రీతి స్తుతియింతును - ఓ యేసూ నాథా దైవమా ఏ రీతి వర్ణింతును - నీ ప్రేమ మధురంబును నీ కృపలన్ని తలపోసుకొనుచు - నీ పాదాలు చేరానయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో - నా కన్నీళ్లు మిగిలాయయ్యా ||ఏ రీతి|| ఏకాకినై నే దుఃఖార్తిలో - ఏ తోడు గానని నాకు ఏమౌదునో ఎటు పోదునో - ఎటు తోచక నున్న నన్ను ఏ భయము నీకేల యనుచు - అభయంబు నిచ్చావయ్యా ఏ దారి కనబడని వేళ - నీ ఒడిలోపు దాచావయ్యా ||ఏ రీతి|| ఈ మనుష్యులు ఈ వైరులు - ఎన్నెన్నో చేసిన గాని నా ప్రాణము నా దేహము - నీ స్వాధీనంభేగదయ్యా నా స్వామి నాతోనే ఉంటూ - నా కాపరిగ నిలిచావయ్యా నాకేమి స్పృహ లేని వేళ - ఊపిరిని పోసావయ్యా ||ఏ రీతి|| నీ ప్రేమను నీ పేరును - నేనెన్నడూ మరువలెను నీ కరుణను నీ జాళిని యే మనిషిలో చూడలేను నిజధైవము నీవేయనుచు నీవైపే నీ చూసనయ్యా యెహోవా రఫ నేననుచు ఈ స్వస్థతను ఇచ్చవయ్యా"యే రీతి"
Melodious voice and heart touching song.The selfless and unconditional love of our omnipotent God will give courage and strength to our hearts.Our matchless and highly esteemed GOD is always protecting us Praise the lord.THANK YOU JESUS. J.V.L.Narayana,Hyderabad.
Brother ... Yes... Actually yevaro paadagaaa vinnanu ... Google lyrics choosi paadaanu.... Tharwatha anipinchindhi konni lyrics thappu unnai ani ... Next time saricheskoni padathanu ... Tq for the advice
Praise the lord 🫱🫱🙏🙏
రీతి స్తుతియింతును - ఓ యేసూ నాథా దైవమా
ఏ రీతి వర్ణింతును - నీ ప్రేమ మధురంబును
నీ కృపలన్ని తలపోసుకొనుచు - నీ పాదాలు చేరానయ్యా
నీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో - నా కన్నీళ్లు మిగిలాయయ్యా ||ఏ రీతి||
ఏకాకినై నే దుఃఖార్తిలో - ఏ తోడు గానని నాకు
ఏమౌదునో ఎటు పోదునో - ఎటు తోచక నున్న నన్ను
ఏ భయము నీకేల యనుచు - అభయంబు నిచ్చావయ్యా
ఏ దారి కనబడని వేళ - నీ ఒడిలోపు దాచావయ్యా ||ఏ రీతి||
ఈ మనుష్యులు ఈ వైరులు - ఎన్నెన్నో చేసిన గాని
నా ప్రాణము నా దేహము - నీ స్వాధీనంభేగదయ్యా
నా స్వామి నాతోనే ఉంటూ - నా కాపరిగ నిలిచావయ్యా
నాకేమి స్పృహ లేని వేళ - ఊపిరిని పోసావయ్యా ||ఏ రీతి||
నీ ప్రేమను నీ పేరును - నేనెన్నడూ మరువలెను
నీ కరుణను నీ జాళిని యే మనిషిలో చూడలేను నిజధైవము నీవేయనుచు నీవైపే నీ చూసనయ్యా యెహోవా రఫ నేననుచు ఈ స్వస్థతను ఇచ్చవయ్యా"యే రీతి"
Sound matram excellent ga set chesaru superb ❤
Praise god hallelujah 😊😍💐 wonderful song 🎉🎉🎉❤
𝑽𝒆𝒓𝒚 𝑵𝒊𝒄𝒆 𝒔𝒐𝒏𝒈❤
@@HadhassaCh tq 🥰
Soothing and superb vocals
@@rajannamelodies thank u 😊🥰
God bless you ra
Hi friend this kiran kumari. Super singing.
