How to Purify Water | Surface Water | Avoids Diseases | Hot Water Benefits | Dr. Ravikanth Kongara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น • 828

  • @yerramillivenkatanarayanam2584
    @yerramillivenkatanarayanam2584 2 ปีที่แล้ว +125

    Being a civil engineering I would like to enlighten these facts (1) Boiling the water is the best treatment. Boil the water till the first bubble appears on the surface. At that temp most of the bacteria which are harmful to human body perishes. (2) Sometimes, it is not possible to boil the water, then add some alum in drinking water vessel. This is usually a earthen pot in good holden days. Then the dirt particles usually fine sediment settles in the bottom of the vessel along with the bacteria. The top water is pure and bacterial load is minimal. (3) Store the water in a Silver vessel for some time then it acts as germicidal and the bacterial load decreases to certain extent. This is the scientifically proven fact. (4) Never boil the RO water. In case of RO treatment, the Oxygen in the Reverse Osmosis (RO) process decreases and boiling of water is a futile attempt. (5) In case of harmful chemicals like florine, it can be eliminated to certain extent by using two pots one on the above, duly half filled with charcoal and another with pure sand. The water which passes through these pots is clear off bacteria and flouride. This is used in Nalgonda area where the floride content is more in the underground water. (6) When municipal authorities distribute the water through pipe lines adding chlorine as a disinfectant, then store the water in a vessel for some couple hours then the chlorine in the dissolved water will escape as a gas. (6) One surprising fact. When a drain runs as a surface runoff for some kilometres on the earth surface,exposing to direct sun light , the water gets purified on its own and becomeS POTABLE. This is nature's miracle.

    • @narasimharaolingam1149
      @narasimharaolingam1149 2 ปีที่แล้ว

      L4

    • @purnak7441
      @purnak7441 2 ปีที่แล้ว +2

      I have been drinking ionized kangen water since two year's your opinion please sir

    • @lakshmi546
      @lakshmi546 2 ปีที่แล้ว +9

      Telugu lo chepthe chaala Mandi ki reach avutundi👍

    • @gummadikirankumar4863
      @gummadikirankumar4863 2 ปีที่แล้ว +1

      @@purnak7441 your a rich kid no words apart this

    • @krishavenimary3560
      @krishavenimary3560 2 ปีที่แล้ว

      Hi

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 2 ปีที่แล้ว +130

    చక్కని వివరణ నీటిని గూర్చి వివరించారు ఎంతో మంది వైద్యులు తెలుగు వారు ఐనా తెలుగు మాట్లాడరు కానీ మీరు అలా కాదు మీకు కృతజ్ఞతలు చిరంజీవ

    • @vikky622
      @vikky622 2 ปีที่แล้ว +1

      Ahhhhhhhhha so smart adv tq

    • @sridevig6089
      @sridevig6089 2 ปีที่แล้ว

      Water. How many. Liters. Drink. Daily. Sir

    • @psrbhaskararao9295
      @psrbhaskararao9295 9 หลายเดือนก่อน +1

      Sir, good evening మీరు డాక్టర్ అయినా ఒక ఫ్రెండ్ ల మాట్లాడతారు, చాలా థాంక్స్ sir. Meeru కూడా dr mantena satyanarayana garu la Anni video lu health topics మీద చేయండి సారు.

  • @kongarivenkatswamy8629
    @kongarivenkatswamy8629 2 ปีที่แล้ว +81

    డాక్టర్ గారికి అనేక నమస్కారాలు.
    మి విజ్ఞానాన్ని (అమృత బా0డగారం)
    మిము నిత్యం అస్వదిస్తున్నాం.
    రోజుకు ఒక ఆరోగ్య కానుక అందుకుంటున్నాం. మీకు అనేక వందనాలు.మీరు సమాజానికి దొరికిన
    అదృష్టానివి.
    సమాజము మీకు ఎంతో రుణపడి
    ఉంటుంది. నిరంతరాయంగా ప్రజలకు
    మీసేవలు కావాలి. నాయొక్క మనవి.
    ధన్యవాదాలు.💐💐💐👏👏👏

