కష్టపడి పనిచేస్తూ ఎదుగుతున్నవారు కొందరు.. అవి చూసుకొంటు టైం పాస్ చేస్తూ కొందరు.... ప్రభుత్వం ఉద్యోగం ఇస్తేనే బ్రతుకు అనుకొంటూ ప్రభుత్వం ని తిట్టుకొంటు బ్రతుకుతున్న వాళ్ళు కొందరు...
@@wonderingwiththiruమొత్తం చదువు..ఇది.. నేను హోల్ సెల్ గోల్డ్ వర్క్ చేస్తాను నా షాప్ లో ఒకప్పుడు 25 మంది పనిచేశారు 15 కుటుంబాలను నిలబెట్టి పని కల్పించను ఇప్పుడు 8 మంది పని చేస్తున్నారు..బెంగుళూరుకు దగ్గర గా మా షాప్...మా నాన్న కు రోజు 20 రూపాయలు కూలి మాత్రమే వచ్చేది అప్పుడు ఒక్కసారి పని దొరకదు మాకు అన్నం పెట్టడానికి కూడా ఆలోచించే రోజులు మా అమ్మ నాన్న మాట్లాడుకివడం విని 7 వ తరగతి సగం లో వదిలి మా నాన్న ను పట్టుబట్టి ఏడ్చి ఏడ్చి పనికి వచ్చాను 10 సంవత్సరం లు గురువు కు ఉచితంగా పని చేసాను మళ్ళీ నేను సెపరేట్ షాప్ పెట్టి మా కుటుంబం ను నడిపించాను నేను కోట్లు రూపాయలు సంపాదించాను ఒక 10 లక్షల చిటి నడిపి అందులో కొందరు చుట్టాలు తినేస్తే అప్పులు అయిపోయి ఊరు వదిలి పారిపోయి..మళ్ళీ వచ్చి అప్పుల వాళ్ళతో ..వడ్డీ లేకుండా అసలు ఇచ్చేలా మాట్లాడుకుని...అప్పులు తీర్చి మళ్ళీ సొంత ఇల్లు కట్టుకొని మా ఇద్దరు తమ్ముళ్ళు కు ఇళ్ళు కట్టించాను మా పిల్లల ని కాలేజ్ వరకు తీసుకిచ్చాను రాత్రి 11 వరకు పనిచేస్తాము..ఉదయం 4 గంటల కె పని లో ఉంటాను...4..5 గంటలు మాత్రమే నిద్రపోతా..ఉద్యోగులు లా 8 గంటలు పని కె అలసిపోయే రకం కాదు..ఇప్పుడు సంఘం లో అభ్యుడు గా హ్యూమన్రైట్స్ లో మెంబర్ గా ఉన్నాను..వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానం కట్టాము ఇక్కడ 1.5 లక్షల చందా ఇచ్చాము ఇంకా ఇలాంటివి చాలా చేస్తున్నాము..మీ లా నీతులు మాత్రమే చెప్పడం లేదు
@@indiansportsofficial6939 haii annaya Naku drivers ante chala respect ma dad kuda driver addroad nudi hyd vellathadu ma dad driving chesinapudu chusa na chinnapudu chala kastam chala kastapadali annaya all the best
Superb bus 🚌, your vlogs are excellent 👌, I am regular viewer from Hyderabad. Recently we all are friends are went to GOA🏖🏞 in mini Bus 🚐. All the best 👍.
మన దేశ దరిద్రం ఏమిటంటే కంపెనీ వాళ్లకి, ఓనర్లకి డ్రైవర్స్ కి మంచి సౌకర్యం ఇవ్వాల్ని అనుకోరు డానికి తగ్గట్టే వీళ్ళు ఉంటారు, అదే UK, USA లలో ac, ఆటోమేటిక్ గేర్, ఫ్రిడ్జ్, ఫ్రీజర్, కాఫీ మేకర్, మైక్రోవేవ్, ఒక గ్లాస్ అంతా గ్యాస్ సిలెండర్తో పనిచేసే స్టో కచ్చితంగా ఉంటాయి.
Chala rojulaki video chusa bus bagundhi bro me channel subscribers nenu first chusinapudu 26k unde tharuvatha 500k chusa malli ipudu chusa 1.21M subscribers vachinaru Congratulations bro 💐
any bookings contact this number :8885687741
Name :B.somaiah
Adress: vasthalipuram highcourt colony
Vanastalipuram haa anna
Bro nenu Bus driver ni bro nenu vasta bro duty ki
Subscribers ki emyna discount untunda?
