Jaya Prakash Narayana COMMENTS On Pawan Kalyan Behavior Over Sanathana Dharma | AP Politics

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @atchyutavijayakumartangira4110
    @atchyutavijayakumartangira4110 2 หลายเดือนก่อน +33

    అర్హత ఉన్నవాళ్లు నోరు మూసుకుంటే, ఎవడో ఒకడు మాట్లాడాలి కదా

    • @NALISEKHAR-x3e
      @NALISEKHAR-x3e 2 หลายเดือนก่อน +1

      Ithano waste fellow ithanu cheppinavi manam vinaali

    • @sanathsarma1087
      @sanathsarma1087 2 หลายเดือนก่อน

      Inkem vumdadu yuddam le anneee😅😅😅😅😅

    • @kumaraneel1825
      @kumaraneel1825 2 หลายเดือนก่อน

      Pavan ki arhatha ha? Ea uru ra ayya needi. Vaade sagam pichhodu, malli vachinde cinema ane ranku vyaparam nunchi with the most chillara character, vaadu sanathana dharma niki rakshana isthaadu antaa, ante India lo intha edhavalu, illiterates and panipata leni cine, matha & kula gajji na kodukulu ekkuve unnara, annamata. Cartoons😂😂😂

    • @anupamareddy8959
      @anupamareddy8959 2 หลายเดือนก่อน

      Ante dheni gurinchi matladali? Evaraina sanathanam addam pettukuni swalpa labhala kosam vaadukunte parvaledha?

    • @siddhanthisistla8343
      @siddhanthisistla8343 2 หลายเดือนก่อน

      సనాతన ధర్మం గురించి ఎవరైనా మాట్లాడ వచ్చు..దానికి అర్హతలు అక్కర్లేదు..దయచేసి ప్రోత్సహించండి. ఎవరి సర్టిఫికెట్ అవుసరం లేదు

  • @pittalaanjaneyulu2536
    @pittalaanjaneyulu2536 2 หลายเดือนก่อน +15

    ఒక సామాన్యుడు చూసి నేర్చుకోవాలా ఇతర మతస్తులు బహిర్గతంగా హిందూ మతం పైన విరుచుకుపడ్డారు మా హిందూమతం గుళ్ళల్లో కల్పి అది ఇతర మతస్తులు చేస్తుంటే అడిగేవాడిని సమర్పించక ఒక సామాన్ నిన్ను చూసి నేర్చుకోవాలి😂
    హిందూ మతం ఐక్యత కోసం పాడు పాడు పడే వాడివి సమర్థిం చాలి
    అలాగే వ్యతిరేకిని దేహశుద్ధి చేయాలి

  • @swamy2986
    @swamy2986 2 หลายเดือนก่อน +9

    మన సనాతన ధర్మాన్ని సూడో సెక్యూలర్ గాళ్ళ బారి నుండి కాపాడడానికి పూనుకున్న పవన్ కళ్యాణ్ గారు మనకు ప్రాతఃస్మరనీయుడు. మరో శివాజి గా అనిపిస్తున్నాడు. సనాతనధర్మాన్ని ఆచరించేవాళ్ళు అందరు ఈయన వెనుక ఉండాలి. దుర్గమ్మను ఆరాధించే వారందరూ ఈయనకు మరింత శక్తిని ఇవ్వాలని అమ్మను కోరండి. మన ధర్మానికి రక్షణగా నిల్చున్న యుద్దవీరుడు పవన్ కళ్యాణ్ గారు . శ్రీమాత్రే నమః

    • @shivajisujay3816
      @shivajisujay3816 2 หลายเดือนก่อน

      Bokkemi kadhuuu

    • @Reddyvanthala-xe8kk
      @Reddyvanthala-xe8kk 2 หลายเดือนก่อน

      సనాతన ధర్మం అంటే ఏమిటి పూర్తిగా చెప్పండి..

    • @skchandBasha-KMP
      @skchandBasha-KMP 2 หลายเดือนก่อน

      భారత దేశ జనాభా మొత్తం-"146" కోట్లు అందులో హిందువులు- "120" కోట్లు ముస్లింలు-"20" కోట్లు.క్రిస్టియన్లు -"6" కోట్లు. హిందువులు అందరూ బీజేపీ కే ఓటు వేస్తే ఈ దేశంలో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరమే ఉండదు.ప్రతిపక్ష పార్టీలు అవసరం ఉండదు.దేశం అంతా ఏకపక్షంగా ఉత్తర కొరియా "కిమ్" తరహా పాలన నడుస్తుంది.అప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశం అవ్వదు.అధ్యక్ష తరహా పాలన కలిగిన "నియంతృత్వ" దేశంగా పరిగణించబడుతుంది.