  • @nkvarma2506
    @nkvarma2506 2 ปีที่แล้ว +186

    నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పారు మీరు. చాలా మంది కాచుకుని నీటిని త్రాగండి అన్నారు తప్ప ఇంత వివరంగా విపులంగా చక్కగా అర్థమయ్యేలా వివరించి చెప్పలేదు సార్ మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @Vijay_nela
    @Vijay_nela 2 ปีที่แล้ว +180

    మీరు ఎంతో మంది తో నేర్చుకున్నా విషయాలను మేం మీ ఒక్కరి దగ్గరే నేర్చుకుంటున్నాం సార్...

  • @mulakalapallipentarao4017
    @mulakalapallipentarao4017 ปีที่แล้ว +36

    తెనుగు ప్రజలు అందరూ మంచి ఆరోగ్యం గా ఉండాలని మీరు చెప్పే సలహాలు కు హెట్టసాఫ్..
    థాంక్యూ డాక్టర్ గారు...

  • @venkateswaripenke779
    @venkateswaripenke779 2 ปีที่แล้ว +40

    మీ మేధస్సు కి హాట్స్ ఆప్ 👏👏
    మన మేధస్సు ఎదుటి వారికి ఉపయోగ పడినప్పుడే దానికి విలువ 🙏🙏🙏

    • @komalidevi48
      @komalidevi48 2 ปีที่แล้ว

      Hehsjsksksmdlelekekwkwkwkkwkwkwkkwow

  • @rr-ej6gj
    @rr-ej6gj ปีที่แล้ว +7

    మీరు చాలా అద్భుతమైన, అపార వైద్య విజ్ఞానం కలిగిన నిస్వార్థ వైద్యునికి నిలువేత్తు రూపం సార్ మీరు,మీరు మీ వైద్య సంపదను,మీ నిష్క్రలమైన వ్యక్తిత్వాన్ని ఊరుకు ఒక డాక్టర్ రూపంలో అందించి మానవాళి మనుగడ కు కోండంత బలం కావాలని మనవి

  • @ramakrishnakengam623
    @ramakrishnakengam623 2 ปีที่แล้ว +22

    మీరు చెప్పే విధానం చాలా చాలా బాగుంది అన్ని విషయాల పైన మీకున్న అవగాహన చాలా అద్భుతం మీకు మా ధన్యవాదాలు

  • @mananestham5830
    @mananestham5830 2 ปีที่แล้ว +21

    థ్యాంక్స్ సార్ మీ ప్రతి విడియో మమ్మల్ని మంచి అలోచనలో పడేస్తుంది చాలా చక్కగా అందరికీ అందుబాటులో ఉండే మంచి నీళ్ళు కొసం వివరించారు ధన్యవాదాలు సార్

  • @h4s450
    @h4s450 2 ปีที่แล้ว +19

    🙏sir మీరు సమాజనికి ఆరోగ్య సేవ చేస్తున్నరు చక్కగా అందరికి అరథం అయ్యేల తెలుగులో మీ నవ్వు చూస్తుంటే సగము రోగము పోతది 🙏

    • @ravikiran6424
      @ravikiran6424 ปีที่แล้ว

      Correct smile is very friendly not only smil his talk also. I met him personally such a nice person

  • @vutukururamana3213
    @vutukururamana3213 ปีที่แล้ว +11

    చక్కగా అందరికి అర్ధం అయ్యేటట్టు తెలుగులో చెప్పే తీరు చాలాబాగా నచ్చింది dr గారు hattsoff

  • @sivakumaribojedla6420
    @sivakumaribojedla6420 ปีที่แล้ว +4

    సమాజాన్ని మీ అంత గొప్పగా ప్రేమించే వాళ్లు ఎవరు...గ్రెట్ సర్...

