ఇప్పుడే మీ వీడియో చూసానండీ, 😮ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఈ శ్రీ విష్ణు మూర్తి దివ్య ధామం గురించి తెలిపినందుకు మీ ఇద్దరికీ చాలా చాలా ధన్యవాదములు. నాకెలా ఉందంటే ఇప్పుడే బయల్దేరి వెళ్ళి చూడాలని వుంది.🙏🙏
చాలా అద్భుతంగా చెప్పారు అండి.... పురాతన ఆలయాల సేకరించి, వాటి గురించి మాకు వివరణ చెప్పుతూ చాలా బాగా చూపిస్తున్నారు.Google map లో కూడా మీరు చూపిస్తూ.. చాలా అద్భుతంగా ఉంది. ధన్యవాదములు జ్యోతిధర సింగ్ గారికి ధన్యవాదములు 🙏
Hello anchor garu. I am the eighth generation person of this founder of the temple. My grand father Shri Chennamacharyulu who was a legal advisor to King Nizam. My grand father later handed over the temple to endowment department at that period. He also expanded the temple 120 years ago. My elder sister’s husband who is ex central information commissioner wrote a book on the actual history of the temple. Please go through that before you mention about any history of any person like this Namaste 🙏
జై శ్రీమన్నారాయణ🙏💐, Excellent Shyam garu, Jyotinder Sing garu. 🙏💐🛕 మీ చాలా శ్రద్ధ భక్తులు &, వ్యయ ప్రయాసలు అత్యంత అభినందనీయం..... మాకు తెలియని ఎన్నో ఎన్నో దేవాలయాల విషయాలు చాలా చక్కగా తెలియజేశారు.... భగవంతుని కృపా కటాక్షములు మీ ద్వారా మా అందరికీ కలుగుతుంది... కావున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు 🙏💐🛕
Beautiful video made by you Mr. Shyam! I appreciate your effort in bringing the best information to viewers. God bless you! OM SRI CHENNAKESHAVAYA NAMAHA!
Excellent Anna, the efforts you are putting in for unveiling the hidden gems of our BhagyaNagar, and your idea of reading a sloka from *Bhagavad Gita* are very much appreciated. A small suggestion Anna, if you can also tell the "tatparyam" of the sloka you read from Bhagavad Gita, will help the viewers clearly understand what exactly the sloka is about. May you be blessed with all the success in the universe. And thanks a ton to our Jyotindar Singh ji, for all his inputs. HARE KRISHNA HARE KRISHNA KRISHNA KRISHNA HARE HARE HARE RAMA HARE RAMA RAMA RAMA HARE HARE "JAI CHENNA KESHAVA"
Jyotindar singh గారికి Dhanya వాదాలు శ్యామ్ గారికీ thanks జై చెన్న కేశవ స్వామి! Hyd.లో పుట్టి పెరిగినా తెలియని విషయం మీ వలన తెలిసింది వీలు అయితే తప్పకుండా ఈ ఆలయం వస్తాము
Thanks to u and jyothindhar garu to show this temples history ....hats of to you sir....today I visited chaitanya Puri Laxmi narsimha swamy temple...after seeing your video
Jyothinder Singh is hiding More Information. There was a Civill Case pending in City Civil Court.Then MCH Standing Council was Appointed to look after Temple's lands.They were being Sold .Bit by bit.from 1970 to 1982.
You are blessed one Shyam. Special thanks to Shri Jothidhar Singh garu for his dedication and devotion in the service of this ancient temple. God bless you all.
Jai Chennakesava swamy, we thank sriman jyothinder Singh garu for bringing out this information about the oldest temple located in Hyderabad.Its a must see temple for all staying in Hyderabad.