  • @SURYASURYA-r6l
    @SURYASURYA-r6l 2 หลายเดือนก่อน +11

    New govt elections mundu present chesini super six enduku question cheyyaledu sir ? Meeku public meeda sariga manchi cheyyali Ani ledu.

    • @srinivasaraobogi2682
      @srinivasaraobogi2682 2 หลายเดือนก่อน +1

      అలా అడిగితే jp ని ఉండనివ్వరు.ఆ భయం ఉంది.

    • @ramanvarma9682
      @ramanvarma9682 2 หลายเดือนก่อน

      Jagan 5 years lo liquor ban, polavaram project , amaravati, every year job calendar, cps ban annadu......em peekadu?? Government properties like vizag collector office, ap sachvalayam, commissioner enduku thaakattu pettadu?? Rushikonda 500 crores petti palace enduku kattadu?? TTD ghee kosam nandini diary manesi ar diary enduku contract ichadu??

    • @ramanvarma9682
      @ramanvarma9682 2 หลายเดือนก่อน

      Jagan roads enduku veyaledu?? HSBC, InspireEdge inka Amar Raja Batteries lanti companies enduku theeyinchesadu?? Okka industry kuda invest cheyaledu ap lo endukani??

    • @ramanvarma9682
      @ramanvarma9682 2 หลายเดือนก่อน

      Ee years lo mottham more than 7lakh crores debt undi ap ki.....jagan amma mogudu vachi theerusthada??

  • @kakarlachandramohan3404
    @kakarlachandramohan3404 2 หลายเดือนก่อน +2

    Anchor గారు.... మీకు వినపడ లేదు, కనబడ లేదేమో కల్యాణ్ గారి focus on education, employment and rural development pyna , ఒకసారి విని, కని మాట్లాడండి, ఊరకే ఆడిపోసుకోవడం చెయ్యొద్దు

  • @bkdamodararaju
    @bkdamodararaju 2 หลายเดือนก่อน +2

    పుర్రెకో బుద్ధీ, జిహ్వకో రుచి, లోకో భిన్నరుచీ .... అనేది అన్ని సందర్భాల్లో స్పష్టంగా కనిపిస్తుంది గానీ, .... అందరికీ ఒకటే, అనేది కానరాదు. అది మితంగా నీ, ధర్మం గానీ, నీతి గానీ, నిజాయితీగా నీ .... ఒకటిగా కనిపించడంలేదు. మరి ఇవి ఎక్కడ ఒక్కటైతాయో, ఎప్పుడు ఒకటైతాయో, ఏ ఒక్కరూ నిర్వచింలేకున్నారు. పాలకులు గానీ, పరమార్ధం గానీ, ఏదీ ఒకటిచేయలేకున్నారు. ఒకటే అనలేకున్నారు. పాలకులు ఎప్పుడూ పాలిటిక్స్ ధోరణిలో నే నిర్వచనాలు అవకాశవాదం గా మలుచుకుంటున్నారు. పరమార్ధాన్ని విభిన్న అరైధాలతో విడదీస్తున్నారు. ఇలాంటి భిన్నత్వంలో ఏకత్వం ఎలా నిలపగలరు. సాధ్యమా ? అసలు ఏకత్వానికి చోటే లేదా? ఏకత్వం మనేది నేతి బీరకాయ లో నేయిలా ! ఉండిపోవలసిందేనా ... ప్రపంచవ్యాప్తంగా ఈ పోకడ కొద్దో గొప్పో ఉన్నప్పటికీ .. భారతదేశంలో. ... మచ్చుకు కూడా కనిపించడంలేదు. ఇది నా అభిప్రాయం . చివరికి నాలో కూడా అందరి అభిప్రాయాలను అంగీకరించే ఏకత్వభావంలేదు.