  • @kakarlajhansi134
    @kakarlajhansi134 ปีที่แล้ว +8

    Good morning sir, meeru చెప్పే పద్దతి nd మీ లాంగ్వేజ్, వివరించి చెప్పే విధానం చాలా చాలా బాగుంది 👌🙏👍🤩

  • @krishnaCher
    @krishnaCher 2 ปีที่แล้ว +7

    అతి ముఖ్యమైన విషయం మరియు తిసుకోవలసిన జాగ్రత్త తెలిపారు దన్యవాదాలు 🙏🏿🙏🏿👌👌👍👍

  • @venkatasubaiagajula7569
    @venkatasubaiagajula7569 ปีที่แล้ว +3

    భాష సేవ... వైద్యసేవ.. అద్భుతం 💐💐

  • @nkn987
    @nkn987 ปีที่แล้ว +1

    Comment section అంతా Dr.Ravi గారిని పొగుడుతూ ఉన్నారు.మంచిదే.కానీ dr.ravi గారు ఒక viewer రాసిన valuble info నీ pin చేసారు.Thank you Ravi gaaru.its very time saving for people who search comment section also for valuable information

  • @sfashions269
    @sfashions269 2 ปีที่แล้ว +6

    మీ ప్రతీ ఒక్క వీడియో నేను fallow చేస్తున్నాను sir.. చాలా బాగా అర్ధం అయ్యేలా చెప్తున్నారు మీరూ 🙏🙏🙏🙏

  • @chittibabu173
    @chittibabu173 2 ปีที่แล้ว +10

    మంచి సలహా ఇచ్చారు సూపర్ సర్

  • @sivaprasad1641
    @sivaprasad1641 6 หลายเดือนก่อน +1

    ఇంత వివరంగా విశదీకరించి చెప్పినందుకు కృతజ్ఞతలు సార్

  • @vsuja4846
    @vsuja4846 2 ปีที่แล้ว +29

    మొదటి వర్షాన్నీ. డాబా కడిగి వదిలేసి తరువాత ట్యాంక్ లో రాళ్లు ఇసిక వేసి అందులోనుండి ట్యాంక్ లో పడతాము లాస్ట్. ఆరు సంవత్సరాలనుండి వంటకి తాగడానికి వాడుతున్నాము పర్లేదా

    • @NakkaGopalYadav-p7i
      @NakkaGopalYadav-p7i 7 หลายเดือนก่อน +1

      Andulo mana body kaavalasina minerals undavu.... Ekkuva rojulu thaagithe manchidi kaadu... muncipal water maragabetti challarchi thaagandi... River water aithe Anni minerals u
      Vuntai...

  • @archana6999
    @archana6999 ปีที่แล้ว +1

    డాక్టర్లగారు మీరు చాలచాల అందం గా ఉన్నరు

  • @vanarajug9388
    @vanarajug9388 ปีที่แล้ว +1

    తనని తాను అమితంగా ప్రేమించుకునే వ్యక్తి మాత్రమే సమాజ శ్రేయస్సు కోరుకుంటారు. అలాంటి మనస్సున్న వారే డా.రవి గారు అని నా అభిప్రాయం.

  • @Dhanvi76official
    @Dhanvi76official 9 หลายเดือนก่อน +1

    మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని దీవిస్తున్నాను నాన్న

  • @prasadkurakula1692
    @prasadkurakula1692 2 ปีที่แล้ว +7

    Sir మీలాంటి వాళ్ళు వున్నారు కాబట్టే సమాజం లో. మంచి జరుగుతుంది.