@@KIRANKUMARI-vt7qc thanks 👍🙏
@@KIRANKUMARI-vt7qc mylavaram ah? Akka??
Very nice song and singing sister, God bless your ministry 🎉🎉🎉❤❤❤
Tq brother 😊🙏
Exactly right voice for this song
Thanks 😊
Wonderful singing
Tq Sagar 🥰
Praise the lord
Praise the lord 🙏
Praise the lord akka wonderfull Singing akka
Tq ma ♥️
Nice singing sister
@@gyhministries93 tq brother 😊
దేవునికే మహిమ చాలా అద్భుతంగా పాడారు మధురమైన స్వరం దేవుడు మీకు ఇచ్చారు.ఆమేన్
@@chandrap3875 thanks 🙏
Melodious voice and heart touching song.The selfless and unconditional love of our omnipotent God will give courage and strength to our hearts.Our matchless and highly esteemed GOD is always protecting us Praise the lord.THANK YOU JESUS. J.V.L.Narayana,Hyderabad.
Praise God.... Amen 🙏🙌
Good singing 👍👏🎉❤ God bless you 🙏
Thank u 🙏
❤
🥰♥️
Good singing! Praise God 🙌
Thank u 🙏🥰
blessed
Amen 🙏
Singer చిత్ర గారిని గుర్తు చేశారు ❤❤❤ Music also 😊😊😊
Thank u so much andi 🥰🙏
Niceeee voice akka,
God gave sweet voice for worshipping and glory to him🙌🏻🙌🏻🙌🏻
Thanks maa ♥️
Super singing 👏
Tq akhil garu 😍
Suuuper singing sofia God bless you.
Thank u so much 😊
Nice super voice sister
Tq so much
Beautiful chord progression and wonderful voice madam
Thanks 😊
Super sister 🙏👏🤝👌
Thank u sis ❤
Super Sophie 👏
Thank you 😊
Very nice
Tq sir 🙏
Very nice sister 👌👌👌👌👍
Thanks bro ❤
💐💐💐💐💐
Thanks sampath 😊
Super sister 💐
Tq brother 🥰🙏
Pl follow the original lyrics
There are many mistakes which makes meaningless
It’s request
Brother ... Yes... Actually yevaro paadagaaa vinnanu ... Google lyrics choosi paadaanu.... Tharwatha anipinchindhi konni lyrics thappu unnai ani ... Next time saricheskoni padathanu ... Tq for the advice
Nice voice
Thanks ❤
Good singing nice వాయిస్
Thank u 😊🙏
Super ra.. Magical Voice... Awesome 🎉🎉🎉🎉
Tq so much anna ❤
Super voice sister❤
Soothing voice mam🎉❤
Tq mam 🥰
Akka super
Thanks ma ♥️
Nice singing Nanna.God bless you 🙌😇
Tq so much anna ❤
Chala Baga padaru very nice tone bagundi
Thanks andi 😊
❤❤❤❤❤❤❤❤❤
Super song akka 🎉🎉
Super ra sofy 👌🏼👌🏼
Tq akka ❤
God bless you
very nice ra
Thanks raa ♥️
Beautiful! PRAISE!
Thank u 😊
❤️❤️🙏🙏🙏👌👌
Thank u 🙂🙏
Madam meeru meetings lo paadalante mimmalni yela contact cheyyali .meru yekkada vuntaru
Mi number pettandi brother ... Neney call chesthanu 👍
@@sophiegospelsinger5549 ok meeru yekkada vuntaru...parleda meetings ki raagalara..
@@dbc007 yes brother
@@sophiegospelsinger5549 how much do you charge
@@sophiegospelsinger5549 how much do you charge
Which place you are
Vijayawada
Sis me phone number petandhi plss
Mi number ivvandi brother neney msg chestha 🙏
Nice singing 👌
Thank u 😊
👏👏🙏👍👌👌
Tq 😊