  • @thotanagasai3764
    @thotanagasai3764 2 หลายเดือนก่อน

    Great Person

  • @skchandBasha-KMP
    @skchandBasha-KMP 2 หลายเดือนก่อน

    భారత దేశ జనాభా మొత్తం-"146" కోట్లు అందులో హిందువులు- "120" కోట్లు ముస్లింలు-"20" కోట్లు.క్రిస్టియన్లు -"6" కోట్లు. హిందువులు అందరూ బీజేపీ కే ఓటు వేస్తే ఈ దేశంలో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరమే ఉండదు.ప్రతిపక్ష పార్టీలు అవసరం ఉండదు.దేశం అంతా ఏకపక్షంగా ఉత్తర కొరియా "కిమ్" తరహా పాలన నడుస్తుంది.అప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశం అవ్వదు.అధ్యక్ష తరహా పాలన కలిగిన "నియంతృత్వ" దేశంగా పరిగణించబడుతుంది.

  • @Hummings2341
    @Hummings2341 2 หลายเดือนก่อน

    Great analysis

  • @prakashkammara4127
    @prakashkammara4127 2 หลายเดือนก่อน +5

    Pk never against other religion sir
    He wants Hindus to be united like other minorities only
    Political brokers votes kosam e matam mata teskuraru because they need only their votes
    Pk not like that kindly notice

  • @maniachyuta7203
    @maniachyuta7203 2 หลายเดือนก่อน +2

    మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి

    • @nagg509
      @nagg509 2 หลายเดือนก่อน

      అయితే సతీ సహాగమనం కూడా పాటిస్తావా?

  • @someswaro3peshkarent785
    @someswaro3peshkarent785 2 หลายเดือนก่อน +5

    అయ్యా ఎక్స్ కలెక్టర్ గారు చాలా బాగా చెప్పారండి 👏👏

  • @VenkataswamiReddy-m8x
    @VenkataswamiReddy-m8x 2 หลายเดือนก่อน

    What is universal truth if want

  • @shivajinainala766
    @shivajinainala766 2 หลายเดือนก่อน +2

    Kammanaina gira ,gura kaburlu. Society meeda 1/2 inch consent leni genious.

  • @MNS-n2z
    @MNS-n2z 2 หลายเดือนก่อน +8

    Always with pawankalyan..... ✊✊✊✊

  • @srinivask2485
    @srinivask2485 2 หลายเดือนก่อน +1

    అసలు thumbnail కీ, ఈయన చెప్పినదానికీ సంబంధం ఉందా? Who’s giving these captions? Very misleading to get views 😡

  • @sivasudhakar-v8r
    @sivasudhakar-v8r 2 หลายเดือนก่อน +2

    Deeply, we have to understand the Pawan Kalyan motto.
    He is never against any religion.
    He says for minority religion any issue is happening, they are coming out in United way for problem addressing and the same is not the case with Hindu religion.
    He further says, he will respond in the same way when other religion gets the issue.

  • @srinuvakapalli5789
    @srinuvakapalli5789 2 หลายเดือนก่อน

    ఈమె ఒక క్రిష్టియన్ ఈ ఇంటర్వ్యూ కి అంత విలువ లేదు . Jp గారితో ఏదో మాట్లాడించాలని తపన కన బడుచున్నది

  • @prasadpopuri8596
    @prasadpopuri8596 2 หลายเดือนก่อน

    జయప్రకాష్ గారు,
    ముందు ఈ సంగతి తేల్చండి!
    మతానికి అతీతమైన ధర్మం,
    హిందువులు మాత్రమే పాటించాలి?

  • @RamaRaju-yf5qu
    @RamaRaju-yf5qu 2 หลายเดือนก่อน

    This complacency was the reason for horrible massacre during partition ! This complacency was the reason for indiscriminate massacre in Kashmir in 1993 on innocent Kashmiri Pandits! Uday Nidhi was not a child for making such horrible comments on SANATANA DHARMA! He made it intentionally and purposefully! So Pavan Kalyan did the right thing! This is not Gandhi era! It was out dated and expired! Gandhi was the meanest hypocrite on this Planet! He always did the most possible disservice and harm to HINDU COMMUNITY!He always tried to make Hindus and Muslims live peacefully !.He never thought it was next to impossible! Can a tiger and cow live together?Gandhi forgot this logic! So Jayaprakash Narayan should not preach morals and ethics exclusively for Hindus!

