu border marks lo unna sir 😢 557 vachai sir bc b category AU region, chala kastapadda sir ee year but seat vastundho radho ani chala bhayyapadutunna sir, chadavadaniki anni vadhileysukuntunnam sir but ee politics valla deams anni collapse aayipotunnai sir, i hope ee border students ki meeru justice cheyandi sir😢😢😭
బహుశా రెండు మార్కులు తగ్గుతుందని నేను కూడా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను బ్రదర్
me valla maaku benifit ayindi thanq 🎉 🎉
Hi sir
Mq round2 when it will be and what will be the cutoff sir
Eppudu okka sari kuda meru reply evvaledu. So I didn't take any suggestions from you
Sir ma babuki 579 mark's OC AP lo seat vastundha😢😢
Sir ma daughter ki 490 rank sc female NCC 'A'certificate undi amina chance unda leda long-term better plz give suggetion
Sir i got seat in svmc in phase1 under ews and in phase 2 same college is alloted under oc so we report in college or not
Sir 578 oc ews mop up Round lo vache chance vundha cheppadi sir please
Sir
Au local
Bc c (f) 529 marks
Next what to do
Already 2 long terms finished.
ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేపించండి సార్.
😊memu cheylemu ani government chephithe mana jalaga peddha bokka peti velladu reddy garu
Sir phase 1 lo NRI CHINAKAKANI lo seat vachhindi but memu retain option ichhamu kaani phase 2 lo malli NRI MANGALAGIRI lo seat vachinatluga chupistundi ....
Retain option ichina phase 2 allotment order download chesukoni report cheyyali antunnaru enti sir ee kharma
మళ్లీ ఒకసారి సరి చూసుకోండి బ్రదర్. ఎన్నారై కళాశాల చిన్న కాకాని, మంగళగిరి రెండు ఒకటే కదండీ.
మొదటి ఫేసులో రిపోర్టింగ్ చేసిన ప్రతి విద్యార్థి పేరు రెండో రౌండ్లో కనబడుతుంది. కాకపోతే మీరు retain/contine అయిన ఆప్షన్ పెట్టుకుని ఉంటే రిటన్ కంటిన్యూ లిస్ట్ రిలీజ్ అయింది దాంట్లో కూడా మీ పేరు సరి చూసుకోండి
సార్ st catagory SVU రీజన్ 461mark వచ్చినాయి సీటు వస్తుందా
సార్ మీ గైడెన్స్ మాకు చాలా ఉపయోగపడ్డాయి మీకు ధన్యవాదములు మా అబ్బాయికి రౌండ్ 1 లో వచ్చిన సీటు అలాగే ఉంది స్లీడింగ్ అవ్వలేదు మూడో రౌండ్ కు స్లీడింగ్ అవుతుందా లేదా అలాగే ఉంటుంది. ఇప్పుడు మేము ఏమి చేయనవసరం లేదా కొంచం ఇవరించండి ప్లీజ్ 🙏
ఎన్ని మార్కులు వచ్చాయి? ఏ కళాశాలలో వచ్చింది ? ఏ క్యాటగిరి మేడం?
@@rajagopalreddykarveti సార్ sc au రీజన్ మార్కులు 521 విజనగరం మహారాజా కాలేజీ లో రౌండ్ 1 లో వచ్చింది సార్ 🙏
Sir bds web options 3rd na release chesthara sir
Means on Oct 3rd ?
@@NidhiKulkarni-d7b ss
Please explain Toppers go to AIQ 3 round please.
Sir svu region St category 461 marks vachhai sir 3rd round Lo Seat vastunda
Pls explain Toppers go to AIQ 3rd round
సార్ Au లో 600 మార్కులు ఓసి లో వచ్చిన బాబుకి సీటు వస్తుందా సార్
Andari tharupuna thanks sir ma papaku Kadapa rims lo seat vachindhi
Sir 581 ki svu region lo 3 round lo seat vasthundha
Sir please tell them to open mq fresh registration
BDS web options eappudu release avuthay sir?