నిజంగా చాలా మందికి తెలియదు యూట్యూబ్ ద్వారా పరిచయం చేసినందుకు జ్యోతినందర్ గారికి మరి వ్యాకరణగారికి ధన్యవాదాలు, మరి స్థలం కూడా అహల్లధకారంగా కనిపిస్తున్నది
❤ఓం జై శ్రీరామ్ ఓం జై శ్రీరామ్❤ 13:40 జై చెన్నకేశవ 🕉🕉🕉🕉🕉 ఎంతో పురాతనమైనది అయినా షుమారు ❤5000స::రాలు అంటున్నారు ❤అంటే❤❤❤❤ ద్వాపరయుగంలో ఉన్న ఆలయం అన్న మాట!!!❤❤ఇంత మంచి ❤ పురాతన ఆలయం చూపించారు❤జ్యోతిందర్ సింగ్ ❤గారి కి❤మీకు ధన్యవాదాలు సార్ మరియు అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు ❤❤❤❤❤ 12-10-23❤❤8:20❤❤ పి.వి.రావు ఏలూరు ఏలూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్ ❤❤❤
Jyothi dhar గారికి, మీకు కూడ ధన్యవాదాలు.చాలా పురాతన ఆలయాలు చూపిస్తున్నారు. నేను ఈ మధ్య నే స్టార్ట్ చేసాను హైదరాబాద్ లోని పురాతన ఆలయాలు చూడటం. మీ వీడియోలు నాకు చాలా సహకరిస్తున్న యి.
Great Information 🙏Brief description of this Ancient Temple.... explained very well with beautiful coverage.... Many Thanks to You🙏 and Jyotindar Singh Ji 🙏 Jai Chenna Keshava Swamy 🙏
చాంద్రాయణగుట్ట లోవెలసిన శ్రీదేవి,భూదేవి,నీలాదేవి సమేత చెన్న కేశవ స్వామి ఆలయం గురించి బాగా చెప్పారు, అతి పురాతన దేవాలయం, ఏడు ద్వారాలు, ఈ దేవాలయానికి సిందూర రంగుల స్థంబాలు మరింత అందాన్ని ఇచ్చింది జై చెన్న కేశవ స్వామి 🙏👏
జై చెన్న కేశవ
ఛెన్నరాయణ గుట్ట లోని శ్రీ చెన్నకేశవ స్వామి గూర్చి తెలియజేసినందులకు ధన్యవాదాలు.😢
Jai Chenna Keshava
Thanks for the information and I look forward for more such videos...🎉🎉
JaichennavaKeshava
Jaichennakeshava
Ppp LLPs
Ok❤😂@@naveenmt
మీకు మరియు జ్యోతిందర్ సింగ్ గారికి 🙏
ఇంత పురాతన ఆలయం మాకు ఇప్పుడే తెలిసింది అది కూడా చంద్రయాన్ గుట్టలో ఉన్నట్లుగా
జై చెన్న కేశవా🙏
ఇంత విశేషమైన గుడిని పరిచయం చేసిన జ్యోతి దర్ ధన్యవాదాలు శ్రమ తీసుకుని గుడిని పరిచయం చేసిన మీకు మా ధన్యవాదాలు త్వరలో దర్శించాలని కోరుకుంటూ
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
ఇప్పుడే మీ వీడియో చూసానండీ, 😮ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఈ శ్రీ విష్ణు మూర్తి దివ్య ధామం గురించి తెలిపినందుకు మీ ఇద్దరికీ చాలా చాలా ధన్యవాదములు. నాకెలా ఉందంటే ఇప్పుడే బయల్దేరి వెళ్ళి చూడాలని వుంది.🙏🙏
మీకు సహకరించిన వారందరికీ ఆ చెన్న కేశవ స్వామి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను జై చెన్న కేశవ స్వామి జై జై జై
❤Thanks jyothinder singh garu
ధన్యవాదాలు.