  • @madhavis6915
    @madhavis6915 ปีที่แล้ว +5

    చదువులో గోల్డ్ మెడల్ సాధించిన మీలాంటి సామాజిక స్పృహ కలిగినవారు ఐఏఎస్ చదివితే మీరు తిరిగిన ఏరియా అంతా సస్యశ్యామలం అవుతూ, ప్రజలు యెటువంటి రోగాలు లేకుండా బ్రతుకుతారు. మీలాంటి వారు మా లాంటి వాళ్ళు ఆయుష్షు కూడా పోసుకొని కలకాలం వర్ధిల్లాలి. భగవంతుడు మీకు ఇదే ఎనర్జీ ని, మంచి మనసుని,ఆరోగ్యాలను జీవితాంతం ప్రసాదించుగాక....

  • @rajasekharasarapalli3067
    @rajasekharasarapalli3067 2 ปีที่แล้ว +11

    చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు

  • @RiffaBahrain-yo4br
    @RiffaBahrain-yo4br 10 หลายเดือนก่อน +1

    చాలా మంచి విషయాలు చెప్పారు అని డాక్టర్ గారు

  • @ajsphysicsforixtoxiineetan8769
    @ajsphysicsforixtoxiineetan8769 2 ปีที่แล้ว +12

    100% true . I started drinking boiling water in 2019, after that I didn't get any seasonal diseases

  • @lovekyfrankylovelybrothers3794
    @lovekyfrankylovelybrothers3794 2 ปีที่แล้ว +25

    Hi Doctor garu!!!
    Regularly I'm following your videos your giving very valuable information.
    Thank you sir 🙏🙏🙏

  • @Siri00179
    @Siri00179 ปีที่แล้ว +1

    చిన్నప్పటి నుంచి వేడి నీళ్లు చల్లార్చి తాగలంటారు కానీ ఇది విషయం అని తెలియదు డాక్టర్ గారు ధన్య వాదాలు అండి

  • @ratnakumari7884
    @ratnakumari7884 2 ปีที่แล้ว +8

    థాంక్ యు సార్ మీ వీడియోస్ అంటే నాకు చాలా ఎక్కువ మక్కువ 🙏🙏🙏🙏🙏

  • @jyothisrilakshmi9880
    @jyothisrilakshmi9880 2 ปีที่แล้ว +2

    🙏🙏 నమస్తే డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు
    మీ videos అన్ని ఫాలో avutunnmu చాల చాలా కృతజ్ఞతలు డాక్టర్ గారు

  • @రేపాకుల.కొండలు
    @రేపాకుల.కొండలు 2 ปีที่แล้ว +2

    అబ్బా 👌👌ఎక్స్ల్లెంట్ &జెన్యూన్.. థాంక్యూ సార్.. కృష్ణా, మూసీ సంగమం వాడపల్లి.. శ్రీ అగస్త్య లింగేశ్వరస్వామి టెంపుల్.. నేను పుట్టిన ఊరు కూడా!

  • @varalaxmi1316
    @varalaxmi1316 4 หลายเดือนก่อน

    నీటి గురించి చాలా బాగచెప్పారు ధన్యవాదాలు

  • @Vizag..
    @Vizag.. 2 ปีที่แล้ว +5

    Doctor ,i am doing same thing since last 30 years. Really good . I never faced any water contaminated health issues

  • @jithendarboddinagula
    @jithendarboddinagula ปีที่แล้ว

    చాలా చక్కగా నిజాయితీగా మాట్లాడారు మీకు ధన్యధములు

  • @radharao890
    @radharao890 ปีที่แล้ว

    మేము కూడా దాదాపు 40సం.ల నుండి మరగబెట్టిన నీరు వాడుతున్నాము. మేము చేసేపని మంచిదని చెప్పడం చాలా సంతోషమైంది.

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 ปีที่แล้ว +5

    డాక్టర్ రవి గారు. .....చాలా బాగా చెప్పారు. .....నీరు అనేది మంచి గా దోరకనపుడు ఆ నీటినే బాగా మరగకాచి దానిని వడగటీ తాగడం వల్ల రోగాల బారిన పడకుండా ఉంటార ని. మీ వీడియో చాలా బావుంటాఇ. ...ఇలాంటి వీడియోలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాఇ.