Congratulations brother🎉
ఎంత అమౌంట్ కొత్త bus
మీరు ఇలాగే మరింత ఎత్తుకు ఎదగాలి అని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్న ఆల్దీబెస్ట్ బ్రో
Ha suryavamsham movie lo laga bus pakkana bus pakkana bus 🚐🚐🚐🚐🚌🚌🚌
❤ కష్టాన్ని నమ్ముకున్నావు కచ్చితంగా బాగుంటావు, డ్రైవర్ గొప్పతనాన్ని దేశం మొత్తం చాటి చెప్తున్నావు.. సెల్యూట్ బ్రదర్ 🙌🏻
అన్న నా పేరు నాగార్జున
నేను కూడా ఒక లారీ డ్రైవర్ నీ
మివెంట క్లీనర్ గ వస్తాను అన్న
అన్న మీరు చాలా మంచి వ్యక్తి మీరు ఎప్పుడు బాగుండాలి
Km😁🎉😊media.tenor.com/ierF73IxcUQAAAAd/waving-hello-friend.gif
Ummm nagarjuna 😂😂😂
Ethiopia trick shivamsni
Vadu driver ga enduku chesthadu bro Edo TH-cam kosam anthe.......he is a real business man
Anna business chesthunadaa leka driver kadhu life lo Ela paikiravala Ani alochenchu
కొత్త బస్ SML సూపర్ గా ఉంది మహేష్ బ్రో హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ యొక్క జర్నీ ఎప్పుడు కూడా సంతోషంగా కొనసాగాలని కోరుకు తున్నాను❤❤❤❤❤❤❤
కష్టపడి పనిచేస్తూ ఎదుగుతున్నవారు కొందరు.. అవి చూసుకొంటు టైం పాస్ చేస్తూ కొందరు.... ప్రభుత్వం ఉద్యోగం ఇస్తేనే బ్రతుకు అనుకొంటూ ప్రభుత్వం ని తిట్టుకొంటు బ్రతుకుతున్న వాళ్ళు కొందరు...
🎉
👍
కామెంట్ రాసి నాకె అన్ని తెలుసు అనుకున్నే వాళ్ళు కొందరు
అవును నిజమే.
@@wonderingwiththiruమొత్తం చదువు..ఇది.. నేను హోల్ సెల్ గోల్డ్ వర్క్ చేస్తాను నా షాప్ లో ఒకప్పుడు 25 మంది పనిచేశారు 15 కుటుంబాలను నిలబెట్టి పని కల్పించను ఇప్పుడు 8 మంది పని చేస్తున్నారు..బెంగుళూరుకు దగ్గర గా మా షాప్...మా నాన్న కు రోజు 20 రూపాయలు కూలి మాత్రమే వచ్చేది అప్పుడు ఒక్కసారి పని దొరకదు మాకు అన్నం పెట్టడానికి కూడా ఆలోచించే రోజులు మా అమ్మ నాన్న మాట్లాడుకివడం విని 7 వ తరగతి సగం లో వదిలి మా నాన్న ను పట్టుబట్టి ఏడ్చి ఏడ్చి పనికి వచ్చాను 10 సంవత్సరం లు గురువు కు ఉచితంగా పని చేసాను మళ్ళీ నేను సెపరేట్ షాప్ పెట్టి మా కుటుంబం ను నడిపించాను నేను కోట్లు రూపాయలు సంపాదించాను ఒక 10 లక్షల చిటి నడిపి అందులో కొందరు చుట్టాలు తినేస్తే అప్పులు అయిపోయి ఊరు వదిలి పారిపోయి..మళ్ళీ వచ్చి అప్పుల వాళ్ళతో ..వడ్డీ లేకుండా అసలు ఇచ్చేలా మాట్లాడుకుని...అప్పులు తీర్చి మళ్ళీ సొంత ఇల్లు కట్టుకొని మా ఇద్దరు తమ్ముళ్ళు కు ఇళ్ళు కట్టించాను మా పిల్లల ని కాలేజ్ వరకు తీసుకిచ్చాను రాత్రి 11 వరకు పనిచేస్తాము..