చాలా చక్కని వివరణ తో అద్భుతమైన ఆలయాలను చూపుతున్నారు🎉 ధన్యవాదాలు...జ్యోతీంద్రసింగ్ గార్కి అభినందనలు
Narayana Namo Namaha...ఇంత విశేషమైన గుడిని పరిచయం చేసిన జ్యోతి దర్ ధన్యవాదాలు శ్రమ తీసుకుని గుడిని పరిచయం చేసిన మీకు మా ధన్యవాదాలు
జై చెన్నకేశవ🙏🙏
ఇంతగా పరిశోధన చేసి పురాతన దేవాలయం వివరంగా చూపించినందుకు ధన్యవాదములు.
జ్యోతీందర్ గారికి అభినందనలు 🙏🙏
Thanks బాగా వివరించారు
మేము చూడలేని స్వామి వారి దేవాలయం చూపించారు🙏🙏
ధన్యవాదాలు..
Thanks gurujii garu
ధన్యవాదాలు....
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా ఓం శ్రీ చెన్నకేశవ స్వామి దేవాయ నమః
Sri Chennai keshwara swamy krupa
జై శ్రీ గణేశ 🎉జ్యోతిoదర్ సింగ్ గారికి చాలా చాలా ధన్యవాదములు... జై శ్రీ సీతా రామ్ జై హనుమాన్ ... జై హింద్ స్థాను....
ధన్యవాదాలు
జ్యోతి నందు గారికి అభినందనలు.
ధన్యవాదాలు...
Jai Chenna Keshava Swami .Thank You for Shri Jyothindar Singh ji and You.
Chala chakkaga chupinchi vivarinncharu Thank you sir🎉
చాలా అద్భుతంగా చెప్పారు అండి.... పురాతన ఆలయాల సేకరించి, వాటి గురించి మాకు వివరణ చెప్పుతూ చాలా బాగా చూపిస్తున్నారు.Google map లో కూడా మీరు చూపిస్తూ.. చాలా అద్భుతంగా ఉంది. ధన్యవాదములు
జ్యోతిధర సింగ్ గారికి ధన్యవాదములు 🙏
Jyothindar గారికి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ee maha aalayaniki యూట్యూబ్ ద్వారా పరిచయం చేసినందుకు జ్యోతినందర్ గారికి మరిyu meeku ధన్యవాదాలు
ధన్యవాదాలు....
@@teluguthoughts your no please
ధన్యవాదాలు జ్యోతినందర్సింగ్ గారు
Adbutham chala bagundi Thanq very much.
మంచి మంచి alayalanu చూపించారు మా అదృష్టం కొద్దీ ❤👌🙌🙌🙌
Hello anchor garu. I am the eighth generation person of this founder of the temple. My grand father Shri Chennamacharyulu who was a legal advisor to King Nizam. My grand father later handed over the temple to endowment department at that period. He also expanded the temple 120 years ago. My elder sister’s husband who is ex central information commissioner wrote a book on the actual history of the temple. Please go through that before you mention about any history of any person like this
Namaste 🙏
🎉
🙏జై చెన్నకేశవ🙏🙏
శ్రీశ్యాం Sir మీకు, శ్రీమాన్ ప్రణయాచార్యులకు, శ్రీజ్యోతిధర్ సింగ్ గారికి ధన్యవాదాలు
y u 59Gy ft
Thanks Jyothinder singh ji.
Thanks Shyam anumala gariki.
Jai Chenna Keshava swami ki Jai.
Jai Chennarayuni gutta ki Jai.
ధన్యవాదాలు
జై శ్రీమన్నారాయణ🙏💐,
Excellent Shyam garu, Jyotinder Sing garu. 🙏💐🛕
మీ చాలా శ్రద్ధ భక్తులు &, వ్యయ ప్రయాసలు అత్యంత అభినందనీయం.....
మాకు తెలియని ఎన్నో ఎన్నో దేవాలయాల విషయాలు చాలా చక్కగా తెలియజేశారు....
