Eyes : కళ్ళు ఎందుకు అదురుతాయి? ఎదుటివారి కళ్ళను చూసి ఏం జబ్బులున్నాయో చెప్పేయొచ్చా? | BBC Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నకొద్దీ.. మన కళ్లను చూసి దాదాపుగా అన్ని రకాల జబ్బులు, అనారోగ్యాలను గుర్తించగలిగే పరిస్థితులు వస్తాయి. మన శరీరంలోని ఇతర అవయవాలు, భాగాలను పరీక్షించడానికి ఉపయోగించే పరికరాలు, టెక్నాలజీ, పద్ధతులకన్నా.. తక్కువ చొచ్చుకెళ్లే టెక్నాలజీ, పద్ధతులతో పారదర్శకంగా ఉండే కళ్లను పరీక్షించే వీలుంటుంది. కానీ, అసలు ఏ టెక్నాలజీ అవసరం లేకుండానే.. కేవలం మన కళ్లలోకి చూసి అనేక రకాల ఆరోగ్య సమస్యలను గుర్తించటం సాధ్యమే. మన కళ్లు చూపే ప్రమాద సంకేతాల్లో కొన్ని చూద్దాం..
#Eyes #Health #HealthNews
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
వార్తా మాధ్యమం అంటే ఇలా ఉండాలి.. 👍🏼
నిజమే తిరుపతి
ఈ విధానం నా చిన్నప్పుడే మన దేశంలో ఉంది అంటే 50 ఏళ్ల క్రితం కళ్ళను చూసి వైద్యం చేసేవాళ్లు
జై భారత్.
జర్నలిజం కు న్యాయం..చేస్తున్న బీబీసీ....👏👏👏
చాలా బాగా చెప్పారు హరి గారూ
మంచి వీడియో అందరికీ ఉపయోగ కరమైన ఇలాంటి వీడియోలు చేయాలని బి బి సి వారిని కోరుచున్నాను
BBC is useful to Civil exam preparation aspirants.
మన దగ్గర ఉన్నాయ్ ,కొన్ని షాడిస్టు చానెల్లే బీబీసీ ది గ్రేట్
పూర్వం మనుషులు కళ్ళు, ముఖము, నాడీ చూసి ఎటువంటి అనారోగ్యం ఉండేదో చెప్పేవారు.
మంచి వీడియో... కృతజ్ఞతలు
thank you ,you saved my life @bbc News telugu .naaku left eye thege adhuruthundhi,naaku stress valle ani confirm chesinandhuku thanks,
BBC...My favourite since my college days. I used to listen on the radio in those days. I regularly follow this channel. BBC has always been wonderful and fantastic. Congrats for getting 1M subscribers in a very short time.
But please enroll people who give voice over carefully. Because telugu is a beautiful language. The person who gave voice over to this video was pronouncing కల్లు instaed of కళ్ళు. The meaning of కల్లు is different. Similarly in other videos pronouncing 'న' in the place of 'ణ'. For ex: కారనం in the place of కారణం. All real telugu language lovers will have observed this. I request the BBC to take care of this.
Dear bbc we want full time ...bbc channel in television..meeru channel pedithey break evvadaniki memu ready ga vunnam
Thank you BBC...naku chala rojula nunchi tarachu kanureppalu adurutunnayi Naa sandehalaku samadhanam ee video lo dorikindi
నా ఫ్రెండ్ తో నేను ఎప్పుడైనా షాప్ కి వెళ్ళినప్పుడు .. అతడు నా వంక చూసి కన్ను కొట్టాడ అంటే.. అతను ఏదో దొంగలించాడు అని అర్థం 🤣🤣🤣🤣🤣
🤣
@@ybv247 🫡🫡
God is best creator
Good information BBC Thankyou
My mom used to say when left eyebrow tremors than we are getting problems nearby.