  • @Devarapalli
    @Devarapalli 2 ปีที่แล้ว

    పాత విషయం కొత్త గా చెప్పారు.

  • @bollineni
    @bollineni 2 ปีที่แล้ว

    Meeru great sir eppativaraku chetta videos chustundevadini manchi utube channel chustunna 1st time ...Great sir ....

  • @malleshbanagari7386
    @malleshbanagari7386 ปีที่แล้ว

    మంచి మంచి సలహాలు ఇస్తున్నారు

  • @hemavangala7881
    @hemavangala7881 2 ปีที่แล้ว

    Meeru doctor ina a idi leykunda happy ga navvutu matladutunnaru I lagey continue cheyyandi sir

  • @lotus_0799
    @lotus_0799 2 ปีที่แล้ว

    Allopati lo nijaalu cheppe doctor ni mimmalne chuusaa devudu 100 years life evvali meeku God bless you doctor gaaru God bless your family

  • @jayasri3183
    @jayasri3183 ปีที่แล้ว

    Super ga వివరించారు sir.👏👏👏👏.. మీ ప్రతి ఒక అంశం చాలా అద్భుతం గా ఉంది sir..

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 2 ปีที่แล้ว +4

    Dr Sir...Simply you stated great information (use ful to human body )
    Thank you God bless you.

  • @Ruth-c4q
    @Ruth-c4q 2 ปีที่แล้ว +6

    Very useful info.Huge thanks to Ravi Garu

  • @hasinisisters2022
    @hasinisisters2022 ปีที่แล้ว

    Tq sir intha knowledge ni ma andhari ki esthnandhuku...🙏🙏

  • @mohantekkem1464
    @mohantekkem1464 2 ปีที่แล้ว +1

    Telugu lo chala clear ga explain chestunnaru sir

  • @harshanch4371
    @harshanch4371 2 ปีที่แล้ว

    Common man ki kuda artham ayyela clarity ga chepparu sir

  • @arepusrinivas8805
    @arepusrinivas8805 ปีที่แล้ว

    చాలా మంచి విషయాలు చెబుతున్నారు tqs సార్

  • @thulasigm7948
    @thulasigm7948 2 ปีที่แล้ว +3

    మీరు చాల మంచి information ఇస్తున్నారు sir.. thanks alot.. thyroid tablet dosage పెరిగిన తగ్గిన body lo changes ఏలా గుర్తించాలి చెప్పండి pls

  • @prempradeep7741
    @prempradeep7741 2 ปีที่แล้ว +12

    Your way of presenting and conveying the messages are very pleasent and impressive, Doctor garu

  • @lifeisprecious7657
    @lifeisprecious7657 2 ปีที่แล้ว +6

    Excellent information sir Thankyou so much sir 👏👌🙏🏻

  • @Chinni5095
    @Chinni5095 2 ปีที่แล้ว +3

    థాంక్స్ Sir good information ఇచ్చారు 🙏

  • @JaiSri-be7ho
    @JaiSri-be7ho ปีที่แล้ว

    Cimpl ga chakkaga cheptaru doctor garu god bless you

  • @lafootlafoot15
    @lafootlafoot15 2 ปีที่แล้ว

    Sir milantivalu Inka vunarante nijanga ma adrustam...,.blood relation value doctors vunna chepaledhu.sir miru great and thank u sir....

  • @kolakadiravi1436
    @kolakadiravi1436 2 ปีที่แล้ว +5

    వందనాలు సార్ 🙏🙏🙏

  • @archana6999
    @archana6999 ปีที่แล้ว

    డాక్టర్లగారు మీరు చాలచాల అందం గా ఉన్నరు ❤

    • @shiva-wy5dh
      @shiva-wy5dh 10 วันที่ผ่านมา

      @@archana6999
      😁

  • @kirandoppalapudi3089
    @kirandoppalapudi3089 2 ปีที่แล้ว

    doctor raagaalu thiyyakundaa maamoolugaa maatlaadu eee madhya ladies ekkuvaga eee style lo raagaalu theesthoo maatlaaduthunnaaru , hundhaagaa gentle gaa maatlaadithey baaguntundhi of course meeru isthunna medical information superb