భగవంతుని కృపా కటాక్షములు మీ ద్వారా మా అందరికీ కలుగుతుంది... కావున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు 🙏💐🛕
మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దరికీ చాలా థాంక్స్ అండి జై చెన్నకేశవ స్వామి
ఎన్నో సార్లు ఆ దారి గుండా వెళ్ళాను కానీ ఇంత చరిత్ర ఉంది అని తెలీదు , ఇక ఆలస్యం చెయ్యను నేను ఈ గుడి దర్శించు కుంటాను 🙏🙏🙏🙏🙏
Woww so great andi.. ఎంతో ప్రాచీనమైన అద్భుతమైన దేవాలయం ..🙏🏻🙏🏻
శ్రీ జ్యోతుధర్ గారికి ,
మరియు మీకు
" ధన్య వాదాలు ".
Thank you very much.
జ్యోతి దర్ సింగ్ గారికి ధన్యవాదములు.
మీ ఇద్దరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇంతటి మంచి విషయం తెలిపినందులకు.
జై చెన్నకేశవ జై జై చెన్నకేశవ స్వామి
Beautiful information and interpretation, thank you so much Shyam garu,Chennakesava Swamy bless us all
Beautiful video made by you Mr. Shyam! I appreciate your effort in bringing the best information to viewers. God bless you! OM SRI CHENNAKESHAVAYA NAMAHA!
మీ వాచకం, వివరణ గొప్పగా ఉన్నాయి. ధన్యవాదములు. మీరు మరింతగా ధర్మరక్షణకు నోచుకుందురు గాక! జ్యోతిందర్ సింగ్ గారికి చెన్నకేశవుని దీవెనలు మెండుగా ఉండుగాక!
ధన్యవాదాలు
Jothir singh garu,
God bless you.
Excellent work and devotion.
ధన్యవాదాలు....
very informative
Jai Chennakeshava
Excellent Anna, the efforts you are putting in for unveiling the hidden gems of our BhagyaNagar, and your idea of reading a sloka from *Bhagavad Gita* are very much appreciated.
A small suggestion Anna, if you can also tell the "tatparyam" of the sloka you read from Bhagavad Gita, will help the viewers clearly understand what exactly the sloka is about.
May you be blessed with all the success in the universe.
And thanks a ton to our Jyotindar Singh ji, for all his inputs.
HARE KRISHNA HARE KRISHNA KRISHNA KRISHNA HARE HARE HARE RAMA HARE RAMA RAMA RAMA HARE HARE
"JAI CHENNA KESHAVA"
Jai చెన్నకేశవ స్వామి. జై శ్రమన్నారాయణ
Thanks singh garu
Thanks to both and channel for introducing this ancient temple to us.... jai Chennakeshava swamy...
Jai ho good morning sir jyothindar sing gariki na yokka hrudaya purvaka namaskaramulu tq 🙏🙏🙏🙏
The great history of chadrayan gutta.Thanks both of you
ధన్యవాదాలు....
చాలా గొప్పగా చూపించారు బ్రదర్ ధన్యవాదాలు జ్యోతిందరగారికి కూడ ధన్యవాదాలు
జై శ్రీ గణేశ జై శ్రీ చెన్నకేశవస్వామి జై శ్రీ సీతా రామ్ జై హనుమాన్ 🎉
ధన్యవాదాలు
జై చెన్న కేశవ . మీకు ధన్యవాదములు. మంచి వీడియోలు చేస్తున్నారు. Great
We have the Darshan of Hanuman and Chennakesava swamy on this auspicious day .Thank you both.
Thank you 👍
Jyotindar singh గారికి Dhanya వాదాలు శ్యామ్ గారికీ thanks జై చెన్న కేశవ స్వామి! Hyd.లో పుట్టి పెరిగినా తెలియని విషయం మీ వలన తెలిసింది వీలు అయితే తప్పకుండా ఈ ఆలయం వస్తాము
అద్భుతమైన ఆలయం గురించి చాలా చాలా సవివరంగా సమగ్రంగా వివరించిన తీరు అద్భుతం
ధన్యవాదాలు
ఇటువంటి పురాతన ఆలయానికి పునరుద్ధరణ ఎంతో అవసరం. ప్రభుత్వము ఆ పనిని వెంటనే చేపట్టాలి.