  • @SamaSamajam9602
    @SamaSamajam9602 2 หลายเดือนก่อน

    ఒక మతాన్ని నాశనం చేయాలి అని అన్నోడిది మత సామరస్యమా ! నా మతాన్ని కించపరచకండి అన్నోడిది మత విద్వేషమా ! పవన్ కళ్యాణ్ గారు ఏ మతాన్ని విమర్శించ లేదు, హిందుమతాన్ని దూషించేవారిని, అవహేలన చేసి మాట్లాడేవారిని మాత్రమే వ్యతిరేకించారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది 100% కరెక్ట్ . గత కొన్ని దశాబ్దాలుగా హిందు విశ్వాసాలపై దాడులు చేస్తున్న సూడో సెక్యులర్ గూండాలను, వారిని వెనకేసుకొచ్చే న్యాయవ్యవస్థను కాలర్ పట్టుకొని నిలదీసిన పవన్ కల్యాణ్ గారి నిజాయితీకి, ధైర్యానికి హాట్స్ ఆఫ్

  • @madhusudanaraovydadi2967
    @madhusudanaraovydadi2967 2 หลายเดือนก่อน

    People know how to live, why should political leaders enter in this topic, they want to solve remaining problem like education, equality, health, employment minimum facilities etc leaders are want to see all people are equal.

  • @vickyroyall7897
    @vickyroyall7897 2 หลายเดือนก่อน

    Correct kottadu anchor ki prakash sir

  • @sivamarkandeyulu5161
    @sivamarkandeyulu5161 2 หลายเดือนก่อน +7

    X కలెక్టర్ గారు ముస్లిం చేస్తున్న అరాచకం ఎప్పుడు డై నా కాందించరా

    • @ALLINONE-no2ol
      @ALLINONE-no2ol 2 หลายเดือนก่อน

      తోటి హిందువు లా మీద అగ్ర కులాలు ఇంక ఎక్కువ అరాచకాలు చేశారు.. ముందు మన కింద నలుపు చూసుకుందాం..

  • @kssvsowmika9268
    @kssvsowmika9268 2 หลายเดือนก่อน +5

    Hindu ga matlade dammu unna nayakudu ravali.....innallaki pk garu vacharu anipisthondi.....kaneesam support cheyyandi chalu sir

  • @gurunadharaothedlapu5166
    @gurunadharaothedlapu5166 2 หลายเดือนก่อน

    అన్ని మతాలూ నీ గౌరవించాలి, అలాగే హిందూ మతని గౌరవించాలి, ప్రతి మతం వాలూ వేరే మతాల వలని గౌరవించాలి,

  • @sudheeredutech4045
    @sudheeredutech4045 2 หลายเดือนก่อน

    జై పవన్ కళ్యాణ్

  • @ncr2200
    @ncr2200 2 หลายเดือนก่อน

    Books ... knowledge only.
    These ,, protocol teams ,Missed the sense of identity, Hindu identity and history.

  • @vantaramvenkat
    @vantaramvenkat 2 หลายเดือนก่อน

    ఈ విషయం లో తల దూర్చవద్దు J p గారూ. మర్యాద గౌరవం కాపాడు కోవటం మంచిది. మీ మాట వనం

  • @gummidibhaskararao6604
    @gummidibhaskararao6604 2 หลายเดือนก่อน

    Emo saar naku Ardham kaatledu

  • @sivasudhakar-v8r
    @sivasudhakar-v8r 2 หลายเดือนก่อน

    My 3 heroes are pk, jp and JD

  • @kgandhi4109
    @kgandhi4109 2 หลายเดือนก่อน

    vaadu young heronaaa🤣🤣🤣🤣🤣🤣🤣55

  • @onlineservice4318
    @onlineservice4318 2 หลายเดือนก่อน

    Pspk great ledar palle panduga oct 14

  • @jvanmurtymurty817
    @jvanmurtymurty817 2 หลายเดือนก่อน

    అర్హత లేదు. ఏమైనా పీకే మార్గం చెప్పండి సారూ......

  • @harikishore3395
    @harikishore3395 2 หลายเดือนก่อน

    Please update your knowledge babai😂

  • @prabhakar8203
    @prabhakar8203 2 หลายเดือนก่อน

    He is waste fellow of AP
    No use
    Jai shree Ram

  • @GVaraprasad-gs4ye
    @GVaraprasad-gs4ye 2 หลายเดือนก่อน

    grandha pusthakalu chethapatty e endaku aagodugannatlu veshadharana dharinchi shwoing chesthe thappadhu sanathana dharma rakshakudani oppukoka thappadhu😮smasana viraghyamlo antaru emundhira andharamu inthe emimosuku potham enthavunna chivaraku 6adugula sthalamega emito eejeevitham 😢kani sanathana dharma rakshanakai dheekshalu chepatte vari pillalaku kotluviluva chese bhavanalu vahanalu vareva astiswaryalu ockatemity 😮sanathana dharmam jai

