#మౌనభాషణం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • #MOUNA BHASHANAM 254
    #జ్ఞాని అంటే జ్ఞానం ఉండేవాడు అని
    #అజ్ఞాని అంటే జ్ఞానం లేని వాడు
    అంటారు కానీ ... కాదు.
    #అజ్ఞాని అంటే జ్ఞానం లేని వాడని కాదు.
    #జ్ఞాని అని తెలియబడని వాడు.
    #Spiritual
    #Telugu
    #Inner Voice
    #Sadguru Subramanyam
    ఈరోజు సాయంత్రం 7:00 నుంచి 7:15 నిమిషాలు వరకూ
    సద్గురు శ్రీ సుబ్రహ్మణ్యం గురువు గారిని
    లైవ్ లో చూపించిన వీడియో లింక్ - క్లిక్ చేసి చూడండి.
    👇👇👇
    www.youtube.co...

ความคิดเห็น • 8

  • @ramadevich1777
    @ramadevich1777 5 หลายเดือนก่อน +1

    🙏🙏🌺🌺గురువుగారు చాలా బాగా
    సెలవిచ్చారు.

  • @satyamv4685
    @satyamv4685 5 หลายเดือนก่อน

    🙏🏻

  • @rkrao428
    @rkrao428 5 หลายเดือนก่อน

    బాబా దయతో సాయినాథ్ మహారాజ్ కీ జై జై జై 🙏🙏🙏

  • @kodurunagendra1942
    @kodurunagendra1942 5 หลายเดือนก่อน

  • @bhagavanradhika
    @bhagavanradhika 5 หลายเดือนก่อน

    Padabivandanamulu tandri ❤

  • @sri_nivas
    @sri_nivas 5 หลายเดือนก่อน

    🙏

  • @saraswathiab5995
    @saraswathiab5995 5 หลายเดือนก่อน

    Today was a clean recording. Thank you.

  • @BoggarapuNagaprasad
    @BoggarapuNagaprasad 5 หลายเดือนก่อน +1

    పేరుకే జ్ఞాని అని, అజ్ఞాని అని ఇద్దరు వేర్వేరుగా తెలియబడ్తున్నా ఇద్దరు జ్ఞానము లో ఉన్నవారే .కానీ అనుభవారీత్య ఇద్దరూ జ్ఞానాన్ని అనుభవించడం లేదు. ఎందుకంటే జ్ఞానానికి అనుభవం ఉంటాదే కాని జ్ఞానము ఎవ్వరి అనుభవము లో ఉండదు. .జ్ఞాననుభవము అంటే ("అంతా నేనే" అను) అనుభవమే జ్ఞానము అయినప్పుడు జ్ఞానాన్ని ఎవరని, ఏమని, ఎంత, అనుభవము అయిందని, జ్ఞానము తెలుసు అని చెప్తారు. అందుకే నాకు తెలుసు అని అంటే ఏమి తెలియదు అని, తెలియదు అంటే తెలుసు అని స్వీకరించాలి. జ్ఞానానికి కొలమానం లేదు. అంటే లేక కాదు.
    "నేను మాత్రమే" - "అంతా నేనే" అయి ఉన్నాను అనేది పరిపూర్ణమైన కొలత.
    అందరూ పూర్ణులే, అంతా పూర్ణమే. ఒకటే 100%..ఇంకొక 100% లేనిది. ఈ ఒక్క 100% లోనికి ఎంత మంది చేరినా ప్రతి ఒక్కరూ 100% అని జ్ఞానము చెప్పకనే చెపుతూ వున్నా జ్ఞాని మరియు అజ్ఞాని అని వ్యతిరేకార్థము తో తీసుకోకుండా ఈ ఇద్దరూ, ఉన్న ఒక్క జ్ఞానము లోని వారు.