ఉదయం 4 గంటల కె పని లో ఉంటాను...4..5 గంటలు మాత్రమే నిద్రపోతా..ఉద్యోగులు లా 8 గంటలు పని కె అలసిపోయే రకం కాదు..ఇప్పుడు సంఘం లో అభ్యుడు గా హ్యూమన్రైట్స్ లో మెంబర్ గా ఉన్నాను..వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానం కట్టాము ఇక్కడ 1.5 లక్షల చందా ఇచ్చాము ఇంకా ఇలాంటివి చాలా చేస్తున్నాము..మీ లా నీతులు మాత్రమే చెప్పడం లేదు
నీవు అందరికీ ఆదర్శం బస్ కొన్నాందుకు శుభా కాంక్షలు. జై శ్రీ రామ్
మహేష్ నీను 35 సంవత్సరాలు గా బస్సు నడుపుతున్నాను. బస్సు కు కర్చులు ఎక్కవ మిగిలేది తక్కువ
Ne number pettu anna
@@indiansportsofficial6939 haii annaya Naku drivers ante chala respect ma dad kuda driver addroad nudi hyd vellathadu ma dad driving chesinapudu chusa na chinnapudu chala kastam chala kastapadali annaya all the best
Lorryలారీ నుండి బస్సు ఖు వచ్చినవి తదుపరి విమానం వస్త్వా యెట్లా ❤
కంగ్రాట్యులేషన్ మహేష్ అన్న జాగ్రత్త నడవాలని కోరుకుంటున్నాను. కొత్త బస్సు కొత్త బస్సు మీద మంచి పేరు రావాలని కోరుకుంటున్నాన.💐💐😍🙏
RESPECTED SIR YOUR VIEWS ARE CORRECT FOR THE SAKE TRAVELERs SAFETY FIX SPEED CONTROLER It's IMPORTANT FOR SAFETY THANKS
అన్న మా అన్న కి కూడా బస్సు వుంది సేమ్ మీఅటువంటిదే.. మా అన్న కూడ చాలా యాత్రలు తిరుగుతాడు
Charges chepu bro
Avunu charges cheyppandi km ki ela
Mana truck vlogs Video Raagane like kotti chuse vallu entha mandhi unnaru
Congratulations నువ్వు ఇంకా ఇలానే మంచి పొజిషన్ కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్ 🥰
All the best తమ్ముడు🎉🎉
Congratulations 🎉
Congratulations to Mahesh God Bless you
🙏🙏🙏🙏🙏 ఉగాదికి గిఫ్ట్ ఇచ్చిండా అన్న బావ 🙏🙏🙏🙏🙏🇳🇵🇳🇵🇳🇵🇳🇵🇳🇵🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👌👌👌👌 లారీ ఫేమస్ అయినట్టు ఈ బస్సు కూడా ఫేమస్ అవ్వాలన్న అందరివి జై డ్రైవర్
Superb bus 🚌, your vlogs are excellent 👌, I am regular viewer from Hyderabad.
Recently we all are friends are went to GOA🏖🏞 in mini Bus 🚐. All the best 👍.
You are truly inspiring, and all the very best brother.
మీరు ఇలాగే మరింత ఎత్తుకు ఎదగాలి అని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్న
Engineering students oka like veskondi >>>>>> 👨🎓
😂
Like వేసికో కుంటే 😂😂😂 లైక్ వేస్తే నీక్ ఎం వస్త్di..