  • @sunithachillara
    @sunithachillara 2 หลายเดือนก่อน

    Sathi sahagama am ledu andi,ala aithe dhasaradhuni bharyalu cheyadu.ekaalam lo asalu aa rule ledu ,swardha prayojanalaku chesaru

  • @VenkataswamiReddy-m8x
    @VenkataswamiReddy-m8x 2 หลายเดือนก่อน

    Then your experience is waste what is experience result is not top knowledge you are neither socialist. Nor spiritualist nor ethiest sorry sir

  • @venkataddala4246
    @venkataddala4246 2 หลายเดือนก่อน +1

    Meekunna arhata emiti jpkn gAru

  • @mktrinadha4002
    @mktrinadha4002 2 หลายเดือนก่อน

    Ee Anchor ki ye maatram knowledge ledhu ..

  • @sureshkodali5481
    @sureshkodali5481 2 หลายเดือนก่อน

    JP garu eppudu one side poltics & oka party ki kommu kastunadu ayana meda gowram poyindi usravalli

  • @seetharamaiah1364
    @seetharamaiah1364 2 หลายเดือนก่อน

    Veedu eppudu TDP bajana chestuntadu veedu cheppina maata evadu vintadu

  • @tallapakamahendra5799
    @tallapakamahendra5799 2 หลายเดือนก่อน

    Enduku undakudadu

  • @Imamnesiafor
    @Imamnesiafor 2 หลายเดือนก่อน

    Chaala young hero naaa entammaaaa aunty aa uncle age 55 years musalodu vaadu

  • @Gajaalafrom_washington_dc
    @Gajaalafrom_washington_dc 2 หลายเดือนก่อน +2

    Evaru young hero 😅

  • @muraligutta432
    @muraligutta432 2 หลายเดือนก่อน

    Panikimalina labju maatalu....thu

  • @dr.judayasekhar3461
    @dr.judayasekhar3461 2 หลายเดือนก่อน

    మీ లాంటి గొప్ప నాయకులు ముఖ్య మంత్రి కావాలని మా అందరి కోరిక

  • @srimahalakshminurserypedir7377
    @srimahalakshminurserypedir7377 2 หลายเดือนก่อน

    Anchor vasrest

  • @swetha908
    @swetha908 2 หลายเดือนก่อน

    Super sir

  • @NALISEKHAR-x3e
    @NALISEKHAR-x3e 2 หลายเดือนก่อน

    Ithno kula gaji

  • @nizamuddinshaik8798
    @nizamuddinshaik8798 2 หลายเดือนก่อน

    Very good question sir ? ❤

  • @redsandalfarming
    @redsandalfarming 2 หลายเดือนก่อน

    పవన్ కళ్యాన్ యంగ్ హీరో ఏంటమ్మా 😂
    మా ఖర్మా కాకపోతే

  • @HeyU143
    @HeyU143 2 หลายเดือนก่อน

    Hinduvu aina Prathi Vadu Mataladachu… We were Brain washed with pseudo secularism and having different laws based on religion 😢

  • @mahimyra007
    @mahimyra007 2 หลายเดือนก่อน

    Me kukatpalli seet gurinchi cheppandi sir

  • @vallikumar4195
    @vallikumar4195 2 หลายเดือนก่อน

    Pk garu Kula mata vote bank chestunnadu.....

  • @srinivaschary3672
    @srinivaschary3672 2 หลายเดือนก่อน +2

    వీడు ఇంతకీ క్రిస్టియన్ నా హిందు వా ముస్లిమ్ మా, నాస్తిక వాది ఆ అర్థం కాదు

    • @plutofilms4601
      @plutofilms4601 2 หลายเดือนก่อน +2

      Indian ra aayana

    • @Anilkumar_9390
      @Anilkumar_9390 2 หลายเดือนก่อน

      Ap lo sanathana daramam pettandi broo mee daddy chanipoyaka mee mammy ne Andulo veyandi

    • @thotanagasai3764
      @thotanagasai3764 2 หลายเดือนก่อน

      Neeku ardam avvali ante minimum degree chesi undali srinivas chary gaaru

  • @kumaraneel1825
    @kumaraneel1825 2 หลายเดือนก่อน

    Anchor garu, young actor ha ? Meeru, marinu, its too funny. Pavan is 55 years old, vaafu meeku young anipisthunadaa and half mad, adi vero sanghathi anukondi.😂😂😂