Yeni marks and cast endi
Sir ma papa ki 456 st female svu mopup lo vache chance emaina vunda??
Sir i got 432 marks SVU region bcb category is there chances of getting b category seat.
Sir
Ap lo upgrade unnada sir
Sir bce minority cutoff chepandi 479 varaku anna cutoff ravvacha sir please
Sir ts lo nenu local naku mundu ou vachindi tarvata non l9cal anntunaru
1st fhase lo seat vachhi up grade lo velli 2nd fhase lo seat vachhi 3rd fhase ki vellachha
Ap students karma sir ee govt raavadam, pillala ki enta ayayam jarigite adige vaadu leru sir, seat raakunte aa badha ento chadi ina aa pillalaki, appulu techi chadi vinchina parents ki telusu😢
Sir my daughter got 596 oc AU region ews now SVU 2 nd phase cutoff is 593 can v expect a seat in 3 rd round or mop up round pl respond sir
No chance
Sir I got 549 marks BCB do I get seat in phase 3
Sir SC 515 vachai sir au region any chance in round 3
608 au region
3rd round lo santhiram chance undha sir
Sir best neet coaching centre chappandi sir
Sir.. S. V lo new medical college vasthava
Jagan self finance oettadam valla TS Varu mudhe etheysaru sir 😢
Round 3 eppudu vuntundhi sir pls reply
Sir bcat round 2 eppudu vastundi
Hi sir upgradation round 3 varaku vuntundha sir
Yeah
Sir Ma papaki SVU reason EWS OC 592 any chance pvt college sir please tell me sir
No chance
492 sc svu reason sir hopes unnaya ledha sir
Sir Balaji medical College gurinchi fee details cheppandi sir
215000 I think
Au bc c 562 marks seat ravacha sir
Sir PG gurinvhi cheyyandi
st cutoff entha taggachu
Pwd case gurenchi chopandi sir
Meeru sariga chuse chepputhunnara sir BC-D ki,1 mark kuda thagga ledu
SVU region BC D PHASE-I lo 563. PHASE-II lo 559.
AU region lo PHASE-I lo 594 and PHASE-II lo 594.
Any doubt?
మీ వరకు మాత్రమే చూసుకుంటే ఎలా బ్రదర్? విశ్లేషణ అనేది ఆంధ్రప్రదేశ్లోని ప్రతి విద్యార్థికి కూడా మేలు జరగాలని అప్డేట్స్ ఇస్తుంటా.
ఆంధ్రప్రదేశ్లో రెండు రీసన్ లు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి
Sir 3round seat marks
PG gurinvhi cheyyandi
Sir maa papa ki 483 marks vachaai sc category
Vijayawada lo
చేతకాని ప్రోబుతవం
Telugu correct type chey bro
592 BCD VASTHUNDA...SIR
Maa abbyiki 1 roundlo vachina seat up grade kaledu 3rd roundlo up grade avutunda sir please
E government vachina merit and border students and poor parents ke ibbadhi sir 😢
SVU region
591 BCD au seat vastunda
Sir meremo chepputhunnaru perants ku madem le ani meelanti varini saport chesinte government ku siggu vachedi
సార్ మూడో రౌండ్ కి upgrade లేదంట కాలేజీ వాళ్ళు అంటున్నారు నిజమేనా
డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఫ్లో చార్ట్ చూపిస్తూ కూడా మూడో రౌండ్ కి ఆపరేషన్ ఉంటుంది అని ఇచ్చారు కానీ మొదటి రౌండ్ నుండి రెండో రౌండ్ కు స్లైడింగ్ లో వెళ్లిన వారికి నూటికి నూరు శాతం మళ్లీ Upgradation ఉండదు
కానీ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఒకవేళ సీట్లు మిగిలి ఉంటే రెండో రౌండ్లో సీటు వచ్చిన విద్యార్థులకు ఛాన్స్ స్లైడింగ్ ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు
Private medical college
Evadi pabham vallu gaduputhunnaru 😢
605 au oc sir
May be chance bro
604 oc au ews seat vastunda
Nooo