Veedu puku engineer
Hii bro
Free వాటికి అలవాటు పడ్డవాళ్ళు.....కష్టపడటం కష్టమే.....ఇలా అటుపోట్లకు అలవాటు పడి ,తట్టుకుని.....నిలబడ్డాడు....నీ నిజాయితీకి నీ అభివృద్ధే నిదర్షనం
Meru ilage ఎదుగుథూ airlines✈️️✈️️ lo kuda business Cheyyalani na కోరిక bro. Best of luck your future business bro ❤ from warangal
My Hearty Congratulations Brother 🤝💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Congratulations Mahesh bhai. God bless you 👍🎉
కంగ్రాట్యులేషన్స్ మహేష్ అన్న గారు జై డ్రైవర్ జైహింద్🎉
ఫస్ట్ లైక్ కొట్టింది నేనే బ్రో
Congratulations Mahesh anna 🎉🎉🎉❤❤❤ Jai driver brother's ❤❤❤
సూపర్ బ్రో వీడియో ఎక్స్ల్లెంట్ జగన్ బ్రో కు ఏమైంది వీడియోలు పెట్టట్లేదు జగన్ కి ఏమైందో ఒకసారి రిప్లై పెట్టండి మహేష్ బ్రదర్ ప్లీజ్
జగన్ గెలుస్తాడు ఆంధ్రాలో 🌹🙏💐
You are inspiration to present generation 🎉 Congratulations dear ,
ఒక వీడియో మిస్ కాకుండా చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు like చేయండి
Congratulations anna
Bro hai
Congratulations Mahesh anna..day by day Full development 🎯💪👍👀🚌🚌
Hii anna fans oka like veskondi💙⚡👀💥❤️🔥😎❗
అమ్మా.. నాన్న... టైటిల్ బ్యాక్‌సైడు స్టిక్కర్స్ వయించ గలవు 🎉🎉🎉
నిన్ను చూస్తుంటే సూర్యవంశం సినిమాలో వెంకటేష్ గుర్తుకు వస్తున్నాడు బ్రో
😂
మన దేశ దరిద్రం ఏమిటంటే కంపెనీ వాళ్లకి, ఓనర్లకి డ్రైవర్స్ కి మంచి సౌకర్యం ఇవ్వాల్ని అనుకోరు డానికి తగ్గట్టే వీళ్ళు ఉంటారు, అదే UK, USA లలో ac, ఆటోమేటిక్ గేర్, ఫ్రిడ్జ్, ఫ్రీజర్, కాఫీ మేకర్, మైక్రోవేవ్, ఒక గ్లాస్ అంతా గ్యాస్ సిలెండర్తో పనిచేసే స్టో కచ్చితంగా ఉంటాయి.
బండి కి రేట్ ఎంత తమ్ముడు
45 laks
motham TH-cam income eh😡
@@shashipatel4057arey oo edhi valla bava di
అన్నా నువ్వు ఇలాగే ఎదుగుతు ఇంకా పైస్తయికి వెళ్ళాలి❤❤❤❤
1st like anna from nakrekal
Thank you so much
@@manatruckvlogs1 tqqq Mahesh 😂😂😂😂
Congratulations anna garu 🎉🎉
Love from adilabad dist utnoor
Congratulations my dear brother. God bless you.
బస్ దేనికి పెడుతున్నావు. అన్న.. ట్రావెల్స్ కు అయితే.. Nenu❤️ డ్డ్రైవర్. గా వస్తాను...
Bro MI Bava ni okasari chupeattu bro
ವಿಡಿಯೋ ಚೆನ್ನಾಗಿದೆ ಮಹೇಷ್ ಸರ್ ಅದ್ಬುತ ❤️
విడియో చాలా బాగుంది మహేష్ సర్ 😊
For your new bus congratulations thammudu
Thank you so much 🙂
మీ కొత్త బస్సుకు అభినందనలు మహేష్. నేను మీకు సంతోషకరమైన మరియు సురక్షితమైన ప్రయాణాన్ని కోరుకుంటున్నాను.
❤congrats NANI ur My driving teacher❤
Bus Design Super undi Bro ❤❤❤❤❤
Nice Bro Video ❤❤❤❤
Anna fully company bodybuilding anna
Thank you so much 🙂
Congratulations bro...inka manchi manchi busses konali ani na korika
Truck ki avari avari wheel caps pettali anpistundo like veskondiii...❤❤
Super undhi Anna bus congratulations 🎉🎉🎉🎉❤❤😊
డ్రైవర్ గా అవకాశం ఇస్తావా??? Join avthanu
Hi
@@imrupas7583 nice జోక్...but నవ్వు రాలేదు...
Resume pampu😅
3 rounds interview untadi
Yavdni savadengudam ani😅
Congratulations Mahesh bhai &mi bavagarki.whisyou all the best for your Hyderabad Tour's & Travels 🎉🎉🎉🎉
Thank you so much 🙂
డ్రైవర్ కి ac ఉంటే నిద్ర వస్తది bro
Avna Mari car driver 😂
Papam nuvvu carla daggare aagipointtunnav nenu cheppedhi heavy vehicles gurinchi
Ac untay nidhra anadhi radu bro😊
అన్నా samm filling
ఆల్ ది బెస్ట్ బ్రో నిన్ను చూసి మేము కూడా ఇంప్రెస్స్ అవుతున్నాం
Congratulations Brother Gad Bless U ❤❤❤❤❤❤
Congratulations Brother Mahesh Brother 👍👍👍All The Best Brother 💐💐💐👍👍
Congratulations bro meeru eppudu elege happy ga vundali ani mansupoortiga korukontana devudu eppudu mee venta vumtadu
Congrats anna beaing a driver Iam very proud of you ❤❤
SML ISUZU ఒక మంచి బండి ISUZU ఇంజిన్లు బాగా పనిచేస్తాయి , మైలేజ్ కూడా బాగుంటుంది
Congratulations anna superb all ways happy ga undalani devunni korukuntunnanu anna ❤🎉
Congratulations Mahesh anna Meeru Inka Yethugu Yedagali Mee Bus Chala Bagundhi Nice 🙂
Chala rojulaki video chusa bus bagundhi bro
me channel subscribers nenu first chusinapudu 26k unde tharuvatha 500k chusa malli ipudu chusa 1.21M subscribers vachinaru Congratulations bro 💐
Thank you!! 🙏
మీరే ట్రిప్ ఆర్గనైజషన్ చేయొచ్చుగా, రేట్స్ ఫిక్స్ చేసీ.