When right eye tremors we are getting money… 😀
Ik she doesn’t know the exact reason behind this tremors now i used to show this video to her. 😊
Thank u BBC Telugu amazing content…! 🖤
Edi chala kalam kindata nundi mana vidyulu cheppevaru. Ippudu unna doctors ki aa vaidyam rakapoyindavachu
BBC Telugu we are very much impressed with your channel. Keep up the great work
Thank you so much 🙂
@@BBCNewsTelugu I write a comment on your every video but you never recommend on my comment.. 😐
@@mypastdiaries 😂😂😂
Thank you bbc Telugu
Wow....🎉
Nice information BBC...Very useful...❤Love You BBC...💙🤝
Thank you BBC 👍👍👍
Good Information BBC ❤❤Love 💕 BBC
Astrel travel plz say about how people are facing problems
ఇప్పుడు ఈ వీడియో లో ఉన్న కళ్ళను చూస్తుంటే నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి ఎందువల్ల వస్తున్నాయి ఏ ప్రాబ్లం చెప్పండి
BBC telecasting various matters of world
Keep it up ☺️ BBC TELUGU TEAM
OH noo...
Eni rojulu kannu adhuru thuntey goodluck/badluck ani anukuna, LOL
Thanks for the info @BBC
చాలా బాగా చెప్పారు
thanks for valuable information
Super Explanation bro...
జనరల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ "కంటి వ్యాధుల గురించి" బాగా ఇచ్చారు. థాంక్యూ.💐
Good bbc well said
*Thank God for our Eyes*
Really , very worth information.Thank you BBC Telugu
Kudos to your news selection
Thanks
love you BBC
really that's why we addicted to BBC...
ఇలాంటి channels కదా ప్రజల్ని వార్తలకు వాస్తవాలకు భేదం చూపించి చైతన్య పరిచి ప్రభావితం చేసేవి....
hello, people Indian saints already know this. in previous days saints can analyse patients without touching. that is the greatness of India. your British people found this now.
Rendu Telugu rastraalalo BBC lanti channel nenu edi choodaledu....nenu prathi vishayam BBC cheppinde 100 per cent nammuthanu. ఒక్క మాట లో చెప్పాలంటే నేను నెత్తిన పెట్టుకొని పూజించే చానల్ BBC
Thank you bbc chanal and 999k subscribes chanel ki reach ainadhuku congrats 🎉🎉
Good channel Guntur
Crystal clear explanation...tq BBC 👍
I love bbc
Valuable information thanks to BBC❤️
Video chudalani kaadhu thumbnail lo ammayi bagundhi yendhuko chudalanipinchi….!
Always Love BBC news... 💐
Nenu skip cheyakunda chuse vedios e channel
Super
Olden days our Vidhiyas Digonest first Eyes exam , easy finds disorders our desise !
Good imformation
Thanks
I love BBC
ధన్యవాదాలు
@@BBCNewsTelugu I interested to BBC news journalist
Eluru district unguturu constancy
Dear bbc హిందూస్థాన్ ఆయుర్వేద వైద్యులు వేల ఏళ్లుగా కళ్ళు,గోర్లు,నాలుక చూసే పెద్ద జబ్బులి కూడా తగ్గిస్తున్నారు.ఇప్పటికైనా మీరు తెలుసుకోవడం సంతోషం
👍👍👍👍
I love BBC thank you BBC❤
Welding lighting effect allso
Ammmo
Thumbnail 4:02
BBC always top in news👌👌👌
Anchor గారూ, మీరు చడవాల్సింది కళ్ళు అని, కల్లు కాదు. తెలుగు భాష ఎంతో గొప్పది. సరిగ్గా పలుకగలరు.
BBC tv channel undha?
Kutunba niyathrana avasaram
BBC channel lo work untaadha naaku
BBC ని మించినా వార్తా సంస్త లేదు .
ఎదో బ్రిటన్ లో చెప్పడం ఏంటి ఇప్పటికి మా పెద్దలు చెప్తున్నారు
నలుపు గురించి బోలెడన్ని చెప్పారు. Thumbnail మాత్రం తెల్లటి అమ్మాయిని పెట్టాసారు 🤣🤣
ఇది న్యూస్
కల్లు కాదేమో
Vere channels ithe
Kallu adirite adi pakka leda edi jaragadam kayam or
Kallu adiraya me pani mugisinattena
Kaluu adurete koteswarulubavutara
Hindi me अनुवाद करे
Bbc Hindi channel isalso avIlable
Mana vallu cheptha ekadu
మనవాళ్ళు ఏమి చెప్పారు bro దీని గురించి
Kantlo onna black guddu adurutundhi one month nondi
Fast like
ఓల్డ్ న్యూస్ చెప్తున్నారు..
Eyes ni chusi chepte hospital lo health checkup ki paisal aina migulutay ra ayya🤣
Super
❤❤❤❤❤
Super