Many many thanks.
Beautiful video. Thanks and pranams to all those who worked towards its revelation to the general public.
Thanks to u and jyothindhar garu to show this temples history ....hats of to you sir....today I visited chaitanya Puri Laxmi narsimha swamy temple...after seeing your video
జై చెన్న కేశవ 🙏🚩. Jyothinder Singh గారికి కృతజ్ఞతలు.🙏🙏
Jyothinder Singh is hiding More Information. There was a Civill Case pending in City Civil Court.Then MCH Standing Council was Appointed to look after Temple's lands.They were being Sold .Bit by bit.from 1970 to 1982.
Tq entha manchi temple chuenchinanduku. JAi chennakeshava
Thanks we will go for the darshan " Please explore more old temples in hyderabad
ధన్యవాదాలు
Excellent Shyam sir, special thanks to Sri jyothidhar Singh garu 🙏🙏
You are blessed one Shyam. Special thanks to Shri Jothidhar Singh garu for his dedication and devotion in the service of this ancient temple. God bless you all.
థాంక్యూ బ్రదర్, మీ ఇరువురికి కృతజ్ఞతలు, మరియు పూజారి గారికి,
మేము తప్పకుండా దర్శనం చేసుకుంటాం త్వరలో
Jai Sri ram Jai Sri Krishna
ధన్యవాదాలు...🙏🙏
Thanks a lot for Sham garu and Jothydhar Singh garu. Great service for our Sanathana Dharma.
ధన్యవాదాలు
జై చెన్న కేశవ.🙏🙏🙏
Sree mathreya namaha shivaaya guravey namaha om namonarayanaya om namobhagavathe vasudevaya om chennaakeshawaya namaha 🌺🙏
జై శ్రీ చెన్నకేశవ స్వామి నమో నమః 🌺🌹🙏🌺🌹🙏
Jai Chennakesava swamy, we thank sriman jyothinder Singh garu for bringing out this information about the oldest temple located in Hyderabad.Its a must see temple for all staying in Hyderabad.
Where it is located not mention
జై చెన్నకేశవ స్వామి...
బ్రదర్ మీరు చాలా బాగా
వీడియోస్ తీస్తున్నారు మంచి మంచి విషయాలు సేకరించి చెప్తున్నారు.
దానికి చాలా థాంక్స్.
ధన్యవాదాలు
Jai chenakesha 😊 22:59 🙏🙏🙏
Jai chennakeshava samy thanks Singh garu
Jai Chennakeshavaa rakhshi 🙏🙏🙏🙏
Thanks 👍🙏👏
జై చెన్న కేశవ స్వామి కి 🙏🙏🙏🙏
Jai chena keshava, thankyou for sharing knowledge.
జై చెన్నకేశవ! 🙏🙏🙏🙏🙏🌺🌼
ధన్యవాదాలు...