  • @swathi.p4449
    @swathi.p4449 2 ปีที่แล้ว +4

    ధన్యవాదాలు సార్ 🙏🙏🙏

  • @ravikuummar7946
    @ravikuummar7946 ปีที่แล้ว

    డాక్టర్ గారు, సార్,
    , మీ మాటలు వింటే సగం రోగం నయం అవుతుంది , మీలాంటి డాక్టర్ ఈనాటి డబ్బు దోచుకొనే ,hospitals లో డాక్టర్లకు
    మీరు కనువిప్పు కావాలి Hat's of to you SIR

  • @syamalakashyap9646
    @syamalakashyap9646 2 ปีที่แล้ว +1

    Tq so much doctor, chala manchi vishayam chepparu

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg 2 ปีที่แล้ว +1

    Sir doctor garu చాలాబాగా చెప్పేరు.🙏ఫిల్టర్ కొన్నము అందులొ water మంచ్చి దెనా.నూథి నీరు తాగ వచ్చా?

  • @msrmint14
    @msrmint14 2 ปีที่แล้ว

    మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం dr garu

  • @bhavanimarella915
    @bhavanimarella915 2 ปีที่แล้ว

    Sir meeru nindu noorellu happy ga undali sir.tq u .

  • @mahathisangeethakalanilaya8186
    @mahathisangeethakalanilaya8186 2 ปีที่แล้ว

    Nityam avasaramyna vishayanni chakkaga chepparu sir 🙏🙏

  • @ramuramayanam8287
    @ramuramayanam8287 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారు థాంక్స్ డాక్టర్ గారు 👌🤝🙏🙏

  • @mallikarjunnadimpalli2807
    @mallikarjunnadimpalli2807 2 ปีที่แล้ว

    25 years vaadapalilone unnam piltar chesevalm good meseg sir 🙏🙏

  • @sureshare9169
    @sureshare9169 2 ปีที่แล้ว

    Ravi Kant garu meru good ga chepputara sir

  • @amma6247
    @amma6247 ปีที่แล้ว +1

    🌷 ಕುಡಿಯುವ ನೀರಿನ ಬಗ್ಗೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿದ್ರಿ ಸಾರ್ 💐🙏💐

  • @patanfakruddin841
    @patanfakruddin841 ปีที่แล้ว

    Chala baaga chepparu water ni wedi chesi challarchina tharuwatha thragithe rogala barina padakunda untaru ani vinnanu

  • @shaikmastanvali-hp6jy
    @shaikmastanvali-hp6jy ปีที่แล้ว

    థాంక్యూ సర్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు

  • @sandhyaranisamineni8906
    @sandhyaranisamineni8906 2 ปีที่แล้ว

    Supar sir meeru desam gurinchi prajala gurinchi chala bagachepparu dhanyavadalu

  • @ALLONEINEXPERIMENTS
    @ALLONEINEXPERIMENTS 2 ปีที่แล้ว

    Miru genuine doctor sir hatts off sir

  • @jyothiravikanti4184
    @jyothiravikanti4184 2 ปีที่แล้ว

    You are a జీనియస్ one

  • @nrathulu445
    @nrathulu445 2 ปีที่แล้ว

    sir meeru rajakeya nayakulu ga vunte bagundedi ela friendly ga evaru chepparu

  • @chandrasekharkolla1770
    @chandrasekharkolla1770 2 ปีที่แล้ว +5

    Dr garu chalamandiki use avutunnadi mee advices congrats

  • @shailajag5868
    @shailajag5868 2 ปีที่แล้ว +9

    Thank you so much for your valuable videos...👏🙏
    Please guide us regarding "keto diet" how to follow the keto diet inorder to reduce its side effects
    Appreciate your quick Response...
    Thanks from bottom of heart 🙏