Super ga undi thamudu video n ne bus kuda🎉🎉🎉🎉🎉congratulations🎉🎊🎉🎊
Heart ly congratulations🎉 my dear friend. God bless you👍
Next volvo multi axiler bus for tours and travels. Good luck for your new business bro.
Broo stickering simple ga bagundi kani venuka "PLEASE KEEP 50FT DISTANCE" Naku first chadivinappudu "PLEASE KEEP SOFT DISTANCE" anipinchindhi.....😊
Nuvvu great bro.. kastapadi okkokka mettu ekkuthu paiki vachinav.
Kani konchum pedda bus tesukovalsondhi broo ayana bus super😅
బస్సు నడపాలంటే మస్తు ఉంటది తమ్ముడు నేను నేషనల్ డ్రైవర్ తమ్ముడు మాది ధర్మారం మీ ఊరు పక్కన పేరు విజయ్
Congratulations thammudu ❤
Thank you!!Anna🙏
Congratulations anna💐💐 me videos chall bagautae❤❤ me helping nature naku chall istam Anna allaga meru apdu happy ga undali anna
Congratulations 🎉👏
Wish you all the best 🙏💐🎉
మీ వీడియో మొత్తం చూసాను కానీ. మహేష్ బాబు song మొత్తం పెడుతారు. అనుకున్నా 😢😢😢😢😢😅😅
Bro e bus mi bava di kadha ok kani ni own vere bus minimum 50 members kurchunedi thisukoni manchi Volvo bus lekka design cheyiyyi
Congratulations and all the best
సూపర్ మహేష్ అన్న బస్ 👌👌👌💞💞💞🌹🌹🌹
Super Anna you are great anna God bless u Anna
Congratulations Mahesh bro 🎉🎉💐💐💐💐 best of luck 👍👍👍👍
హమ్మయ్య రేపటి నుండి ఫ్రీ టికెట్😂😂 మన bus అంటున్నాడు కదా ఇక ఫ్రీ😂😂
All the best brother ...keep going... congratulations 🎉❤
ఫస్ట్ డ్రైవ్ చేసిన బెస్ట్ డ్రైవ్ చేసినవ్ అన్న గుడ్
Happy to good good 😊
LORRY VADHDHU BROTHER,
ILAANTI SOFT VEHICLES , DRIVE CHEYANDI ;
ILAANTI VEHICLES SAFE & BEST
మహేష్ అన్నా నిబండిలగా యాడ్ బ్లు ప్రాబ్లం ఉండదు కదా ఆల్ ధి బెస్ట్ అన్నా 🎉
Congratulations..bro.. God bless you more..
Ok bro thanks nuvvu chala kasta padtunnav tammudu
Good bless u you
బస్సు బాగుంది బ్రో...
Lorry nadipe vallaki bus picha lite broo 😂😅😅😂😂 andukantey Lorry hard and heavy
కంగ్రాట్యులేషన్స్ మహేష్ అన్నా ❤️
Congratulations mahesh naa intlo manishi theeskunantha happy ga undhi
Congratulations bro from mahabubnagar
కంగ్రాట్స్ లేషన్స్ బ్రో 🎉🎉🎉🎉
❤ Hearty Congratulations Mahesh Anna 💗🚌
Congratulations Mahesh anna...
Heartly congratulations brother God bless you
Sml బుగుంటది భయ్యా 27. తీసుకో మీలేజ్ సూపర్
Bus bagundhi bro😊
All the best happy journey
God bless you
కంగ్రాట్యులేషన్ మహేష్ అన్నయ్య🎉💯
Inspiration brother and God bless you ❤️ your a great hard work