Jai Srimannaraya
Jyothinder gariki thanks
నిజంగా చాలా మందికి తెలియదు యూట్యూబ్ ద్వారా పరిచయం చేసినందుకు జ్యోతినందర్ గారికి మరి వ్యాకరణగారికి ధన్యవాదాలు, మరి స్థలం కూడా అహల్లధకారంగా కనిపిస్తున్నది
Yyyy
Thaks
Thanks to jyothindher
😢
Thanks 🙏
జ్యోతీందర్ గారికి ధన్యవాదాలు
Jai srimannarayana. Thanks to both of you. 🌷🌷🙏🏻🙏🏻🙏🏻🌷🌷🌷
ధన్యవాదాలు
Jai Sri Chennakeshava 🙏💐 this is my hometown born and brought up here
Jai Chenna Kesava --- Thanks
❤ఓం జై శ్రీరామ్ ఓం జై శ్రీరామ్❤ 13:40 జై చెన్నకేశవ 🕉🕉🕉🕉🕉
ఎంతో పురాతనమైనది అయినా షుమారు ❤5000స::రాలు అంటున్నారు ❤అంటే❤❤❤❤ ద్వాపరయుగంలో ఉన్న ఆలయం అన్న మాట!!!❤❤ఇంత మంచి ❤
పురాతన ఆలయం చూపించారు❤జ్యోతిందర్ సింగ్ ❤గారి కి❤మీకు ధన్యవాదాలు సార్ మరియు అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు ❤❤❤❤❤
12-10-23❤❤8:20❤❤
పి.వి.రావు ఏలూరు ఏలూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్ ❤❤❤
😂 Dr CT by hy to the😮
చాలా ప్రతి ఒక్కటి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు నా ధన్యవాదాలు 🙏
అద్భుతం అమోఘం జై శ్రీ రామ్
Jyothi dhar గారికి, మీకు కూడ ధన్యవాదాలు.చాలా పురాతన ఆలయాలు చూపిస్తున్నారు. నేను ఈ మధ్య నే స్టార్ట్ చేసాను హైదరాబాద్ లోని పురాతన ఆలయాలు చూడటం. మీ వీడియోలు నాకు చాలా సహకరిస్తున్న యి.
Jai Chennakeshava 🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you Swami ji thank you so much I am very happy to this temple once again thank you
జై శ్రీరామ్...జై శ్రీమన్నారాయణాయ నమః🚩💐🙏..జై చెన్నకేశవస్వామి నమః🕉️🌺
ధన్యవాదాలు
Great Information 🙏Brief description of this Ancient Temple.... explained very well with beautiful coverage.... Many Thanks to You🙏 and Jyotindar Singh Ji 🙏
Jai Chenna Keshava Swamy 🙏
ధన్యవాదాలు
కోటి గౌలిగూడా గురుద్వార్ దగ్గర ఒక పురాతన ఆలయం ఉన్నది అదికూడా చూపించు తమ్ముడు
ఆ ఆలయం పేరు కూడా రాసి వుంటే బాగుంటుంది.
Jai chennakeshava
Jothidergariki meeru shathakoti dhanyavadalu
శ్రీ చెన్నకేశవ స్వామి వారి పాదపద్మములకు కోటి కోటి వందనములు.🕉️🙏🏻🙏🏻🔱🏹🐚🚩🚩❤️
జై చెన్నకేశవ
Thanks
జై చెన్నకేశవ
Thanks Shyam anna garu mariu thanks jyothinder gariki ❤
Excellent yevariki yekkuavaga theliyani Alayam thanks 🙏 Thanks to jyothinder sing.chenna keshavunki jejelu.Thankyou shyam
మీ ఎద్దరికి చాలా చాలా కృత్ఞతలు
వీడియో చాలా బాగుంది, మీ వివరణ కూడా బాగుంది, ధన్యవాదములు 👏🙏🙏🙏
Om NamoSriLaxmi NARAYANAYA NAMAH,OMSRICHENNAKESHAVAYA NAMAH
చాంద్రాయణగుట్ట లోవెలసిన శ్రీదేవి,భూదేవి,నీలాదేవి సమేత చెన్న కేశవ స్వామి ఆలయం గురించి బాగా చెప్పారు, అతి పురాతన దేవాలయం, ఏడు ద్వారాలు, ఈ దేవాలయానికి సిందూర రంగుల స్థంబాలు మరింత అందాన్ని ఇచ్చింది
జై చెన్న కేశవ స్వామి 🙏👏
జ్యోతేన్దర్ గారికి ధన్యవాదాలు🙏
ధన్యవాదాలు
Thank you very much jyotindar sir and shyam sor for showing such a old and sacred temple to viewers
మీరు చాలా శ్రమ తీసుకొని చెన్న కేశవ స్వామి వారి ఆలయం గురుoచి
తెలియ జేసినoదుకు ధన్య వాదాలు
అన్న గారు సూపర్