  • @VenuS-d2q
    @VenuS-d2q 4 หลายเดือนก่อน

    Babu namasthe every advise helpful to the people TQ my family dr.babu ❤ maa babu la anipisthundhi

  • @parvathidevjpolisetty8712
    @parvathidevjpolisetty8712 ปีที่แล้ว

    Maa devudu doctor garu chala baga chepparu

  • @AnilKumar-ur4ql
    @AnilKumar-ur4ql 2 ปีที่แล้ว +3

    Wonderful wonderful information, but solution is hardly possible, if takes upto political leaders, they should focus on this issue and solve, but our political system is too weak to escalate this.....and thanking you so much for simple method shown to avoide diseases, good preventive method...

  • @sanjaypitta
    @sanjaypitta 2 ปีที่แล้ว +4

    Thank you doctor garu. Very informative and important. Very well presented. Expecting more useful health related videos doctor.

  • @samuelraj7792
    @samuelraj7792 2 ปีที่แล้ว +3

    Thanks for your good information about water. Sir it's a eternal truth but some people like business man's can't give up original fact.👏👏🙏🙏

  • @manya5325
    @manya5325 2 ปีที่แล้ว

    Tq soo much doctor gaaru,sir minirals water vedi chesukoni thaggalla

  • @bhargavramyt1167
    @bhargavramyt1167 2 ปีที่แล้ว +3

    Thank you very much for your analysis....

  • @patnamsandeep6531
    @patnamsandeep6531 2 ปีที่แล้ว +4

    Thank you doctor garu for caring public health.......🙏🙏🙏

  • @chinnarajuviji790
    @chinnarajuviji790 2 ปีที่แล้ว +1

    Sir okka sari asthma gurinchi cheppandi.... It will useful this time

  • @skgowada2107
    @skgowada2107 ปีที่แล้ว

    Tq Doctor garu inta manchi vivarana ichhinanduku

  • @vanithadeety8885
    @vanithadeety8885 2 ปีที่แล้ว +10

    Auto immune disease SLE gurinchi cheppandi doctor gaaru

  • @vincybhaskar8249
    @vincybhaskar8249 2 ปีที่แล้ว +5

    Migraine kosam cheppandi sir

  • @murthyanubotu8036
    @murthyanubotu8036 ปีที่แล้ว +1

    👌useful information , thanks

  • @mylovelyfamily4197
    @mylovelyfamily4197 2 ปีที่แล้ว

    Dr.garu...chala baga chepparandi....ee aquaguard geneus, preeti...ee purifiers vaadachchaa andi..??

  • @dvlvenki3089
    @dvlvenki3089 9 หลายเดือนก่อน

    Thank you sir you are always our family member and doctor ❤

  • @jyothich5232
    @jyothich5232 2 ปีที่แล้ว +2

    Sir chala manchi information echaru really u r boon to people sir for valuble information message sir thank you so much dr sir

  • @Khasim.733
    @Khasim.733 2 ปีที่แล้ว +3

    Whay protin powder gurinchi video cheyyandi doctor gaaru🙏

  • @shreeswamichandrakaant4745
    @shreeswamichandrakaant4745 2 ปีที่แล้ว +2

    Smart glamour doctor good looking💐😊👏 good usefull information Tqtq doctor Garu (mobile camera Len's Chustu talk better and little bit smile also block buster sir tq Sr)

  • @tjagan9952
    @tjagan9952 ปีที่แล้ว

    చాలా ఇష్టం సార్ మీరు నాకు

  • @vijayaladieschoice4082
    @vijayaladieschoice4082 2 ปีที่แล้ว

    Hi sr meru cheppive chala manchi ga nice ga untunnay

  • @anudama1967
    @anudama1967 ปีที่แล้ว

    Thank you very much. Nenu purifier water thaguthunnanu safe anukoni. Boil chesi thaguthanu e roju nundi.